పది లక్షల కోట్లకు చేరిన ఏపీ అప్పు.. చేతులెత్తేసిన అధికారులు |

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ •

  • @MrVijaysonti
    @MrVijaysonti 2 роки тому +15

    దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉందని మరిచిపోవాలి.

  • @Basha899
    @Basha899 2 роки тому +26

    ఎవడు తీరుస్తాడు రా... ఈ ఆంధ్ర అప్పులు.... రాజకీయ పార్టీ నాయకుల నుంచి రాబడితే మొత్తం లో మొత్తం అన్నా తగ్గుతుంది... ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి...

    • @PK-454
      @PK-454 2 роки тому +4

      exactly . This is the only option and my deep heart opinion. I am surprised that you made a comment that is very close to my comment.
      check my comment

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 роки тому +61

    రావాలి జగన్... కావాలి జగన్.. జై ...జగన్ .. 😅😅😂😂🤣🤣
    ఎవరి కి ఓట్లు వేస్తున్నాం అనేది ఆలోచించి చూడండి...
    మళ్ళీ జగన్ వస్తే... శ్రీ లంక 2 అవుతుంది ap పరిస్థితి 100%

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 роки тому +14

    చెత్తపన్ను, ఇంటి పన్ను ఆర్టీసీ చార్జీలు, current చార్జీలు బాదుడే బాదుడు, చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాకపోవడం, ప్రైవేట్ ఉద్యోగాలు ఒక్కటి రాకపోవడం, వాలంటీర్లు తప్ప అసలయిన ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటీ రాకపోవడం, అధ్వాన్నంగా తయారయిన రోడ్లు, పిలిస్తే రాకుండా పారిపోయే కాంట్రాక్టర్లు, అప్పుల కుప్పగా ఆంధ్ర తయారవడం.... ఇంకా చాల మంచి జరిగింది

  • @Mrptkumar
    @Mrptkumar 2 роки тому +11

    పది అయితే ఏమిటి 20 లక్షల కోట్లు అయితే బొక్క నాకు పోయింది ఏమిటి. ప్రజలే తీర్చుకుంటారు.

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 роки тому +22

    చంద్రబాబు 5 ఏళ్లలో చేసింది, 2లక్షల 10వేల కోట్లు, అంటే ఒక సంవత్సరానికి 42,000 కోట్లు. అదే జగన్ 3 ఏళ్లలో చేసిన అప్పు 4 లక్షల 80 వేల కోట్లు, అంటే ఒక సంవత్సరానికి చేసిన అప్పు 1,60,000 కోట్లు. అంటే చంద్రబాబు కన్నా ప్రతి సంవత్సరం 4 రెట్లు జగన్ అప్పు చేస్తున్నట్టు.
    కానీ చంద్రబాబు, అసెంబ్లీ,సెక్రటేరియట్,హై కోర్ట్ కట్టాడు, అమరావతి బిల్డింగ్స్ 40% పూర్తి చేసాడు, పోలవరం 67% పూర్తి చేసాడు, హైదరాబాద్ లో వున్న, గవర్నెమెంట్ హెడ్ ఆఫీస్ కార్యాలయాలను అన్నిటిని , విజయవాడ, గుంటూరు తరలించాడు, కొన్నిటికి సొంత బిల్డింగ్స్ కట్టించాడు. కియా మోటార్స్, సెల్కన్ మొబైల్స్, అపోలో టైర్స్, టీవీఎస్ బ్రేక్స్ ,కంపెనీ లను తీసుకొచ్చాడు. కర్నూల్ ఎయిర్ పోర్ట్ కట్టాడు , భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేసాడు . వైజాగ్ లో ఐటీ కంపెనీస్ కోసం. మిలీనియం టవర్ కట్టాడు. RTC ,కరెంటు చార్జీలు పెంచలేదు, జగన్ పంచడం తప్ప, తట్టెడు మట్టి కూడా ఎక్కడ వెయ్యలేదు. పైగా వైజాగ్ కు చంద్రబాబు తీసుకొచ్చిన, LuLU Internaitonal, Adani big datacener, franklin templeton కంపెనీలు , ఈ ప్రభుత్వం వచ్చాక వెళ్లిపోయాయి

