EVM లపై జగన్ అనుమానం, 151 వచ్చినప్పుడు ఎందుకనలేదు? || Jagan doubts EVMs, Why not when 151? ||

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #jagan
    #ysjagan
    #evm
    EVM లపై జగన్ అనుమానం, 151 వచ్చినప్పుడు ఎందుకనలేదు? || Jagan doubts EVMs, Why not when 151? ||
    Former Andhra CM Jagan Reddy calls for paper ballots over EVM
    Jagan also said that the common practise across the world, in most developed countries, was to use the paper ballot.
    Casting doubts over the credibility of Electronic Voting Machines (EVMs), former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Tuesday, June 18, said that the Election Commission of India (ECI) should adopt paper ballots.
    The president of YSR Congress party who recently suffered a drubbing in the state Assembly elections, wrote, “Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy.”
    In the recent Assembly elections, Jagan’s party suffered a major setback. The party which won with a huge mandate of 151 seats in 2019, could secure only 11 seats and was unable to retain power. The results have led to allegations of EVM manipulation by supporters of YSRCP. In the wake of this, Jagan also echoed a similar sentiment and demanded that the elections should be held with paper ballots instead
    www.thenewsminute.com/andhra-...

КОМЕНТАРІ • 227

  • @dev.6654
    @dev.6654 8 днів тому +72

    వంగ లేక మంగళవారం అన్నాడట అట్లుంది పరిస్థితి 😮😮😮

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ua-cam.com/video/skzmW_UY1hs/v-deo.htmlsi=ZBjCvbwTRCKMEduO
      CBN about evm's !

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 8 днів тому

      Bolli gadu bale mosam chesadu

    • @SANTOR9
      @SANTOR9 8 днів тому +1

      Neeku e dialogue thappa dhani ardham thelvadhu anukunta😊

  • @amaresh.p8050
    @amaresh.p8050 8 днів тому +23

    151 vasthe no questions, 11 ragane anni anumanale😂😂😂😂

    • @gkk2215
      @gkk2215 8 днів тому +5

      151 నుంచి 11 ఎలా వస్తాయి పుష్ప 😂😂 జనాలని ఎర్రి పుష్పాలు చేయడం కాకపోతే ఈవీఎం లతో 😂😂😂

    • @sandeepreddy317
      @sandeepreddy317 8 днів тому

      Ha 11 kuda ela vacchaayi ani ma doubt ​@@gkk2215

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 8 днів тому +6

      ​@@gkk2215Pichi Tuglak gaadiki a 11 kuda raavu asalite

    • @amaresh.p8050
      @amaresh.p8050 7 днів тому

      @@gkk2215 yeraa yerripulka yenduku raavu gathamlo 23 TDP yela vachayo ippudu ycp 11 vasthay raa pulkaa

    • @amaresh.p8050
      @amaresh.p8050 7 днів тому

      @@gkk2215 ree yerripulka ballot pedthe 11 kudaa Ravu anni mangalavaram matalu apura lucha

  • @krishnamohan1110
    @krishnamohan1110 8 днів тому +30

    EVM మీద సుప్రీంకోర్టు ఈ మధ్యన ఇచ్చిన తీర్పు చెప్పండి.

  • @ashokkumarakkala8646
    @ashokkumarakkala8646 8 днів тому +6

    గతంలో ఏ పార్టీ కూడా జనసేన మాదిరిగా నూటికి నూరు శాతం సీట్లను గెలవలేదు గత ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో ను ఓడిపోయాడు. ఈ ఎన్నికలు వచ్చేసరికి 100కు 100% సీట్లు ఎలా గెలవ గలుగుతాడు ముక్కు ముఖం తెలియని వారు... వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే ఎలా అనుమానించకుండా ఉండాలి?

  • @muralilohith
    @muralilohith 8 днів тому +24

    2019 lo jagan statement emindi oka sari chudali

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ua-cam.com/video/DtNxI6LiHO8/v-deo.htmlsi=FGL9I0fREXXxv7rM

    • @ajayv304
      @ajayv304 8 днів тому +1

      చంద్రబాబు చేసిన ఆరోపణలు కూడా చూడండి

    • @muralilohith
      @muralilohith 8 днів тому +2

      @@ajayv304 unte pettu

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ​@@muralilohithua-cam.com/video/skzmW_UY1hs/v-deo.htmlsi=ZBjCvbwTRCKMEduO

    • @reddappanaidukommineni8177
      @reddappanaidukommineni8177 8 днів тому +2

      ​@@muralilohith link ikkada, TV9 di peduthunna, malli etv or abn aithe edited antaru
      ua-cam.com/video/7KrfsZQGgKE/v-deo.htmlsi=uqid7uWz3BEmI2o5

  • @gkk2215
    @gkk2215 8 днів тому +8

    ఎవడికి దెబ్బ తగిలితే వాడు అప్పుడు అరుస్తాడు, అప్పుడు ఎందుకు అరవలేదు అనేది అర్థం లేని వాదన, ప్రతిసారి ఎవడో ఒకడు ఏడుస్తున్నాడు అంటే దెబ్బ తగులుతున్నట్లే కదా ఈవియం ల ద్వారా, ఒక్క bjp నే హ్యాపీగా ఉంది 😂😂😂

  • @ashokkumarakkala8646
    @ashokkumarakkala8646 8 днів тому +3

    సర్, ప్రస్తుతం చాలాచోట్ల పోలైన ఓట్ల కన్నా ఈసీ ప్రకటించిన సంఖ్యలో తేడాలు చాలా ఉన్నాయి. మరి ఏ విధంగా అలా వచ్చాయో మీరు నిర్ధారించి చెప్పగలరా?

