సర్ నిజం గా మీరు చేసేది సమాజ సేవే అయినప్పటికీ మీ డైట్ సెంటర్ విసిట్ చేసినప్పుడు రేట్ లు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి లో ఉన్నాయి లేని మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మరేదైనా ప్రత్యమయం చెయ్యగలరు అని మనవి ఇది విన్నపం మాత్రమే విజయవాడ నుంచి వచ్చి కేవలం టెస్ట్ లకు 6000 కట్టే స్తోమత లేక వెనక్కి వ వెళ్ళిపోయాను
VRK gari ki ....respect proud of him ....good research on health ...and awareness... about diabitic .. over weight ... cloistral...heart problems and diet .... life stye food thank you
Yes Sir. Self control on food matters is must for lifetime. No one can help us in this matter except ourselves. Thanks a lot for all your sincere efforts of you not for you but for this SOCIETY.
@@someshwaru8644 , VRK diet ఒక అద్భుతం . షుగర్ ఉన్న వారికి," VRK ఆహారం తీసికొనే పద్దతి " ఈ క్రింద రాసిన విధంగానే 90 రోజులు తీసికోవాలి. పిండి పదార్ధములు , పాలు, పెరుగు, మజ్జిగ,వంట నూనెలు అస్సలస్సలు తీసికోకూడదు , కొవ్వు పదార్ధాలు తీసికోవాలి అనేది ఈ ఆహారంలో ప్రధాన నియమం . { ఈ క్రింది విధంగా ఆహారం తీసికుంటే, గతంలో( 15-12-22 ) నా షుగర్ పరిమాణం( స్థాయి) FBS 182 , PPBS 334 & Hba1c 8.9%. ఇప్పుడు (26-03-23 అంటే 90వ రోజు) నా షుగర్ పరిమాణం FBS 100 , PPBS 124 & Hba1c 5.6%.} * ఈ ఆహారం మొదలు పెట్టిన రోజు నుండి , మీరు వాడే షుగర్ మాత్రలు ఆపివేయాలి. * ఉదయాన్నే 3 నిమ్మకాయల రసం వేడినీళ్ళతో తీసికోవాలి, లేక ఉదయం & రాత్రి ఒక్కొక్క ' c విటమిన్' టాబ్లెట్ మింగాలి( చప్పరించ కూడదు). దానితో పాటు 'మల్టీవిటమిన్' టాబ్లెట్స్ ఉదయం 1 - రాత్రి 1 మింగాలి. * 75 గ్రాముల వెన్న ( గానుగ కొబ్బరినూనె లేక నెయ్యి అయినా సరే) , బాదం పప్పు లేక వాల్ నట్స్ తో తీసికోవాలి. * నెయ్యి లేక గానుగ కొబ్బరి నూనెలో వేయించిన 250 గ్రా, ( అన్ని దుంపలు, చిక్కుడు , బీట్రూట్ నిషేధం) కూరగాయలు లేక ఆకుకూరలతో చేసిన కూర & 2 లేక 3 ఉడికించిన గుడ్లు తినాలి. ఉడికించిన గుడ్లు ఇష్టం లేనిచో, ఆమ్లెట్ వేసుకొని తినాలి. తిరగమాతలో( పోపు, తాలింపు) జిలకర మాత్రమే వెయ్యాలి. * మళ్ళీ మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే ,250 గ్రా, మాంసం కూర (చికెన్,మటన్ ,poke ,రొయ్యలు,పీతలు ,beef ) చిన్న టొమోటో కాయ, ఉల్లిగడ్డ,అల్లం-వెల్లులి పేస్ట్,నెయ్యి లేక కొబ్బరినూనెతో చేసికొని తినాలి. * మళ్ళీ రాత్రికి మీకు ఆకలి వేస్తే 2 ,3 గుడ్లుతో ఆమ్లెట్ వేసుకొని తినాలి. * షుమారు 1 నెల , రాత్రి పూట ఆకలి వేస్తుంది. తరువాత ఆకలి అవదు. * రోజులో మంచినీరు కనీసం 4 లీటర్లు తాగాలి. * మధ్య మధ్యలో ఏదైనా తినాలి అనిపిస్తే, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుగు విత్తనాలు, తెల్ల నువ్వులు తినవచ్చు. * గ్రీన్ టీ తాగవచ్చు. ఈ VRK ఆహార నియమాలు నేను నూరు శాతం చిత్తశుద్ధితో పాటించి నా షుగర్ ని సమూలంగా పారదోలేను. ఇంకా సంపూర్ణమైన వివరాలకు vrk diet అని టైప్ చేసి యూట్యూబ్ లో చూడవచ్చు.
