ఇక అరవం | BIG News Debate With Murthy | YSRCP | Roja Selvamani | Tamil Nadu Politics | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • ఇక అరవం | BIG News Debate With Murthy | YSRCP | Roja Selvamani | Tamil Nadu Politics | TV5 News
    #bignewswithmurthy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 236

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Місяць тому +103

    దోచినంత దోచుకొని ఏపిని అప్పులపాలుజేసి ఎటువాళ్ళటుపోతే చూస్తూ ఊరకుంటే ఎలా?
    కోర్టులు ఈ అవినీతి పరుల భరతంపట్టాలి.

    • @mohangayam
      @mohangayam Місяць тому +8

      4lakhs change appu ayithe andhulo 2lakhs CBN chesinave kadha. Jagan pedha vallaki panchadu kani CBN ippudu na valla kaadhani malli vennupotu podichadu prajalaki

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo Місяць тому

      ​@@mohangayam smaller criminals support bigger criminals😂 ఇందులో నువు smaller aaa bigger 🤪 Y-chippa party Coffin⚰ coolies

    • @pragadaganesh9243
      @pragadaganesh9243 Місяць тому +2

      Jagan nokkina button dabbulu 2.5 lack cross 9 lack cross yela appuchesaru​@@mohangayam

    • @narayanay7964
      @narayanay7964 26 днів тому

      Io ii I I ii ii ii ii I ii ii ii ii 8pm ii ii ii I I ii ii ii ii I ii ii ii ii 8pm ii ii ivu ftjn.

    • @Amalakumari-gm1vl
      @Amalakumari-gm1vl 7 днів тому

      😅​@@mohangayam

  • @manumanohar9877
    @manumanohar9877 Місяць тому +46

    నిజం చెప్పారు ఆర్పీ గారు

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m Місяць тому +86

    ఆర్ పి గారు మీరు ఎక్సలెంట్ నిజంగా జరిగిందే చెబుతున్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం సార్

  • @Sarath_7777
    @Sarath_7777 Місяць тому +31

    " కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా " అనే సాంగ్ ఇప్పుడు MM కీరవాణి గారితో లేదా మణిశర్మ గారితో Tune ఏం మార్చకుండా మళ్ళీ Record చేయించండి సింగర్ శంకర్ మహదేవన్ గారితో పాడించండి..

  • @KirankumarT-jn6lq
    @KirankumarT-jn6lq Місяць тому +89

    తిరుమల లో RP చేపిన విషయాలు అన్ని 100 కి 100 సాతామ్ నిజం

  • @jangaprasad5461
    @jangaprasad5461 Місяць тому +31

    R P గారు మీమల్ని నేను తప్పుగా అనుకున్న ఎందుకు అంటే జబర్దస్త్ ఇష్యూ మీద, కానీ నీలో ఇంత ఆలోచన ఉందని ఉహించి లేదు. సారీ

  • @manamsuneetha6397
    @manamsuneetha6397 Місяць тому +51

    IRONLEG Roja😂😂😂😂😂😂

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 23 дні тому +3

    ప్రజల రోజు రోజు కు పేద వారు అవుతుంటే, రాజకీయ నాయకులు వందల కోట్లు, వేల కోట్లు వెనకేసుకుంటున్నారు.‌

  • @subahanpatan-rk2np
    @subahanpatan-rk2np Місяць тому +43

    నమస్కారం సార్ కొడాలి నాని రజనీకాంత్ గారిని కొడాలి నాని తాటికాయ ముఖము అన్నాడు ఆయన మాట్లాడిన భాష తప్పు