  • @sriranga1000
    @sriranga1000 2 роки тому +6

    అందులో 2 లక్షల కోట్లు భజన బృందానికి. యివ్వగా మిగిలిన డబ్బు సొంత ఖాతా కి. జమ అయివుంటుంది

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 2 роки тому +22

    3 rajadhanulu kadu, 3 mukkalu chesi, Orissa ki, Telangana ki, Tamilnadu ki ichesthe sari. Solution leni stage lo ki vellipoyindhi

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 2 роки тому +10

    ఇంకా జగన్ రెడ్డి పాలన కావాలనే వ్యక్తులు ఆలోచించాలి.అభివృద్దీ చేసి సంక్షేమం కోసం ఖర్చు చేయాలి.అప్పు చేసి డబ్బులు పంచాం.మేము గొప్ప అని అనటం అనాకారి పని

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 2 роки тому +36

    ఎన్ని లక్షల కోట్లయిన బాధలేదు ! ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని అమ్మి జనాలకు పంచుతాము ! ప్రజలు మాకు అధికారమిచ్చారు ! వారికి లేని బాధ మీకెందుకు యువరానర్ !

    • @arthurmorgan8654
      @arthurmorgan8654 2 роки тому +1

      adenti cbn sankshema padhakaala vallu emi danger kaadu annadu...

    • @saicharan5472
      @saicharan5472 2 роки тому +2

      Ala ayithe media lo matladuthuna varu prajalu karaaa...?? Vallaki matlade right ledha??

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 роки тому

      దాంట్లో మీరు, Christians first culprits కలిసి మూకుమ్మడిగా votes వేసి మీరు గెలిపించేది జగన్లను, స్టాలిన్ లను, మమతలను చివరికి KCR ను కూడా..

    • @nistalaravichandrarao7862
      @nistalaravichandrarao7862 2 роки тому +1

      సూపర్ బ్రో మొత్తానికి ఆంధ్రవాడివి అనిపించుకున్నావు. మనకి కావలిసింది చేతికి డబ్బులు కావాలి. దానికి అన్ని రాష్ట్రం తో సహా అమ్మేద్దాము.

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 2 роки тому +19

    ఏమి ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఉన్నాయి కదా

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 2 роки тому +9

    మూడు సంవత్సరాలకు 10 లక్షల
    కోట్లు అప్పు. 30 సవత్సరాలకు మీరే
    లెక్క వేసుకోండి. ఏపీని వేలం వేయాలి.
    ఒకటవ సారి ,రెండవ సారి, మూడవసారి అనేస్తాను వది లేస్తాను.
    ఇదంతా కేంద్రం కట్టాలి.

  • @vmurali8123
    @vmurali8123 2 роки тому +20

    అప్పులు+ టాక్స్ లు +రాబడి - కర్చులు = మిగతా అమౌంట్?

  • @sriranga1000
    @sriranga1000 2 роки тому +3

    తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్ష కోట్లే సంపాదించాడు.ఇప్పుఫు అధికారం వీడి చేతిలో ఉంది 10 లక్షల కోట్లు చాలా తక్కువ.అధికారం లోనుంచి దిగే లోపు మరో 100 లక్షల కోట్లు కోటయ్య గలడు

  • @stephensuneetha4728
    @stephensuneetha4728 2 роки тому +19

    ఎప్పుడైనా, ఎవరు ముఖ్యమంత్రి అయిన అప్పుతోటే పాలించాలి. ప్రభుత్వాల కంటే ప్రజలు స్వయం నియంత్రణతో బ్రతకడం అలవర్చుకోవాలి.

  • @sriranga1000
    @sriranga1000 2 роки тому +9

    ఈ క్షణం లో జగన్ అన్ని ఇళ్ళమీద IT రసీడ్ చేస్తే
    ఆ 10 లక్షా లెస్ కోట్లు దొరుకుతాయి.

  • @naveen7736
    @naveen7736 2 роки тому +8

    Ayipoindi @AP sardukondi 🙏🙏🙏

  • @guruprasad1624
    @guruprasad1624 2 роки тому +1

    Excellent vamsi garu. Always A.p public should know this .Every week these financial status should bring every individual s knowledge..

