అన్నపూర్ణ అమ్మ గారు సినీ పరిశ్రమలో చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం. ఒక సామాన్య వ్యక్తిగా నేను ఆమె గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే అన్నపూర్ణ అమ్మ గారు మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I dont know how to read and write telugu - but i speak telugu - the words i have translated in software and then i wrote it
మీరంటే చాలా ఇష్టం నాకు మాట్లాడారు ఆంధ్రుల అభిమాని అమ్మ అన్నపూర్ణమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ మీ మాట పాటకి అమ్మ అమ్మ తలుచుకుంటారు అందుకే అమ్మ మీరు చిరస్థాయిగా అందరికీ అమ్మగా నిల్చున్నారు అమ్మ❤❤
అన్నపూర్ణా సూపర్ రా బంగారం నీవుయాక్టరువే కాదు మంచి ఆధ్యాత్మిక భావాలు కలిగిన నిజమైన మంచి భావాలు కలిగిన నిజమైన స్త్రీవి చాలా చాలా విశిష్టమైన వ్యక్తివి చాల సంతోషంగా ఉంది యాక్ట ర్సే కాదు మాలాంటి వారుకూడా నేర్చు కోవలచినవి భావాలు నీవి సారీరా ఏకవచనం ప్రయోగించాను పెద్దవయస్స్ 82 లో వున్నాను బంగారం చిరంజీవిగా వర్ధిల్లు ❤❤ 1:23:02 ❤ 1:23:02
తల్లివి కావు ❤️తల్లివి కాలేక పోయావు 🌹అన్నపూర్ణమ్మ గారు 🌹నీకూ బాధలేదా 🇳🇪ఫర్టిలైజర్ 🇳🇪IVF🌹ద్వారా సంతానము KANAVACHUNU😍🌹నీ పెంచుకున్న కూతురు చనిపోయిన నీకు బాధలేదు 🌹సంతానను లేని జీవితాము వ్యర్తము నీది ❤️
అన్నపూర్ణమ్మగారు సహజ నటే కాదు, సహజంగా నిజం చెప్పే ధైర్యం ఉండే మహా మనిషి.
అన్నపూర్ణ అమ్మ గారు సినీ పరిశ్రమలో చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం. ఒక సామాన్య వ్యక్తిగా నేను ఆమె గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే అన్నపూర్ణ అమ్మ గారు మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I dont know how to read and write telugu - but i speak telugu - the words i have translated in software and then i wrote it
Vi😊😊
😊
😊😊😊
Telugu varu ayi undi telugu lipi chadveleka povadam 😢 please try to learn our natuve and sweet language
@lingamegharaj3256 sure definitely
చాలా అనుభవంతో చెబుతున్నారమ్మా
Interview Chala Chala bagundi .
మీరంటే చాలా ఇష్టం నాకు మాట్లాడారు ఆంధ్రుల అభిమాని అమ్మ అన్నపూర్ణమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ మీ మాట పాటకి అమ్మ అమ్మ తలుచుకుంటారు అందుకే అమ్మ మీరు చిరస్థాయిగా అందరికీ అమ్మగా నిల్చున్నారు అమ్మ❤❤
అన్నపూర్ణా సూపర్ రా బంగారం నీవుయాక్టరువే కాదు మంచి ఆధ్యాత్మిక భావాలు కలిగిన నిజమైన మంచి భావాలు కలిగిన నిజమైన స్త్రీవి చాలా చాలా విశిష్టమైన వ్యక్తివి చాల సంతోషంగా ఉంది యాక్ట ర్సే కాదు మాలాంటి వారుకూడా నేర్చు కోవలచినవి భావాలు నీవి సారీరా ఏకవచనం ప్రయోగించాను పెద్దవయస్స్ 82 లో వున్నాను బంగారం చిరంజీవిగా వర్ధిల్లు ❤❤ 1:23:02 ❤ 1:23:02
H 🛴. , fhir.
Adharsha actress Annapoorna garu
Beauty, decent,intelligent,healthy,nice lady
Annapurnamma garu you brought good name to Tenali(Andhra paris) I like your Modulation in dilogue delivery as you are born artist.
I love AP ❤🎉 good interview
Answers.
ప్రతీ మాట నిజాయితీగా మాట్లాడుతున్నారు.థాంక్స్
అమ్మ మీమనసు చాలా గొప్పది
Good news Annpurnamma garu
అన్నపూర్ణమ్మ అంటే తెలుగు ఫిలిం సిటీ కి అమ్మ
మంచి వ్యక్తి ఆమె మాట గౌరవనీయంగా వుంటడి
Annapurnamma is a legendary actress.
Annapoornamma matladuthunte vinalani untadhi
Ippatiki healthy ga unna beauty
నా కళ్ళకి నువ్వు సూపర్ గా ఉంటావు ఉమామహేశ్వరి. కొన్ని కారణాలవల్ల నువ్వా పాత్రల్ని ఎంచుకున్నావ్ అంతే. ఆ విషయం కూడా చెప్పావుగా.
Why the title is wrong.
💐😍🙏
Inder stry lo Naku baga nachina vaykthi annapoornamma Garu na chinnapati nundi one and only person evergreen annapoornamma ❤
తల్లివి కావు ❤️తల్లివి కాలేక పోయావు 🌹అన్నపూర్ణమ్మ గారు 🌹నీకూ బాధలేదా 🇳🇪ఫర్టిలైజర్ 🇳🇪IVF🌹ద్వారా సంతానము KANAVACHUNU😍🌹నీ పెంచుకున్న కూతురు చనిపోయిన నీకు బాధలేదు 🌹సంతానను లేని జీవితాము వ్యర్తము నీది ❤️
Realpurnaofkasiisaw
sound in and out yenduku cheyaali?, yennadoo tecnology use cheyyaledaaraa ykishor?
అయ్యా డైరెక్టర్ గారు కొత్తవాళ్ళను తీసుకొని యాడ్స్ చెయ్యండి.
అన్నపూర్ణ గారు చెప్పింది సత్యం సత్యం నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంట్లో ఆడది లేకపోతే ఇంట్లో నిండుగా ఉండదు😅
nammaleni nijalu endukandi, namme nijalu cheppandi
Annapurnamma Gariki namaskaram sorry Mee padalekki
టైటిల్ కి ఇంటర్వ్యూ కి సంబంధం ఏమిటి యాంకర్ గారు
Nachaka pothe matladanu ante adhi virodhame kadha
Manninchi matladochuga
Lovely mam turn to jesus he will give you eternal life and peace
కొత్తవాళ్ళతో యాడ్స్ తయారచేయవచ్చు కదా
😂❤❤❤😮😢😊
Anchor should be more respectful in using words .
మోహనబాబు లాగిచ్చలేదా
38:52
చిన్నప్పటి నుంచీ కూడా బాగా చేసేది నేను హీరో హీరోయిన్లు ఎవ్వరూ అని చూచేవాడిని కాదు నాకు ఇష్టమైన నటి
ఇందులో మోహన్ బాబు గురించి ఎక్కడ ఉంది వేస్ట్ ఛానల్
బాబు ని హెచ్డీలిన్ ఏంటి ని శోది ఏదిరా బాబు ఆమె దెగ్గర మాటలు తక్కువర బాబు
Anna purnamma gariki Santhanam ledhu antunna ni janma waste
Aame janma chala successful
Lengthy programe but vinalani anpisthundi ame matalu
Adharsha actress Annapoorna garu
Beauty, decent,intelligent,healthy,nice lady