2000 సంవత్సరాల నాటి 'బాగ్దాద్ బ్యాటరీ' విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందా?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey Guys, ఈ రోజు మనం బాగ్దాద్ బ్యాటరీ అనే ఒక వింత విషయాన్ని చూడబోతున్నాం. ఈ బాగ్దాద్ బ్యాటరీ సుమారు 2000 సంవత్సరాలు పాతది, దీనికి విద్యుత్‌ని తయారుచేసే శక్తీ ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ బ్యాటరీ ని అలెజండ్రో వోల్టా అనే వ్యక్తి 1800 సంవత్సరంలో అంటే కేవలం రెండువందల సంవత్సరాలకు ముందు కనిపెట్టాడని తెలుసు.
    కానీ history booksలలో ఉన్నవి తప్పు, ఎందుకంటే మన పురాతన technology గురించిన వాస్తవాలను దాచిపెట్టి తప్పైన factsని చెప్తున్నాయి.
    ఇప్పుడు మనం ఈ 2000 సంవత్సరాల నాటి బాగ్దాద్ బ్యాటరీ నే మళ్లీ తయారు చేసి అందులో ఒక light bulb ని వెలిగించడంలో కానీ లేకపోతే ఒక మోటార్ ని నడపటానికి తగినంత విద్యుత్ శక్తిని తయారు చేస్తుందా? లేదా?అసలు మనకు దీనితో ఏదైనా ఉపయోగం ఉందా? లేదా?అని చూద్దాం.
    కాబట్టి ఇప్పుడు మనం 80 సంవత్సరాలు వెనక్కి వెళ్లి బాగ్దాద్ బ్యాటరీ ఎలా కనిపెట్టారనేదాన్ని చూద్దాం.
    1938 వ సంవత్సరంలో Wilhelm Konig అనే ఒక జర్మన్ ఆర్కియాలజిస్టు ఇప్పుడు ఇరాక్, దేశం యొక్క capital అయిన బాగ్దాద్ సిటీ బయట ఒక డజన్ జార్లను కనిపెట్టాడు. ఈ జార్లు ఒక్కోటి ఐదంగుళాల పొడవు ఉంటాయి, ఇంకా వాటి set up చాలా uniqueగా ఉంది. ఇది ఒక copper cylinder, వీటిలోపల ఒక కాపర్ foilని roundగా చుట్టి ఒక సిలిండర్ లాగా తయారు చేసి ఈ జార్ మధ్యలో ఉంచారు. ఈ సిలిండర్ మధ్యలో ఒక ఇనప రోడ్ ని కూడా పెట్టారు.
    ఈ రెండు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండడానికి ఒక bitumenని మధ్యలో పెట్టారు. Bitumen అంటే రోడ్ కు వేసే తారు లాగ. దీని నుండి నీళ్లు leak అవ్వకుండా ఒక water proof materialగా దీన్ని పాతకాలంలో use చేసారు. ఇది చాలా అయిన సెటప్ ఇంకా ఈ మొత్తం మెటల్ arrangement అంతా కూజా ఈ జార్ లోపల ఉంచారు.
    ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జార్లలో గ్రేప్ జ్యూస్ లేదా wine juice యొక్క జాడలు ఉన్నాయి, ఈ గ్రేప్ జ్యూస్ ఇంకా వైన్ జ్యూస్ ఉండడం వల్ల ఈ మెటల్స్ అన్ని తప్పుపట్టినట్లుగా మనకి అక్కడక్కడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేయబోయే కొత్త బ్యాటరీ ఈ బాగ్దాద్ బ్యాటరీ లాంటిదే. నేను బాగ్దాద్ బ్యాటరీ యొక్క జార్ లాగ ఉన్న ఈ మట్టి కుండలో, కాపర్ సిలిండర్ ని ఇంకా ఈ మధ్యలో ఒక ఐరన్ రాడ్ ని కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఒకటే తేడా ఏంటంటే ఈ copper cylinderకి, ఈ iron rodకి మధ్యలో ఒక cork stopperని అంటే bottleకి చెక్కతో చేసిన ఒక మూత వేస్తాము కదా, అలాంటిదాన్ని stopperగా use చేయబోతున్నాను.
