లలితా సహస్రనామం చదవడం వల్ల సీతాదేవి కష్టాలు వచ్చాయా ? ఎలాంటి కొటేషన్స్ పెట్టినందుకు అమ్మవారు మిమ్మల్ని తప్పక శిక్షించాలి.... మీకు వ్యూస్ రావాలని ఎలాంటి కొటేషన్స్ అయిన పెట్టేస్తారా?
అమ్మ! నమస్కారం! మీరు పని చేసుకుంటూ కూడా అమ్మ వారి రహస్య నామాల సహస్రం చదువు కోవచ్చు అని చెప్పి నా కు అమితమైన ఆనందాన్ని కలిగించారు. నేను ఏ కోరికతోనూ అమ్మ వారి నామాలు స్మరించు కోవడం లేదు. నాకు ఆ అమ్మను తలచుకుంటూ ఉంటే అంతులేని ఆనందం కలిగిస్తుంది. మరి నాకు తెలియకుండా నే ఆ అమ్మ నామాలు నా మనసులోనే ధారా పాతంగా జాలువారు తాయి. మీరు ఇచ్చే సూచనలు చాలా practical గా ఉంటాయి. మన పూజ ను యధా శక్తి గా చేసుకొనే నాలాంటి వారికి చాలా ఉపశమనం గా ఉంటాయి మీరు మా కిచ్చే సూచనలు.
అమ్మా మీరు ఎన్నెన్నోవిషయాలు చెప్తున్నా కానీ ఈ వీడియోలో లలితాదేవి శరీర వర్ణన వింటుంటే చెప్పలేని ఆనందము కలిగింది ఈసారి ఎప్పుడు లలితా సహస్రనామ చదివినా మీ భావాలేగుర్తు వచ్చేలా నేర్చుకోవాలమ్మా మాకు ప్రత్యక్షమయ్యేలా చేశారమ్మా హృదయ పూర్వక పాదాభివందనాలమ్మా
Thanks అండి నాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అనినాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అని ఇది విని నేను మారాలి అని కోరుకుంటున్నాను
అమ్మా. మీరు చెప్తున్న విషయాలు విలువైనవి. కాని విషయాన్ని ఆకర్షించటానికి వీరు పెడ్తున్న శీర్షికలని మీగమనికలోకి తెస్తున్నారా ? సీతాదేవి లలితా సహస్ర నామాలు సరిగా చదవకపోవటంవలన కష్టాలపాలయిందా! ఇలాంటివి రాకుండా చూడండి. కావాలంటే లలితా సహస్ర నామాల గురించి తెలియని విషయాలు... అని పెట్టండి.
నమస్తే అమ్మ 🙏🙏 చాలా చక్కగా వివరించారు అలాగే నాకు ఒక సందేహం.... అసలు.. జీవితం అంటే ఏమిటి...? అసలు ఎలా ఉండాలి అంటే నా ఉద్దేశం పొద్దున్నే లేవడం.. దీపారాధన చేయడం ...వంట చేయటం ...తినడం.. ఇంటి పని చేసుకోవటం ... ఇంతేనా జీవితం...
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారు లలిత సహస్రనామ భాష్యం చెప్పారు.2012లో 41 రోజులు గుంటూరు శారదా పరమేశ్వరి గుడిలో .అది అన్ని ఎపిసోడ్స్ నెట్ లో ఉన్నాయి విని అమ్మవారి గురించి ఎంతో తెలుసుకోవచ్చు.దానిలోనే గురువుగారు tonoscopy గురించి చెప్పారు అంటే మనం మాట్లాడే శబ్దాన్ని అది చిత్రంగా గీసే పరికరం .దాని దగ్గర లలిత చదివితే శ్రీచక్రం వచ్చిందట.కాబట్టి మనం చదివేది తప్పు అయితే శ్రీచక్రం కూడా తప్పుగానే వస్తుందిగా మరి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి సరిగ్గా నేర్చుకొని నిష్ఠ గా చదవాలి
Ammavari varnana ala Kalla mundu velisindi okalanti bhavodveganiki lonayyanu chala vishyalu teluskunnanu chala tappulu correct cheskovali chala chala thanks amma
త్రివర్తి సంయుక్తం అనే దీపారాధన మామూలు నిత్య దీప ప్రజ్వలన కాదు. పూజలో భాగం గా దేవుడికి దీప దర్శనం చేసేటప్పుడు. మామూలు గా నిత్య పూజ కి ముందు వెలిగించే జోడు దీపాల లో ఆ నియమం లేదు. అక్కడ పువ్వొత్తులు వేసి వెలిగించే అలవాటు కూడా ఉంది, ఎలా మూడు వత్తులు వస్తాయి ??? ఎంతో మంది శుక్రవారం మంగళవారం లలితా సహస్ర నామం చదివి నైవేద్యం పెట్టే అలవాటు నేటి రోజుల్లో పాటిస్తున్నారు. ఫ్యాషన్ కి చదువుతున్నారు అని ఎక్కడి నుంచి ఈ కథ తెచ్చారో తెలియడం లేదు. లలితా సహస్రనామ స్తోత్రం అంటే తప్పు లేదు, రహస్య నామ సహస్రం అనే చెప్పి తీరాలి అని రూల్ ఎక్కడా లేదు.