That's very useful video...why citric fruits are avoided in ayurvedic treatment for auto immune disorders...Sir please clarify and will be waiting for the video on myths about Vitamin D3 supplements
Vit D, Omega 3 compulsory life long. ఎందుకంటే బాటిల్ rs 1500 to 2000 కి, కోకోనట్ ఆయిల్ 1 లీటరు rs 1000 కి ఆయన క్లినిక్ లో అమ్ముతారు large profit ! 😮. తప్పకుండా లైఫ్ లాంగ్ కొనండి.
ఒరేయ్ పిచోడ... హాస్పిటల్ కి వెళ్లి లక్ష లు తాగలేసే కంటే.. అయన అక్కడ 30 మందికి శాలరీ లు ఇవ్వాలి... ఏమి కాదు మా అయితే 300 ఎక్కువ... దేనితో నీ లైఫ్ పోదు... నీ లాంటి చదువుకున్న వేస్ట్ గళ్ళు.
నేను డైట్ చేశాను HBA1c 5 కు వచ్చిన పిదప పోస్ట్ డైట్లోకి వచ్చాను. తదుపరి పోస్ట్ డైట్ 3మంత్స్ చేసి, hba1c 5.9, వచ్చింది. దానికంటిన్యూయేషన్ 2 నెలలు తదుపరి hba1c 6.8 వచ్చింది. మరల vrk డైట్ చెయ్యమన్నారు ఎంత కాలము చెయ్యాలి. చెప్పగలరు
సార్ మీ డైట్ అద్భుతమైనది కాదనే ప్రసక్తే లేదు ఇన్ని జబ్బుల్ని తగ్గించే డైట్ ఎక్కడ ఎవరు చెప్పలేదు కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా దాదాపు ఇప్పుడు మీరు చెప్పే ఆఫ్టర్ లైట్ ప్రోటోకాల్ ప్రకారమే ఉన్నది కదా
Sir plz kengon water( iodized alkaline water ) gurinchi chepandi E water tho cancer cure avutondi antunaru idi entha varaku nijam E alkaline iodized water valla benefits untunda??
The term "VRK diet" typically refers to a dietary plan associated with the Indian spiritual leader and self-styled godman, Veeramachaneni Ramakrishna. VRK promotes a diet plan that he claims can help in weight loss, diabetes management, and overall health improvement. It's important to note that the VRK diet is not scientifically proven, and its safety and effectiveness have been a subject of controversy. Here are the key principles of the VRK diet, as outlined by Veeramachaneni Ramakrishna: High Fat, Low Carbohydrate Diet: Similar to the ketogenic diet, the VRK diet emphasizes high-fat intake and restricts carbohydrate consumption. The idea is to induce a state of ketosis, where the body burns fat for energy. Avoidance of Grains and Sugars: The diet recommends avoiding grains and sugars, including rice, wheat, and other carbohydrates. Instead, it promotes the consumption of healthy fats, non-starchy vegetables, and protein. Inclusion of Coconut Oil: Coconut oil is a central component of the VRK diet. It is suggested to be consumed in significant quantities for its purported health benefits. Intermittent Fasting: The VRK diet incorporates intermittent fasting, where individuals are advised to have two meals a day within a specific time window. Limited Protein Intake: Unlike the ketogenic diet, the VRK diet suggests limiting protein intake to a moderate level. It's crucial to approach any diet with caution, especially those that make bold claims without substantial scientific backing. While some people may experience short-term weight loss on the VRK diet, its long-term effects, nutritional adequacy, and impact on health should be carefully considered. Before making significant changes to your diet, it's advisable to consult with a healthcare professional or a registered dietitian. They can provide personalized advice based on your individual health needs and goals. Additionally, diets that severely restrict certain food groups may lead to nutrient deficiencies if not carefully planned, and individual responses to such diets can vary.
