Thanks VRK gaaru...I have been consuming boiled eggs+soaked nuts in my breakfast daily from past 3 years... Before this my triglycerides was 550 , and my LDL was 120 and HDL was 28.... Now triglycerides reduced to 280 and LDL reduced to 84 and HDL raised to 50..and also using only home made Ghee for all our cooking. In this 2 years never been fallen sick (not even Corona).. It improved my immunity a lot...
@@SudheerKumar-kg4ms Broiler eggs kooda tinochu, kaani Big basket laanti online lo Anti biotic free, hormones free brands tinandi...Nenu ayite Abhi eggs use chestunna... they are enriched eggs with vital nutrients and vitamins..Very expensive..i take 5 almonds, 3 walnuts and 4 pistas (soaked one) along with 2 eggs.
@@tipirianudeep8610baaga vethakandi nijam ga interest unte. You tube lo boledanni videos unnai. Especially Jalavihar venue video chooda di opikaga. 5 hours video untundi.
మంతెన గారి ఆశ్రమానికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్ లో వున్నట్లే డబ్బును బట్టి wards వున్నవి ఆయన వ్యాపారం కూడా చేస్తున్నారు,కానీ VRK గారిది శ్వచమైన ప్రజా సేవ నిజంగా మన ప్రభుత్వాలకు చిత్త శుద్ధి వుంటే VRK గారిని సన్మానించి గౌరవించాలి.
This is wrong info!! They are taking money to provide you facilities, which is a lot cheaper than others. Their fee includes treatment cost, food also! Others would charge extra for that.
Avadu ra nuvvu mantena gari gurunchi matladutunav chettha vedava. Ayana na arogyalayaniki randi ani pilavaru ok . Valu patta food treatments ki entha avuthundho telusa ni ekkada nunchi vastharu ra first vrk gadi health report chupamanu . Chetta comments patamundhu alochinchu
Dear, వీర మాచినేని గారు, you are the champion మిగతా వాళ్ళంతా challengers, సిద్దాంత పరంగా మీకున్న knowledge వాళ్లకు లేదు, మీరు చెప్పేది exactly correct and scientific, సత్యమేవ జయతే, keep rocking🎸🎶🎶.
Well, I am ninety I am using eggs weekly thrice, I feel good. VRK's explanation is excellent ! One should accept his way of saying about health issues!
Eggs are low-carb, high-fat, and high-quality protein. Eggs are the best protein source you could eat, the best foods you could eat. Eggs contain protein in both the whites and yolks. There is actually more protein in the egg yolk than in the white. If you only consume egg whites, you're missing out on extra protein and a lot of nutrients. The top benefits of eggs: 1. Egg yolks are super concentrated in fat-soluble vitamins, including: • Vitamin A - supports the skin, eyes, and immune system • Vitamin D - supports the skin and reduces inflammation • Vitamin E - protects against UV radiation and helps break down scarring • Vitamin K1 and vitamin K2 2. Eggs are loaded with choline, which helps support your: • Liver • Brain • Nerves • Mood • Memory 3. Eggs are rich in omega-3 fatty acids, which support the skin and have anti-inflammatory properties 4. Eggs are loaded with lecithin, which helps counter excess cholesterol 5. Eggs have B vitamins, which are great for your hair and many other areas of your health 6. Eggs contain minerals, iodine, and selenium to support a healthy body 7. Eggs are rich in lutein and zeaxanthin, which are carotenoids that support the skin and eyes Always Eggs 🥚 are Good for Health.
VRK గారు మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా గొప్ప వ్యక్తి మీరు మాంసం చేపలు గుడ్లు ఎంతైనా తినండి అంటున్నారు పూర్వం రోజుల్లో ఎవరూ ఎక్కువ మాంసం గుడ్లు చేపలు ఈరోజు లాగా తినలేదు ఇప్పుడు రోజూ మాంసం గుడ్లు చేపలు తినే ఇన్ని రోగాలు ఆయన పిల్లలు కూడా కనకుండ నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు మరీ మీరు ఆయనకు ఏమీ తెలియదు అని మాట్లాడకండి
I agree with you but present broiler hen eggs are farming with some chemicals feeding to the hens so what do you suggest? Is that ok to eat eggs or do you recommend any specific organic eggs ?
Pesticides used in plants is different where hen are given to hatch early which cause problsm in adults maturing early like dat causing harmonal imbalances
నేను ఇజ్రాయెల్ లో 10 ఇయర్స్ నుండి ఉంటున్న. ఇజ్రాయెల్ వాళ్ళు లైఫ్ span 90 to 110...వీళ్ళు రోజు 2 eggs, 250 గ్రామ్స్ చికెన్ 250 గ్రామ్స్ బీఫ్ must గా తింటారు... వెజ్ సలాడ్ must గా తింటారు.
