యేసయ్య నాకంటూ ఎవరూ లేరయ్యా yesayya nakantu yevaru lerayya l jesus songs l John Gospel Songs

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • yesayyanakantuyevarulerayya #teluguchristiansongs #johngospelsongs
    ...............................................................................................................................................
    యేసయ్య నాకు అంటూ ఎవరూ లేరయ్యా yesayya nakantu yevaru lerayya l jesus songs l John Gospel Songs
    Hello Everyone Welcome To JOHN GOSPEL SONGS Channel. Please , Subscribe , Share This To All Your Friends And Family. Thank You

КОМЕНТАРІ • 1,9 тис.

  • @pavansai4311
    @pavansai4311 Рік тому +6

    చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్యా చెయ్యి పట్టి నన్ను నడుపు యేసయ్య

  • @RajiNandhu-o7c
    @RajiNandhu-o7c 4 дні тому +2

    Amen ee phata radinavalluu naa kruthagnathalu amen 🙏

  • @SahiSahithi-pz9bt
    @SahiSahithi-pz9bt 5 місяців тому +15

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసయ్య యేసయ్య యేసయ్య కృపగల తండ్రి నేకు వేల స్తుతులు తండ్రి నాకు అన్ని నేవే యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్

  • @bandarakantianjaiah.
    @bandarakantianjaiah. Рік тому

    Maranatha paried the lord

  • @HepsibaRani-ld2zh
    @HepsibaRani-ld2zh 4 місяці тому +58

    నా కుటుంబం ఐక్యత లేదు నాకు ఏవిధంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు నాకు దేవుని అండ తప్ప ఏమిలేదు నా జీవతం కోసం భయం గా వుంది నాకోసం ప్రేయర్ చేయండి ప్రైజ్ ది లార్డ్

    • @kingofworld7593
      @kingofworld7593 4 місяці тому +1

      Baya padaku sis god will there with you

    • @marthalatchireddyjesuslove6339
      @marthalatchireddyjesuslove6339 3 місяці тому +2

      Praise the lord sister 🙏మీలాంటి సమస్యలోనే నేను ఉన్నా కానీ వారినే తలుచుకుని బయపడుతుంటే మీరు దేవుని కార్యాలు చూడలేరు నేను వాటిని అన్నిటిని విడిచి గత కొన్ని సంవత్సరాలుగా దేవునితో ఉండటం అలవాటు చేసుకున్నా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు ఉన్నా లేకున్నా నువ్వుంటే చాలు అని దయతో మీలాంటి వారికొరకు దేవుడు నాతో ఒక ప్రార్ధన గ్రూప్ పెట్టించారు ఎంతో మంది కన్నీళ్లు ఈ గ్రూప్ లో తెల్లవారుణ 3గం ప్రార్ధన లో తుడువబడ్డాయి మరలా మధ్యాహ్నం 3గం ప్రార్ధన జరుగును మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చెయ్యగలము మానెంబర్లు 9640585224 మరియు 8309097988 కి కాల్ చేసి మీ ప్రార్ధన అక్కర మాకు తెలుపగలరు. దేవుడు ఎవరిని వేస్టుగా పుట్టించలేదు నీ పట్లా నాపట్లా ఒక ఆలోచన ఉంది ఎవరు చింతించవద్దు ఆయనకే చెప్పండి మీకు సమాధానం లభిస్తుంది...... ఆమేన్ may god bless u all my family tq🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️🙇‍♀️🙇‍♀️✝️✝️

    • @maheshethakota5539
      @maheshethakota5539 26 днів тому +1

      మనుషులను నమ్ముట్టకంటే యెహోవాను అశ్రయాయించుటామెలు నాకు తోడైవున్నదేవుడు నీకును తోడైవుంటాడు బయపడకు ప్రార్ధన చేసుకో దేవునిపై ఆధారపడు బ్రదర్ 🙏🙏🙏🙏