ఎందుకండీ ఓన్లీ నాన్ వెజ్ తినొచ్చు కదా కంటిన్యూ లైఫ్ లాంగ్ వెజిటేరియన్ ఎందుకు చెప్తున్నారున మొలకలు ఎందుకు చెబుతున్నారు మీ డైట్ లో మీరంతా నాన్ వెజ్ డైట్ కదా చెప్పేది
సార్ మీరు మా అందరికి మనిషి రూపంలో వున్న దేవుడు సార్ 🙏🙏
కారణ జన్ములు అన్నా మీరు 🙏🙏🙏
A
Miku andukandi dula 😡@@santhoshkumar1000
@@santhoshkumar1000 , There is lot of difference between keto diet and VRK Diet. Your allegation is wrong.
ఎప్పటినుండో ఉన్న keeto డైట్ ఉంటే నువ్వు చెప్పొచ్చుగా మరి ....
మంచి ఆలోచించే వారిని ఎందుకు డెమోటివేట్ చెయ్యడం
సర్ నిజం గా మీరు చేసేది సమాజ సేవే అయినప్పటికీ మీ డైట్ సెంటర్ విసిట్ చేసినప్పుడు రేట్ లు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి లో ఉన్నాయి
లేని మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మరేదైనా ప్రత్యమయం చెయ్యగలరు అని మనవి
ఇది విన్నపం మాత్రమే
విజయవాడ నుంచి వచ్చి కేవలం టెస్ట్ లకు 6000 కట్టే స్తోమత లేక వెనక్కి వ వెళ్ళిపోయాను
Bro supplements ki 20 to 30k bro 😢😢😢😢
Avunu...to much cost..
You are true God sir. My hba1c came down from 11.9 to 4.7 after following your diet for 115 days sir...
Excellent result sir...
Keep it continue.
I need your help sir
Sir can u give me ur email id
Tell me your number sir
Sir can u please send me ur number I want to talk with you
Post diet is life long diet. It's very convenient. THANK YOU VRK SIR.
I am following very strictly
ఎన్ని రోజులు నుండి వాడుతున్నారు bro
@@prasannapitta9829 4 years andi
ఓక విన్నపం....దయచేసి మీ డైట్ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులతో కొన్ని ఇంటర్వ్యూలు చేయండి
One video...full stop to almost all
diet related doubts...contentful video....thanks sir..
I am save my life, 6 times from sice last 5 years vrk diet
VRK gari ki ....respect proud of him ....good research on health ...and awareness... about diabitic .. over weight ... cloistral...heart problems and diet .... life stye food thank you
Yes Sir. Self control on food matters is must for lifetime. No one can help us in this matter except ourselves. Thanks a lot for all your sincere efforts of you not for you but for this SOCIETY.
You are great sir 🙏🙏🙏🙏
Vrk sir god of the generation 🙏🙏
వీరమాచినేని గారు చాలా వివరంగా చెప్పారు.
VRK డైట్ 27 -12 -22 నుండి 90 రోజులు తీసికొన్న తరువాత , నా ఎడమ కన్ను( +0.50 ఉండేది) పూర్తిగా తగ్గిపోయింది.
Vivaranga cheppandi brother
@@someshwaru8644 ,
VRK diet ఒక అద్భుతం .
షుగర్ ఉన్న వారికి," VRK ఆహారం తీసికొనే పద్దతి "
ఈ క్రింద రాసిన విధంగానే 90 రోజులు తీసికోవాలి. పిండి పదార్ధములు , పాలు, పెరుగు, మజ్జిగ,వంట నూనెలు అస్సలస్సలు తీసికోకూడదు , కొవ్వు పదార్ధాలు తీసికోవాలి అనేది ఈ ఆహారంలో ప్రధాన నియమం .
{ ఈ క్రింది విధంగా ఆహారం తీసికుంటే, గతంలో( 15-12-22 ) నా షుగర్ పరిమాణం( స్థాయి) FBS 182 , PPBS 334 & Hba1c 8.9%.
ఇప్పుడు (26-03-23 అంటే 90వ రోజు) నా షుగర్ పరిమాణం FBS 100 , PPBS 124 & Hba1c 5.6%.}
* ఈ ఆహారం మొదలు పెట్టిన రోజు నుండి , మీరు వాడే షుగర్ మాత్రలు ఆపివేయాలి.
