Hi Ramu garu మా గిరిజనుల జీవన విధానం గురించి చాల బాగ చూపిస్తున్నరు.ఎవరి ఇళ్లలో కూడ దేవుడి ఫోటో లేదు అన్నారు కదా!వారు కష్టని నమ్మేవారు .దేవుడిని అంతగ నమ్మరు.
Video chala chala bagundhi...miru చూపించే విధానం, మాట్లాడే భాష విధానం చాలా అద్భుతంగా వున్నాయి... village chala bagundhi .valla jeevana విధానం చాలా అద్భుతం..ఒక రోజు వాళ్ళతో వుండాలి అని అనిపించింది..ఎంత ప్రశాంతం అయిన జీవితం వారిది...nice vlog bro
అలాగే నాకు కొన్ని నువ్వు సేకరించిన విత్తనాలు నాకు కొంచెం పంపిస్తావని నేను ఆశపడుతున్నాను తమ్ముడు నీ ఇష్టం నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే నాకు పంపిస్తావని ఆశపడుతున్నాను 🌹🙏👍
Village chala andam ga undhi. Valla kalmasham leni manasulu valla navvu lo kanipisthundhi. Miriyam Kaya annaru kadha, Danni chayoti ani kuda antaru. Last lo miru cheppinattu mana bhumi ni manam rakshinchukovali. Video chala bagundhi ram garu
@@TribalMirror nenu chala chotla gamaninchindhi yentante water pollution. Prathi chetha teeskelli kaaluvallo, nadhullo vesthunnaru. Aakariki daily manam puja chese puvvulu kuda water lo vesthunnaru. Nenu chala mandhiki chepthanu, Ala water lo vesi water pollute cheyyakandi. Yedaina chettu modhalu lo veyyandi, daniki yeruvu ga untundhi ani. Yevariki variga konthaina marali ram garu
బ్రదర్ మీరు ప్రతి చోట కి వెళ్ళనప్పు డల్ల వెంబటి Chinna కవర్లు & marker తీసుకెళ్లండి విత్తనా సేకరణ చేసి కవర్ పైనే రాయండి.... ఆ విత్తనాలు చాలా ప్రత్యేకం... నేను 2 ఎకరా లో మీ విత్తనాలు వాడి మిమ్మల్ని తెలంగాణ కి ఆహ్వానించి వాటి ప్రత్యేకతని ప్రజలకి వివరిస్తాను 🙏.... తప్పకుండ విత్తన సేకరణ చేసి నాకు పంపండి... నేను సబ్స్క్రయిబఅర్ గా కాకుండా మన youtube ఫ్యామిలీ member గా అడుగుతున్న బ్రదర్
@@TribalMirror నాకు అన్ని రకాల విత్తనాలు కావాలి... బ్రదర్ పది పది seeds సరిపోతాయి వాటి నుండి నేను విత్తనా పునరుత్పత్తి చేసి కావాల్సిన వాళ్ళకి నేను పంచుతాను brother
Thank you sir...pongal ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు..హ్యాపీ కదా?? అలాగే save soil అనే ending ఇచ్చాను...మీరు దాని గురించి ఏమంటారు?? ఇషా పౌండేషన్ వారి స్ఫూర్తి...
@@TribalMirror సంక్రాంతి పండుగ బాగానే గడిచింది రామ్ గారు నాకు అర్ధం కాలేదు ఈషా ఫౌండేషన్ వారి స్పూర్తి అన్నారు దయచేసి ఎమి అనుకోకుండా పూర్తిగా వివరించగలరు
ఏమి లేదు sir... ఇషా పౌండేషను వారి ఆధ్యాత్మిక వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాను..సో అందువల్ల వారి పిలుపు మేరకు save soil గురించి వీడియోలో చెప్పాను . .చాలా మంది మన వీడియోలు చూస్తారు కొందరైనా అనుసరిస్తారు అని ..... ఆ save soil గురించి మీలాంటి పెద్దవారు కూడా స్పందిస్తే బాగుంటుంది కదా..అని మీకు మాత్రమే అడిగాను...save soil గురించి ఏమేమేమి చేద్దాం మనం అని...
