Professor Kasim Exclusive Interview | Manda Krishna Madiga | Revanth Reddy | KCR | MODI | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sravanrajdasari223
    @sravanrajdasari223 7 місяців тому +562

    Tb హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటే తినుమని డాక్టర్స్ ఏ చెప్పుతారు నేను చూసా 100% క్యూర్ అయింది

  • @dora4king492
    @dora4king492 7 місяців тому +611

    Nenu బీఫ్ తినను. but మీరు చెప్పింది కరెక్ట్.ఎవరి ఆహారపు అలవాట్లు వారివి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 7 місяців тому

      అవును పప్పు పియ్య లాగా ఉంటుంది అని చాలా మంది తినరు కానీ పప్పు బాచ్ బాపనోళ్ళు అదే మెక్కుతారు జుర్రు తారు పాపం సన్నాసులు

    • @dandeanand5036
      @dandeanand5036 7 місяців тому +26

      Saudi arbia lo pandi mamsam endhuku ammaru evari aharapu alavatlu varivi

    • @sri1344-g4d
      @sri1344-g4d 7 місяців тому

      Orayya neeku telivi unte edhi cheppu. Bangaru baathu katha telsa. E katha telisthe. Aavu mamsam ndhuku vaddu annaro. Telustadi. Ante nuvvu cheppedi patti raktham nundi palu vastay kani avi teesukunte paniki radhu. Adhe raktham nundi thayarayye mamsam paniki vasthadha. Siggu undali nuvvu cheppedi padi mandiki paniki ravali

    • @VENKATARAMANAPMO
      @VENKATARAMANAPMO 7 місяців тому +1

      నా తింటే అంటరాని వాళ్ళు అవుతారు

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 7 місяців тому +13

      Jai kasim sir. Jai india not hindhu

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 6 місяців тому +692

    బీఫ్ కంపెనీ లనుండి,400 కోట్ల విరాళాలు తీసుకుంది బిజేపి పార్టీ

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 6 місяців тому +6

      Allana group 600 Crores

    • @Partha23kr
      @Partha23kr 6 місяців тому

      అది గో మాంసం కాదురా బాబు గేదె మాంసం సరిగ్గా తెలుసుకో

    • @Sandeep-kn2db
      @Sandeep-kn2db 6 місяців тому +4

      Nuvvu chusava lekunte nedhegara emina prof undha

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 6 місяців тому

      @@Sandeep-kn2db allana group ante enka proof endi brother chusko Allana group of beef company ani search chey Indian today new vastadi

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 6 місяців тому +2

      As per existing meat export policy in India, the export of beef (meat of cow, oxen and calf) is prohibited.[33] Bone in meat, carcass, half carcass of buffalo is also prohibited and is not permitted to be exported. Only the boneless meats of buffalo, goat, sheep and birds are permitted for export...
      Konda eri puvulaki em telusu andulo cow ledu ani

  • @rajasekharganta1830
    @rajasekharganta1830 6 місяців тому +140

    ఎద్దు కూర తినోడే ఎంతో చకంగుండే
    ఎద్దు కూర తీనోడ్ ఐరోప్లెయిన్ కనిపెట్టాడు

    • @sureshch1383
      @sureshch1383 3 місяці тому +4

      @@rajasekharganta1830
      మరి puli kura కూడా tinu

    • @singerkamal2161
      @singerkamal2161 2 місяці тому +2

      Super❤❤

    • @GameChangerlast
      @GameChangerlast 2 місяці тому

      @@sureshch1383 puli Bull La kadhu adi Yudhamnikk siddham antadhi

    • @arajeshkumar4192
      @arajeshkumar4192 2 місяці тому

      ​@@sureshch1383nuvvu vadisa akulu thinu

    • @nareshk6811
      @nareshk6811 Місяць тому

      Aa yeddu gurinchi kaadhu raa yeddu, Indian cow should be protected. Indian cow ghee is A1 super food and many other reasons

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw 7 місяців тому +371

    ఈ దేశంలో బీఫ్ ఎగుమతి చేసే కంపెనీలు మూతపడే వరకు ఎవడు బీఫ్ తిన్నా తప్పు లేదు.

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 6 місяців тому +2

      As per existing meat export policy in India, the export of beef (meat of cow, oxen and calf) is prohibited.[33] Bone in meat, carcass, half carcass of buffalo is also prohibited and is not permitted to be exported. Only the boneless meats of buffalo, goat, sheep and birds are permitted for export...
      Danilo cow ledu kada sar😂😂😂😂😂😂😂

    • @MyCollectionz
      @MyCollectionz 3 місяці тому +1

      India is the top exporter of dairy. Large amount of milk cattles are in india. They become old and diseased . Who will stop them ...gvt ? Is it possible?

    • @rainiabhinay7922
      @rainiabhinay7922 2 місяці тому

      Beef only company vaalle ammadam ledhu
      Chinna town lo kuda ammuthunnaru

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 2 місяці тому

      యస్

  • @prashanthpachigolla
    @prashanthpachigolla 6 місяців тому +300

    గొడ్డు మాసం తిన్నోడు గొడ్డు లాగే గట్టిగా ధృడంగా ఉంటాడు.. ఎవడో ఎర్రీపుగ్గాడు తినొద్దు అంటే మేము మానము...

    • @sureshch1383
      @sureshch1383 3 місяці тому +15

      అలాగే అయితే puli mamsam tinu
      puli లా untavu

    • @karimullashaik3080
      @karimullashaik3080 3 місяці тому +4

      తిను తిను తినాలే పనిచేయాలే 😂 బత్తాయి గాల్లని మింగాలే 😂

    • @sureshch1383
      @sureshch1383 3 місяці тому

      @@karimullashaik3080
      What is mean by battai pellam

    • @pulambetinagarjunarao517
      @pulambetinagarjunarao517 3 місяці тому +3

      💯 correct

    • @GameChangerlast
      @GameChangerlast 2 місяці тому

      @@prashanthpachigolla super super super 🤗

  • @loadigitindia
    @loadigitindia 6 місяців тому +114

    హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో రోడ్ల వెంట తిరిగి ప్లాస్టిక్ ని తింటాయి అప్పుడు ఎవరూ పట్టించుకోరు

  • @VenkannaMidathapalli
    @VenkannaMidathapalli 7 місяців тому +209

    సూపర్ సార్ అన్న చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం

  • @Arjun4313-M
    @Arjun4313-M 4 місяці тому +100

    ఇది 100%నిజం మేము అలానే చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని కులాలు తింటున్నారు kg 270 రూపాయలు అయ్యింది.

