ఇక్కడ పుట్టావు....ఎక్కడో పుట్టిన ఎవడో ఏమిటో కూడా తెలియకుండని వాళ్ల తో కలిసి తిరిగి తిని పడు కుంటున్నావు... అర్జెంటైనాలో అందమైన అమ్మాయితో అల్లరి చేసావు... బ్రెజిల్ భామలతో భలే మజా చేసావు... ఆఫ్రికాలో అడవులను జల్లెడ పట్టావు... తలలు నరికే తాలిబన్ లతో తల వంచి సలాం కొట్టించుకున్నవ్... సప్త సముద్రాల సాహస యాత్రికుడా నీకు సలాం...🙏🙏🙏 నువ్వు... చాలా గ్రేట్...👍👍👍
"'అనువుగాని చోట అదికులమనరాదు" అనే మాట ప్రకారం మనది కాని చోటులో మన నాలుకను కూడా అదుపులో పెట్టుకొని క్షేమంగా ఆ దేశం దాటాలని అలాగే మీ ఇద్దరు స్నేహితులు దేవుని దయవలన క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను
అప్గనిస్తాన్ ఎంతో బాగా చూపించారు Bro,అక్కడి వారు చాలా మంచివారు,మీడియా వారు కూడా ఇలా చూపపించరు.నూర్ భాయ్,ఆప్రిద్ భాయ్ ధన్యవాదాలు, అక్కడ ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసారు.Tq bro.
అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న ఈ ప్రపంచ యత్రకునికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అన్న మీ వెనుక మీకు తెలియనంత ఫాన్స్ ఉన్నారు అన్న మీరు ధైర్యఅంగ వుండండి అన్న ❤
A అనుభవాలను పంచుకుంటూ n.నవ్వుల తో నలుగురికి ప్రపంచని చూపిస్తూ v.వేల కట్టలేని అనుబూతుని పొందుతూ e.ఎంత కష్టాలు ను ఐనా ఇష్టం గా ముందుకు సాగుతూ s. సప్త సముద్రలను దాటి తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తూ.h హుందాగా ఉండటం నీకె సాధ్యం అన్న❤️❤️❤️❤️
@@Oreoooooooooooooooooo video tisi yevari ki yem labham ra babu inta kashta kalam nuvvu yemi intlo kurchuni enjoy chestunnav video lu chusi dbbulu bokka ayanaki ee yaatra chutti raadani ki yenni yellu padatadi neekosam family to dooram ayipovala adi alochinchu
ఆ దేశం ఇంకా వెనక బడటం వల్ల ఎటువంటి fertilizers లేక భూమి చాలా సారవంతంగా ఉంది ,అక్కడ ఉన్న సారవంతమైన మట్టి ఇక్కడ కూడా ఉంది కానీ మన మట్టిని మనమే పాడు చేసుకున్నాం.
అన్వేష్ మంచి ఎమోషనల్ యాక్టర్. ఏ సీన్ అయినా చాలా బాగా పండిస్తాడు. ముస్లిం దేశానికి వెళ్లి 'ఖలీమా ' చెప్పి వాళ్లలో కలిసి పోయాడని బోలెడన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానితో ఏమి చేయాలో దిక్కు తోచక, అక్కడ మత సంప్రదాయాలు ని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. అది చేసిన వారం తరవాత ఇప్పుడు వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు అని కొత్త డ్రామా తెరపైకి తెచ్చాడు. పైగా పెద్ద జోక్ ఏంటి అంటే తాలిబ్ నే తాలిబాన్లు పట్టుకొని వెళ్లారు అని... నువ్వు అన్నట్లు something is fisshy anvesh... 1. నూర్, తాలిబ్ వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ఏమి అయ్యారు అని.. 2. తాలి బాన్ చెక్ పోస్టు లు దగ్గర స్వేచ్ఛ గా తిరిగే నీకు ఆ దేశం తో ప్రమాదం ఉందని నువ్వు ఎందుకు ఊహించు కొంటున్నావు 3. వాళ్ళు ఫోన్ తీయకపోతే, అరెస్ట్ చేసి జైలు లో పెట్టారని నీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే ముస్లిం దేశం లో ఇన్నాళ్లు ఉండి మళ్ళీ తిరిగి వేరే దేశం వెళ్ళాలి కాబట్టి ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తే, ఇన్నాళ్లు నువ్వు చేసిన పనులు మర్చి పోతారు అని... డ్రామా అని చాలా మంది విమర్శ ఇస్తున్నారు బ్రదర్... సో.. కూల్. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండటం లో తప్పులేదు. ఆ తప్పును కప్పి పుచ్చుకోవటానికి మరిన్ని తప్పులు చేయద్దు
Thanks for showing us a wonderful and dangerous journey of Afghanistan brother , always proud of you for your videos ☺️. Eagerly waiting for next journey videos and take care
Avoid hate thumbnails and content of your previous videos about them. Nowadays everyone knows everything. They honour you as special guest and friends.
