Why Washing Machine Party Once Again? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • ఎన్నికల సమయంలో భారతదేశ పౌరులు కచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన రాజకీయ అంశాలను, ఓటు వేసే ముందు ఆలోచించాల్సిన విషయాలను ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థల్ని వాడుకొని అవినీతి పరుల్ని ఓ వైపు తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇంకో వైపు ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తోంది. ఈ ముఖ్యమైన పరిణామాలపై పౌరులకు అవగాహన కల్పించి అలెర్ట్ చెయ్యడం ఈ వీడియో ఉద్దేశం.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    Join my WhatsApp channel: whatsapp.com/c...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram: / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 3,8 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 місяців тому +223

    చివరి పార్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు ప్లీజ్ 🙏
    KuKuFM 7 days free trial Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఫ్రెండ్స్ ఇది వాట్సప్ ఛానెల్ ఇందులో డైరెక్టుగా షార్ట్స్ పోస్ట్ చేస్తాను. మీరు ఈజీగా ఫార్వార్డ్ చెయ్యడానికి వీలుగా textతో పాటు పోస్ట్ చేస్తాను. జాయిన్ అవ్వండి: whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q

    • @jaggu3605
      @jaggu3605 10 місяців тому +2

      Meru cheyppindhi ok Meru cheyppindhi fact kabatti cheyppinatteya bjp ki anti ganneya unta but vaallu kaakunteya Inka yavriki veayyali??adhi kuda Meru kocnchem suggest cheyyandi...ante meru cheypparani veayyakhapoyina veayyala vadda ani alochisthaam kadha ..... yavriki vaddu nota ki podhaam ante Mari yavru rule cheyseaydhi just asking

    • @BVB57
      @BVB57 10 місяців тому +31

      ఈమె కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న బలమైన పార్టీల పైన మాత్రమే వీడియోలు చేస్తుంది. తెలంగాణ లో కూడా BRS కీ వ్యతిరేకంగా మాత్రమే వీడియోలు చేసింది. ఇప్పుడు తెలగాణాలో కాంగ్రెస్ వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు సమయానికి చేయలేదు, దానిపైన వీడియోలు మాత్రం చేయదు.

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 10 місяців тому +1

      Deasham koasam darmam koasam deasham nu ammestru 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @SatishBabu-f6z
      @SatishBabu-f6z 10 місяців тому +3

      మేడం ఏపీ లో ప్రెసెంట్ జగన్ కి ఓటు వెద్దమనుకుంటున్న... కారణం మా ఇంటి పక్క వాళ్లకు అమ్మవడి, రైతు బరోసా, వైఎస్సార్ చేయూత, పెంక్షన్ వచ్చాయి .. వాళ్ళకి ఇంటి ముందు వెనకాల సిమెంట్ రోడ్ వచ్చాయి... టీడీపీ Government లో ఇవేమీ జరగలేదు... దీనిపై ఒక విశ్లేషణ చేయండి నేను ఓటు వెయ్యలా?? వద్దా??

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 10 місяців тому

      @@SatishBabu-f6z neve asina ayakunna ade gelustadu

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 9 місяців тому +76

    మీరు ఇంత ధైర్యంగా వీడియోలో చేసేందు కు హాండ్స్ ఆఫ్

    • @govindabhaskar9568
      @govindabhaskar9568 9 місяців тому +1

      Sister u r great God bless you

    • @ramuch593
      @ramuch593 8 місяців тому +1

      Paisal iste nen inthakanna double cheppagalanu ...

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 9 місяців тому +66

    మేడం మీరు చెప్పింది నిజమే కానీ ఇంకా ప్రజలు మతం మత్తులో ఉన్నారు మీ ధైర్యానికి హ్యాండ్సప్

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 9 місяців тому +25

    ఇలాంటి సందేశాత్మక సమాచారాన్ని అందివ్వగలిగే శక్తివంతమైన ఐరన్ లేడీ తులసి చందు...🎉

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 9 місяців тому +54

    మేడం మీ మాటలు నిజాయితీ మతం మత్తులో ఉన్నవారికి చేదుగానే ఉంటాయి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

    • @ksk3461
      @ksk3461 9 місяців тому +3

      Desam kanna మతం ముందు ani cheppe grandhalu chadive meru kuda cheptunnaru ide comedy

    • @FV555
      @FV555 9 місяців тому

      Deshadrohulu, terroristlu, matham kampu kotte meelanti vallu shanthini bodhinche vallam ani chepthe etla nammedi

    • @balasaiteja2232
      @balasaiteja2232 9 місяців тому

      Well said bro 👏👏@ksk3461

    • @vamshiv.vamshikrishna4188
      @vamshiv.vamshikrishna4188 9 місяців тому

      Bocvhem kadhu

    • @ramuch593
      @ramuch593 8 місяців тому

      ​@@ksk3461veellu mim gurthu kanapadithe vere vallaki veyyaru....velle kada andariki nerpindi malli ippudu hinduvulu melukutumma time lo veellu vachi bongulo kathalu cheptinnaru😂😂😂

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 10 місяців тому +197

    నమస్తే మేడమ్ 🙏👌 దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర వాషింగ్ మిషన్ కాదు , గ్రైండర్ ఉంది. పాపం పండాలి, ఎవరు తప్పించుకోలేరు మేడం 😮😢👍

    • @laxmansunka9939
      @laxmansunka9939 10 місяців тому +5

      అమాయక సోదరా నీ వంటి వారు ఉండడం వల్లనే ఇలాంటి అంద అధర్మ నినాదాల అబద్దాల శకుని కుట్రల కౌరవ శిఖండి వేషాల మత తత్వ బీజేపీ పార్టీలు పుట్టుకు వస్తాయి పాపం పండడం ఏమిటి ఈ మాట పచ్చి అబద్దం కొందరు పాపాత్ములు పాపపు పనులు చేస్తూ ఎవరు కొట్టకుండా ఉండడానికి ఈ పాపం పండితే వాడే పోతాడు

    • @laxmansunka9939
      @laxmansunka9939 10 місяців тому +5

      ప్రజలు బిజెపి చెప్పే సేంటి మెంట్ మాటలను నీ నమ్మి మోసపోతున్నారు

    • @bhimayyak4391
      @bhimayyak4391 10 місяців тому

      దేవుడు అలా చూస్తూనే ఉంటాడు.......

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 10 місяців тому +1

      కరెక్టు బ్రో ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు పాపం పండే రోజు వస్తుంది అప్పుడు ఇటువంటి వాళ్ళకు జీవితాంతం జైలు చిప్పకూడే గతి

    • @saineniraoalla
      @saineniraoalla 10 місяців тому +1

      గ్రైండర్ కాదు, చెరుకు మెషీన్ వుంది.