  • @renuvu9033
    @renuvu9033 8 днів тому +23

    Why not 175 ela VASTHAYI....151 vacchinapudu...emindhi......

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 8 днів тому +19

    EVM లు అయితే రాహుల్ గాంధీ గెలిచి వాడు కాదు....UP లో బిజెపి కాంగ్రెస్ కన్న ఎక్కువ వచ్చేవి

  • @eshwaribaidasari6505
    @eshwaribaidasari6505 8 днів тому +4

    Very good enalsis evm

  • @trinadhareddys5443
    @trinadhareddys5443 8 днів тому +19

    2019 లో అన్న చంద్రబాబు ఇప్పుడు అనకపోవడానికి కారణం..

    • @amaresh.p8050
      @amaresh.p8050 8 днів тому +9

      2019 lo silent ga vundi 11 ragane jagan yenduku vaguthunnadu raaa

    • @lankaapparao9793
      @lankaapparao9793 8 днів тому +2

      2019 lo jagan silent ga vunnadu kada ippudu CBN anthe

    • @shireeshkumar2708
      @shireeshkumar2708 7 днів тому

      ​@@amaresh.p8050..votes counting difference undi kabatti, evm doubts vachai...antey kaani seats valla kaadu. Edi kuda ardam kakunda unnaru janalu

    • @amaresh.p8050
      @amaresh.p8050 7 днів тому

      @@shireeshkumar2708 andaru counting agents vunnaru andari mundhe jarigari nuvvedhe kanukkontre poyi supreme court lo case vesuko 2019 lo kuda ilaane difference vunnay ani netti noru kottukunna yevvadu vinaledhu appudu jagan kuda EVM meedha positive gane vagadu poyi chusuko vodithr okalaa gelisthe okalaa vaagadam kaadhu, jagan gelchindhi EVM la thone, vodindhi EVM la thone antavaa

    • @shireeshkumar2708
      @shireeshkumar2708 7 днів тому

      @@amaresh.p8050 CBN kudaa vaagaaduga epudu vagaaada. Poyi chusko. Apudu diff vachayi ani yevado netti noru kottukoledu asala diff vachayani kuda yevadu seppala nuv thappa

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 8 днів тому +22

    Jagan oka psyco alanti vallani support chese vallu annam kakunda edo tintunnaru

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ua-cam.com/video/DtNxI6LiHO8/v-deo.htmlsi=FGL9I0fREXXxv7rM

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 8 днів тому

      Ne amma la jagan psycho

    • @user-fv7vw2pg9c
      @user-fv7vw2pg9c 8 днів тому

      @@anilbabu4859There is no point in scolding Jagan since he is immature guy in politics and people here to watch professor worthful opinion to allign.

    • @RajRaja-hm7ic
      @RajRaja-hm7ic 8 днів тому +1

      Me Nana okadana 10 mandhi tho padukuni Kanda ninu me Amma

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 8 днів тому +1

      Nee amma kuda psycho kadara

  • @SS-vr
    @SS-vr 8 днів тому +10

    EVM తయారు చేసిన వ్యక్తికి అందులో ఉండే డేటాని EDIT చేసే అవకాశం ఉండచ్చు. కాని ఇది 100% నిజమని నిర్దరించలేము

  • @abhinave.v4295
    @abhinave.v4295 8 днів тому +6

    Jalagan😂😂

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ua-cam.com/video/DtNxI6LiHO8/v-deo.htmlsi=FGL9I0fREXXxv7rM

  • @user-iz9id8ow5d
    @user-iz9id8ow5d 8 днів тому +1

    ఆడ లేక మధ్యలో మద్దెల.. ఓటిది...అన్నట్టుంది ఈ వ్యవహారం

  • @paulbeedila1189
    @paulbeedila1189 8 днів тому +16

    sir
    మోము Cycle కి ఓటేసాము మావోట్లు ఏమైనాయి అనే ప్రశ్నలు 2019 లో రాలేదు. ఒక వేళ్ళ వచ్చినా రాజకీయ నాయకులకే పరిమితం
    2024 లో జగన్ కు వోటు వేసాము వోట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న Ap అంతా వినబడుతుంది
    దీనిని సున్నితంగా పరిశీలించండి.
    గతంతో ముడిపెట్టవద్దు.
    టెక్నాలజీ మారింది.
    ఎలక్షన్ కమీషన BIP కమీషన్ గా అవతరించింది
    ముందుగానే నిర్ణయించబడిన హింస
    17 C ఇవ్వకపోవడం
    నిజాలు నిర్భయంగా మాట్లాడకపోవడం.
    ఇవన్నీ జరిగినతర్వాత కూడా EVM లలో Tamper లేదంటారా?
    టెంపరింగ్ జరిగింది.
    నిజంగా ప్రజల ఓట్లుతో గెలిస్తే ప్రజలపై ప్రేమ అభిమానం ఉంటుంది దీనికి బదులు హింస'
    BJP అడుగు పెట్టిన ప్రతీ రాష్ట్రం ఇలానే వుంటుంది.
    మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని పార్టీ ప్రపంచంలో ఇదొక్కటే జ