    అంటే మన పాతకాలపు బ్బాగ్దాద్ బ్యాటరీలో bitumen ఉనింది. మరి నాకేమో ఆ bitumen దొరకలేదు కాబట్టి నేను ఈ stopperని use చేస్తున్నాను, ఈ stopper యొక్క use ఏంటంటే ఈ copper, iron rod ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండడానికే. So ఇప్పుడు ఏ materialని వాడుతున్నాము అనేది పెద్ద విషయం కాదు.. కానీ ఇప్పుడు నేను తయారు చేసే ఈ కొత్త బ్యాటరీకి ఆ పాత బాగ్దాద్ బ్యాటరీ కి అదొక్కటే తేడా. So ఇప్పుడు మీరు ఈ setupని చూస్తున్నారు కదా, దీన్ని నేను ఇంకొక stopperగా use చేయబోతున్నాను అప్పుడే ఇది లోపల పడిపోకుండా ఉంటుంది.
    ఇప్పుడు మన next step ఏంటంటే దీంట్లో grape juice పోయాలి. So ఇదిగోండి. ఇక్కడ నేను కొంచం grape juice చేసి పెట్టాను దీన్ని ఇందులో పోయపోతున్నాను. తర్వాత వీటినన్నిటిని ఈ jarలో పెట్టబోతున్నాను
    సొ ఇప్పుడు ఈ కాపర్ అనేది పాజిటివ్ టర్మినల్గా పనిచేస్తుంది ఈ ఐరన్ రోడ్ ఏమో నెగెటివ్ టర్మినల్‌గా పనిచేస్తుంది, ఇందాక మనం పోసిన గ్రేప్ జ్యూస్ ఏమో ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. మీరు నమ్ముతారో లేదో నేను ఈ grape juiceని ఇందులో పోయగానే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్టుగా నాకు శబ్దం వినిపిస్తోంది. కానీ ఇక్కడ మనం ఉన్నది chemical reaction యొక్క శబ్దాన్ని వినడానికి మాత్రమే కాదు, ఈ బ్యాటరీ వల్ల ఎంత powerని create చేస్తుందని చూడాలి. అందుకే ఇప్పుడు దీనిలోపల ఈ volt meterని పెట్టి ఎంత electricity produce అవుతుందని చూద్దాం.
    మీకు గుర్తుండే ఉంటుంది నేను మీకు already ఒక పాత ఇండియన్ బ్యాటరీ ని చూపించాను. అది మహర్షి అగస్త్య తయారు చేసిన 5000 సంవత్సరాల పురాతన బ్యాటరీ. ఆ బ్యాటరీతో ఒక్క వోల్ట్ విద్యుచ్ఛక్తి తయారైంది.ఇప్పుడు ఈ బ్యాటరీ ఎంత electricityని produce చేస్తుందో అని చూద్దాం రండి.
    ఈ బాగ్దాద్ బ్యాటరీ యొక్క speciality ఏంటంటే ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ సులభంగా దొరికే వస్తువులే. మట్టి కుండ, రాగి, ఇనుము ఇవన్నీ కూడా సులభంగా దొరికేవే, ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు.ఇవే ఈ బాగ్దాద్ బ్యాటరీని తయారు చేయడానికి కావాల్సినవి.
    So నేనిప్పుడు ఈ వోల్టు మీటర్ ని బాగ్దాద్ బ్యాటరీకి cnnect చేసి చూస్తే, ఇది 0.5 volts కంటే ఎక్కువ విద్యుత్‌శక్తిని తయారుచేస్తుందనే దాన్ని నేను clearగా చూడగలుగుతున్నాను. ఇది సగం volt కంటే ఎక్కువ విద్యుత్ ని create చేస్తుంది కాబట్టి ఇది కచ్చితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న బ్యాటరీనే. అయితే ఆర్కియాలజిస్టులు ఇంకా Historiansలు ఈ బాగ్దాద్ బ్యాటరీని ఒక నిజమైన బ్యాటరీ అని ఒప్పుకుంటున్నారు. కానీ సందేహంగా ఉండే కొంతమంది archeologists and historiansలు లేనిపోనివి చెప్పి ఈ బ్యాటరీతో ఏం చేయలేము అని చెప్తున్నారు. but చాలా మంది ముఖ్యమైన experts అందరూ దీన్ని ఒక నిజమైన బ్యాటరీగా ఒప్పుకున్నారు.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 130