  • @Krishjoy-l
    @Krishjoy-l 6 місяців тому +122

    బీఫ్ తింటే మన శరీరానికి మంచిది 🎉

  • @Rasool-basha99
    @Rasool-basha99 6 місяців тому +241

    నేను తినక 24సం.. కాని ఇప్పుడు తింటున్న...
    హిందువులే తింటున్నారు...
    నేను ఎంత.

    • @srisailamnethalla3893
      @srisailamnethalla3893 5 місяців тому +8

      @@Rasool-basha99 hindhuvulu pandhini kuda thintunnaru nvkuda thinumari NV entha☺️

    • @Rasool-basha99
      @Rasool-basha99 5 місяців тому +4

      @@srisailamnethalla3893 nv aavu ni tintavaa.. nunu pandini tintaa 100%

    • @srisailamnethalla3893
      @srisailamnethalla3893 5 місяців тому +1

      @@Rasool-basha99 iam allready eating beef nve late yepudu thintav pandhi biryani😊

    • @Ahagejekwjs
      @Ahagejekwjs 4 місяці тому +1

      ​@@Rasool-basha99super ga ichavu

    • @GameChangerlast
      @GameChangerlast 4 місяці тому +2

      😂 Basha Bhai

  • @Yakubactor11
    @Yakubactor11 7 місяців тому +152

    ఒట్టీ తునుకలు అంటారు సార్ దండెం మీద అరేసేది

  • @vijaychinnikunapo6575
    @vijaychinnikunapo6575 Місяць тому +4

    Very good information sir

  • @gouthampintu1671
    @gouthampintu1671 7 місяців тому +959

    నేను ఒక బీసీ బిడ్డను మేము ప్రతి ఆదివారం బీఫ్ మాంసం తింటాము దాంట్లో ఏ మాంసం లో లేని ప్రోటీన్స్ వుంటాయి

    • @avilashyadavbobbali1683
      @avilashyadavbobbali1683 7 місяців тому +68

      Ekkada ra midi 😮

    • @xlntgang197
      @xlntgang197 6 місяців тому +77

      ​@@avilashyadavbobbali1683enduku ra beef tintava

    • @Prashanth-e4d
      @Prashanth-e4d 6 місяців тому +78

      Me ammani kuda tinu

    • @manohar.719
      @manohar.719 6 місяців тому +107

      ఏంది అన్నా నువ్వు యధవుడివి అయ్యి ఉంది గోమాంసం తింటావా నువ్వు అసలు యదవూడివెనా

    • @ravikumarlokoju7495
      @ravikumarlokoju7495 6 місяців тому

      మీరందరూ గోవధ కి కారణం అవుతున్నారు. వీటికి మీరు మీ పాప బారం పెరిగి కుక్క చావు చస్తారు.
      ఫుల్ విటమిన్స్ కావాలంటే కాలువలో పందుల్ని తినండి అదే కాకపోతే మీ పెంట మీరే తినండి దరిద్రులారా

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 7 місяців тому +138

    మేము. మాదిగోళ్ళము. మా ఊరి లో. పెళ్ళికి. గాని. ఊరి పంక్చన్ లకిగాని ఆదరణ ప్రార్దన కూటాలకి. గాని. మంచి కుఱ్రలను కోస్తారు. ఒక్కొక్కసారి. మా ఊరులో. సమిష్టిగా. ఇంటి కి. ఒక. కువ్వలు. ఇస్తారు. మా వాళ్ళే. కోస్తారు. కువ్వలేస్తారు. అందరము. వండుకొని తింటాము. ఇప్పడుకూడా.

    • @gutlapalliveerababu5011
      @gutlapalliveerababu5011 6 місяців тому +8

      Penta tinandi

    • @teluguvideos7393
      @teluguvideos7393 4 місяці тому

      అది తినేది మీరు మేం వాటిని తింటే మీరు పెంట తింటారు​@@gutlapalliveerababu5011

    • @siddelakirankumar8532
      @siddelakirankumar8532 4 місяці тому

      ​​@@gutlapalliveerababu5011నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటు దాని పెంట తిను

    • @servantofjesus9778
      @servantofjesus9778 3 місяці тому

      అరే బత్తాయి నీకెందుకు రా 😂 ​@@gutlapalliveerababu5011

    • @supernerd8527
      @supernerd8527 3 місяці тому

      Prarthana kutami annappude ardamaindi ra gorre lk! Savaanni pujinche vallaki praanam viluva yem telustadi!! 😂

  • @killoapparao965
    @killoapparao965 7 місяців тому +232

    మాది st.... మాకు బిఫ్ ఆహారం.... మాకు ఎవరు చేపిన వినం సార్.... బిఫ్ మా జీవితం లో ఒక భాగం

    • @vamsym
      @vamsym 7 місяців тому +20

      Pandi biryani kuda thinu....

    • @ravikumarlokoju7495
      @ravikumarlokoju7495 7 місяців тому +13

      Pandi మాంసం తినండి

    • @mastanbabushaik
      @mastanbabushaik 7 місяців тому +1

      Funny

    • @sridharreddy8011
      @sridharreddy8011 7 місяців тому +31

      Majority ST lu telangana lo lambadi lu..lambadi lu beef తినరు....గోవుని మాత గా కొలుస్తారు

    • @ChinnaChinna-du3vv
      @ChinnaChinna-du3vv 7 місяців тому

      O​@@sridharreddy8011

  • @kuvitvap7517
    @kuvitvap7517 7 місяців тому +126

    మేము ఇప్పటికి మాంసం ఎండబెట్టుకొని తింటున్నాము అన్నా

    • @God_Speaks77
      @God_Speaks77 3 місяці тому +4

      ఎండు ముక్కలు

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v Місяць тому +6

    Baga chepparu sir....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sureshinapanoori
    @sureshinapanoori 7 місяців тому +93

    ఎద్దు మాంసం తినడం చాలా ఆరోగ్యకరం...

