Going To Ancient Miao Village in China 🇨🇳 | Part 1| Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 569

  • @h.d.99
    @h.d.99 11 місяців тому +216

    చైనా చూసే అవకాశం లేని వాళ్ళకి కూడా చూసినంత ఆనందం కలిగిస్తున్నారు ఉమా గారు.many many congratulations my 🎉 ఉమా.

    • @AJAKSHAY0000
      @AJAKSHAY0000 11 місяців тому +4

      From KARNATAKA
      అవును ఉమగారు చాలా Hpy గ వుంటుంది మాకు మీరు చూపించే విధానం మేమే చైనా లో వున్నట్టు అనిపిస్తుంది

    • @skmohammad9342
      @skmohammad9342 11 місяців тому

      It's true

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 11 місяців тому

      😍😍😍😍

    • @upendraaarush4391
      @upendraaarush4391 11 місяців тому

      Aha

    • @gudimallasaikumar8370
      @gudimallasaikumar8370 11 місяців тому

      Mammal I chuda Gane namaskaram chestunnaru indain vani vallaku elanti confus ledu kavachhu

  • @Saivaishu-n1y
    @Saivaishu-n1y 11 місяців тому +39

    చైనా ప్రజలు educated అందుకే ఆ దేశం అంతా పరిశుబ్రంగా వుంచుకుంటున్నారు . చైనా చూడటానికి చాలా అందంగావుంది , చైనా ప్రజలు ఎదుటి వారితో చల మంచిగా కలిసిపోతున్నారు అన్న , చైనా లోని ట్రైన్స్ చాలా శుబ్రంగా వుంచుతున్నారు . అదే మన ఇండియా లో ట్రైన్స్ మరయు బస్ స్టాప్ అని గుట్కాలు నమ్మిళి గబుగబు చేస్తారు . అని దేశాలు మారుతున్నాయి . కానీ మన దేశం మరటంలేదు ,

    • @tellingtruewords
      @tellingtruewords 10 місяців тому

      మన దేశానికీ కులం, మతం, గుళ్ళు, విగ్రహాలు, కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలా కొన్ని వర్గాలు ప్రజలు మాత్రమే బాగుపడాలి అంతే వాటి మీద ఉన్న ఆసక్తి దేశంలో మిగతా ప్రజలు అభివృద్ధి చెందాలి అని ఉండదు. అందుకే దేశం అభివృద్ధి చెందడం లేదు ఇండియా

    • @sarvanthulasi8581
      @sarvanthulasi8581 9 місяців тому +1

      Avunu

    • @nayakgunna1631
      @nayakgunna1631 9 місяців тому +2

      Manadhi antha rajakeryam

  • @jakeerhussain1437
    @jakeerhussain1437 11 місяців тому +34

    అదే ట్రైన్ మన ఇండియాలో ఉంటే ఎర్రగా అయ్యేది పాన్ పరాక్ తోటి
    ఎప్పుడూ మారుతారో మన ఇండియన్స్ 3:42

  • @prasaddayal9434
    @prasaddayal9434 11 місяців тому +9

    స్వర్గం లాంటి పల్లెలు చూపిస్తున్నారు. గ్రేట్ ఉమ

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 5 місяців тому +3

    Wonderful chaina
    Village seems to be verynice and very advance..ssrao 85 years guntur.....

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 11 місяців тому +6

    china is beautiful , clean&green. china peopele are friendly. nice vedios bro.. UMA... 🌹🌹

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 11 місяців тому +3

    Super vedio uma sir tq.అక్కడ fruits తిన్నాక విథనాలు తెచ్చి India లో వెయ్యండి.మంచి విషయాలు చైనా గురించి మీ వల్ల తెలుస్తున్నయి.thank you very much.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 11 місяців тому +24

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🙇సహజ సాహస🚶యాత్రికుడు 🌶️ఉమన్నా 💯✅
    ⚡⚡చైనా గుంటలు బాగున్నారు👌⚡🤣⚡🤩‼️
    ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు కూడా కవర్ చేసారు BR🙂
    😍🥰🤩

