Babu Gogineni counter attack against Astrologer Venu Swamy | Prime Time With Mahaa Murthy #1

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Mahaa News LIVE | Telugu News LIVE | Mahaa News | Mahaa LIVE
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

КОМЕНТАРІ • 934

  • @GaniibhaiVlogs
    @GaniibhaiVlogs 6 років тому +594

    బాబు గోగినేని గారు.మీరు ఇలాగే కొనసాగండి. దేశంలో మూఢ నమ్మకాలు, దొంగ స్వామిజీల పని పట్టాలి.మీకు చాలా మంది supporters ఉన్నాము.

  • @vikramadithya7044
    @vikramadithya7044 6 років тому +54

    I've not seen a negative comment against Babu gogineni Garu till now... Hatsoff to the one and only brave rationalist

  • @DjBenny9
    @DjBenny9 6 років тому +911

    బాబు గోగినేని పాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైకేసుకోండి

  • @elkurmahanandireddy7369
    @elkurmahanandireddy7369 6 років тому +489

    నేను హిందువుని, బాబు గారికి నేను ఫిదా.

    • @bindubhargavi2376
      @bindubhargavi2376 6 років тому +2

      Mee 2

    • @sathishteja
      @sathishteja 6 років тому +4

      Mahanandi Elkurmahanandi
      NUVVU hindu kaadu Hindu ayithe gogineni full videos chusi ila post assalu pettav

    • @Rocky.Trending
      @Rocky.Trending 6 років тому

      +pawankalyan fan
      kadha ayana hindu kadhu

    • @Vijay20207
      @Vijay20207 6 років тому +1

      Mahanandi Elkurmahanandi, Konta mandi Babu vyatirekulu aayana hindu vyatireki antu thappu thova pattistunnaru. Daya chesi, vaariki samadhaanam cheppandi

    • @Vijay20207
      @Vijay20207 6 років тому +3

      Naa jawaabu: Babu Hindu mataanni pratyekinchi eppudu oppose cheyaledu. India lo Hindus majority kaabatti vaadinche vaaru ekkuva mandi alaaga anukuntunnaaru. Babu vere mathalani ichina support okkati chupinchandi. Asalu devudu ledu anatame anni mathaalaki (except Buddhism) ki vyatirekam.

  • @santhoshsanteja2657
    @santhoshsanteja2657 6 років тому +333

    I support babu gogineni...

  • @sureshmedabalimi6842
    @sureshmedabalimi6842 6 років тому +120

    Tn q maha channel
    I supported gigineni sir

  • @maheshms1749
    @maheshms1749 6 років тому +379

    REAL HERO...
    REAL LEGEND...
    BABU GOGINENI...

  • @santhoshkumark8052
    @santhoshkumark8052 6 років тому +80

    BABU BANGARAM MA BABU... BANGARAM 👏👏👏😍😄😊

  • @sudhanavaya701
    @sudhanavaya701 6 років тому +103

    iam hindu ,isupport babu garu

  • @kunchepureddykumar8188
    @kunchepureddykumar8188 6 років тому +29

    We always support to babu sir.....we respect and follow babu sir ....

  • @srieagala7957
    @srieagala7957 6 років тому +26

    మీరు ఒక అద్భుతం... మీ వాదన అర్దం చేసుకోడనికీ జనాలకి ఇంకొచమ్ సమయం పడుతుంది .. మీరు నిజం మాట్లడితె మతానికి లింకు పెడతారు కొంతమంది చదువుకొన్న మూర్ఖులు చదువు లేని మూర్ఖులు ...""" దేవుడి దర్శనం కొరకు వీఇపి టికెట్ ఏన్టి అని నీళదేసి అడిగే దమ్ము ళేని వారు మిమ్మల్ని ఏన్నైన అనగళరు కారణం మీరు తిరిగి ఏమిచయళేరు గణుక """ యే మతం లొ ఇన జనానికి మోసం చేస్తున్న యే ఓక్కరిని వదళోద్దు మీ యుద్ధం కొనసాగించండి ......

  • @Intraday_Trading_Call_Options
    @Intraday_Trading_Call_Options 6 років тому +97

    Hats off. Babu gogineni sir.