@@rr-ff4wx అక్కడ కూడా ఈ videos lo ఉండేవే చేయిస్తారు,అవును ఉచితంగా పెట్టటానికి వాళ్ళకి ఫ్రీ గా రావు kadha. డబ్బులు ఉండి,సమయం ఉండి,ఇంట్లో చేసుకో లేని వాళ్ళకోసం ఆశ్రమం పెట్టారు. డబ్బులు లేని వాళ్ళు videos lo chusi చేసుకోవచ్చు. డబ్బులు లేవు,సమయం లేదు,ఇప్పుడు మీకు ఇంట్లో చేసుకోటానికి ఇబ్బంది ఎంటి....పోనీ అదేమైనా మిమ్మల్ని బలవంతంగా రమ్మని చెప్తున్నారు అంటే అదీ లేదు... ఇది మీకు ఆశ్రమం లోనే చెప్తాం..videos lo చెప్పం అని ఏదైనా అన్నారా..లేదు కదా.. ..
@@user-sudheer-w5g but at the same time all those things are available in his UA-cam channel.why can't you follow those.. Do you think he should invite everyone and tell them to spend 15 days for free in the ashram???how long this will work ?what is he run out of money because of this charity??
కేవలం కోడి గుడ్లు వల్ల చిన్న వయసులో హెర్ట్ ఎటాక్ వస్తున్నాయి , ఆస్థమా,బ్రెస్ట్ క్యాన్సర్ ,స్కిన్ ఎలార్జీస్ ,మైగ్రేన్ ,అస్థియోపోర్శిస్ వంటి జబ్బులు వస్తాయి ....ఇంకా మాంసం వల్ల చెప్పక్కర్లేదు.....🙏
మంతెన గారి ఆశ్రమంలో back pain shoulder pain complete గతగ్గిపోయాయి.manam iche fees ki 100persent న్యాయం.జరుగుతుంది.అలాగే మీ గురించి మంచి ఫీడ్ బ్యాక్ ఉంది.డాక్టర్ గారు.
సన్ ప్లవర్, పుచ్చ గింజలు vrk డైట్ లోది మంతెన కాపీ కొట్టాడు అని అందరికి తెలుసు vrk వచ్చాక కాస్త నెయ్యి వేసుకో కాస్త ఉప్పు వేసుకో అంటున్నాడు. ఆయుర్వేదం కూడా చెబుతున్నాడు అదే నాకు నచ్చలేదు తప్పో ఒప్పో రైటో రాంగో ఉప్పు తినొద్దు అని చెప్పే మంతెన అదే స్టాండ్ మీద నిలబడితే కొంతైన గౌరవం ఉంటుంది, vrk అనే సునామి లొ వీరంతా కొట్టుకుపోయారు.
మంతెన గారి కి, ప్రశ్నలు వేయటానికి అవకాశమే లేదు, చర్చ పెడితే ఎంతైనా చెపుతా, పారం గుడ్డు, బ్రాయిలర్ కచ్చితంగా ప్రమాదమే, హైబ్రేషన్ చేశారు కాబట్టి, అది సైన్ ట్ పిక్ గా చాలా లోతుగా వెళ్ళాలి, అప్పుడే సరైన అవగాహన వచ్చేది
Sir, request to you to please extend your research to anti-aging as well. That is the next big area of concern to the humanity. Dr David Sinclair, Harvard University Prof is doing cutting edge research on this subject. Request you to please expand your studies to anti-aging.
Actually his diet works for anti aging. High collagen levels. Now I'm trying to add glutathione, mnm and reservatol with fish oil. Bones become stronger, hair more black , loose skin and wrinkles reduce a lot
Sir, Egg ఎలా తీస్కోవాలి? ఉడకపెట్టినదా or వొండుకునా or fry or పచ్చిది పగలగొట్టి తీసుకోవాలా? చాలా మంది డాక్టర్స్ అంటున్నారు Eggs తింటే ఆడ పిల్లలు 3rd class కి or 4th class కి mature అయిపోతున్నారని, ఇందులో నిజమెంత
sir, you are correct. Even I observed in his vedios, always refers some other studies but not clear. Sir one more,do we have any way to identify the insulin in blood ?
మంతెన సత్యనారాయణ గారికి ఒకముఖ్యసూచన.:---------------- మీఆశ్రమంనష్టలతోఆశ్రమానినడపలెమనీ సూచన ప్రయాoగ ఇదివరలో తెలియ జేశారు. VRK గారి సాయంతో మీఆశ్రమనీ లాభాలు బాటలో sucusseful గా నదుపవచు.
