అలుపెరుగని మీ ప్రయాణం అన్ని సవాళ్ళను ఎదురుకుని సాగిపోవాలని ఆ బోలాశంకరుడిని కోరుకుంటున్నాను 🙏🙏..197 countries exploration ki మీకు తగినంత శక్తిని, సంపదని, ఆరోగ్యాని ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏🙏
సూపర్ ఉమా గారు మీరు చూపిస్తుంది వీడియో విధానం చాలా బాగుంది ఇంకెవరికీ ఈ విధంగా వీడియోలు తీయడం విశదంగా వివరించడం ఎవరికి సాధ్యం కాదు థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️🌹
మీ థంబ్ నైల్స్ ను మార్చండి...ఇంకా tags ఎక్కువ పెట్టండి, subscribers views పెరుగు తాయి. ఇంకా మీ వ్లోగ్ అయితే మీ base voice తో సూపర్ గా, మేము చూసినట్టు గా ఉంది. carry on uma గారు
Indians ku best friends Vietnamies uma . Tenali lo hochiman Nagar vundi . Nee videos anni vegiterian .... Anvesh videos anni non vegetarian.. Best of luck uma ... Naa agriculture videos kuda chudu uma .
హాయ్ ఉమా గారు వియత్నం గురించి చాలా బాగా చెప్పారు వార్ మ్యూజియం చాలా బాగుంది ఇళ్ల మధ్యలో నుంచి ట్రైన్ వెళ్ళేది కూడా చాలా బాగుంది. ఇలాగే మంచి మంచి ప్రదేశాల గురించి చెబుతూ ఉండండి💞🇨🇮svgn
‘ వియత్నం ప్రజల వీరోచిత పోరాటానికి మా జోహార్లు ' అని నా చిన్నప్పుడు Andhra యూనివర్సిటీ గోడలపై....చుట్టు ప్రక్కల ఇళ్ల గోడలపై రాసి ఉండేది.. స్కూల్ కి వెళుతూ.., రోజూ.. అవి చదువుకుంటూ వెళ్లేదాన్ని 😝🙈.. అపుడు వాటి అర్థం తెలియని రోజులు.. 😀😀.. ఈ పేరు విన్నపుడల్లా అదే గుర్తు వస్తుంది 🤗👍👍🙏🙏🙏.
To be frank మీరు thumbnails ni ఇంకా interesting ga, curiousity పెంచేలా పెట్టాలి. First day in vietnam అన్నారు.. చూసేవాళ్ళు జనరల్ గా అనుకుని కామన్ గా ఉంటుందేమో అని skip chestaru.. Video lo chakkaga war musuem chupincharu.. Dani gurinchi thumbnail lo ledu.. Meeru mee content excellent.. Thumbnail lo failure avutunnaru uma garu.. Konni ayithe గజిబిజి గా ఉన్నాయి.. కొంచెం quality ga undali.. Interest penchali.. Lopala emundo chudali ani అనిపించాలి ఉమా గారు.. మీరే థంబ్నైల్స్ చేసుకున్నప్పుడు బాగుండేది. Sketchplus పెద్దగా interesting ga చెయ్యట్లేదు.. జాగ్రతండి ఉమా గారు.. Take positively
So true, even i feel the same. Uma garu, if possible make thumbnails on your own, chala generic ga untunai…ee madhya many people are concerned about your channel growth, please consider their advices. All the best uma!
28:51, 29:23 & 29:56 Super vunnai brother Frames. You should use this type of clips for Thumbnails to create interest. Hope you will take into consideration.