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому +19

    10లక్షలంటే ఒక్కొక్కరికి 2లక్షలు మేడమ్.ఒక కుటుంబానికి 8నుండి 10లక్షలు

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 роки тому +11

    మోదీ గారు ఉనంతవరకు మాకేమీ ఫరవాలేదు

  • @kotik1194
    @kotik1194 2 роки тому

    Nava rathnalu mahima

  • @varaprasad422
    @varaprasad422 2 роки тому

    రజిత వంశీ మీరంతా కలిసి చంద్రబాబుకు జాకీలు బాగా బాగా పెడుతున్నారు కానీ చంద్రబాబు పైకి లేచి నిలబడలేడు మళ్లీ మళ్లీ మళ్లీ వచ్చేది జగనే జగనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జగన్ జై జగన్ జై జగన్

  • @Patriot2565
    @Patriot2565 2 роки тому +1

    తిన్నారు కాబట్టి ప్రజలు కట్టాల్సిందే....ప్రతివాళ్ళ తో ఒక కిడ్నీ అమ్మిస్తాడు జలగన్న

  • @bhavanisankar2883
    @bhavanisankar2883 2 роки тому +8

    దేవుడా ఏపీ నీ కాపాడ వాడే లేడా

  • @srinivasaraju1916
    @srinivasaraju1916 2 роки тому

    వుదోగుల జీవితాన్ని సలహాదారులు జీతాలు చైర్మన్లు జీవితా ఆరు నెలలు జీవితాన్ని ఇవ్వకండి వాళ్ళు మనరాషనికి దరిద్రం

  • @rachanarachana3865
    @rachanarachana3865 2 роки тому +2

    జగన్ పోవాలి
    పాలన మారాలి
    పవన్ రావాలి
    సేవ్ రాజధాని లేని ఆంధ్ర ప్రదేశ్

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 роки тому +1

    ఏంది నీ బాధ, ఇస్తే ఇంకో 10.0000 అప్పులు చేస్తాము. అంతా నా ఇష్టం.

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 роки тому +4

    Debt for capital investment will generate jobs.example hyderabad where tdp brought around rs 1.6 lakh crs.Now it is a big cash cow.

  • @Raj-vp1iy
    @Raj-vp1iy 2 роки тому +8

    Ap ki jagan roopam lo daridram pattindi 🤦‍♂️🤦🙏🙏🙏🙏

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 роки тому

    మళ్ళీ ఇ వైసీపీ వస్తే నేలని నాకించేస్తారు జెగర్త పడండి లేదంటే మీ కర్మా

  • @sricharang1612
    @sricharang1612 2 роки тому +2

    A for AP A for అప్పు

  • @malliatsee4931
    @malliatsee4931 2 роки тому +1

    చిప్ప పట్టకలవా ఓ నరహరి.. ఐపి పెట్తగలవా..

  • @mi-vx9gg
    @mi-vx9gg 2 роки тому +10

    Pending Bills of 1.5 to 2 Lakh crores should also be added to 7.9 Lakh Cr… Outstanding Govt Bill.. Present liability may be close to 9,50,000 Cr..

    • @haranathrajunadimandalam8334
      @haranathrajunadimandalam8334 2 роки тому +1

      Yes Ur accounting IS VERY NEAR TO ACTUAL DEBT/LIABILITY POSITION OF AP GOVT UNDER CRIMINAL GARI CHETHAGANI CHAVATAI LEADER SHIP

  • @nunisriramprasad3547
    @nunisriramprasad3547 2 роки тому

    మేమెందుకు కట్టాలి.... Central govt ఏమి చేస్తుంది

  • @avinobiotech7098
    @avinobiotech7098 2 роки тому

    Give solution

  • @ahammadvalishaik8592
    @ahammadvalishaik8592 2 роки тому

    Great... But care ful

  • @ravikumarveeramachaneni1118
    @ravikumarveeramachaneni1118 2 роки тому

    Jai chandra Babu

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 роки тому +3

    అమ్మేటివి ఏవీ లేవా

  • @arlogamer1175
    @arlogamer1175 2 роки тому +2

    Rit jagan

  • @baluvaka9512
    @baluvaka9512 2 роки тому

    C.M garu A.P No-1 in INDIA🙏 !