గచ్ఛ కందులు రాజ్మా అంటారు అలాగే ఆ మొక్క వచ్చిన కాయ పేరు ఆవు కాడ అని అంటారని మా గాజువాక లో మహిళా మార్కెట్లో అరుకు వారు అమ్ముతూ ఉంటారు మీ ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి😊
Aa kayanu chau chau ani TN lo bengalore vankaya antaaru, sorakayatho elaanti vantakaalu chestaaro ee veg.tho kuda same alaanti ve chestaru, pappu curry pulusu etc etc lu chesukovachu
అవును....కానీ అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది..garimanda సంత కోసం వెళ్ళాను ..ఐతే సంత 10-11 గంటలకు ప్రారంభం అగును అన్నారు...అప్పటివరకు అలా లోపలి ఊరు వెళ్ళిపోయాను...ఇక నుండి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తనున్
Thank you అండి... పప్పుల గ్రామం నాకు చాలా నచ్చింది... అలాగే treena గారు మీ లాగే చాలా మంచి వారు..హైద్రాబాద్ లో ఉంటారు..మన Mylu Rams family subscriber...
Ma'am నాకు ఈ విత్తనాలు అందుబాటు లో లేవు..వీడియో కోసం చాలా దూరం వెళుతూ ఉంటాను...ఐతే నాకు దగ్గరలో చోళ్లు దొరుకుతాయి... నా face book ID channel లో ఉంధి.. contact అవ్వండి
Hi Ramu garu మా గిరిజనుల జీవన విధానం గురించి చాల బాగ చూపిస్తున్నరు.ఎవరి ఇళ్లలో కూడ దేవుడి ఫోటో లేదు అన్నారు కదా!వారు కష్టని నమ్మేవారు .దేవుడిని అంతగ నమ్మరు.
ఇలాంటి వాతావరణం లో జీవించాలి అంటే చాలా అదృష్టం వుండాలి...
Yes
Avunu
Video chala chala bagundhi...miru చూపించే విధానం, మాట్లాడే భాష విధానం చాలా అద్భుతంగా వున్నాయి... village chala bagundhi .valla jeevana విధానం చాలా అద్భుతం..ఒక రోజు వాళ్ళతో వుండాలి అని అనిపించింది..ఎంత ప్రశాంతం అయిన జీవితం వారిది...nice vlog bro
వీడియో చాల బాగుంది ! వీరి జీవన విధానం శ్రమతో కూడినా, చాల స్వచ్ఛంగా వున్నది !సిటీల్లో జీవించేవారికి వీరి జీవనవిధానం కూడ తెలుసుకోవడం మంచిది ,!
అలాగే నాకు కొన్ని నువ్వు సేకరించిన విత్తనాలు నాకు కొంచెం పంపిస్తావని నేను ఆశపడుతున్నాను తమ్ముడు నీ ఇష్టం నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే నాకు పంపిస్తావని ఆశపడుతున్నాను 🌹🙏👍
Very Nice video... And wild seeds also super... Wonderful location. Mylu Rams.. I like your videos
👌🙏👍
Nice video
nice ramu gaaru
Nee videos chala eastam ga chusta
Village chala andam ga undhi. Valla kalmasham leni manasulu valla navvu lo kanipisthundhi. Miriyam Kaya annaru kadha, Danni chayoti ani kuda antaru. Last lo miru cheppinattu mana bhumi ni manam rakshinchukovali. Video chala bagundhi ram garu
Super
Oka rojina e life kavali mana andarki veldma friends prapanchaniki duram ga
Lavanya ma'am. thank you అండి..మనం ఏమి చేద్దాం save soil గురించి..
