ఒక్క ఊరుతయారు వేరే ఉంటుంది నెల్లూరు వాళ్ళు వేరే ఉంటది కేరళ తమిళ్ వేరే ఉంది మీ వంట మాటలు బాగుంది పులస పబ్లిసిటీ ఓవర్ గోదారోళ్ల సరదా బాగుంది ఇలాంటి వంట చెయ్యాలి కంగ్రాట్స్ మేడం గారు 🎉
Very well prepared Sis!!! Adding a spoonful of butter at the end will enhance the taste even more. I am sure you are aware of this but maybe that item is not available to you. Overall gr8 presentation.👍👍
Thank you for your appreciation sister!! I know sis but in our Godavari Konaseema district we cook pulasa recipe like this, if we add butter the taste will vary, I wanted to show the recipe in the exact style we cook here, but that doesn't mean you are wrong, if anyone wants to add butter it's totally fine, appreciates your suggestion sister.
@@NaaVantaRuchulu Many thanks for ur feedback, Sis!!! Looks like my msg was conveyed negatively. I never mentioned you were wrong and I sincerely apologize if u felt that way. Keep up the good work!!!
No no sis, I'm so sorry if my message was portrayed like that, I just shared my opinion, it's totally okay to share your opinion too, I'm not offended by that 😊, please keep supporting
@@NaaVantaRuchulu No problem, Sis!!! U definitely have the knowledge, experience, and presentation skills to succeed. It may take 6 months to 1 year to reach 100k subs. If one recipe goes viral it will change the whole game. Ur on the right path and it's just a matter of time before it unfolds. My support will be always with you. All the very best!!!
నాటు కోడిని ముక్కలు చేసిన తరువాత ఎలా కడగకూడదు అంటారో అలాగే ఈ పులస చేపని ముక్కలు చేశాక కడగకూడదు అండి, చాలా మంది దగ్గర ఈ విషయం తెలుసుకొని గోదావరి (కోనసీమ) స్టైల్ లో ఈ పులస చేపల పులుసు చేశాను
థాంక్ యు సొ మచ్ అండి, నాటు కోడిని ముక్కలు చేసిన తరువాత ఎలా కడగకూడదు అంటారో అలాగే ఈ పులస చేపని ముక్కలు చేశాక కడగకూడదు అండి, చాలా మంది దగ్గర ఈ విషయం తెలుసుకొని గోదావరి (కోనసీమ) స్టైల్ లో ఈ పులస చేపల పులుసు చేశాను
sister meeku video lo chupinchanu kada andi, nenu chala chinna tea spoon tho vesanu, ade pedda spoon tho aite only one or one and half spoon matrame veskunte saripotundi
ఈ వీడియొ లో వన్ అండ్ హాఫ్ కేజి ఫిష్ తీస్కున్న కదా అండి మరి అర కేజి ఫిష్ కి ఒక చిన్న టి గ్లాస్ తో ఒక గ్లాస్ చొప్పున ఆయిల్ తీస్కున్నా అదే విదంగా ఒకటిన్నర కేజి కి మూడు చిన్న గ్లాస్ లు వేశాను అంతే, ఆయిల్ ఎక్కువ అవ్వలేదు అండి, ఏ నాన్ వెజ్ రెసిపీస్ కి అయిన సరే ఆయిల్ ఎక్కువ గానే పడుతుంది అండి, నాన్ వెజ్ రేకీపీస్ కి ఆయిల్ ఉప్పూకారం సరిగ్గా వేయకపోతే నీచు వాసన వస్తాది అండి, టేస్ట్ కూడా బాగోదు
ఒక్క ఊరుతయారు వేరే ఉంటుంది
నెల్లూరు వాళ్ళు వేరే ఉంటది కేరళ తమిళ్ వేరే ఉంది
మీ వంట మాటలు బాగుంది
పులస పబ్లిసిటీ ఓవర్
గోదారోళ్ల సరదా బాగుంది
ఇలాంటి వంట చెయ్యాలి కంగ్రాట్స్ మేడం గారు 🎉
yummy and tasty గోదావరి జిల్లాల స్పెషల్ పులస చేపల పులుసు recipe. చాల చక్కగా చేసారు.
thanku so much andi
చాలా బాగా చేసినారండి 💐👍🏻
thanks andi
Super tasty pulasa pulusu
thanks andi
Curry Ela vundi medum garu
Chala bagundi andi
Chalaa Baga chsaru sis
thanks sis
Super test Andi chalabagachesaru baga cheppru sis
thanks sis
Nice 🎉
Thanks 🤗raji
Nice Preparation
thanks andi
పబ్లిసిటీ తప్పు ఏమి లేదు గోదావరి వాళ్ళు ఓవర్ డ్రామా
పులస మించి రుచి ఉండేవి ఉన్నాయి
Super medum garu
Super ga vunddi madhavi akka
thanks thammudu
Hi మాధవి గారు good Morning.
మీ వీడియోస్& మీ మాట్లాడే విధానము & వంటలు చేసే విధానం చాలా ఇష్టం అండి. చాలా బాగా పులస వండి చూపించారు.