    • @jordanh.meadows8701
      @jordanh.meadows8701 21 день тому +1

      ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి...మన పరలోకపు తండ్రి తన కుమారుని పంపింది మనలాంటి దీనుల కొరకు, నలిగిన వారికొరకు,
      ఆయన మనలని నడిపిస్తాడు.. జీవితంలో ఎన్ని ఆటంకలు ఇబ్బందులు వచ్చినా మనల్ని విడువడు. మన చేయిపట్టి అన్ని కష్టాలలో నడిపించి రక్షణను ఇస్తారు.
      మనల్ని ఈ లోకంలో పుట్టించింది, ఈ జీవితాన్ని ఇచ్చింది వదిలేయడానికి కాదు. లేదంటే ఎప్పుడో నశించేవాళ్ళం. ఆయన ప్రణాళిక ఏదో ఉంది. బయలుపరచమని అడుగుదాం..
      నన్ను బలపరచి, స్థిరపరచి, నడిపించుచున్న మన రక్షకుడు అద్వితీయుడైన యేసయ్య మిమ్మల్ని, అందరిని నడిపించు గాక ఆమెన్ 🙏🏽

    • @ChakaliSrinu-i6p
      @ChakaliSrinu-i6p 12 днів тому +1

      Hi

  • @thallurujeevarathnam-te7jv
    @thallurujeevarathnam-te7jv 5 місяців тому

    Yesaya naakantu evaru leraya
    Naa yesaya naakantu evaru leraya
    Ninnu nammi ne brathuku chunti ni
    Ninnu vedhakuchu parugethuchuntini
    Chudu yesaya nannu chudu yesaya
    Cheii patti nannu nivuu nadupu yesaya.😊

  • @PrasanaGasaganti
    @PrasanaGasaganti 3 місяці тому +8

    అవును తండ్రి నాకంటూ ఎవరూ లేరు నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు తండ్రి యేసయ్య ఐ లవ్ యు జీసస్

  • @anithanelamarri6658
    @anithanelamarri6658 2 місяці тому +1

    I love this song ... TQ jesus ....🙏 ... Nv unavu ga Jesus Naku .....🙏🥹

  • @srikanthbaley5052
    @srikanthbaley5052 11 місяців тому +214

    యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/
    నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
    నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని
    చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)
    1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
    బయటచెప్పుకోలేక మనసునేడ్చితి (2)
    లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు !
    చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)
    2. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
    నమ్మినవారు ననువీడగ భారమాయెను (2)
    లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు!
    చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)

  • @VijayababuMandru
    @VijayababuMandru 11 місяців тому

    Evaru vunna leakunna nuvvu vunte chalu yesaya

  • @RavitejaVenu
    @RavitejaVenu 5 місяців тому +8

    Yessaya nuvu thappa naku evaru ledhu sthothramu amen.

  • @aliyashaik9256
    @aliyashaik9256 5 місяців тому +18

    I am Muslim but I believe in Jesus

  • @sapnakumari6910
    @sapnakumari6910 Рік тому

    Hallelujahhallelujah hallelujahhallelujah hallelujah hallelujah

  • @k.n.swapnika4098
    @k.n.swapnika4098 2 роки тому +990

    యేసయ్య నాకంటూ ఎవరు లెరయ్య
    యెసయ్య్ నాకంటూ ఎవరు లెరయ్య
    నిన్ను నమ్మినె బ్రథుకుచుంటిని
    చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య
    చెయీ పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య
    యేసయ్య నాకంటూ ఎవరు లెరయ్య
    యేసయ్య నాకంటూ ఎవరు లెరయ్య
    కలతలెన్నొ పెరుగుతుంటే కన్నిరైతినీ
    బయట చెప్పుకోలేక మనసునెడీచితి(2)
    లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు(2)
    (చుడు యేసయ్య)(2)
    (యేసయ్య)(2)
    లోకమంత వెలివేయగా కుమిలి పొతిని
    నమ్మిన వారు నను వీడగా భారమాయెను(2)
    (లెరు ఎవరు)(2)
    చుడు యేసయ్య (2)
    యేసయ్య (2)
    నిన్ను నమ్మినె బ్రాతుకుచుంటిని
    నిన్ను వెదకుచుంటిని