he deliberately does such things bro... bcoz of him others have to suffer... its a common sense.. to behave diplomatically in afghanistan.. but still he chooses do... other things...
Super Afghanistan series chalamandhiki Afghanistan ante bayam kani miru ekada kuda bayapadakunda maku Afghanistan nu chupinchadaniki okare veli maku akadi pradheshalu food sthithigathulu chupincharari Thankyou bro thankyou so much Love from Warangal
చాలా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అన్నా... బ్రతికి ఉంటే మళ్ళీ ఈ లాంటి వీడియోస్ చాలా తియచ్చు వచ్చేయి అన్నా.. ఆఫ్గనిస్తాన్ దాటుకొని.... రేపు ఒక్క చూసి... వచ్చేయి...... జై హింద్.. నా అన్వేషణ.....
అన్న అన్వేషణ నీ ధైర్యం సూపర్ అన్న ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు ఎందుకంటే మీకు తెలియకంటే ఏదో జరుగుతుంది మీరు ఎంతో తొందరగా ఆ ప్లేస్ ని కాల్ చే యండి ప్లీజ్ మీ బ్రదర్ గా చెప్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓకే అన్న నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నాకు చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను కొంచెం కేర్ఫుల్ గా ఉండనా ఇంకా ఇలాంటి వీడియో ఎన్నో చూడాలన్న మేము జాగ్రత్తలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత వరకు ఆఫ్గనిస్తాన్,తాలిబన్ల వారి గురించి వినడమే, కానీ మీరు ఎంతో దైర్యముగా ఆఫఘనిస్ధాన్,మరియు తాలిబన్ల గురించి, లక్షలు కర్చు చేసి ఎంతో విలువైన వీడియో తీసి అందరికీ చూపిస్తున్న మీకు, మీ సాహాసానికి జోహార్లు, అక్కడి భాష,మీరు హిందీ లేక ఇంగ్లీష్ లో మాట్లాడారో కూడా తెలియజేయగలరు
Good afghan series brother 👏 🙌 ..Hats off to your dedication..take care Please Like comment share for our little brother 🙏 💙 for eye feasting afghan series
బయ్యా నువ్వు చాలా great నువ్వు మామలు వ్యక్తి వి కాదు. అంత క్లిష్ట పరిస్తుతులలో కూడా నీ ప్రతిభ అమోగం. ప్రాణాలను పక్కన పెట్టి కూడా నువ్వు video చేసావు అంటే చాలా గట్స్ ఉండాలి. కానీ ప్రతి విషయం లో నీ ప్రాణం జాగ్రత్త. నువ్వు కలకాలం బ్రతకాలి మాకు మంచి videos చేయాలి
అక్కడ మంచివాళ్ళు ఉన్నారు......సాధ్యమైనంత వరకు "మంచితనం" "స్నేహం" తప్పక అందిస్తారు..అందుకు వాళ్లను ఎంతో మెచ్చుకోవాలి... ఆ నేలలో విదేశీయులు ఎవరు ఉన్నా,వాళ్ళ అభిప్రాయాలను తప్పక గౌరవించాలి..అదే విధంగా మత పరమైన విశ్వాసాలను ప్రశ్నించకూడదు...(వ్యాపారం లేదా మతపరమైన వ్యవహారాలకోసం వచ్చిన తెలుగు వాళ్ళు ముఖ్యంగా అలాంటి ప్రాంతంలో తప్పక కొంతమంది ఉంటారు... తెలుగు నేర్చుకున్నవాళ్ళు కూడా ఉంటారు..తప్పని సరిగా టూరిస్టుల మీద నిఘా ఉంటుంది....టూరిస్టుల వీడియోలపై కూడా తప్పక ఒక కన్ను వేస్తారు..)Thank you! Anvesh Ji! You have done good videos there!