    • @Ahagejekwjs
      @Ahagejekwjs 4 місяці тому +1

      ​@@pranupinkpranu1039intlo tintenee alladipothunaru... Adhe meru chepinatu chesthe chastharu debaki

  • @gnaresh3606
    @gnaresh3606 9 днів тому

    Baga chepparu thank you so much sir

  • @Abbagounisrikanth
    @Abbagounisrikanth 7 місяців тому +26

    BJP కారణం beef export చేయడానికి. అంత రాజకీయంగా ఎదగడానికి బీజేపీ చేస్తున్నా. బ్లాక్ మార్కెటింగ్

  • @pavan7306
    @pavan7306 6 місяців тому +71

    అవును బ్రదర్ మా నాన్నకి రీసెంట్గా టీవీ వ్యాధి వచ్చింది డాక్టర్లు 6 నెలలు కోర్స్ ఇచ్చాడు దానితో పాటు బీఫ్ సజెస్ట్ చేశారు కానీ బీఫ్ పెడతాం మౌలానా మా ఫాదర్ కి 4 మంత్స్ లో నయిన్మ్ అయిపోయింది

  • @Deo343
    @Deo343 7 місяців тому +69

    ఎవరు నిజమైన హిందువు అంటే సమాధానం చెప్పలేనిది ఏదైనా ఉంది అంటే ఇదే .
    హిందువులందరూ ఒకటిగా ఉండాలి అంటారు గానీ నిజమైన హిందూ ఎవరు అనేది స్పష్టంగా తెలియపరచడం లేదు🤔🤔🤔🤔🤔
    మొదటి రకం గుంపు
    వీళ్లు వస్త్రధారణ ఒకసారి పరిశీలిస్తే పంచ కట్టు కట్టుకుని బ్రాహ్మణ భావజాలంతో జంజం ధరించుకొని,
    నెత్తి మీద పిలక ఉండి టైం ట్రావెల్ చేసి ఒక మనిషి వేల సంవత్సరాలు వెనక్కి వెళితే పూర్వికులు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటూ ,శాకాహారం భుజిస్తూ ఉన్నవారు ఒక గుంపు .
    స్త్రీలైతే నుదుటన బొట్టు పెట్టుకొని చీర కట్టు కట్టుకొని ఉంటారు.
    ఉదాహరణకు చిన్న జీయర్ స్వామి రాధా మనోహర్ దాస్ చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు
    వీరు నిజమైన హిందువుల లేక🤔🤔🤔🤔
    రెండో రకం
    👉👉👉👉👉
    ఆధునికమైన వస్త్రాలు ధరించుకొని ఆధునికమైన ఫ్యాంటు, షర్టు మరియు వీరిలో చాలామంది నాన్ వెజిటేరియన్ తినేవారు చాలామంది ఉన్నారు పైగా మరియు స్త్రీలు ఆధునికమైన వస్త్రధారణ ధరించిన వారు ఉన్నారు.
    వీరు నిజమైన హిందువుల వీరిలో చాలామంది నుదుటున బొట్టు పెట్టుకోరు, పంచ కట్టు ధరించరు ,
    చిరిగిపోయిన ప్యాంట్లు, టీ షర్ట్లు, విచిత్రమైన వస్త్రధారణ ధరిస్తారు ,జంజం ధరించరు ,నెత్తి మీద పిలక ఉండదు ,ఆధునికంగా ఉంటారు
    స్త్రీలైతే పంజాబీ డ్రెస్సులు ధరిస్తారు ఇంకా ఆధునికమైన వస్త్రాలు కూడా ధరిస్తారు ఇతర దేశస్తులు వారి యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వస్త్ర ఆదరణ చేసుకుంటారు ప్రస్తుతం సమాజం తగ్గట్టు వీలు జీవిస్తారు .
    ఉదాహరణకు సనాతన ట్రావెలర్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ ,మానస అక్క
    మీరు నిజమైన హిందువుల🤔🤔🤔🤔🤔
    👉👉👉
    మూడో గుంపు వీరు దేవుడు లేడు అని భావిస్తారు .
    "నాస్తికులు గా పిలిపించుకొంటారు ".
    భారత దేశంలో చాలామంది ఉన్నారు వీళ్లు నిజమైన హిందువుల🤔🤔🤔🤔🤔
    వేళ్ళల్లో ఆధునికమైన వస్త్రాలు ధరించే వారు ఉన్నారు మరియు వాళ్లకు నచ్చిన జీవితం జీవించే వారు ఉన్నారు.
    హిందువులందరూ ఒకటి అవ్వాలంటే
    👉👉👉👉👉👉
    ముందు ఎవరు హిందువు .???
    అనేది తెలియాలి కదా..!!!!🤔🤔🤔🤔🤔🤔

    • @hihoney5609
      @hihoney5609 7 місяців тому +1

      ఇప్పుడు ఉన్న హిందువులు మొగలుల.బ్రిటిషవాలు మద్య హింసించి బాదిబడినవాళ్లు వాళ్లు మలినం అయిన హిందువులు 😢