The content was great and provides good evidence to people to come up with their own feasible diet. But if your goal is to reach many people, please post shorter ones. There were repetitions in this video, could have been edited.I understand VRK’s aggression here taking up on all other folks but end of the day, we need to think how we can socialize such good content so that more people can live longer with good health.
ఎవరికి ఆకలి అయినపుడు వారుతింటారు గత పది సంవత్సరాల వరకు ఈ మద్య స్వార్దపరులు అది వద్దు అది వద్దు అంటున్నారు ఇవి అన్నీ ఏసీ లలో తిని కూర్చునే వారికి మాత్రమే వ్యవసాయంచేసేవారికికాదు🙏
All his videos are available in Google.. he changes every time and gives you the information just on the Google, sometimes fake papers too without quoting the links
వీరమాచినేని గారు కొవ్వు చల్లగా రక్తం వేడిగా ఉంటుందా బాడీలో టెంపరేచర్ అంతా ఒకే విధంగా ఉంటుంది రక్తం వేడిగాను ఫ్యాట్ చల్లగాను ఉండదు ఒక్కొక్క ఒక టెంపరేచర్ ఉండదు ఈ లాజిక్ మీరు మిస్ అయ్యారు మీకు మంచి వాక్చాతుర్యం ఉందండి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఈ సమాజానికి చాలా ఉపయో గమ్ మీరు ఫస్ట్ నోరు తగ్గించుకుంటే మీ తెలివితేటలు సమాజం గ్రహిస్తుంది మీకు వాక్చాతుర్యం ఉంది కానీ నోరు అదుపులో లేదు
VRK Sir is a legendary hero for Telugu states he has proven results. Before commenting anything about his diet please check with the people who did his Diet and got cured. So he’s God gift to our Telugu states and to India.
This is a very positive vedio and in fact respects Sri Manthena and his honesty bur clarify on the ill effects of following his diet with good reasons. Manthena's followers must be thankful to Dr. VRK as he is helping the people not to follow any diet without scientifically understanding the correctness of the system developed by any person or institution.
మీరూ మీ డైట్ plans కొన్ని చాలా తప్పు, నేను Non-Veg, Egg మానివేసిన తర్వాత నా health చాలా బాగుంది. Egg వల్ల chicken వల్ల నాకు ఒరింగుంది నాకు ఏమి లేదు. మానివేసిన తర్వాత చాలా active గా ఉన్నాను.
Praise the Lord sir Sir meeru okka visiyam cheppandi chalu. Tvaraga size peragadam kosam boiler kollaku injection chestharu. Adhi meeru yekiba visthunna visiyame. Atuvantappudu meeru Eppudu chepthunna Aa papaku & cancer patients ku 12 nundi 15 eggs daily thinipinchanu ani Chepthunnaru. So na question yenti antey AVI BOILER EGGS OR DESI EGGS ANEDHI PLZ CLARITY CHEYANDI. PL REPLY I AM UR SUBSCRIBER
Vrk గారికి మీరు డబ్బులు యివటం లేదు మీ తిండి ఖర్చులు మాత్రమే vrk గారు చెప్పిన డైయట్ శాఖాహారం కూడా తినొచ్చు దాని వల్ల నెలకు మూడు వేలకు మించదు.@@sridharch2822
Sir మీరు ఈ సమాజానికి చాలా అవసరం. మీరు బాగుండాలి.
Thanks VRK gaaru...I have been consuming boiled eggs+soaked nuts in my breakfast daily from past 3 years... Before this my triglycerides was 550 , and my LDL was 120 and HDL was 28.... Now triglycerides reduced to 280 and LDL reduced to 84 and HDL raised to 50..and also using only home made Ghee for all our cooking. In this 2 years never been fallen sick (not even Corona).. It improved my immunity a lot...
Hi surya garu....boiler hen egg tinala ?? Or natu kodi egg tinala ???...boiler hen eggs tintay chemicals antaru me opnion enti ??
@@SudheerKumar-kg4ms Broiler eggs kooda tinochu, kaani Big basket laanti online lo Anti biotic free, hormones free brands tinandi...Nenu ayite Abhi eggs use chestunna... they are enriched eggs with vital nutrients and vitamins..Very expensive..i take 5 almonds, 3 walnuts and 4 pistas (soaked one) along with 2 eggs.