* ఉదయాన్నే 3 నిమ్మకాయల రసం వేడినీళ్ళతో తీసికోవాలి, లేక ఉదయం & రాత్రి ఒక్కొక్క ' c విటమిన్' టాబ్లెట్ మింగాలి( చప్పరించ కూడదు). దానితో పాటు 'మల్టీవిటమిన్' టాబ్లెట్స్ ఉదయం 1 - రాత్రి 1 మింగాలి.
* 75 గ్రాముల వెన్న ( గానుగ కొబ్బరినూనె లేక నెయ్యి అయినా సరే) , బాదం పప్పు లేక వాల్ నట్స్ తో తీసికోవాలి.
* నెయ్యి లేక గానుగ కొబ్బరి నూనెలో వేయించిన 250 గ్రా, ( అన్ని దుంపలు, చిక్కుడు , బీట్రూట్ నిషేధం) కూరగాయలు లేక ఆకుకూరలతో చేసిన కూర & 2 లేక 3 ఉడికించిన గుడ్లు తినాలి. ఉడికించిన గుడ్లు ఇష్టం లేనిచో, ఆమ్లెట్ వేసుకొని తినాలి. తిరగమాతలో( పోపు, తాలింపు) జిలకర మాత్రమే వెయ్యాలి.
* మళ్ళీ మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే ,250 గ్రా, మాంసం కూర (చికెన్,మటన్ ,poke ,రొయ్యలు,పీతలు ,beef ) చిన్న టొమోటో కాయ, ఉల్లిగడ్డ,అల్లం-వెల్లులి పేస్ట్,నెయ్యి లేక కొబ్బరినూనెతో చేసికొని తినాలి.
* మళ్ళీ రాత్రికి మీకు ఆకలి వేస్తే 2 ,3 గుడ్లుతో ఆమ్లెట్ వేసుకొని తినాలి.
* షుమారు 1 నెల , రాత్రి పూట ఆకలి వేస్తుంది. తరువాత ఆకలి అవదు.
* రోజులో మంచినీరు కనీసం 4 లీటర్లు తాగాలి.
* మధ్య మధ్యలో ఏదైనా తినాలి అనిపిస్తే, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుగు విత్తనాలు, తెల్ల నువ్వులు తినవచ్చు.
* గ్రీన్ టీ తాగవచ్చు.
ఈ VRK ఆహార నియమాలు నేను నూరు శాతం చిత్తశుద్ధితో పాటించి నా షుగర్ ని సమూలంగా పారదోలేను.
ఇంకా సంపూర్ణమైన వివరాలకు vrk diet అని టైప్ చేసి యూట్యూబ్ లో చూడవచ్చు.
అయన చెప్పింది ఏమంటే +0.5 అంటే దగ్గరి వస్తువులు కనిపించకపోవడం. ఇప్పుడు daggarichupu
బాగా కనపతుంది అని అర్థం అంటే చూపు +0.5 నుండి 0 కు వచ్చింది.
Nice to see you locally in Hyderabad.
You inspired soo many people
You are God for me
Super 👍👍👍
Super sir meeru
Namaskaram Sir🎉🎉🎉🎉🎉
Good evening sir. V. R. K. Garu. Nanny. Ways ap. Add Chandi sir
Sir,you are God only, so many people health you are saved❤❤❤❤❤❤❤❤❤❤
Post diet detail ga video cheyandi sir
Sir ur really great
Many Many Happy returns of the day Sir. I pray to God to give you good health and happiness.