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 6 місяців тому +2

      హిందువు అనే పదమే డిఫికల్ట్ పదం ఆ పదాన్ని మొట్ట మొదటి సారిగా ఉపయోగించి ఆ పదాన్ని పరిచయం చేసింది ఒక ముస్లీం హిందువులు ఈ ఈ గ్రంధాలు మావి పురాతానం సనాతనం అనే ఏ గ్రంథాలలో కూడా హిందూ పదం లేదు ఈ దేశానికి మూల వాసులు మాదిగలు మాలలు బోయ తెలుగు జాతులు ఎరుకలి లాంటి తెగలు జాతులు మాత్రమే చిన్న చిన్న గూడాలు వూర్లు లాగా వుండి నాయకులు గా ఒక బలమైన వ్యక్తి వుండే వారు దక్షిణ భారతం లో నల్లగా పొట్టిగా దృఢంగా వుండే వారు ఉత్తర భారత దేశం నుండి వలస వచ్చిన లంబాడి లు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇక్కడే సెట్టిల్ ఐపోయారు ఆ తరువాత ఉత్తర భారత దేశం కంటే కూడా పై భాగం లో అఫ్గాన్ ప్రాంతాలనుండి పిలకలు పచ్చాయి దేశం మొత్తం ఆక్రమించి వాళ్ళ సంస్కృతిని బలవంతంగా రుద్దారు ఆ తరువాత సుల్తానులు మొఘల్ లు వచ్చి ఆక్రమించారు దాని తరువాత బ్రిటీషు వారు వచ్చి వారి సంస్కృతిని రుద్ది దోచుకుని సంపదను వారి స్వదేశానికి తరలించి పిప్పి చేశారు
      మొదట్లో గూడేలా మధ్య ఆధిపత్య పోరు సంవత్సరానికి ఒక సారి వుండేది పిలకలు కత్తులు తెచ్చాక మొత్తం కబ్జా చేశారు తరువాత మొఘల్ లు గుర్రాలు కత్తుల తో కావాతూ చేశారు బ్రిటీషు వాడు తుపాకులతో దీపావళి పండుగ లో కొత్తదనం చూపించి ప్రతి ఇంటికి దీపావళి పరిచేయసాడు సరికొత్తగా
      ఇప్పుడు పిలకలు హిందువులు అని రెచ్చిపోతూ ఈ దేశ మూల వాసులను రెచ్చగొడుతూ ఇదే దేశ మూల వాసులకు శత్రువులుగా చేస్తున్నారు ఇప్పుడు మూల వాసులు చాల తక్కువగా వున్నారు చాలామంది హిందువులు అని క్రిస్టియన్లు అని ముస్లిములు అని విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకు చస్తున్నారు ఎక్కడి నుంచో వలస వచ్చిన వారు ఎంఎల్ఏ ఎంపీ ముఖ్యమంత్రులు అయి ఈ దేశ మూల వాసులపై తమ పైత్యాన్ని చూపిస్తున్నారు

    • @chandugoud4556
      @chandugoud4556 6 місяців тому +1

      Hindu ante prathi jeevilo devunni chusevadu sarvachhachaham uridi sanni vishnu so hindu dharamam prakaram chinna cheemaki kuda hani cheyakudadu

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 6 місяців тому +2

      @@chandugoud4556 ఫస్ట్ హిందూ ధర్మం హిందూ మతం అనే విషయం కానీ పదం కానీ ఏ పుస్తకం లో వుంది అనేది ముందు చెప్పండి తర్వాత దాని లక్షణాలు చీమలు చెదలు పాములు తెల్లు కుందేళ్ళు గురించి తరువాత చెబుదురు
      బాహగవతం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జ్ఞానబోధ భీష్ముడి దగ్గర నేర్చుకోమని చెబుతాడు భీష్ముడు దిన కర్మలలో ఏ జంతువును బలి ఇస్తే ఎంత పుణ్యమో చెబుతాడు రాముడి తండ్రి అడవికి వెళ్లి వేటాడి జంతువులను చంపాడు
      అంటే వీళ్లంతా హిందువులు కాదు అని అర్థం
      మీ ఉద్దేశం ప్రకారం భక్త కన్నప్ప అడవి పందిని చంపి కాల్చి మాంసాన్ని నైవేద్యంగా శివుడి విగ్రహం ముందు పెట్టాడు అంటే వీళ్లంతా హిందువులు కాదు అనే కదా

    • @moviepulse4380
      @moviepulse4380 3 місяці тому

      Bro ne research this madisi gudala petuko antey nuvu anandey antey sc st valay e desham di antunav megitha valadi kada asalu e cast system thechina British valu neku gopa bhramin antey china chupu overall India lo oka hindus temple government kinda vuntayi Mari masid church lu enduku vundavi?​@@dudekulamohin4817

  • @S.Srinivas
    @S.Srinivas 7 місяців тому +115

    గోవుల మీద లవ్ ఉన్నవారు వాటిని తీసుకుని వెళ్లి అడవిలో వదలండి అవే ప్రశాంతంగా బ్రతుకుతాయి.మనుష్యులు చంపుతున్నారు అని ఏడ్వడం ఎందుకు ?

    • @raymondsantas2765
      @raymondsantas2765 6 місяців тому

      Simhalu vadulthaya

    • @S.Srinivas
      @S.Srinivas 6 місяців тому

      @@raymondsantas2765
      అయితే సింహాలను చంపి వదలండి.ఎటూ మనుష్యులను చంపుతున్నారు కదా ? అట్లాగే.ఇక్కడ ఉంటే దేశద్రోహులని 🐄ఆవుల కోసం మనుష్యులను చంపుతున్నారు కదా. 🇮🇳🙏🏻

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 6 місяців тому +8

      ​@@raymondsantas2765 దేవుడు ఎట్లా అయితాయి రా గోమాత దేవుడు అయితే సింహాలు బయటపడతాయి కథ టచ్ కూడా చేయాయి కధ అన్నీ బ్రహ్మనోడి మాయా మాటలు

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 6 місяців тому

      ​@@raymondsantas2765 నీకు నమ్మకం లేదు నీకే అడవిలోకి పోతే బ్రతికాయి అని

    • @raymondsantas2765
      @raymondsantas2765 6 місяців тому +2

      @@karthik-jw1pl 👌

  • @NaniChadapangu
    @NaniChadapangu 7 місяців тому +94

    👉ఎవరి ఆహరపు అలవాట్లు వారివి,,, ఎవరికి నచ్చింది వారు తింటారు,,,
    👉గో రాజకీయం అనేది బీజేపీ వాళ్ళ ఆహరం

    • @shemalehot5954
      @shemalehot5954 4 місяці тому

      america lo horse enduku thinaru

    • @sureshch1383
      @sureshch1383 3 місяці тому

      @@NaniChadapangu
      మరి కాంగ్రెస్ aaharam ఏమిటి?

  • @arunaverma7578
    @arunaverma7578 2 місяці тому +3

    Chala baaga chepaaru professor garu...👏👏👏👏👏👏

  • @kalyanprasnna8838
    @kalyanprasnna8838 7 місяців тому +135

    మానవతా వాది, పది మందికి మంచి చెయ్యాలి అనే తపన, న్యాయం కోసం పోరాటం చేసే ఒక వ్యక్తి మీరు... అణగారిన వర్గాల కోసం మీ పోరాటం చాలా గొప్పది 👍🏼👍🏼కాశిం సార్ గారు 🙏🏼

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 7 місяців тому

      వీడు మానవత వాది ,గోమాంసం తినే ,మరక జాతి లో ఉన్నవారికి సపోర్ట్ ,మళ్ళీ చెప్పేది సమాజ సేవ

    • @Sureshgantamukkala
      @Sureshgantamukkala 6 місяців тому +1

      కాసిం sir వాళ్ళ గుంపు ఈ దేశం లో మెజారిటీ అయితే మొదట తన్ని తరిమేది మిమ్మల్నే అందుకు ఉదాహరణలు చాల ఉన్నాయి.
      అందుకని వాడు చొప్పే సొల్లు విని మనం వాడి ట్రాప్ లోకి వెళ్లకుండా ఉంటే మంచిది.

