కిచెన్ వేస్ట్ తో ఫాస్ట్ గా పురుగులు వాసన లేకుండా కంపోస్టు తయారు చేసుకోవడం || Fast Composting process
Вставка
- Опубліковано 14 жов 2024
- Composting without smell without worms #greenmixpowder #composting || VAPRA COMPOSTER తో కిచెన్ వేస్ట్ తో ఫాస్ట్ గా పురుగులు వాసన లేకుండా కంపోస్టు తయారు చేసుకోవడం
Vapra Pavani ph +917337500139
madam చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు 👏👏 మా ప్రోడక్ట్ గురించి చాల సింపుల్ గా. మా డ్రీం ఒక్కటే landfills లేని ఇండియాని చూడడం. ఆ ఒక్క కల తోనే కంపెనీ స్టార్ట్ చేసాము.
మీరు మా ప్రొడక్ట్స్ అయినా లేదంటే వేరే ప్రొడక్ట్స్ అయినా వాడి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుందాం, మన దేశాన్ని చెత్త నుంచి కాపాడుదాం.🙏
👍
Adress please
@@malireddysrilatha5744latha
Super medom
😊😊
చాలా బాగుంది పద్మ గారు 👏🏻👏🏻 ప్రతి gardener ఇలా చేస్తే మున్సిపాలిటీ వారికి చాలా భారం తగ్గుతుంది. అలాగే పర్యావరణాన్ని కాపాడటానికి రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేయకుండా మన ఇంటినుండే పర్యావరణాన్ని కాపాడవచ్చు 👏🏻👏🏻👏🏻
అవును శ్యాం ప్రసాద్ గారు నిజంగా చాలా బాగుందండి మన గార్డినర్స్ అందరం చేసుకుంటే మనకు బయటికి వెళ్లి కంపోస్ట్ తెచ్చుకో అక్కర్లేదు
అమ్మ మీ నుంచి ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మీ కు చాలా థాంక్స్ అమ్మ
మంచి గా విసిధీకరించటం చాలాబాగుంది.మీరు మంచి టీచర్... మంచి స్రేయోభిలాషి...
Thanks aunty, నేను కొనుక్కోవాలి అని అనుకుంటున్నా 🙏🙏
Super sister. అందరూ మనలా అలోసిస్తే మనం గ్రీన్ ఇండియా చూడచ్చు...జీ. థాంక్యూ.మీకు భగవంతుడు...ఆయువు, ఆరోగ్యం evvalani కోరుతున్న...🙏
మీలాంటి వారు అందరికీ ఆదర్శం ,
ఆంటీ గారు కంపెనీ వాళ్ళ కంటే మీరే చాలా చక్కగా నెమ్మదిగా నిదానంగా super గా explain చేశారు thank you
పెద్దమ్మ మీరు చెప్పాక నేను vapra వాడా . 9 days ki compost ready superrrrrr fast chala chala chala త్వరగా రెడీ అవుతుంది, కంపోస్ట్ చేసే విధానంలో ఎక్కడ వాసన లేదు నేను చెక్క pottu వేయలేదు అయినా కంపోస్ట్ రెడీ , అద్భుతంగా ఉంది 🎉 Friends vapra must be tried by every home gardener .Really worthy
థాంక్యూ చెక్కపొట్టు బదులు మీరు ఏమి వేశారు మీరు ఎలా చేశారో ప్రాసెస్ రాయండి కొంతమంది అయినా కామెంట్ చదివి నేర్చుకుంటారని నా ఆలోచన అందరం ప్రకృతిని కాపాడుకుందాం అండి
Rate entha andi..?
Price?
Chaala baaga step by step chepparu result kooda baagundi thank you so much 👍👏🎉
Super madam Baga explain చేసారు
సూపర్ పద్మ గారు మొక్కలు పెంపకం లో,కంపోస్టు తయారీ విధానంలో మీకు ఎవరు చాటి రారు .నేను మీ ప్రతి వీడియో చూస్తాను .నేను మొక్కలు పెంచుతున్నారు. మీ పద్దతి లోనే కంపోస్టు తయారు చేస్తున్నాను 👌👌💐
నాకు చాలా సంతోషంగా ఉంది శ్యామల గారు
On line lo dorukuthunda padma garu...chepppandi...very useful vidio andi
chala use full video Amma,thank you🎉🎉🎉
Very good demonstration 👏👏
Namasthe aunty Garu. meeru chese kitchen waste compost process Chala super aunty Garu. Meeru Chala time theesukuni vedio cheyyadamu grate aunty Garu.
Vapra kitchen waste compost bin Chala bhagundhi aunty Garu. Meeru perfect aunty Garu. Namasthe
థాంక్యూ కుమారి
Video is really helpful......
You put lot of efforts to explain.....
This video is shot over days and clubed, not an easy task.....
Thanks to you padma garu
And lots of appreciation for vapra....she choose some line that gives satisfaction worth crores 🙏👌👍
🙏
చాలా సంతోషంగా ఉంది మా.