  • @SurekhaSurekha-b6q
    @SurekhaSurekha-b6q 3 дні тому

    chudu yesaya nannu chudu yesa 😢😢😢😢 na kantu evaru lerayaa😢😢

  • @mogileshntrchannel9441
    @mogileshntrchannel9441 4 місяці тому +8

    Prabhuva Naku andharu undi eivaru lenattu. Naku ika medata anni nuve prabhuva

  • @ChanduChandu-zi9bm
    @ChanduChandu-zi9bm 4 місяці тому +1

    Jesus. Is the best 😊god🎉🎉

  • @ramd7425
    @ramd7425 8 місяців тому +11

    Tandri prabhuva memu teliyaka chesina tappulanu kshaminchu tandri amen

  • @basheerasha522
    @basheerasha522 Рік тому

    Yasaya manchivaru.memu ayana biddalamm.makaosam pradana chyandi

  • @barlanarendra7611
    @barlanarendra7611 Рік тому +10

    నేను ఒంటరిగా వున్నాను .నాకు తోడుగా నిలువు ప్రభువా.నీవే నా దైర్యం తండ్రి .తండ్రి లేని వారికి తండ్రిగా.వుంతనన్నవుగా నాకు తండ్రి ప్రేమ ఎలా ఉంట దొ తెలీదు ప్రభువా .నీ ప్రేమతో ఆ ప్రేమ ఎలా ఉంట దొ తెలియ పరచు ప్రభువా

  • @BMNgaming309
    @BMNgaming309 5 місяців тому

    Ayya yasaya nuvu naku na family ki diggu tandri epudu rayaboye neet lo nuve kapudu na cheyi patti rapinchi manchi seat ni evvu tandri pradistuna ayya yasaya

  • @PadmachandrshekarPadmach-nj9hu
    @PadmachandrshekarPadmach-nj9hu 6 місяців тому +16

    I am alone yesappa 😢😢😢😢

  • @RajeshBommi-ox8ht
    @RajeshBommi-ox8ht Місяць тому +2

    Prabu naka thoduga undandi prabhu nenu chesinavthappulani kayayandi na margamulanu saralam cheyandi

  • @user-fh7qz3ut4x
    @user-fh7qz3ut4x 5 місяців тому +8

    I love this song 😊 yesayya nakantu avaru lerayya yesayya nakantu avaru lerayya ninnu nammine brathukuchuntini ninnu vedhakuchu parugetichuntini chudu yesayya nannu chudu yesayya cheyi Patti nannu neevu nadupu yesayya ⛪🙇

  • @JessyHancy1234
    @JessyHancy1234 Рік тому

    Super song vinttunte manasanthigaa undhi

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
    25/12/2023/
    A.David Madurai city Tamil Nadu

  • @pandunaidu7180
    @pandunaidu7180 Рік тому +347

    మహా కృపగల తండ్రి యేసయ్య మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు తండ్రి అలానే తోటి వారికి సహాయం చేసే మంచి మనసు అట్టి స్తోమత మాకు దయచేయము తండ్రి అలానే మా మార్గములు సరాలము చేసి మేము నడుచు మార్గమంతటిలో దేవదుతలను మాకు తోడుగా ఉంచండి యేసయ్య నిరంతరం ని మందిరంలో నివసించే దన్యత అట్టి కృప మా అందరికి దయచెయ్యమని మాకు అనుదిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మాపై మరణములు కొట్టివేయమని మీ పరిశుద్ధమైన నమమునకు మహిమ కరముగా జీవించే శక్తి మనసు మాకు దయచేయమని త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడు కొనుచున్నాము మా పరమ తండ్రి....ఆమెన్💐🙏💖

  • @Prasanthamallapuram
    @Prasanthamallapuram 4 місяці тому +2

    యేసయ్య నను క్షేమించు అయ్యా నేను చేసిన్న పాపా నికి నాకు యవారు లేరు అయ్య

  • @samuelparichha9445
    @samuelparichha9445 11 місяців тому +5

    Praise the lord 🙏

  • @v.sujatha7412
    @v.sujatha7412 Рік тому +1

    Price the lord

  • @viratloveki1355
    @viratloveki1355 2 роки тому +96

    అవునయ్యా.. ఎవరు లేరు... ఎవరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు... ఆమెన్

  • @chandrakala9418
    @chandrakala9418 4 місяці тому

    Ninnu nammi ne bratuchuntini
    Maa kashtalu nigichandi 😭🙇‍♀️👏🏻

  • @HarikaMadivi123
    @HarikaMadivi123 7 місяців тому +11

    Amen Yesayya na barthanu marchipettandi thandry

  • @gowriparvathi4140
    @gowriparvathi4140 4 місяці тому

    Super song e pata naku ento odarpuni echindi

  • @BangaramNrameshN
    @BangaramNrameshN 4 місяці тому +26

    ఈ పాట నా కోసమే రాసినట్టు ఉన్నది 🥹 దేవుడు ఆశ్చరకారుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @UshaLucky-x9c
    @UshaLucky-x9c 10 місяців тому

