హాయ్ అండి గుడ్ మార్నింగ్ వాతావరణం లో చాలా మార్పులు వచ్చాయి. బాగా చల్లదనం మొదలైంది. నేను ఇదివరకు పేడ నీళ్లు వేస్తే వేడికి మొక్కలు చనిపోతాయి అనుకునే దాన్ని. ఒక ఫ్రెండ్ మీలాగే చెప్పారు. అది ఒక 20 లీటర్ల బకెట్లో పేడ వేసి నీళ్లు నిండా పోసి పైన ఒక పట్టా లాంటిది కప్పేసి తర్వాత రోజు దానిపై తేటల మొత్తం మొక్కలకి ఇమ్మన్నారు. మళ్లీ దాని నిండా నీళ్లు నింప మన్నారు. కానీ మాకు అంత తొందరగా పేడ దొరక దండి.
😍😍👏👏
పేడ నీళ్ళు మొక్క లకి వేయవచ్చు అని చాలా చక్కగా చెప్పారు అమ్మ ❤❤❤❤
హాయ్ మాధవి గారు వీడియో ఆదిరెంది మీ తెలివి సూపర్ అండి
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ నేను నిన్న పేడ నీళ్లు ఇచ్చిన అక్క మొక్కలకి సేమ్ అమ్మ కూడా చిన్నప్పుడు అలానే చెట్లకు పోసేది
థాంక్యూ తల్లి
owdc ante emitandi
Opikaga cheasav Madavi 👍
హాయ్ అండి గుడ్ మార్నింగ్ వాతావరణం లో చాలా మార్పులు వచ్చాయి. బాగా చల్లదనం మొదలైంది. నేను ఇదివరకు పేడ నీళ్లు వేస్తే వేడికి మొక్కలు చనిపోతాయి అనుకునే దాన్ని. ఒక ఫ్రెండ్ మీలాగే చెప్పారు. అది ఒక 20 లీటర్ల బకెట్లో పేడ వేసి నీళ్లు నిండా పోసి పైన ఒక పట్టా లాంటిది కప్పేసి తర్వాత రోజు దానిపై తేటల మొత్తం మొక్కలకి ఇమ్మన్నారు. మళ్లీ దాని నిండా నీళ్లు నింప మన్నారు. కానీ మాకు అంత తొందరగా పేడ దొరక దండి.
హాయ్ కృష్ణవేణి గారు ఇవాళ మీకు సమాధానం ఇవ్వలేకపోయాను పెడ అతి పలసగా కలుపుకుంటే మన ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది మన అమ్మమ్మలు అమ్మలు నాటి మాట థాంక్యూ అండి
అబద్ధం గాలి లాంటిది నిజం వాన లాంటిది మీరేమి బాధపడకండి మాధవి గారు జై శ్రీరామ్
థాంక్యూ తల్లి 🌹
Nenu neelage chesthunnanu akka avu peda, kinchem sanaga pindi, konchem bellam kalipi baga nanapetti mokkalaki posthunnanu akka edyna nee daggara nunde nerchukovali akka malanti middle class vallu anni konalemugaaa