Padma garu మీ ఆశక్తి సహనం ఓపిక లకు సలాం అండి
Very inspiring maa meeru.... really mee laaga andaru vuntey super ga tayaravutundhi society....nenu tuchatappa kunda mimalni follow avutanu maaa❤
👍
Namaste andi.gongali purugulu vipareetanga unai.yadini chepandi.
Padma Garu,Mee మిద్దె తోట చూశాను చాలా బాగా ఉంది. బొచ్చు పురుగు నివారణకు మీరేమన్న మందు వాడతారా.
చాలా బాగా చూపించి explain చేశారు aunty many many thanks 👍
Padma garu me opikaki 🙏🙏🙏andariki anni chupinchalani eanta chakaga chupistunaru ardmyeatatu great 👍
Tq Kamala garu
Very hardworking and inspiring pedamma
Nice explanation Mam ❤
Campost bin Chala bagundi nenu tisukuntanu ela konukovali cheppandi Madam
దాని కింద ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
Compost box entha cost akka
Vapra composture is a very good product .please make video in hindi and English, so that it can reach more people and we can save soil.
Nice video madam
అందరూ ఇంట్లోనే వేస్ట్ మాటేరియల్ తో ,తక్కువ ఖర్చుతో కంపోస్ట్ తుమ్బలేర్ ని తయారు చేసుకోవచ్చు #BioRoofGarden
👍
Aunty garu mokkala matti lo chimalu patteestunay em cheyali tip cheppndi plss
Chala bagundi madam nenu ippidey order chesanu e machine ekada teesukunaru cost antha madam
Chala chala bagundi amma
Hi padma garu......mimalni ella kaavalo cheppagalau
Hi padma garu. Nice video, opikatho prathi roju chuyistunnaru , 😊🙏
🙏
Aunty garu, ee video gurinchi wait chestunnamu. Thank you andi
థాంక్యూ అండి మీకోసం వీడియో చేశాను నేను మరలా పూర్తిగా అయినాక చూపిస్తాను
Namasthe aunty 2kg vapra powder ki enni kgs kitchen waste add cheyyali nenu kitchen waste okkasare ekkuva veyyali anukuntunnanu.
Cost, entha..? Leda, vallu thayaaruchesina , compost home delivary in Hyderabad chesthara andi..?
Medamgaru Uppal Addres chepputara
ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
Ma atthaya nenu 2019 lo chysam asalu naku vemi compost anty talidu just food waste and matti water layer by layer vasi 1 month store chysthy compost tayari ipoyindi but smell undi. Composte use chysthy chala manchiga vasthundi crop tamatos bucket lo vasinavi plant ki 5kgs varaku vachai. 😊but next time try chayalay covid vachi uru valipovadam valana
👍
Namasthey madam 🙏 me videos chala energetic ga untaye, thankyou for inspiring younger generation.
Madam a bin lo ochinaye worms and maggots avi BSF larvae antaru (black soldier fly) e bsf mana kandeeriga laga untundhi small size lo. This larvae actually helps to break down the complex material faster and a worm droppings kuda chala baga fertiliser laga upayoga padthundhi. A maggots organic matter undhi anta decompose chesi fly laga mari velipothundhi, in turn those fly attract beautiful insect eating birds to your garden madam. 😊
Apologies for my half Telugu and half English 😅
చాలా బాగా చెప్పారండి రీసెంట్ గా నేను వాటి గురించి తెలుసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ వాటిని చూడంగానే అందరూ భయపడుతున్నారు అది పోగొట్టాలని నా ఉద్దేశం థాంక్యూ అండి
మీరు చక్కగా రాసారండి అపాలజీ చెప్పొద్దండి మనందరం ఒక కుటుంబం
Padmagaru nasthe Vijayadasmi Subhakankshalu andi.🙏🙏❤️
Amma matton chetni chupinchandi ,chiken chetni super amma ,uski pampali
Super aunty garu
Mam ,I follow you regularly Mam.u r really hardworking..hats off to you.👍I don’t want to drag.just that compost becomes manure faster if u cut down the vegetables and fruit scraps into very small pieces.
Thanks a lot
Green Mix powder prati batch ki use chyala andi ? leka first batch nunchi compost koncham second batch ki continue cyavacha ?
Excellent Amma ❤❤
Chaala manchi information chepparu aunty garu..opika tho roju record chesaaru
థాంక్యూ తప్పకుండా మీరు కూడా చేయండి కంపోస్ట్
@@patnamlopalleturu-pinnakapadma compost chestunna tub lo..remaining same process andi green mix tho
Meeru em chesina chala orpuga chestaru amma
మహేష్ మీరు కూడా కామెంట్ అంత బాగా రాస్తారు నాకు మీ అందరూ కామెంట్స్ నాకు బూస్టింగ్
👌👌Nice Padmagaru. ,
Thank you mam
Product price cheputara
Very helpful information andi
Nice information for terrace gardening.
🙏
👌👌 video andi thanks andi 😊
Aah equipment entha andi? And green mix?/
Super Andi.Price enthandi
Vapra drum konevallu thakkuva, aunty garu Meru green mix use chesi tub lo compost chese vidhanam detail ga cheppandi pls.
అలాగేనండి తప్పకుండా చెప్తాను
అమ్మ సూపర్
Donda chettu putha pindhe ki emi cheyalo thelupagalaru.