  • @vinaypavan1453
    @vinaypavan1453 10 місяців тому +71

    మంచి మంచి కాన్సెప్ట్స్ చెప్తున్నారు మీరు చెప్పే విషయాలు నన్ను చాల అలోచింపచేస్తున్నయి.
    ఇంత చెప్పారు కదా నాకు ఒక సలహా ఇవ్వండి అవినీతి లేకుండా ఉన్న రాజకీయ నాయుకుడు ఎవరు చెప్తే మేము అలోచించి వారికి ఓటు వేస్తాం సిస్టర్

    • @vijaypulugari
      @vijaypulugari 10 місяців тому +9

      ఏ పార్టీ లో అయినా ఎంతో కొంత అవినీతి ఉంటుంది ప్రపంచం లో ఎక్కడైనా, ఐతే బీజేపీ మాత్రం దాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది, 10 ఏండ్ల పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, సామాన్య ప్రజల ధనం దోచుకోవడం, ఇవి అన్ని బయటపడకుండా మీడియా, న్యూస్ చానల్స్, జర్నలిస్ట్స్ అందర్నీ కొని ఏవి బయటకు రాకుండా చేశారు, ఐతే ఇప్పుడు దీనిని ఎదుర్కొని బీజేపీ ని గద్దె దించడానికి మనకి ఉన్న ఒకటే జాతీయ పార్టీ ఆప్షన్ కాంగ్రెస్, మనము కాంగ్రెస్ కి ఓటు వేయడం మంచిది. కేసీఆర్ చేసింది మోడీ లో 1%, ఇప్పుడు మోడీ వి బీజేపీ వి బయట పడితే దేశం అవాక్కవుతుంది.

    • @sukesh1705
      @sukesh1705 10 місяців тому +1

      Mjndu janalu marali , tarvate parties maaratai

    • @sekharch1811
      @sekharch1811 10 місяців тому +1

      బ్రో! నీతిమంతులు, చెడ్డవారు ఎవ్వరైనా ప్రజల ద్వారానే ఎన్నోకో బడతారు. వాళ్ళు మంచిగా పరిపాలించాలన్న, దేశాన్ని నాశనం చెయ్యాలన్న కారణం మనమే. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందో రివ్యూస్ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి మరి ఆ సినిమా బాగుందంటేనే ఆ సినిమాకి వెళ్ళతాం, కానీ మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఒక గంట కూడా పెట్టo...కులం మతం వర్గం ప్రాంతం ఆధారంగా ఓటు వేసేస్తాం! అదే మన దౌర్భాగ్యం.

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 9 місяців тому

      ముందుగా మనం మనల్ని ముంచేస్తున్న రామాదకరమైన పడవను దిగి ఆ తర్వాత ఏదైనా పడవను ఎక్కాలి.
      ఆ తర్వాత దానికన్నా సేఫ్ పడవను చూసుకొని ఏది దొరికితే అది పట్టుకొని బయటికి రావాలి .
      అయితే మనల్ని ముంచేసి పడవను అర్జెంటు గ దిగాక పోతే మనకే ప్రమాదం.

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 9 місяців тому

      Ayya 50 years scam lu chesinna dhongalu scamgress vallu vallaku vote veyala​@@vijaypulugari

  • @sankarkumarmani2840
    @sankarkumarmani2840 10 місяців тому +279

    మేడమ్ మీరు చెప్పింది నిజమే డెమోక్రసీ ప్రమాదం లో ఉన్నది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరిడికి ఉంది.. జై భీమ్.

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 10 місяців тому +10

      Chota bheem enduku

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar 10 місяців тому +8

      ​@@saikrishna-ne3omకళ్ళు దొబ్బినాయి సక్కగ చూడు

    • @दासारीनरसैय
      @दासारीनरसैय 10 місяців тому

      😂😂😂😂

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 10 місяців тому

      😂😂

    • @mamidisubbarao
      @mamidisubbarao 10 місяців тому +13

      ఆవును నిజమే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బాగుందంట పోదాం పద

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 10 місяців тому +677

    బిజెపి అత్యంత శక్తివంతమైన వాషింగ్ మెషిన్. ప్రతీ అవినీతిపరుడిని నీతిమంతుని చేసి చక్కని పదవులనలంకరింపజేస్తుంది.

    • @thingsoninternet6414
      @thingsoninternet6414 10 місяців тому +2

      Righteousness is very imp! Even a guilty person realizes his mistake - which he is shown about the idea of true goodness ("to serve the people, Nation for the greater Good")

    • @tirupal4503
      @tirupal4503 10 місяців тому

      😂😂😂😂😂

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 10 місяців тому +6

      మహేష్ బాబు ప్రకాష్ రాజ్ నీ మార్చినటు(సరిలెరు నికెవరు)

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 10 місяців тому +3

      ఎ నాయకుడు ఎ పార్టీ నీతిమంతులు చెప్పు బ్రో

    • @sensibleenergy
      @sensibleenergy 10 місяців тому +5

      ​@@thingsoninternet6414so in that case all those who are behind bars should join bjp they'll come clean with a great purpose of serving the nation, why we should have judiciary also 😂😂😂

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 9 місяців тому +7

    Excellent analysis... సత్యాన్ని ప్రకటిస్తున్న మీరు ఆయురారోగ్యాలు కలిగి నిత్యం జీవించాలి...

  • @samba369
    @samba369 10 місяців тому +531

    అబద్దాలు చెప్పేవారి ది తప్పు కాదు..నమ్మే వారిది ది తప్పు .

    • @venkyursever
      @venkyursever 10 місяців тому +20

      Abaddanni vanda sarlu cheppi cheppi Ade nijam anipinchela chestunnaru bro.

    • @yogikyasa
      @yogikyasa 10 місяців тому

      @@venkyursever obsolutely , open tv channels completely biassed - 24 hours modi modi modi , and blame opposition. They have created a environment where public thinking power has gone so low

    • @bandarisaikumar3839
      @bandarisaikumar3839 10 місяців тому +16

      Nizam chepinav e news nammadhu fake 😅😅

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +10

      Yes news channels ni nammakudadhu. Facts cheppakunda bjp ki bajana chesthunnai.

    • @yogikyasa
      @yogikyasa 10 місяців тому +10

      @@bandarisaikumar3839 Sir can you please tell me atleast one point she said is fake

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 10 місяців тому +199

    వీళ్లది తప్పు లేదు ఇలాంటి వాళ్ళను గెలిపిస్తున్న ప్రజల తప్పు ఈ సమాజానికి వీళ్ళే కరెక్ట్ 👍🤙

    • @sanjayKumar-fo2ch
      @sanjayKumar-fo2ch 10 місяців тому +2

      Yemandi mana prajalu antha buddi manthula swardaniki maruperu manam swardanga yntunnam mari vallu alaney untaru.mundu prajalandaru niswardamtho brathikithey Anni vasthai...