  • @RGV.Driver8
    @RGV.Driver8 6 років тому +130

    I support babu gogineni gaaru

    • @vanimadhu1148
      @vanimadhu1148 5 років тому

      జోతిష్యం కొంతమంది ని నమ్మవచ్చు
      కొన్ని విషయంలో గుడిలో అర్చకులు చెప్పే వాటిని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఇబ్బంది లేదు పెళ్ళి&వాస్తు కొన్ని సమస్యలు కు పరిష్కరించబడుతుంది

  • @elkurmahanandireddy7369
    @elkurmahanandireddy7369 6 років тому +183

    బాబుగారు సూపర్

  • @shankars7808
    @shankars7808 6 років тому +48

    Iam full support babu gogineni sir

  • @rambhupal3816
    @rambhupal3816 6 років тому +34

    Sir meru practical ga matladutunnaru .its nice .and super gogine sir

  • @venkatbuilder3652
    @venkatbuilder3652 6 років тому +34

    We should appreciate you sir..... You are a great person...

  • @tipsmap9251
    @tipsmap9251 6 років тому +107

    sir donga swamy ku reply iche avasaram ledu. miru peaks lo undali hatsoff sir

  • @प्रसाद-न9ठ
    @प्रसाद-न9ठ 6 років тому +21

    Your are best messenger for this society sir

  • @raviswamy9624
    @raviswamy9624 6 років тому +55

    బాబు గారు మీరు ఏపుడు మానవత వాదిగా ఉండాలి

  • @shanawaazbhai3590
    @shanawaazbhai3590 6 років тому +121

    Good sir

  • @ranivarmaranivarma.3462
    @ranivarmaranivarma.3462 6 років тому +6

    బాబు గారు మీరు గొప్పవ్యక్తీ మీరు తులసివనంలాంటి మన దేశంలో కలుపుమొక్కలాంటి కొంతమందిలో ఒకరిని అన్న ఇలా నెలకొకసరి పీకిపరియండి సర్👏

  • @deepikapingeli4921
    @deepikapingeli4921 6 років тому +6

    I became big fan of babu gogineni Garu long live Sir tq so much u r excellent human being and murthy Garu hats off to u Andi real journalist Miru fidaa Andi

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 років тому +3

    i strongly strongly strongly support babu garu ,,, మీరు ఇటువంటి వేణు స్వామి లాంటి వాళ్ళ ని గురించి ఆలోచించకండి, ఇటువంటి వాళ్ళు ఏమీ చేయలేరు, ప్రజలని మోసం చేసే వాళ్ళ ని ప్రజలు గమనిస్తున్నారు, అయన చేసిన తప్పు పనులకి హిందూ మతాన్ని కి లింక్ చేయడం లోనే అతని అజ్ఞానం పూర్తిగా తెలుస్త వుంది, నాకు హిందూ మతం మీద పూర్తి విశ్వాసం వుంది, అలాగే హిందూ మతానికి ద్రోహం చేసే ఇటువంటి వేణు స్వామి లాంటి వారి పట్ల పూర్తి స్థాయి కోపం కూడా వుంది, జై బాబు గోగినేని గారికి