Madem star dust ekada dorukuthundi
Hello aunty lam vamshi thanks for your information!
Mam 2. 3 days collect chesi 1 roju veyochha mam please cheepandi
వేసుకోవచ్చు అండి
Mition leni valli emi cheyyali
Cost how much madam please reply mam
Amma maaku place undi. Memu nela meeda chetlu pettamu. Maaku pasuvula eruvu gorrela eruvu dorukuthundi adi vesthe saripothundaa. Alaage kitchen waste direct gaa chettu daggara konchem distance lo pathipeduthunnaa ilaa chesthe emi problem ledu gaa amma. Chettuki purugu pattakundaa emi spray cheyalo cheppagalaru
చక్కగా మారిన పశువులు ఎరువు వేసుకోండి చాలా బాగుంటుంది
Very good process andee naku ee box kavaly book chesukuntanu andee address kavali kochamu chepandee
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను అండి
Kit motham entha aindo cheppara plz
Super andi
Coriyar chesthara andi adrees
Pettara. Comepost mission valladhi
డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నది చూడండి
Aunty gaaru prathi saari green mix power konala leka ready ayina compost ne marala reuse cheyavaccha
కొనక్కర్లేదండి రెడీ అయిన మన పౌడర్ ని వాడుకోవచ్చు కంపోస్టుని
Bin bagundi padma garu
Meeru monna chekkalu techaru kada aamudam chekka yekkada yevoorlo techaro cheputara naku kawalandi
నూనె తీసే గానగల దగ్గర దొరుకుతుంది అండి నేను గ్రామీణ వాళ్ళ దగ్గర తీసుకున్నాను
@@patnamlopalleturu-pinnakapadma 🙏
Entha great madam meeru
Warms unta manchida amma, adi ammonia tinni, ammonia nitrate ki convert chestadi.
ఇప్పుడు వాటి వలన చాలా లాభాలు ఉన్నాయి అని చెప్తున్నారు
Amipoyarupadma garu harvest pettaledu ame chaala rojulaiodi
తెనాలి పెళ్లికి వెళ్ళాము అండి
Chekka dust badulu varipottu veyyuchuga.chekka dust andari dorakdu
వేసుకోవచ్చు అండి నేను అన్ని వేసి చేస్తాను వరి పట్టుతో కూడా నేను మట్టి మిశ్రమం చేస్తాను మన ఛానల్లో ఉంది నాకు ఏది దొరికితే దానితో చేసుకుంటాను
Namasthe aunty
Compost bin bagundi
Cheemalu vasthe em cheyali andi
Very nice video amma
Aunty garu pachi kitchen waste kakunda dry kitchen waste westhe elauntuntho Margate's rawemo
మనం కిచెన్ వేస్ట్ మీ ఎండ పెట్టాలన్న పనే కదండీ దాన్ని బదులు చక్కపొడి వేసుకుంటే త్వరగా అయిపోతుంది
Vapra green mix powder link padu akka
వీడియో కింద ఫోన్ నెంబర్ కూడా ఉన్నది
Super🙏👌
Medamgaru Uppal cheputara🎉
Meru tipple mition ma daggara ledu baammagaru
పద్మ గారు కుంకుడు కాయ గింజలు ఉన్నాయ్ చెట్లకి ఏమైన ఉపయోగం ఉంటుందా వాటితో
గింజలను కొట్టి కషాయం చేసి పురుగులున్నప్పుడు స్ప్రే చేయండి మీకే తెలుస్తుంది
How to order vapra mix amma
Can we grow plants in only red soil and vermicompost??
కంపోస్ట్ మట్టిలో కంపోస్ట్ కలుపుకుంటే మంచిగా వస్తాయి మొక్కలు
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty..mee daggara unna star fruit plant Taiwan variety na?
ఈ మిషన్ మేము తెపించుకోవాలి అంటే ఆన్లైన్ లో ఎలా
Cost cheppndi
ఎంత ఓపిగ్గా చేస్తున్నారు అమ్మ
Wood waste powder ekkada dorukutundi
Amma water mixing lo rakarakaalu cheputhunnaru vallu. Naaku 450ml add cheyamani chepparu kg powder ki. Liquid ipoindhi
ఎవరు చెప్పారు అండి
Madam kitchen veste baket lo vesi tayaru cheysukuna ka addi sun lo unchala. Shade lo unchala. Chapara madam garu
నీడలో ఉంచుకుంటే మంచిది అండి
Compost chesina pratisaari green mix konala amma
అక్కర్లేదండి దీని ముందు వీడియో ఉన్నది చూడండి మరలా మీకోసం వివరంగా వీడియో చేస్తాను
Anyone suggest cheyandi any tip for (already composted) but maggots unaie...ala ????
మీకు పావనితో రిప్లై ఇప్పిస్తానండి
Maa ఎరువు లో ఆదే పురుగు వచ్చింది ఏమి చెయ్యాలి....
News paper veyyacha
how to order please reply
Yanta opeka amma meeku
Good mam
నేను ఈ వీడియో కోసమే ఎదురుచూస్తున్నాను