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  2 роки тому +17

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. నిజ చరిత్రను బద్దలు కొడుతున్న కైలాస గుడి - ua-cam.com/video/oW1T6rlcfsk/v-deo.html
    2. చరిత్రను మార్చే ఆఫ్రికన్ శిల్పం - ua-cam.com/video/6tj3twBxuaA/v-deo.html
    3. మోడరన్ దుస్తులను ధరించిన పూర్వికులు - ua-cam.com/video/nruMyjnPHIk/v-deo.html

    • @iam-kl8jl
      @iam-kl8jl Рік тому

      Sir.
      Im waiting for ur video about kailsh mountain.. plase plase make video kailsh mountain.

  • @ydprasad5185
    @ydprasad5185 2 роки тому +62

    చరిత్ర రాసిన చెత్త కారుడు బూతులు రాస్తే అవే నీతులు అని మోసపోయి చదువుకుంటున్న భారతీయులు .
    ఈ మోసాన్ని మీరు మాకు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలు

    • @chikki28
      @chikki28 2 роки тому

      చెత్త బైబుల్,quran nu namminappudu నిజాన్ని నమ్మకం కలిగించాలి

    • @Music_official0208
      @Music_official0208 Рік тому

      Sss 🙏🙏👌👌

  • @srinuvasusri5280
    @srinuvasusri5280 2 роки тому +48

    చూడటం,,,పరిశీలించటం వేరు వేరు మేమందరం మాములుగా చూస్తాము మీరు మనో నేత్రం తో పరిశీలిస్తారు అందరి కి ఆ అదృష్టం ఉండదు 🙏🙏

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому +4

      Yes Praveen Mohan గారు పరిశోధించాకే విడియొ చేస‌్తారు

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 роки тому +2

      Thank you very much🙏🙏

  • @sukumar1384
    @sukumar1384 2 роки тому +35

    మన పూర్వీకులు ఎంతో విజ్ఞానం నాగరికత కలిగిన వారు మంచి విషయం తెలియజేశారు దన్యవాదములు సోదర 🙏జై భారత్ 🚩🙏

  • @sudhaarangi1993
    @sudhaarangi1993 2 роки тому +16

    మీరు చెప్పినట్లు మార్పులు జరిగి విద్యుత్ ఉత్పత్తి జరిగితే ఎంతో మేలు జరుగుతుంది కాలుష్యం తగ్గుతుంది
    ఇలాంటి మార్పు వస్తే త్వరలో
    భారత దేశం జగద్గురువు అవుతుంది

  • @vlprofession
    @vlprofession 2 роки тому +10

    మీరు ఒక book రాయండి ఇలాంటి విషయాలపై 👍🙏

  • @parameshkumarcheruku115
    @parameshkumarcheruku115 2 роки тому +16

    ఎదుటివారికి చెప్పడము చాలా తేలిక చేసి చూపించడం మీలాంటి వారికి చేతనఅవుతుంది.
    Keepitup bro. You are grate.very experimentally nice video. 🌷🌺🙏🏼🇮🇳

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 2 роки тому +3

    విశ్లేషణలందు మీ విశ్లేషనే వేరయా విశ్వాదాభి రామ వినురవేమ

  • @waterdance9830
    @waterdance9830 2 роки тому +20

    "YOU ARE THE DOCTOR BROTHER - YOU ARE DOING SURGERY TO OUR HISTORY" GREAT JOB - I WILL SHARE EVERY DAY BROTHER - INDIANS SHOULD KNOW THIS- LOVE YOU BROTHER - IAM FROM MYSORE

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 2 роки тому +11

    మీరు చెప్పే వీడియోలో ప్రతి అంశాలు చాలా ఉపయోగకరమైనవి, ధన్యవాదములు

  • @iam-kl8jl
    @iam-kl8jl Рік тому +2

    Sir please make video kailasa sikaram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +2

    Great sanatana Dharmam 🙏

  • @im_Indianvlogger
    @im_Indianvlogger 2 роки тому +2

    I always support praveen mohan

  • @prasadaraopd5435
    @prasadaraopd5435 Рік тому +1

    Elephant pina kurchuna man handling vundi akkusam tho guchhithanay elephant kaduluthundi hi👍💐

  • @PraveenMohanPattalam
    @PraveenMohanPattalam Рік тому +1

    Praveenmohan ji... 🔥❤️

  • @saiprasad2468
    @saiprasad2468 2 роки тому +4

    బ్రదర్ మీ కష్టనీకి మా కృతజ్ఞతలు

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 роки тому +6

    మహర్షి ఆగస్త్యుడు విద్యుత్ కి ఆద్యుడు.