  • @prasaddayal9434
    @prasaddayal9434 11 місяців тому +1

    ఉమ బ్రదర్ కి హృదయ పూర్వక నమస్కారం ఎందుకంటే చైనా అందాల సూపర్

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 11 місяців тому +3

    వేరే దేశాలు అన్ని ఇలా అభివృద్ధి అవుతుంటే మనదేశం మాత్రం రాజికీయ నాయకులు మాత్రమే అభివృద్ధి అవుతున్నారు

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 11 місяців тому +28

    చైనా దేశాన్ని చూస్తే ముచ్చటేస్తుంది చాలా మంచి మనుషులు ఎక్కడ చూసినా క్లీన్&డిస్ప్లేన్ సూపర్❤😍

  • @SureshSurakasi
    @SureshSurakasi 4 місяці тому +1

    ఉమా గారు వీడియో చాలా బాగుంది😊

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 11 місяців тому +1

    చాలా అందంగా ఉంది ఉమా గారు అభిరుద్ది చెందిన దేశం ఇండియా అంటే మంచిగా చూసుముంటున్నారు మంచి వీడియో చాలా అద్భుతం గా ఉంది ట్రైన్స్ చాలా బాగున్నాయి మన ఇండియా ఎప్పుడు డెవలప్ ment అవుతుందో

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 місяців тому +1

    You are showing China excellently. This video is festival to soul.

  • @SAHITYATV
    @SAHITYATV 11 місяців тому +3

    శుభోదయం ఉమగారూ... మియోవ్ విలేజ్ చాలా బావుంది. కానీ వర్షం పడుతుండటం కొంత ఇబ్బందికి గురిచేసినట్టుందనుకుంటాను. వారి వస్త్రధారణ, హెల్మెట్ లాగా పెట్టుకునే నగలు అన్నీ బావున్నాయి. గుంటూరు కారం మాదిరి మిరపకాయల షాప్ సూపర్. కంటిన్యూ వీడియో కోసం ఎదురుచూస్తుంటాం. చలి ఎక్కువగా ఉన్నట్టుంది. ఆరోగ్యం జాగ్రత్తండీ.

  • @gurramjana
    @gurramjana 11 місяців тому +14

    థ్యాంక్యూ బాబూ !
    మాలాంటి సీనియర్ సిటిజెన్సుకు గొప్ప కాలక్షేపం.నీ వీడియోలు దాదాపు అన్నీ చూస్తున్నాను కొన్నేళ్లుగా !
    నేను రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ను. రిటైరై పదేళ్ళు దాటిపోయింది,
    Thanks once again.
    Go ahead !Good luck !
    💐💐👍👌💐💐

  • @flashevolflayor
    @flashevolflayor 11 місяців тому +4

    Possibly aite sisly lanti ammai tho akada collab ayi videos tiyu bro ne blockbuster hit avutai

  • @umamaheswarichunduri2688
    @umamaheswarichunduri2688 6 місяців тому +1

    China is beautiful Chala bagundhi Thankyou Umagaru

  • @Uniqq77
    @Uniqq77 11 місяців тому +2

    అన్నయ్య నీకు నేను చాలా పెద్ద ఫ్యాన్.. మా అమ్మ కూడా మీ వీడియోస్ టీవీ లో చూస్తు ఉంటుంది యూట్యూబ్ లో 💖🤗.. మా అమ్మ కూడా చాలా పెద్ద ఫ్యాన్ మీకు.. మీరు మంచి మంచి లొకేషన్లు మాకోసం చూపించండి ఉమా అన్న ❤.. Love you so much stay strong.. ఎక్కడ తగ్గకు.. డ్రోన్ షాట్స్ కూడా తీయండి ok నా reply me anna❤