అమ్మ, నీకు నీకు నమస్క్రా మ్ నాకు లలీ తాసాహస్ర నామ్, నేను చాలా సార్లు చాదివ, నా మాసు బాగా ఉది ఈటీ లో ఓ టీ లో, బాగా ఉది శ్రీ మాత్రే నాహ అమ్మ నీది వేనా ఉచ్చ ఆ లీ ఓం హరి హరి నారా య ణ నమ హ
How is this good . If a mother does the puja she does with full devotion to family a mother is the only one who full heartedly sacrifices for family . Anything that mother does will protect children and husband . Stop making women a secondary citizens the moment women married she becomes Part of the husbands family . The reason men used to do puja is women ha sbleeding issues and feedings babies etc they can’t do everyday .
Ammagaru please tell me whether can any woman can recite Gayatri mantram? Please tell me in detail. Also in Bhagwat Gita we are advised by Bhagwan to read everyday is there also any rules for women?
అన్ని తప్పులే ఒక వత్తి అవుతాది మీరు చెప్పింది గురు చరిత్రలో కానీ చాలా పురాణాల్లో రామాయణంలో కానీ భార్య వ్రతం చేస్తే భర్త కోసం భార్య వ్రతం చేసి భర్తను కాపాడుకుంటుంది అని ఉంది చాలా చోట్ల మరి మరి మీరేమో ఆడవాళ్లు చేస్తే కుటుంబానికి రాదు అని చెబుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఇలా చెప్పి ఆడవాళ్లను బద్ధకస్తులు గా చేయకండి
అట్లా చదివిన వారిలో అందరూ చదివిన తర్వాత మాకు కష్టాలు వచ్చిపడ్డాయి అనేవాళ్ళు 100 లో పదిమంది ఉంటారేమో మరి 90 మందికి కష్టాలు వచ్చిపడలేదు కదా.... ఏ భావము లో చదివారు అది గ్రహించి ఫలితాన్ని ఇస్తుంది అని ఇదే వీడియో లో మీరు చెప్పారు కదా.... రెండు రకాలు గా ఎందుకు చెప్తున్నారు. తప్పులు చదవవచ్చు అని నేను చెప్పటం లేదు. తప్పు తెలుసుకుని తప్పకుండా సవరించుకోవాలి. తప్పు దొర్లినంతమాత్రం చేత అదిరిపోతుంది ఇదయిపోతుంది మీకు కష్టాలు వచ్చేస్తాయి. అని నొక్కి నొక్కి చెప్పటం ఎంత వరకు సమంజసం....
అద్భుతం అమ్మా..ఇప్పటి వరకు ఇంత మంచి వీడియో చూడలేదు.మీ పాద పద్మములకు నమస్సులు🙏🏻🙏🏻
W2q 34:43
4
లలితా సహస్రనామం చదవడం వల్ల సీతాదేవి కష్టాలు వచ్చాయా ? ఎలాంటి కొటేషన్స్ పెట్టినందుకు అమ్మవారు మిమ్మల్ని తప్పక శిక్షించాలి.... మీకు వ్యూస్ రావాలని ఎలాంటి కొటేషన్స్ అయిన పెట్టేస్తారా?
Bhuddi Leni quatetions pettiinaduku thannnali
అమ్మ! నమస్కారం! మీరు పని చేసుకుంటూ కూడా అమ్మ వారి రహస్య నామాల సహస్రం చదువు కోవచ్చు అని చెప్పి నా కు అమితమైన ఆనందాన్ని కలిగించారు.
నేను ఏ కోరికతోనూ అమ్మ వారి నామాలు స్మరించు కోవడం లేదు.