    • @swathiswathi6508
      @swathiswathi6508 Місяць тому

      ​@@Sureshgantamukkalamanchini chedu ga cheyyakandi.nijalu vastavalu cheppadu andulo pollution emundhi.

    • @Shaikmaroofbasha
      @Shaikmaroofbasha 23 дні тому

      ​@@Sureshgantamukkalaunnadi unnattuga chepte trap aa 😅

  • @PeddadaLovaraju
    @PeddadaLovaraju 2 місяці тому +1

    Excellent message sir

  • @4uchiru4u
    @4uchiru4u 4 місяці тому +24

    మనిషి ఎవరయినా దేవుడి స్వరూపం కాదంటే అసలు దేవుడే లేనట్టే.

  • @ravikumarsavarala6196
    @ravikumarsavarala6196 Місяць тому

    Sir..chala clear ga cheppistunnaru...❤❤❤

  • @shamvillagelife
    @shamvillagelife 7 місяців тому +109

    చిన్నప్పటి నుంచి అదే తిని పెరిగాను ఇపుడు మానలేను ఎందుకుంటే మేక మాంసం కొనే స్తోమత లేదు ఒకవేళ ఉన్నా beef మానలేను అది మాకు ఇష్టం
    ఒకరి ఆచారాలు ఇంకొక్కరికి ఇబ్బంది పెట్టనంత వరకు ఏదైనా మంచిదే

    • @sridharreddy8011
      @sridharreddy8011 7 місяців тому

      Miru SC aa?

    • @mdyakhubpasha3402
      @mdyakhubpasha3402 6 місяців тому

      Inka akkade unnawa bro iam in a

    • @shamvillagelife
      @shamvillagelife 6 місяців тому

      @@sridharreddy8011 yes బ్రదర్ SC నే

    • @shamvillagelife
      @shamvillagelife 6 місяців тому +9

      @@sridharreddy8011 yes brother నేను SC నే అలా అని నాకు స్తోమత లేదని కాదు iam govt job electricity department line men
      కానీ చిన్నప్పటి నుంచి తిన్నాము ఇప్పుడు మానలేము మానవలసిన అవసరం కుడా లేదు అని నా ఉద్దేశం తప్పు అంటారా

    • @moviepulse4380
      @moviepulse4380 3 місяці тому

      ​@@shamvillagelifemari first nenu arrest cheyali Indian constitution cow ni thinadu ani chepithundi nuvemo sodi cheputhunav Allah edey chepada ah ra neku

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 Місяць тому +1

    Great vedio

  • @satishakshay2748
    @satishakshay2748 6 місяців тому +48

    వ్యాపారం చేసే వారు బ్రాహ్మణులు

  • @shahzainshahzain2813
    @shahzainshahzain2813 15 днів тому +1

    💯🌹👍👌Right sir Maru

  • @swamysanamandra5064
    @swamysanamandra5064 Місяць тому +1

    Excellent

  • @ANILKUMAR-yw8dr
    @ANILKUMAR-yw8dr 7 місяців тому +43

    అసలు మనిషిగా పుట్టడమే గొప్ప అవకాశం ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ మన సొంతం మూర్ఖపు ఆలోచనలతో దానిని వృధా చేయడం మన దురృష్టం. నేను తిన్న వంటకాలలో అద్భుతమయిన ది బీఫ్.

    • @sridharreddy8011
      @sridharreddy8011 7 місяців тому

      నీ taste కోసం అమాయకమైన జంతువులు బలి కావాలా? నువ్వు క్రిస్టియన్ వి అనుకుంట...క్రిస్టియన్ అండ్ ముస్లింలు మాత్రమే ప్రకృతిలో ఉన్నవి అన్నీ మనం తినడానికే అంటారు..

    • @hihoney5609
      @hihoney5609 7 місяців тому +6

      మృగాలు శాకాహారం జంతువులు మీకు లాగే ఆలోచన చేస్తే ఎంతో బాగుండును పసు పక్షాలు కూడా భగవంతుడు సృష్టించిన వే కదా మీలాంటి వాళ్ళు మృగాలకు ఎందుకు ఆహారం కాకూడదు.వాటికో న్యాయం మనిషి కో న్యాయమా తప్పు😢😢

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 6 місяців тому

      ​@@hihoney5609😂

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 3 місяці тому

      Supper bro

    • @Protectionofcristians
      @Protectionofcristians 2 місяці тому

      ​@@hihoney5609 నువ్వు స్నానం చేయడం మానేసి, పల్లు పెస్ట్ తో తోముకోకు... మొక్కలతో చేసిన ఆహారం తినకు ఎందుకో తెలుసా...
      శుభ్రంగా ఉంటే శుక్మ జీవులు చచ్చిపోతాయి. మొక్కలు జీవులే చంపకూడదు. Ok నా

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky 7 місяців тому +10

    Vegetarian food also very useful for human life.....

  • @lalpashashaik505
    @lalpashashaik505 13 днів тому

    100/- correct sir🙏🙏

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 7 місяців тому +81

    Goraksha Peru medha ఏ అగ్రకులపొడైన అరెస్టు అయ్యారా?