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  11 місяців тому +1

      Thankyou ❤️

    • @Uniqq77
      @Uniqq77 11 місяців тому +2

      @@UmaTeluguTraveller you welcome annaya💖 love you so much

  • @muralikrishna9162
    @muralikrishna9162 11 місяців тому +5

    ఉమా.. నువ్వు సూపరేహే.. చైనా మీద కూడా ప్రేమ కలిగేలా ప్రెజంట్ చేశావయ్యా... 🥰

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 11 місяців тому +1

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ చైనా టూర్

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 11 місяців тому +2

    అన్నా వీడియో ధ్యాస లో పడి ఎక్కువ తాడుస్తున్నావ్ హెళ్తా జాగర్త అన్న. అమ్మ చెప్తుంది 🌂 వేసుకొని తిరగచ్చుకదా అంటుంది😅 విడియో తీయడానికి కష్టం గా ఉంటుంది మా అంటే వర్షం తగ్గిన తరువాత వెళ్లచ్చుకదా అంటుంది అన్నా అమ్మ. ఇంక వెళ్లడు లే అని చెప్పాను .ok అన్న హెల్త్ జాగర్త కనీసం రెయిన్ కోట్ అయినా వేసుకో .లవ్ యు అన్న ❤.

  • @marthachandu7935
    @marthachandu7935 11 місяців тому +2

    సూపర్ వీడియో థాంక్స్ బ్రదర్

  • @boddusurya
    @boddusurya 11 місяців тому +24

    Hi UMA really amazing this video. China looks like heaven on earth. Beautiful locations, roads every thing is beautiful. No one shown China like you. You are brand ambassador for village life style. All the best UMA Sharanya

  • @venkatvks5356
    @venkatvks5356 11 місяців тому +8

    Villages cities ఎటు చూసినా డెవలప్ మెంట్ మన దేశం ఎప్పుడు ఇలా డెవలప్ మెంట్ అవుతుందో చూడాలి

  • @ocitraveller1332
    @ocitraveller1332 11 місяців тому +1

    It is so hilarious when you trying to eat noodles with spoon and people around you laughing 😅😅😅 ...... Ancient Miao village is so beautiful and interesting.......Very nice and clean vlog

  • @varanasitv4271
    @varanasitv4271 11 місяців тому +5

    Super.China super power. It is very difficult to go to nook and corners of China and show their excellent culture. China has the oldest civilization on the earth.

  • @naresha.n9396
    @naresha.n9396 11 місяців тому +1

    ఉమా గారు నేమ్ బోర్డు లైటింగ్ బోర్డులు దగ్గరికి వెళ్లి ఓక వీడియో చేసి చూపించండి ప్లీజ్

  • @srinukovvasu105
    @srinukovvasu105 11 місяців тому +4

    గుడ్ మార్నింగ్ ఉమా గారు , వీడియో స్ చాలా బాగున్నాయి

  • @vazeerchennupati7682
    @vazeerchennupati7682 11 місяців тому +1

    అవి కొమ్ములతో చేసినవి. మా చిన్నతనంలో మన ప్రాంతంలో కూడా అమ్మేవారు.

  • @aravindatanikella2812
    @aravindatanikella2812 6 місяців тому +1

    Mee voice Chala baguntundi.

  • @kishorekumar5314
    @kishorekumar5314 11 місяців тому +33

    Peak peak.. stuff UMA.. those houses representing their cultural roots..
    Mann.. no one has shown this side of China, everyone shows building electronics and some architectural stuff..
    But you're different, keep it the same..
    Those houses and the rain vibe is literally giving me Chinese crime thriller vibes..😂

  • @alwaamar
    @alwaamar 11 місяців тому +1

    అన్వేష్ చూసిన వీడియో కాకుండా మీరు వేరే చూపండి

  • @SyedShareef-c8n
    @SyedShareef-c8n 6 місяців тому

    Mashallah. Excellent. Bro. Uma. Bhai🎉👍🇨🇮

  • @viksam009
    @viksam009 6 місяців тому

    Ee videos choosi manam entha venakabadi unnamo ardhamavthundi. Inka chala chala abivruddi chendalsi vundi.