  • @sirivasuvasu4977
    @sirivasuvasu4977 2 роки тому

    Ap కీ అప్పు లేదు జై జైలు jaganu

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 2 роки тому

    memu vaschindhendhuku Sir

  • @rameshtanguturu9623
    @rameshtanguturu9623 2 роки тому

    Very important news every one AP.PUBLIC please watch carefully please all are every one think

  • @venkatreddy7889
    @venkatreddy7889 2 роки тому +1

    God is there

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 2 роки тому

    అంతేనా!? ఇంకా 2 years ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా ఏమి చేయగలరు. అప్పులకే పోతాయి.

  • @santhoshbonkena226
    @santhoshbonkena226 2 роки тому

    ఏఫీ మరో శ్రీలంక

  • @sambasivarao98
    @sambasivarao98 2 роки тому

    How the central govt is permitting.

  • @AshokKumar-nf5rl
    @AshokKumar-nf5rl 2 роки тому +2

    Actually aviswasam thevali e situation ki as per my knowledge. But seems Andhra Pradesh people are afraid to do it. This leads to an imperishable loss in coming days.
    Think chesthuntene chala bhayam ga undhi. Ippatiki party lu ga people separate ayye untam ante no one can save you.
    This is my personal opinion but hope some miracle will happen to save you.

  • @sureshgattu9243
    @sureshgattu9243 2 роки тому +1

    Ap appula pradesh ..super....

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 роки тому

    ఎన్నిరోజులు 2024 తరువాత చూద్దాం

  • @gundavenkatasubbarayudu3359
    @gundavenkatasubbarayudu3359 2 роки тому

    ప్రభుత్వం ఎంత అప్పులైనా ప్రజలదే జగన్ ఆస్తులకు ఏ మాత్రం ఇబ్బంది లేదు కదా మరి అతనికి ఏమి భయము ప్రజలే కదా బాధ్యులు

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 2 роки тому

    AP..Inspiration all States in India

  • @eswararaob8940
    @eswararaob8940 2 роки тому

    వైఎస్సార్ పార్టీ చేసిన అప్పులు ప్రజలును ఆర్థిక గా చిప్ప పట్టిoచారు కానీ వాళ్ళు
    మాత్రం ప్రభుత్వంన్నీ ఒక వ్యాపారం కేంద్రం
    చేసుకొని లక్షల కోట్లు దోచుకున్నారు ప్రభుత్వం ఆస్తులు ప్రజా అస్తులిని దోచుకున్న
    ఈ రాజీకీయ పార్టీ నాయకులు తమ రాజకీయ వచ్చిన తరువాత ఏoత్త ఆస్తులు
    దోచుకున్నరొ ఆస్తుల్ని అటాచ్ మెంట్ చెయ్యాలి అప్పుడు ప్రజలు మీద పడే
    బారం తగ్గుతుంది. ఏ రాజీకీయ పార్టీలును
    వదిలి పెట్టరాదు. విరినుoడి లాగితే 20 వేల కోట్ల రూపాయలు ఐనా తిర్చిగలిగె ఆస్తులు
    వీరి వద్ద ఉంధి.
    వాల్ల తమ ఆస్తులు పెంచుకోడానికే
    తప్ప ప్రజలు ఏ లబ్బి పోదే ఒక్క
    ఉదహరణ లేదు

  • @thotapallijagadeeshreddy3519
    @thotapallijagadeeshreddy3519 2 роки тому

    A1 cheppadhi anni abaddalay

  • @subbaraopindiprolu2601
    @subbaraopindiprolu2601 2 роки тому

    Ok. Understood. The panelists should suggest a way out of this financial disaster.

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 роки тому

    ఇ పేరుతో ప్రెజలకు ముష్టి వాళ్ళకేమో 100 లు 1000 కోట్లు ఇది పాలన

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 роки тому +2

    420 jaffa ycp కేడి 16 నేలలు జైల్లో కేడి కోడి kathi పోటు జగన్ గాడు ప్రభుత్వం వల్లన ఆంద్రప్రదేశ్ రాష్ట్రా0 సర్వనాశ మ0 కేడి ప్రభుత్వం

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 роки тому

    అప్పులు నెంబర్ వన్ లో వున్నాం.

