ఈ మధ్య కాలంలో చూసిన చక్కటి వీడియో అండి.ఎన్నో విషయాలు తెలిసాయి.మీరు ఎంతో రీసెర్చ్ చేసి ,అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో క్లియర్ గా జబాబు చెప్పింది.ఈ అమ్మాయి.దారాన్ని అందమయిన చీ రగా మలచే చేతులకు అభినందనలు .మీకు ధన్యవాలు.
మేము కూడా గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నేత కార్మికులమే (పద్మసా లీలము). మా తల్లిదండ్రులు మరియు పూర్వీకులు చేశారు. లుంగీలు, చీరలు నేయడం కూడా నాకు తెలుసు. శ్రీ సురేష్ గారికి ధాన్యవాదములు...
మీరు ఇంటర్వ్యూ చాల బాగా చేసారు. యిప్పుడు చేనేత కు ఆదరణలేక పనులు లేక వేరే పనులకు వెళ్లిపోతున్నారు.శ్రమ ఎక్కువ సొమ్ము తక్కువ కాబట్టి యీ పరిశ్రమ kanumarugowthundi..😢
Suresh anna memu kurni(nese) Memu kuda Handloom sarees manufacturer chestam Madhi Jogulamba Gadwal district Rajoli vi/mdl Telangana state Maa kastam cheppalenidhi kani maku chala estam tho kudina pani Maa village lo graduate complete chesina vallam kuda unnam annaya
Memu padmasali Suresh sir ma Kula vrutthi chupinchinandhuku miku 🙏🙏 ma Kula vrutthi pyna brathukalemu sir..andhuke ma naanna varaku chenetha Pani chesaru..memu manesamu maa pillanu chadhivinchamu.. eppudu ma pillalu jobs chestunnaru HYD lo...ippudu konchem arthikanga ok..maadhi Jagityala Suresh sir 🙏🙏
మేము నేత నేసే వాళ్ళం 100 సంవత్సరాల క్రితం ఇప్పటికి ఆ మగ్గాలు ఉన్నాయి వ్యవసాయం చేసి దానితో పశువులు పెంచి మా తాత వాళ్ళు వృత్తి మార్చుకున్నారు మా నాన్న చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇలా ఒక వృత్తి నుండి ఇంకో వృత్తికి మారిపోయాము మా నాన్న govt school కి వెళ్లి ఉన్న భూమి అమ్మి చవించారు proud ga అనిపిస్తుంది నేతన్నలు అంటే బాధగా ఉంటుంది ఆ పని మా వరకు రాలేదు
మేము కూడా పద్మశాలి...మా నాన్న వరకు ఈ వృత్తి చేసేవాళ్ళం..ఆ తరువాత ఆపేసాము.. సొసైటి నుండి సపోర్ట్ లేదు అండ్ అప్కో నుండి ఆర్డరు టైం కి రాకపోవడం,బిల్లులు సరైన టైం కి రాకపోవడం వర్క్ ఆపేశం
Combined Ap state , Apco, Apco retail outlets,were encouraged by Government and public. First killed by British ers, continued by Neo - Britishers @ Congi , Regional party Good video, Thanks.
ఓమ్ నమశ్శివాయ. 🕉️ ఒక చీర ను మగ్గం మీద నేయటం ఎంత కష్టమో . అయ్యా .కొనే వారందరికీ నా విన్నపం. దయచేసి వారి కష్టాన్ని గుర్తించండి. బేర సారాలు వద్దు. క్షమించండి. 🙏
Neta nese varu shawvukaru daggara nunchi meterial techhukuni sarees nesi shawvukari istaru saree nesi nanduku varu mazoori (fees or remuneration)istaru shavukarulu business people oko shawvukaru kinda roughly fifty maggalu untayi meterial veelladi kadu kabatti veeru neyadame tappa ammaru per day oka saree nesi daily appagimchestaru
ఈ మధ్య కాలంలో చూసిన చక్కటి వీడియో అండి.ఎన్నో విషయాలు తెలిసాయి.మీరు ఎంతో రీసెర్చ్ చేసి ,అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో క్లియర్ గా జబాబు చెప్పింది.ఈ అమ్మాయి.దారాన్ని అందమయిన చీ రగా మలచే చేతులకు అభినందనలు .మీకు ధన్యవాలు.