👏👏👏👏 ఉమా చాలా బాగుంది వియత్నం వీడియో చాలా చాలా బాగుంది ఎన్ని వివరాలు సేకరించావు ఒకవేళ మేము వెళ్లి చూడాలనుకున్న అంత తెలిసేది కాదు మాకు అంత గొప్పగా చెప్పావు వీడియోలో కూడా అంత బాగా చూపించావు ఆ యుద్ధం మ్యూజియం దగ్గర అన్నిటిని చూపించావు అక్కడ ఇంజన్లు ఏరోప్లేన్లు మధ్య నుంచి వెళ్ళావు కానీ ఇంజన్ కనీసం దగ్గరగా చూపించాల్సింది ,👌👌👌👌👌👌👌👍
రోజుకొక అమ్మాయితో తిరిగి బూతు పురాణం చూపించే ఆ ఎదవ కి fans ento aa views ento 🙄 కష్టపడి travelling చేసి vulgarity lekunda చూపించే మీకు ఈ hatred ఏంటో వ్యూస్ పడిపోవడం ఎంటో నాకు అర్థం కావట్లేదు 🙏
Good morning Uma Babu💐Always happy ga undu.be brave &patience…..one fine day u r going to see fruitful life…god bless u.really nice explanation &very good video 💕
SELUTE UMA BRO, successfully completed 28 countries and u reached 29th country we are all supporting for u bro take care and continue ur all goals.🙏♥️🙏
అలుపెరుగని మీ ప్రయాణం అన్ని సవాళ్ళను ఎదురుకుని సాగిపోవాలని ఆ బోలాశంకరుడిని కోరుకుంటున్నాను 🙏🙏..197 countries exploration ki మీకు తగినంత శక్తిని, సంపదని, ఆరోగ్యాని ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏🙏
@Suresh FR 8 🙏🙏❤
Jai shree ram
సూపర్ ఉమా గారు మీరు చూపిస్తుంది వీడియో విధానం చాలా బాగుంది ఇంకెవరికీ ఈ విధంగా వీడియోలు తీయడం విశదంగా వివరించడం ఎవరికి సాధ్యం కాదు థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️🌹
వియత్నాం వీడియో చాలా బావుంది ఉమాగారూ. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఎదురుచూస్తున్నాం. ధన్యవాదాలు
మీ థంబ్ నైల్స్ ను మార్చండి...ఇంకా tags ఎక్కువ పెట్టండి, subscribers views పెరుగు తాయి. ఇంకా మీ వ్లోగ్ అయితే మీ base voice తో సూపర్ గా, మేము చూసినట్టు గా ఉంది. carry on uma గారు
ఏ దేశం వెళ్ళినా చరిత్ర బాగా తెలుసు కొంటున్నారు. nice ❤️
Videos roju roju ki bhoring ga untunnai. And mic koncham manchidhi thisukondi. Country selection kuda koncham chusukondi anna
మీరూ అన్ని ఒడుదుడుకులు ఎదురుకొనీ మీ ప్రయాణం సాఫీగా కొనసాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ God bless u UMA brother'
Meeru cappadico underground city chupincharu adhi ninna BBC lo vesaru
Indians ku best friends Vietnamies uma .
Tenali lo hochiman Nagar vundi .
Nee videos anni vegiterian ....
Anvesh videos anni non vegetarian..
Best of luck uma ...
Naa agriculture videos kuda chudu uma .
హాయ్ ఉమా గారు వియత్నం గురించి చాలా బాగా చెప్పారు వార్ మ్యూజియం చాలా బాగుంది ఇళ్ల మధ్యలో నుంచి ట్రైన్ వెళ్ళేది కూడా చాలా బాగుంది. ఇలాగే మంచి మంచి ప్రదేశాల గురించి చెబుతూ ఉండండి💞🇨🇮svgn
Babu ne videos చూడలనిపిస్తాయి, chala కష్టపడుతున్నావు, నీ కోరికలన్నీ తప్పక నెరవేరతాయి, గాడ్ bless you 👍
ఎ దేశం వెళ్లిన వెళ్లిన వెంటనే కావొచ్చు.. ఆలస్యంగా అయినా కావొచ్చు వాన ఆహ్వానం పలుకుతుంది. శుభసుచకం ఉమా గారు ❤👌.. ఆనందంలో మీ అరుపు ఇంకా సూపర్బ్ 😍👍
Chala baga explain chasaru
‘ వియత్నం ప్రజల వీరోచిత పోరాటానికి మా జోహార్లు ' అని నా చిన్నప్పుడు Andhra యూనివర్సిటీ గోడలపై....చుట్టు ప్రక్కల ఇళ్ల గోడలపై రాసి ఉండేది.. స్కూల్ కి వెళుతూ.., రోజూ.. అవి చదువుకుంటూ వెళ్లేదాన్ని 😝🙈.. అపుడు వాటి అర్థం తెలియని రోజులు.. 😀😀.. ఈ పేరు విన్నపుడల్లా అదే గుర్తు వస్తుంది 🤗👍👍🙏🙏🙏.