Your health is good because of ghee , not because of eggs. Also NEVER eat farm(hybrid) eggs
ప్రపంచానికి.ఒకే.ఒక్కడు.మన.dr.Vrk.class.and.mass.Hero.❤
మీ డైట్ ని పూర్తి ఖచ్చితంగా ఆచరించి మేము Wight loss good results పొందాము. ధన్యవాదములండీ VRKగారూ💐🙏💟
అసలు ఎక్కడ చెప్తున్నాడండి డైట్ గురించి నేను చాలా వెతుకుతున్నాను ఆ డైట్ లిస్ట్ ఏంటి అసలు
@@tipirianudeep8610baaga vethakandi nijam ga interest unte. You tube lo boledanni videos unnai. Especially Jalavihar venue video chooda di opikaga. 5 hours video untundi.
@@santhoshkumar1000report unnaya
Noru , phone undi kada ani fake news cheppaku
ఈ ఆరోగ్య విప్లవాన్ని నిర్విఘ్నం గా కొనసాగించాలి
నిజమైన ధన్వంతరి మీరు
Nee bonda ra , dhanvantari tho compare cheyaku, dhanvantari egg tinamani cheppada ra
VRK గారు హొలొపథి మాపియ నుంచి మీకు ప్రాణహాని ఉన్నది జాగ్రత good Explanation Sir
VRK రామకృష్ణ డాక్టర్ గారు నమస్కారం 🙏🙏
ఎవడి వెర్రి వాడిది. అన్నీ తిని, అరిగే వరకు పని చేస్తే ఏ రోగమూ రాదు 99%. చేసే పనికంటే ఎక్కువగా తింటే అడ్డమైన రోగాలు వస్తాయి. అంతే
🎉❤
Correct
Super bro 😂
Don't mislead with half knowledge
@@nsuresh9272 do you have full knowledge?
మీరు చెప్పింది బాగుంది సర్.. మరి కోడిగుడ్లు విపరీతమయిన కెమికల్ ఫుడ్ తిన్న కోళ్ల ద్వారానే కధసర్.. మనకు హానీ కాదా
మంతెన గారి ఆశ్రమానికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్ లో వున్నట్లే డబ్బును బట్టి wards వున్నవి ఆయన వ్యాపారం కూడా చేస్తున్నారు,కానీ VRK గారిది శ్వచమైన ప్రజా సేవ నిజంగా మన ప్రభుత్వాలకు చిత్త శుద్ధి వుంటే VRK గారిని సన్మానించి గౌరవించాలి.
This is wrong info!! They are taking money to provide you facilities, which is a lot cheaper than others. Their fee includes treatment cost, food also! Others would charge extra for that.
V r k garu nljanni nikkacchiga kunda baddalu kottinattu matladutunnaru.
V r k garu international figure
Ituvanti variki Bharatha
Ratna ivvli
Avadu ra nuvvu mantena gari gurunchi matladutunav chettha vedava. Ayana na arogyalayaniki randi ani pilavaru ok . Valu patta food treatments ki entha avuthundho telusa ni ekkada nunchi vastharu ra first vrk gadi health report chupamanu . Chetta comments patamundhu alochinchu
@@rakeshmehra6321antai low cost business anamata ..😂😂😂
@@raj17c Business ela avthindi. Naya paisa thisukokunda Food ki, accomodation ki ayye karchu yavaru bharistharu??
Dear, వీర మాచినేని గారు, you are the champion మిగతా వాళ్ళంతా challengers, సిద్దాంత పరంగా మీకున్న knowledge వాళ్లకు లేదు, మీరు చెప్పేది exactly correct and scientific, సత్యమేవ జయతే, keep rocking🎸🎶🎶.
Well, I am ninety I am using eggs weekly thrice, I feel good. VRK's explanation is excellent ! One should accept his way of saying about health issues!
I am eager to converse with him, if he permits personally !
అబినవ ధన్వంతరి VRK గారికి పాదాభివందనం
Amazing analysis @vrk Garu , I have lot of respect on Manthana Garu .. But. Here your analysis is spot on ..
Eggs are low-carb, high-fat, and high-quality protein.
Eggs are the best protein source you could eat, the best foods you could eat.
Eggs contain protein in both the whites and yolks.
There is actually more protein in the egg yolk than in the white.
If you only consume egg whites, you're missing out on extra protein and a lot of nutrients.
The top benefits of eggs:
1. Egg yolks are super concentrated in fat-soluble vitamins, including: • Vitamin A - supports the skin, eyes, and immune system • Vitamin D - supports the skin and reduces inflammation • Vitamin E - protects against UV radiation and helps break down scarring • Vitamin K1 and vitamin K2
2. Eggs are loaded with choline, which helps support your: • Liver • Brain • Nerves • Mood • Memory
3. Eggs are rich in omega-3 fatty acids, which support the skin and have anti-inflammatory properties
4. Eggs are loaded with lecithin, which helps counter excess cholesterol
5. Eggs have B vitamins, which are great for your hair and many other areas of your health
6. Eggs contain minerals, iodine, and selenium to support a healthy body
7. Eggs are rich in lutein and zeaxanthin, which are carotenoids that support the skin and eyes
Always Eggs 🥚 are Good for Health.