నిజం చెప్పాలంటే ఏ రోజు భయమేసింది బ్రో . నూర్ భాయ్ వాలు ఉన్నపుడు నీకు ఏమి కాకుండా వాలు చూసుకుంటారు లే అని మేము దైర్యంగా వున్నా, ఉన్నము take care bro నీకు ఏమి కాదు సబ్ క మాలిక్ ఎక్ హై నీకు అందరూ దేవుడులు నీ వెంటే వున్నారు , నీ వెంట 7 లక్షల నుండి 1మిలియన్ కుటుంబం నీకు అండగా ఉంది సాహో ప్రపంచ యాత్రికుడా( అన్వేష్ అన్న)
Brother nee ee video s naku manchi enjoy ment dorukundi nenu busy busy ga ఉంటాను కానీ free time దొరికితే మాత్రం నా. Finger mi video s midake పోతున్నాయి bro superb nuv ❤ time vest కాకుండా world antha చుసేస్తున్నం....😂
అన్వేష్ బ్రో నూను బాయ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఏమి కాకూడదని దేవుని కోరుకుందాం అలాగే అల్లా నీ కూడా కోరుకుందాం ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్ప్లోర్ వీడియోస్ ఉండవు కదా అన్వేష్ బ్రో
Video bagundi me diryanni samaya pragnanni mechukovli koncham noti durusu tappa ayina ajagrataga undakandi thondaraga aa deshani vidichi vacheyandi next kuda islam country ki velutunnaru jagratha mee friends yiddaru safe ga undalani korukuntanu afghan videos matuku wonderful videos Tq god bless you andi
Bangkok pilla videos chusthuntanu andulo meru unna video vasthe search chesi mi channel open chesa brother First nenu priority echi chusinivi afghanistan videos ah country lo war inappudu daily updates kosam news chuusevaallamu alanti time lo akkadiki vellaali support cheyyali ani thought ite undedi but nen em cheylenu ani telisi kuda,me also like afghanistan after India..... remaining countries videos kuda free time lo chusthanu TQ brother for ur videos.
ఇక్కడ పుట్టావు....ఎక్కడో పుట్టిన ఎవడో ఏమిటో కూడా తెలియకుండని వాళ్ల తో కలిసి తిరిగి తిని పడు కుంటున్నావు...
అర్జెంటైనాలో అందమైన అమ్మాయితో అల్లరి చేసావు...
బ్రెజిల్ భామలతో భలే మజా చేసావు...
ఆఫ్రికాలో అడవులను జల్లెడ పట్టావు...
తలలు నరికే తాలిబన్ లతో తల వంచి సలాం కొట్టించుకున్నవ్...
సప్త సముద్రాల సాహస యాత్రికుడా నీకు సలాం...🙏🙏🙏 నువ్వు... చాలా గ్రేట్...👍👍👍
Thanks
అన్నయ్య 👍👍👍నువ్వు నిజంగా గ్రేట్ annaya
నీ ధైర్యానికి, నీ సాహసానికి, జోహార్లు అన్వేష్ అన్న... ఏది ఏమైనా Afghanistan చూపించునందుకు చాలా ధన్యవాదములు God Bless you అన్నయ్య ... 🙌🙌🙌
"'అనువుగాని చోట అదికులమనరాదు" అనే మాట ప్రకారం మనది కాని చోటులో మన నాలుకను కూడా అదుపులో పెట్టుకొని క్షేమంగా ఆ దేశం దాటాలని అలాగే మీ ఇద్దరు స్నేహితులు దేవుని దయవలన క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను
నిజాయితీ గల కామెంట్ 🙏👌🌹👏
Two friends are not in danger, they are with lohith kannada traveller you tuber
Jaagratha meeru akkadanundi bhichaa Naa etteyandi brother 💕
@@vijayreddy1382 🙄🤣😂
బాబు నీ ధైర్యానికి మెచ్చుకుంటున్న
నీ ధైర్యానికి నీ సాహసానికి జోహార్లు అన్న❤❤
సూపర్ స్టార్ 🌟 కృష్ణ గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని నా అన్వేషణ ఛానెల్ ఫ్యామిలీ మెంబెర్స్ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము 😭🙏😭
So sad 😔
@@NaaAnveshana your friends are doing videos with kannada youtubers. They are not arrested 😂.