good వీడియో బాగుంది ❤️
హాయ్ తమ్ముడు.... వియత్నం లో మొదటి రోజు వీడియె చాల బాగుంది
Vietnam 20 years America tho war chesaru. . . Vallaku mana desam loni Maha rana prathap inspiration ani chebuthatu. . . Keep going.
పొద్దున్నే న్యూస్ పేపర్ కోసం చూసినట్టు మీ వీడియో కోసం ఎదురు చూడాల్సందే...
ధన్యవాదాలు ఉమ ...సూపర్
మీకు మీ ప్రయాణం లో ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆగకుండా కొనసాగించండి మేము తోడు గా ఉన్నాం
నమస్తే brother.. మీరు ఎప్పటినుంచోకష్టపడుతున్నారు..but కష్టపడే వాళ్లకు మంచి రోజు ఒక రోజు వస్తుంది..! 👍
Nice video good Information
Your enthusiasm is highly contagious.God bless you and safeguard you on the way and give you all the necessary things in life.Congrats.
Meeru use chese daily routine apps explained
To be frank మీరు thumbnails ni ఇంకా interesting ga, curiousity పెంచేలా పెట్టాలి.
First day in vietnam అన్నారు.. చూసేవాళ్ళు జనరల్ గా అనుకుని కామన్ గా ఉంటుందేమో అని skip chestaru.. Video lo chakkaga war musuem chupincharu.. Dani gurinchi thumbnail lo ledu.. Meeru mee content excellent.. Thumbnail lo failure avutunnaru uma garu.. Konni ayithe గజిబిజి గా ఉన్నాయి.. కొంచెం quality ga undali.. Interest penchali.. Lopala emundo chudali ani అనిపించాలి ఉమా గారు.. మీరే థంబ్నైల్స్ చేసుకున్నప్పుడు బాగుండేది. Sketchplus పెద్దగా interesting ga చెయ్యట్లేదు..
జాగ్రతండి ఉమా గారు..
Take positively
Correct
Agree with Sailaja ... Uma plz take care Thumbanails
So true, even i feel the same.
Uma garu, if possible make thumbnails on your own, chala generic ga untunai…ee madhya
many people are concerned about your channel growth, please consider their advices.
All the best uma!
Enno sarlu cheppali ankunna ,uma bro patinchukodemo ani calm unna
Totally agree with you
సూపర్ రా ఉమా నువ్వు గ్రేట్?
చాలా మంచి వటర్ఫల్స్ ఉన్నాయి అవికూడా చూడండి బ్రో
Nice information, uma! Liked this vlog.
You are grea you show all countries happy
28:51, 29:23 & 29:56 Super vunnai brother Frames. You should use this type of clips for Thumbnails to create interest. Hope you will take into consideration.
ఉమగారు అక్కడ హోటల్స్ లో కుక్క మాంసం పిల్లి మాంసం అమ్ముతారంట మీరు హోటల్ కి భోజనానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వుండండి
👏👏👏👏 ఉమా చాలా బాగుంది వియత్నం వీడియో చాలా చాలా బాగుంది ఎన్ని వివరాలు సేకరించావు ఒకవేళ మేము వెళ్లి చూడాలనుకున్న అంత తెలిసేది కాదు మాకు
అంత గొప్పగా చెప్పావు వీడియోలో కూడా అంత బాగా చూపించావు ఆ యుద్ధం మ్యూజియం దగ్గర అన్నిటిని చూపించావు అక్కడ ఇంజన్లు ఏరోప్లేన్లు మధ్య నుంచి వెళ్ళావు కానీ ఇంజన్ కనీసం దగ్గరగా చూపించాల్సింది ,👌👌👌👌👌👌👌👍
Avunandi
Video lo city chala baga chupincheru. Temples n museum chala bagunnadi.