చాలా లోతైన ఆలోచన గల వారికే ....ఇలాంటి ఆలోచనలు వస్తాయి..ప్రకృతిని అర్దం చేసుకుని,ఆరాధించే మీ లాంటి ప్రకృతి ప్రేమికులకు నా అభినందన నమస్కారాలు
@@TribalMirror nenu chala chotla gamaninchindhi yentante water pollution. Prathi chetha teeskelli kaaluvallo, nadhullo vesthunnaru. Aakariki daily manam puja chese puvvulu kuda water lo vesthunnaru. Nenu chala mandhiki chepthanu, Ala water lo vesi water pollute cheyyakandi. Yedaina chettu modhalu lo veyyandi, daniki yeruvu ga untundhi ani. Yevariki variga konthaina marali ram garu
rams you are king of tribal, i like you brother
Thank you sir...
Manchi.jagalu.chupistavu.Nanna.thanks...
Thank you అండి
21:14 good video thank you
బ్రదర్ మీరు ప్రతి చోట కి వెళ్ళనప్పు డల్ల వెంబటి Chinna కవర్లు & marker తీసుకెళ్లండి విత్తనా సేకరణ చేసి కవర్ పైనే రాయండి.... ఆ విత్తనాలు చాలా ప్రత్యేకం... నేను 2 ఎకరా లో మీ విత్తనాలు వాడి మిమ్మల్ని తెలంగాణ కి ఆహ్వానించి వాటి ప్రత్యేకతని ప్రజలకి వివరిస్తాను 🙏.... తప్పకుండ విత్తన సేకరణ చేసి నాకు పంపండి... నేను సబ్స్క్రయిబఅర్ గా కాకుండా మన youtube ఫ్యామిలీ member గా అడుగుతున్న బ్రదర్
నమస్తే అండి..మంచి ఆలోచన చెప్పారు...మీకు ఏమి ఏమి విత్తనాలు కావాలి చెప్పండి.....గిన్నిస్ లు కొన్ని ప్రాంతాలలో పండవు అంటున్నారు...
@@TribalMirror నాకు అన్ని రకాల విత్తనాలు కావాలి... బ్రదర్
పది పది seeds సరిపోతాయి
వాటి నుండి నేను విత్తనా పునరుత్పత్తి చేసి కావాల్సిన వాళ్ళకి నేను పంచుతాను brother
Super brother
@@Srinivas123-g4n గుర్తు పెట్టుకొని విత్తనా సేకరణ చేయండి br pls
beautiful homes
Good area.
Nice video 👍👍👌 💐💐💐🌹
Small village chala bagundi and neat ga undi
అవును అండి...చాలా గిరి ప్రాంత గ్రామాలు అందంగా, నీట్ గా ఉంటుంది
Hai ram garu seed colection baavundi meeru kooda konni covers teesukuni vellandi tiragali visiri choopiste happy ga vundedi
Village super
రోడ్లు వీధిలో శుభ్రంగా చేసుకొని ఉన్నారు
చాలా బాగుంది ఊరు..నాకు చాలా నచ్చింది అండి
I like very much hill areas sir
Nee pilupu chaala chakkaga undi brother 👍 May God bless you 👐👐👐👐👐👐👐👐
Wow really thank you so much for your blessings అండి
First comment.. R. Venu SBR... Nic video ram garu
Thank you అండి for your support and first comment...
Rambabugaru chala bagundhi super ilike
Thank you sir...pongal ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు..హ్యాపీ కదా?? అలాగే save soil అనే ending ఇచ్చాను...మీరు దాని గురించి ఏమంటారు?? ఇషా పౌండేషన్ వారి స్ఫూర్తి...
@@TribalMirror సంక్రాంతి పండుగ బాగానే గడిచింది రామ్ గారు నాకు అర్ధం కాలేదు ఈషా ఫౌండేషన్ వారి స్పూర్తి
అన్నారు దయచేసి ఎమి అనుకోకుండా పూర్తిగా వివరించగలరు
ఏమి లేదు sir... ఇషా పౌండేషను వారి ఆధ్యాత్మిక వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాను..సో అందువల్ల వారి పిలుపు మేరకు save soil గురించి వీడియోలో చెప్పాను . .చాలా మంది మన వీడియోలు చూస్తారు కొందరైనా అనుసరిస్తారు అని ..... ఆ save soil గురించి మీలాంటి పెద్దవారు కూడా స్పందిస్తే బాగుంటుంది కదా..అని మీకు మాత్రమే అడిగాను...save soil గురించి ఏమేమేమి చేద్దాం మనం అని...