Meeru cheppindi 💯 correct sir
You are My Favourite and important person sir
Mahanubhava 🙏🙏🙏 thank you so much sir
That's very useful video...why citric fruits are avoided in ayurvedic treatment for auto immune disorders...Sir please clarify and will be waiting for the video on myths about Vitamin D3 supplements
వీరమాచినేని నాకు దేవుడు
🎉🎉
Thank you sir
Tq.. sir🙏❤
Sir meeru present
Daily eating habits cheppand
అవిసే నూనె గురించి వీడియో చెయ్యండి సార్.
sir mevalla lakshalamandi arogyavantulynaru andulo nenukuda diabetis namaste sar meku na krutagnathalu
Excellent sir🙏🙏🙏
Thank you god
Thankyou VRK Sir 🙏
Namasthe Ramakrishna garu🙏
Good information
Thanks andi ❤
Great diet
Sir diabetic ki life long post diet chaiyyala
Thank you sir 🎉
Thankyou VRK SIR🎉🎉🎉🙏🙏🙏
Sir meeku 🙏🙏🙏
Sir meeru personal consultation matrame chestaru kani clinic ki raleni vallku meeru online consultation start cheyandi sir
Sir is any solution for sodium deficiency?I am 77 ye
Happy birthday Sir 👃
🙏🙏🙏🙏🙏🙏 i am your fan
Vit D, Omega 3 compulsory life long. ఎందుకంటే బాటిల్ rs 1500 to 2000 కి, కోకోనట్ ఆయిల్ 1 లీటరు rs 1000 కి ఆయన క్లినిక్ లో అమ్ముతారు large profit ! 😮. తప్పకుండా లైఫ్ లాంగ్ కొనండి.
Y u r buying there, u can buy outside also,
ఒరేయ్ పిచోడ... హాస్పిటల్ కి వెళ్లి లక్ష లు తాగలేసే కంటే.. అయన అక్కడ 30 మందికి శాలరీ లు ఇవ్వాలి... ఏమి కాదు మా అయితే 300 ఎక్కువ... దేనితో నీ లైఫ్ పోదు... నీ లాంటి చదువుకున్న వేస్ట్ గళ్ళు.
Super b sir
Super sir
I love you sir ❣️
Happy birthday GURUVU garu 🙏🙏🙏🙏
Sir shall we eat kaccha mango in your diet
Tq sir
நல்ல பதிவு நன்றி மகிழ்ச்சி சார் 🙏
தெலுங்கு புறியுதோ..😊
Sir omega 3 fish oil ఉదయం తీసుకోవాలా రాత్రి తీసుకోవాలా
గుండె వద్ద Blood లో clots ఉన్నవారు క్యాల్షియం టాబ్లెట్స్ వాడవచ్చా సర్
❤
🙏
ఆరోగ్య కృష్ణ భగవాన్
నేను డైట్ చేశాను HBA1c 5 కు వచ్చిన పిదప
పోస్ట్ డైట్లోకి వచ్చాను. తదుపరి పోస్ట్ డైట్ 3మంత్స్ చేసి, hba1c 5.9, వచ్చింది. దానికంటిన్యూయేషన్ 2 నెలలు తదుపరి hba1c 6.8 వచ్చింది. మరల vrk డైట్ చెయ్యమన్నారు ఎంత కాలము చెయ్యాలి. చెప్పగలరు
2 months chalu
@@satyasridhar3354I need your help
సార్ మీ డైట్ అద్భుతమైనది కాదనే ప్రసక్తే లేదు ఇన్ని జబ్బుల్ని తగ్గించే డైట్ ఎక్కడ ఎవరు చెప్పలేదు కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా దాదాపు ఇప్పుడు మీరు చెప్పే ఆఫ్టర్ లైట్ ప్రోటోకాల్ ప్రకారమే ఉన్నది కదా
Sar lo bp ke dite chapande plz
I am following up programme since 12 days and I lost 6 kgs.Please inform what is your present weight sir
Sir diet sheet unte isthara ..
Sir diet sheet share cheyandi please
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu @@Navee-84
Vitamin d ye time lo tisukovali sir
During diet amla tinochaa
🙏🙏🙏🙏
👏👏👏
సార్
నేను రెండు స్టెంట్ లు వేయించుకొని ఒక సంహాత్సరం నుండి మందులు వాడుతున్నాను
ఇప్పుడు నేను మీ డైట్ చేయవచ్చా,?
The biggest mistake is you don't tell how many calories post diet should be taken. Excess of healthy stuff also make weight gain.
అలాగే ఒమేగా త్రీ అలాగే విటమిన్ డి 3 ఇవన్నీ ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి అవి తీసుకుంటే మంచిదో చెప్పండి సప్లిమెంట్స్ కంటే ఫుడ్ బెస్ట్ కదా
Sir plz kengon water( iodized alkaline water ) gurinchi chepandi
E water tho cancer cure avutondi antunaru idi entha varaku nijam
E alkaline iodized water valla benefits untunda??