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 8 днів тому +10

      ఇప్పుడు పార్టీ నుండి వెల్లువ లా బయటకి పోయే జనాల్ని కాపాడుకోవడానికి ఈ తిప్పలు..బ్యాలెట్ వాడితే వీడికి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావు.. ఈ ట్వీట్ 2019 లో చేసి ఉంటే బావుండేది..అప్పుడు EVM 100% అన్న పెద్దమనిషి, ఇప్పుడు వీడి పాలన భరించలేక జనాలు లాగిపెట్టి లెంపకాయ కొట్టి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కుర్చోబెడితే,ఓటమి కి ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి ఆ నెపాన్ని EVM లు, వంకాయలు మీద నెడితే, తర్వాత ఆ 11 సీట్లు కూడా రావు

    • @kalyanchakravarthi8676
      @kalyanchakravarthi8676 8 днів тому +3

      Tamper jarigthe bjp enduku own ga power loki ralekpoindi... Meru anukuna party power ki rakapithe hack aipoinatena

    • @varunreddy8225
      @varunreddy8225 8 днів тому +1

      Mee christian party odipoindi roy

    • @AshokKumar-vi1ul
      @AshokKumar-vi1ul 8 днів тому +1

      Evadu anatledu over action aapandi😂

    • @bhaskarp8702
      @bhaskarp8702 8 днів тому +2

      ఎందుకంటే అపుడు రాజకీయ నాయకులు భాధ్యత గా వ్యవహరించారు....ఇపుడు జగన్ లాగా కాకుండా...ఇపుడు కూడా ఎవరు అనట్లేదు...మా ఓట్లు ఏమయ్యాయి అని....అది కేవలం సాక్షి కల్పన...ఫేక్ న్యూస్

  • @borrarao1525
    @borrarao1525 8 днів тому

    Correct point 🎉

  • @GopinadhAllada
    @GopinadhAllada 8 днів тому +8

    పేపర్ బ్యాలెట్ రాయలసీమ పల్నాడు నియెజక వర్గాల్లో మాత్రం పెట్టకండి అంతగా వెరిఫై చెయ్యాలంటే కోస్తా నియెజకవర్గాల్లో పెట్టండి

    • @gkk2215
      @gkk2215 8 днів тому +2

      అబ్బ చా, అక్కడ కమ్మ కాపు కాబట్టి ఎలాగో గెలుస్తారు అనా , ఈ తెలివితేటలే తగ్గించండి 😂😂😂

  • @bhaskarp8702
    @bhaskarp8702 8 днів тому +7

    మరి అదే advanced countries lo.... single capital undi kada da.. దరిద్రుడా..Jagan!!

    • @abhinaysali
      @abhinaysali 8 днів тому

      New York and Washington

    • @nagarajuraj5670
      @nagarajuraj5670 7 днів тому

      @@abhinaysaliNew York is not USA capital
      Please go and check
      Don’t know for which country new York is the capital

    • @bhaskarp8702
      @bhaskarp8702 7 днів тому

      @@abhinaysali అందుకే చదువుకోవాలి..జ్ఞానం పెంచుకోవాలి...అన్నది....అందుకే 11 సీట్లు....ఇచ్చింది ప్రజలు

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      ​@@abhinaysaliNew York ni yeppudu USA capital chesaaru?

  • @mallurisubrahmanyam2478
    @mallurisubrahmanyam2478 8 днів тому +2

    అప్పుడు ఇంత ఇంత మెజార్టీతో ఎవరు గెలవ లేదు ముక్కు మొఖం తెలియని వాళ్ళు కూడా 30,40వేల మెజార్టీలు వచ్చాయి అందుకే ఈ డౌట్

  • @mogilirajasekhar2248
    @mogilirajasekhar2248 8 днів тому +1

    నాగేశ్వర్ గారు 140 లోక్ సభ నియోజకవర్గాలలో పోలైన వాటికి

  • @giridhark9889
    @giridhark9889 8 днів тому +1

    Sir, గెలిచినోడికి గెలుపు కావాలి కాబట్టి అంతా బాగుంది అంటాడు. ఓడినోడికి మాత్రమే ఎందుకు ఓడాడో తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాడు మళ్ళీ గెలవాలి అనుకుంటాడు కాబట్టి. పోయిన సారి వేమూరి హరిప్రసాద్ గారు మన EVM నీ hack చేసి చూపించారు. అయినా నమ్మరు గుడ్డి జనం.

  • @user-iz9id8ow5d
    @user-iz9id8ow5d 8 днів тому +1

    ఆడలేక మధ్యలో వాడు అన్నట్టుంది వ్యవహారం

  • @JayaDarsha
    @JayaDarsha 8 днів тому

    Super analysis

  • @subbuvasu3768
    @subbuvasu3768 8 днів тому

    Supr ga chepparu sir

  • @nehemiahsurla2052
    @nehemiahsurla2052 8 днів тому +1

    జగన్ రిషి కొండ ఫెలస్ కొరకు వీడియో చెయ్యండి నాగేశ్వర్ అయ్యగారు... వినాలని వుంది...

  • @vemareddy9792
    @vemareddy9792 8 днів тому +14

    ప్రొఫెసర్ గారు ఇన్నిరోజులకి కరక్ట్ గా మాట్లాడుతున్నారు దేవుడా

    • @hussainmdyt7638
      @hussainmdyt7638 8 днів тому +1

      prof ఎప్పుడూ కరెక్ట్ గానే మాట్లాడతారు

  • @darphd
    @darphd 8 днів тому +1

    Professor, while leaders have previously raised concerns about discrepancies with Electronic Voting Machines (EVMs), now voters are also questioning their reliability.

    • @bhaskarp8702
      @bhaskarp8702 8 днів тому

      ఓటర్లు ఎక్కడ అంటున్నారు రా అయ్య? మీ కహాని లు ఆపండి...