@@TribalMirror ok ardha maindhi
ఏమి అనుకోవద్దు sir... నేల కాలుష్యం కాకుండా అని అడిగాను ..మీ సలహా అంటే నాకు గౌరవం..
Anna 👍👍👍👍 super super video
సుపర్
Hai bro super👍👍👍👍 nice video
Thank you bro
Ramu...uu..uuu ..anthe le luck vundala elati vi Anni chudali anna ,teluchukovallanna .. super 💕💕💖
ఆ మరే....ఎలా ఉన్నారు పోలీస్ గారు...మంచి అనుభూతి కలుగుతుంది కొండల వెంట తిరుగుతూ,వారితో మాట్లాడుతూ....
Girijanula jeevithalu chakkaga chupincharu
Nice
Edi Annavaram village alvida Radhamma MDM Worker village chala bagutundi
Maaku kuda vitthanalu kaavali Annaiah,Anni vitthanalu,Mee dhaggara em vuntey Avi,chaala manchiga anipisthunnavi mi videos chusthey Annaiah.
Thank you అండి
గచ్ఛ కందులు రాజ్మా అంటారు అలాగే ఆ మొక్క వచ్చిన కాయ పేరు ఆవు కాడ అని అంటారని మా గాజువాక లో మహిళా మార్కెట్లో అరుకు వారు అమ్ముతూ ఉంటారు మీ ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి😊
Thank you అండి
Hai anna from Anantapur district 🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳
Hello అండి...
I love villages 😍😍😍
Excellent bro and a good area
Thank you
Nice Annaya
Ginnisu dal 👍
Aa kayanu chau chau ani TN lo bengalore vankaya antaaru, sorakayatho elaanti vantakaalu chestaaro ee veg.tho kuda same alaanti ve chestaru, pappu curry pulusu etc etc lu chesukovachu
Vallaki koncham money 💰💰💰💰 evandi bro 👍👍👍👍👍
Bro nice Endhulo Pandra Chilakamma maa ex school MDM Worker ni Chupincharu tq
Fan from karanataka
Thank you sir...
👍
Edi maa frnd vala ellu
Pls collect seeds and make it available to people in HYDERABAD for growing purposes
Yes Rajma .
❤🎉
Hi brother narendra from vijayawada.nice video.
Thank you Narendra...
Nice bro
Thank you అండి
Anna Desi vittanalu conni pampistara maadhi kothagudem dist Naa Peru yousuf
Good video
Thank you very much 1370 subscribers
Very nice brother I am from India and
Hi anna meru supar chipedtunaru ok sari kalluvalli annaya meku
మీరు ఎక్కడ ఉంటారు
Methota super.bro......me.vice super love u bro .,
Thank you అండి
Iam from karimnagar
Tribels are hard workers
Save soil గురించి మనం ఏమి చేద్దాం భారతి మేడం గారు....మీ సలహాలు
Hair bro super; bro naku kuda konni seeds evvagalara. Veraiti ki 2 r 3 seeds chopping evvandi. Please.
Hai ra mylu rams
Hi
మాది రాజమండ్రి నేను మీ అక్కయ్యని నేను నువ్వు చూపించే వీడియోలు నాకు కొండ ప్రాంతాలు అన్న విలేజ్ వాతావరణం చాలా ఇష్టం 🌹🙏
Thank you అక్క....పేరు ఎంటి అక్క
👍👍👍👍👍👍
Chala baundhi video 👍 naku seeds kavali
అక్కా..ఏమేమి విత్తనాలు కావాలి...మీకు తెలిసినవే కదా..
Saamanu alaa vuntaayi chupinchandi.meeru alaa velli nappudu pillalaku chocolets,kaanee konni biscuts kaanee teesuku velite baaguntundi
అవును....కానీ అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది..garimanda సంత కోసం వెళ్ళాను ..ఐతే సంత 10-11 గంటలకు ప్రారంభం అగును అన్నారు...అప్పటివరకు అలా లోపలి ఊరు వెళ్ళిపోయాను...ఇక నుండి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తనున్
Nice Video bro Girijana prajala gurinchi bayata prapamchaniki teliya chesthunaru E papulanu Rajmaa antaru
Thank you అండి
Super anna
Hi prasad బ్రో...