  • @bsrinivas8668
    @bsrinivas8668 2 роки тому +1

    Hyderabad& Bangalore houses to be auctioned

  • @pudotaswarajyaprasad8412
    @pudotaswarajyaprasad8412 2 роки тому +1

    We paid tax on salary’s but still we didn’t get da Arears and earn leave amount which is to pay last financial year

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 2 роки тому

    ఆదాయ వివరణ కూడ చెప్పండి.
    ఆదాయం ఉంది కదా.

  • @dangetigovindu887
    @dangetigovindu887 2 роки тому

    జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చేసి లోపల వేయాలి సార్ దరిద్రం పోతుంది

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 роки тому

    అర్ధం కావట్లా జనానికి. సంక్షేమం ఆగిందా జగన్ పాలన గోవిందా?

  • @kotikalapudisitharamamurty7090
    @kotikalapudisitharamamurty7090 2 роки тому +3

    Once Indian history mentions only one Tuglaq but now in the last three years there seems to be proliferation of Tuglaqs at every corner of the state
    The latest GVMC propery tax has been increased disproportionately in this year,never before in AP during the last fifty years
    Coming years would see central,state and local.bodies tax would escalate beyond the bearing cspacity of evety one including the so called affluent.
    What a fall of administrators' skill.once pride in the world !

  • @addagudimahender4418
    @addagudimahender4418 2 роки тому

    Ts position please.

  • @shankarmitta6582
    @shankarmitta6582 2 роки тому

    Jai Jagan

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 2 роки тому +1

    What is CAG doing

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 2 роки тому +3

    Don't worry, need not repay that loan. No use worrying. We cannot do anything. If possible leave this state. Migration is the only solution. Slowly liquidate u r properties, if any and migrate. No use thinking about AP

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 роки тому

      Already other than software jobs no state including TS,AP giving no jobs so children are in Hyderabad, Bangalore with only old living in AP. They also shift there so also new recruits. OC has absolutely no jobs in AP and even country as SC allowing all kind of reservations making OCs to run to Ukrain also. There latest SC judgements ruled in favour of reservations in all doctor courses upto super speciality courses.Poor in OCs have to leave country to even study leave alone jobs.