  • @prasadbsv5672
    @prasadbsv5672 8 днів тому +1

    What about 40%percent of ysrcp voting

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u 8 днів тому +16

    EVM గురించీ చెప్పాలంటే. 151 వచ్చినప్పుడు ప్రజల ఎవరు బైటికి రాలేదు
    ఓట్ సైకిల్ వేసము అనీ చెప్పలేదు ఇప్పుడు ప్రజల మేము ఫ్యాన్ కు ఓట్ వేసాము అంటున్నారు. ఏది నిజంఏది. ఎవరూ కూడా ధర్మం గగెలవాలి ప్రజాలను మోసం చెయ్యకూడదు. ఏ పాట్టియినా పాలనా గురించీ ఏం వుండదు 5కూడా ఒకరినొకరు బూతులు పురాణం

    • @VeNu54
      @VeNu54 8 днів тому +3

      ఫ్యాన్ కి వేసాము అని చెప్తారు..‌ కాని సైకిల్ కి వేస్తారు...

    • @narendrababu176
      @narendrababu176 8 днів тому

      వైఛీపీ కి వేసిన వాళ్ళందరూ గుడ్డివారా? పక్కన VVPAT మెషీన్ లో గుర్తు కనపడలేదేమో 😂😂😂

    • @Xyz-hw5qg
      @Xyz-hw5qg 8 днів тому

      *Already chaala UA-cam channel lo polls pettaaru, anintlo TDP vachindi, avi kuda hack chesindhena*

    • @MAHABOOB6789
      @MAHABOOB6789 7 днів тому

      ఫ్యాన్ వేస్తే జగన్ చెప్పినట్టు ఎందుకు పోలింగ్ బూత్ లోనే కంప్లైంట్ చేయలేదు

    • @user-pb1dh3qy6u
      @user-pb1dh3qy6u 7 днів тому +1

      @@MAHABOOB6789 దేశం మొత్తం adecharch

  • @MrChandrakt
    @MrChandrakt 8 днів тому +1

    151 vacchinappudu TDP vallu annarule appudu nidrapoyaru ippudu Elon Musk annadu

  • @jalalbasha
    @jalalbasha 7 днів тому

    India lo 20lakhs evm's miss aiyyayi dani gurinchi oka Sari matladandi Nageswarao garu

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 8 днів тому +1

    Wat about recent MLC elections with BALLOT

  • @lakshmilaasyagradevib9170
    @lakshmilaasyagradevib9170 8 днів тому +2

    CBN garu EVM tampering gurinchi matladaru appudu hacking gurinchi kaadu CBN sir antha knowledge lessga maatladaru eppudu

  • @jkhostelsingarayakonda9427
    @jkhostelsingarayakonda9427 8 днів тому +1

    నవరత్నాలు, మహారతనాలు అని బిరుదులు తీసుకున్న కంపెనీస్ ఇండియా లొ ఉంటే, జపాన్ నుంచి ఎందుకు తేచ్చుకున్నారు

  • @kondapalliravi83
    @kondapalliravi83 8 днів тому +1

    Jagan didn't say this...
    All national parties did say...naagi...elan musk?

  • @shiva61952
    @shiva61952 6 днів тому

    మరి పెరిగిన ఓట్ల సంగతి కూడా చెప్పండి సారు

  • @PavanKumar-nd3sw
    @PavanKumar-nd3sw 8 днів тому

    Why BJP could not form government on its own when EVM can be tampered.

  • @ramukumbha4996
    @ramukumbha4996 6 днів тому

    ఎందుకంటే..... అప్పుడు టిడిపి పై
    వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. వారు ఎప్పటికి ఒంటరిగా పోటీ చేయలేదు గనుక.
    జగన్ పాలన అద్భుతం గనుక.... ప్రభుత్వము నా ఇంటి గడపకు మొదటిసారి వచ్చింది.
    YCP పై వ్యతిరేకత ఎక్కడా లేకుండా.... కనీసం ముక్కుముఖం తెలియని వారు కూడా భారీ మెజార్టీ లతో గెలిచారు ఎలా..? ఏ ఎక్సిట్ పోల్, ఏ రాజకీయ పండితులు కూడా ఊహించని ఫలితాలు ఎలా సాధ్యం ?

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg 8 днів тому +11

    ప్రజా తీర్పును పరిహాసం చేస్తే ప్రజలు క్షమించరు. మళ్లీ ఎన్నికలు పెడితే వాడు కూడా గెలవడు.

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 6 днів тому

    Evm..rong ఉంటే ప్రజలు ukoru kadhaa...otu వేసిన వాళ్లు 😅😅😅

  • @pendlimarrykrishnarao8480
    @pendlimarrykrishnarao8480 7 днів тому

    Go amongst the people, they will tell whether it was due to evms or not .

