ఏంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం? || Thulasi Chandu
Вставка
- Опубліковано 27 січ 2025
- Happy listening 👇
చాణిక్య రాజనీతి ఆడియో షో వినేందుకు ఈ లింక్ క్లిక్ చేసి
KuKuFM Download చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీరు రూ.49 కి వందలాది ఆడియో బుక్స్ వినవచ్చు: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
ఈ లింక్ క్లిక్ చేసి KukuFM కి మీ Feedback ఇవ్వొచ్చు.
feedback form:👇
lnkiy.in/KuKu-F...
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
ఈ ఇష్యూ పూర్తిగా అర్థమైందా..? చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నా.. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయ్యింది కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైనవన్నీ కవర్ చేశాను.. నేను మిస్ ఐనవి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కుకుఎఫ్ఎంలో చాణక్యనీతి ఆడియో షోతో పాటు.. చాలా ఆడియో బుక్స్ తెలుగులో ఉన్నాయి. కింది లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రూ. 49కే యాబై శాతం డిసౌంటుతో కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై..!
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
==============================
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
Very good thalli
Chanakyudu asalu history lo ledu ...fake chanakyudu charector 😢
100cr scam pai anta dookuduga Pani chestunna Ed adaani anta pedda scam chesina No action.....
చాలా చక్కగా వివరించారు నిష్పక్షపాతంగా,మీ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి ఎంతో అవసరం.👌👌👌👏👏👏
Chala baga chepparu madam... Oka clarity vachindhi.... Late aina parledhu.... Vishayanni clear ga chepparu.... Continue and all the best madam....
లిక్కర్ స్కాం లిక్కర్ స్కామ్ అనటమే కానీ అసలు ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అంటే ఏంటో నాలాంటి సామాన్యులకి తెలియలేదు ఇప్పుడు అర్ధం అయింది చాలా స్పష్టంగా చెప్పారు థాంక్స్ తులసి గారు
inkemi untadi bro lancham thinipinchi rig chestaru market ni daaniki minchi emuntadi
News చూస్తుంటే ఏమి అర్థం కాలేదు.. మీ వీడియో చూసాక బాగా అర్థం అయింది. Tq అక్క..
🤝🤝🤝
అద్భుతమైన రీసెర్చ్ చేసి
అద్భుతమైన విశ్లేషణతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో, పార్టీల భేద భావం లేకుండా న్యాయం ఎటు వైపు ఉందో, న్యాయం వైపు మాత్రమే నీ విశ్లేషణలో ఉంది తులసి చందు మేడం గారు
చాలా కష్టపడుతున్నావు చందూ. నీకు అభినందనలు. నేను ఈ సమాజానికి ఏమి చేయాలని అనుకున్నానో అది నువ్వు చేస్తున్నావు. చాలా సంతోషం. నేను కూడా జర్నలిస్టునే. నీకంటే పెద్దవాడిని. నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెబితే హ్యాపీ. Ready to do anything for this society.
Excellent analysis Tulasi garu👌👌👌ఏ విషయం గురించి అయినా చాలా చక్కగా వివరిస్తున్నారు... మీ కృషికి, పట్టుదలకి 🙏🙏🙏
@Thulsi Chandu , Please do the a video on Andhra Liquor by Govt and Cash Transaction( No digital Transaction)
K Kavitha liquor queen 👑👑👑👑
అద్భుతమైన విశ్లేషణ... గృహిణులుకు కూడా అర్ధం అయ్యేలా చెప్పారు గ్రేట్ sis🎉
Thank you 😊
@@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ?
అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని !
జై SOUTH INDIA
What sanathana darmanni nirmulinchali a ...amma rommu tanne vedhavale e Mata antaru...@@dsrinivas5231
We need more journalists like you.
Hundreds of crores money undi, peddha team undi satellite network unna channels kanna meeru more factual and analytical ga present chesthunnaru
ఏ ఏ రాష్టాలలో ఈవిధమైన ED, CBI ఎలక్షన్స్ ముందు చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తో వీడియో చేయండి.