  • @NaiduBogineni
    @NaiduBogineni 2 роки тому

    Naveen Putikam - Chittineni
    1h ·
    #ఎవరుసీమసింగం!?
    ------------------------------------
    సీమ గురించి ఏదైనా రాయగానే కొంతమంది పెదరాయుళ్లు బయలుదేరుతారు! 'మీకేం తెలుసు సీమ గురించి, సీమ సంప్రదాయాలు, యాస, భాష, సంస్కృతి వేరు మీకవేమి తెలీదు, మా సీమ కరువు సంగతి మీకు తెలుసా!?' అని. ఏమీ తెలీకుండా సాగునీటి కోసం మెడికల్ కాలేజీలు కట్టాలని మాట్లాడడం లేదు కదా!?😊
    చిన్న డౌటు! ఎప్పటి నుంచొ మీరు చెప్పే 'సీమ పులి/సీమ సింహం' అనే అన్నయ్య పుట్టింది 'జమ్మలమడుగు' అయితే, పెరిగింది 'హైదరాబాద్'. ప్లస్ 2 వరకు ఆయన చదివింది HPS, డిగ్రీ చదివింది కూడా పులివెందుల లయోలా కాలేజ్ కాదు హైదరాబాద్ 'నిజాం కాలేజీ'లో. చదివాడని ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్పి తర్వాత లేపేసిన ఎంబీఏ ఎక్కడ చదివాడో తెలీదు... మోడీ M.A.లా... కానీ మన సీమలో మాత్రం కాదు. అసలు ఒకరకంగా ఆయన ప్రభుత్వంలో అయినా సరే, వాలంటీర్/గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగం కోసం అప్ప్లై చేయడానికి ఆయన 'కడపకి లోకల్' కిందకి రారు. ఆయన 'పెన్నా' నీళ్లు కాదు తాగి పెరిగింది.. 'మంజీరా' నీళ్లు తాగి!! ఇప్పుడు ఆయన ఉండేది కూడా కడప కాదు పులివెందుల కాదు! మరి ఇంకెట్లా ఆయన #సీమబిడ్డ అయ్యాడో చెప్పండి. కేవలం సీమ నుంచీ పోటీ చేస్తే సీమ బిడ్డ అవుతారా?
    అలా అంటే #బాలకృష్ణదగ్గుబాటిపురంధేశ్వరిపీవీనరసింహారావు ఇలా అందరినీ కూడా 'సీమ బిడ్డ'లనే చెప్పుకోవాలిగా.
    ..
    ఇక పోతే నారావారిపల్లెలో పుట్టి, స్వర్ణముఖి నీళ్లు తాగి, పెరిగి, చంద్రగిరిలో టెన్త్ చదివి, ఎస్.వి. యూనివర్సిటీలో డిగ్రీ, PG (Ph.D.) చదివిన చంద్రబాబు సీమ వాడు కాదు అని ఎలా అంటారో కాస్త వివరించండి!?
    ఇక పోతే చంద్రబాబుకి సీమ లక్షణాలు లేవు, మా అన్న సీమకి ప్రతినిధి అంటూ ఉంటారు.... ఎలానో చెప్పండి వినాలని ఉంది!?
    ..
    సీమ అంటే మంచితనం, అమాయకత్వం, అందరూ బాగుండాలి అనేగా! మరి బాబు చెప్పేది, చేసేది కూడా అదేగా!? కుప్పం కంటే ముందు పులివెందులకి నీళ్లిచ్చినా, చిత్తూరు కంటే ఎక్కువగా అనంతపురం మీద ప్రేమ చూపించినా, అందరూ బాగుండాలి, అందరూ ముందుకు వెళ్ళాలి అనేగా!!
    ..
    నాకు తెలిసి నిజమైన సీమ వాళ్ళు ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా ముందు అడిగే మాటలు 'తిందువు రా, ఎలా ఉన్నావు!?' అనే. అంతేకానీ 'నీ నోటి దగ్గర ముద్ద లాక్కుంటా, నీ ఆర్ధిక మూలాలు నాశనం చేస్తా, నిన్ను ఎదగకుండా అడ్డంగా తొక్కేస్తా, నువ్వు కష్టాల్లో ఉంటే నవ్వుకుని ఆనందిస్తా, నిన్ను ఎగరేసి నరుకుతా!' అని ఎవరూ అనరుగా!? మరి ఎప్పుడూ అందరూ బాగుండాలి అనే బాబు ఎలా సీమ వాడు కాకుండా పోయాడు!? అన్న సీమ బిడ్డ ఎలా అయ్యాడు!?
    ..
    తెలుగు సినిమాలు 'సీమ వాళ్ళని ఫ్యాక్షనిస్టులుగా చూపించారు, సీమ జనాన్ని రౌడీలుగా చిత్రీకరించారు, సీమంటే భయం పుట్టేలా చెప్పారు!' అని గుండెలు బాదుకునే మనం అలా వ్యవహరించే వాడినే నెత్తిన పెట్టుకుంటూ, వాళ్ళనే మోస్తూ... మళ్ళీ ఎదురు ఎందుకు మమ్ముల్ని ఇలా చూపిస్తారు!? అని ఎలా అడుగుతారు సామి!?
    #సీమపౌరుషం సంగతి మాట్లాడుతారు. సీమ పౌరుషం అంటే 'బాబు పులివెందులకి నీళ్లిచ్చాడా నేను కుప్పంలో రిజర్వాయర్ కడతా, బాబు కియా తెచ్చాడా సరే నేను సీమకి సెంట్రల్ ప్రాజెక్ట్ తెస్తా అని ఛాలెంజ్ చేసే రెడ్డి లాగా ఉండాలి కానీ వేరే వాటిలో ఉంటే ఏంటి? అలా ఉండడం వలన సీమకి వచ్చే లాభం ఏంటి?
    ..
    ఎక్కడ అయినా సరే మన వాళ్ళు అనుకునే వాళ్ళు పెళ్ళికి వచ్చినా రాకపోయినా, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు, రావాలి కూడా. అదేగా నిజం. ఇప్పుడు వరదలు వచ్చి, జనాలు కష్టాల్లో ఉంటే ఎవరు వచ్చారు!? ఎవరు మన కష్టాలని వింటున్నారు, ఎవరు మనకి భరోసా ఇస్తున్నారు, ఎవరు మన వెంట నిలబడుతున్నారు.!?
    ..
    ఆయనకి #వైజాగ్ కబ్జాల మీద ఉన్న ప్రేమలో కొంచం అయినా సీమ మీద ఉండి ఉంటే సీమ ఎంతో అభివృద్ధి చెందేది. ఆ ప్రేమే ఉంటే 2 ఏళ్ళ క్రితం శంకుస్థాపన చేసిన 'పులివెందుల బస్టాండ్' శంకుస్థాపన రాయి మనల్ని ఈ రోజు వెక్కిరిస్తూ ఉండేది కాదు!! ఏడాది కిందటి #అన్నమయ్యప్రాజెక్ట్ ముంపు బాధితులు పాలిథిన్ గుడారాల్లో నుండి పెట్టే శాపనార్ధాలు ఇనబడేవీ కాదు!! అన్నిటికీ నవరత్నాల లెక్కలే చెబితే ఎలా!?😜
    .....Sumanth
    #సీమఆత్మగౌరవకతలు