  • @anji2725
    @anji2725 7 місяців тому +2

    Nice analysis sir..❤❤

  • @rajubochu1048
    @rajubochu1048 7 місяців тому +7

    Good explanation sir

  • @sudheer-sm2bq
    @sudheer-sm2bq 4 дні тому

    Hatsoff sir

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus 7 місяців тому +4

    Super ❤

  • @Baban-fu9wt
    @Baban-fu9wt 4 місяці тому

    Very good analysis

  • @Latheefayesha
    @Latheefayesha 7 місяців тому +13

    JAI BHEEM JAI SAMVIDHAN JAI MULNIVASI JAI BHARAT

  • @shaikumar9595
    @shaikumar9595 3 місяці тому

    Good and healthy debate

  • @puppalasatishchandra1575
    @puppalasatishchandra1575 6 місяців тому +45

    మన ఆహారం మన ఇష్టం బీఫ్ తింటాం ఇంకా ఏదైనా తింటాం మన ఆహారపు అలవాట్ల మీద ఎవరి పెత్తనం ఎందుకు

  • @isaac-om6qu
    @isaac-om6qu 3 місяці тому +1

    Super answer sir

  • @Suresh-x8l4l
    @Suresh-x8l4l 7 місяців тому +4

    Super exlent sar

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 6 місяців тому +10

    చాలా చక్కని విశ్లేషణ సర్ 🌹🌹🌹🌹👏👏👏👏👏

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 23 дні тому

    What a speech sir

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 7 місяців тому +61

    మన దేశంలో దాదాపు అందరూ కూడా చికెన్, మటన్ తినకుండ్డ ఉంటే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి, అంటే వాటియొక్క జాతి విపరీతంగా పెరిగిపోతుంది అవునా కాదా, మానవుడు మొదటగా తాను బ్రతకాలి అంటే ఏదో ఒకటి తినాలి తన ఆకలిని తీర్చుకోవాలి అనుకుండు అప్పటినుండీ మొక్కలను పండించి తినడం, అలాగేజంతు మాంసాన్ని తినడం మొదలుపెట్టిండు, కాబట్టి తినే ఆహారం ఏదైనా మానవుడు తన తన అవసరాన్ని బట్టి ఆహారం తీసుకోవచ్చు.....గమనించగలరు

    • @Btvsubu206
      @Btvsubu206 7 місяців тому

      Super ❤️

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 місяців тому +4

      Ante aa జీవులు మనుషులు తినడానికే పుట్టాయ

    • @gudalipurushotham7973
      @gudalipurushotham7973 7 місяців тому +3

      Mari manushulu kuda yekkuva avvuthunnaru kadhaa manushalini kuda Tina mani cheppandi Inka baguntundhi 😂😂😂

    • @S.Srinivas
      @S.Srinivas 7 місяців тому

      ​@@Karthik-ez6sb
      అవును కొన్ని తినడానికి పుడతాయి.

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 місяців тому +1

      @@S.Srinivas అయితే చంపి తినాల్సిందే అంటావ్

  • @basipakaanok6731
    @basipakaanok6731 7 місяців тому +7

    you are true of the advice of the old man. Many of them did so as you did.❤

  • @abdulkarim4600
    @abdulkarim4600 4 місяці тому

    Superb interview

  • @ramkrishna4878
    @ramkrishna4878 6 місяців тому +37

    నా స్నేహితుడు ఒక బ్రాహ్మణుడు.. అతడు ఇప్పటికి ఎద్దు మాంసం తింటాడు..

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 2 місяці тому

    Good explination sir

  • @yedlakrishna9375
    @yedlakrishna9375 7 місяців тому +7

    Super ga chepparu sir👍👍👍🙏🙏🙏🙏

  • @ch.rajkumar5340
    @ch.rajkumar5340 Місяць тому

    👏👏👏 Correct 💯 అన్న

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 2 місяці тому +3

    I dont eat beef but grateful to muslim brothers for selling beef in public. Even brahmins started eating beef ❤

  • @VijayVijay-de1qr
    @VijayVijay-de1qr 3 місяці тому

    Superb toking ❤

  • @DirsporameshRamesh
    @DirsporameshRamesh 3 місяці тому +3

    Super kasim bhy

  • @sdvk7779
    @sdvk7779 4 місяці тому +11

    గాంధీ తన భార్యను బీఫ్ తినమని చెప్పాడు.

    • @shiva_pgl
      @shiva_pgl 22 дні тому

      @@sdvk7779 gandhi shakhahaari bro. Kaani brahmins thinnaaru

  • @sureshbabu240
    @sureshbabu240 2 місяці тому

    Challa clear gaa cheppinaru sir

  • @shaikbabji5691
    @shaikbabji5691 7 місяців тому +48

    Beef exporter India second place. In the world. మనదేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్. విదేశాలకు తరలిస్తున్న వారు ఎక్కువగా .బ్రాహ్మణ కంపెనీ వారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే జరుగుచున్నది. బీఫ్ తినడం వల్ల తప్పు ఏముంది.? ల

  • @abdulrahemanmulla469
    @abdulrahemanmulla469 5 днів тому

    Super కరేట్

  • @katteyashwanth4184
    @katteyashwanth4184 7 місяців тому +74

    మీరు చెబుతున్నది గడిచిపోయిన చరిత్ర మాత్రమే ప్రస్తుతం సమాజంలో మాదిగలు చదువుల్లో వెనుకబడే ఉన్నారు చదువులు మానేసి తాగుబోతులుగా చిన్నవయసులోనే గంజాయి కి అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ భార్యలు కుటుంబాలు రోడ్లపై పడుతున్నాయి అలాంటి దళిత కుటుంబాల కోసం మంచి చేయడానికి వాళ్లలో మంచి విద్య కోసం మీరు పోరాటం చేయండి గతించిపోయిన చరిత్ర గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు భవిష్యత్తు తరాలు మంచిగా నిలబడే టట్టు చూడండి

    • @Btvsubu206
      @Btvsubu206 7 місяців тому

      E roju prati oka pilagadu ganjaiki banisaithundu oka madhiga mala ne kadu pillalni pakka dari pattisturu nenu chusnatha varaku Baga anni kulala varu anni matala vallu indulo banisai kottukuntunari jeevithalanu agam cheskuntunaru oka dalithulani anadam currect kadu sir

    • @SB-vn3ch
      @SB-vn3ch 7 місяців тому +3

      Super coment

    • @nagarajuking6957
      @nagarajuking6957 7 місяців тому +3

      All are wrong statements

    • @PR-sf6ur
      @PR-sf6ur 7 місяців тому +3

      Evadura cheppindi madiga lu chadvuko venkabadi unnaru ani miku unna economey valla miku manchi education thisktunaru.nuvvu kuda govt school lo undi chaduvu evadu chadive vadu ani