BJP White Washing Machine gurinchi search cheyi telustundi
చక్కటి విశ్లేషణ సిస్టర్
చాల చక్కగా అందరికి అర్ధం అయ్యేలా వివరించారు.
Thanks
ఈరోజు మోడీ గారు ఢిల్లీలో వాళ్ల క్రొత్త ఆఫీసులో లంచగొండితనం రూపుమాపుతాం అని 56" ఛాతీ వెడల్పుగా చేసుకొని చెప్పారు. కానీ అదానికి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ అత్యాచారం గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని 27 రోజుల్లో సూరత్ కోర్టు ద్వారా రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేయించి పార్లమెంట్ నుంచి debar చేశారు. ఈ అన్యాయం గురించి మాత్రం మోడీ సాబ్ అస్సలు మాట్లాడడు.
Business and financial knowledge gain cheyyu bro , financial ga prathi company ki konni offers untayi , avvi company chese works and its objectives batti untadhi , company turnover and type of company batti , donations batti declare chestaru 😂 avvi telsuko bro
@@Mr.attitude079
సంవత్సరంలో సగంరోజులు విదేశీ టూర్లు ,మిగత సగం రోజులు ఎలక్షన్ ప్రచారాలు ...
ఊకదంపుడు ఉపన్యాసాలు ,వ్యంగ్య బాణాలు ...కెమెరాలకు ఒకటే ఫోజులు ..
ఇంటి అద్దె పై పన్ను ,డబ్బులేస్తే పన్ను, తీస్తె పన్ను ,ముట్టు బట్టల పై పన్ను .. చివరికి పిప్పి పన్ను పీకించుకున్నా పన్ను .....
మాటకు మాట దూరంగా ఉండి బదులివ్వడం తప్ప ,ఒక్క విలేఖరుల సమావేశం ఎదుర్కోలేని మేకపోతు గాంభీర్యం ...
నిమిషానికో కోటు మార్చడం తప్ప వేలకోట్లు దేశాన్ని వదిలి పోతున్నా !!కట్టడి చెయ్యలేని చేతకానితనం ....
గడ్డి తిన్నా !!ప్రజల నడ్డి విరగ్గొట్టని లాలూ !!నీ కంటే వెయ్యి రెట్లు నయం ...
మాటల మోత తప్ప !!మౌన మునులు పీవీ ,మన్మోహన్ ముందు నువ్వేపాటి చెప్పు ...
జీడీ !!నీ అంతగా ప్రజల్ని భయపెడ్తున్న రాజు భారత దేశ చరిత్ర లొనే లేడు .
@@NeelamSundar86962 false information
Modi m chesadu anukuntunavo , adhe doubt ni oka political and economic students ni adugu , lekapothe you tube lone chusi telsuko , problem solve nik oka clarity vasthadhi
@@Mr.attitude079
మోడీ భక్తులకు మోడీ తప్పులు ఒప్పుల లాగా కనపడతాయి. ఇలాంటి వారి దృష్టి లోపం సవరించడం ఏ కళ్ళ డాక్టర్ వల్ల కూడా వీలుకాదు. వారి కర్మకు వారిని వదిలెయ్యడం తప్ప చేయగలిగేది ఏం లేదు.
😪😪😪
చాలా చక్కగా విశ్లేషించారు.ఇలాంటి నిష్పక్ష పాత చక్కని విశ్లేషణ ముందు ముందు మీరు అన్ని కోణాలలో అందించి పెరగాలి.
హాట్స్ అఫ్ తులసి గారు అమ్ముడు పోయే జర్నలిస్ట్ ఉన్న ఈ రోజులలో ఇండిపెండెంట్ గా మీరు చేసే రీసెర్చ్, వాస్తవాలు వెళ్లడించటం,నిజాన్ని నిర్బయంగా చెప్పటం నిజంగా గొప్ప విషయం...
మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే యావత్ తెలుగు సమాజం సిగ్గు పడాలి నేను ఇప్పుడే kuku FM తీసుకుంటున్నాను..