  • @prabhakarnadipalli7334
    @prabhakarnadipalli7334 2 роки тому +4

    E jalaga gadiki permission ledu kani, unte 20 laks crores chesevadu

  • @narendrachowdary3611
    @narendrachowdary3611 2 роки тому

    R. I. P A. P

  • @ykamesh3070
    @ykamesh3070 2 роки тому

    These total ammount has credited in account of Ap no1 decoit cm account

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 2 роки тому

    ఆంధ్ర ప్రజలకు ఏ మాత్రం ఇంకితజ్ఞానం ఉంటే 2024 లో చెత్త ప్రభుత్వం కాక మంచి ప్రభుత్వం ఎన్నుకివాలి. లేకపోతే, వీల బ్రతుకు అధోగతి.

  • @rajutsn8076
    @rajutsn8076 2 роки тому +1

    Jai Jagan
    My friends not heard my voice, now let people enjoy

  • @dharahask5460
    @dharahask5460 2 роки тому

    టీడీపీ వాళ్ళు 7 అంటారు... ycp వాళ్ళు 5 అంటారు... మీరేమో 10.అంటారు ...మీ ఇష్టమొచ్చినట్లు రాష్ట్రాన్ని గబ్బు పట్టించండి అందరూ కలిసి

  • @sudha.b9841
    @sudha.b9841 2 роки тому

    మోడి ని అడగరె సథ్హు పావలా, థనథాడని భయమా

  • @MadanagopalreddyKamireddy
    @MadanagopalreddyKamireddy 7 місяців тому

    Appula Pradesh ,tuglak reddy gadi mahima , ap ni. Union territory ni chesi. Central power kindiki cherchite baguntudi

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 2 роки тому

    ప్రతిదానికీ మి ఫెబెట్లో జగన్ ఫోటో ఎందుకు పెడుతున్నారు ఫోటో లేకుండా మాట్లాడలేర అన అనవసరంగా పాపులారిటీ మిరిస్తున్నారు చూడలేక పోతున్నాము ఫోటో పెట్టకండి ప్రతిదానికీ.

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 роки тому

    చంద్రబాబు బోల్డ్ అప్పులు చేసిపోయ్యారని అన్నారు కదా? ఇవన్నీ అయన చేసినవేనా?