నాకు ఆ అమ్మను తలచుకుంటూ ఉంటే అంతులేని ఆనందం కలిగిస్తుంది.
మరి నాకు తెలియకుండా నే ఆ అమ్మ నామాలు నా మనసులోనే ధారా పాతంగా జాలువారు తాయి.
మీరు ఇచ్చే సూచనలు చాలా practical గా ఉంటాయి.
మన పూజ ను యధా శక్తి గా చేసుకొనే నాలాంటి వారికి చాలా ఉపశమనం గా ఉంటాయి మీరు మా కిచ్చే సూచనలు.
Andi naaku same feeling
అమ్మా మీరు ఎన్నెన్నోవిషయాలు చెప్తున్నా కానీ ఈ వీడియోలో లలితాదేవి శరీర వర్ణన వింటుంటే చెప్పలేని ఆనందము కలిగింది ఈసారి ఎప్పుడు లలితా సహస్రనామ చదివినా మీ భావాలేగుర్తు వచ్చేలా నేర్చుకోవాలమ్మా మాకు ప్రత్యక్షమయ్యేలా చేశారమ్మా హృదయ పూర్వక పాదాభివందనాలమ్మా
Gveryverygood
ఓం
Thumb nail లో సీత గురించి వుంది. ఎక్కడా వీడియోలో సీత ప్రస్తావన లేదు. ఇలాంటివి ఎందుకు పెడతారు.
Thanks అండి నాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అనినాకు చాలా కొత్త విషయాలు తెలిపారు మీకు ఎంతో కృతజ్ఞతలు అని ఇది విని నేను మారాలి అని కోరుకుంటున్నాను
అమ్మా చాలా బాగా వివరించారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు మేముకూడ ఈ విషయాలు విని పాటించాలని అనుకుంటున్నాను మీకు నా నమస్కారం
Super amma
💐 21:06 21:13
Amma namaskaram...meeru amma gurinchi varnana chesi maku tappulu sarichesukovadaniki avakasham echaru..nenu roju Lalitha sahasranamam chaduvtanu....dhanyavadalu amma😊
శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻
మీరు చేసిన అమ్మవారి వర్ణన అద్భుతం అమ్మ
Manchi vishayalu chepparu.dhanyavadalu amma
Thankyou so much Ammagaru. Every day since twenty years I am chanting Lalitha Rahasya Sahasra namam. Thankyou once again 🙏🙏
Meeru niyamalu patinchra
Dhanyavadamulu Amma
Chala manchi vishayalu telusukogaliganu.
Amma..meekukotivandanaluentabagacheppinanduku..tqs
ఛాలా chakkar vivarincharu, dhanyavaadamulu🙏🙏🙏🙏🙏
అధ్భుతంగా చెప్పారు
SRI MAATRE NAMAHA🙏 AMMA chala baga chepparu 💐
అమ్మ మీకు ప్రణామములు, చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అమ్మ 🙏🙏
Very very good wisdom sharing by ma'am. Many many thanks 🙏
Chala baga vivarincharu amma gariki dhanyavadalu.
తల్లిగారికి పాదాభివందనం
చక్కని అమ్మ విశ్లేషణ 🙏🙏
Amma okka video lo anno teliyani vishalu chepparu thank you so much
చాలా.... చాలా... అద్భుతం గా వుంది అమ్మ, మేము చాలా... విషయాలు తెలుసుకున్నాం, శ్రీమాత్రేనమః 🙏
అమ్మా. మీరు చెప్తున్న విషయాలు విలువైనవి. కాని విషయాన్ని ఆకర్షించటానికి వీరు పెడ్తున్న శీర్షికలని మీగమనికలోకి తెస్తున్నారా ? సీతాదేవి లలితా సహస్ర నామాలు సరిగా చదవకపోవటంవలన కష్టాలపాలయిందా! ఇలాంటివి రాకుండా చూడండి. కావాలంటే లలితా సహస్ర నామాల గురించి తెలియని విషయాలు... అని పెట్టండి.
నమస్తే అమ్మ 🙏🙏 చాలా చక్కగా వివరించారు అలాగే నాకు ఒక సందేహం....
అసలు.. జీవితం అంటే ఏమిటి...?
అసలు ఎలా ఉండాలి అంటే నా ఉద్దేశం
పొద్దున్నే లేవడం.. దీపారాధన చేయడం ...వంట చేయటం ...తినడం.. ఇంటి పని చేసుకోవటం ...