She is biased
@@balakrishna3868how tell
Meeru chepina dhanilo genuinety untadi Madam all the best
ఒక విషయం పై చాల స్పష్టంగా వివరిస్తూ అందరికీ అర్థం చేసుకొనే విధంగా ఉంటవి మీ వీడియోలు ధన్యవాదములు
She is a good speaker in three languages and also celebrates sincerely "Bonala Festival".Finally , brought herself a negative thinking about herself in people's mind.. Good Luck..
Next level investigation thulasi garu
Equal to bbc
Well done
Keep it up ❤
BBC ?😂
11 months back..video upload చేసారు.
ఇప్పుడు...అందరూ intresting గా చూస్తున్నారు.
Good futuristic analysis.
Rent ఇంటి లో ఉన్న కవిత 5 years లో 20 లక్షల watch కట్టే స్థాయికి ఎలా ఎదిగింది యే వ్యాపారం చేసింది అన్న దాని పై ఒక విశ్లేషణ video చేయగలరా జర్నలిస్ట్ గారు
Alantivi cheyyaru... 😂😂😂
Ameki bjp target news kavali anthe
అలాంటి వీడియో చేస్తే వచ్చే లాభం పోతుంది కదా
వింటావా 😂😂😂😂😂😂
Yenti bro maa mawayya DP pettukuni unnav 😂😂@@sankarranga3984
తులసి గారు మీ విశ్లేషణ చాల బాగుంది లిక్కర్ స్కాం గురించి చాల చక్కగా వివరించారు మన దేశంలో సిబిఐ,ఇడి మొదలగు వాటిపై రాజకీయ ప్రభావం వుంటె ఇలాగె ఎడుస్తుంది వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వుంటె ఎప్పుడో ఎక్కడ వుండవలసిన వాళ్ళు అక్కడ వుండే వాళ్ళు
9:00 Kavitha role start
మన కేసిఆర్ మోడీ సార్ ఎంత గొప్ప వాళ్ళు అంటే రాష్ట్రం లో దేశంలో మూలాన ఉండే గ్రామాలకు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు రోడ్డు సౌకర్యం లేని మారు మూల గ్రామాలకు సైతంని చోట అడుగు ముందుకేసే లోపే అడుగు అడుగున మద్యన్నీ ఏరులైపారే విధంగా చేసిన ఘనుడు గొప్ప నాయుకులు మన కేసిఆర్ మోడీ సార్... ఒకప్పుడు ఎప్పుడో పండకి గానీ తాగే జనాన్ని ఇప్పుడు రోజు తాగెలా డబ్బు లేకపోయినా వాళ్ళ పెళ్ళాం పుస్తెలు అమ్మి అల కుదరని పక్షంలో వాళ్ల పెళ్ళ్ళను సైతం అమ్మేసి మరి తాగెలా మన కేసిఆర్ సార్ మోడీ సార్ మధ్యం కు సామాన్య ప్రజలను బానిస లుగా చేశారు... ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ scoeity నీ చూసి చదువులు అపేసి రాజకీయ నాయకులు కు జింద బాధుల్ కొడుతూ భిర్యనికి మందుకు అలవాటు పడి వారు కూడా చేడిపోతున్నారు ఇదే నా తెలంగాణ బంగారు తెలంగాణ ,ఇదే నా దేశం భారత దేశం ....
ఇక్కడ డబ్బు అధికారం ఉన్న వాడిదే రాజ్యం ఇదే నా దేశం భారత దేశం....
చక్కటి విశ్లేషణ మేడం..
ఒకే పక్షం వైపు కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు
Thanks!
7:30 కేజ్రీవాల్, నిర్భయ
కుక్కలు అన్న తర్వాత మొరుగుతూనే ఉంటాయి అక్క. మీరు అలాంటి కుక్కలని ఎప్పటికీ పట్టించుకోకండి. మేము మీకు నిరంతరం సపోర్ట్ గా నే వుంటాం
Kukkalu eppatiki moruguthoone untaayi....
