FIRST TELUGU GIRL TRAVEL ALONE IN TALIBAN RULED AFGHANISTAN 🇦🇫 |TELUGU YATRI

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Please Do Follow
    instagram
    / teluguyatri...​
    Facebook
    www.facebook.c...
    #teluguyatri​
    #telugutravelgirl​
    #afganistan​
    #afghanipeople​
    #firstsolotrip​
    #firstindiangirltravelinafghanistan​
    #firsttelugugirltravelinafghanistan​
    #firstsologirltravelinafganistan​
    #firsttelanganagirltravelinafganistan​
    #afganistanundertalibanrule​
    #afganistantalibanrule​
    #talibanoverafghanistan​
    #talibangovernment​
    #talibanconflict​
    #afganistantaliban​
    #afghanistanpeople​
    #afghanistanpeoplelife​
    #afganistan_news​
    #afganistancricket​
    #afganistanlocalmarket
    #talibanmarket
    #afghanistanlocallife

КОМЕНТАРІ • 891

  • @ranga9639
    @ranga9639 2 місяці тому +249

    నీవు కేవలం తెలంగాణ కి మాత్రమే గర్వ కారణం కాదు చెల్లి మొత్తం తెలుగు వారికీ గర్వ కారణం 👍👍👍

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому +15

      Thank you 😊

    • @mahesh_abhimanyu
      @mahesh_abhimanyu 2 місяці тому +4

      Em chappav annaa ❤

    • @ranga9639
      @ranga9639 2 місяці тому

      @@mahesh_abhimanyu 👍👍👍

    • @Kumarreddy_18
      @Kumarreddy_18 Місяць тому +1

      ​@@Teluguyatri118:41 సిస్టర్ 1500 ఏళ్ల క్రితం ఇస్లాం మతమే లేదు .... అని నా అభిప్రాయం.

    • @Teluguyatri1
      @Teluguyatri1  Місяць тому

      @@Kumarreddy_18 sorry its 150

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 2 місяці тому +18

    సిస్టర్ మీరు afganistan లో పర్యటించటం, అక్కడ మనదేశం పై వాళ్లకు వున్న మంచి అభిప్రాయానికి thanks.

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 2 місяці тому +86

    నీ గుండె ధైర్యానికి ఒప్పుకోవాలి ఎందుకంటే ఒక ఆడపిల్ల విదేశాలు తిరగడం అంటే సామాన్యమైనది కాదు మీ ధైర్యానికి జోహార్లు❤🎉

  • @venkatreddy6855
    @venkatreddy6855 2 місяці тому +43

    కొందరు ట్రావెలర్స్ వీడియో తీయనివ్వరు అన్నారు, అలాగే ఫోన్ ఎత్తుకుని వెళ్తారు అన్నారు కానీ మీరు భారత్ పట్ల గౌరవ మర్యాదలు ఇస్తారు అని నిరూపించారు.

  • @rameshch4769
    @rameshch4769 2 місяці тому +32

    సూపర్ పద్మావతి గారు మీ ధైర్యానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే

  • @JABBERBASHASHAIK
    @JABBERBASHASHAIK 2 місяці тому +120

    ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంత మంచి వారో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు పైశాచిక మీడియాలు తమ స్వార్థాల కోసం చూపించే అబద్ధాన్ని ప్రజలు నిజమని భ్రమలో బ్రతికారు. ఒక యువతి అంత స్వేచ్ఛగా తిరగ గలుగుతుంది అంటే దీన్నిబట్టి మనమంతా అర్థం చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మంచి వారు మరియు గొప్పవారు అని.
    ధైర్యం చేస్తే నిజాలు బయటికి వస్తాయి.
    మన ఆడబిడ్డ ధైర్యం చేసింది నిజాన్ని ప్రపంచానికి చాటి చూపించింది

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому +9

      Thank you

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 місяці тому +16

      ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనం చేసే సహాయం వలనే మనమంటే మర్యాద ఇస్తున్నారు.