  • @pardu786
    @pardu786 6 років тому +5

    ఒక హిందువుగా నా ఒక ఆవేదన .
    ఒక క్రైస్తవునికి వారి ధర్మానికి సంబంధించి ఏదైనా సందేహం వస్తే , తన తల్లి తండ్రులు కానీ మతాధికారి కానీ వారి మాట గ్రంథాన్ని తెరచి ఇదిగో ఇక్కడ రాసి ఉంది బాబు చూడు , బాగా చదువు , అర్ధం చేసుకో అని అంటారు , అంతే కాకుండా Translation లో ఏమైనా తప్పు ఉంటుందేమో అని ఆ గ్రంథ మూలా ప్రతిని ఆ భాషలో కూడా చూపిస్తారు . చదవమని ప్రోత్సహిస్తారు , నేను చాలామందిని నేను స్వయంగా చూసాను కూడా , క్రెస్తవులు వారి గ్రంథాన్ని తప్పకుండ చదువుతాడు , వీలైతే Greek and యూదుల బాషా నేర్చుకొని మూలా గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నిస్తారు .
    ఇక ముస్లింలు ఐతే చెప్పక్కరలేదు వారికీ వారి పవిత్ర గ్రంథం వ్రాయబడి ఉన్న మూలా బాషా అరబ్బీ చదవడం చిన్నతనం నుండే నేర్పిస్తారు , ఎందుకంటే వారు తమ మూలా గ్రంథాలు ఇతర భాషలోకి అనువదించినప్పుడు చాల పదాలు మరియు వ్యాకరణము మరి వాక్య అర్ధము మారె ప్రమాదం ఉందని , మూలా బాషా ఐన అరబ్బీ ని కచ్చితంగా నేర్పిస్తారు .
    కానీ ఒక హిందువు ఆలా చేయడు. చిన్నపుడు తల్లి తండ్రులని ఎందుకు మనం ఇలా చేయాలి అని అడగగానే , ఆలా చేయకపోతే పాపం తగిలిద్ది అంటారు , ఎవరు చెప్పారమ్మ ఇలా చేయమని అని కొంచం గట్టిగా అడిగమంటే బాధిత పూజే , ఇక నేను ఊహ తెలిసినప్పటినుండి 100 మందిలో 90 మంది దగ్గర మన వేదాలు కానీ పురాణాలూ కానీ ఉపనిషత్తులు కానీ ఒక్క గ్రంథాన్ని కూడా చూడలేదు , 5 మంది దగ్గర
    మాత్రం వ్రతాలకు శ్లోకాలకు సంబందించిన books చూసాను , మిగిలిన 5 మంది దగ్గర మన హిందూ గ్రంథాలు ఉన్న ముట్టుకోనిచ్చేవారు కాదు , దాదాపు నాకు 30 వచ్చాక కానీ భగవద్గీత గ్రంథాన్ని ముట్టుకునే అవకాశం రాలేదు ,పంతులుని అడిగితె అన్ని మన శాస్త్రాల్లో ఉన్నాయంటారు , కానీ ఏ గ్రంథం లో ఈ అధ్యాయం లో ఈ వచనంలో చెప్పమంటే మాత్రం నన్ను హిందూ మాట ద్రోహి గ ఈసడించుకున్నారు , తమ మూలా గ్రంథాలను చదవడానికి ఏ ఒక్క హిందువు ప్రయ్నటించకపోవడం విషాదం , కేవలం జోతిష్యాన్ని , వాస్తుని మాత్రమే హిదూ ధర్మం అనుకుంటే ఎలా ? కేవలం iscon వాళ్ళు మాత్రమే భగవద్గీతని ప్రజలకు దగ్గర చేయగలిగారు , కానీ మన వేదాల్లో ఏముందో ఇప్పుడు హిదువులమని చెప్పుకునే మనలో 99 శతం జనాలకు తెలియదు . నా ఆవేదన ఏమిటంటే హిందువులుగా నన గ్రంథాలను మనం తప్పకుండ చదవాలి , అవికూడా ఎవరో రాసిని వ్యాఖ్యానాలను కాకుండా శుద్ధమైన మూలా గ్రంథాలను మూలా బాషా ఐన గీర్వాణం ( ఇప్పుడు ఈ బాషా వాడుకలో లేదు) లేదా సంస్కృతంలో చదవాలి అప్పుడే మనం కూడా ఘాటుగా సమాధానం ఇవ్వగలం ,

  • @vamsikiranmata
    @vamsikiranmata 6 років тому +8

    Massive respect to u sir. 🙏 true inspiration to youngsters

  • @arumillirajesh3038
    @arumillirajesh3038 6 років тому +13

    Babu sir doing very good thing.He is my role model.

  • @parusiddipeta7876
    @parusiddipeta7876 6 років тому +38

    Babu garu you are super

  • @srinivasuluk642
    @srinivasuluk642 6 років тому +11

    Excellent Babu gogineni sir we support you keep continue until your last breath

  • @madhu-its-me
    @madhu-its-me 6 років тому +3

    Development started in our country.......thank u sir Babu Gogineni gaaru

  • @TM-hx5yd
    @TM-hx5yd 6 років тому +22

    Babu sir is very good humanbeing.

  • @chandravardhannalusani5212
    @chandravardhannalusani5212 6 років тому +3

    WE SUPPORT YOU GOGINENI gaaru .. keep doing the good work ...

  • @dheerajkumarguddanti6725
    @dheerajkumarguddanti6725 6 років тому +12

    Babu gogineni is the true indian who need a progressive change in our country.

  • @smartsamba7121
    @smartsamba7121 6 років тому +72

    I support babu sir

    • @musunurir
      @musunurir 6 років тому

      eeyano pedda pichi medhavi.