చాలా బాగా చెప్పారు. సుప్రీం కోర్ట్ కి మీ యొక్క ఆధారాలని ఇవ్వండి కోర్ట్ చూసుకుంటుంది
Thulasi chettu entha manchi chesthundo manaki, thulasi sister kuda anthe manchi chesthundi mana samaajaaniki. Keep going sister 👍
Thanks
యావత్ తెలంగాణ కవిత అరెస్టు కొరకు ఎదురుచూస్తుంది
మేడం 100 200 కోట్లు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కాదు దేశంలో BJP చేస్తున్న ఆర్థిక దోపిడి దేశాన్ని అమ్ముతున్న వైనం తదితర అంశాలను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తే లక్షల కోట్ల కుంభకోణం ప్రపంచంలోనినే అతిపెద్ద అవినీతి మత వాదం జాతీయ వాదం వంటి సెంటిమెంటుతో ప్రజలను బానిసత్వం లోకి నెట్టింది నిత్యవసర వస్తువులు పై పన్నులు వస్తే దేశవ్యాప్త ఉద్యమాలు చూశాం కానీ మనిషి పుట్టుక నుండి చావు వరకు అవసరమైన అన్ని వస్తువుల పైనా టాక్స్ ప్రజల బతుకు భారమైన, కుల మత ఘర్షణలు పెరిగిన, నిరుద్యోగం లక్షలో పెరిగిన, కార్మిక చట్టాలు నిర్వీర్యమైన, రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిన, న్యాయవ్యవస్థ స్వతంత్రత కోల్పోయిన,చిన్నతరహా మధ్యతరహా వ్యాపారాలు కార్పొరేట్ల ఎంట్రీతో కుదేలవుతున్న ప్రజలలో స్పందన లేకపోవడం సిగ్గుచేటు భారతదేశంలో *ఇదొక అంధకార యుగం* ప్రజలు మరియొక సారి స్వదేశీ దోపిడి విముక్తి కై భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉంది
Crystal Clear Explanation Tulasi Garu 👌👌👍👍
Mee understanding ki narration ki hatsoff ❤
అవన్నీ పట్టించుకోకండి madam. You are the daughter of india
Elantivi cheppi dhesaniki droham cheyakandi
మీరు చెప్పినది 100% కరెక్ట్ మేడం
అమ్మ మీకు రియల్లీ హట్స్ ఆఫ్ 👏మన ఇండియా పాలకులు గురించి వున్నది ఉన్నట్టుగా చెప్పుతున్నందుకు గాను మిమ్మల్ని జైల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది.ముందు మీరు జాగ్రత్తగా వుండండి. మీలాంటి జెర్నలిస్ట్స్ భారత దేశానికి చాలా అవసరం. Mam,I will pray for u to the God🙏
చక్కటి విశ్లేషణ మేడమ్. అభినందనలు .
సూపర్ మేడం
మీరు చేసే ప్రతి వీడియో సమాజానికి ఉపయోగ పడుతుంది
మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు అర్ధం చేసుకుంటే ఈ సమాజం చాలా మారుతుంది
మీలాంటి జర్నలిస్టులు ఇంకా వున్నందుకు చాలా సంతోషగావుంది
జర భద్రం.! జాగ్రత్త madam,.
Telangana లో కూడా journalist ని అరెస్ట్ చేస్తున్నారు.
టీవీ ఛానెల్స్ బంద్ చేస్తున్నారు...
అస్సలే మీరు independent journalist.😢😢😢
Clear cut content thulasi…bright spot for blind eyes
Wow.. Extraordinary explanation.
Felt like very genuine whatever you report... all the best madam.
నేనింతవరకు వినసొంపుగా వున్న భాషతో భావంతో చక్కటి ఫ్లో తో చెప్పిన వాళ్ళని నేనింతవరకు చూడలేదు చాలా బాగుంది God bless you నేను నీకు ఫాన్ అయిపోయాను
సెంట్రల్ లో CBI, ED లాగానే, స్టేట్ లో CID, Police లు కూడా అంతే కధా, అధికారంలో ఎవరంటే వారు దాన్ని ఉపయోగించుకోవటం సహజమే కదా.