Form eggs తినొచ్చా, నాటు కోడి ఎగ్స్ అందరు తినలేరు కదా
మంతెన గారు సంపాదన తో కూడిన సర్వీస్ VRK గారు శ్వచమైన ఉచిత ప్రజా సేవ.
Nijamena
VRK Sir points are valid but that doen't mean Mantena is not comemrcial.. he too great person but he might not have studied well about this
@@Anilba829 mantena satya.. pakka .dabbumanishi. .vrk.sir. great
Yesssssss
Yes
మీ మాటలు అక్షర సత్యం మీకు వందనం
You are doing good job for society sir, and excellent information for health.
Excellent vek garu meru confident ga chitika vesi chebuthumte e rogam vachhina no promblem ani anipisthumdamdi
You are great Sir. No need to prove anything. What you said is genuine and perfect
VRK గారు మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా గొప్ప వ్యక్తి మీరు మాంసం చేపలు గుడ్లు ఎంతైనా తినండి అంటున్నారు పూర్వం రోజుల్లో ఎవరూ ఎక్కువ మాంసం గుడ్లు చేపలు ఈరోజు లాగా తినలేదు ఇప్పుడు రోజూ మాంసం గుడ్లు చేపలు తినే ఇన్ని రోగాలు ఆయన పిల్లలు కూడా కనకుండ నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు మరీ మీరు ఆయనకు ఏమీ తెలియదు అని మాట్లాడకండి
I agree with you but present broiler hen eggs are farming with some chemicals feeding to the hens so what do you suggest? Is that ok to eat eggs or do you recommend any specific organic eggs ?
అలా ఐతే ఇండియా లో పండించే rice లో ఆర్సెనిక్ ఉందట. కూరగాయలు పండ్లు తెలిసిందే
ఏం తిందాం 🤔
@@manju7520 Noting with out chemicals
Demand aekkuva . So without chemicals it is impossible. Only way is manam kollu penchukovaali , and foods grow cheskovaali oopika unte.
Pesticides used in plants is different where hen are given to hatch early which cause problsm in adults maturing early like dat causing harmonal imbalances
నేను ఇజ్రాయెల్ లో 10 ఇయర్స్ నుండి ఉంటున్న. ఇజ్రాయెల్ వాళ్ళు లైఫ్ span 90 to 110...వీళ్ళు రోజు 2 eggs, 250 గ్రామ్స్ చికెన్ 250 గ్రామ్స్ బీఫ్ must గా తింటారు... వెజ్ సలాడ్ must గా తింటారు.
వాళ్ళకి narural దొరుకుతుంది genetical modified ఉండదు ఎక్కువ and వాళ్ళు vegetarian ఎక్కువ తింటారు
మంతెన ఆశ్రమం లో కి సామాన్య ప్రజలు వెళలేరు చాలా ఖరీదైన అశ్రమం
Mari ఆ సామాన్య ప్రజలు వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చుగా
@@venkatj3051, Mari ashramam enduku petteru, dabbu unnavari kosamena?
@@rr-ff4wx అక్కడ కూడా ఈ videos lo ఉండేవే చేయిస్తారు,అవును ఉచితంగా పెట్టటానికి వాళ్ళకి ఫ్రీ గా రావు kadha.
డబ్బులు ఉండి,సమయం ఉండి,ఇంట్లో చేసుకో లేని వాళ్ళకోసం ఆశ్రమం పెట్టారు.
డబ్బులు లేని వాళ్ళు videos lo chusi చేసుకోవచ్చు.
డబ్బులు లేవు,సమయం లేదు,ఇప్పుడు మీకు ఇంట్లో చేసుకోటానికి ఇబ్బంది ఎంటి....పోనీ అదేమైనా మిమ్మల్ని బలవంతంగా రమ్మని చెప్తున్నారు అంటే అదీ లేదు...
ఇది మీకు ఆశ్రమం లోనే చెప్తాం..videos lo చెప్పం అని ఏదైనా అన్నారా..లేదు కదా..
..
S ….he is a business person charging 30k for 15 days
@@user-sudheer-w5g but at the same time all those things are available in his UA-cam channel.why can't you follow those..
Do you think he should invite everyone and tell them to spend 15 days for free in the ashram???how long this will work ?what is he run out of money because of this charity??