    • @JABBERBASHASHAIK
      @JABBERBASHASHAIK 2 місяці тому +13

      @@kpnaidu9999 అలా అయితే మనకి ఎవరు సహాయం చేస్తున్నారని మనం ఇతర దేశాన్ని గౌరవిస్తున్నాం.

    • @sk-jw5jd
      @sk-jw5jd 2 місяці тому +4

      @@JABBERBASHASHAIK etharulanu gowravinchadam manam sanatana dharmam lo matrame undhi. etara mataalalo adhi undadhu

    • @uhv13
      @uhv13 2 місяці тому

      Indians ki maryada nerpakkrledu manam Pakistan laa yevadi sommu lakkivalani chudledu china vaadilaa champaalani chudledu India ante Shanti chihnam adi yelaa vachindi telsa sanaatana dharmam nundi vachinade ikkadi raktam lo kalisi poindi kaabatte adi alochinchu

  • @Imranshaik71
    @Imranshaik71 2 місяці тому +19

    మీరు మాట్లాడే విధానం చూపించే విధానం చాలా బాగా ఉంది....మీరు చేసే ప్రపంచ యాత్రలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను😇

  • @venkysallinone
    @venkysallinone 2 місяці тому +80

    భయం నీ ముందు తలవంచింది అనుకోవాలి travelling అంటేనే అమ్మాయిలకు కొంచెం risk అందులో మీరు తాలిబన్ సామ్రాజ్యం ఆఫ్ఘనిస్ధాన్ లో ట్రావెల్ చెయ్యడం ప్రతి ఒక్కరూ అభిమానిచాలి మీ దైర్యం ప్రతీ Girl కి women కి ఆదర్శం. All the best at all the time.

  • @shankaraiahr2075
    @shankaraiahr2075 Місяць тому +2

    చెల్లమ్మ, మీరు ధైర్యంగా ఆ దేశం లో ఒంటరిగా వీడియో తీసి యూట్యూబ్ లో చూపేట్టినందుకు మీకు నా అభినందనలు & శుభాకాంక్షలు👌👌 💐💐🤝👍

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 місяці тому +68

    పులుల మధ్యలో 🐯🐯🐯. శివంగి 🦁🦁 లా తిరుగుతున్నారు

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 2 місяці тому +23

    అసలు భయమే ఎరుగని బ్లడ్ మీది చక్కగా విహంగా పక్షిలా విహారిస్తూ మాకు ఆ వీడియో స్ చూపిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు గుడ్ వీడియో 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 місяці тому +12

    వెరీ గుడ్ సిస్టర్...సూపరెహే.... తెలంగాణ దమ్ము ధైర్యం చూపెట్టారు... వెరీ గుడ్ సిస్టర్

  • @RahmanGulJahani
    @RahmanGulJahani 2 місяці тому +5

    Most welcome. Namaste to Afghanistan. You are a brave Girl.

  • @sevenhillsinfotech4732
    @sevenhillsinfotech4732 2 місяці тому +54

    Telangana బిడ్డా ఆఫ్గనిస్తాన్ గడ్డ సూపర్

    • @lohit002
      @lohit002 2 місяці тому

      telugu bidda

  • @rameshbabupolakala5136
    @rameshbabupolakala5136 2 місяці тому +44

    ఆఫ్టానిస్థాన్ అనే దేశం పేరు చెబితే అక్కడు వెళ్ళడానికి మగవాళ్ళకే భయపడతారు. అలాంటి దేశంలో మీ సాహసమాత్రకు సెల్యూట్.

  • @msyadavofficials
    @msyadavofficials 2 місяці тому +41

    ఆపు ఆపు, చాలు చాలు, ok ok,😂😂అంటే వాళ్లకు ఎలా అర్ధం అయితది sister గాడి రుఖో గాడి రుఖో అను సిస్టర్ నీ హిందీ &ఇంగ్లీష్ సూపర్ సిస్టర్

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому +12

      Ayyoo flow lo anna😁

    • @msyadavofficials
      @msyadavofficials 2 місяці тому

      @@Teluguyatri1 మీరు హైద్రాబాద్ ఎప్పుడు వస్తున్నారు సిస్టర్ మిమ్మల్ని కలుస్తా సిస్టర్ love from siddipet

  • @vasuvasu4121
    @vasuvasu4121 2 місяці тому +11

    అక్కడ అంతా మన సోదరులే...🎉 నీ ధైర్యానికి సలాం 🎉🎉🎉

  • @User__9963sr
    @User__9963sr 2 місяці тому +122

    తాలిబన్ సామ్రాజ్యంలో తెలుగు వీర నారి గొప్పతనం.