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg 2 роки тому +2

    అగస్త రుషి ఈ విధానం గురించి ఎప్పుడో చెప్పాడు

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 2 роки тому +5

    Va very good bro inka acient vimanam nu kuda flying cheste inka better

  • @smani4540
    @smani4540 2 роки тому +2

    Anciannt India best technology

  • @rajubalireddy3470
    @rajubalireddy3470 2 роки тому +1

    Eela ayyaite super

  • @sainathmudhol5839
    @sainathmudhol5839 Рік тому +1

    hindu science amogam

  • @bkn3006
    @bkn3006 2 роки тому +3

    మీ కృషి కి ధన్యవాదములు సార్

  • @sagarvarun6
    @sagarvarun6 2 роки тому +2

    చాలా మంచి మార్పు....మనకు కూడా అందరికి దగ్గరకు వస్తుంది ప్రవీణ్

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 2 роки тому +1

    praveen ,, means pravinyanamu kaliginavadu ani ,, meeku correct ga pettaru mee peru ,, anna

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 Рік тому +1

    Super sir

  • @rajubalireddy3470
    @rajubalireddy3470 2 роки тому +1

    Indian

  • @sainathmudhol5839
    @sainathmudhol5839 Рік тому +1

    jai hindu 🕉️🚩

  • @padmavathisiriparapu827
    @padmavathisiriparapu827 2 роки тому +2

    Praben garu macheve chaputunaru tq

  • @iam-kl8jl
    @iam-kl8jl Рік тому +2

    Ur great.

  • @waterdance9830
    @waterdance9830 2 роки тому +5

    Great Job Brother

  • @teluguvanithachannel8379
    @teluguvanithachannel8379 Рік тому +1

    మీకు ధన్యవాదాలు ప్రవీణ్ గారు💐💐💐💐💐

  • @Music_official0208
    @Music_official0208 Рік тому +1

    Super bro super 🙏🙏🙏🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому +4

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 2 роки тому +2

    Om namah Shivaya🌹🌹🌹

  • @thinkindia7054
    @thinkindia7054 2 роки тому +2

    Wow such an amazing video I hav seen in UA-cam 👌and also young generation should see this 😊

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 роки тому +2

    🌴ధన్యవాదాలు🥀

  • @kganesh6692
    @kganesh6692 2 роки тому +2

    థాంక్స్ అన్న ఈలాంటివి ఇంక చేయండి

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 роки тому +1

      Sure Brother మీకోసం నేను చేస్తూనే ఉంటాను, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి videosతో మీ ముందుకు వస్తాను🙏🙏

    • @nageshramarama8845
      @nageshramarama8845 2 роки тому

      @@PraveenMohanTelugu .good.

  • @ramaraokandagatla594
    @ramaraokandagatla594 Рік тому +1

    Thanks

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 2 роки тому +3

    Thank you for sharing this knowledge

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 роки тому +2

    Wow.good.masage.Bro.mee.All.videos.chustanu.Bro

  • @santoshch6491
    @santoshch6491 2 роки тому +3

    great work sir thank you🙏 ❤

  • @pettugadiravikanth4505
    @pettugadiravikanth4505 2 роки тому +1

    excellent work sir. Sir you feared me in the last of the video

  • @sreddy3589
    @sreddy3589 2 роки тому +4

    Great work bro 👍

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +2

    Super

  • @srikanthgd3388
    @srikanthgd3388 2 роки тому +4

    commendable efforts bro

  • @jaganreddy1258
    @jaganreddy1258 2 роки тому +3

    Great explanation 👌👌👍👍.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 роки тому +1

    Sir.Thanks for bringing in information.