  • @ramsai7244
    @ramsai7244 11 місяців тому +22

    Nina match entha madhi చూశారు
    షమీ next level performance 7 wictes తీశాడు ❤💥🔥🔥💥💥💥

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi 11 місяців тому

    mana venka badi vunnam ani baga ardham ayidni mi videos chusaka kani one good thing is we started our development just 9 years back China started 23 years back...

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 11 місяців тому +15

    Mee వల్ల వీసా passport లేకుండా,,,,money ఖర్చు అవ్వకుండా,,,,,,, బోలెడంత ప్రయాణం చేయకుండా చైనా నీ చుసేస్తునము 😍😇❤❤.....

  • @ManiMani-tv2ki
    @ManiMani-tv2ki 24 дні тому

    Part1. Chala. Bagundi

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    CHINAVARU Manchi friendliga UNNARU
    CONGRATULATIONS

  • @VenkataJanardhanPasupule-ii1nt
    @VenkataJanardhanPasupule-ii1nt 11 місяців тому +3

    ఉమా గారు మీ వీడియోస్ లో కంటెంట్ సరిగా లేదు

  • @BsSekhar
    @BsSekhar 11 місяців тому +4

    china is super developed it is the slap on indian people and politics

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 11 місяців тому

    Video super thamudu👌 n location matra adri poindi👌👌👌👌

  • @sambasivaraojavvaji
    @sambasivaraojavvaji 10 місяців тому +1

    హాయ్ బ్రో, చైనా కి సంబంధించి చిన్న హెల్ప్ కావాలి రిప్లై ఇవ్వు బ్రో

  • @babukalagotla9950
    @babukalagotla9950 11 місяців тому +1

    మీ వీడియో చాలాబాగావుంటాయి

  • @narragopichand3166
    @narragopichand3166 8 місяців тому

    Very remarkable development is visible.

  • @deviindia5482
    @deviindia5482 11 місяців тому +1

    Very nice Uma garu ఎలా వున్నారు

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 11 місяців тому +1

    హెవెన్ గేట్ కూడా చూపించండి

  • @easyenglish3275
    @easyenglish3275 6 місяців тому

    Adorable, adventurous and inspiring videos,,,

  • @srinubowdu4027
    @srinubowdu4027 11 місяців тому

    చెప్పాను కదా.. ప్రతీ ఒక్కరికి రెండు పేర్లు ఉంటాయని.. Anyway good video...

  • @ramanasv8114
    @ramanasv8114 11 місяців тому

    Uma, USA Ravi, Naa anvesh.. 3 different telugu travel youtubers.. All 3 guys are showing good content and creating interest to travel world.. Due yo these 3 guys travel bussinnes will hit billion $ intestry in India.. Unknowingly these guys creating path for travel Evo system for telugu people whole world.. Wait and see with in 2 years it will create some jobs to our guys in travel Industry.. This is my guess and future vision

  • @RajithaPanuganti-z7e
    @RajithaPanuganti-z7e 11 місяців тому +1

    Super chaina ❤

  • @aravindatanikella2812
    @aravindatanikella2812 6 місяців тому

    Hello Uma garu …. Mee videos bagunntayee and meeru nice ga matladutaaru. Natural ga affectionate ga maatlaadutaaru

  • @venkateshm4091
    @venkateshm4091 11 місяців тому +1

    Challa thnx anna memu adagani manchi video's chesauu anna...❤❤❤❤

  • @Imcckr
    @Imcckr 11 місяців тому

    Chaalaa baagundhi video 😇😇

  • @ambatisuresh6037
    @ambatisuresh6037 11 місяців тому +1

    Vidio choosi enjay chesanu bro super vidio bro

  • @abburivani7711
    @abburivani7711 11 місяців тому

    Uma garu nenu china ammayi Dianxi xiaoge cooking videos chustanu valla village chala beautiful ga untundi meeru vellina place ki daggarayite velli vallani meet ayyi a area ni kuda chusirandi