  • @maksoodbashashaik4588
    @maksoodbashashaik4588 10 місяців тому +244

    Mee guts ki hatsoff thulasi gaaru 😊. Inka journalsim brathike undhi india lo . Take care madam

    • @saisai-du2ef
      @saisai-du2ef 10 місяців тому +6

      Abba atna .. meevallu kadu anega 😂

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 10 місяців тому +5

      Bjp it వాళ్ళు ముస్లిం పేరు కనిపిస్తే చాలు మీ తో రాజకీయం చేస్తారు

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 10 місяців тому +176

    అమ్మా తులసీ...
    అభిమానం చాలా చెడ్డది...
    అభిమానం వల్ల నాయకుడు తప్పు చేస్తే ఖండించలేకపోతున్నారు, నాయకుడు బహాటంగా అబద్దాలు చెపుతున్నా చప్పట్లు కొడుతున్నారు, నాయకుడు హత్యలు, మానభంగాలు చేసినా స్వాగతిస్తున్నాము. ఈ మూఢ ప్రేమ తగ్గితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది లేదా నియంతృుత్వం వైపు వెళ్ళడమే మళ్ళీ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటం చేయాల్సిందే.
    ఓటు అడుక్కోడానికి వచ్చిన నాయకుడికి గజమాలలు దాటి క్రేన్ మాలలు, పాలాభిషేకాలు, గుమ్మడికాయల హారతులు. ఇవన్ని చేసిన వ్యక్తికి సమస్య వస్తే ఎవ్వరు కనిపించరు.
    ఎన్నికలలో ప్రధానం ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవడం కదా ! నాయకుడు ప్రచారానికి వంద మందితో వస్తాడు, ఆ సమయంలో మనకి సమస్యలు చెప్పుకోడానికి అవకాశం ఉండదు. గెలిచాక కంటికి కనిపించరు, మరి సమస్య ఎలా చేరుతుంది, ఎలా పరిష్కారం అవుతుంది.
    3000 పెన్షన్ చూసేసరికి నాయకుడు దేవుడవుతున్నాడు. గెలిచిన నాయకుడు ఎంత దోచుకుంటున్నాడో సామాన్యుడికి తెలియదు.
    మీరు ఎంతో శ్రమతో కొండంత ఆశతో ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్నారు.
    సత్యం గెలవాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤

    • @jagadedhrajeshwar4314
      @jagadedhrajeshwar4314 9 місяців тому

      Very funny coment 😂😂

    • @raodb3679
      @raodb3679 9 місяців тому

      చాలా బాగా చెప్పారు 🙏

    • @vinaykamireddy6554
      @vinaykamireddy6554 9 місяців тому +1

      నరేంద్ర మోడీ కి ముందు భారతదేశపు పరిస్థితులు ఏంటి ప్రపంచ దేశాల్లో భారత్ కి ఉన్న విలువ ఏంటి .....
      మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా పెంచారు.....
      మీలాంటి వాళ్లు రెండు మూడు వందలు మంచి వీడియోలు చేయడం... సబ్స్క్రైబ్ ని పెంచుకోవడం.... మంచి అమౌంట్ కి అమ్ముడు పోవడం కామనే.....
      ఈ క్రమంలో మీరు డబ్బు కోసం మీ తల్లిదండ్రులను కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోతారు ఇంకా పార్టీలు వేరే వ్యక్తులను వదలరుకదా...
      మీ ఆర్థిక లాభాల కోసం విమర్శించడం అలవాటైపోయింది అలవాటు అయిపొయింది...
      మీడియా మాఫియాల తయారయింది...

  • @prathapjerra8733
    @prathapjerra8733 9 місяців тому +7

    మేడం గారు ఇవన్నీటికీ కారణం ఏంటి కారణం ఎవరు ఈ దొంగల్ని అరికట్టాలంటే ఈసారైనా ఈ దేశంలో ఎన్నికలకు ఒక ముఖచిత్ర కావాలి కాంగ్రెస్ ని గెలిపించడం కోసం మీ శ్రేయ శక్తుల ప్రయత్నం చేయండి జై భీమ్ జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే

  • @samba369
    @samba369 10 місяців тому +250

    తెలుగు మీడియా మొత్తం అమ్ముడు పొయింది...🙏

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 10 місяців тому +52

    Really tulasi chandu garu.
    You said that the Greatest
    Dramatic politician.

  • @peddirajukammula
    @peddirajukammula 6 місяців тому

    Now BJP is in Washing machine through your enlightening vedios with facts Chandu garu. I appreciate and support

  • @dimplerishika9216
    @dimplerishika9216 10 місяців тому +83

    మనదేశంలో దురదృష్టం ఏమిటంటే అవినీతిపరుల అవినీతి కోర్టులలో సంత్సరాలుగా సాగుతూ ఉగుతు చివరగా రుజువు కావు ఇది మన న్యయవ్యవస్థ పరిస్థితి.

    • @srinivaspattisapu8587
      @srinivaspattisapu8587 10 місяців тому

      Like all review performances capabilities and knowledge of each judge ensure they know law and updating every day and understanding the cases and capable of pronouncing judgment independently with out any bias. Then you can can have minimum justice.

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 10 місяців тому +202

    మన దేశంలో మనిషికి ఏం ఉన్నా లేకున్నా మాటలతో బ్రతకడం చాలా తక్కువ మంది ఉంటారు

    • @BVB57
      @BVB57 10 місяців тому +11

      అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 10 місяців тому +1

      Are bvb vedava congress party yudhame sesindi strike lu kadu ra☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

    • @gangayyavankayala1880
      @gangayyavankayala1880 10 місяців тому +7

      ​@@BVB57అంత కంటే గొప్ప పాలన అందిస్తామని చెప్పారు, మరిచిపోయారా! 😂

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +5

      Mari 1965,1967 and 1971 lo china,pak meedha attack chesi win ayyindhi evaru?​@@BVB57

    • @shivamanigajjela
      @shivamanigajjela 10 місяців тому +1

      ​@@BVB57indira gandi and sastri garu cheyyaledara

  • @trajatalari1403
    @trajatalari1403 6 місяців тому

    సూపర్ ఎనాలసిస్ 👌👌

  • @madeeasy3424
    @madeeasy3424 10 місяців тому +12

    Correct ga chepparu ❤❤❤.
    Modi ane vadi dagara answers undavu manam vesina questions ki

  • @mayukhahd
    @mayukhahd 10 місяців тому +91

    సత్యమేవజయతే.. విష్ణువు కల్కి అవతారం ఎత్తే సమయం ఆసన్నమైందా..?? ఇంకో మార్గం లేదు..vote అనే ఆయుధం బ్రహ్మస్త్రం అయితే తప్ప.. Share a lot..

    • @2kYama
      @2kYama 10 місяців тому +8

      Papam కాంగ్రెస్ లో antha సుద్దాల pusale

    • @srinivasankamath7493
      @srinivasankamath7493 10 місяців тому +1

      Hatsupmadam. Vote. Indiassveindia

    • @sivaprasad7989
      @sivaprasad7989 10 місяців тому +2

      మీరు చెప్పండి ఎవరికి ఓటు వేయి మంటారు ఏ ప్రభుత్వంలో అవినీతి లేదు చెప్పండి నాకు మీరు ఎవడు వచ్చినా అవినీతి చేస్తాడు ఎందుకంటే మనిషి అనే మృగం స్వార్థపరుడు ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల బతుకు ఇంతే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టి నట్లయితే కుక్క బుద్ధి పోదుగా ఏమంటారు చెప్పండి

    • @ananth4u
      @ananth4u 10 місяців тому

      Akka nuvu e party support .. pls cheap akka

    • @2kYama
      @2kYama 10 місяців тому +1

      @@ananth4u akka adukkune hastam party ki support Danni grlipiste manam kuda adukkotame

  • @imransportszone9582
    @imransportszone9582 9 місяців тому +4

    The great Journalist my dear sister Thulasi Chandu.... దేశ ప్రజల ముందు నిజాన్ని నిర్భయంగా వ్యక్త పరుస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న నా సోదరికి నా ప్రత్యేక అభినందనలు...