ఇంతేనా జీవితం...
Naadi kuda same question
దైవ preethi, papa భీతి, sangha neetihi vundali
mwru cheppina panulu sariram kosam. cheyyali.... enthyna. jeevitham anukovaddamma. meru anadru jeevithanni aswadinchandi.. meru cheyyalisina vidhulu neraverchadame.. jeevitham.
Miru chepinavi anni basic activities avi daily untai undali kuda aa tarvata chesede enti miru anedi
ప్రతి ఒక్కరూ నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఈ జీవితానికి అర్థం తెలుస్తుంది. రమణ మహర్షి గారి బోధనలు వినండి తెలుస్తుంది.
చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ
Sree matree namah 🙏🙏
Sri maatre namaha chala Baga chepparu
Amma chala baaga varnincharu lalita devi ni... 🙏💐
Dhanyavadalu
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారు లలిత సహస్రనామ భాష్యం చెప్పారు.2012లో 41 రోజులు గుంటూరు శారదా పరమేశ్వరి గుడిలో .అది అన్ని ఎపిసోడ్స్ నెట్ లో ఉన్నాయి విని అమ్మవారి గురించి ఎంతో తెలుసుకోవచ్చు.దానిలోనే గురువుగారు tonoscopy గురించి చెప్పారు అంటే మనం మాట్లాడే శబ్దాన్ని అది చిత్రంగా గీసే పరికరం .దాని దగ్గర లలిత చదివితే శ్రీచక్రం వచ్చిందట.కాబట్టి మనం చదివేది తప్పు అయితే శ్రీచక్రం కూడా తప్పుగానే వస్తుందిగా మరి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి సరిగ్గా నేర్చుకొని నిష్ఠ గా చదవాలి
ఔను,నేను కరోనా టైంలో ప్రతిరోజు సమావేదంగారి లలితా సహస్రనామ భష్యము వినేదన్ని చాలా తెలుసుకున్నాను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు🙏🙏
Danyavadalu Amma🙏🙏🙏🌹👌👍
Good information Amma padapavadanalu
భావనామాత్ర సంతుష్టహృదయాయై నమోనమః
Chala baga chepparamma🙏🙏🙏🙏🙏💐💐
❤❤❤say❤❤❤
Ammavari varnana ala Kalla mundu velisindi okalanti bhavodveganiki lonayyanu chala vishyalu teluskunnanu chala tappulu correct cheskovali chala chala thanks amma
Chala baga chepparamma
Nice saing
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Ma amamma amma chesarandi.nenu 8th class lo undaga navaratri rojullo temple ki velli chadavadam nerchukunnanu.US lo untanu.roju chaduvkuntanu.
Lalitha parayanam vinte chadive anta punyam vastunda Amma please cheppandamma
త్రివర్తి సంయుక్తం అనే దీపారాధన మామూలు నిత్య దీప ప్రజ్వలన కాదు. పూజలో భాగం గా దేవుడికి దీప దర్శనం చేసేటప్పుడు. మామూలు గా నిత్య పూజ కి ముందు వెలిగించే జోడు దీపాల లో ఆ నియమం లేదు. అక్కడ పువ్వొత్తులు వేసి వెలిగించే అలవాటు కూడా ఉంది, ఎలా మూడు వత్తులు వస్తాయి ??? ఎంతో మంది శుక్రవారం మంగళవారం లలితా సహస్ర నామం చదివి నైవేద్యం పెట్టే అలవాటు నేటి రోజుల్లో పాటిస్తున్నారు. ఫ్యాషన్ కి చదువుతున్నారు అని ఎక్కడి నుంచి ఈ కథ తెచ్చారో తెలియడం లేదు. లలితా సహస్రనామ స్తోత్రం అంటే తప్పు లేదు, రహస్య నామ సహస్రం అనే చెప్పి తీరాలి అని రూల్ ఎక్కడా లేదు.
Chala bagachepparu amma namaskaramulu 1:24:26 1:24:26
Well done
జై శ్రీ కృష్ణా
నమస్కారం అమ్మ
Amma sri maathre namaha Amma kachithanga bhojanam cheyakunda chadavala?
🙏🙏🙏
First books లో currect గా వున్నా, book చెప్పండి.
Amma kiTq
Amaa chaala baga chypaaru 🙏🏻
Sri mathre namah Sri mathre namah Sri mathre namah Lokasamastha sukinobhanthu
ధన్యవాదాలుఅమ్మగారు
Chaganti గారి బుక్ బాగుంది
Sree matree namaha
Amma maku Lalitha sahasra Naamlu neripichadi
Adhariki upayogam.