  • @PS-sq6mk
    @PS-sq6mk 2 місяці тому +28

    తాలిబన్ వీధులు బజారు కళ్లకు కట్టినట్లుగా గొప్పగా చూపారు🎉

  • @srinivassrinivas3471
    @srinivassrinivas3471 2 місяці тому +8

    బాగుంది తల్లి సూపర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా చేయాలి ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ🙌

  • @mohammedsayed7827
    @mohammedsayed7827 2 місяці тому +20

    I love you, people of India . Especially South Indians . Greetings from Afghanistan. We, the Afghan people, are happy to have you visit. We welcome you. We, the Afghan people, love you very much.❤❤❤❤❤❤❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому

      Thank you somuch 🙏

    • @Ravi-sq5hz
      @Ravi-sq5hz 2 місяці тому

      Afghanistan is our Friend.

    • @sirajamn8424
      @sirajamn8424 Місяць тому

      ​ R u felt unsafe in Afghanistan among muslims in Afghanistan?
      Same can u travel in India with safety?

    • @sirajamn8424
      @sirajamn8424 Місяць тому

      ​@@Teluguyatri1
      R u felt safe or unsafe in Afghanistan?

  • @EriOliyanVaenthi
    @EriOliyanVaenthi Місяць тому +3

    Afghans are in high spirits and with positivity. Really great.

  • @KrishnaKrishna-km1gv
    @KrishnaKrishna-km1gv 2 місяці тому +7

    నీ ధైర్యానికి మెచ్చుకోవాలి తల్లి
    Good bless you తల్లి

  • @Bsreddy8125
    @Bsreddy8125 2 місяці тому +3

    తెలంగాణ నుండి ఆఫ్ఘనిస్తాన్ నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను డాటర్ 🙏

  • @vamstimes3465
    @vamstimes3465 2 місяці тому +6

    Heartly Congratulations తెలంగాణ కరీంనగర్ తెలుగు అడపడుచుకి

  • @PrasadAyangar
    @PrasadAyangar 2 місяці тому +18

    ధైర్యే సాహసే చెల్లె, తెలుగు యాత్రీ.

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 5 днів тому

    Afghan ప్రజలు గొప్పవారు. స్నేహశీలురు. మీ వీడియో చుసిన తర్వాత నాకు కూడా ఆఫఘానిస్తాన్ వెళ్లాలని పించింది

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 місяці тому +13

    వామ్మో😳😳 సిస్టర్
    మీ ధైర్యానికి దండం పెట్టాల్సిందే🙏🙏

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 2 місяці тому +6

    అక్కడ నివాసం ఉంటే తెలుస్తుంది..ఏదో విజిటర్ గా 4 రోజులు టూరిస్ట్ గా ఉండటం వేరే, చాలా కాలం ఉండటం వేరే..బుర్ఖా వేసుకోని మహిళా ముఖం చూసి వాళ్ళు ఎంత సంతోష పడుతున్నారో చూడండి 😂😂😂😂😂

  • @omkaromkar3516
    @omkaromkar3516 2 місяці тому +13

    చాలా బాగా కష్టపడుతున్నావ్ బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ ఏ దేశం వెళ్తున్నావ్

  • @GaneshAkkaladevi-dm3wu
    @GaneshAkkaladevi-dm3wu 2 місяці тому +1

    మీ ధైర్యానికి సెల్యూట్❤ జై హింద్

  • @rameshch4769
    @rameshch4769 2 місяці тому +8

    ఇంకో దేశంలో మన ఇండియాని ఇంతగా అభిమానిస్తున్నారు అంటే నాకు ఆనంద భాష్పాలు ఆగట్లేదు పద్మావతి గారు

  • @kumrabhujangrao5283
    @kumrabhujangrao5283 2 місяці тому +5

    తెలంగాణ బిడ్డ రుద్రమ్మ దేవి...