రోజుకొక అమ్మాయితో తిరిగి బూతు పురాణం చూపించే ఆ ఎదవ కి fans ento aa views ento 🙄
కష్టపడి travelling చేసి vulgarity lekunda చూపించే మీకు ఈ hatred ఏంటో వ్యూస్ పడిపోవడం ఎంటో నాకు అర్థం కావట్లేదు 🙏
జాగ్రత్త అన్నయ్య.. సంతోషంగా ఉండు..
Good information best of luck
గుడ్ uma గారు
ప్రపంచం లో ఎక్కువగా సంఘర్షణ (వార్)చేసిన దేశం, ఇలాంటి రైల్ ట్రాక్ మనదేశం లొ కూడ ఉన్నది , దక్షణ స్టేట్స్ లో uma Ji 👍🇮🇳
Place bro
love from TENALI
uma garu
Good morning Anna......
ఎక్కడ అధైర్య పడకుండా వెళ్తూనే ఉండండి .
🚶🏃🚲🛵🏍🛺🚕🚌🚛🚂🛶🚢✈️
Keep rocking
Bro video direct ga petteyakandi starting oka chinna promo laga ah video lo unna best content pettandi apudu interesting ga untadi
oho lakshala mandi chanipoyina velle gelicharaa ,great logic
Waiting bro
Excellent video brother..
3rd comment nice video anna keep going anna views thaguthunai anna chusuko
Super vlog Uma anna
చాలా బాగుంది సోదర! Keep going 🙏🏼
super vunde bro ❤️
Lots of love bro...
Good morning Uma Babu💐Always happy ga undu.be brave &patience…..one fine day u r going to see fruitful life…god bless u.really nice explanation &very good video 💕
You are great 👍
SELUTE UMA BRO, successfully completed 28 countries and u reached 29th country we are all supporting for u bro take care and continue ur all goals.🙏♥️🙏
Morning levadam mi video thone start avuthundi brother love you brother all the best
హాయ్ అన్న గుడ్ మార్నింగ్ 🙏
Super anna bagundhi Vietnam🇻🇳
Super ga undi video bro so much information got today.uma is back anipinchindi e video lo . love you bro 🇮🇳🇮🇳🇮🇳💗💗💗💗💗
Good luck Uma garu
1st Day వర్షం పడిందన్నో❤️🥳❤️
Good morning umagaru vedio chala bagundi
Uma gaaru evening shorts or chinna chinna videos pettandi.
Move on. Best of luck
Last lo Beautiful ga undi.. a street, a train kosam waiting uma garu
Happy Vietnam tour ! Uma sir ! God bless you sir !
ట్రైన్ షాట్ సూపర్ ఉమా జీ
Hi Uma garu🌻Godbless you andi
సూపర్ ఉమ
Our old Uma is back
Anna super amazing
బాగుంది వీడియో
Evvarini pattinchukoku anna keep going
Good video bro very interesting
Please explore village life👍👍
Hand bridge undi chupinchandi
Good morning anna garu🥰🥰🥰
Soo nice andi
In that museum indian visits and indian connection is there
Excellent vlog
Bro see ur old video and now videos
Old videos are superb but now videos some what superb but people or not seeing ur videos
Do Verity videos please 🥺
nuvvu ilane continue avvandi brother 👌👌👌
Hello uma garu Ala unnaru miru😃😃😃 mi voice vale mii videos chala baguntayeee
War museum is very awesome.
Acctualy im from hyderabad love from hyderabad
Super video uma garu
Namaste .from Hyderabad
Bagundhi Anna. kadapa
Telugu travellers lo clean and good content itchedi mire...
Go uma go 👍
All the best brother
Good morning Brother Rajhamundry 👌
First view uma bro live from tenali
Super Video Bro
Thank you for showing important places in Vietnam. The buildings are very unique and the train also. Take care and stay safe.
Super
Wow beautiful 🥰 experience my dear friend ❤️ Uma garu ❤️, very good ☺️ video 📸 Uma garu ❤️
Nice
Anna miru ilane inka Manchi videos pettandi
Good morning uma Anna
అరచేతులో వంతెన ఉంది చూపించండి
Gud mrg annaya may God bless u