  • @k.subhan8100
    @k.subhan8100 11 місяців тому +1

    Great Wall of china

  • @SandeepKumar-od4mb
    @SandeepKumar-od4mb 11 місяців тому +1

    Bodi darma. He is our INDIAN person

  • @sumabindureddy7466
    @sumabindureddy7466 11 місяців тому

    Uma small gifts prathi country nundi sharaya kosam teeskondi lifetime memories ga undi potayi

  • @SaddamSk-sd6je
    @SaddamSk-sd6je 2 місяці тому +1

    Hii uma gaaru good morning 🌄

  • @goudumani11111
    @goudumani11111 11 місяців тому

    Entha baga evaru chupechaleru thanks anna👍👍👍

  • @purna.2.O
    @purna.2.O 11 місяців тому +4

    నమస్తే ఉమా గారు 🙏💐
    రైల్ జర్నీ చాలా బావుంది.
    చైనాలో మిమ్మల్ని కలిన ప్రతీవారు చాలా మంచి మనసున్న వారు
    హోటల్లో మీకు కావలసిన
    వంటకాన్ని వండించు కుని
    అది తినడానికి మీరు పడిన
    కష్టాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది.
    అందమైన కొండలు అక్కడి కట్టడాలు విలేజ్ అందాలు ప్రదేశాలు నీట్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆడవారి డ్రెస్ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉన్నాయి.
    ప్రయాణాన్ని చాలా చక్కగా
    వివరిస్తూ చూపించారు.
    నెక్స్ట్ మీ ప్రయాణంలో కనిపించే
    వింతలు విశేషాలు అద్భుతాలను
    చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏💐.

  • @sikilekumari3766
    @sikilekumari3766 11 місяців тому

    Super undi anna meeru baga explain chestunaru 👍

  • @sankargundlapalli
    @sankargundlapalli 11 місяців тому

    Wow chala baguntundi

  • @raviprasadyarlagadda7524
    @raviprasadyarlagadda7524 11 місяців тому

    Buteful contery china amazing 👍

  • @devenderb5748
    @devenderb5748 11 місяців тому

    Tq bro..

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 11 місяців тому +1

    Head ki cap pettukondi uma garu super video ❤❤❤❤❤

  • @anandarao595
    @anandarao595 11 місяців тому +1

    చైనా సూపర్

  • @ramadevipagilla2530
    @ramadevipagilla2530 11 місяців тому +2

    ఉమ గారు మీకు టైమ్ ఉంటే Yunan లో youtuber dianxi ni కలవండి plsss

  • @bramesh1529
    @bramesh1529 11 місяців тому +1

    Good morning🌞🌞🌞🌞🌞🌞🌞 Uma garu

  • @chinni5913
    @chinni5913 11 місяців тому

    Awesome Uma bro, nice coverage of modern china . Met lovey people along the way 👌👍 all the best . Vizag boy from Singapore

  • @potlurisrikanthsri3738
    @potlurisrikanthsri3738 11 місяців тому +1

    Sir drone shorts
    Pettandi
    Sir

  • @tejaswinichowdha8262
    @tejaswinichowdha8262 11 місяців тому +2

    Really bro me chaina vedioes kosam nenu full waiting 😊😊❤❤

  • @babuboddu4900
    @babuboddu4900 11 місяців тому +4

    మీరు తినే నూడుల్స్ వెరైటీగా తినడం పక్కవాల్లు నవ్వుతూ ఉండాడం 😂😂😂😂❤❤❤❤ సూపర్ మాక్కూడా నవ్వు ఆగడం లెదు 😂😂😂😂

  • @KKS14338
    @KKS14338 11 місяців тому

    chla baga vunde bro super ❤

  • @gattisharma5395
    @gattisharma5395 11 місяців тому +2

    భూతల స్వర్గాన్ని చూపిస్తున్నా ఉమా గారు అద్భుతం అంటే అద్భుతమైన వీడియో ఇలాంటి వీడియోలు అందరికీ సాధ్యం కాదు ఒక ఉమా గారికి సాధ్యమైంది చాలామంది youtubers చూసా కానీ మీరు చూపించినట్టు ఎవరు లేరండి స్వర్గానికి ఇచ్చారు