  • @ashokreddythirumalareddy1663
    @ashokreddythirumalareddy1663 6 років тому +7

    Society needs people like Babu gogineni

  • @muhammadnoor329
    @muhammadnoor329 6 років тому +27

    Murti garu super ilanti debaitlu pettandi sir

  • @bsuryanarayana1961
    @bsuryanarayana1961 6 років тому +7

    Thanks to opinion. we are all with you

  • @anilerra4013
    @anilerra4013 6 років тому +17

    we are with u sir

  • @kurangisuneelkumar5831
    @kurangisuneelkumar5831 6 років тому +2

    Sir, I am Hindu, but I like you gogineni Babu garu. Your views is useful to next generation

  • @vijjujaanu9682
    @vijjujaanu9682 6 років тому +14

    meeru super sir great Indian Jai gogineni

  • @eswarisiddapureddy2320
    @eswarisiddapureddy2320 6 років тому +2

    Mee videos ki addict ipoyanu...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @satishvatyam1271
    @satishvatyam1271 6 років тому +4

    దైవేన మానుష రూపేణ అని శాస్త్రం కూడా చెబుతోంది, మీ తల్లి గారి అవయవాలు దానం చేయటం చాలా గోప్ప విషయం. నేను కూడా జ్వోతీష్యుడినే. వేణు స్వామి చేసింది తప్పే కానీ శాస్త్రం తప్పు కాదండి బాబు గోగినేని గారు. 200 సంవత్సరాలు ముందు Binaculors or Telescopesలేకుండా ఈ రోజు గ్రహణం అని ఈ రోజు వర్షయోగం అని ఎంతో నిక్కచ్చిగా శాస్త్రం నుంచి చేప్పినవారు వున్నారు వారి గూర్చి మాట్లారేమీరు. BV Raman గారు ఒక గోప్ప scientist. Krishna Murthy గారు ఇలా చాలామంది ఉన్నారు. జ్యోతిష్యం ఒక ఉపవేదం, జ్యోతిష్యం ఒక Astronomy science

    • @dailygyan2771
      @dailygyan2771 5 років тому

      గ్రహనలు వర్షాలు పడటం చెప్పడం అనేది ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం కాదు.

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 7 місяців тому +1

    Really great sir meeru,,, 💕 u Babugaru

  • @bonkurisreenu
    @bonkurisreenu 6 років тому +2

    Wonderful job MAAHA TV, We are with you Gogineni.... keep us educate, many thanks
    Babu , Maaha TV and anchor did a good job.. love the show

  • @thrasuthalatam1967
    @thrasuthalatam1967 6 років тому +9

    Mr. Gogineni garu...you are correct..like your personalities required for India....good job ..

  • @menaidumani8946
    @menaidumani8946 6 років тому +2

    I'm Hindu. But u r my inspiration about true values

  • @karnavictory
    @karnavictory 2 роки тому +10

    నిజానికి ఎవ్వరైనా బానిస అవ్వాల్సిందే హ్యాట్సాఫ్ బాబు గోగినేని గారు మీరే నిజం

  • @humanityfirst....9350
    @humanityfirst....9350 2 роки тому +1

    Power of humanity....

  • @raj67175
    @raj67175 6 років тому +15

    I become fan to babu goginani

  • @billionairenaveen6984
    @billionairenaveen6984 6 років тому +1

    Sir u continue in ur style
    we are always support you. 👏👏👏👏👏👏👏👏👏👏

  • @korukondasuresh9117
    @korukondasuresh9117 6 років тому

    గోగినేని బాబు గారి తల్లీ గారికి నా ప్రగాఢ నివాళులు ....అమ్మ మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆశీస్సులు బాబు గారి మీద ఎప్పుడూ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...మహా న్యూస్‌ ఛానాలే వారికి నా నమస్కారాలు మీరు చేస్తున్న మంచి మంచి ఇంటర్వ్యూలకు మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషం ..బాబు గోగినేని గారు సార్ హెట్సాప్ సార్ మీలాంటి వ్యక్తి మీలాంటి కుటుంబం పుట్టిన ఈ దేశంలో నేను పుట్టడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను .మీరు చేసే ఈ ఉద్యమం ఇంకా ఉన్నత శిఖరాలను అధిగమించి అందరికీ మంచి జరగాలి అని కోరుకునే మీ ఆశయం నెరవేరాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... నా సెల్యూట్ సార్...