    • @ammaparty4276
      @ammaparty4276 16 днів тому

      Jagan batch mataluade nappudu em chesaru

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 Місяць тому +21

    correct ఆర్పీ గారు super

  • @nehamahanthi687
    @nehamahanthi687 Місяць тому +17

    కొత్త పార్టీ ఈ leg తో పాయె...😂

  • @MdNavaz-rg7tp
    @MdNavaz-rg7tp 18 днів тому +6

    అప్పుడు కదలిరండి తెలుగుదేశం పాట ఇప్పుడు ఓర్చుకొని ఓర్చుకొ నీ కట్టలు అనే తెంచుకొని అనే పాట ఇప్పుడు టిడిపి పార్టీకి ఫేమస్

  • @gvbrelaxingmusic7372
    @gvbrelaxingmusic7372 Місяць тому +13

    కిరాక్ అన్న లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరన్న 👌👌👌🤣🤣🤣

  • @ramanapegallapati9336
    @ramanapegallapati9336 Місяць тому +13

    Super RP sir, u r rocking.

  • @velisettisaikrishna2132
    @velisettisaikrishna2132 Місяць тому +17

    టైటిల్ అద్భుతం మూర్తి గారు...
    తెలుగు ఎంత పదునైందో మరో సారి రుజువైంది.

  • @maturirao4906
    @maturirao4906 Місяць тому +21

    ఎందుకో అక్క ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పాతాళానికే

  • @satyanarayanameesa2805
    @satyanarayanameesa2805 9 днів тому +1

    ఆర్ పి రోజమ్మ గురించి ఎంత మంచిగా చెప్పినవ్ ఊరికనే వదిలి పెట్టకూడదు మొత్తం వసూలు చేయాలి

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +10

    Super

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 Місяць тому +11

    ఆరవ వాళ్లను తక్కువగా అంచనా వేయొద్దు. రజనికాంత్ ని దూషించిన రోజా కి అక్కడ కూడా తగిన శాస్తి జరుగుతుంది.

  • @umadevi6007
    @umadevi6007 Місяць тому +46

    శ్రీరెడ్డి,రోజా,కొడాలి,వంశి,RGV,..... వదిలి తే మీ పాపానికి మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటారు.

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 Місяць тому +10

    నేను తిరుపతి వెళ్ళడం మానేసా! Ycp control lo vunnappudu

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol Місяць тому +4

    its ture

  • @praghavendranaidu341
    @praghavendranaidu341 Місяць тому +14

    Exactly mandu madyam nanu kooda chusanu

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +6

    100% Facts

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 Місяць тому +8

    నేను రోజు మనసు బాగోనప్పుడు ఈ పాట రిపీట్ గా వేసుకుని సంతోషం గా గడుపుతున్నా.

  • @Vihari_999
    @Vihari_999 Місяць тому +19

    మీరు బాధ పడుతున్నారు.. రోజా బాధా పడ్తోంది అని. రోజా అక్కడ విదేశీ విహార యాత్రలు చేస్తూ.. ఎంజాయ్ చేస్తోంది. అయ్యా మీరు వో బాధ పడకండి.. రోజా బాధ padtondi అని😂😂😂

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 Місяць тому +4

    Jai. Pavanisam. 💙💙💙🥛🥛🥛💐💐💐👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

  • @khemanth1488
    @khemanth1488 Місяць тому +3

    Gurthu pettuko nadhi Nellore nedhi Nellore kadhemo anipisthundhi

  • @user-te6sb2zl8g
    @user-te6sb2zl8g Місяць тому +2

    sir valani patukondi kutameni gylepinchidi yandhuku police valaki order pampandi natakaluduthunadu

  • @pchittemma2822
    @pchittemma2822 Місяць тому +2

    Murty garu మీ క్రెడిబిలిటీ పాడుచేసుకోవద్దు, ఈ ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలు, ప్రభుత్వం లో, ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచే ఆలోచన చేయాలి, ఈ తరహా చిరాకుగా ఉంటాయి 😊😊😊

  • @maidusrinivasarao6227
    @maidusrinivasarao6227 Місяць тому +3

    Very nice speak RP

  • @Shruthi476
    @Shruthi476 Місяць тому +2

    Telugu people are smart, they teach the lesson for the corrupted politicians with just one term.
    TN , Bihar, WB are suffering for decades but still not learning from their mistake. They are backward for a reason.

