నమస్తే అండి...sir మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు..మీరు సంతోషం గ ఉండాలి..నన్ను, మైలు రామ్స్ ఛానల్ నీ కూడా అభిమనిస్తు, ఆదరిస్తున్నారు.
స్వచ్చమైన ప్రకృతి ఒడిలో జరిగే సంతలో ఉన్న అనుభూతి super market లలో వేల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకదు....మంచి వీడియో చేశావ్ తమ్ముడూ! నువ్వు చేసిన సహాయానికి అవ్వ కూడా చాలా సంతోష పడింది.......
In Tribal pongal market bamboo made articles, Buyers coming on Horses,a Anchor helping poor tribal woman ,Economically reachable bangles, clothes,tribal Sweets for Pongal r quite interesting&useful on Pongal days.
Tq brother ee santhani chupinchinamduku nenu gathamlo ee school lo work chesaa 2013 to 2017 pedavalasa nundi nadachi velyvalamu tq bro e uru ni malli chupinchinamduku...
నా ప్రియమైన మిత్రులారా! యేసుక్రీస్తు మహాప్రభువు నిజమైన దేవుడు. స్వర్గలోకం నుండి ఆయన మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలను ఆయన భరించి, తన పరిశుద్ద రక్తాన్ని చిందించి, సిలువపై తన ప్రాణం పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నీ నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిత్యజీవం దొరుకుతుంది. నిజమైన శాంతి, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నమ్ము🙌🙌
నమస్తే అండి...నేను మైలు రామ్... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లా, Rajavommangi మండలం, చిన్న గిరిజన గ్రామం కొండపల్లి మాది.. పూర్వం మా కొండపల్లి గ్రామం ను బ్రిటిష్ వారు తగలబెట్టారు.అల్లూరి సీతారామరాజు జాడ చెప్పమని... తర్వాత మళ్లీ పాకలు కట్టుకొని....ఇప్పుడు కొంచెం పెద్ద గ్రామమే అయ్యింది.
నమస్తే అండి... అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, గరిమంద గ్రామం...మంగళ వారం సంత.. ఐతే కొయ్యూరు నుండి వెలితే చాలా దూరం...రోడ్ కూడా లేదు..అడవి మార్గం మాత్రమే .. అందుకే దగ్గర దారి... నర్సీపట్నం నుండి PEDAVALASA కి బస్ ఉంధి.మంచి రోడ్ కూడా ఉంధి.pedavalasa Friday సంత...pedavalasa నుండి ఎవరైనా చెపుతారు garimanda అంటే....20 km ఉంటుంది. ఈ ఊరు గరిమండ..
ఆ పెద్దమ్మకు మీరు చేసిన సహాయం బాగుంది అన్నా 💐 పైగా అవసరానికి మించి తీసుకోలేదు సూపర్
ఋ
❤
అత్యాశ లేని అవిడ ను మీ ద్వారా కలవడం బాగుంది. మీరు ఆమెకు సాయం చేయడం బాగుంది
వృధా ప్యాయం. అనాధులకు. సహాయం చేయటం. అది కొంతమందికే. అందులోమీరు ఒకరు. అలాగే పెద్దమ్మ విషయం నాకు నచ్చింది. తిరిగి ఆమె ఏమి కోరుకోలేదు. థాంక్స్ బ్రో
Thank u అండి
P8😊@@TribalMirror
👌👌👌 తమ్ముడు.
మంచి వీడియో మంచి మీరు చేసే సహాయం భగవంతుడు మీకు చల్లగా చూస్తాడు మైలురామ్ గారు
Thank you అండి
@@TribalMirror
Pm I'm
ముందుగా మీకు మీ టీంకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
రాంబాబు గారు వీడియో చాలా బాగుంది 🙏🙏🙏❤️❤️❤️
నమస్తే అండి...sir మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు..మీరు సంతోషం గ ఉండాలి..నన్ను, మైలు రామ్స్ ఛానల్ నీ కూడా అభిమనిస్తు, ఆదరిస్తున్నారు.
మంచి మనిషి ఆమెకు కావలసినవి మతమే తీసుకుని సంతోషంగా ఉంది
Ma ammama valu ఇక్కడికే వస్తారు, ఆఫ్టుర్ లాంగ్ గ్యాప్ chupinchinandhuku tq బ్రో
Good
Yentha sampadinchina help cheyyadaniki manasu raadhu chala mandhiki(andhulo nenu kuda unnanu). Mi manchi manasuku👏👏👏. Vallu kuda vallaki kavalasinantha matrame teeskunnaru, kalmasham leni manasu unna manushulu mirantha. Yeppati lage video super ram garu
Thank you అండి....