    • @katteyashwanth4184
      @katteyashwanth4184 7 місяців тому +2

      @@PR-sf6ur పట్నంలో ఉండి కాదురా మాట్లాడాల్సింది పల్లెటూరు లోకి వచ్చి మాట్లడు

  • @gangam6660
    @gangam6660 7 місяців тому +1

    U r correct sir

  • @samsonnalla2488
    @samsonnalla2488 7 місяців тому +16

    ఈరోజు మాది ఆవు కూర చాలా బాగుంది టేస్ట్

  • @mdkabeeruddin3571
    @mdkabeeruddin3571 3 місяці тому

    Good answer sir

  • @godwords5919
    @godwords5919 3 місяці тому +7

    మీరు చెప్పిన ప్రతి మాటలోనూ ఎంతో నిజముంది ఈరోజు బీఫ్ కంపెనీలను పెంచి పోషించేది బిజెపి మాత్రమే ఆ కంపెనీ యొక్క యజమానులు కూడా 100కు 100% హిందువులే బిజెపికి అత్యధికమైన ఫండను కూడా ఇచ్చేది బీఫ్ కంపెనీలే

  • @anneparthishekar5862
    @anneparthishekar5862 7 місяців тому +29

    నూటికి నూరు శాతం నిజం సార్ ❤❤❤

  • @xyzitsolutions4446
    @xyzitsolutions4446 7 місяців тому +26

    Nenu madhiga ne, memu em beef thinamu.

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 7 місяців тому +10

    Great Explanation sir

  • @chinnachchinna9142
    @chinnachchinna9142 4 місяці тому +3

    మీకులగా అందరూ ఆలోచిస్తే ఈ దేశంలో మాత, కుల, రాజకీయ, గొడవలు జరగవు 🙏🙏

  • @srisailamnethalla3893
    @srisailamnethalla3893 6 місяців тому +5

    పదేళ్ళ పాటు ఎందుకు తినలేదో చెప్పినరు మంచిగుంది ఆ తర్వాత ఎందుకు తినవలసిన అవసరం సందర్భం ఎందుకు వచ్చిందో వారు అడగలేదు మీరు చెప్పలేదు వీలుంటే ఇంకెక్కడయనా చెప్పండి 😊

  • @mahimaraju7461
    @mahimaraju7461 2 місяці тому +2

    Laal salaam brother ❤🎉

  • @MADHU_FAILURE_STUDENT
    @MADHU_FAILURE_STUDENT Місяць тому +7

    ఇల్లాంటి ఇంటర్వ్యూ లు చేయండి సర్ ! మనకి జ్ఞానం వస్తాది

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 7 місяців тому +2

    Kasim sir good speech ❤

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 7 місяців тому +9

    అవును నిజమే మాంసం తినడం ఏమో నాకు తెలియదు కానీ అలా కోసిన పశువు యొక్క చర్మం చెప్పులు కి వాడే వారిని వినేవాడిని ఇక ఎద్దు పేగులు అయితే దూది ఏకే సాధనానికి అమర్చే వారిని వినేవాడిని

  • @veerumamu170
    @veerumamu170 7 місяців тому +2

    Thank you sir 🫡 Jai bheem ✊

  • @ARIGELARAJKUMAR39
    @ARIGELARAJKUMAR39 7 місяців тому +39

    ఆవు చనిపోతే మీ అమ్మ గారు ఎడిసారు అంటున్నారు మరి మిరు చంపుకొని తిన్నప్పుడు ఏడవలేద

    • @ajithkartheek1634
      @ajithkartheek1634 7 місяців тому +4

      Logic miss aindu

    • @narichiluka8273
      @narichiluka8273 7 місяців тому

      అమ్మాయిలను గౌరవించాలి అంటాం మనం ...
      మరి అమ్మాయిలను దెంగేటపుడు తెల్వదా...తప్పని...
      పిచ్చిన కొడుక లాజిక్ అంట...

    • @S.Srinivas
      @S.Srinivas 7 місяців тому +3

      మణిపూర్ లో క్రైస్తవులను బీజేపీ వాళ్లు చంపితే క్రైస్తవులు చాలా మంది ఏడ్చారు ర్యాలీ లు చేశారు కానీ మీరెందుకు ఏడవ లేదు ? మీరెందుకు ర్యాలీలు చేయలేదు.

    • @NYvocals
      @NYvocals 7 місяців тому +5

      సాధుకున్న కోడి చస్తే ఏడుస్తూ ఉంటారు కానీ .. చుట్టాలు ఇంటికి వస్థే చికెన్ తీసుకొచ్చి వండుతారు అదేంటి మరీ😂

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 7 місяців тому

      అక్కడ జరిగింది రెండు తెగలమద్య ఆదిపత్యం కోసం జరిగిన గర్షణ దానికి మతాలను పార్టీలను ఎందుకు లాగుతారు. కొండలలో నివసించే ఆది వాశీలు మరియు​ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి గొడవలు అవి.@@S.Srinivas

  • @rameshkunche5819
    @rameshkunche5819 6 місяців тому +1

    Super ga chepparu

  • @dr.muralichandnallamothu615
    @dr.muralichandnallamothu615 6 місяців тому +10

    గోమాతను తినవద్దు

    • @shaikmadarsaheb3223
      @shaikmadarsaheb3223 Місяць тому

      Central government ki cheppu beef export cheyoddani BJP ki mottam bepanolle chesedi😂

  • @KhajamohiddinShaik-tm2ki
    @KhajamohiddinShaik-tm2ki 2 місяці тому

    నమస్తే sir, Great words

  • @saisatla4408
    @saisatla4408 7 місяців тому +50

    కమ్యూనిస్ట్ ముసుగులో ఉన్న దరిద్రుడు

    • @mrdq2158
      @mrdq2158 7 місяців тому

      Manuvadham musugulo undi endharino muslim and dalith paina arachakam chesina enka Mee budhi marada

    • @balukrishna3564
      @balukrishna3564 7 місяців тому +2

      Falthu gaalaku ardham kaadhu

    • @saisatla4408
      @saisatla4408 7 місяців тому +5

      @@balukrishna3564 అబ్బో మేధావి

    • @vamshisai...
      @vamshisai... 7 місяців тому +4

      ​@@saisatla4408మొట్టమొదటి భారతదేశానికి అడుక్కు తినడానికి వచ్చిన ఆర్యలను ఇండియా నుండి బయటికి పంపితే ... భారతదేశం పట్టిన దరిద్రం పోతుంది 😀😆😀

    • @nareshmulkallanaresh6456
      @nareshmulkallanaresh6456 7 місяців тому

      మూసుకొని కూర్చో

  • @divya-es1sc
    @divya-es1sc 3 місяці тому +1

    నేను cpm లో ఉండి చాలా సార్లు అయన క్లాసులు ప్రత్యక్షంగా విన్నాను గ్రేట్ పర్సన్..