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu Місяць тому +4

    వావ్ సూపర్ సార్ మీరు చెప్పినది నిజమే కదా సార్ సార్ ఈ 15 మంది ఉన్నారు వైసిపి వీరిని మొత్తం లోపలపెట్టండి సార్ ఈ వైసీపీ బోసిడికే వాళ్ళని వదలొద్దు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 2 дні тому

    విజయ్ గారిని ఆ భగవంతుడే కాపాడాలి

  • @vinnakotasivanand9325
    @vinnakotasivanand9325 Місяць тому +2

    Smt.Roja Garu if a film actor gives her remuneration, it will make her an indecent act but she will make it decent so people should believe that she is doing action but you should believe that she can do action in politics too

  • @syedkhader903
    @syedkhader903 Місяць тому +4

    Don't allow them to join in Telugu Deshem party....it is not best it will make the party worst 😢😢😢😢

    • @krishnak7
      @krishnak7 Місяць тому +2

      Andhari cherchukoru bro.

  • @Vetknowledges
    @Vetknowledges Місяць тому +2

    Political mathematics

  • @rkraop7512
    @rkraop7512 Місяць тому +2

    Pl donot keep iron leg in that party.

  • @Rockey-Mickey
    @Rockey-Mickey Місяць тому +6

    Wow, if she goes there, AP will be so happy

  • @SaveAndhrapradesh-je7xu
    @SaveAndhrapradesh-je7xu Місяць тому +10

    Kirak RP pettali heading lo apudu view ekku waistai

  • @drshakuntala4767
    @drshakuntala4767 Місяць тому +2

    Ilantidurmagudini vadilipettoddu jailopettali

  • @DaivaBhakthi
    @DaivaBhakthi Місяць тому

    super RP sir. om namo venkatesaya

  • @RamanaraoAthota
    @RamanaraoAthota Місяць тому +3

    పార్టీ మారే వాళ్ళు అందరు వాళ్ళు దోచుకున్నాదంత తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి.

  • @KarmaHunts
    @KarmaHunts Місяць тому +4

    dikumalina bjp sigu leni ethics if you join in bjp all clean 😂😂😂

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd Місяць тому +2

    Yes about ttd right, big rice serving 😢at annadhanam

  • @BeeHappy007
    @BeeHappy007 Місяць тому +4

    Kutami should start investing her fraud. Don't leave her..👍

  • @nrnarayana3278
    @nrnarayana3278 Місяць тому +2

    Learning boothulu in Aravam

  • @maturirao4906
    @maturirao4906 Місяць тому +6

    ఏ బూతుల వలన ఆ పార్టీ నాశనం అయిందో చాలా కరక్టుగా చెప్పిన RP

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YCP.420.40.YSRCP.420.40.YCP.MLC.YSRP.420.40.😂YSRCP.420.40.

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o Місяць тому +5

    ఆస్తులు అన్నీ చెన్నై తరలిపోతాయా

  • @KDurgaMallikarjunRao
    @KDurgaMallikarjunRao 27 днів тому

    U R EXCELLENT

  • @miriyalavenu8443
    @miriyalavenu8443 Місяць тому +5

    Rp super speech

  • @CommonMan1979
    @CommonMan1979 Місяць тому +2

    Put her in Jail First - Scam Lady

  • @ravikumar-lc8vz
    @ravikumar-lc8vz Місяць тому +13

    Samskara heenulu Ycp party vallu

  • @NavyaNani-qu3nq
    @NavyaNani-qu3nq Місяць тому +2

    Very very Bad 😞

  • @lokeshmitte7363
    @lokeshmitte7363 29 днів тому

    Nice talk

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.A1.A2.420.40.YCP.MLC.A1.A2.420
    40.