అంటే బీజేపీ ఈ విషయంలో ED, సీబీఐ వాడింది అంటావా
చాలా బాగా చెప్పారు మేడమ్ మంచి వివరాలతో వివరణతో వివరించారు. కృతజ్ఞతలు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 iam from Ap mam.Thank you mam mi vedios ni follow avuthoo untanu mam .
కళ్ళ ముందు బ్యాంక్ దోచుకొన్న ఆధాని కంటే , ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారి గురించి ఎక్కువ ప్రచారం జరిగింది.
ఒక తప్పును కప్పి పుచ్చలంటే ఇంకో తప్పును బయటికి తీయాలి
Both are worst things
Because Adani covered well than anyone else means he protected by our beloved Prime Minister 🎉❤
Avnu bro
అదే కదా బిజెపి పోలిటికల్ డ్రామా….. మన ముందు ఒక లక్ష రూపాయల దొంగతనం కేసు నడుస్తుంది…..ఈ కేసు నుంచి మన దృష్టిని మార్చడానికి మరో 100రూపాయల దొంగతనం కేసును తెరమీదకు తీసుకువచ్చి ఈ లక్ష రూపాయల కథకు ముగింపు చెప్తారు ఇక్కడ జరిగింది కూడ అదే………
All the best madam.. We have huge respect on you.. Be strong
Excellent తులసి గారు..
@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ?
అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని !
జై SOUTH INDIA
evadra nuvu, peda waste gadi la unnav.
తెలంగాణలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా పోరాడాలి.
But still better than Bjp
Good Analysis
All corrupt has to be in jail
Mana Telangana lone ekkuva తాగుతారు కదా ఇక్కడే స్కాం చేయచుగా 😂
ఇక్కడ అంతకన్నా ఎక్కువే చేశారేమో బయట పడలేదేమో
గొప్ప విశ్లేషణ మేడం...
లిక్కర్ స్కామ్ పూర్తిగా అర్ధమైనది..
మేడం. 👏👏
ఢిల్లీలో ఉదయం మూడు గంటలకే ఓపెన్ చేసి ప్రజలకు మరింత ప్రయోజనాలుకలిగిస్తున్న చదువుకున్న ముఖ్యమంత్రి కి జేజేలు
షాపులు ఎక్కువ సేపు ఓపెన్ చేస్తే ఎక్కువ తాగుతారా? ఏం లాజిక్ భయ్యా? మందు మీద ఆధారపడకుండా నడిచే ప్రభుత్వాన్ని ఒక్క దాన్ని చూపండి చూద్దాం. ఒక్కటి లేదు. మరి ఇలాంటప్పుడు తక్కువ సేపు ఓపెన్ చెయ్యడం, ఎక్కువ సేపు ఓపెన్ చెయ్యడం లాంటి లాజిక్కులు తియ్యడంలో అర్థం లేదు.
తేలిపోయింది లిక్కర్ కేసు దెబ్బతో బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అని.. ఈ మోసకారి మోడీ కేసీఆర్ లు మళ్ళీ ఓసారి గెలిస్తే ఇప్పుడు పెంచిన రేట్లకు డబల్ డబల్ పెంచి మన ఒంటిమీద బట్టలు కూడా మిగిలనివ్వరు 😢
😂😂 కవిత ఏం అంత పెద్ద లీడర్ కాదు బీజేపీ దడుసుకొని ఆమె మీద కేసులు పెట్టడానికి. తప్పు చేసింది చర్యలు తీసుకోవటం లో ఏం తప్పు లేదు. Trs పార్టీ, కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా దోచుకున్నారు. ప్రతి ప్రోజెక్ట్, కాంట్రాక్ట్ వాళ్ళ బందువుల కో లేదా కుటుంబ సభ్యుల కో వెళ్తాయి. కవిత ఏం అంత innocent కాదు. ఆడ బిడ్డ, ఒక మహిళ ను ఇబ్బంది పెడుతున్నారు అని sympathy game play చేస్తుంది, తప్పు చేయకపోతే అంత బయం ఎందుకు, ఇంత రాద్దాంతం ఎందుకు. Let the law take action.