  • @a.p.k.r.s.a.t.p2489
    @a.p.k.r.s.a.t.p2489 10 місяців тому +164

    మహారాష్ట్రలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం ఇప్పటికీ తేల్చలేదు బిజెపి కారణం ఆలోచించాలి

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 10 місяців тому +1

      అదేకాదు బ్రో మధ్యప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబందించిన వ్యాపం కుంభకోణం గురించి దర్యాప్తుకు వచ్చిన అధికారుందరు మిస్టరీగా చనిపోయారు కాని ఇంతవరకు ఆ కేసు తేలలేదు అందులో ఏకంగా మంత్రులే పాల్గొన్నారని వార్తలు వచ్చాయి అది కూడా వాషింగ్ పౌడర్ మోడి అయుంటుంది

  • @basavanna11
    @basavanna11 10 місяців тому +31

    సినిమా పేరు "బీజేపీ"
    B = బ్రస్టచార్
    J = జనతా
    P = పార్టీ
    సినిమా Caption= కెమెరా, డ్రామా, చందా, దందా.
    దర్శకుడు, రచయిత ,నిర్మాత, విశ్వాగురు, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఫైట్స్, డాన్స్ = మన ప్రచార మంత్రి నరేంద్ర మోడీ.

    • @bKumar78678
      @bKumar78678 10 місяців тому +2

      Varevaa what a discription bjp ante asalaina artham chepparu congrats

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +1

      Correct bro

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 10 місяців тому

      ఎవరూ ఎ పార్టీ నితి మాంతులు చెప్పు బ్రో

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 10 місяців тому

      సూపర్ కామెంట్ 👌

    • @MBAVala
      @MBAVala 10 місяців тому

      ​@@raghavenderraghavender4604 bjp matram Kaadhu ley bro

  • @shamshuddinshaik5885
    @shamshuddinshaik5885 9 місяців тому

    హ్యాట్సాఫ్ మేడం 🙏🙏👌👌👌సూపర్

  • @VijayarajuMallula
    @VijayarajuMallula 10 місяців тому +107

    ఇప్పటికైనా మనము మేల్కొనకపోతే మన దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి.

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +6

      Enduku mana vote mana weapon

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 10 місяців тому +2

      Nuvvu Gaadidalu Kaastava?

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 10 місяців тому +2

      ఓటు హక్కు తో....

    • @naveeninje1027
      @naveeninje1027 10 місяців тому +4

      దేవుడు కాదు కాపాడవలసిందిగా మన ఓటు సరైన అభ్యర్థులు ఎంచుకొని మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలి

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 10 місяців тому

      😂 aa Bhagavanthudi ni use chesukuntuney vallu politics chesthunnaru

  • @JagadeeshKosinti
    @JagadeeshKosinti 7 місяців тому

    Greatly appreciated medam ..

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 10 місяців тому +34

    సత్యమేవ జయతే 🇮🇳

  • @SumankumarErgala
    @SumankumarErgala 10 місяців тому +23

    అన్నా హజారే ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి బిజెపి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డారు... ఇప్పుడు వారు ఎక్కడ పడుకున్నారో😊

    • @manjulabolla7334
      @manjulabolla7334 10 місяців тому

      Vaadini BJP Godhi media baaga VAADESINDHI

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 10 місяців тому +1

      కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడేమో ? 😂😂😂

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 9 місяців тому +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది...అన్ని రాజకీయపార్టీలు అవినీతిమయం... నిర్ణయించుకోవడం కష్టమైపోయింది.

  • @AnojRaoSankili
    @AnojRaoSankili 9 місяців тому +6

    Ma'am Mee guts ki hats off

  • @dsp1633
    @dsp1633 8 місяців тому

    Hatsoff to your Dare madam👏

  • @mullarafiq3436
    @mullarafiq3436 10 місяців тому +36

    Akka God bless u good health & courage for speaking Truth ❤

    • @BVB57
      @BVB57 10 місяців тому +1

      అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 місяців тому

      ​@@BVB57ఏరా గుజరాత్ కుక్క వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ వా ఒకటే కాపీ paste chestunnav

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 10 місяців тому +1

      Are bvb vedava congress party yuddale sesindi strike lu kadu 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 10 місяців тому

      ​@@BVB57కాశ్మీర్ pok అపా చెప్పే దమూనది

  • @y.veerababu7318
    @y.veerababu7318 10 місяців тому +97

    ఈసారి ఎలక్షన్లో వాషింగ్ మిషన్ తో పాటు పౌడర్ ను కూడా తీసి అవతల పడేయాలి

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 9 місяців тому +1

    super chellamma ,video is in understandable way

  • @korrapatibabu2046
    @korrapatibabu2046 10 місяців тому +15

    Love you, sister, for your honest reporting.
    God Bless 😂you and your family

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 10 місяців тому +110

    ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, అన్ని అబద్ధాలే, ఇప్పుడు ఇంకా అతని ఎవరు నమ్మరు

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      Correct

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 10 місяців тому

      Sare nammakunte odipovali ga gelustunnadu ante 😊😊

    • @2kYama
      @2kYama 10 місяців тому +2

      ​@@chandrasekharb9436nijalu telusukunnaru kabatti north vallu gelipistunnaru ilanti glanja lu ఎక్కువ ayipoyaru south lo eppudu telusukuntaro bjp 400 seats pakka

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx 10 місяців тому +1

      ఎవరు నమ్మినా నమ్మక పోయినా EVM ఒక్క టె అందరికీ బరువు అయింది .
      మెల్ల మెల్లగా దేశం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ది తెలుసు కొండి.

    • @kakatiyapride2923
      @kakatiyapride2923 10 місяців тому

      @@2kYamaBro me Amma Garu , Akka and chilli ni elage antava facts chepthe

  • @rajreddy3142
    @rajreddy3142 9 місяців тому

    Really, daring , honest , patriotic n useful analysis for the nation. I appreciate n thank her for her detailed exposition of the Modi's most corrupt n deceitful intentions. Unless we vote against BJP, the nation goes to dogs without any iota of doubt. Kudos to you, Tulalip Chandu !!!