  • @ashoku5102
    @ashoku5102 2 роки тому +1

    Jagganna asthulu, jabardasth asthulu prajalaku panchali

  • @p.sarathyippili5629
    @p.sarathyippili5629 2 роки тому

    Why all this? Separated AP with deficit buget. From 2014 AP is Surviving on loans and will continue. If CBN come to power it will continue

  • @dkr277
    @dkr277 2 роки тому

    ఆదే నిజం ఆయితే 420జఫ్ఫా కీ RIP చెప్పండీ

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 2 роки тому

    Chiru garu hospital kaduthunnaru vinapada ledaa kanapada ledaa

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому

    అప్పుల అప్పారావు నాయమేమో,,

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 роки тому

    ఇంతకు ముందు అంతా కొంపల దగ్గరే ఉ నతంది

  • @sudha.b9841
    @sudha.b9841 2 роки тому

    జాగ్ర్థ్హ వొడిపొవటం తొ పాటు పరువు కుడా పొధ్హి

  • @speakthetruth8886
    @speakthetruth8886 2 роки тому

    అవును, వాళ్ళందరూ పదేళ్లలో చేసిన అభివృద్ధి కి రెట్టింపు కి పైగా 3 ఏళ్లలోనే అభివృద్ధి చేస్తే, ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారేంటో? మీ అందరికీ జగన్ చేసిన అభివృద్ధి చూసి కడుపుమంటా ఏంటి?

  • @eswararaob8940
    @eswararaob8940 2 роки тому

    అప్పుచేసి పప్పు చేసి చిప్పకూడు

  • @varaprasad422
    @varaprasad422 2 роки тому

    ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిపెస్తున్నావుతల్లి

  • @kthirupathirao1356
    @kthirupathirao1356 2 роки тому +2

    Appulu sangathi meeku enduku. Appulu valla maa AP prajalu yokka aardika pragathi periginayi. Maa thalasari aadhayam perigindi. Maa sontha company la labham perigindi. inkemi kavali meeku.

  • @radhakrishna5916
    @radhakrishna5916 2 роки тому +1

    It is deplorable that the centre and the states are vying with each other
    In incurring lakhs of crores to find
    a place in Guinness book just for
    "Free bees"Such that the country
    may be pledged to who ever gives loans.

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 2 роки тому +1

    This is common topic of AP Financial position. ICHEVAADUNTE CHACHE VAADYNA LECHI VASTHAADANTA. Many laboure people are not attending to labour ACTIVITIES . Because Jagan supplying each every thing (food) and required money to public. His main aim is to get majority in next elections(day dreams). People's are getting food from Govt. through different programmes
    .ex- Amma vadi - Naanna badi . Liquor at free cost.

  • @raos.p.5788
    @raos.p.5788 2 роки тому +2

    BJP, iyr, posani, battayi, m babu, ali, gvl, v reddy, subbu, v raju, v amma, s mila r all ap drohulu

  • @balasubramanyamrajuvaradar2292
    @balasubramanyamrajuvaradar2292 2 роки тому +2

    Technology ni use chesi
    A leader thinnado vari thone
    Debet petti kattinchali

  • @rajusraju938
    @rajusraju938 2 роки тому

    పేరు ఎవరు పెట్టారో గానీ.....పెట్టినవారికి మా ధన్యవాదములు............
    "బాత్రూంలో బాబాయ్" కి అయితే అప్పు చేసి గానీ 500 పంపిస్తాం......సినిమా ఎట్లున్నా హిట్ చేస్తాం......
    CBI దత్త పుత్రుడు మూవీ 9 parts
    1- వచ్చిన వెంటనే MEGA DSC
    2- వారం లో CPS రద్దు
    3- AP CM గా ప్రమాణస్వీకారం
    4- జిల్లా కో AIRPORT
    5- CASINO కామాంధులు
    6- నా మద్యం నా ఇష్టం
    7- కులాలు గొడవలు
    8- ద్రవ్యోల్బణం
    9- 2024 లో CBI JAIL
    O DSC అభ్యర్థిగా......

  • @ksrinivasasai6950
    @ksrinivasasai6950 2 роки тому +2

    EVEN CENTRAL GOVERNMENT ALSO CAN'T REPAY THE LOANS. EVEN AMERICA ALSO CAN'T REPAY.
    A P NI BAGA NAKESADU JAGAN

  • @telugugamingff5594
    @telugugamingff5594 2 роки тому

    Prabutvamemivelagapettindaniannilashhalakotlupygagoppalu

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 2 роки тому

    Useless banks are still giving money

  • @mvssarma3387
    @mvssarma3387 Рік тому

    Emi paravaa ledu.

  • @siresuresh820
    @siresuresh820 2 роки тому +1

    Appu chesi pappukudu