  • @yazatajax
    @yazatajax Місяць тому +4

    ఇదేదో కోవర్ట్ ఆపరేషన్ లా ఉంది.

  • @karthikm4907
    @karthikm4907 25 днів тому

    బొరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారో కనుక్కోండి sir

  • @ramanab1870
    @ramanab1870 Місяць тому +2

    Rajinikant fans ,Please take care of roja aunty..

  • @gvvskm2024
    @gvvskm2024 Місяць тому +8

    అరవం... అంటే
    చోటు మార్పా,
    మాట అదుపా!!

  • @kolapraveen-e7i
    @kolapraveen-e7i Місяць тому

    Ika aravam Anna thumbnail kantey Ika moragam ani pettalisindi😂

  • @gaddipatimallikarjunarao1110
    @gaddipatimallikarjunarao1110 Місяць тому +2

    అడుసుమిల్లి గారిని
    Kirak RP dominate chesadu 😅

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 Місяць тому +4

    Ayyoo. Eanduku. Sir. Veellantha. Phandie. Kukkalu. Chi. Chi. Chi. 👽👽👽

  • @gundagalavenkatadasu9879
    @gundagalavenkatadasu9879 Місяць тому +5

    రామానాసురిని దగ్గర లంకలో శ్రీ ఆంజనేయులు రామ్ రామ్ రామ్🙏 అన్నప్పుడు రామనాసురుడు కూడా రామ ద్యాస ఉన్నట్టు తెలుగుదేశం పాట వింటే ఎవరైనా ఆపార్టీ ద్యాశాలోఉండిపోతారు ✌️✌️

  • @LCHANDRASEKHAR-dc9ld
    @LCHANDRASEKHAR-dc9ld 14 днів тому

    🎉🎉🎉

  • @InavilliRamu
    @InavilliRamu Місяць тому +2

    Good morning murti Garu sir 🙏🙏

  • @venkataramakrishnakakumanu
    @venkataramakrishnakakumanu Місяць тому

    మూర్తి గారు, మంచి షోలు చేయండి అడుసుమిల్లి గారితో కలిసి..మమ్మల్ని నిరాశ పరచవద్దు

  • @drraor8884
    @drraor8884 Місяць тому +4

    RP came after election notification.not before 6 months.

  • @user-kt8nh4lo8x
    @user-kt8nh4lo8x 27 днів тому

    Excellent decision

  • @LakshminarayanaSeedi
    @LakshminarayanaSeedi Місяць тому +2

    😮😮😮😮😮😮

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f 25 днів тому

    మూర్తి సాబ్ 👌🏽👌🏽👌🏽

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.A1.A2.420.40

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.420.40.YCP.A1.A2.420.40.

  • @pushparao6922
    @pushparao6922 Місяць тому +2

    The recent elections made the people/voters to vote for good leaders and to think for clean politics atleast to some extent.

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YYSRCP.420

  • @andrews5192
    @andrews5192 13 днів тому

    ఆర్ పి గారు తమిళనాడు కాకుంటే యలహంక కర్ణాటక అల్లుని ఇంట్లో 101 రూములున్నాయి ఒక్క రూములో వుంట ఏం పీకుతారు నా అల్లుడు కొంప చాల పెద్దది ఎందుకంటే నా అల్లునికి ఆంటీలంటే చాల ఇష్టం

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Місяць тому

    నమిలేస్తావా కొరికేస్తావా మింగుడు వ్యాపారమా. ఏది ఏది.

  • @nagarajuJanapareddy-nx3oh
    @nagarajuJanapareddy-nx3oh Місяць тому +2

    Veellanta vari swaprayojanalakosam parti maradame tappa akkada Kali lu levu

  • @dasarijanaiah8730
    @dasarijanaiah8730 Місяць тому +3

    Rp your great

  • @jyothsnam9914
    @jyothsnam9914 13 днів тому +1

    ఆర్కెగారుమీరుధైర్యింగానీజాన్నిదైర్యయంప్రజలకిచెపారుమీకువేంకటేశ్వరశ్వామిమీకుతోడుగాఉంటాడు

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.420.40.