  • @nareshv1403
    @nareshv1403 6 років тому +4

    real human being with morals gogineni sir...

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 6 років тому

    ఇతడు గొగినేని బాబు అవతార పురుషడిలా ఉన్నారు...As telugu people we must feel proud of that man

  • @izaasshaik102
    @izaasshaik102 6 років тому +60

    babu sir Nenu islam ni follow avachu sir but mee valla Naku science Anthe entho humanity Anthe entho telustundi sir meku entha thnxs chepina takuve sir

  • @learner72
    @learner72 6 років тому +1

    murthy garu .... thank you very much for taking such subjects up !!!!!

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 6 років тому +12

    Super Sir

  • @seenugampala5275
    @seenugampala5275 2 роки тому +1

    Babu Gogineni garu meeru exactly correct

  • @nagarajumata-patanaga116
    @nagarajumata-patanaga116 6 років тому +43

    గోగినేని గారిని అనడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం..లాంటిది. మూర్తి గారు ఆ వెర్రిపప్పని పిలిచి మీరే ఉమ్మండి

  • @20sten27
    @20sten27 6 років тому +2

    Yes we need so many people like babu bro......... I inspired a lot by him.......... True legend.......

  • @prembabu343
    @prembabu343 6 років тому +3

    Mahaa news chenal బాబు గోగినేని గారు బయటికి రాకపోతే నాకు ఈ చేనల్ ఉంది అని తెలియదు కానీ ఇప్పుడు పెద్ద చేనల్ అయిపొయింది

  • @kalishaabdul102
    @kalishaabdul102 6 років тому +1

    I know #gogineni from d past 4 years d way he explains about #athiestism is ultimately superbbb

  • @ramaparvathneni3426
    @ramaparvathneni3426 6 років тому +4

    Babu sir this society needs u.

  • @MurthyMurthy-vs6yr
    @MurthyMurthy-vs6yr 6 років тому +1

    It's awesome.. I never seen this kind of man... In a reality life...babugogineni...sir .iam fan of..u...sir ..iam always with u.. Sir...

  • @Salamcr
    @Salamcr 6 років тому +8

    I too support Gogi sir

  • @raghu665604
    @raghu665604 6 років тому +1

    Our society required this type of Legends.

  • @chemistryrajsekhar8012
    @chemistryrajsekhar8012 6 років тому +5

    Greatest speech no words

  • @kpwar6391
    @kpwar6391 6 років тому +1

    Babuneni Garu pls don't stop I will give my full support by all means......Jai Babu ....Jai Babu gogineni.....Jai Jai Babu gogineni....

  • @sandeepgoud5145
    @sandeepgoud5145 6 років тому +3

    Really....u r great sir.....

  • @vedhaproperties148
    @vedhaproperties148 6 років тому

    Hatts off Mahaa channel... Great person gogineni.. Am from bangalore

  • @gunisettysuresh5861
    @gunisettysuresh5861 6 років тому +68

    Present vivekanadha

    • @chanchalijnanasree8410
      @chanchalijnanasree8410 6 років тому +4

      Vivekananda is unique.sir.plzzz don't compare anyone with him

    • @gunisettysuresh5861
      @gunisettysuresh5861 6 років тому

      Chanchali Jnanasree i cont undrestand

    • @chanchalijnanasree8410
      @chanchalijnanasree8410 6 років тому

      Meeting babu gogineni garini swami Vivekananda tho compare chesaaru ga

    • @chanchalijnanasree8410
      @chanchalijnanasree8410 6 років тому

      Meeting lady.sorry .meeru

    • @20sten27
      @20sten27 6 років тому +3

      Gunisetty Suresh bhayya edi too much bro...... Mari Vivekananda tho compare cheyaku over anipisthundhi............
      But babu is a true person true humanist...... No doubt in it......

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 6 років тому +2

    Babu is The hero to show real value of Hinduism .

  • @foreverevergreen8276
    @foreverevergreen8276 6 років тому +19

    babu gogineni garu miru chala goppa manavathavadi nenu devudini nammanu kani hindu jeevana vidanam chala goppadi ani nammuthanu.

  • @satya_kartik8795
    @satya_kartik8795 Рік тому +1

    Hats off sir..babu gogineni garu. We support you sir.