Anna pappula konalante yyemi chayali
Rajma ginjalu
Avi raajmaa kaadu avi tvaraga vudiki poyaayi.raajmaa night antaa naana bettali.saamalu chupinchandi.
Ram Iam also Hyderabad Nanna 🙏
Hi అండి...
Ma'am... మీతో నేను మాట్లాడతాను .
వీడియో 👍 ఒక్క ఇంట్లో కూడా దేవుడు ఫోటో లేదు ఎందుకో
Anna i am subscribe your channel
Thank you
Valu manaki eala sale cheyagalaru options cheppandi
నేను చాలా దూరం వెళ్ళాను ...వారి ఊరికి.ఐతే నాకు కూడా దొరకలేదు...వారు సౌకర్లకు అమ్మేసారు.అంట
Razma ginjalu
Matham maarakundaa unte chaalu.
Naku koni vitanalu kavali andi nadi Hyderabad
Chivaragaa cheppina slogan andaru patinchite manchidi kada
Video bagundi. Treena yevaru ? Peru vichitram ga undi.
Thank you అండి... పప్పుల గ్రామం నాకు చాలా నచ్చింది... అలాగే treena గారు మీ లాగే చాలా మంచి వారు..హైద్రాబాద్ లో ఉంటారు..మన Mylu Rams family subscriber...
@@TribalMirror avunaa. Emo nenu migatha vaalla comments chudanu. Na comment edo nenu pedatha 😄. Aina treena enti peru? Telugu aame kaadaa ?
వీళ్లకి ఏ మర్మం తెలీదు పాపం, ఆమాయకులు
Bro seeds maku kavali. How to cantact you???
సీమ వంకాయ అంటారు రాము
Naaku kuda konni seeds kaavali please eala vasthayi maadhagara ki eamina option cheppandi
Namaskaram anna
Hi bro
తమ్ముడు నీ వీడియోస్ అన్ని చూస్తాను నాకు కొన్ని బెండ గింజలు పంపుతవా తమ్ముదు
Hi అక్కా.... ఎలా ఉన్నారు???
Yes రాజ్మా నే అవి
Hi. Anna. Chathabadi. Remove. Kavalli
Bayya nenu okka sari me village vaast
Ee gangavaramu lo nenu job chesanu ten years
ఊరు చాలా బాగుంది sir.. నమస్తే అండి
RJ PALAM LO VIDEOS CHUVU ANNA
Address చెప్పండి laxman గరు
దాన్ని నక్క తోక గడ్డి అంటారు
Shannon Hindi lo raj ma antaru
Hello ramu
Hi ma'am...
వాటిని రాజ్మా చిక్కుల్లు అంటారు అన్నయ్య
మంచి ఆహారం
Yes bro
Memu konukkovali ante emi cheyyalu
Miriyaalu kaya annaru adi chow chow
Chow Chow అంటే
Ram very nice videos always . Iam interested to buy desi seeds Ram . Will purchase . How to contact you Babu .
Ma'am నాకు ఈ విత్తనాలు అందుబాటు లో లేవు..వీడియో కోసం చాలా దూరం వెళుతూ ఉంటాను...ఐతే నాకు దగ్గరలో చోళ్లు దొరుకుతాయి... నా face book ID channel లో ఉంధి.. contact అవ్వండి
Memu pandistamu
Wow
Anna maaku konni seeds pampagslava address pedathanu
ఏమ్ విత్తనాలు కావాలి అండి..
నాకు అందుబాటులో ఉండేవి చాలా తక్కువ..నేను లోతట్టు గిరిజన గ్రామాలు వెళ్ళినప్పుడు అడిగి తేవాలి ..
Edhi emi kaaya andi??
Me chenal first time chusa bavundi eru chepevidanam vadu me chenal subscribe chainchadu
Thank you bro