    Amen tq so much Jesus

  • @mohannspira1490
    @mohannspira1490 7 місяців тому +9

    Jesus chala nammakasthudu andharu nammandi adho oka roju ankonnadi jaruguthundi

  • @pushamani4025
    @pushamani4025 Рік тому

    Yesaya nakantu avaru leraya chudu yesaya 😭😭😭😭

  • @korasrinu9132
    @korasrinu9132 2 роки тому +172

    యేసయ్య నాకంటూ ఎవరూ లేరయ్యా నీవు తప్ప ఆమెన్ 🙏🙏😭😭

  • @Anush_Goud
    @Anush_Goud 5 місяців тому

    Avanu yessaya Naku nanu lopala adchanu

  • @JhansiPalle-k5w
    @JhansiPalle-k5w 9 місяців тому +46

    నిజమే దేవా నాకంటూ ఎవరూ లేరు నువ్వు తప్ప ఆమెన్ ఆమెన్

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr 3 місяці тому

    Thandri...neku...vandanalu...na.parama...thandre...

  • @KavithaMadakam-k2n
    @KavithaMadakam-k2n 11 місяців тому +33

    ఇలాంటిపాటలేకావాలి

  • @burugusuhasini3371
    @burugusuhasini3371 Рік тому +106

    నిజమే ప్రభువా .నివ్వే నాకు తోడుగా, నీడగా, అండగా, వున్నారు ప్రభువా

  • @monukrishkavitha2745
    @monukrishkavitha2745 Рік тому +4

    I love this song naku badha kaliginapudalla e song vintanu🤲🤲🙏😭😭😭

  • @koteswararaovasimalla5270
    @koteswararaovasimalla5270 3 місяці тому

    Yessayaaa Naku evaru leruu thandri ninuu nammanu naa badha niku cheppanu aduguthunanu endhuku thandri Naku sahayam cheyadam ledhuuu nenu eam avvali cheppu please ayaaa Naku sahayam cheyandii thandri 😢😢😢😢

  • @sowmyagulla9408
    @sowmyagulla9408 Рік тому +11

    Na kosam ma Family kosam prayer cheyyandi ma parents ki vunna runalu thiripovali ani and ma husband lo vunna chedu alochanalu marali ani prayer cheyyandi 🥺🥺🥺🥺amen praise the lord

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Рік тому

    Vandanalu amen 🙏

  • @AascharyaKarudu5673
    @AascharyaKarudu5673 11 місяців тому +10

    నూతన గీతం నీ పాడెద మనోహరుడా యేసయ్య పాట స్వామిని స్తుతించండి🙏మీ బృందం

  • @PrasadVeerapuram-kz9vr
    @PrasadVeerapuram-kz9vr 5 місяців тому

    Yesayyaa na kantu evaru lerayya 😢😢😢😢😢😢

  • @reddappan3524
    @reddappan3524 Рік тому +42

    సూపర్ సాంగ్ అన్న మా అట్లా కష్టాల్లో ఉన్నవాళ్ళకి ప్రార్థన చేయండి

  • @SarojiniGangaraju
    @SarojiniGangaraju 3 місяці тому

    Yesaya nakamtu avaru laraya niiyu thapaa

  • @jonnakutivinayababu2269
    @jonnakutivinayababu2269 2 роки тому +9

    Good song ఈ పాట నన్ను ఆదరించినది బలపర్సినది

  • @user-jy3vg2bo3m
    @user-jy3vg2bo3m 4 місяці тому

    Manakamtu yasaya todu❤❤❤❤😢😢😢😢😢😢😢😢

  • @noobgamersnoob704
    @noobgamersnoob704 7 місяців тому +5

    I love this song 🙏🙏😭😭

  • @usharani3345
    @usharani3345 29 днів тому

    Halleluya praise the lord ameeeen my lord heart touching song with lyrics ❤😢😢

  • @korasikulasrinu1547
    @korasikulasrinu1547 2 роки тому +82

    పాట బాగుంది పాట చాలా బాగుంది మా లాంటోళ్లు కోసం ఇలాంటి మంచి పాటలు పాడిన చండి బాధలు మర్చిపోయే పాటలు ఇవ్వండి కష్టాలు తీరిపోయే పాటలు ఇవ్వండి మాలాంటి వారికోసం బాధలు తీరి పొమ్మను ప్రార్థన కూడా చేయండి