Missing our time James bond Sri. Krishna gaaru 😌
Pavitra aatma na avida brathIke undi ga
@@chandrasekharreddy3133 avunu
అప్గనిస్తాన్ ఎంతో బాగా చూపించారు Bro,అక్కడి వారు చాలా మంచివారు,మీడియా వారు కూడా ఇలా చూపపించరు.నూర్ భాయ్,ఆప్రిద్ భాయ్ ధన్యవాదాలు, అక్కడ ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసారు.Tq bro.
చాలా బాగున్నది అన్వేష్ గారు, మీకు చాలా దైర్యము,సమయస్పూర్తి ఉన్నది,అది ఉన్నవాడు ఎక్కడా దెబ్బతినడు good
అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న ఈ ప్రపంచ యత్రకునికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
అన్న మీ వెనుక మీకు తెలియనంత ఫాన్స్ ఉన్నారు అన్న మీరు ధైర్యఅంగ వుండండి అన్న ❤
Thanks you
Take care bro మీరు సేఫ్ గా ఉండాలి అని కోరుకుంటన్నాను జై నా అన్వేషణ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
తమ్ముడు నువ్వు జాగ్రత్త ఉండాలి
Sure
నీ ధైర్యానికి జోహార్లు అన్న ❤️🔥
Nenu firsty anukunna veedi noti dula chusi
A అనుభవాలను పంచుకుంటూ n.నవ్వుల తో నలుగురికి ప్రపంచని చూపిస్తూ v.వేల కట్టలేని అనుబూతుని పొందుతూ e.ఎంత కష్టాలు ను ఐనా ఇష్టం గా ముందుకు సాగుతూ s. సప్త సముద్రలను దాటి తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తూ.h హుందాగా ఉండటం నీకె సాధ్యం అన్న❤️❤️❤️❤️
ఏమి కాదులే బ్రో భయపడాల్సినంత ఏమి జరగకూడదని ఆ భగవంతుడిని వేడుకుందాం అందరూ మనలాంటి మనుషులే కదా
ప్రాణాలు ఎప్పుడో వదిలేసుకున్నాడు ఈ ప్రపంచ యాత్రికుడు 🥺
Antega Antega
Prapancha yatrikudu prapancham anta thirigite yevariki labham enjoy chestunnadu dabbu lu kharchu pedutunnadu
@@jeelanbasha7709 nuvu intlo kurchuni comments pettadam kadura babu, velli video theeyu telustadi
@@Oreoooooooooooooooooo video tisi yevari ki yem labham ra babu inta kashta kalam nuvvu yemi intlo kurchuni enjoy chestunnav video lu chusi dbbulu bokka ayanaki ee yaatra chutti raadani ki yenni yellu padatadi neekosam family to dooram ayipovala adi alochinchu
@@Oreoooooooooooooooooo nuvvu chinna blade pattukoni adi kindha ikalu anni piku 🤣
నీ అన్వేషణ మీరు చేసేది సూపర్ గా ఉంది అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతున్న అన్నా నీ నవ్వు నీ మాట చాలా బాగుంది
Thanks you sir
నీ యాత్ర జాగ్రత్తగా జరగాలని ఆ ఈశ్వరుడి కోరుకుంటున్నాను
ఆ దేశం ఇంకా వెనక బడటం వల్ల ఎటువంటి fertilizers లేక భూమి చాలా సారవంతంగా ఉంది ,అక్కడ ఉన్న సారవంతమైన మట్టి ఇక్కడ కూడా ఉంది కానీ మన మట్టిని మనమే పాడు చేసుకున్నాం.
True
ఒక మట్టి మాత్రమే కాదు. మనం తినే ప్రతీ ఆహార పదార్థం, పళ్లు పురుగు మందులు, ripening chemicals తో కలుషితం అయిపోయింది..