👏👏👏
thanks you so much andi
Nice
Thanks bro
Super amma ❤
thanks andi
Super tone sis
thanks andi
Super
Thanks vadina
Naku pusala fish Curry kavali pampista please andi
Nice. Stay connected
Thanks and sure
పులస పులుసు బావుంది, అంత కన్నా మీరు బావున్నారు... అంత కన్నా మీ వంట చేసే విధానం అబ్బో ఇంకా సూపర్....... 👍
thanks andi
Chepa na daggare konnaru miru
Ok👍
Cost entha andi pulasa cost
Very well prepared Sis!!! Adding a spoonful of butter at the end will enhance the taste even more. I am sure you are aware of this but maybe that item is not available to you. Overall gr8 presentation.👍👍
Thank you for your appreciation sister!! I know sis but in our Godavari Konaseema district we cook pulasa recipe like this, if we add butter the taste will vary, I wanted to show the recipe in the exact style we cook here, but that doesn't mean you are wrong, if anyone wants to add butter it's totally fine, appreciates your suggestion sister.
@@NaaVantaRuchulu Many thanks for ur feedback, Sis!!! Looks like my msg was conveyed negatively. I never mentioned you were wrong and I sincerely apologize if u felt that way. Keep up the good work!!!
No no sis, I'm so sorry if my message was portrayed like that, I just shared my opinion, it's totally okay to share your opinion too, I'm not offended by that 😊, please keep supporting
@@NaaVantaRuchulu No problem, Sis!!! U definitely have the knowledge, experience, and presentation skills to succeed. It may take 6 months to 1 year to reach 100k subs. If one recipe goes viral it will change the whole game. Ur on the right path and it's just a matter of time before it unfolds. My support will be always with you. All the very best!!!
Thank you so much sister ❤
Very tasty
Thanks a lot sis
Kadagakunda vandara baboye
నాటు కోడిని ముక్కలు చేసిన తరువాత ఎలా కడగకూడదు అంటారో అలాగే ఈ పులస చేపని ముక్కలు చేశాక కడగకూడదు అండి, చాలా మంది దగ్గర ఈ విషయం తెలుసుకొని గోదావరి (కోనసీమ) స్టైల్ లో ఈ పులస చేపల పులుసు చేశాను
Cost entha andi
rate enta annadi akkada unna demand ni batti, paristiti batti, fish weight batti untadi andi
@@NaaVantaRuchulu Meru entha ki konnnauru adi cheippandi chalu.
Cost cheppandi
వంట చేసే పద్ధతి చాలా బాగుంది మీ వాయిస్ కూడా బాగుంది కానీ చేప ముక్కల్ని కడిగితే బాగుండేది తప్పుగా అనుకోకండి
థాంక్ యు సొ మచ్ అండి, నాటు కోడిని ముక్కలు చేసిన తరువాత ఎలా కడగకూడదు అంటారో అలాగే ఈ పులస చేపని ముక్కలు చేశాక కడగకూడదు అండి, చాలా మంది దగ్గర ఈ విషయం తెలుసుకొని గోదావరి (కోనసీమ) స్టైల్ లో ఈ పులస చేపల పులుసు చేశాను
Ee pulasa chepa kadaga kudadhu andi
Evandi antha karam vesesaru enti 😮😮 mothham 12 table spoons karam 18 pachhimirapakayala
Pulasa chepala Pulusu ki uppu, karam, pulupu anni mamulu chepala pulusu kanna koncham yekkuva gane padatayi, ikkada nenu clean chesina 1&1/2 kg fish teeskunnanu anduke vesanu andi, meeru vadutunna karam & pachimirchi gatunu batti veskondi, alage 2-4 hrs kuda marigistam kada andi dani vala quantities correct gane saripotayi andi
@@NaaVantaRuchulu thanks for your reply madam ippudu dorukuthunnaya pulasa chepa akkada
Siddantham, Dhavaleswaram lo dorukutunnayi andi, jagratha ga check cheskoni teeskondi
@@NaaVantaRuchulu pulasa chepalni gurthinchadam ela madam ?
6 tea spoons pasupu ekkuva avutundi emo meemu kuda ilane chestam ila cheste taste meemu night mottam alane sim lo vunchestam morning tintam
sister meeku video lo chupinchanu kada andi, nenu chala chinna tea spoon tho vesanu, ade pedda spoon tho aite only one or one and half spoon matrame veskunte saripotundi
చేప పుచ్చి పోయింది అందుకే రెండు రకాలుగా కొసరు
చేప ఏమి పాడవలేదు అండీ సొన ఉన్న చేప ఒకలగా సొన లేని చేప రౌండ్ గా కట్ చేస్కోవాలి అని చూపించడానికి అలా కోసాను అండీ
టూ మచ్ ఆయిల్ వాడారు
ఈ వీడియొ లో వన్ అండ్ హాఫ్ కేజి ఫిష్ తీస్కున్న కదా అండి మరి అర కేజి ఫిష్ కి ఒక చిన్న టి గ్లాస్ తో ఒక గ్లాస్ చొప్పున ఆయిల్ తీస్కున్నా అదే విదంగా ఒకటిన్నర కేజి కి మూడు చిన్న గ్లాస్ లు వేశాను అంతే, ఆయిల్ ఎక్కువ అవ్వలేదు అండి, ఏ నాన్ వెజ్ రెసిపీస్ కి అయిన సరే ఆయిల్ ఎక్కువ గానే పడుతుంది అండి, నాన్ వెజ్ రేకీపీస్ కి ఆయిల్ ఉప్పూకారం సరిగ్గా వేయకపోతే నీచు వాసన వస్తాది అండి, టేస్ట్ కూడా బాగోదు
Kothimeera ekkuva ayindhi andi