స్వచ్చమైన ప్రకృతి ఒడిలో జరిగే సంతలో ఉన్న అనుభూతి super market లలో వేల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకదు....మంచి వీడియో చేశావ్ తమ్ముడూ! నువ్వు చేసిన సహాయానికి అవ్వ కూడా చాలా సంతోష పడింది.......
Thank you sir... మీ లాంటి వారి సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తాను..
chala manchi help chestunnaru ramu devudu ninu challaga chustadu
Video.super.snna
మంచి పని చేసావు బ్రదర్ పెద్దమ్మ కి చేసిన సహాయం ఎప్పటికి మరచిపోలేము గుడ్ జాబ్ బ్రదర్ 🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️
Thank thank you crazy boy bro...
Mee manchi manasuku na padabhi vandanalu meeru marinta mandiki sahayam chese sakti aa bagavantudu meeku ivvali jai sreeram🎉
you are very kind. God bless u. Keep doing please.
Thank you sir
horses tho variety ga choopincharu Thank You Ramu Nice
Fine
Nice 👍 Ramu... Excellent 👌..menu gattiga matldatamu..
Supper
👌very nice బ్రదర్
Best wishes to myluram helping girijans thanks sir y c nl
Thank you అండి
ఇంత వరకు మీ వీడియోలు ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు నుండి గౌరవం పెరిగింది.బామ్యకి సహాయం చేయడం నాకు బాగా నచ్చింది
Super bayya happy vundi
Thanku for helping amen
Miru chese prathi video chala bagaa chupistaru anna papa ki pink colour frock chala bagundhi nice
Thank you
Superb
Super good video 💯👌🙏
Amma gari ki help chesinadhu Naku happy ga vudhi anna☺️☺️☺️
Wow nice video's brother 👌👌👌👏👏
super vedio
Wow 👌 👏
In Tribal pongal market bamboo made articles, Buyers coming on Horses,a
Anchor helping poor tribal woman ,Economically reachable bangles, clothes,tribal Sweets for Pongal r quite interesting&useful on Pongal days.
Thank you so much sir
శివరాత్రి కి ఇక్కడ జాతర జరుగుతుంది బ్రదర్ ఈ నెల లో పెదవలస లక్కవరపుపేట జాతరలు జరుగుతాయి .వాటిని మాకు చూపించండి వీలైతే మీకు
Wow
హాయ్ రామ్ యువర్ వీడియోస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్
Thank you
Good brother good humanity 👍
Ur good heart person , keep it , mylu rams , 🥰👊✊👍💥👏🤝💪👌
Thank you sir
Manchi video super
Thank you అండి
Good voice Ramu garu
Super good support brother from sethampeta
Thank you అండి
Super super
Very nice we enjoyed
Thank you అండి
Super anna, peddama ku help cheyadam super asalu
Meru. Chupinche .oudaryam goppadi bayya👌👌👌👌
Pink colour
Super bro
Tq brother ee santhani chupinchinamduku nenu gathamlo ee school lo work chesaa 2013 to 2017 pedavalasa nundi nadachi velyvalamu tq bro e uru ni malli chupinchinamduku...
నమస్తే అండి....ఇప్పుడు ఎక్కడ work చేస్తున్నారు sir... మీ పేరు ??
రోడ్ ఇబ్బంది ఐయ్యింది..
Bro medhi akada a uru ..
మాది. రాజవోమ్మంగి మండలం, కొండపల్లి అని చిన్న ఊరు
@@TribalMirror ok bro telusu naku kondapalli well-done manchi videos chestunaru
All.videos.good 🎉🎉🎉❤.
అన్న నీదీ చాలా మంచి మనసు
Good job👌👌👏👏👍👍
నమస్తే సోదర
Mr ram bro u r like me 😂 i like u bro u r very good man bro. am from Telangana.karimnagar ✊👍
Thank you bro ....