Nippu lanti nizam
Only guy in the world who can make taliban laugh
God be with you brother dont worry 🙏god is behind you may god bless you అన్న
Anna Gammu ravi Everest, Nepal ani Penta Penta chesthunnadu nuvvu rangam Loki dhigaaali దేవుడా 🙏🙏🙏🙏🙏
హాయ్ బ్రో..జాగ్రత్త..అయినా ఇంత ధైర్యం ఏంది బ్రో నీకు..omg..నిజంగా నువ్వు గొప్పోడివి..!👌👍
Thanks
అన్వేష్ మంచి ఎమోషనల్ యాక్టర్. ఏ సీన్ అయినా చాలా బాగా పండిస్తాడు. ముస్లిం దేశానికి వెళ్లి 'ఖలీమా ' చెప్పి వాళ్లలో కలిసి పోయాడని బోలెడన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానితో ఏమి చేయాలో దిక్కు తోచక, అక్కడ మత సంప్రదాయాలు ని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. అది చేసిన వారం తరవాత ఇప్పుడు వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు అని కొత్త డ్రామా తెరపైకి తెచ్చాడు. పైగా పెద్ద జోక్ ఏంటి అంటే తాలిబ్ నే తాలిబాన్లు పట్టుకొని వెళ్లారు అని... నువ్వు అన్నట్లు something is fisshy anvesh...
1. నూర్, తాలిబ్ వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ఏమి అయ్యారు అని..
2. తాలి బాన్ చెక్ పోస్టు లు దగ్గర స్వేచ్ఛ గా తిరిగే నీకు ఆ దేశం తో ప్రమాదం ఉందని నువ్వు ఎందుకు ఊహించు కొంటున్నావు
3. వాళ్ళు ఫోన్ తీయకపోతే, అరెస్ట్ చేసి జైలు లో పెట్టారని నీకు ఎవరు చెప్పారు?
ఎందుకంటే ముస్లిం దేశం లో ఇన్నాళ్లు ఉండి మళ్ళీ తిరిగి వేరే దేశం వెళ్ళాలి కాబట్టి ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తే, ఇన్నాళ్లు నువ్వు చేసిన పనులు మర్చి పోతారు అని... డ్రామా అని చాలా మంది విమర్శ ఇస్తున్నారు బ్రదర్... సో.. కూల్.
రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండటం లో తప్పులేదు. ఆ తప్పును కప్పి పుచ్చుకోవటానికి మరిన్ని తప్పులు చేయద్దు
Thanks you
అన్న ని ధైర్యానికి జోహార్లు అన్న 💐🥰... Love you anna❤️
సింగిల్ గా journey, మీ guts నచ్చాయి బ్రదర్. జై హింద్
Thanks for showing us a wonderful and dangerous journey of Afghanistan brother , always proud of you for your videos ☺️. Eagerly waiting for next journey videos and take care
నివ్వు కేక... ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీ కామెంటరీ సూపర్... తెలుగు వాడినైనందుకు గర్వపడుతున్నాను...
Thanks you
Avoid hate thumbnails and content of your previous videos about them. Nowadays everyone knows everything. They honour you as special guest and friends.
Yes what u said is right, tourist should not give negative statements in their land. Enjoy their hospitality and come safe
Correct
he deliberately does such things bro... bcoz of him others have to suffer... its a common sense.. to behave diplomatically in afghanistan.. but still he chooses do... other things...
True irrevelent thumbnail
No secret operations please...
నీ ప్రాణాలు తాలిబన్లు చేతిలో పెట్టి మంచి video తీసినందుకు, నీ గుండె డైర్యానికి superrrrrrrrrrr👏👏👏👏👏👏👏
Hope u and ur two friends are safe...❤️
They are very good friends don't lose them😊
Two friends are not in danger, they are with kannada you tuber
@@vijayreddy1382 oh ok fine
Lohith kannada traveller channel
yes. anvesh is making drama
రిస్క్ అంటే తెలుగోడే చెయ్యాలి -అందులోనూ అన్వేష్ అన్న మాత్రమే చేస్తాడు 💞💞💞🎊🎊🎊😊
బ్రో అన్వేష్ నీ దయవలన అన్నీ చూడగలుగుతున్నాము ❤
Congratulations on getting 600k subscribers 🎉🎉 🎊 🎊 ❤❤❤❤❤❤😊
Super Afghanistan series chalamandhiki Afghanistan ante bayam kani miru ekada kuda bayapadakunda maku Afghanistan nu chupinchadaniki okare veli maku akadi pradheshalu food sthithigathulu chupincharari
Thankyou bro thankyou so much
Love from Warangal
Bro, your name will remain in history you are more than a soldier... salute🇮🇳👏👍,
Thanks sir
Bro he has done a good job. But please dont compare with our solder.