  • @satyamsettianusha4230
    @satyamsettianusha4230 4 місяці тому +2

    AMEN 🙏🙏 HALLELUJAH 🙌🙌🙌🙌 HALLELUJAH 🙌🙌🙌 HALLELUJAH 🙌🙌 HALLELUJAH 🙌🙌🙌 HALLELUJAH 🙌🙌🙌🙌

  • @eanji4930
    @eanji4930 Рік тому +14

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మరనాథ

  • @chandumuktapuramgmailcom6771

    Sanuthinchema ma yesu prabhuvn pillalamu memu andaramu song

  • @praneethanattala6889
    @praneethanattala6889 Місяць тому +1

    AMEN thandriii 🙏✝️ My life line my everything my family love you jesus christ your help your blessings your love in My life line my everything my family love you jesus christ ✝️✝️

  • @chandrakalamunirajnaidunai3466

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @SanthaiahChintaguntla-lc9ef
    @SanthaiahChintaguntla-lc9ef 3 місяці тому

    Prabhuva naaku nee sannidhilo kannititho paata paadali ani korikaa

  • @ratansatish1604
    @ratansatish1604 2 роки тому +8

    నశించి పోతున్న అనేక ఆత్మలకొరకు, విశ్వాసం విషయం లో కొన్నిసార్లు బలహీనులు గా మారుతున్న దేవుని బిడ్డలకొరకు..విడియో చేయగలరు...

  • @saivarahagiri5110
    @saivarahagiri5110 8 місяців тому

    Song.... Chala bagundi

  • @narendrareddyc.n4923
    @narendrareddyc.n4923 7 місяців тому +6

    Naku yavaru leru Jesus 🙏🙏🙏😭😭😭

  • @swathipaleem8090
    @swathipaleem8090 Рік тому

    Praise the lord dhevuniki mahima kalugunu gaana

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 2 роки тому +377

    ఈ పాట రాసిన వాళ్ళకి నా హృదయ పూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ✝️✝️

  • @ajariajay2068
    @ajariajay2068 10 місяців тому

    Good morning my father

  • @jyothi4787
    @jyothi4787 9 місяців тому +53

    Nijanga ప్రభువా నాకు yavaru లేరు యేసయ్య 😢😢😢😢😢

  • @NimmalaMaheswari
    @NimmalaMaheswari 20 днів тому +2

    ఆమేన్

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 2 роки тому +113

    దేవ భూమి ఉన్నా ప్రతీ ఒక్కరూ . ఈ సందర్భంగా ఈ పాట విని రక్షణ కవచం ... దమ చేసిన తర్వాత యేసయ్య రక్తము ద్వారా రక్షణ కవచం ఏర్పడుతుంది

  • @user-uy5ic2vq1s
    @user-uy5ic2vq1s Рік тому

    Price the lord🙇‍♀️🙇‍♀️

  • @pulagujjularamanamma2029
    @pulagujjularamanamma2029 Рік тому +33

    దేవుడు అందరి ని దీవించాలని కొరుకుంటున్నాను

  • @KGeorge-l9j
    @KGeorge-l9j 9 місяців тому

    I love you My Lovely Jesus bless you ❤❤❤

  • @gubbalaswamy123
    @gubbalaswamy123 Рік тому +4

    దేవునికే మహిమ

  • @NandhikaSwathi
    @NandhikaSwathi 3 місяці тому

    I love you ♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️♥️Jesus

  • @mallavallisanthosh5049
    @mallavallisanthosh5049 Рік тому +43

    ఎవరు ఉన్న లేకున్న నువ్వు ఉంటే చాలు ఎస్సైయ్య ఆమేన్

  • @sarakaputejasri412
    @sarakaputejasri412 Рік тому

    Chala manchi msg ee patalo pattaru

  • @vinayakumarikatapalli5216
    @vinayakumarikatapalli5216 2 роки тому +205

    నాకు ఎప్పుడూ బాధ కలిగిన నాకు ఈ పాట ఎంతో ఓదార్పు ను ఇస్తుంది...🤗

  • @eppilikrishna6971
    @eppilikrishna6971 Рік тому

    Yenni saarlu vinna inkaa vinaalanipisthundhi. Nice song

  • @smerry9598
    @smerry9598 Рік тому +99

    నీజమే దేవా నకంట్టు నీవుతప్పా ఎవారు లేరైయ్య 🙏🏻😭😭😭😭😭

  • @anithalella935
    @anithalella935 8 місяців тому

    Amen Amen amen amen amen

  • @kumarbanka7154
    @kumarbanka7154 Рік тому +6

    యేసయ్య ఆత్మతో నన్ను నడిపించు🌹🌹🌹

  • @sindhura6516
    @sindhura6516 Рік тому

    Naperu sindhura epata lo entho odarpu pondukuna chala ardavantamaina matalu unay nijamaina Prema na yesayadi manushulu kapata premanu chupistaru real love my Jesu