కేవలం కోడి గుడ్లు వల్ల చిన్న వయసులో హెర్ట్ ఎటాక్ వస్తున్నాయి , ఆస్థమా,బ్రెస్ట్ క్యాన్సర్ ,స్కిన్ ఎలార్జీస్ ,మైగ్రేన్ ,అస్థియోపోర్శిస్ వంటి జబ్బులు వస్తాయి ....ఇంకా మాంసం వల్ల చెప్పక్కర్లేదు.....🙏
Sir, what you are doing is noble service to the mankind 🙏🙏🙏
Yes
మంతెన గారి ఆశ్రమంలో back pain shoulder pain complete గతగ్గిపోయాయి.manam iche fees ki 100persent న్యాయం.జరుగుతుంది.అలాగే మీ గురించి మంచి ఫీడ్ బ్యాక్ ఉంది.డాక్టర్ గారు.
Excellent explanation with strong evidence ,you are borne for this generation.
సన్ ప్లవర్, పుచ్చ గింజలు vrk డైట్ లోది మంతెన కాపీ కొట్టాడు అని అందరికి తెలుసు vrk వచ్చాక కాస్త నెయ్యి వేసుకో కాస్త ఉప్పు వేసుకో అంటున్నాడు. ఆయుర్వేదం కూడా చెబుతున్నాడు అదే నాకు నచ్చలేదు తప్పో ఒప్పో రైటో రాంగో ఉప్పు తినొద్దు అని చెప్పే మంతెన అదే స్టాండ్ మీద నిలబడితే కొంతైన గౌరవం ఉంటుంది, vrk అనే సునామి లొ వీరంతా కొట్టుకుపోయారు.
మంతెన గారి కి, ప్రశ్నలు వేయటానికి అవకాశమే లేదు, చర్చ పెడితే ఎంతైనా చెపుతా, పారం గుడ్డు, బ్రాయిలర్ కచ్చితంగా ప్రమాదమే, హైబ్రేషన్ చేశారు కాబట్టి, అది సైన్ ట్ పిక్ గా చాలా లోతుగా వెళ్ళాలి, అప్పుడే సరైన అవగాహన వచ్చేది
Vellu puttakamunde mantena garu ginjalu gurinchi chepadu, okasari old vedios chudu ok avagana lekunda tappu coment cheyodu
మంతెన గారు చెప్పే డైయట్ లో గ్లూకోజ్ ఉంటుంది . అదే ప్రమాదం
Sir.. Thank you so much.. you have cleared many of my doubts..
Thankyou sir for giving more clarity
I'm CHRK
Always be with you sir VRK.👍🏻
Sir, request to you to please extend your research to anti-aging as well. That is the next big area of concern to the humanity. Dr David Sinclair, Harvard University Prof is doing cutting edge research on this subject. Request you to please expand your studies to anti-aging.
Actually his diet works for anti aging. High collagen levels. Now I'm trying to add glutathione, mnm and reservatol with fish oil. Bones become stronger, hair more black , loose skin and wrinkles reduce a lot
Sir please can u say what is that diet
Excellent v r k garu. Namaste sir.thank you.
Sir,
Egg ఎలా తీస్కోవాలి? ఉడకపెట్టినదా or వొండుకునా or fry or పచ్చిది పగలగొట్టి తీసుకోవాలా?
చాలా మంది డాక్టర్స్ అంటున్నారు Eggs తింటే ఆడ పిల్లలు 3rd class కి or 4th class కి mature అయిపోతున్నారని, ఇందులో నిజమెంత
ఎక్సలెంట్ Explanation VRK Sir
13:11 is absolutely correct.Great service sir.
Excellent information sir.
Thanks for your motivation.
Sir meeru swantha labam lekunda ma andari kosam , janala arogyam kosam , enni matalu paduthu kuda venukada kunda , kevalam ma kosame manchi samajam kosam chesthuna yuddam medi. Nijamayana manavaliki meru oka aluperagani sainikudu meru Hatsup sir ...
Super sir...we r with u 🙏
Many thanks Sir, for explaining facts to public with out any commercial interest
Excellent sir.👌
S. Creatinine levels & precautions gurinchi oka video cheyyandi Sir.
Great explanation.... Egg is one of the best superfoods.
Ur explanation about insulin is fantastic
But kodi guddulo kodiki harmone injection and steroid food icchi penchtunnaru sir. So guddu tinte harmones affect avtundi kada sir. Please reply
sir, you are correct. Even I observed in his vedios, always refers some other studies but not clear. Sir one more,do we have any way to identify the insulin in blood ?
మంతెన సత్యనారాయణ గారికి ఒకముఖ్యసూచన.:----------------
మీఆశ్రమంనష్టలతోఆశ్రమానినడపలెమనీ సూచన ప్రయాoగ ఇదివరలో తెలియ జేశారు. VRK గారి సాయంతో మీఆశ్రమనీ లాభాలు బాటలో sucusseful గా నదుపవచు.