Bokka le, prathi yadava ni soldiers tho compare chesi vaalla paruvu tiyadhu
Think before u compare someone with our soldiers
@@manojkumar-en5knbrothers, I am a serving soldier I know the difficulty
Afghanistan videos superb . Thank you Noor bhai and Afrid bhai for helping Anvesh.stay safe and healthy.
Thanks you
Superb ❤️
Great detail about afganistan 👏🏻👌🏻
Bro your name will remain in history you are more than a soldier..... salute 🇮🇳👏👍👍
wrong
More than aa
మీరు జాగ్రత్త, ముఖ్యంగా మీ నోరు జాగ్రత్త
చాలా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అన్నా... బ్రతికి ఉంటే మళ్ళీ ఈ లాంటి వీడియోస్ చాలా తియచ్చు వచ్చేయి అన్నా.. ఆఫ్గనిస్తాన్ దాటుకొని.... రేపు ఒక్క చూసి... వచ్చేయి...... జై హింద్.. నా అన్వేషణ.....
జై జనసేన ✊️✊️✊️
చాలా ధైర్యం వుంది నీకు 👌👌👌👌👌
👌Real HERO 👌
Don't afraid brother....be brave!... leave Afghanistan as soon as possible!.God bless you 👍
Dubai lo vunna
Love from ViZAG ❣️
అన్న అన్వేషణ నీ ధైర్యం సూపర్ అన్న ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు ఎందుకంటే మీకు తెలియకంటే ఏదో జరుగుతుంది మీరు ఎంతో తొందరగా ఆ ప్లేస్ ని కాల్ చే యండి ప్లీజ్ మీ బ్రదర్ గా చెప్తున్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dubai lo vunna
ఓకే అన్న నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నాకు చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను కొంచెం కేర్ఫుల్ గా ఉండనా ఇంకా ఇలాంటి వీడియో ఎన్నో చూడాలన్న మేము జాగ్రత్తలు అన్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ స్టార్ కృష్ణ గారు ఆత్మకుశాంతికలగాలనికొరుకుంటూన్నా
So sad 😔
ఇంత వరకు ఆఫ్గనిస్తాన్,తాలిబన్ల వారి గురించి వినడమే, కానీ మీరు ఎంతో దైర్యముగా ఆఫఘనిస్ధాన్,మరియు తాలిబన్ల గురించి, లక్షలు కర్చు చేసి ఎంతో విలువైన వీడియో తీసి అందరికీ చూపిస్తున్న మీకు, మీ సాహాసానికి జోహార్లు, అక్కడి భాష,మీరు హిందీ లేక ఇంగ్లీష్ లో మాట్లాడారో కూడా తెలియజేయగలరు
Congratulations anna 6lakh Subscribers 🥳🥳🥳🥳🥳🥳🥳
Anwesh anna thopu Dammunte apu 💪♥️
Needs lot of GUTS ❤️ to go to such places.great brother.Have safe journey 👍
Thanks
Have a safe n happy journey 🛫Anvesh bro 😎 ❤never miss ur videos ❤
అన్నా నువ్వు ఎప్పుడూ,ఆరోగ్యం గా,అందం గా వుండాలి అన్న
చాలా బాగుంది....అన్నా వీడియో ... పాపం మీ స్నేహితులు లేకపోవడం... మాకు బాధగా ఉంది
You are very Dearing and dashing Hero in Afghanistan.
Stay safe Anvesh!!
Wonderful for your hope on God, you showed the reality thank you brother, you are so great
Good vlog Anvesh 👍. Please come out of the situation as early as possible. Be safe. Bhaskar CEO
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. 🙏
Good morning from Vizag 🔥🔥🔥🔥🔥🔥
Morning!
