BSP NI MUNCHINA RSP NEW SONG ||

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2024
  • BSP NI MUNCHINA RSP (బిఎస్పి ని ముంచిన ఆర్ఎస్ పి) NEW SONG || #SUKKARAMNARSAIHA || #SURANAMUSIC
    LYRICS & SINGER : SUKKA RAM NARSAIHA
    MUSIC: AKHILESH GOGU

КОМЕНТАРІ • 995

  • @patalasaradha

    అడిషనల్ డీజీపీ హోదాలో ఉండి.. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న.. గడీల పాలనలో, దొర కింద ఇంకా గులాం చేయలేనని.. బహుజన రాజ్యం కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న.. ఉద్యోగులారా.. విద్యార్థులారా.. బహుజన మేధావులారా.. నాతో కలిసి రండి.. ఏనుగు పై ఎక్కి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడదాం అన్నాడు.. ఎందరో విద్యార్థులు.. మరెందరో ఉద్యోగులు.. ఆయనకు విలువిచ్చి.. తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి బహుజనుల కోసం, బహుజన రాజ్యం కోసం వచ్చాడు అని అందరూ ఆయన వెంట నడిచారు.. సరిగ్గా వంద రోజుల క్రితం ఏ దొర పాలనను అయితే విమర్శించాడో .. సరిగ్గా వంద రోజుల తర్వాత అదే దొర దగ్గరికి చేరిండు... ఆయన ఏ కాంగ్రెస్సో ఏ బిజెపిలో ఉండి బిఆర్ఎస్లకు పోతే ఎవ్వరు ప్రశ్నించేవారు కాదు... నా ఉద్యోగాన్ని సైతం వదిలేసి మీ కోసం బహుజన రాజ్యం కోసం బిఎస్పీలో చేరాను.. నేను గులామును కాదు సలాం కొట్టడానికి.. అని చెప్పి.. తీర గాడిలో పడుతున్న సమయంలో.. దొర గడిలో పోయి పార్టీలో జాయిన్ అయి.. బీఎస్పీ పార్టీని నిండా ముంచిండు... ఇంకా ఆయనను అభిమానించేవారు.. అభిమానించుకోండి కానీ ఆకాశానికి ఎత్తకండి.. దొర గడి లో ఉండి సింహాసనం ఎక్కడం అసాధ్యం అని ఆర్ఎస్పి గారు తెలుసుకోవాలి.. ఆయన మొదటిగా ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే టిఆర్ఎస్ లో చేరితే బాగుండేది. బహుజనులకు అండగా ఉంటా అని చెప్పి.. దొర దగ్గర చేరడం.. బాధాకరం..

  • @user-qm2he2dc2q

    మా నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి వచ్చారు ఆయనకు డిపాజిట్ రాకుండా చూసుకునే బాధ్యత మాది

  • @aminute4u922

    ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన Rsp sir లాంటి మంచివాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిసి, అందులోనూ బహుజన నినాదం ఎత్తుకున్నారని సంతోషంతో M.A, B.ed from OU చేసిన నేను నా ప్రిపరేషన్ ని కొంతకాలం పక్కన పెట్టి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రూపాయి కాదుకదా కనీసం ఫుడ్ కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఆయన కోసం ప్రచారం చేసాను. ఇలా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈరోజు ఆయన చేసిన ఈ పనికి ఏమి మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు.

  • @Siddarth990

    ఏనుగు గుర్తుకు ఓటు వేయమని పాట పాడకపోతివి ఏనుగు ను వదిలిపెట్టిన తర్వాతRSP తిట్టడానికి పాట పాడితివి. ఏం లాభం

  • @balumaharaj6796

    RSP గుండు సార్ గారిని అద్భుతమైన పాటతో ప్రశ్నల దాడి ఎక్కుపెట్టిన అన్నగారికి భీమ్ సెల్యూట్...

  • @jaibheem6171

    రాంనర్సన్న పిరంగ్గిలా పేలే సైలెంట్ విప్లవం నీ పాట మాట ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి కలబడి న్యాయం కై పోరాడాలి ❤❤❤

  • @user-dl9ng9sb1u

    ప్రజాసేవ.చేద్దాం.అనుకొని.ప్రయత్నించాడు.సమాజం.లో.మార్పు.రలే..కమ్యూనిస్టుల.లాగా.ఎడ్ల. తరబడి.ఎదిరి.చూడక..వేరే.good.ప్రయత్నం.ప్రవీణ్. సారుది..చి.చి. నీ. పాట

  • @nagendragandu

    ఈ పాట పాడినోడికి ఈ పాట విన్నోడికి ఈ పాట విని లైక్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరినీ నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్న ప్రవీణ్ సార్ అంత గొంతు చీల్చుకుని ప్రచారాలు చేస్తే ఏనుగుకు ఓట్ వేయని ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద డైలాగ్ లు వేస్తున్నారు చేతకాని ..... జాగ్రత్త మిత్రమా అందరు rsp గారినీ క్షమాపణ అడిగే సమయం వస్తుంది

  • @chsrinivasarao2344

    ఆర్ఎస్పీ గారు అంటే అంబేద్కర్ తర్వాత వారి వారసత్వంలో వచ్చిన గొప్ప మేధావి త్యాగశీలి ఆశయ సాధన కోసం అణిగారిన వర్గాల కోసం పోరాడుతున్న గొప్ప మేధావి అతని గురించి పాట పాడే అంతటి అణిగారిన జాతివా లేదు భూతాని

  • @siddubale
    @siddubale  +211

    నర్సన్న మీరు ఎప్పుడు ఎవరికీ అమ్ముడుపోకుండా ఇలాగే పోరాడాలి 💪💪💪🙏🙏

  • @maharajmaharaj2580

    నిజాన్ని నిర్బయంగా చెప్పవాడే రాంనర్సన్న జై భీమ్ అన్న

  • @user-xq7nr1hi6n

    అన్నయ్య నీ పాటలు అంటే చాలా ఇష్టం...... గర్జించే గొంతువు నువ్వు అన్నా......

  • @prahladhyamjala6383

    🙏🙏🙏 మా ఆవేదనను అంత పాట రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు అన్న

  • @user-ue6lr1fs7k

    ఈతరనికి మరో గద్దర్ నీకు సెల్యూట్

  • @keshavulugopasi6861

    అన్న మీ పాట కు వందనాలు మీరు ఒక్కరే వునది వున్నటు పాట రాసి పడుతారు. థాంక్స్ అన్న

  • @prasannakumar3397

    సూటి గా ప్రశ్నలు వర్షం కురిపించారు ❤❤❤❤❤

  • @rajeshkanakamandla2629

    సింహం లా గర్జించిన మా రాం నర్సన్న కు కళాభి వందనాలు

  • @garlapallimallanna1168

    బహుజన వాదానికి నిలువెత్తు రూపము ప్రశ్నించే తత్వము మా సుక్క రాం నరసన్న ✊

  • @dhanarajurapaka6783

    మీ పాట ఎల్లప్పుడూ ప్రజల పక్షాన వుండాలని కోరుకుంటున్నామ అన్నా

  • @srisri85499

    సూపర్బ్ సాంగ్ అన్నా....గట్టిగా అడిగావు.....