Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Madavi garu meru chppina vishalu kompost chesina fridge idea super Amma 👍👍👍👌👌👌💐💐💐
చాలా బాగుంది 👌 మీరు చెప్పేది కూడా నిజాయితీ గా ఉంటుంది అందుకే నేను కూడా... ప్రతి వీడియో చూస్తాను....👍👌👌
థాంక్యూ అండి
@@mabujjithotamadhavi6543 అమ్మా అనవచ్చును నేను సీనియర్ సిటిజన్ . ఉషా నాపేరు మీఫోన్ నెంబర్ లేదు ఉంటే ఫోన్ చేసి మాట్లాడడానికి....
యూట్యూబ్లో లో ఇవ్వకూడదు గ్రూపులో ఎవరినైనా అడగండి ఇస్తారు థాంక్యూ అండి
ఉషా గారు మీ ఫోన్ నెంబరు అక్షరాల్లో రాయండి నేను చేస్తాను కామెంటు సరిగా అర్థం చేసుకోలేదండి మితో మాట్లాడాలని ఉంది థాంక్యూ అండి
మాధవి గారు పిజ్ అలొచనలు బాగుంది
హాయ్ అండి ఫ్రిజ్లో మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి నాకు దీంట్లో కంపోస్ట్ బాగా తయారవుతుంది మీకోసం వీడియోలో చూపిస్తాను థాంక్యూ అండి
Super madam
చాల బాగుంది ఆంటి నేను కూడ తీసుకుందామనుకుంటునాను
తీసుకోండి చాలా బాగున్నాయి థాంక్యూ తల్లి
Chala baga chesthunnaru
Namaste madam, super idea and thank you for helpful video
హాయ్ అండి మన ఛానల్లో ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ లో వీడియో చేయడం జరిగింది. థాంక్యూ అండి
👏👏👏👌👌👌👍
Good idea
Nice video madhavi garu
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను హైదరాబాదులో ఉన్నాను అందుకే లేటుగా వీడియో చూస్తున్నాను అండి చాలా బాగుందండి వీడియో
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అనుకున్నాను ఏదో ఊరు వెళ్ళు ఉండొచ్చు అని అనుకున్నాను థాంక్యూ అండి
Madam muru👍👌👌👌👌👌👌👌🙏
Nice
Me ideo super ande😊
Medam na thotalo kuda nenu vadutunnanu, two years nundi vadutunnanu emi kaledu
Daniki holes padataya andi
@@roselenna4037 YES ANDI EASY GA NA VIDEO S UNNAYI CHUDANDI
బాగుంది.. ఒకసారి మా గార్డెన్ కూడా చూడరా..
తెలుగు టైలర్ ఛానల్ లో కామెంట్ పెట్టానండి చాలా బాగుంది ఏ ఊరు అండి
👌👌👌👌👍
Super
Tnq
Varshaniki tadiste daniki emikada andi.padukada
నమస్తే అండి అవి ఎక్కడ దొరుకుతాయి అండి
ఇవి పాత సామాన్లు కొనేవారు షాప్ లో ఆ వీడియో కూడా మన ఛానల్ లో ఉంది చూడండి థాంక్స్ అండి
కర్రలు ఎందుకు వేశారు,కంపొట్ త్వరగా కదుకదా
ప్రత్యేకంగా వెయ్యలేదు అండి అందులో ఉన్నాయి అంతే అయినా అవి ఉంటేనే తొందరగాఅవుతుంది