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 2 місяці тому +6

    నీ ధైర్యానికి 🙏అమ్మ 👏

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 2 місяці тому +16

    నీవు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండి, మంచి మంచి వివిధ దేశాల సంస్కృతి, వారి కటుబాటలు మాకు చూపిస్తునందుకు ఎంతో రుణపడి ఉన్నాం.

  • @AbdulRahiamn
    @AbdulRahiamn 2 місяці тому +10

    మీడియా చూపించే ఆఫ్ఘనిస్తాన్ వేరు మీరు చూపించిన ఆఫ్గనిస్తాన్ వేరు సో ఇండియ మీడియా ఎంత చెత్తానో అర్థం ఆ వుతుంది ఒక కమ్యూనిటీ బద్నాం చేయడానికి

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому +5

      Media Completely Fake

    • @AbdulRahiamn
      @AbdulRahiamn 2 місяці тому

      @@Teluguyatri1 మీకు ఎలాంటి భయం ఉండదు అక్క హ్యాపీ గా తిరగండి ఎందుకంటే మహిళలను ఎవడన్నా ఏమన్న చేస్తే తాలిబన్లు తల తీసేస్తారు

  • @xxxyyy-jw1kv
    @xxxyyy-jw1kv 2 місяці тому +8

    That car guy was asking "kya haal hai" meaning how are you in Hindi. I am happy the men are friendly and happy to see you 💖

  • @SpmProsecution
    @SpmProsecution 2 місяці тому +3

    Fact idhi, Kani mana media chupedthundhi veredhi afganisthan gurinchi. great work sister. kontha mandhi baavi lo kappa lagi ememo comment chesathru valla kanlu theripincharu.

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 14 днів тому +1

    నీలో మహాకాళి శక్తి ఉంది

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 4 дні тому

    అక్క నివ్వు మన తెలంగాణ యాస ప్రపంచనికి పరిచయం చేస్తున్నావ్ చాలా గర్వాంగా వుంది

  • @mokshanandabuddhavihara9237
    @mokshanandabuddhavihara9237 Місяць тому +1

    "ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇంత మంచివారా!" అని ఉండాలి.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 2 місяці тому +1

    ఆప్ఘన్ వాళ్ళు భారతదేశాన్ని ఇక్కడ ప్రజలను చాలా ప్రేమిస్తారు అభిమానిస్తారు

  • @shaikshareef5956
    @shaikshareef5956 2 місяці тому +1

    ఆఫ్ఘనిస్తాన్ ఇంత ప్రశాంతంగా ఇంత ఆదరించే దేశమా సూపర్

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 2 місяці тому +36

    హయ్ యాత్రి జాగ్రత్తగా వుండడి❤❤

  • @shaikshareef5956
    @shaikshareef5956 2 місяці тому +1

    మన ఊహించింది అనుకున్నది తప్పు అని ప్రూఫ్ చేశారు హాట్సాఫ్

  • @veereshmangadoddy
    @veereshmangadoddy 2 місяці тому +3

    మొత్తానికి మన కాంభోజ రాజ్యము చేరావు sis. అయినా అంతా భారతం లో లాగా కలిసే ఉంటే ఎంత బాగున్నూో

  • @phanig-d4u
    @phanig-d4u 2 місяці тому +5

    Brave and strong sister and have a success in your life with your dreams.

  • @fayaz0983
    @fayaz0983 2 місяці тому +2

    అక్క మీరు హింది చాలా బాగా మాట్లాడుతున్నారు. మీ వాయిస్ కూడా బాగుంది. సూపర్. 👌🌹

    • @ajayn7544
      @ajayn7544 2 місяці тому +1

      Most Telugu people from Telangana speak Hindi very well!