You have lot of courage anvesh brother , really you are great man
Thanks you
Good afghan series brother 👏 🙌 ..Hats off to your dedication..take care
Please Like comment share for our little brother 🙏 💙 for eye feasting afghan series
అఫ్గానిస్థాన్ లో చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడి నుంచి వెళ్లి బయటపడే వరకు
నీ గురించి వేరే ట్రావెలర్ బ్యాడ్ గా ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు ఉన్నారు అన్న...
నువ్వు గ్రేట్ బ్రదర్ ఆఫ్ఘన్ లో వీడియో తీయాలి అంటే చాలా దమ్ము కావాలి బ్రదర్ 👍👍👍👍👍👍
ఆఫ్ఘనిస్తాన్ విడియో లు ఎన్నో సంతోషాన్ని పంచింది. అయ్యి పోయింది అంటే చాలా బాధగా వుంది. అన్వేష్. మంచి విషయాలు తెలిసాయి సంతోషం ...
అన్వేష్ మీరు అనుకున్న ప్రాంతం కు సురక్షతం గా చేరు కోవాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాం
Safe Dubai lo
Awesome keep going 🔥🔥 🔥
జాగ్రత్త బ్రో లవ్ ఫ్రొం బెంగళూరు మిమ్మల్ని కచ్చితంగా అంటే ఒకసారి మీట్ అవుతా 🇮🇳 jai Hind
Hi Bro....Besafe...safety is our first priority bro....
All the best for your next series
Yes, thanks
@@NaaAnveshana twaraga India wachay bro
బయ్యా నువ్వు చాలా great నువ్వు మామలు వ్యక్తి వి కాదు. అంత క్లిష్ట పరిస్తుతులలో కూడా నీ ప్రతిభ అమోగం. ప్రాణాలను పక్కన పెట్టి కూడా నువ్వు video చేసావు అంటే చాలా గట్స్ ఉండాలి.
కానీ ప్రతి విషయం లో నీ ప్రాణం జాగ్రత్త.
నువ్వు కలకాలం బ్రతకాలి మాకు మంచి videos చేయాలి
Sure 🙏🙏
అక్కడ మంచివాళ్ళు ఉన్నారు......సాధ్యమైనంత వరకు "మంచితనం" "స్నేహం" తప్పక అందిస్తారు..అందుకు వాళ్లను ఎంతో మెచ్చుకోవాలి... ఆ నేలలో విదేశీయులు ఎవరు ఉన్నా,వాళ్ళ అభిప్రాయాలను తప్పక గౌరవించాలి..అదే విధంగా మత పరమైన విశ్వాసాలను ప్రశ్నించకూడదు...(వ్యాపారం లేదా మతపరమైన వ్యవహారాలకోసం వచ్చిన తెలుగు వాళ్ళు ముఖ్యంగా అలాంటి ప్రాంతంలో తప్పక కొంతమంది ఉంటారు... తెలుగు నేర్చుకున్నవాళ్ళు కూడా ఉంటారు..తప్పని సరిగా టూరిస్టుల మీద నిఘా ఉంటుంది....టూరిస్టుల వీడియోలపై కూడా తప్పక ఒక కన్ను వేస్తారు..)Thank you! Anvesh Ji! You have done good videos there!
Anna nijam gaa chalaa brilient ani చెప్పాలి చాలా రిస్క్ చేస్తున్నారు...🙏🙏🙏👍👍👍 మీ వీడియోలు చాలా బాగున్నాయి.......అందమైన లోకేషన్స్ చూపిస్తారు
Afghanistan videos super, keep it up
Thanks you
So daring travel inspiring us ........thank you
Love from karnataka and lohith kannada travaveler anna ❤😘🌎✌
అన్న వీడియోలన్నీ చూస్తూ ఉంటాను . మీరు చేసిన ఈ సాహసానికి 🙏🙏
Taalibans tho nuv saavasam chesav anvesh. Really you are great. Like you brother 😍😍😎😎👌
700days world traveler ekada 🤙🤙
@@NaaAnveshana 🙌🙌
Congratulations for 600 k subscribers
బ్రదర్ ఇంతకీ వాళ్ళు ఇద్దరు ఎలా వున్నారు. జాగ్రత్త బ్రదర్ జై హింద్ 🙏🙏🙏
Safe
@@NaaAnveshana ANNA VALLAKI SPECIAL THANKS CHEPPANDI. VEELAITHE INDIA KI PILAVANDI MANA MARYADHALU CHUPETTU
@@kishor12302 sure
You are great brother doing do r die job for us too God bless you too
Congratulations anna in advance reaching 6 lakh
Wow... Love from Akkayapalem❤❤❤
Thank you so much 🙂
@@NaaAnveshana wt hapnd to them bro?? Noor n thlbn?