  • @user-fe1vt4bh8h
    @user-fe1vt4bh8h 7 днів тому

    దమ్ముంటే మళ్లీ ఎలక్షన్స్ పెట్టండి ఈసారి 11 కూడ రావు

  • @4u977
    @4u977 7 днів тому +1

    ప్రభుత్వం తయారు చేస్తే అంత నీతివంతంగా ఉంటాయా ప్రొఫెసర్ గారు

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      ఉండవు కాబట్టే 2019 లో జగనన్న గెలిచారు ఇప్పుడు 2024 లో కూటమి గెలిచింది

  • @polisettijaishankar4649
    @polisettijaishankar4649 8 днів тому +1

    నమస్తే నాగేష్ రావు గారు ఈవీఎంలపై అనుమానం ప్రజలకి వచ్చింది ముందుగా ఎందుకంటే మీరు కూర్చున్న సీట్లో నుండి పోలింగ్ జరిగే వరకు కూడా మీరు గాని ఏ డెబిట్ లో ఏ మేధావి గాని జగన్ ఓడిపోతాడు అని కటాకండిగా ఎవరు చెప్పలేదు.. 2019లో డెబిట్ లో కూర్చున్న మేధావులు అందరూ చంద్రబాబు ఓడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పిన వారే ఎందుకంటే అప్పుడు మీ అందరికీ తెలుసు చంద్రబాబు పాలన సరిగా లేదు అని అప్పుడు మీ అందరికీ తెలుసు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు అని ప్రజలని మోసం చేశారు అని అందుకని అప్పుడు ఈవీఎంల గురించి ప్రజలు కూడా మాట్లాడలేదు ఒక్క చంద్రబాబు ఏ మాట్లాడాడు ఇప్పుడు దేశం మొత్తం కోడై పూస్తుంది ఈవీఎంలకు తేడా అని మీరు మేధావులు అయితే గమనించుకోండి

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      Exit polls chudaledha? 2 exit polls Kutami vasthundhi ani chebithey 2 exit polls YCP vasthundhi ani cheppayi
      Same 2019 lo Anni YCP vasthundhi ani cheppayi 110-130 seats vasthayi ani cheppayi Appudu migatha 21 extra seats ela vacchayi anedhi Naa question

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 6 днів тому

    Prof.Nageswar,clarify whether evm of India tampering possible or not? This question can be answered by technologist,so better for prof.Nageswar not to give opinion,but this question have to be answered.most of experts say that evm used in India are not connected to Internet so not hack able,but there is one question of some missing evm is there,two companies that manufactured evm have not received by election commission,election commission have to clarify missing evm

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 8 днів тому +1

    మీరు మీ స్టేటస్ తగ్గట్టు విశ్లేషణ లేదు. దేశం అంత 140స్థానం లో చర్చ జరుగుతుండగా వాటి మీద విశ్లేషణ చేస్తే బాగుండేది.

  • @sushilkalvakunta5052
    @sushilkalvakunta5052 8 днів тому

    Sir
    Also pls talk about Arundhati 's anti Kashmir thoughts

  • @anhsirk214
    @anhsirk214 5 днів тому

    మడకశిర లో 131 booth లోఎందుకు EVM లో BSP కి 414 ఓట్లు, YCP కి 5 ఓట్లు చూపించింది...అది MP కి సంబంధించిన EVM అని చెప్పి చివరలో MLA కి సంబంధించిన EVM తెప్పించినప్పుడు అది ఎందుకు open కాలేదు...అప్పుడు vvpat లు లెక్కించినప్పుడు YCP కి 414, BSP కి 5 ఓట్లు ఎలా వచ్చాయి...అలా మిగతా EVM లలో TDP, YCP ఓట్లు అటు ఇటు swap కాలేదని guarantee ఏమిటి? కాబట్టి .2019 లో మీరు గెలిచారు కదా అప్పుడు కూడా మీకు 151 సీట్లు tampering చేస్తేనే వచ్చాయా? అని YCP ని ప్రశ్నించే వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పండి...ఇప్పుడు మడకశిర లో జరిగినట్లు 2019 లో ఎక్కడైనా diaplay లో ఓట్లు swapping అయ్యాయా? తిరుపతి లో లాగా ఎంపీ గెలిచి ఎంపీ constituency లోని 7 స్థానాల్లో ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవని సంఘటన ఎక్కడైనా జరిగిందా?..ఒడిషా లో లాగా 51 అసెంబ్లీ లు గెలిచిన పార్టీ కి ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయిందా? దేశమంతా పోలింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు ఇన్నిన్ని తేడాలు వచ్చాయా? మనవాళ్ళందరూ 11 గంటల లోపల ఓట్లు వేసేయ్యండి అని చంద్రబాబు పోలింగ్ ముందు పిలుపునివ్వడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది...11 తరువాత ప్రతి రెండు ఓట్లకు ఒక్కటి కూటమికి పడేలా chip లో pre-program చెసారేమో? లేక మొత్తం టీడీపీ కి పదేలాగా pre program చేసారేమో? 2019 లో 3G technology తో EVM లో అంటెన్నాలు embed చెయ్యడం కష్టం...ఎందుకంటే length ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు కనిపించే అవకాశం ఉంది...5G technology తో miniature అంటెన్నాలు పెట్టే అవకాశం ఉంది... అప్పుటికన్నా ఇప్పుడు technology పెరిగి cyber crime లు, hacking లు ఎక్కువైనాయి...ఒక్క మడకశిర ఇన్సిడెంట్ లాగా మిగతా దేశంలోని కొన్ని లేక ఆన్ని EVM లలో కూడా swapping జరిగిందనేది అనుమానం ప్రజల అనుమానం... vvpat ల ప్రింటింగ్ కూడా tamper చేసి ఉంటే ఏమీ చెయ్యలేం...ఆన్ని vvpat లు లెక్కిస్తే ఎక్కడైనా కొన్ని vbpat స్లిప్పులు వేరే పార్టీ వి ఉండడమో, తక్కువ ఉండడమో, ఎక్కువ ఉండడమో ఏదో ఒక తప్పు బయటపడటం guarantee...