Yes it's true andi...
@@charithpatel2808 meeru use chestunara?
No ani nenu namuthunnanu
VRK Garu Diabetes vallu solid diet to start cheya vachha?
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
Kids ki 2 meal diet ok na
Nijallu cheptaru sir miru. Samaanya janalaku artham aye bhashalo .
Diet medicine lekunda chepandi pls...no medication only food sir pls
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
చెప్పేవి ok. కానీ bussiness మోడ్ ఎక్కువ. 😢
👏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ ఈ గ్రూపులో ఉన్నటువంటి avaraina మల్టివిటమి టాబ్లెట్ కంపెనీ చెప్పండి సార్
Becadexamin tablets VRK diet lo suggest chesaru.
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
మీరు దేవుడు sir 🙏
🎉😍
Sir ,,, what about Dr.Biswaroop Diet plan ,,,
Sir VRK sir plz explain about that diet ur opinion ,,,
No one needs Logical explanation only people want ✨ Magical things 🤦
Me deit 💯
Nenu vrk diet చెయ్యాలని చూస్తున్న సరియైన అవగాహన లేక చెప్పే వారు లేక బాధపడుతున్నారు
🙏🙏🙏👌👌👌💐
Sir vrk group lo ala add avali sir
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
Whats app group lu unnai annaru kaani oka phone number kuda whats app lo ledandi echindi.. .. ela contact avvali mee volunteers ni
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
Cell paridi entha anedi Ela telustundi
miru tinetappudu kadupu nindina feel ragane stop cheyali
Black rice is beneficial for diabetic sir?
Any rice is bad
Sir , Mee Address తెలుపగలరు
Sir please put english subtitles, so that non telugu people can benefited .
sirdailye.tee,kafee,tagocha
Tee.tagete.kyancervastuda.sir.pleserepley
The term "VRK diet" typically refers to a dietary plan associated with the Indian spiritual leader and self-styled godman, Veeramachaneni Ramakrishna. VRK promotes a diet plan that he claims can help in weight loss, diabetes management, and overall health improvement. It's important to note that the VRK diet is not scientifically proven, and its safety and effectiveness have been a subject of controversy.
Here are the key principles of the VRK diet, as outlined by Veeramachaneni Ramakrishna:
High Fat, Low Carbohydrate Diet: Similar to the ketogenic diet, the VRK diet emphasizes high-fat intake and restricts carbohydrate consumption. The idea is to induce a state of ketosis, where the body burns fat for energy.
Avoidance of Grains and Sugars: The diet recommends avoiding grains and sugars, including rice, wheat, and other carbohydrates. Instead, it promotes the consumption of healthy fats, non-starchy vegetables, and protein.
Inclusion of Coconut Oil: Coconut oil is a central component of the VRK diet. It is suggested to be consumed in significant quantities for its purported health benefits.
Intermittent Fasting: The VRK diet incorporates intermittent fasting, where individuals are advised to have two meals a day within a specific time window.
Limited Protein Intake: Unlike the ketogenic diet, the VRK diet suggests limiting protein intake to a moderate level.
It's crucial to approach any diet with caution, especially those that make bold claims without substantial scientific backing. While some people may experience short-term weight loss on the VRK diet, its long-term effects, nutritional adequacy, and impact on health should be carefully considered.
Before making significant changes to your diet, it's advisable to consult with a healthcare professional or a registered dietitian. They can provide personalized advice based on your individual health needs and goals. Additionally, diets that severely restrict certain food groups may lead to nutrient deficiencies if not carefully planned, and individual responses to such diets can vary.
Sir post diet transition correct ga cheste malli diabetes life lo rakunda cheskogalama
Same doubt bro
ఎందుకండీ ఓన్లీ నాన్ వెజ్ తినొచ్చు కదా కంటిన్యూ లైఫ్ లాంగ్ వెజిటేరియన్ ఎందుకు చెప్తున్నారున మొలకలు ఎందుకు చెబుతున్నారు మీ డైట్ లో మీరంతా నాన్ వెజ్ డైట్ కదా చెప్పేది