Keep up your good work sir 🙏🏻
Sir mee daya valla nenu 10days lo 10kgs loss iyya sir thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
Yes I lost 12.2 kg in 16 days
How bros ? What do you eating .
Any Nonvej 250g with ghee and 3lemons 1multivitamin tablets water 4lt
That's it
Hungry gaa vunnapudu tenta lekapote gammyna vunta that's it
@@naniaddanki9830 Coconut oil highly effective for wait loss bro
Sir diet chat cheppagalaru
SIR GOOD MORNING UMBULLICA HERNIA TO SUFFER AVUTUNNANU ELANTI DIET CHEYALI GURUVU GARU PLEASE CHEPPANDI
I hope that your treatment on cancer will be recognized and recorded in medical field very soon.
You are doing yeoman service to the world. Thank you very much sir.
The content was great and provides good evidence to people to come up with their own feasible diet. But if your goal is to reach many people, please post shorter ones. There were repetitions in this video, could have been edited.I understand VRK’s aggression here taking up on all other folks but end of the day, we need to think how we can socialize such good content so that more people can live longer with good health.
మంచి అనాలిసిస్...చక్కగా చెప్పారు
Excellent analysis 👌👌👌👌👌
సార్ ఎవరి మాట వినాలో ఎవరు చెప్పింది ఫాలో అవాలో అర్థం కాని పరిస్థితి అండి ఆయనేమో అలా అంటారు మీరేమో ఎలా అంటారు కన్ఫ్యూజన్లో పిచ్చెక్కిపోతున్నాం
VRK Sir I want to start VRK Diet plan. I'm scared of the keto diet. I Heard that it Can lead to heart attack pls reply me
Meeru mee siddanthaniki hats off sir naa Noone gaanugaku meeperu pettukunnaanu pin to pin mee guidelines paatistnnanu nammina prajalaku maathrame
Super sir, awesome words, absolutely right words ✊💪🙏
You r great sir...no need to prove anything....wt u said is jenuine nd perfect.
Good explanation sir,Hats off 🙏
Sir meemu 45 yrs nunchi roju 2.gudlu thintunanu ippatilki emikaledu na vayasu 69 yrs
.
గుడ్ మార్నింగ్ సార్. సత్యం ని లోకం నమ్మదు మీకు హృదయపూర్వక నమస్కారంలు 💚💚
ఎవరికి ఆకలి అయినపుడు వారుతింటారు గత పది సంవత్సరాల వరకు ఈ మద్య స్వార్దపరులు అది వద్దు అది వద్దు అంటున్నారు ఇవి అన్నీ ఏసీ లలో తిని కూర్చునే వారికి మాత్రమే వ్యవసాయంచేసేవారికికాదు🙏
వ్యవసాయం చేసుకో పోయి నీకు యూట్యూబ్ దేనికి ?
మంతెన గారి ట్రీట్మెంట్ లో ఆహారం కూడా వుంటుంది కనుక ఖరీదు,కానీ ఆయన కూడా నిస్వార్ధపరుడు
Manthena oka business man
All his videos are available in Google.. he changes every time and gives you the information just on the Google, sometimes fake papers too without quoting the links
డైట్ సింప్లిఫై చెయ్యాలి. కానీ confusing, critical అర్ధం కాకుండా ఉండకూడదు.
Manthena gari diet in not only treatment but also healthy life style.
వీరమాచినేని గారు కొవ్వు చల్లగా రక్తం వేడిగా ఉంటుందా బాడీలో టెంపరేచర్ అంతా ఒకే విధంగా ఉంటుంది రక్తం వేడిగాను ఫ్యాట్ చల్లగాను ఉండదు ఒక్కొక్క ఒక టెంపరేచర్ ఉండదు ఈ లాజిక్ మీరు మిస్ అయ్యారు మీకు మంచి వాక్చాతుర్యం ఉందండి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఈ సమాజానికి చాలా ఉపయో గమ్ మీరు ఫస్ట్ నోరు తగ్గించుకుంటే మీ తెలివితేటలు సమాజం గ్రహిస్తుంది మీకు వాక్చాతుర్యం ఉంది కానీ నోరు అదుపులో లేదు
Correct noru yekkuva matlade vidhanam theliyadhu
వాస్తవం తెలుస్కో
ఇతరుల పట్ల మీ గౌరవాన్ని మేము అభినందిస్తున్నాము
అది మీ సంస్కృతిని మరియు సమాజం పట్ల మీ మంచి ఉద్దేశాలను తెలియజేస్తుంది
Sir lipase 265 Undi nee diet cheyocha…..hba1 c 8.6 and tryglisarydes 500
వీరమాచనేని విద్యావతంసుల
హేతు సత్య మార్గ హృదయరక్ష!!
