మూడెకరాల్లో వేరుశనగ వేశాను.. పచ్చి కాయ అమ్మేశాం | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • వేరుశనగ సాగు చేస్తున్న రైతు పుప్పాల చిన్న ముత్యన్న గారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో ఈ రైతు మూడెకరాల్లో వేరుశనగ పండించారు. పచ్చి కాయనే తమ ఊరి మార్కెట్లోనే అమ్మేశామని తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మూడెకరాల్లో వేరుశనగ వేశాను.. పచ్చి కాయ అమ్మేశాం | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #groundnut

КОМЕНТАРІ • 33

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 10 місяців тому +13

    సూపర్ అంకాపూర్🎉🎉🎉🎉

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 8 місяців тому +4

    మాది నిర్మల్ జిల్లా సారంగాపూర్ బీరవెల్లీ.. గ్రామం... మేము 1980 నుండి 1999 వరకు పల్లి పంట పండిచము కానీ ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేక మేము వరి పంట సాగు చేస్తున్న0

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer2870 10 місяців тому +9

    Super 👌 anna Jai jawan jai kisan 🌾🇮🇳💪

  • @manthaniravi4467
    @manthaniravi4467 10 місяців тому +7

    ఒక్క అంకపూర్ గ్రామమే కాదు ఆర్మూర్ మండలం లోని చాలా ఇ విధంగే పండిస్తారు

  • @krishnareddyk5405
    @krishnareddyk5405 10 місяців тому +2

    Use full message Rajender Anna

  • @Rajshekar3861
    @Rajshekar3861 7 місяців тому +1

    అన్నా అంకపూర్ village గురించి ఒక్క సపరేట్ వీడియో చేయండి

  • @sriramshyam1377
    @sriramshyam1377 15 днів тому

    మేము రాజేందర్ అన్న అభిమానులం
    మేము చూస్తున్నది రైతుబడి

  • @aYn_5Y
    @aYn_5Y 9 місяців тому +1

    Local retail market cost 100 per kg
    Middle brokers making crores

  • @jeshwikalifememories1787
    @jeshwikalifememories1787 10 місяців тому +3

    Infomative videos

  • @JayaSurya-ok4kc
    @JayaSurya-ok4kc 10 місяців тому +6

    Namaste Anna garu.1st view

  • @VinodKumar-vg5oh
    @VinodKumar-vg5oh 10 місяців тому +2

    Super bro

  • @user-rz7bk1cu5z
    @user-rz7bk1cu5z 10 місяців тому +2

    A .HANMi.REDDY. J.C.B. operator.. mahbubnagar..REDDY.anna . Super video Anna...

  • @anjiyadav4787
    @anjiyadav4787 10 місяців тому +4

    👏👏👏👏👏

  • @nallanareshreddychinnireddy
    @nallanareshreddychinnireddy 10 місяців тому +4

    Good message anna 💐❤️

  • @DeshPremi_2.0
    @DeshPremi_2.0 10 місяців тому +4

    Hi anna village lo upayoga pade vyaparam gurinchi koncham cheppu anna
    Nenu present Army lo unna anna intlo unnadu

  • @pramakwt9538
    @pramakwt9538 9 місяців тому

    ఇలా వేరుశెనగ కాయలు 1994 1995లో చూసినాము ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్న

  • @lakavathshanker8960
    @lakavathshanker8960 10 місяців тому +3

    Hello anna

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 10 місяців тому +2

    Such a risky 😢 farmer lives 😔

  • @panduroyal1435
    @panduroyal1435 10 місяців тому +2

    ❤❤❤❤❤❤❤

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 10 місяців тому +1

    Super 🎉🎉🎉🎉

  • @gnagaraju8673
    @gnagaraju8673 9 місяців тому +2

    Hi..brother ❤❤

  • @shareef2111
    @shareef2111 10 місяців тому +2

    How much yield per acre...?

  • @hemanthswarna5196
    @hemanthswarna5196 10 місяців тому +3

    Thumbnail" pacha pallikaya" enti boss ..andaru pachivi sagu chestaa..roasted cheiyaruu..konchem chusi pettu

    • @ashokb644
      @ashokb644 10 місяців тому +2

      Dry pallilu kuda chestaru

    • @RythuBadi
      @RythuBadi  10 місяців тому +4

      పచ్చి కాయ అమ్ముతున్నారు.. అందుకు తగిన వెరైటీ వేసుకున్నారు. ఆ విషయం స్పష్టంగా చెప్పడం మా ఉద్దేశం. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత. ఎవరు ఆలోచించే తీరును బట్టి వాళ్లకు అర్థం అవుతుంది.

    • @rameshbabu-yx4bo
      @rameshbabu-yx4bo 10 місяців тому

      బ్రదర్ వాళ్లు సాగు చేసిన వేరుశనగ రకం ఏంటో చెప్పండి ప్లీజ్

    • @vasup9369
      @vasup9369 9 місяців тому

      1 ACRE COST enta reddy garu. Per acre cost in Ankapur ?

  • @srinivassrinu9616
    @srinivassrinu9616 9 місяців тому

    Seed undha bro

  • @srinivassrinu9616
    @srinivassrinu9616 9 місяців тому

    Seed undha bró

  • @ambalachiranjeevi1871
    @ambalachiranjeevi1871 10 місяців тому +3

    Hi anna