  • @sk2250
    @sk2250 8 днів тому

    151 vachinappudu kooda idey jarigi undavachu but 2019 lo YCP ki Central govt tho alliance ledu...alagey appudu CBN political decisions (joining hands with Cong, blaming BJP, fighting with PK) lantivi YCP ki favourable ayyayi anokovachu......but this time AP, Odissa, Karnataka and TS lo results one sided gaa unnayi ..so ee doubts create chesayi...

  • @sreenivas2781
    @sreenivas2781 8 днів тому

    Appudu Babu kuda idhe maata annaadu professor.

  • @pauldanieluba
    @pauldanieluba 6 днів тому

    హలో నాగేశ్వర్ సార్ మీరు మాట్లాడే విధానం తప్పు ఎందుకంటే జరిగిన ఎలక్షన్ విధానం అలాంటిది

  • @venkatP99
    @venkatP99 8 днів тому

    Chip dobbinattu undi.

  • @rafiazkondapur.j1497
    @rafiazkondapur.j1497 4 дні тому

    సార్.. ఈవీఎం ఎఫెక్ట్ అవకాశం ఉన్నచోట జరిగింది..ఉంది.. Cbn గెలవడం ok కానీ.. Ycp అంత దారుణం గా ఓడిపోవడం ఏంటి... బీజేపీ 8..js 21..గెలవడం ఏంటి

  • @chakradharareddy6985
    @chakradharareddy6985 8 днів тому

    Sir.nice.
    Already one can check in VV PAT print out for symbol,which one cast.
    ...second one ,
    5. VVPAT printouts are counted in one Assembly randomly and compare with EVM polled votes.

  • @sivajich3550
    @sivajich3550 7 днів тому

    ఎలక్షన్లో ఈవీఎంలు హ్యాకింగ్ జరిగుంటే మోడీ గారు 240 సీట్లు ఎందుకు వస్తాయి 300 సీట్లు 300 సీట్లు పైనే మోడీ గారికి రావాలి మరి ఆయనకు అంత తక్కువ ఎందుకు వచ్చింది అంటే ఆయన హ్యాకింగ్ చేయలేదా

  • @Milan-tq6qd
    @Milan-tq6qd 8 днів тому

    I dont know how EVM works but I can write a script so that as soon as the memory chip in the EVM is connected to a computer, it randomly populates or erases the existing data with whatever I want, without having to do anything further. Simply connecting the chip to the computer or memory reading device is enough.

  • @kravivarma1567
    @kravivarma1567 7 днів тому

    Alliance kante munduga jarigina MLC elections 3 areas lo vunna 3 graduate elections lo loss ayyaru.. aa elections jarigindi ballot papers loney...idi enduku observe cheyaru

  • @rockybhai8484
    @rockybhai8484 6 днів тому

    90k majority ele??

  • @babug7352
    @babug7352 8 днів тому +3

    ఇప్పుడు 100% సమాజం అంగీకరించుస్తుంది సార్..EVM tempering జరిగింది. Total 2024 Election process ni ఒక్కసారి విశ్లేషించి చూడండి. ప్రతి నియోజవర్గ ం లో అసలు పొలైన ఓట్లు ఎన్ని, కాండిడేట్ కి వచ్చిన మెజరిటీలు ఎంత ఒక్కదాన్ని సమగ్రం గా విశ్లేషించి చూడండి..

    • @amaresh.p8050
      @amaresh.p8050 8 днів тому

      Yeraaaaa yerripulka 2019 lo yevarivi peekuthunnaraa

    • @VeNu54
      @VeNu54 8 днів тому +1

      నేను అంగీకరించడం లేదు...

  • @saikrishnamadineni5295
    @saikrishnamadineni5295 8 днів тому

    It is old ideas ,
    To control one big issue in public matter they intentionally make another issue to avoid public attention on main matter .
    Here big issue is Rushikonda palace
    Intentionally issue is evm ( old every election year topic).
    People should think deep.

  • @ramukumbha4996
    @ramukumbha4996 6 днів тому

    EVM టాంపరింగ్ పై మాట్లాడిన CBN గూర్చి మీరు మర్చి పోయారే...!

  • @calmuffin
    @calmuffin 8 днів тому

    Irrespective of any party's stance Against EVM's the best universal solution that satisfies all parties is reintroduce ballot system......private or public sector companies manufacturing evms can be corrupted or influenced......universal solution is ballot system voting since noone will complain

  • @anilbabu4859
    @anilbabu4859 8 днів тому

    What about the student who pass don't they say because i studied well and passed. Tell both aspects Sir.

  • @giriajith8
    @giriajith8 8 днів тому

    Sir jagan palanaloo development jarigindi, chala companies theesukocharu ani antunnaru. Edi entharavarku nijam dheni paina oka video cheyyandi sir

  • @paramdhamareddyyendodu2266
    @paramdhamareddyyendodu2266 8 днів тому +1

    Either I am not supporting Jagan or CBN. My concern is for democracy. Have u gone through Elen Musk comment on EVMs. EC has to maintain transperancy. Genuine voter should not be deceived. EVMs should be audited again transperant ly.

    • @MahilaTelugu
      @MahilaTelugu 8 днів тому +3

      In our country Evms are stand alone..not connected to any internet or Bluetooth..there is no question of hacking

    • @finnypaul151
      @finnypaul151 8 днів тому

      ​@@MahilaTelugu
      Out of 60 lakh electronic voting machines where are the remaining 20 lakh ??????
      ua-cam.com/video/skzmW_UY1hs/v-deo.htmlsi=ZBjCvbwTRCKMEduO
      CBN about evm's !

  • @rohithborra9435
    @rohithborra9435 7 днів тому

    Dear Mr.Professor, Are you saying the public service company does not work in the best interest of government? Does not seem to be a sound logic.