  • @janardhanreddymoreddy170
    @janardhanreddymoreddy170 10 місяців тому +24

    అద్భుతమైన వీడియో bjp యొక్క దండనీతిని మరిచి చెప్పారు ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలి

    • @g.grajubuilder1519
      @g.grajubuilder1519 10 місяців тому

      Amma enni pattitu matalu cheppe nuvvu ,West Bengal Congress ,brs ,aam admi vati gurinchi kuda cheppamma ,okkappudu British vallu edesamloki ela vacharo ,one one by one ela akramincharo ninnu chuste telustundi ,aena nuvvu cheppi nattu chadda vallu prati parti lo vuntaru kani dura drustam enti ante ,neela visha mokkalu visham chimmutunte ,dhrmam vaipu unde vallu meelage pravartinchalsi vastundi ,enni suddulu cheppe nuvvu migata parties gurinchi enduku cheppadam ledu neeku cheta naite Naa to direct interview ki raa appudu ,telisiddi desanni evadu kapadu tunnadu evadu nasanam chestunnadu .dairyam nuvvu matrame reply ivvu ,vere vallu kadu ,nenu oka samanudini ,nuvvu journalist bayapadakunda interview ki piluvu

  • @vramana1471
    @vramana1471 10 місяців тому +65

    దేశ ప్రజలను పిండేసి కొద్దిమంది కార్పొరేటర్లకు 25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసి పేద ప్రజలకు ఎన్నో చేశానని ప్రచారం చేస్తూ అధిక ధరలు నిరుద్యోగం రైతుల సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా చేస్తూ ఒక గుడి కట్టి భజన చేసుకోమని బిజెపిని మరల గెలిపించాలని చెబుతూ పై సమస్యలు పరిష్కరించకుండా మీడియాలో రాకుండా చేస్తు దేశాన్ని శ్రీలంకల చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఐదోవ ఆర్థిక వ్యవస్థగా ప్రచారం చేస్తున్న బిజెపి మల్ల రావాలా

    • @hanumantharao6868
      @hanumantharao6868 10 місяців тому +1

      🎉🎉 thanks sister for your clarity focused on several issues

    • @qusrooahmed879
      @qusrooahmed879 10 місяців тому +2

      Orey Babu vallu North India ,West India lo chala cheskunnaru development... North East states ki chala cheskunnaru... Nuvvu UP vellava ?? Central schemes states lo chala use cheskunntunnaru... 4 crore houses esthe dantlo 3 crores plus BJP ruled states aa... 55000kms high ways vesthe more than 70% valla cheskunnaru.. Antha endhuku
      125000 start ups ki dantlo ekva valla ruling states aa unnaye... Companies details chudu new or old Ave untaye...
      Nenu BJP supporter kakpoyina observe chesthe clear cut ga telusthundi...
      Yogi ochaka UP ki 12 lakh members return iyyaru vere states lo labour chese vallu antene artham cheskovochu....
      Civils cheppe channels chusthe facts telusthaye...biased vi kavu...

    • @drbharathnaik3322
      @drbharathnaik3322 10 місяців тому

      ​@qusrooahmed879 ma room opposite lo up workers unnaru 1 yr nundi😂.. Hyderabad lo.. Nv chpina development valla ki teliyadu anta, nen adigina 😂😂

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      Correct ga cheppaaru sir meeru

    • @qusrooahmed879
      @qusrooahmed879 10 місяців тому

      @@drbharathnaik3322 Poye chusthe telusthadi.. avadinoo aduguthe kadhu... Ela Modi support , anti Modi channels chusthe teliyadu... Civil services cheppe channels chusthe India lopala bayata em jarguthundi Ani clarity nijam telusthadi... Poye IAS coaching eche channels chudu evi kadhu.... Vallu unbiased untaru

  • @zakirhbereadybyzsgdakahgju8344
    @zakirhbereadybyzsgdakahgju8344 10 місяців тому +1

    Hatsoff

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 10 місяців тому +13

    We appreciate your voice raised against Modi. Its absolutely true. We'll continue to fight againstodo corruption.

  • @maheshwaramancha872
    @maheshwaramancha872 10 місяців тому +30

    Thanks sister go ahead we are with you don’t worry about politiations

  • @NagarajuGubbala-fn1zc
    @NagarajuGubbala-fn1zc 9 місяців тому

    Hats off syster your dedication super

  • @shaikshareef3702
    @shaikshareef3702 10 місяців тому +19

    అక్క నువ్వు సూపర్ గా చెప్పావు అక్క వాషింగ్ మెషిన్ మోదీ

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 10 місяців тому +4

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి వాక్కు బోర్డు కలిగి ఉంటుంది పదిహేను వందల ఏళ్ల నాటి గుడి గ్రామాలకు గ్రామాలు నాదే అంటుంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మేడం..
    Jai hind..

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +1

      Inka meeru raaledhu enti Ani anukunna "Pawan venkatesh" garu. Meeru vasthaaru ga prathi channel lo bjp ki bajana cheyyadaniki. Ippudu aa board kosam enduku gaani
      India lo unna unemployment rate kosam matladandi.
      India lo increase avuthunna petrol, gas, groceries costs meedha matladaru meeru.
      India lo day by day increase avuthunna debts kosam matladaru Mee lanti vallu.
      PSU'S, ports, airports ni corporates ki sale chesthunna Mee lanti vallu matladaru.

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      Meeru ee video kuda choosi undaru. Comment pettadaniki vachesaru. Mottham congress time lo scams chesina vallu antha bjp loney unnaru ippudu. Ivi kuda bjp ki bajana chesey Mee lanti vaalla kantiki kanipinchavu.
      Jai hind

    • @rameshjuturu3572
      @rameshjuturu3572 10 місяців тому +1

      ఆ విధంగా ప్రశ్నిస్తే ఆమె అసలైన కమ్యూనిష్ట్ అవుతానని భయపడింది కాబోలు😮😮

  • @RaghuAdepu-r3g
    @RaghuAdepu-r3g 10 місяців тому +1

    🚩🚩🚩జై బీజేపీ

  • @sivaprasadboddula1234
    @sivaprasadboddula1234 10 місяців тому +51

    క్రేజీవాల్ ఖాలుస్తాని లింకుల గురించి, వీలైతే బయటకు తీయి అమ్మ.

    • @madadhajagan3699
      @madadhajagan3699 10 місяців тому +12

      మూర్ఖత్వం లో నుండి బయటకు రారా

    • @kotaharipriya4713
      @kotaharipriya4713 10 місяців тому +1

      @@madadhajagan3699 Enti bottle Ki 360 Profittaaaaaaa? Ye kallu kananadatalle? Prasnisthei murkhatawamaaa!?Meeru cheppina kadhalu meeku mathrame vinasomppu!

    • @rapakaprasadarao8218
      @rapakaprasadarao8218 10 місяців тому +2

      jai modi

    • @MBRCONSTRUCTIONS-rs4kz
      @MBRCONSTRUCTIONS-rs4kz 10 місяців тому +1

      @@kotaharipriya4713 అబ్బో నువ్వు మాములు వయ్యారివి కాదు 🤣🙆🤣

    • @myfeel657
      @myfeel657 10 місяців тому +2

      కేజ్రీవాల్ జై బీజేపీ అంటే ఆ లింకులన్నీ పోతాయి

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 10 місяців тому +58

    చావాన్ ను వదిలిపెట్టను అన్నాడు. అందుకే వదిలిపెట్టకుండా బీజేపీ లో చేర్చుకున్నారు. మాట నిలబెట్టుకున్నాడు మోడీ గారు.

  • @shivabhavni07
    @shivabhavni07 9 місяців тому +1

    జై బీజేపీ ❤🔥🔥🔥

  • @suryateja4873
    @suryateja4873 10 місяців тому +15

    Thulasi Chandu deserves immense applause for fearlessly championing the truth about democracy and enlightening the general population about the significance of their right to vote. In a time where misinformation often clouds our understanding, her bravery in speaking truth to power is truly commendable. By emphasizing the importance of voting, she empowers individuals to actively participate in shaping their collective future. Let's celebrate her courage and dedication to fostering a more informed and engaged society. Madam, you are an inspiration to us all.