  • @RameshknRamdas
    @RameshknRamdas 11 місяців тому

    Nenu china vellanu. Bcoz baaga chupinchaaru. 🤝🤝🤝

  • @kirannamburi6788
    @kirannamburi6788 11 місяців тому +1

    సూపర్ బ్రదర్

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 11 місяців тому +2

    చాలా చాలా మంచి లొకేషన్స్ చుపించునందుకు మీకు ధన్యవాదాలు

  • @bharathigoud1405
    @bharathigoud1405 11 місяців тому

    Very nice. Thanks

  • @suprajam4121
    @suprajam4121 11 місяців тому +3

    Nic people they are helping ou that stone floor was superb plus the girls are very cute andpretty waterfall was superb

  • @venkatvenky8559
    @venkatvenky8559 11 місяців тому

    Superbb✨

  • @pallethalli3835
    @pallethalli3835 11 місяців тому

    తమ్ముడు ఉమా congratulations

  • @nanijonnala7248
    @nanijonnala7248 11 місяців тому +1

    Voice low lo vundhi, Use New Microphone bro.....

  • @shanthismart1783
    @shanthismart1783 10 місяців тому

    Tq somuch brother 🎉

  • @aliveluk5314
    @aliveluk5314 11 місяців тому

    Tan q bro, naku eppati nundo miku adagLani anukunna. Chaaina rural areas, valla food paddatulu adagalani. America visa ante chaina vellandi ani chepdamani anukunna. First ade vellaru. Thanks bro. Health jagartha

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 11 місяців тому +1

    శుభోదయం బ్రదర్ 🙋

  • @gangireddyswaroopa7050
    @gangireddyswaroopa7050 11 місяців тому +1

    Chaina UA-cam channels liziqi and dianxi xiaoge Ani chala famous UA-camrs anna vallani kalavadaniki try cheyyandi please

  • @prasadkunduri5180
    @prasadkunduri5180 11 місяців тому +1

    Qatar prasad ❤

  • @ItsMeIshir
    @ItsMeIshir 11 місяців тому

    Superb video..

  • @prasadk1462
    @prasadk1462 11 місяців тому +2

    ప్రపంచాన్ని చూపు ఉమా అన్న తోపు 😍😍
    ఉమా అన్న నువ్వు ఎలా చూపిస్తున్నావ్ అంటే వీడియో నాకు టీవీలో చూస్తున్నట్లు లేదు నేను నీ పక్కన ఉండి చూస్తున్నట్టు ఉంది.. Really Love u.. నేను ఊరి దాటి కూడా వెళ్ళలేను కానీ నాకు నా కళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నావ్.. ♥️♥️♥️♥️♥️ ఒక్క విషయం మీ ఊరికి మా ఊరికి ఒక 25 కిలోమీటర్స్ తేడా ఉంటుంది... ఈసారి మీరు ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని కచ్చితంగా కలుస్తాను... మీరు అవకాశం ఇస్తే

  • @sparvathaneni1
    @sparvathaneni1 11 місяців тому +16

    That’s definitely not the Jacket you should wear while traveling at this time in China.Get a leather one please 🙏 Great stuff, I am going to watch all your during this trip, Great Content, keep up the good work Uma. 100+ videos in China ☺️

  • @gapparao9913
    @gapparao9913 8 місяців тому

    Stunning bro

  • @User__1425
    @User__1425 11 місяців тому +1

    Mic 🎤 పెట్టుకోండి మాట ఒక్కోసారి చిన్నగా వస్తుంది...

  • @SaddamSk-sd6je
    @SaddamSk-sd6je 2 місяці тому +1

    Present ekkada vunnaru meeru vidio pedta leeru❤

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 11 місяців тому

    I always support to uma only

  • @gajechanduyadav
    @gajechanduyadav 11 місяців тому

    Good information bro

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 11 місяців тому

    Chala bagundhi bro 👍

  • @Amrrkevin
    @Amrrkevin 11 місяців тому

    17:33new year aithe no celebrations what😮