  • @tsuresh3801
    @tsuresh3801 8 днів тому

    మీరు జలగన్న చెంచానీ అడిగితే, జలగన్నెకే సపోర్ట్ చేస్తాడు

  • @yallanarayanarao6518
    @yallanarayanarao6518 7 днів тому

    Batary Tho Panichesi Calculator Nu Hake cheyyalemu

  • @priyankaadidela
    @priyankaadidela 8 днів тому

    Elonmusk e country evm machines gurunchi tweet chesaro okasari chadvandi.

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 7 днів тому

    ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేకపోతున్నాడు.😅😅😅😅

  • @darphd
    @darphd 8 днів тому +1

    Professor, During voting in the US, after selecting candidates, the ballot paper is printed and dropped into a ballot box. As the ballot is dropped, the system records the votes electronically, and the paper ballot is stored for future reference. Even though the Electronic Voting Machines (EVMs) are connected to the internet, there are still paper ballots in the ballot box. India should adopt a similar system.

  • @VRL369
    @VRL369 8 днів тому

    Elena musk is not belongs India🎉🎉

  • @naresh5783
    @naresh5783 8 днів тому

    Jagan gurinchi ekada topic kadu EVM lu gurinchi so EVM manage cheyochu anataniki expl .. vote banking a leni BJP ki kuda Ap lo konni seats ochay

  • @subbureddy5791
    @subbureddy5791 6 днів тому +1

    Meeruprofessorkadadefeatayenavaruadagaliwinayenavaruadugutaalogictheliyadameeku

  • @kandulamurali7000
    @kandulamurali7000 8 днів тому

    Sir, in tirupathi parliament constituency YSRCP MP won around 16000 votes, but 7 Assembly constituencies in tirupathi parliament won by NDA kutami around 1.5 lakhs votes. is it possible?

    • @ASP2249
      @ASP2249 8 днів тому +1

      Most of the people in our village a d surrounding villages asked for cycle 🚲 symbol in MP evm machine ,,they didn’t knew that bjp is part of allaince ,,so cross voting happened..16000 vote’s majority for mp is very lesss,,,,bad election campaign..
      One more thing I heard that mp candidate had bad reputation..

    • @VeNu54
      @VeNu54 8 днів тому

      Cross voting

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      Yes it's possible with cross voting

  • @gowthamnanda71
    @gowthamnanda71 8 днів тому

    Ec open challenge cheyyochugaa evm lu hack chesina ledha hack cheyyochu sni nirupinchina kuda vallaki price money estam anii apudu ec medha prajalaki confident perugutundhi. Nammutaru gaa. Hackers kuda try chestaru vallu cheyyakapoty inkaa ec ni andharu nammutaru gaa

  • @abhirampspk6197
    @abhirampspk6197 8 днів тому

    Akulu addu vacchayanta 😂😂

  • @dharmaiahdaneil5709
    @dharmaiahdaneil5709 8 днів тому

    Dear sir,
    In our village never come tdp 100 majority.
    Ycp 300 majority why we got loos 200 votes
    Here no janasena not known anyone how they got .think of it sir.

  • @narasimhareddy3197
    @narasimhareddy3197 8 днів тому

    NageshswAra Rao gaaru idi mosam

  • @karthikreddy6259
    @karthikreddy6259 8 днів тому

    మా KCR ఎమో జనాన్ని అంటాడు మీ జగన్ EVM లని అంటాడు 🤷‍♂️🤷‍♂️

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      Ee vishayam lo Mee KCR ne better
      Maa AP lo janalni thidithey rendo saari vote veyaru

  • @vamsiswapanu5417
    @vamsiswapanu5417 8 днів тому

    Appudu adagaledani ippudu adagakudada

  • @sermon007
    @sermon007 8 днів тому

    Meeru cheppandi..maree 11 seats matrame gelichentha adhwannama YCP ruling? Ala undunte me earlier analysis lu annee thappe kada

  • @tirumalapurushotham7079
    @tirumalapurushotham7079 7 днів тому

    టీవీ ముందు కూర్చుని మాట్లాడే అర్హత కోల్పోయిన సరే ఇంకా జగన్ వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్న మిస్టర్ ప్రొఫెసర్

  • @subramanyaml3680
    @subramanyaml3680 8 днів тому

    దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది? జగన్ మోహన్ రెడ్డి గారు ఇండియా (కాంగ్రెస్) కూటమి వైపు అడుగులు వేస్తునట్లుగా కనిపిస్తుంది. ఈవీఎం ల విషయంలో ఇండియా కూటమి నాయకుల వెలిబుచ్చిన అనుమానాన్నే జగన్ సమర్ధిస్తున్నట్లుగా వుంది. దీనికి కారణం బీజేపీ కి పూర్తి మెజారిటీ రాకపోవటం వలన అలయన్స్ పార్టీల మీద ఆధారపడి (మరీ ముఖ్యముగా టీడీపీ ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . దీనివలన జగన్ కి గతంలో బీజేపీ నుంచి అందిన సహకారం ఉండకపోవచ్చు. అందువల్ల కనీసం కర్ణాటక, తెలంగాణ , తమిళనాడు లలో అధికారం లో వున్న ఇండియా కూటమి నుంచి కొంతైనా సహకారం లభించవచ్చని ఆలోచన.