  • @jaianveshanna
    @jaianveshanna 2 місяці тому +1

    సూపర్ 👌female traveller unnara🤔👌👍great.. తెలంగాణ వాళ్లంతా 👌

  • @Arunnnnn0
    @Arunnnnn0 2 місяці тому +1

    మన మంచిర్యాల అమ్మాయి దేశం మొత్తం ఎలుతుతుంది.#mancherial #telangana❤

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 2 місяці тому +2

    Madams courage is highly appreciable🎉

  • @SrinivasreddySrinivasreddy-c1x
    @SrinivasreddySrinivasreddy-c1x Місяць тому

    ఈ వీడియోలు చాలా బాగున్నా మీరు ఆపమంటే అతనికి అర్థం అయితే ఆపుతాడు మీ ధైర్యానికి నమస్తే

  • @Raaz-e8991
    @Raaz-e8991 Місяць тому +1

    Great sister while watching your videos feel proud of telugu people

  • @MirFirasathAli
    @MirFirasathAli 2 місяці тому +1

    My Telugu sister bravo 👍🙏

  • @abdulkhaderzubair912
    @abdulkhaderzubair912 2 місяці тому +6

    Afghans have lot of respect for women its not what media says about afghans is wrong

    • @ajayn7544
      @ajayn7544 2 місяці тому

      I would like to believe if they give some freedom to educate and employ women.they can’t go to college or do jobs sir!

  • @vramana1471
    @vramana1471 Місяць тому +1

    ముస్లిం దేశాల్లో ఇంత మంచి వారు ఉన్నారా❤❤

  • @mirzamansoorbaig5790
    @mirzamansoorbaig5790 Місяць тому +1

    Nice Indian Lady Job.Excellent.

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 2 місяці тому +2

    Manishi life lo okkasare chasthadu sister yekkada thaggaku veera vanithalaga doosukupo keep it up love from Andhrapradesh ❤❤❤❤

  • @Prabhavati823
    @Prabhavati823 2 місяці тому +60

    ఒక ఆడపిల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ధైర్యంగా ట్రావెల్ చేస్తున్నారు అంటే...రియల్లీ గ్రేట్ సిస్టర్

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому

      Thank you 😊

    • @JABBERBASHASHAIK
      @JABBERBASHASHAIK 2 місяці тому +8

      దీన్నిబట్టి అర్థమయింది ఏందంటే మీడియాలో చూపించే సొల్లు న్యూస్.. నిజం కాదు అని.

    • @Prabhavati823
      @Prabhavati823 2 місяці тому

      @@JABBERBASHASHAIK చాలా వరకు వీడియోస్ వ్యూస్ కోసం హైప్ క్రియేట్ చేస్తూ ఏవేవో చెబుతారు అండి

    • @Prabhavati823
      @Prabhavati823 2 місяці тому

      @@JABBERBASHASHAIK నేను టూరిజం డెవలప్మెంట్ అథారిటీ లో జాబ్ చేస్తున్నా అండి...నెగెటివ్ గా చెప్పే వాళ్ళు చాలా ఉంటారు

    • @Prabhavati823
      @Prabhavati823 2 місяці тому

      @@JABBERBASHASHAIK చాలా వరకు వీడియోస్ వ్యూస్ కోసం హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు అండి

  • @vahrrudhinem434
    @vahrrudhinem434 2 місяці тому

    Hats off to u girl...u r making us Indians proud👍

  • @SaripalliNageswararao-v9t
    @SaripalliNageswararao-v9t День тому

    నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అమ్మ చెల్లి సంతోషంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా

  • @murthylnbandaru3706
    @murthylnbandaru3706 2 місяці тому +2

    Brave Girl Hatts off to you

  • @TeluguAssets
    @TeluguAssets 2 місяці тому

    My salute to your honest efforts

  • @sathishbabu342
    @sathishbabu342 2 місяці тому +3

    Brave lady super sis

  • @srinivaspadma4227
    @srinivaspadma4227 2 місяці тому +24

    , ఇది మన దరిద్రం ఒకప్పుడు ఇది పూర్తి హిందూ దేశంలో భాగం పూర్తి హిందూ జనాభా కలిగినటువంటి ప్రాంతం అది ఇప్పుడు కేవలం అక్కడ హిందువులు ఒకటి నుంచి 10 వరకు ఉన్నారు గాంధార దేశం ఒకప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు పూర్తి హిందూ జనాభా కలిగి ఉన్న ప్రాంతం

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 місяці тому +4

      ఆఫ్ఘనిస్తాన్ భారత దేశం లో ఎప్పుడు లేదే......
      ఆఫ్ఘనిస్తాన్ నుండే గజిని ఘోరీ Ahmedshah Abdal దండ యాత్ర చేశారు మన దేశం మీద.....lahore వరకు వచ్చారు...

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 2 місяці тому

      హిందువులు ఎక్కడ. అక్కడఉన్నా ముస్లింలే భారత్ కు వచ్చి హిందువులుగా మారరు అంతే చరిత్ర చదువండి అతురక బ్రాహ్మణులే వైడికులు 🇮🇳 జై భారత్

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 2 місяці тому +4

      Wtsapp university na😂😂😂😂😂😂

    • @flashevolflayor
      @flashevolflayor 2 місяці тому

      ​@@proudtobeindian4701 Mahabharatam university

    • @NK-th8mi
      @NK-th8mi 2 місяці тому

      Gandhari matha puttina desham afganisthan. Krishnudu vamsaanni anyayamga shampinchindi, andukenemo akkada santhana dharmam kolpoyi, vedhhalaki viruddhamaina mathamloki vellipoyaaru. Mana hindu dharmam ki motham reverse lo untai valla acharalu. But no hate, everything happens as per kali yuga.

  • @pavansanju3146
    @pavansanju3146 2 місяці тому +7

    NI EYES LO KONCHEM KUDA BAYAM KANAPADATLEDU......SUPERRRR NUVVU👏👏

  • @satyaprakashb1945
    @satyaprakashb1945 Місяць тому

    Really you are very brave lady and pride of Telangana,🙏🙏🙏

  • @raghupulaparthi5920
    @raghupulaparthi5920 2 місяці тому +2

    ఒకప్పటి మన దేశంలో భాగం ❤

  • @chiranjeevig6068
    @chiranjeevig6068 2 місяці тому +2

    Rudhra Amma Devi meru, great Andi,iam from vishakhapatnam

  • @seenugoud9532
    @seenugoud9532 2 місяці тому +4

    హాయ్ పిల్లా, నీకు గుండె దైర్యం ఎక్కువే, జాగ్రత్త 👍👍👍

  • @koppulagopinath7973
    @koppulagopinath7973 2 місяці тому

    Grt madam tq for showing good information about Afghanistan they love Indian people ❤

  • @jamisarasamma9201
    @jamisarasamma9201 2 місяці тому +6

    తెలుగు ఆడపడుచు... నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది...

  • @nizammd7413
    @nizammd7413 2 місяці тому +7

    ధైర్యంగా ముందుకు వెళ్ళండి సిస్టర్

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Місяць тому

    చాలా ధైర్యంగా explore చేస్తున్నావు sister.but be careful.

  • @gundubhaskae
    @gundubhaskae 14 днів тому

    Good dear and dash Madam super muslim society Lo meeru great ❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 місяці тому +15

    అద్భుతమైన అమ్మ

  • @sailubethala
    @sailubethala 2 місяці тому +3

    హాయ్ అండి మీ వీడియోస్ కొద్దిగా మీ పేస్ తక్కువ చూపిస్తూ వెనకాల చూపిస్తే ఎక్కువ బాగుంటాది 👍👍

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 місяці тому +1

      Ok andi

    • @praveenchintu5641
      @praveenchintu5641 2 місяці тому

      Ne gudalla dhammu vune nuvu akadiki velli vedos chyu ade kaka ne mokam kadadutale cheta coments meku super guts

  • @madhusudhakar111
    @madhusudhakar111 2 місяці тому +1

    am subscribing you because , you brave girl. and you are doing hard work. All the best.