  • @sadigeishika5389
    @sadigeishika5389 10 місяців тому +31

    Very very good analysis madam.mee matalu chala chala bhuguniah

  • @bnrao8106
    @bnrao8106 9 місяців тому

    Your analysis is true and fair Tqs madam 🙏

  • @molugurimounikamolugurimou1175
    @molugurimounikamolugurimou1175 10 місяців тому +10

    హిందువులారా మేలుకోండి రాజకీయంగా మనల్ని బిజెపి వాడుకుంటుంది. మన భక్తితో రాజకీయం చేస్తున్నారు. మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు

    • @Blocktigers309
      @Blocktigers309 10 місяців тому +3

      మరి కాంగ్రెస్ కి ఎలా చెప్పు బ్రో అయోధ్యలో ఒక రాముడు గుడి కట్టవద్దని 27 మంది లాయర్లతో సుప్రీంకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ కాదా ఎన్నో ఏళ్ల నుంచి ముస్లిమ్స్ ని వెనక ఉండి మరి నడిపిస్తున్నది కాంగ్రెస్ కాదా హిందువులని రాజకీయం కోసం వాడుకున్నా కానీ ఎక్కడైనా హిందువులపై దాడి జరిగింది స్పందించే మొట్టమొదటి పార్టీ బిజెపిని

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +1

      ​@@Blocktigers309avanni kadhu
      Employment vachindha?
      Petrol,gas rates Ela unnai?
      PSU's,ports, airports Anni ippudu evaru control lo unnai?
      Congress yeppudu pattinchukoledha hindus ni?
      Mari Punjab kalisthan incident lo bhindranwale hindus ni oochakotha kosthuntey evaru respond ayyaru?
      Telangana lo hindus ni razakars and Nizam dhora oochakotha kosthuntey yevaru respond ayyaru?

    • @prakashprakash4810
      @prakashprakash4810 10 місяців тому

      Anni party lu dongale Swami congress vasthe Muslim lani penchi poshinchi hindulani champadaniki pani chesthundhi

  • @venkateshvemulavada1316
    @venkateshvemulavada1316 10 місяців тому +26

    ఈ నిజం ని share చెయ్యాలి అంటే బయం వేస్తుంది😢

    • @rajsd9263
      @rajsd9263 10 місяців тому +1

      Dictator in making already 80% he acquired dictator qualities

    • @nanisyamala9056
      @nanisyamala9056 10 місяців тому +1

      Nijam !

    • @Ramking7262
      @Ramking7262 10 місяців тому +1

      నిజం నిప్పు లాంటిది.

  • @tomjerry1524
    @tomjerry1524 10 місяців тому +33

    బోడి గాడు కమల్ హాసన్ అయ్యాడు 😂😂😂

  • @suryaprakashraoavancha5837
    @suryaprakashraoavancha5837 8 місяців тому

    You're brave and great Thulashi.

  • @lourdumary5915
    @lourdumary5915 10 місяців тому +38

    9
    తలంపులలో, మాటలల, క్రియలలో తడాలేకపోతే, integrity వున్నవ్యక్తి అంటారు . Congress Party లో అవినీతిపరులు అని ముద్ర వేస, మోడీ ఎలాంటి అవినీతి శరులను చేర్చుకుంతన్నారో ఈ విడియోclear గా వివరించింది. ఓటువేసేవాళ్ళు తేలుసుకోవాల్సిన అంశాలు చక్కగా వివరించిన తులసీ చందుకు ధన్యవాదాలు.

    • @qusrooahmed879
      @qusrooahmed879 10 місяців тому

      Nuvvu traffic lo, hospitals, colleges lo Adyna big or small work kosam attenders ki dabbulu evvaledha?? Corruption marali ante manam change iyye chupettali pakka vadini point out cheyadam kadhu... Leaders entha corruption chesina athani valla votes osthaye ante aa party Anna teskuntadi....Congress Ranjith reddy ni teskunnatu... South India vallaku just oka bonus matrame... Vallu already North , West , NE chala develop cheskunnaru, central schemes Baga implement cheskunnaru, companies Ani BJP ruling states ke velthunnaye... Civils cheppe channels chusthe asalu em jarguthundi Ani telusthadi

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 10 місяців тому +57

    ట్రెండ్ సెట్ చేశాడు.. రేపు ఇదే ట్రెండ్ మాత్రం follow అవ్వకూడదు

  • @panducisf4851
    @panducisf4851 10 місяців тому

    జై బీజేపీ జై మోడీ జి 🚩🚩🙏🙏🚩🚩🙏🙏

  • @sptavisi689
    @sptavisi689 10 місяців тому +14

    దేశాన్ని 50 సంవత్సరాలుగా అన్ని రకాల దోచుకున్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నోరు లేదా తల్లి శత్రు దేశాలకు అమ్ముడు పోయే నీచ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు మీలాంటి నీచులు ఉండబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహం చేస్తూనే ఉంటుంది అయినా మీకు బుద్ధి రాదు మీ సుఖాల కోసం ఎంతకైనా దిగజారుతారు ప్రతి నిమిషం bjp మీద విషం చిమ్మడం. బ్రతకడం కోసం ఏ పనైనా చేసుకోవచ్చు లేదా న్యాయంగా మాట్లాడడం మంచిది కానీ ప్రజలను తప్పు దోవ పట్టించడం మంచిది కాదు ప్రకృతికి కోపం వస్తే తట్టుకోలేరు జాగ్రత్త జై భారత్

    • @chakri5268
      @chakri5268 10 місяців тому +5

      అదే ఆమె చెప్పింది, నువ్వు సరిగ్గా వినలేదు అంతే. కాంగ్రెస్ పార్టీ లో అవినీతి చేసిన కొందరిని ఇప్పుడు నీ అభిమాన పార్టీ తనలోకి చేర్చుకొని నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిలను చేసింది అని. నీ లాంటి వారికి అవినీతి ఒక పార్టీ చేస్తేనే కనబడుతుంది, అదే అవినీతి నాయకుడు నీ అభిమాన పార్టీలో చేరితే మాత్రం నీకు పర్వాలేదు. మళ్లీ జై భారత్ అని కామెంట్ ఒకటి. దేశం పేరుని నీ స్వార్ధం కోసం అనవసరంగా ఉచ్ఛరించకు.

    • @biddikacharlesh510
      @biddikacharlesh510 10 місяців тому

      Are you think genuinely

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 10 місяців тому

      BJP siggu leni thanam.... ramudi Peru cheppi dobbing thintunaru

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 10 місяців тому +17

    ఈ దేశంలో నీతులు చెప్పే వాళ్ళందరికీ సామాన్య ప్రజలకు అర్ధం కాని ఒక దుర్మార్గమైన ఎజెండా ఉంటుంది, మోదీ, లెఫ్టిస్టులు మరియు రైటిస్టులతోసహా.
    సమాజంలో ప్రతి వాడికీ ఎదుటివాడి కులం ఏమిటన్న కూతూహలం ఎలా ఉంటోందో అలా ప్రతి వాడికీ ఎదుటి వాఢి భావజాలం తెలుసుకుందామనే నియంతృత్వ పోకడలు గలిగిన కుతూహలం చాలా ఉంది.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 10 місяців тому

      అక్కడ చెపుతున్న వాటిలో ఏమైనా అవాస్తవం ఉందా ? అది చెప్పిన తరువాత ఏమిటి అనేది ఆలోచిద్దాం .