  • @bharathkumar19
    @bharathkumar19 8 днів тому

    Idhi antha andhuku,random ga 10% evm pads Loni votes slip lekka petti saripothundo ledho chepthy saripothundi kada,aa 10% lo kuda 2% okka party ki inko 2 %inko party ki 2 % inko party ki icchi4% executive ki isthy saripothundi

  • @nehemyajangam519
    @nehemyajangam519 8 днів тому

    ఇంటర్నల్ సెట్టింగ్స్ మారిస్తే ఎలా ఉంటుంది హ్యాక్ చేయాల్సిన అవసరం లేదండి కాంగ్రెస్కు పడే ఓట్లన్నీ బీజేపీకి మరలించవచ్చు కాద,

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 7 днів тому

      Ala ayithey BJP ki 400+ seats vacchesevi manam(south indians)Nijam ga vaatini nammese vaarimi kooda

  • @VinoD-fi6er
    @VinoD-fi6er 8 днів тому +3

    🛑151 vachinappudu clear wave undhi 2019 lo ippudu em wave undhani meeru ila matladatharu professor garu....mee respect ni pogottukuntunnaremo ani naa manavi....jagan ki 11 seats vachayanedhi tdp+ ki 164 vacheyanedhi vallake nammasakyam ga ledu

  • @RamaPandita
    @RamaPandita 8 днів тому

    Bjp ki 294 kooda evm daya vallE

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 8 днів тому +3

    ఖాన్ గ్రేస్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఇతరులు భారతీయ జనతా గెలిస్తే ప్రజాస్వామ్యం ధ్వంసం అయ్యింది కమ్మిళు..

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 8 днів тому +2

      Look at the Elen musk comment about EVM tampering 😅😅😅😅😅😅😅😅

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 8 днів тому +2

      @@rajeevbokinala73 congres endorsing Elon musk comments and invite foreign interference

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 8 днів тому +1

      ​Yenthamandhi maska gallu cheppina evms tampering anedhi jaragadam kastam bro 2029 electionslo Yee Evms tho jagan anna gelusthadu!​@@rajeevbokinala73

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 6 днів тому

    2019 టాంపరింగ్ చేసుకున్నా వాడు ఐతే 2024 లో కూడా చేసుకునే వాడు కదా సార్ ?
    పైగా 2019 లో నిజమైన గెలుపు కాదు అనుకుందాం ఈవీఎంల గెలుపు అనుకుందాం, 2021 లో పంచాయితీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కదా జరిగింది అప్పుడు కుప్పం నియోజకవర్గం సహా మొత్తం 95% వైసిపి గెలిచింది కదా... 2014-19 దాకా కనీసం పంచాయితీ ఎన్నికలు పెట్టకుండా కాలక్షేపం చేసిన వాడు చంద్రబాబు. 2019 జగన్ చేసి అంటే 2021 లో అన్ని పంచాయితీలు, మున్సిపాలిటీలు వచ్చి ఉండేది కాదు, 2019 లో టాంపరింగ్ జరిగి ఉంటే ఇప్పుడు అదే మళ్ళీ ఉపయోగించునే వాడు, ఇక్కడ జగన్ డౌట్ పడ్డాడు అని వేరేగా మాట్లాడటం కన్నా కూడా అందరికీ చాలా ఈజీగా అర్థం అవుతుంది, ఆంధ్రా లో ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా ఎంచుకున్నా స్థానాల్లో రాష్ట్రాల్లో పక్కగా కుట్ర జరిగింది కాబట్టే 100 లోపు పరిమితం అవ్వాల్సిన బీజేపీని 240 దాకా లాక్కొచ్చారు. కుట్ర ఐతే పక్కగా జరిగింది

  • @varunreddy8225
    @varunreddy8225 8 днів тому

    ivvala Mangala varam kabatti

  • @shaiksaniya6625
    @shaiksaniya6625 8 днів тому

    Jagan craze chusi khutamu modi ,chandra Babu & Pasan& Lokesh kalisi EVM tampering chesaru ...151 vachchinappudu Modi ki Babu ku padadu kada ...

  • @fact7782
    @fact7782 8 днів тому

    40% vachindi voting maki antadu malli evm hacking antadu😂😂😂, nijam ga ala cheyagalgite bjp oka 400 seats veskunedi ga😂😂😂

  • @satish227284
    @satish227284 8 днів тому

    ఏంగలేక ఎంగలవారం అపుడు cbn
    ఏంగలేక ఎంగలవారం ఇపుడు జగన్

  • @kasiram8156
    @kasiram8156 6 днів тому

    Re logic pakkanapetti scinctific ga alochichu... Oosaravilli

  • @Syamkumar-cs7tu
    @Syamkumar-cs7tu 7 днів тому

    ఫోన్.లేదు.ఎలా

  • @punnareddy2213
    @punnareddy2213 8 днів тому

    In 2019 modi is not with jagan.in 2024 modi with cbn.cbn is a evm cm and his son pappu is a evm mla

  • @ASP2249
    @ASP2249 8 днів тому

    Prof garu random ga 5 polling booth vvpats epudu kuda tally chestaru ..oka constituency ki..
    one nunchi 5 ki increase ayindi vvpats counting..first u learn that

  • @muralimohan6116
    @muralimohan6116 8 днів тому +1

    బాలెట్ పేపర్ పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళతో బాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయించవచ్చని జగన్ ప్లాన్ ఏమో. మరి 2019 లో ఆయనకు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదా? వైసీపీ ఓడినప్పుడు మాత్రమే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందా? అమరావతి విషయములో కూడా ఓడిపోయినప్పుడు అమరావతి కావాలని అన్నాడు, నెగ్గాక 3 రాజధానులు కావాలి అన్నాడు.