  • @Shastri305
    @Shastri305 6 місяців тому +16

    పందులు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ముస్లిమ్స్ అందరు పందులను తినండి ఫోరీన్ లో చాలా మంది తింటారు

    • @mdnayeem9052
      @mdnayeem9052 4 місяці тому +2

      individual choice ra no one is forcing you .u can eat pork or beef

    • @shaikmadarsaheb3223
      @shaikmadarsaheb3223 Місяць тому

      Muslims pandi tinaru yendukante adi pandi ra pandi

    • @shaikmadarsaheb3223
      @shaikmadarsaheb3223 Місяць тому

      Pandi mamsam nuvu tenevuntavu yendukante adi tinevade Dani gurinchi matladatadu. Pandi

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky 7 місяців тому +9

    శాకాహారం కూడా ఉత్తమమైనదని చాలా శాస్త్రాలు చెబుతున్నాయి కదా మాస్టారు 🤔🤔🤔🤔

    • @menwillbemen0001
      @menwillbemen0001 6 місяців тому

      Nee sastranni madachi

    • @RAVI-tm6ky
      @RAVI-tm6ky 3 місяці тому

      నీకు బాగా అలవాటు ఉన్నట్టుంది ఎక్కడ పెట్టుకుంటావ్ అక్కడే పెట్టుకో...😅😅😅.​@@menwillbemen0001

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 3 місяці тому

      తింటున్నారు కదరా మరీ వరం లో ఎక్కువ అవే బుర్ర thajkuvoda 😅

  • @praveenpathepurapu4242
    @praveenpathepurapu4242 7 місяців тому +1

    Great sir

  • @kuvitvap7517
    @kuvitvap7517 4 місяці тому +5

    మీరు నిజంగా సూపర్ సర్ మేముకూడా అలానే బీఫ్ తింటాము. బీఫ్ అంత మంచి ఆహారం ఏది లేదు.

  • @bhaskaravula7242
    @bhaskaravula7242 3 місяці тому

    Yes your right sir..

  • @harigoud974
    @harigoud974 7 місяців тому +60

    కాశిం గారూ మీరు గో మాంసం తినడం మానేశాను అన్నారు చూడు అప్పటి వరకు మీరు అందరిలో ప్రత్యేకమైన వారు అని బావించను.
    మళ్లీ అందరిలా నేను కూడా హహారం లా భావించి తినడం మొదలు పెట్టాను అని అంటున్నారు కదా..?
    అంటే మీరు ప్రతేకమైన వారు కాదు , మిలో ఎలాంటి ప్రత్యేకత లేదు . ( గొర్రెల మందలో మీరూ కూడా ఒక్క గొర్రె లాంటి వారే ). ...?

    • @musichouse4852
      @musichouse4852 7 місяців тому +7

      Aiyana Muslim kadhu brother

    • @harigoud974
      @harigoud974 7 місяців тому +1

      @@musichouse4852 tq for information
      I'm editing my comment

    • @sallagundlavamshi2102
      @sallagundlavamshi2102 7 місяців тому

      😂😂😂😂😂

    • @nareshmulkallanaresh6456
      @nareshmulkallanaresh6456 7 місяців тому +8

      ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది బ్రో

    • @Kishore30732
      @Kishore30732 7 місяців тому

      Hindu lu aavu ma gomatha aney lafoot gandlu enthamandhi valla indlallo aavulanu penchuthunnaru world lo beef export india 2nd place vundhi ra thelusukondi pai pai maatalu matladadam kaadhu

  • @ranireddy-x6r
    @ranireddy-x6r 7 місяців тому +2

    super

  • @abdulnajeeb8422
    @abdulnajeeb8422 7 місяців тому +4

    Kasim sir me knowledge great ...

  • @funnyspace3463
    @funnyspace3463 18 днів тому +1

    I am farmer,
    We respect cow , ox . We are human beings

  • @rajeshpalivela5243
    @rajeshpalivela5243 6 місяців тому +3

    చాలా బాగా వివరించారు సార్

  • @pramodavunuri2040
    @pramodavunuri2040 6 місяців тому

    Super 🥰

  • @Appuappu12356
    @Appuappu12356 7 місяців тому +6

    Good explanation sir..ilanti goppavalla interviews cheyandi...aina e rojullo nijam chpthe nacchadhu sir.

  • @manoharkandanathi7464
    @manoharkandanathi7464 6 місяців тому +2

    Super sir 3:28

  • @sridhardarsha9847
    @sridhardarsha9847 7 місяців тому +29

    గో చట్టం అమలు చేస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత... అప్పుడు తెలుస్తుంది అప్పుడు మాట్లాడండి సర్ ❤❤❤

    • @vikasgotte8890
      @vikasgotte8890 7 місяців тому +1

      😂

    • @viralview007
      @viralview007 7 місяців тому +9

      India is second largest beef exports and BJP also take. Funds from beef exports company in electron bonds 😂😂

    • @VishalPothuganti
      @VishalPothuganti 7 місяців тому +1

      That's buffalo beef not cow beef...​@@viralview007

    • @Appuappu12356
      @Appuappu12356 7 місяців тому +3

      Ala aithe govulanu penchevare undaru avi old aina tarvatha evaru konakapothe raithu ki aardhika nashtam etu chudu malli rythu ke nashtam mi panikimalina rajakiyala valla paadi rythulu chavalsindhe na

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 7 місяців тому

      @@Appuappu12356 అమ్మొచ్చు కొనచ్చు కానీ.. కోయకూడదు.. రైతు ఎప్పుడు అమ్ముతాడు కొంటాడు కానీ వాటిని కోయడు... రైతు ఎప్పుడు నష్టపోడు రైతుని ఎప్పుడు ఎవ్వరూ కూడా ఎందుకు అమ్ముతున్నావ్ అని ఎ ఒక్కరూ కూడా అనలేదు..