Avuna... Adhani and modi chesedhi dhesodhdharana bhayya.. Petroleum prices double chesi 30 lakh cr public ni looty cheyyatam great antavu... 30 psu lani ammukoni unemployment 45 years high cheyyatam great antavu.. Kcr family chese scam BJP chese looty lo 1 percent kuuda kaadhu.. KCR family ni support cheyyatam ledhu kaani adhaani gaadiki ambani gaadiki modi DHOCHIPETTEDHI Manam taxes pay chesthe establish chesina public sector nu coal mine lu adhaani gaadiki isthe future generations Electricity bill kattaleka chastharu.. Kcr family looty kcr tho POTHUNDHI adhaani and ambani gaadi looty India lo future generations kuuda BHARINCHALI
Corrupt TRS
@@manjulabolla7334adaniki modi company kosam help chesadu adhi kuda as per contract act of business law , personal ga help cheyale , dhani m mistake cheyaledu , hideburge chesina scam adhi ,😂 yeppudu telusukuntaru pichi janalu, mi area lo inka 2g eee na ma area lo 4g😂
@@manjulabolla7334 Ikada topic modi adani kadu. Kavitha gurinchi chepu. Kavitha chesindi thappa kada, chinna scam kada lite tiskundam annattu undi miru cheppedi. Adani gurinchi data oka foreign based company ichina data dantlo nijalu entha ani alochinchali, adani business, sectors chuste telustadi antha asthulu ravataniki scope unda Leda ani. Ee videos chese ame modi thummina, daggina tappu Ane cheptundi. Okallu chepedi namme mundu adi entha nijamo mana analysis chesi apudu statements ivvali. Ee videos chese ame oka converted Christian, modi Hindu vadam ni hate chestundi.
We support you always
You are doing a great and bold service.
One of the best investigative journalist
Excellent Madam...
Madam can you make a video on G20 summits in India.
మనం ప్రతినిత్యం ఎదుర్కొనే సవాలక్ష సమస్యలకు ప్రధాన కారణం ఈ బ్రష్టు పట్టిన రాజకీయాలే, ప్రతి కారణానికి రాజకీయాలే మూల కారణం అవుతున్నాయి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగాలి.
I salute for your good analysis 🙏👍
మేడం మీ ధైర్యాన్ని మేఛీ రెండు చేతులతో నమస్కరిస్తున్నాను
సూపర్ explain తులసి గారు
BJP మోడీ కి ED, CBI, IT అధికారులు కనుకనే కవిత ను ఇంతవరకూ అరెస్ట్ చేయటం లేదు BJP మోడీ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
బి.జె.పిలో చేరితే అందరూ పునీతులౌతారు.దేశానికి పట్టిన చీడపురుగే బి.జె.పి. ఏమలినం అంటనిఎర్రమందారాలను ప్రజలు గుర్తిచాలి అభివ్రుద్ధికై.
Mi vishleshanaku pranam untundhi, ardham kaani variki kuda ardham ayyela chestundhi.
great sister meeru🙏
Wow!! Very detailed explanation mam 👍 Now I have some idea about Delhi liquor scam due to your article only!! Thank you very much mam 🙏
First nundi last varaku tulasi chandu edo teliyani happiness tho cheptundi excitement tho 😂
Very neat presentation as usual , thanks tulasi ❤no lows and highs in the tone , very skilled presenter 👍
Bjp మోడీ, brs kcr లు ఇద్దరూ అంతర్గత FRENDS కనుక నే కవిత ను ఇంతవరకూ అరెస్ట్ చేయటం లేదు bjp మోడీ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Good analysis
Hello andi Thulasi garu, I am ready to join in ur team.