యెంత బాగా చెప్పారండీ.....చక్కటి వీడియో.. అందుకే విలేజ్ వ్యాన్ కి అంత స్పీడ్ ఉంది...Hats off to you..
మేము కూడా గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నేత కార్మికులమే (పద్మసా లీలము). మా తల్లిదండ్రులు మరియు పూర్వీకులు చేశారు. లుంగీలు, చీరలు నేయడం కూడా నాకు తెలుసు. శ్రీ సురేష్ గారికి ధాన్యవాదములు...
సురేష్ గారు మీ వీడియోలు చాలా బాగున్నాయి మీ వీడియోలు బాగా ప్రాచుర్యం లోకి రావాలని కోరుకుంటున్నాం
సురేష్ గారు వీడియో చాలా బాగుంది. మంచి మార్కెటింగ్ సదుపాయం వుంటే వాళ్ళకి మంచి రేట్ వచ్చేది,ఆర్థికంగా వాళ్లకు ఉపయోగపడేది.
Thank you so much sir..
Presentation on great profession ..
I am the padmashali person..
PROUD OF MY PROFESSION...
THANK YOU VERY MUCH SIR..🎉
Chalabaga chupincharu anna memu padmashalilamu Hyd
Jasti tho collab ayi konni videos cheyandi mee idhari collab baguntundhi same post ayanaki kuda pettanu explore possibilities andi
Superb information video , amazing, info to future generations 🎉🎉
Excellent Video 👌📹 Very Good and Informative Thank You Suresh Garu 🙏
Excellent..I am also a weaver from devangapuri, chirala AP
Very good video with excellent explanation!
Very nice Video.❤
మీరు ఇంటర్వ్యూ చాల బాగా చేసారు.
యిప్పుడు చేనేత కు ఆదరణలేక పనులు లేక వేరే పనులకు వెళ్లిపోతున్నారు.శ్రమ ఎక్కువ సొమ్ము తక్కువ కాబట్టి యీ పరిశ్రమ kanumarugowthundi..😢
సూపర్ exlent progame 👍🏻
Nenu devanga kani.maa thath.nannagarlu.yevaru chenetha pani theliyadu varu vudyogalu lo.sthirpaddaru nenu udyogame.ma pillalu chaduvule,. durdrustam ,maku ea vruthitheliyakapotam badhagaunnadi,chenethakarmikulu abhivruddi Chendali varu manchiga devudu deevinchali🙌
Very nice video🎉
సూపర్ sir 👍🏻
Vidio chala bagundi, urlu yevaina telugunata yekkadayina padma salila katha vokate. Annintiki prabhutwam pai adharapadakunda telugu vallu yedadiki vokato rondo cheneta chiralu, alage tuvvallu, panchalu manam konte cheneta karmikulak upadhi kaluguthundi. Parisrama bhavishyath taralaku andinchina vallam authamu.