@@NaaAnveshana remove the thumbnail about how Taliban treating women
We hope u r safe...
@@chandrashekard853 safe
నిజం చెప్పాలంటే ఏ రోజు భయమేసింది బ్రో . నూర్ భాయ్ వాలు ఉన్నపుడు నీకు ఏమి కాకుండా వాలు చూసుకుంటారు లే అని మేము దైర్యంగా వున్నా, ఉన్నము take care bro నీకు ఏమి కాదు సబ్ క మాలిక్ ఎక్ హై నీకు అందరూ దేవుడులు నీ వెంటే వున్నారు , నీ వెంట 7 లక్షల నుండి 1మిలియన్ కుటుంబం నీకు అండగా ఉంది సాహో ప్రపంచ యాత్రికుడా( అన్వేష్ అన్న)
Hat's of to ur guts Anvesh garu👏 great exploring
Thanks you keep watching
@@NaaAnveshana 😊
Congrats bro for 6 lakh subscribers soon reach millions of subscribers
Mari intha adventure avarama bro... Apudapudu konchem limitations undali.... Aina Naku nachina vishayam enti ante talibans dagara undali ani decide avadam matram chala smart move ... Good job bro
O God😕😒 you don't feel brother God is great God bless you brother Thanks for video 👍🏻
Thanks for supporting
600k dhagara lo unavu congratulations Anna🎉🎉🎉🎉💓💓
Congratulations 👏 🎊 💐 🥳 👏 🎊 💐 🥳 👏 🎊 💐 🥳 👏 🎊 💐 🥳 👏 🎊 💐 🥳 6laks you come fast reached 1million am proud to your subscriber
Congratulations bro for 6 lakhs subscribers
Brother nee ee video s naku manchi enjoy ment dorukundi nenu busy busy ga ఉంటాను కానీ free time దొరికితే మాత్రం నా. Finger mi video s midake పోతున్నాయి bro superb nuv ❤ time vest కాకుండా world antha చుసేస్తున్నం....😂
Keep Doing your best as always.....
Always!
Super, SUPER, BRO , 👍👍👍👍👌👌👌❤️❤️❤️💯💯💯🌹🌹🌹🙏🙏🙏
God bless you🥰 andi, don't keep your life in risk
Ok 👍
అన్వేష్ బ్రో నూను బాయ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఏమి కాకూడదని దేవుని కోరుకుందాం అలాగే అల్లా నీ కూడా కోరుకుందాం ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్ప్లోర్ వీడియోస్ ఉండవు కదా అన్వేష్ బ్రో
Anna Congratulations for 600k subscribers ❤️🤩❤️🤩🤩❤️
Video bagundi me diryanni samaya pragnanni mechukovli koncham noti durusu tappa ayina ajagrataga undakandi thondaraga aa deshani vidichi vacheyandi next kuda islam country ki velutunnaru jagratha mee friends yiddaru safe ga undalani korukuntanu afghan videos matuku wonderful videos Tq god bless you andi
Congratulations Anna 600k subscribers 🎉👏👑🎂
Bangkok pilla videos chusthuntanu andulo meru unna video vasthe search chesi mi channel open chesa brother
First nenu priority echi chusinivi afghanistan videos ah country lo war inappudu daily updates kosam news chuusevaallamu alanti time lo akkadiki vellaali support cheyyali ani thought ite undedi but nen em cheylenu ani telisi kuda,me also like afghanistan after India..... remaining countries videos kuda free time lo chusthanu TQ brother for ur videos.
Thanks
Don't worry brother ,take care brother,
God Bless you Abundantly. Blessed person. Eligible for all awards
Vallu Dr. Bro tho తిరుగుతున్నారు.. 🤔 అనుకుంట అన్వేష్ అన్న ❤️
Old video ade
Good morning anvesh anna have a nice day 🔥
Good morning