నిన్న చూచినాడ నిజమైన డైటంత!
నేడుమొదలుపెడితి నిండు తృప్తి!!
రామకృష్ణార్య!రక్తితో ప్రణతులయ్య !!
దేముడు ప్రత్యక్షం మయినా నమ్మదు సమాజం ఎవరి స్వార్ధం వాళ్ళది.
VRK Sir is a legendary hero for Telugu states he has proven results. Before commenting anything about his diet please check with the people who did his Diet and got cured. So he’s God gift to our Telugu states and to India.
Sir thakkuva time lo ekkuva weight loss avuthundi. ex: 67 kg's just 2 months lo 54 kg 's ayindi dayachesi edaina solution cheppandi sir
This is a very positive vedio and in fact respects Sri Manthena and his honesty bur clarify on the ill effects of following his diet with good reasons. Manthena's followers must be thankful to Dr. VRK as he is helping the people not to follow any diet without scientifically understanding the correctness of the system developed by any person or institution.
Doctor garu namaskaram... Andi...nenu chala kalam nunchi gastric samasya tho badha patutunnanu.. Daya chesi pariskaram chupagalarani aashistunnanau🙏🙏🙏
Sir
I am not convinced early but I am
Convinced 100%
Please provide complete diet plan
Vrk garu padibhivandanamulu. I am mullapudi kamala sir namaskaramulu. Who also recognise
అసలు ఈ గ్లూకోజ్ ని, సెల్ ఎందుకు తీసుకోదు? కారణాలు ఏమిటి? తెలియజేయగలరు.
Sir nenu c t calciem score cheainchanu. Calciem score 500 vundi a diet manchidi
Good information thank you so much sir
మీరూ మీ డైట్ plans కొన్ని చాలా తప్పు, నేను Non-Veg, Egg మానివేసిన తర్వాత నా health చాలా బాగుంది. Egg వల్ల chicken వల్ల నాకు ఒరింగుంది నాకు ఏమి లేదు. మానివేసిన తర్వాత చాలా active గా ఉన్నాను.
Praise the Lord sir
Sir meeru okka visiyam cheppandi chalu.
Tvaraga size peragadam kosam boiler kollaku injection chestharu.
Adhi meeru yekiba visthunna visiyame.
Atuvantappudu meeru Eppudu chepthunna Aa papaku & cancer patients ku 12 nundi 15 eggs daily thinipinchanu ani Chepthunnaru.
So na question yenti antey
AVI BOILER EGGS OR DESI EGGS
ANEDHI PLZ CLARITY CHEYANDI.
PL REPLY
I AM UR SUBSCRIBER
ఆడి మంతెన లో నా మెంతులు సోది తప్ప ఎమ్ లేదు అతను దగ్గర
Vrk గారు కరెక్ట్ 😊చెప్పారు
Very very nice sir ❤❤❤❤👍🙏🙏🙏🙏
Yemundi poultry farms ki benefits
Mostly no use of poultry eggs if they use harmonal injections to birds
Super sir.Plz make a video ,How to reduce Lipomas sir
It's true, i understand your explanation sir, very good
I have tryglycerides 300, gastric problem, weakness. Please suggest diet for me.
Great video
Raju garu bussines man miru free maname ardham chesukovali thank u sir
Very straight forward useful for common man
Sprouts మీద ఒక వీడియో చేయండి ప్లీజ్
U r right n great
hi sir, boiler kodi eggs machiva leka only natu guddulu manchiva??
Good morning Sir naatu kodi Or boiler eggs🥚
VRK sir diet is absolutely helpful. I personally followed and benefited from his diet schedule. Now I'm very healthy.
Humanity is indepted to you sir. We raise our heads high by conquering Cancer with your diet. Thank you VRK Sir.
Anna eggs 8 or 10 thisukuntay kidney stones form avatada please suggest me anna
Real hero in society 👍👍👍👍
మంతెన సత్యనారాయణ గారు బిజినెస్ మంత్లీ ki వెయిట్ లాస్ ప్రాసెస్ కి 40000 rs అడిగారు vrk గారు ఫ్రీ సర్వీస్
Yes
Vrk garidhi aite month ki 40000 paine avutundhi
Vrk గారికి మీరు డబ్బులు యివటం లేదు మీ తిండి ఖర్చులు మాత్రమే vrk గారు చెప్పిన డైయట్ శాఖాహారం కూడా తినొచ్చు దాని వల్ల నెలకు మూడు వేలకు మించదు.@@sridharch2822