Goppa Dharana Shakthi..Memory...Hats Off....Concentration...Practice.That is the Result of Garikapati Varu...A Great Asset to Our Telugu People...MvRaghavacharya...
🙏🙏🙏 OM Namah Shivaya OM Namo Narayana OM Namo Bhagwate Vasudevay Namaha OM SRI Matre Namaha OM SRI Rama Jay Rama Jay Jay Rama Jay Sree Rama OM SRI subramanya Swamy a Namaha OM SRI Venkateshwara Swamy a Namaha OM SRI Vigneshwara Swamy a Namaha OM SRI Laxmi Narshima Swamy a Namaha OM SRI Veeranjaneya Swamy a Namaha
మీప్రవచనాలద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే మీరు బహు ముఖ ప్రజ్ఞాశాలురని నేను కూడాను పండితున్నే అనుకున్నాను కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు అని పూర్తిగా అర్థం అయింది! జయ శ్రీమన్నారాయణ!
Astha giggajamulu 1. Allasani peddana 2. Nandi timmana 3. Durjati 4. Madayyagari Mallana 5. Ayyalaraju Ramabadrudu 6. Ramaraju bushanudu 7. Pingali suranna 8. Tanali Ramakrishna To remember easily form your own Acronym. Mine was ANDaMAR PT. PT teacher PT ante play time or Physical teacher .!!.
రాజ్యాంగాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రచించార The Supreme Court or the constitutional system or this First Division who are the makers of the Constitution of India are taking the same offer of honor to politics.
గురువు గారికి నమస్కారములు. ఏమి ధారణా ఏమి జ్ఞాపక శక్తి. మీరు మాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము.
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు మీ అపార జ్ఞాపకశక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
మీ మాటలు విని మా జన్మ ధన్యం గురువుగారు 🙏
💞🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi mee vivarana varnanaateetamu andi 🙏💞
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
GREAT KNOWLEDGE TRANSFER TO ALL OF US.GOD BLESS GARIKAPATI GARU
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare
Hari hi om Sri gurubyonamaha 🙏🌼
Goppa Dharana Shakthi..Memory...Hats Off....Concentration...Practice.That is the Result of Garikapati Varu...A Great Asset to Our Telugu People...MvRaghavacharya...
శ్రీ కామినీ కామితాకార! సాకార! కారుణ్య ధారా! నవాంకూర శంకాకరా శోణ రేఖా మయూఖాళి కిమ్మీరితాలోక నాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావా! విభావైభవాధిక్య ధిక్కారితానంత మార్తాండ కోటిర ఆటీక మానామలాస్తంభ శుంభద్యశః పూర కర్పూర సౌరభ్యమైత్రీ పవిత్రీకృతామ్నాయ వాయుప్రచార నిశాపాదితాపార సంసారసంతాపనిర్వాపణా! పాపనిర్వాపనోపాయ నామ ప్రశంసాను భావా!భవాభావా! హే వాసుదేవా....
లోభాకులీభూత చేతస్సుధీవ్రాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రాంత భూమీ భవత్తత్వ రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాసనాసాదితానారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్యధుర్య ప్రసన్నా! ప్రసన్నావళీ మానసొదస్థ భోగాపవర్గాభిలాషా! హృషీకేశా! ఈశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ నిను నుతింపంగ లేరంచు వించున్ ప్రపంచ స్వభావంబు మానకిట్లే నీ ముందటన్ జాటు వాచా లతల్ జూపు చున్నారమిన్నేరముల్ మన్ననల్ చేసి సైరింపుమో వాసుదేవా! సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప నెందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమో దేవా! నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడున్ జాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్ లేకయో కృష్ణ! యీ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా! ఏ రీతి చెన్నార మున్నే ఋషుల్ నిన్ను గన్నారగన్నారు నా కన్ను లెన్నంగ నేపుణ్యముల్ చేసెనో యీ విశేషంబు గాంచెన్ విరించోదయ స్థాన నాభీ సరోజా సరోజాత జాతాండంబుల్ తండ తండంబులై యుండ నొండొండు నీరోమ కూపంబు లేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనంబెత్తి తంచున్ వరాహవతారంబునన్ ధారుణీ చక్రముందాల్చి తంచున్ మహా కూర్మ భావంబునన్ మందర గ్రావమున్ మోచితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియా వేళ పాదాత్రయిం జాల బూరించి తంచున్ నుతింపంగా యుక్తంబె భక్త ప్రజాధీనా!
Jay Shri Ram Jay Jay Ram
Offo... super memory power 😮👏👏 too good. krishnam vande jagadgurum
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
గురువు గారికి మా నమస్కారములు ఓం నమో నారాయణాయ
Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
Excellent Guruvugaru
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ గురువుగారు పాదాభివందనాలు
Íuu⁷ò
"Krishnam Vande Jagathgurum. "
Hare Krishna Hare Krishna krishna krishna Hare Hare🙏🙏🙏
Jai Sreemannarayana, Dasoham Swamy, great
Om namo sree Krishna. Guruvu gaariki Namassulu🙏
శ్రీకృష్ణుడు కోసం తప్ప అన్ని విషయాలు చర్చించారు అండి గురువుగారు
2_18 మొత్తం ప్రవచనం విన్నది మీరు ఒక్కరే
Guruvugarandi mee dharana shaktiki koti koti dandalu
EXTRAORDINARY KNOWLEDGE ,, ANALYSIS ,, GUIDANCE,, MEMORY POWER,,WE TELUGU PEOPLE ARE LUCKY
Jai srikrishna
Jaisrikrishna
Guruvu gariki satakoti vandanalu
Hare krishna hare krishna krishna krishna hare hare rama hare rama rama rama hare
Jaisrirma
Guruvu gari ki nama skaram mulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
బాగానే నోటికి అభ్యాసం చేసారు చాలా కష్టం guvugaaru నమస్కారం
Abba gurujii vinnakoladi me matalu vinalanipistunnadi padabhivanamulu🙏🙏🙏🙏🙏🙏 S madhava Raju🙏
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
Namaste. Abhinava sankarulu ki padabhivandanalu.