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      Akka cheppina matter lo wrong ekkada undhi? Bjp washing powder is fact.

  • @Pratap-infotech
    @Pratap-infotech 9 місяців тому +1

    medam me guts ki hats up

  • @balaswamy8243
    @balaswamy8243 10 місяців тому +7

    Good information madam. Save india from dictator ship save democracy. Jai democratic parties

  • @panchichilukamari3343
    @panchichilukamari3343 10 місяців тому +8

    Without BJP, the people of this country will not sleep happily

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 10 місяців тому +1

    మీ లాంటి journalistes నేటి పరిస్థుతులలో చాలా అవసరం.Very Good information and very Good analysis.
    BJP/Modi ప్రజలను మతం మత్తులో ఉంచి పాలించు చున్నాను.

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 10 місяців тому +8

    దిష్టి చుక్క లాగా మీలాంటి వాళ్ళు youtube ఛానల్స్ ఉండాలి మోడీకి

    • @vj-qh1ip
      @vj-qh1ip 10 місяців тому +1

      వాడే దేశాన్ని పట్టినా దిష్టి రా బత్తాయి నా కొండిగా

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 10 місяців тому +13

    దేశ ద్రోహులకు, అవినీతి పరులకు B J P కేర్ అఫ్ అడ్రస్.

    • @Blocktigers309
      @Blocktigers309 10 місяців тому

      Congress thalli party వీళ్ళకి

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      ​@@Blocktigers309andukey aa party vallantha bjp loki join ayyaru.

    • @Blocktigers309
      @Blocktigers309 10 місяців тому

      @@simmavijay అందుకే బీజేపీ నే party వాళ్ళని క్లీన్ చేసింది కాంగ్రెస్స్ పార్టీ అవినీతి పరాలకి పెంచేని తల్లి

  • @ravisoljar6803
    @ravisoljar6803 10 місяців тому +19

    జాగ్రత్త అక్క...జై భీమ్❤❤❤

  • @shaikmahammadnayeem5092
    @shaikmahammadnayeem5092 9 місяців тому

    Greatly Said.
    You are a perfect speaker.

  • @venkateswararao2219
    @venkateswararao2219 10 місяців тому +73

    Shame on PM Modi

    • @simmavijay
      @simmavijay 10 місяців тому +1

      Correct bro

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 10 місяців тому +3

      Auna meeku bomb le kavali gaa😂😂

    • @shaikjaved4378
      @shaikjaved4378 10 місяців тому

      ​@@chandrasekharb9436nee G lo pedathaaru

    • @MBAVala
      @MBAVala 10 місяців тому +1

      ​@@chandrasekharb9436 Aha vaddu......... Anthakuminchindi chesthunnaru GA.... Visphotanam

    • @sairajbhukya
      @sairajbhukya 10 місяців тому

      ​@chandrasekharb9436 pulwama attack muddi gaadi ruling lo jarigindhi ra lanjokdaa

  • @podilinarendra81
    @podilinarendra81 9 місяців тому +4

    తులసి నీ కడుపు మంట నాకు అర్థమైంది కొండను చూసి కొంతమంది మొరుగుతారు అయినా మళ్ళీ గెలిచేది మోడీనే దేశ భద్రత ముఖ్యం జై బిజెపి

    • @sksilarbasha32
      @sksilarbasha32 9 місяців тому

      Neeku kadupu manta bronmee matha gjji party asalayina nijalu ivi

  • @GunaS-s2l
    @GunaS-s2l 10 місяців тому +1

    చెత్త చెత్త చెత్త చెత్త కాంగ్రెస్ జత కమ్యూనిస్ట్

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 10 місяців тому +8

    నేడు మన ప్రజలు నీతివంతమైన రాజకీయనాయకులను గెలిపించుకునే స్థితిలో ఉన్నారా? లేదే. మరి వారు ఎలా వస్తారు. వారిదగ్గర మూటలుండవు. మంచి మాటలు పనిచేసే సేవాతత్పరత ఉంటుంది. కాని మన ఓటర్లు కొందరు వారిచ్చే తాయిలాలకు అలవాటుపడ్ఢారు. ఏ వెధవ ఓట్లు కొనేది మొదలెట్టాడోగాని, సామాన్య మానవుడు బలైపోతున్నాడు.

  • @srineevas8300
    @srineevas8300 10 місяців тому +34

    మోడీ లో రాముడు వున్నాడు తల్లీ.. అందుకే బిజేపి అవనితి పరులను చేర్చి మంచి గంధం పూసి మరింత ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకులు గా తయారుచేస్తుంది

    • @roshnaraachukatla170
      @roshnaraachukatla170 10 місяців тому

      Modda modi is from Mr. Modi group 😅😅😅😅😅😅😅

    • @sksilarbasha32
      @sksilarbasha32 9 місяців тому +2

      Rey babu nee passport size photo okkati pampu matha gajji party supporter

    • @archanagajbinkar634
      @archanagajbinkar634 9 місяців тому

      😂

    • @srineevas8300
      @srineevas8300 7 місяців тому

      @@sksilarbasha32 bro please read and try to understand...... than I will send my photo

    • @venugopalrajusarikonda1127
      @venugopalrajusarikonda1127 7 місяців тому

      ఆవు పేడ పూసి ఆవు ఉచ్చతో కడిగి ఒంటిమిదవున్నా మన్ను ఉండలుగా చేసి అంటే (మాత్రలుగా )చేసి బొడ్డు కిందవున్న గరకను పికి మొలతాడు కు. ఆంథ్రంగా కట్టి పవిత్రులను చేస్తాడు

  • @mrcommonman3215
    @mrcommonman3215 9 місяців тому +1

    Excellent akka
    What ur tolld it’s 100% correct

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 10 місяців тому +12

    ఇప్పటి వరకు జరిగింది వేరు రేపు జరగ బోయేది అంతవరకూ ఖాయం 👍

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 10 місяців тому +12

    Yes, సత్యమే దైవం అనే మాట ఇప్పుడు వున్న సెంట్రల్ గవర్నమెంట్ పార్టీకి తెలియటం లేదు లేదా తెలిసి దొంగ నిద్రను నటిస్తున్నట్లు అనుకోవాలి !!
    -- కిరణ్, శ్రీకాళహస్తి

    • @nallapuvaralakshmi8682
      @nallapuvaralakshmi8682 10 місяців тому

      C B I cort lu yemicheyalevu devudu chustunnadu kachitanga veeriki pratiphalam estsdu ani yeduru chudadame manam cheyagaligindi amma tulasi meeku 🙏🙏

  • @ramamanigorle846
    @ramamanigorle846 9 місяців тому +2

    Very clear and crisp explanation.