Adani ఎవరి బినామీగా ఉన్నారో deep గా analysis చేసి చెప్పండి
Modi
Jara cheppandi madam
Excellent Analysis
Great work madam!
Please make a video on AP MLC Elections and how MLC's are elected and also the cross voting done.
Thanks in advance
Madam, eavvarayenagani deshaniki, desa prajalaku, desa sampada, dochukuntunnarantay, vallani desadrohuluganay pariganinchali, valla ni vadilipattavaddu. Namaste.
Very very good information and. Superb explanation akka.
Thank you for the fantastic summary - nice narration.
Way to go Tulasi .Well explained , Kudos to your analysis and spot on
It reminds me of Wion news. Good Luck Tulasi.
Very good analysis Tulasi Chandu garu. Great....
I congratulate yu for yr daring unbiased analysis. God bless yu.
Sister meeru cheppaka case clear ga ardham ayyindhi.... Prathi issue meedha meeru videos cheyyali sister❤
Good information tulasi akka
ఏ ప్రభుత్వం అయినా వ్యవస్థలను అనుకూలంగానే మార్చుకుంటుంది. దాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు. అది యుగయుగాలుగా కనబడుతున్న సత్యం. దాని గురించి అలోచించి మీరు టైం waste చేసుకోకండి
It's really a thought provoking video, madam. As you rightly pointed out about how the BJP govt. has been targeting and harassing the opposition parties misusing the CBI and ED for it's political gains, it's also true that the BRS party in the State also has been doing the same by misusing it's political power against the opposition parties and the media which is critical of the govt. policies in the State. Despite of the fact that the govt. in the State now and then spoke about how it's is upholding the democracy and secularism, it mustn't be ignored the fact that it has until recently been the NDA alliance.
Excellent analysis sister
Well said mam...🎉 👏 keep going...I support u mam...
Sister..whatever you told went true...great explanation and pro think
I know you are genuine.
God stands behind your true journalistic analysis as you are appeared to have been possessed with boundless courage. March on as per your sacred commitment to unravel the truth the survival of journlism in our country. VASNaidu rtd principal AKP GVMC AP.
Great analysis… keep rocking
The way you started, was thinking that you were going to support Kavitha. But the facts you shared and the analysis you did on them 🙏 great job
మీ ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం అంటే పడదని అర్ధమౌతుంది. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా ED ని ఇలాగె ఉపయోగించుకుంటారు. ఈ వీడియో ను మీరు ఇష్టం లేకపోయినా ఇబ్బందిగానే చేశారని మీ మాటల్లోనే అర్థమౌతుంది. ముందుగా మీరు కవిత గారిని పొగడకనే పొగిడారు. దాన్ని బట్టే మీ ఇన్నర్ మైండ్ అర్ధమౌతుంది.
SEE THE FACTS....AND MEERE ANTUNNARU E GOVT INA ED NI ILANE USE CHESUKUNTUNNARU ANI,SO,IPUDU E GOVT USE CHESUKUNTUNNARU KABATTI ,VILLANE ANTARU.....😂
వివేకానందరెడ్డి మర్డర్ కేసు మీద ఒక వీడియో చేయండి. మీ అనాలసిస్ అద్భుతం
Legal age for alcohol consumption in Delhi has bought down from 21 to 18, you missed this point too
తెలంగాణ ప్రజలను ఈడి తీవ్రంగా నిరాశ పరుస్తుంది.
Telangana prajalu ante nuv okkadive anukunnava
Wle are all with you Tulasi. Keep going. All the best.
తులసి గారు, పెట్రోల్ బంకు నడిపిస్తే దాన్ని స్కాం అంటారా?? ఇదీ అంతే కదా. స్కాం ఎలా అవుతుంది??🤔🤔 ఆలోచించండి దయచేసి. బీజేపీ వాళ్ళు చేసే ఫాల్స్ ప్రాపగాండా లేదా దుష్ప్రచారం లో పడకండి, మీమీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి.🙏🙏😭😭