🙏🙏🙏
OM Namah Shivaya
OM Namo Narayana
OM Namo Bhagwate Vasudevay Namaha
OM SRI Matre Namaha
OM SRI Rama Jay Rama Jay Jay Rama Jay Sree Rama
OM SRI subramanya Swamy a Namaha
OM SRI Venkateshwara Swamy a Namaha
OM SRI Vigneshwara Swamy a Namaha
OM SRI Laxmi Narshima Swamy a Namaha
OM SRI Veeranjaneya Swamy a Namaha
Guruvugari padalaku satha koti namaskaralu
guruvugaaru pranaamaalu🙏
మీకు శత కోటి నమస్కార్ లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
Jay Shri Ram Jay Jay Ram😊
గురువుగారికి శతకోటి వందనాలు ❤
గురువు గారి కి దాన్యవాదలు
🕉️బీజేపీ పార్టీ, దేశానికీ రక్షణ కవచం 🚩🇮🇳🕉️
చిన్మయిడూ చిదానందుడు❤ శ్రీ కృష్ణ 💞💞
Namasakram guruv garu
Sri Krishna dandakam by Akroorudu in Bhagawatam is also very good . Saw the Viswa roopam darsanam in that 🙏
Guruvugariki pranamamulu 🛐
Krishnastami 👣👣👣 subhakankaslu
Dannyavadalu guruvugariki
Srikrsna paripporna prema kosam Oka gopika krishnudini preminchinchina prema kosam I'm ready To Die a million times.. Life use is only to reach God
Guruvugariki namaskaram
నమః శివాయ
Namaskaram guruvugaru
గురువుగారికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు మీరు ఎలా ఎప్పుడు చెబుతూనే
Goppa Sandesam..Maha Panditula Varu..Chakkaga. Gnanodayam Kaliginchu Tunnaru......MvRaghavacharya....
మీరు ప్రవచించిన ఆంజనేయ దండకం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను .
❤
AT PRESENT SRI GARIKIPATI IS HIGHLY EFFICIENTTELUGU SPEAKER WELL KNOWN TO ALL IN BOTH TELUGU STATES
నీళ్లు తాగేయ్ విధానాన్ని సైతం సభలో చెప్పి జాతికి ఆరోగ్యం కూడా దారపోస్తున్న గురువుగారికి నమస్కారం
Excellent speach.Thankyou guruvu garu.
❤
No ur
Pavan ….daaraposthunna kaaduraa, adi … dHaaraposthumna, ok?
Krishnan VANDEJAGADGURUM
మీప్రవచనాలద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే మీరు బహు ముఖ ప్రజ్ఞాశాలురని నేను కూడాను పండితున్నే అనుకున్నాను కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు అని పూర్తిగా అర్థం అయింది! జయ శ్రీమన్నారాయణ!
ఓం నమః శివాయ గురవే నమః రాధ కృష్ణా 🙏 🕉️ 🇮🇳
PRANAMAMULU……
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యోగవాసిష్ఠం చెప్పండి గురువుగారు
🎉🎉🎉🎉🎉
ఓం నమః శివాయ
Om sree matrenamaha..
నమస్కారం PadabeVanfanam GuruvugaruMekuMeruupam లోమా kuDivam AntateneBodesthunnaru.
రాముడిని కృష్ణుడిని విమర్శించానిక పద్మశ్రీ
🙏🏻🙏🏻👍👍
🙏🙏🙏🌺💐🌷
Guruvugaru meeku satakoti padabi🎉🎉🎉🎉🎉
I think
Anjaneya Dandakam is not uploaded on Shri garikapati official UA-cam channel
If anyone finds the link please share.
Great respects
🙏🙏🙏🙏
❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
🙏🙏🙏🙏
Jai sri Krishna
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏theliyani enno goppa vishayalu Inka makenno theliyacheyalani korukuntunnam
Sir
Can you provide PDF of this Sri Krishna dandakam in this video in description. So one can read .
Kindly provide
👏👏👏👏👏👏
It is written by Pothanamatya in Acha telugu
,🌹🌹🙏🏾🙏🏾🙏🏾🌹🌹
😮.
ill c serial for vikram his acting best
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍💪🤝👏👌❤️🙏🌹
Guruvugàrikapatinarasimharào ģarikiñamaskaŕàĺu
20:07
24:00
జైమిని భారతం చెప్పారా?
Astha giggajamulu
1. Allasani peddana
2. Nandi timmana
3. Durjati
4. Madayyagari Mallana
5. Ayyalaraju Ramabadrudu
6. Ramaraju bushanudu
7. Pingali suranna
8. Tanali Ramakrishna
To remember easily form your own Acronym.
Mine was ANDaMAR PT. PT teacher PT ante play time or Physical teacher
.!!.
రాజ్యాంగాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రచించార The Supreme Court or the constitutional system or this First Division who are the makers of the Constitution of India are taking the same offer of honor to politics.
Y
Zt
గురువు గారికి పాదాభివందనాలు
Guruvugariki shatha koti namaskaramulu
Jai srikrishna
👏👏👏👏👏