చాలా బాగా చాలా చాలా బాగా సంత విడియో తీశారు నాకు బాగా నచ్చింది మీ వీడియో లుఅనీచుసేనూ😂😂😂🙋
Thank you అండి
Good job bro
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Beautiful ❤ bro
Thank u
OM NAMO NAMASIVAYA NAMAH,
SUPER
GOD BLESS YOU
Thank you sir
Ramu garu meeru kastapadatharu Mee shayam great meeru bavundali devuni assisulu meeku
Thank you అండి
👌👌👍
Nice bro
👌👌👌👌👌
❤❤
super bro 👍🤝
super brother papaki gownu konnaru naku baga nachhindi
Thank you sir
Super bro meru alage chintapalli santha kuda sute cheyyandi
Ok
Good job bro 🙏👍👌
Supar tammi
Thank you
👌👌👌👌👌👌👌👌👌
👌👌👌👍
Good ram anna👍
Hi prasad
Ee pandaga hadavudi lo video chudatam marchipoyanu. Video lo yellow, pink rendu dress lu bagane vunnayyi. Yellow inkaa bagundi.
Goad bless you bro
Hat's off brother
🙏🙏🙏👌👌 super anna
🙏మీరు 👍అందరు మీలాగే ఉంటే ఇండియా లోకూడు గుద్దలేని vaaru ఉండరు
Super bro nuvu❤❤❤❤❤❤
Thank you
Hat's of bro
Thank u అండి
Pink
❤❤❤❤❤❤❤❤❤
God bless you thammudu
Thank you అండి
👍
God bless you
Thank you అండి
నా ప్రియమైన మిత్రులారా! యేసుక్రీస్తు మహాప్రభువు నిజమైన దేవుడు. స్వర్గలోకం నుండి ఆయన మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలను ఆయన భరించి, తన పరిశుద్ద రక్తాన్ని చిందించి, సిలువపై తన ప్రాణం పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నీ నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిత్యజీవం దొరుకుతుంది. నిజమైన శాంతి, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నమ్ము🙌🙌
Love you Ram
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
ఓకే
👌👌👌👌😺😺🎊🎊🥳🥳💐💐💐💐
New subscriber 👍🥰
Thank you అండి
A vuru anna నిది
Annaya ekalam lo kuda ఆశ లేకుండా vunaru ante acharyan అన్నయ
Sahitha ki yellow baguntundi anna konu
అయ్యో.,.ఆ సంత నుండి వచ్చేశాం....
Emka lopala chala urlu development ki duramga unaye meku vilithy cover cheyandi edi chala maarumula prantham baga venakapadda area varsa kalamlo chala ebandi
అవును sir.. సంత కోసం వచ్చిన వారు వర్షం వస్తే వారి ఆటో లు కదలక,దారిలేక అక్కడే ఉందిపోతం అన్నారు...
పక్కనే ఉన్న అన్నారం,గొరెలమెట్ట కూడా వెళ్ళాను...వచ్చేవారం అన్నారం,కొందపప్పుల గ్రామం వీడియో పెడతాను..
@@TribalMirror tq brother mana agency videos anni cover chesthunaru
Mi maata thitu baguntundhi chakkaga amdharini palakarisraru
Thank you so much అండి
Meeru yekada untaru , I am from Delhi
నమస్తే అండి...నేను మైలు రామ్... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లా, Rajavommangi మండలం, చిన్న గిరిజన గ్రామం కొండపల్లి మాది..
పూర్వం మా కొండపల్లి గ్రామం ను బ్రిటిష్ వారు తగలబెట్టారు.అల్లూరి సీతారామరాజు జాడ చెప్పమని... తర్వాత మళ్లీ పాకలు కట్టుకొని....ఇప్పుడు కొంచెం పెద్ద గ్రామమే అయ్యింది.
Sir I don't know Telugu write and read , only speaking
Address clear ga cheppu
నమస్తే అండి... అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, గరిమంద గ్రామం...మంగళ వారం సంత..
ఐతే కొయ్యూరు నుండి వెలితే చాలా దూరం...రోడ్ కూడా లేదు..అడవి మార్గం మాత్రమే ..
అందుకే దగ్గర దారి... నర్సీపట్నం నుండి PEDAVALASA కి బస్ ఉంధి.మంచి రోడ్ కూడా ఉంధి.pedavalasa Friday సంత...pedavalasa నుండి ఎవరైనా చెపుతారు garimanda అంటే....20 km ఉంటుంది.
ఈ ఊరు గరిమండ..
అని వీడియో లుసూపర్ 😂😂
ఎక్కడ ఇది అర్థం కాలేదు....మండలం పేరు చెప్పండి
కొయ్యూరు మండలం..ఐనప్పటికీ gk వీధి మండలం పెదవలసా నుండి వెలితే దగ్గర గా ఉంటుంది
గరీమండ గ్రామం..
Ok tq
Colour stones hunt video new
పింక్
me home tour cheyandi
Ok అండి