  • @rajubathula9107
    @rajubathula9107 2 роки тому +3

    Jai Babu Gogineni ✊

  • @mskneverloose
    @mskneverloose 6 років тому

    Really a very good message... Thanks for the video....

  • @MGA0295
    @MGA0295 6 років тому +4

    U r great sir..nijanni yeppudu ilage gattiga palakandi.

  • @nvkamesh5844
    @nvkamesh5844 6 років тому

    చాలా మంచి పని చేసారు గోగినేని sir...v support u..!

  • @kondaramesh9483
    @kondaramesh9483 6 років тому +5

    your great sir babugaru

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 6 років тому

    Sir hatts off to u r mother she's born a real humanist(humanity)
    I proud to u sir
    u r in a big family brother in my family(indians are my big family member)☺😘😘😘😘😘😘

  • @sureshmarakattu
    @sureshmarakattu 6 років тому +4

    I support u sir..

  • @saisuri3259
    @saisuri3259 6 років тому +2

    Gogineni you really inspired me
    Thank you....

  • @Yogananndmartialaarts19
    @Yogananndmartialaarts19 6 років тому +6

    U r great sir

  • @chshashikanth5272
    @chshashikanth5272 6 років тому

    You are great sir.. we all support you Babu Garu. Our country needs more persons like you. Hattsap to you

  • @spps307
    @spps307 6 років тому +4

    I support u sir

  • @yeggonigandhi3271
    @yeggonigandhi3271 6 років тому +2

    ఒక అనుభవశాలి అన్నాడు ' ఎవడి ముడ్లో వేలుపెట్టినా పీతికంపేరా ' అని ఇది వినటానికి ఎబ్బెట్టు గా వున్నా బ్రాహ్మణుని వర్గ ప్రయోజనం బాబు గోగినేని వల్లదెబ్బతింటుందంటే పైకి సూక్తులు వల్లిస్తూనే పండితులందరూ ఇరగదీసుకుపడుతున్నారంటే తప్పు దొరికితే అది వ్యక్తిగతమా ?
    అడిగేవాడులేక మీ ఇష్టం వచ్చినట్లు చెలాయించారు .ప్రశ్నిస్తే కట్టగట్టుకొని భేదిరిస్తారు . శాస్త్ర విజ్ఞానానికి అవరోధంగా వున్న మీ శాస్త్రం మీ భుక్తికి తప్ప దేనికి ఉపయోగం ?

  • @bala9057
    @bala9057 6 років тому +4

    Babu gogineni - you are true genuine.. Hats off

  • @manjunathgr7225
    @manjunathgr7225 6 років тому

    మానవత్యం విలువలు నలుగురికి ప్రాణదానం చేసిన ఆ తల్లికి మీ నిర్ణయానికి జోహార్లు.

  • @rakeshborgam8471
    @rakeshborgam8471 6 років тому +1

    Great speech!I don't believe in God I believe in humanity!
    I support babu gogineni

  • @ఇస్లాంధర్మంశాస్త్రంతెలుగులో

    బాబు గారు సూపర్ మీరు

  • @chinthashankar1991
    @chinthashankar1991 4 роки тому +1

    I love you Babu sir. I am with you.

  • @Subbuch22
    @Subbuch22 6 років тому +20

    Both Kathi and Venu Swamy are blaming people who doing good for society

  • @anilkumarchinni8545
    @anilkumarchinni8545 2 роки тому +1

    My support Babu sir

  • @vishnuprasad1573
    @vishnuprasad1573 6 років тому +5

    Babu garu ur correct

  • @kalishaabdul102
    @kalishaabdul102 6 років тому

    D way he speaks is with ocean of depth is really superb..

  • @bsuryanarayana1961
    @bsuryanarayana1961 6 років тому +4

    Great sir

  • @lalithak1884
    @lalithak1884 6 років тому +2

    I am Hindu, i support babu gogineni. vaaru nijamga yenthomandiki inspiration.

  • @nagathirupathaiah922
    @nagathirupathaiah922 6 років тому +5

    superr sir

  • @itsme_mallesh
    @itsme_mallesh 6 років тому +1

    Great sir super speach

  • @venkatkiran2298
    @venkatkiran2298 6 років тому +13

    Social media ki budhi chepali ante 1st unscripted cheyali.. 1st tv9 ni

  • @masthanaiahbayya2302
    @masthanaiahbayya2302 6 років тому +1

    We are with you sir. Respect Gogineni Babu garu.