  • @movieblockbuster9692
    @movieblockbuster9692 Місяць тому +1

    Jai jagannath sister love from odisha 🙏🙏🙏🙏🙏🙏

  • @induworld8186
    @induworld8186 2 місяці тому +2

    Oka telugu ammai chala proud ga vundhi

  • @iamvikas_here
    @iamvikas_here 2 місяці тому +2

    Great work madam.... Definitely you will be in a good position and best of luck🩵

  • @SuryanarayanaJagarlapudi
    @SuryanarayanaJagarlapudi 2 місяці тому

    జాగ్రతగా ఉండమ్మా. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి.
    కానీ అక్కడి ప్రజలు బాగున్నారమ్మ.

  • @LoyaAfghanistan
    @LoyaAfghanistan 2 місяці тому +4

    Stay safe people are nice but Afghanistan still has some issues I am from Kp so i don’t know 100% but please stay close in touch with gov authorities snd officers they are good people too also hire some guide for now. Thanks

  • @krishnavarala1798
    @krishnavarala1798 2 місяці тому +1

    ఆయింత బబ్బు తీసుకోరని.....అచ్చమైన తెలంగాణ

  • @subburao7559
    @subburao7559 Місяць тому

    కృతజ్ఞతలు అండీ 👌.

  • @evnetworks
    @evnetworks 2 місяці тому

    Kya haal hai , ani adugutunnadu akka , ela unnao ani ardhamu , inga koddiga hindi vastunte bagundedi , really great daring video
    Aagu mante , ataniki ardham kaledu anduke atanu etuvanti expressions guda chaiyaledu directga dobbukuntu veltunnadu

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 місяці тому +5

    💥W😱W👌Superb VD😊 Yatri💥‼️🤠

  • @roommateshyd164
    @roommateshyd164 2 місяці тому +1

    Salute to her dareness ...plz support for sister....views morethan subscribers ....waste videos chesevallaki ki full vuntaru

  • @hafeezpasha5640
    @hafeezpasha5640 2 місяці тому +1

    Happy journey akka good explanation afganistan visit keep enjoying always

  • @jhasan3075
    @jhasan3075 2 місяці тому

    Your so daring, dashing and lucky girl

  • @VijayaE-k6p
    @VijayaE-k6p 2 місяці тому +1

    All indian poor people love and support afghans

  • @mahammadrafimr628
    @mahammadrafimr628 16 днів тому

    I subscribed your chanel becose of నువ్వు తెలంగాణ బిడ్డ వి. కనుక

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 2 місяці тому

    Afghanistan ప్రజలు ఇండియన్ నీ బాగ లైక్ చేస్తారని గతంలో చాలాసార్లు విన్నాను. ఇప్పుడు చూస్తునాను.. మన దేశ ప్రభుత్వం కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చేస్తున్న సహాయం మంచిదే.

  • @suryaraju1813
    @suryaraju1813 2 місяці тому

    Afghanistan people good ❤❤❤ and really ur super ❤❤❤ love u forever. I will support with u ❤❤

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 22 дні тому

    Great atement sister 👏👌👍🤞

  • @adethirupathi1164
    @adethirupathi1164 2 місяці тому

    Super sister am also SINGARENI area...all the best for your tour...jai hind

  • @Bantusureshmudhiraj
    @Bantusureshmudhiraj 2 місяці тому

    Super brave girl all the best, happy journey 🎉💐🙏👍

  • @abdullgilligan9693
    @abdullgilligan9693 2 місяці тому

    Hi mam I am watching your videos from today,your all videos are really good

  • @Chowdary8486
    @Chowdary8486 2 місяці тому

    Hi akka iam from Vijayawada just now iam started watching your Vlogs u r true inspiration for every women❤❤🤩🤩🤝🤝keep Going and do ur best Akka💥💥💚💚🤩🤩

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 місяці тому

    So daredevil young lady hat's off congratulations God bless you dear 🙏 ❤️