First time vintunna chusthuna.vaari kastanikithagga prathifalam andhali.😊
Suresh anna memu kurni(nese)
Memu kuda Handloom sarees manufacturer chestam
Madhi
Jogulamba Gadwal district
Rajoli vi/mdl
Telangana state
Maa kastam cheppalenidhi kani maku chala estam tho kudina pani
Maa village lo graduate complete chesina vallam kuda unnam annaya
Memu padmasali Suresh sir ma Kula vrutthi chupinchinandhuku miku 🙏🙏 ma Kula vrutthi pyna brathukalemu sir..andhuke ma naanna varaku chenetha Pani chesaru..memu manesamu maa pillanu chadhivinchamu.. eppudu ma pillalu jobs chestunnaru HYD lo...ippudu konchem arthikanga ok..maadhi Jagityala Suresh sir 🙏🙏
మేము నేత నేసే వాళ్ళం 100 సంవత్సరాల క్రితం
ఇప్పటికి ఆ మగ్గాలు ఉన్నాయి
వ్యవసాయం చేసి దానితో పశువులు పెంచి
మా తాత వాళ్ళు వృత్తి మార్చుకున్నారు
మా నాన్న చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు
ఇలా ఒక వృత్తి నుండి ఇంకో వృత్తికి మారిపోయాము
మా నాన్న govt school కి వెళ్లి
ఉన్న భూమి అమ్మి చవించారు
proud ga అనిపిస్తుంది నేతన్నలు అంటే
బాధగా ఉంటుంది ఆ పని మా వరకు రాలేదు
Very fine 🎉🎉
మా ఊరు అంబాజీపేట పక్కన బండారులంక అన్నా ❤️❤️
మేము కూడా పద్మశాలి...మా నాన్న వరకు ఈ వృత్తి చేసేవాళ్ళం..ఆ తరువాత ఆపేసాము.. సొసైటి నుండి సపోర్ట్ లేదు అండ్ అప్కో నుండి ఆర్డరు టైం కి రాకపోవడం,బిల్లులు సరైన టైం కి రాకపోవడం వర్క్ ఆపేశం
@@msk1989 memu kuda anna
@Vaarshit మీరు ఎక్కడ
❤👏👏👌👍❤
Super
వీరికి చేయూత ఇద్దాము
Combined Ap state , Apco, Apco retail outlets,were encouraged by Government and public. First killed by British ers, continued by Neo - Britishers @ Congi , Regional party Good video, Thanks.
Anna nenu kuda maggam nestunnanu
Kani
Na pillalaku nerpichavaddu anukuntunna
Karanam
40 taruvatha health problems and ఎదుగుదల లేక పోవడం
It's my village
ఓమ్ నమశ్శివాయ. 🕉️ ఒక చీర ను మగ్గం మీద నేయటం ఎంత కష్టమో .
అయ్యా .కొనే వారందరికీ నా విన్నపం. దయచేసి వారి కష్టాన్ని గుర్తించండి. బేర సారాలు వద్దు.
క్షమించండి. 🙏
😍😍😍
Neta nese varu shawvukaru daggara nunchi meterial techhukuni sarees nesi shawvukari istaru saree nesi nanduku varu mazoori (fees or remuneration)istaru shavukarulu business people oko shawvukaru kinda roughly fifty maggalu untayi meterial veelladi kadu kabatti veeru neyadame tappa ammaru per day oka saree nesi daily appagimchestaru
❤❤❤
I'm also entha .from warangal
కొన్ని వందల సంవతరాలు అన్నం పెట్టింది చేనేత
Mi videos bagane onayi
Jai దేవాంగ 👍🏻
Maadi bandarulanka sontha uru
Courier చేయగలిగితే మేము కొనుక్కోగలము కాదండీ.if possible cheppandi.
9573256778
Vastrala Narasanna
వీడియో చాలా బావుంది, మేము నేరుగా మగ్గాల నుండి కొనుక్కోవాలి అనుకుంటున్నాము . కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరా
9573256778
Vastrala Narasanna
How to contact them
9573256778
Vastrala Narasanna
Cheneta valla dagare Konandi dayachesi
Prati kula vruthi nasanam ayipoyindi 😢
అన్న వాళ్ళది ఫోన్ నెంబర్ పెట్టు ప్లీజ్
9573256778
Vastrala Narasanna
Valla address pettandi
9573256778
Vastrala Narasanna
Papam veellanni chuste jaali vestundi. Nesedi veellu aite asalu sampadichukunedi painavallu. Veellaki 3000/- istara anni sarees cheste. Anyayam
Very costly tooomuch price
Meemu karna bhakta