  • @laddikaraj4546
    @laddikaraj4546 2 роки тому +2

    Hat's off to your efforts to gather such marvelous information.
    Love to see your videos

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 роки тому +1

    Good expose

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 роки тому

    So, you know Telugu and your explanation is well and good.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +2

    Hi

  • @powerofsanathanadharma1010
    @powerofsanathanadharma1010 2 роки тому +1

    Super

  • @krsnaprince2058
    @krsnaprince2058 2 роки тому +2

    You're great 👌

  • @ramesh7608
    @ramesh7608 2 роки тому +1

    Ur great..

  • @bheemkumar3151
    @bheemkumar3151 2 роки тому +1

    Great video

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv Рік тому +1

    👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹💓💓💓💓

  • @Uniker111
    @Uniker111 Рік тому +1

    Fantastic video bro🙏

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 2 роки тому +1

    అరటి పండు వలిచి తినిపించినట్టు చెపితే అర్ధం కాకపోవట మేమిటి, వీడియో చెయ్యటం గొప్పకాడు, ఇలా వివరంగా చెప్పటం గొప్ప 👏🏻👏🏻👏🏻, ఇంతటి ఘన చరిత్రని చెప్పటమే కాదు పుస్తక రూపం కూడా ఇవ్వు, ఇది నా సలహా, రిక్వెస్ట్, అన్ని

  • @meenasana666
    @meenasana666 2 роки тому +1

    Good job sir

  • @sudarshant2340
    @sudarshant2340 2 роки тому +2

    Good video

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 роки тому +1

    👍🤘🙏

  • @sukumar1384
    @sukumar1384 2 роки тому +1

    శ్రీకృష్ణ ని ధ్వారక గురించి తెలియచేయండి సోదర 🙏

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 2 роки тому +3

    Waav Pravin ji

  • @skkalesha4137
    @skkalesha4137 2 роки тому +2

    Good

  • @mintu5714
    @mintu5714 2 роки тому +1

    hello anna ❤️

  • @srinivassrinivas5742
    @srinivassrinivas5742 2 роки тому +1

    tammudu grate information

  • @lokeshpulamarasetti9548
    @lokeshpulamarasetti9548 2 роки тому +1

    Good ancient information bro

  • @lakshminarayana8483
    @lakshminarayana8483 2 роки тому +1

    👌🙏

  • @kbalasubramaneyababu4735
    @kbalasubramaneyababu4735 2 роки тому +1

    LOVE U BROTHER. GOOD RESEARCH.

  • @BHARTIYAMAZDOORSANGH
    @BHARTIYAMAZDOORSANGH 2 роки тому +1

    👌👌👌👏👏👏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому +2

    గురువుగారికి నమస్కారం

  • @RaviKumar-zx2wc
    @RaviKumar-zx2wc 2 роки тому +1

    super

  • @vinodsudhaveni3860
    @vinodsudhaveni3860 2 роки тому +1

    Superb...

  • @halavathpandu1465
    @halavathpandu1465 2 роки тому +1

    Excellent

  • @chiranjeevikumarnelapudi9670
    @chiranjeevikumarnelapudi9670 2 роки тому +1

    Nice Bro

  • @gowthamipeddapudi6562
    @gowthamipeddapudi6562 2 роки тому

    Wow

  • @sreehariharacreationsm.sre7545
    @sreehariharacreationsm.sre7545 2 роки тому

    🙏🙏🙏🙏🌺🌺🌺🌺👌👌👌👌👍👍👍

  • @sagarnitcherla4306
    @sagarnitcherla4306 2 роки тому +1

    Nijam gane shock kottinda anna🤔

    • @sagarnitcherla4306
      @sagarnitcherla4306 2 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ real ani telusu bro
      6v kada manisiki em kadhu anukunta

    • @sagarnitcherla4306
      @sagarnitcherla4306 2 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ adee adiga manisi ki damage ayyentha electricity aa anii

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому

    శ్రీక్రిష్ణ పరమత్మ ద్వారక గురించి తెలియాచేయాలి సార్

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 2 роки тому +1

    U r indian erik wandenikon

  • @nimma007
    @nimma007 2 роки тому +1

    This is Agastya battery