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 10 місяців тому +13

    ప్రస్తుత కాలంలో సత్యానికే సందేహం కలిగేలా అర్దం మారి పోయింది ఎవరికి నచ్చింది వారు సత్యమని చెబుతున్నారు ఈవిషయంలో మానవుడు మాత్రమే అయోమయంలో ఉన్నాడు మిగత జీవులన్ని వాటి ధర్మాన్ని పాటిస్తో నిజమైన సత్యంలో జీవుస్తున్నాయి

  • @kirankumareagleeye
    @kirankumareagleeye 10 місяців тому +21

    we are very close to "DICTATORSHIP"

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 10 місяців тому +1

      Dictatorship Gandhi ఓటింగ్ లో పటేల్ గారు గెలుస్తే పటేల్ గారు ని కాదని నేహరును pm చేశాడు ఈల చేపుకునట పొతే చాలా ఉన్నవి

    • @kirankumareagleeye
      @kirankumareagleeye 10 місяців тому

      @@raghavenderraghavender4604 adhi kadu bro, entha kaalam ani history ni pattukuni, nehru ni pattukuni kurchuntaru? Present mana desam lo em jarugutundo kallu theruchukuni chustene mana bhavishyathu ento kanapadutundhi.

    • @kammariramulu6733
      @kammariramulu6733 10 місяців тому

      ​@@Rajkumar-xx7bwneeku history telusa?

  • @ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್

    పాపా మీరు bjp ని మాత్రమే తిట్టొద్దు అండి మీరు కాంగ్రెస్ని పొగడండి కాల్ మీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపియండి కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజకీయ వ్యక్తులు ఏమి చేశారు ఎలా చేశారు ఏమేమి చేశారు అది చెప్పండి తర్వాత టిడిపి గురించి చెప్పండి తర్వాత వాజ్పేయి గురించి చెప్పండి తర్వాత నరేంద్ర మోడీ గురించి చెప్పండి అప్పుడు మేము నమ్ముతాము ఊరికే పనికిరాకుండా చెప్పుకోండి మమ్మల్ని ఎందుకు తలకాయ చెడు కొడతారు

  • @BUDDHA396
    @BUDDHA396 10 місяців тому +34

    ఈ RSS BJP జాతి ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ దేశాన్ని మతం పేరుతో వాళ్ళు అధికారం కోసం ప్రజలని వాళ్ళ ఆలోచలాన్ని పక్కధవ పట్టిస్తున్నారు.... దేశం అభివృద్ధి ఒక వర్గం చేతిలోకి వెళ్లిపోయింది... ఇక ఈ దేశాన్ని వాళ్ళే శ్యాశిస్తారు... నాయస్థానళ్ళలో కూడా వాళ్ళ మనుషులే... మీడియా ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయింది ప్రజలకు వాళ్ళు చూపించేదే నిజం మంచి వాళ్ళు కూడా వాళ్ళు చూపించేదే నిజం అనుకోని తోటి మతం వారిని ద్వేశిస్తారు.... ఇప్పుడైనా మేలుకొనండి... లెకపోతే ఈ దేశం లో బానిసల్ల బతికే రోజులు త్వరలో చూస్తారు...

  • @suryanarayanapuliga7190
    @suryanarayanapuliga7190 10 місяців тому +27

    Very good madam

  • @nareshbabu2437
    @nareshbabu2437 10 місяців тому +1

    Meru super madam HATSOFF Madam

  • @kiranmkumar
    @kiranmkumar 10 місяців тому +8

    దేశానికి మంచి చేసినవి ఆలోచించండి ఎలాంటి సంగ వెతిరేకులు చెప్తూనే ఉంటారు మీరు వింటూనే ఉంటారు .. అభివృద్ధి ఎజెండా లేని కమ్మి బ్యాచ్ వెల్లు .. భరత్ మాత కి జై.జై శ్రీ రామ్.అని కూడా అన్నారు

  • @bunny5679
    @bunny5679 10 місяців тому +6

    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....గ్7yxhdతు

    • @MrChakri88
      @MrChakri88 10 місяців тому

      Mari enduku poyaru.....😂

  • @veenajagga
    @veenajagga 8 місяців тому

    super super super Tulasi Chandu garu

  • @asrini4u
    @asrini4u 10 місяців тому +11

    ఇప్పుడు ఆన్సర్ లేక హిందూమతం గుర్తుకు వస్తుంది

  • @sangamprasad4889
    @sangamprasad4889 10 місяців тому +15

    Oscar actor sri modi ji

  • @Ram-ws4go
    @Ram-ws4go 9 місяців тому +2

    what a good good very good analasys with proofs mind blowing information reajjy like nd good video mam

  • @patnalavijayalakshmi2709
    @patnalavijayalakshmi2709 10 місяців тому +7

    అంటే అరవింద్ కేజ్రివాల్ మీద వున్న లికర్ కేసు తప్పని కోర్టుల తో పని లేకుండా మీరే తీర్పు ఇచ్చేస్తున్నారు.

    • @pvnarsimha
      @pvnarsimha 10 місяців тому +2

      ORAY
      PULVAMA DADI CHEANCHI SAINKULANU CHAMPINA VARINIRA
      🎉 YAPAM KUMBA KONAM GURNCHI CHEPPURA🎉

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 місяців тому

      బీజేపీ నాయకులు తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయరు రా గుజరాత్ గొర్రెలు 🤣🤣

    • @narayanasastry8055
      @narayanasastry8055 10 місяців тому

      Mari george soros intlo kukkalu yela aravamante alaage morugutai bhai

  • @prekha4914
    @prekha4914 9 місяців тому +3

    Sree Krishna in Mahabharat was also on the side of 100 Kauravas .
    Victory is only for Justice

  • @mohammadtaher4173
    @mohammadtaher4173 9 місяців тому +1

    Hat's off to you Tulasi gaaru🙏

  • @bhairadora2141
    @bhairadora2141 10 місяців тому +5

    ఎవ్వరికీ ఓటు వేయాలో మీరే చెప్పండి.....వేసేస్తారు..ప్రజలు..

  • @settiisaac6867
    @settiisaac6867 10 місяців тому +11

    Thank you Tulasi Madam of your wonderful explanation. Thank you so much ma'am.

  • @georgewilson6897
    @georgewilson6897 9 місяців тому +1

    నీ చాతి, నికృష్ట, దుర్మార్గపు పార్టీ బీజేపీ/మోదీ బాబా!??? దిక్కుమాలిన పనులు చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు ఈ మోదీ, బీజేపీ తీరు..... ఖర్మ దేశప్రజలు.....ఎవరూ ఏమీ చేయలేరని వాళ్ళ కు ఒక నిర్ణయానికి బీజేపీ, మోడీ వచ్చే శారు.

  • @Amar_govindu
    @Amar_govindu 10 місяців тому +6

    ఇలాంటివి కాంగ్రెస్ లో జరగలేదు అంటారా....?

    • @DattaRemedies
      @DattaRemedies 10 місяців тому

      If she also does videos on congress scams and blunders ... then she can be called an unbiased unpaid journalist

    • @knowledgeshare1354
      @knowledgeshare1354 10 місяців тому

      Both are same parties

    • @nagarjunakatta8067
      @nagarjunakatta8067 10 місяців тому

      Then we should not support both Congress and BJP. Instead people are blindly supporting BJP.

    • @simmavijay
      @simmavijay 10 місяців тому

      Congress lo unna scrap antha bjp loki vachaaru.

    • @indiatrends2456
      @indiatrends2456 10 місяців тому

      Congress scrap batch are all joined Baajaaafaa 😂