Ammaa 🙏🏻. Sri Lalitha rahasyanama parayanam cheste, Vishnu sahasranama stotram gani siva sahasranama stotram gani hanuman chalisa 10times gani chadavali antunnaru. Deeni gurinchi cheppagalaru.
వినయము తో నా నమస్సుమాలు. తప్పులు లేని ఈ అమ్మ కి సంబంధించిన సాహిత్యం నాకు ఏ విధంగా లభిస్తుంది అని నాకు తెలియదు. వివరణ????? నమస్కారము తల్లీ...🙏🎉🙏🎉🙏🎉🙏🎉.
Trishathi gurinchi theliya cheyandi amma
Namaskaram amma🙏, amma lalitha parayana 12 gantalaku cheyakudadu ani chepparu, deeniki kondaru peddavaallu 11:30 lopu modalu petti, madhyanam 2 gantalopu harati ichi muginchavachu antunnaru, deeniki meeremantaru amma
Amma namaste,
Chala baaga chepparu.
Nenu pooja samagri kadugutu lalita sahasranamam chuduvukuntanu.
Tappantara. Paravaleda.
అమ్మ, నీకు నీకు నమస్క్రా మ్ నాకు లలీ తాసాహస్ర నామ్, నేను చాలా సార్లు చాదివ, నా మాసు బాగా ఉది ఈటీ లో ఓ టీ లో, బాగా ఉది శ్రీ మాత్రే నాహ అమ్మ నీది వేనా ఉచ్చ ఆ లీ ఓం హరి హరి నారా య ణ నమ హ
Amma nadoks vinnapam maa varu bhagavatude ledani moorkhufi nenu pooja chedukuntunnanduku tidataru mari nenu pooja chethe phalitam rada naku naku pooja cheyskunda vundalenu naku chala estham naa sandeham nivrutti cheyagalara amma naa koduku kuda maa vari lagane bhagavantudini nammadu naa badhaki emi cheyali
My husband also andi, murkudu vaadu pette torture bharinchaleka ammavari mundu kurchoni chaducuthanu. Vaadini thittikuntu emaina papama
Amma,meeru online class s lo Lalitha sahasra Naam stotram parayan meaning cheppndi , nenu join avali ante yela
మంచి విషయాలు తెలిసాయి ధన్యవాదములు అమ్మ
Amma shatha koti vandhanalu miku , shathathakoti dhanyavadhamulu🙏🙏🙏
🙏🙏🌹
Amma namaskaram chala clear ga chepparu
Nice answering thank you ma
Amma anni ready chesi unchithe magavaru deepam pettacha
Namaste Amma 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Lalitha sahasranaamaniki upadesham edhanna guruvugaari daggara theesukovaala ??
Barthalenivaru lalitha sahasranaamam chadhavavacha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu friday chaduvutanu,
Amma varini antha kolcnina thakuve om sri mathreya namaha🙏
Pls meru comment pettakapoina bagunttadi kani Ala amaryada sambodana cheyyakanddi🙏🙏
How is this good . If a mother does the puja she does with full devotion to family a mother is the only one who full heartedly sacrifices for family . Anything that mother does will protect children and husband . Stop making women a secondary citizens the moment women married she becomes
Part of the husbands family . The reason men used to do puja is women ha sbleeding issues and feedings babies etc they can’t do everyday .
Anni adugutunnaru ahara niyamalu evaru adugutaleru dayachesi cheppandi
Hi amma.
Ammagaru please tell me whether can any woman can recite Gayatri mantram?
Please tell me in detail.
Also in Bhagwat
Gita we are advised by Bhagwan to read everyday is there also any rules for women?
It is a very popular mis conception
Amma chinna videos cheyandi
Amma naku okka sandhakam lalitha shasranamam lo rama ravana Lampata anniudhi laitha shasrara namam eppatinudi undhi
Nenu roju evening chaduvutanu. Lunch cheyochu kada amma.
Video బానే ఉంది. కానీ thumb nail లో సీత గురించి వుంది. కానీ video లో ఎక్కడా సీత గురించి లేదు. ఇలాంటి అబద్ధపు thumb nails ఎందుకు పెడతారు
అమ్మ స్త్రీలు ఉపవాసం చేయవచ్చా చేయ కూడద
Amma Lalita nerchukune tappudu starting lo mistakes vastayi kada
Amma, Ammavari tamboolam lo ingredients and quantities please correct ga chepthara
I mean meeru kolathalatho pettali annaru kada.