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.420.40.😂

  • @THEREVIEW6666
    @THEREVIEW6666 15 днів тому

    RP 👌🏽

  • @RAMANAMOTUPALLI-ux4ql
    @RAMANAMOTUPALLI-ux4ql 26 днів тому

    Y.c.p నుండి వచ్చే ఏ నాయకుడికి కూడా ఎప్పుడూ జీవితం లో M.L.A. seat ఇవ్వం అని చెప్పమనండి. ఏదో నామినేటెడ్ పదవి ఇస్తాం అని చెప్పమనండి. వాళ్ళకి సీట్ ఇస్తే ఇప్పుడు నెగ్గిన వాళ్ళను ఏమీ చేస్తారు. ఇప్పుడు నెగ్గిన 164 మంది M.L.A లను సరిగా పరిపాలన చేయించి వచ్చే 29 ఎలెక్షన్ లో ఇంట్లో కూర్చుంటే ఇనామస్ గా గెలిచే లా పరిపాలన చేయించండి. జీవితం లో మరొక పార్టీ ఏదీ కూడా అధికారం లోకి రాకూడదు. Y.C.P వాళ్ళు ఎవరు వచ్చినా కూటమి పార్టీ నీ నాశనం చేస్తారు.ఆలోచించండి.

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn 17 днів тому +2

    Hundred percent correct RP

  • @dasariraju8241
    @dasariraju8241 23 дні тому

    Vijay left leg tho thannu thadu😂😂😂

  • @sudhakarnandiraju
    @sudhakarnandiraju Місяць тому

    తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పారు కానీ ఇంకా చేయ లేదు. దయచేసి హిందు ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఏడుకొండల స్వామి విశిష్టతను కాపాడాలని విజ్ఞప్తి.

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 28 днів тому

      చేస్తారు కొంచెం time ఇవ్వాలిగా కనీసం 6 నెలలు

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y 26 днів тому

      Venkateswaruniki prakshaalana enti ycp vallanu lekunda chesaru andarini swami prokshi sthaaru

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Місяць тому

    Super , RP 👌👌👌👌👌

  • @harsha_2006
    @harsha_2006 Місяць тому

    Super rp garu

  • @narenderreddy2239
    @narenderreddy2239 17 днів тому +1

    Sir meeru intha kasapadi emi labam sir e kutami palana emi chestunnadi sir

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 23 дні тому

    ఇలాంటి వారు రాజకీయాలకు పనికిరారు

  • @Chanakya81
    @Chanakya81 Місяць тому

    Vijay Sir, We respect you.
    Please please DO NOT take this IRON LEG ROJA into your party.
    We, the people of AP are looking forward to becoming you a CM in Tamilnadu

  • @venkateshreddyvenky1365
    @venkateshreddyvenky1365 Місяць тому +2

    Rp super

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Місяць тому

    అందరూ టీడీపీలోకి, మిగిలిన ఛానల్స్ కూడా పచ్చమీడియా లో కలిపేసుకోండి.

  • @naveenmadivi8115
    @naveenmadivi8115 Місяць тому

    Rp garu👌👌👌💯

  • @LCHANDRASEKHAR-dc9ld
    @LCHANDRASEKHAR-dc9ld 14 днів тому

    R P SUPER 🎉❤

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Місяць тому +2

    Super RP గారు

  • @ramukona3634
    @ramukona3634 Місяць тому +7

    రోజా శంకలో సెగ్గడ్డ RP

  • @jyothibatti
    @jyothibatti Місяць тому +2

    May be nagari pakkana constituency tiruttani ku vellochchu tamilnadu lo...