  • @anushakarreddula5142
    @anushakarreddula5142 Рік тому +3

    I love this song❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰💞💞💞

  • @chandrakala9418
    @chandrakala9418 4 місяці тому

    Yessaya nak antu evaru ledayya 🥺😭

  • @divya4006
    @divya4006 Рік тому +12

    E song prati okari badha gurinchi padutunattu anipistundi 🎵🎵🎵🎵🎵

  • @ajariajay2068
    @ajariajay2068 8 місяців тому

    Good morning father ❤❤

  • @pittalakshmi2481
    @pittalakshmi2481 2 роки тому +21

    ఇ పాట నాకూ చాలా ఇష్టం

  • @bhagya4343
    @bhagya4343 4 місяці тому +1

    Nuvvu tappa evaru lerayya amen

  • @bommuparamesh953
    @bommuparamesh953 2 місяці тому +1

    Super song

  • @shaikrahaman8924
    @shaikrahaman8924 10 місяців тому +3

    ayya nenu oka muslim maa nanna andarikee sayam chesi andarikee manchi chesi chanipoyaru okappudu maa melu pondina vallu aa melu marachi maa familyne road palu chesaru okkaru sayam leru and inka familynee nasanam cheyyalani unnaru maa family kosam praise to god nenu dubailo unna naa health kosam naa kosam praddana cheyandi brother plz

  • @ajariajay2068
    @ajariajay2068 9 місяців тому

    Very good morning my lord❤❤

  • @musiclover-zk3gg
    @musiclover-zk3gg 2 роки тому +8

    Jesus nee songs vinte badalu marchipotamu ee song evaru padaro kani super gaa padarru maa badalu marchipotamu ee song vini tqq for this song .... Meku likes , subscribers akuva ravali god ki pray chestha... Nakosam kunda Meru pray chayandi..., 🙇🙇🙇

  • @vi7397
    @vi7397 2 роки тому +7

    Ayya garu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babuandanjalivlogs4285
    @babuandanjalivlogs4285 Рік тому +1

    God is very important

  • @manisharani9221
    @manisharani9221 Рік тому +15

    Nenu preminchina vakti nanu vadilesadu sincere ga love cheyaledu nenu ha Abbie ni marchipovalani na jeevetham bagundali ani prayer cheyandi.Amen praise the lord✝️🙏

  • @arepellipavanarepellipavan8601

    Yesayya naku andharu unnrau kani nenu ontarinaya naku chala badha vedhana ento asalu na jeveethamu ani alochisthe naku chirunavve lekunda poyindhi nenu navvalante tharvatha jarige na yekka fhukkamunu alochinchi navvadamu kida manesanya daily kanneru karusthunna asalu brathakali ani ithe assalu ledhu anni avamanale e avamanalakanna chavadamu better anukuntunna okka adapilla happy ga undalante amma nanna bagundali thandri anevadu badhyathanu kaligi undali kani athandre badhyathalekunda badhapeduthe padhimandhilo avamana paristhe enka anarani matalu ante a bidda pade vedhana badha naku telusaya thragubothu thandri unte entlo roju godava peduthunte anavasaranga thagi thiduthunte a badha naku telusu ela a adapillaku jaragadhu enka chepputhe chala untadhi kani cheppalenaya yesayya okkati matramu korukogalanayya okk thragubothu thandri badhyatha leni leni thandri pillalanu ala chusukovalo theliyani thandri kadupuna adapilla ithe assalu putinchakamdi badhapettakani plz yesayya e badha a ammaiki jaragadhu anedhe na yokka requst yessayya plz na korikanu neraverchandi plz plz plz plz plzplz plz 😥😥😥amen

  • @gururajbijapur
    @gururajbijapur 2 роки тому +6

    ಯೆಸಯ್ಯ ನಾಕಂಟೂ ಎವರುಲೆರಯ್ಯ ದೆವರು ಸಾಂಗ್ ಸೂಪರ