TIA
అన్ని తప్పులే ఒక వత్తి అవుతాది మీరు చెప్పింది గురు చరిత్రలో కానీ చాలా పురాణాల్లో రామాయణంలో కానీ భార్య వ్రతం చేస్తే భర్త కోసం భార్య వ్రతం చేసి భర్తను కాపాడుకుంటుంది అని ఉంది చాలా చోట్ల మరి మరి మీరేమో ఆడవాళ్లు చేస్తే కుటుంబానికి రాదు అని చెబుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఇలా చెప్పి ఆడవాళ్లను బద్ధకస్తులు గా చేయకండి
మగవారే పూజ చేయాలి, వాల్మీకి కథ చదవండి,
భార్య భర్త బాగు కోసం పూజ చేస్తుంది కరెక్టే గాని భార్య చేసే పూజలో వచ్చిన పుణ్యం లో భర్త కి భాగం దొరకదు.
Avunu amma magavaallu chesthe kutumbam ki antha aadavaallu chesthe vaallake vuntundi
Aavida chepindi crct ae....inti yajamani chesina pooja phalitam kutumbam mothaniki, bharya chesina pooja phalitam tanaki matrame vartistundi. Teliyaka pothe telsukondi
@@supriyadarshan6198 Pidugu kee biyyaanikee okate manthram saripodandi. Sandhya Vandanam, nitya pooja magavaallu chesedi nijame. Anduvalla streelaki emee ledani kaadu. Sraavana Sukra vaaraala lo streelu pooja chesukuntaaru, Varalakshmi pooja Chaarumathiki Lakshmee Devi cheyyamani cheppindi. Alaaga enno poojalu streelu sowbhaagyam kosam chesevi unnaayi. Anthe kaadu, panduga rojullo vishesha poojalu chesetappudu modata deepam aadavaare veliginchaali anedi oka niyamam. Lalitha Sahasra Nama Stotram anadam lo entha maathramoo thappu ledu. Rahasya Sahasram anaali ani ekkadaa nibandhana ledu.
Amma makù 7:45 7:47
Amma naadi oka sandeham,lalitha parayanam chesaaka compulsory ga phala sruthi chadavaala, konchem naaku reply ivvagalaru🙏
Nanduri garu sthotralu chadivaka phalasruthi chadavalsina avasaram ledu annaru
సహ సహస్రం కింద చదవాలా నామాలు కింద చదివితే మంచిదా చెప్పండి
Amma friday head bath cheysi lalitha saharsa namam chadavala?
Amma thana biddalaki kashtalu istundaa ammaa ?
Teliyaka aduguthunnanu maa....
Adhi karma siddhantham paina adharapadi untundi
Amma rendu kundulu pettavacha
Amma meeru Lalitha sahasranam gurinchi vivarinchina vidhan Amma vari roopavarnana veenulaku vindu Amma
Naaku meeru cheppe vishayalapai aasakthi ekkuva. Eeroju vini aanada bashpaalu kaaruthunnayandi.nenu Memu Madraslo untaamu
Maa abbailu kutumbalatho Hyderabadlo vunnaru
Memu tharuchuga Hyderabad vachi 6 nelalu unttamu. Mimmalni kalavalalante ela cheyyalamma
Selavivvandi
Prathi roju lalitha sahasranamam chadive varu headbath cheyalaaa
అట్లా చదివిన వారిలో అందరూ చదివిన తర్వాత మాకు కష్టాలు వచ్చిపడ్డాయి అనేవాళ్ళు 100 లో పదిమంది ఉంటారేమో మరి 90 మందికి కష్టాలు వచ్చిపడలేదు కదా....
ఏ భావము లో చదివారు అది గ్రహించి ఫలితాన్ని ఇస్తుంది అని ఇదే వీడియో లో మీరు చెప్పారు కదా.... రెండు రకాలు గా ఎందుకు చెప్తున్నారు.
తప్పులు చదవవచ్చు అని నేను చెప్పటం లేదు. తప్పు తెలుసుకుని తప్పకుండా సవరించుకోవాలి.
తప్పు దొర్లినంతమాత్రం చేత అదిరిపోతుంది ఇదయిపోతుంది మీకు కష్టాలు వచ్చేస్తాయి. అని నొక్కి నొక్కి చెప్పటం ఎంత వరకు సమంజసం....