ఉమా గారు,మీ లాంటి బుద్ధిమంతున్ని కన్న,ఆ తల్లి ఇంకెంత గొప్పదో,ఆమె మీ అమ్మ గారు..మీ తల్లి కొడుకుల అభిమానాన్ని కొన్ని రోజులుగా మిస్ అవుతున్నాము.కనుచూపు మేర లో మాకు మీరు ఎప్పటికీ కనపడరు.కనీసం ఇండియా వచ్చినప్పుడైన చూసి అంటే వీడియో లో నైన మాకు నయనానందం.ఆమె మాటలు శ్రవనానందం.జవాబు ఇవ్వండి
నాన్నమ్మ missing in the frame ఉమా గారు ! "చాలా heart breaking గా ఉంది అన్ని చెప్పలేకపోతున్నాను పెళ్లి అయ్యాక అందరి houses lo అవ్తునట్టే అవ్తునట్టు ఉంది"
Brother nenu job chesedi company work meeda naaku visa food acombination travelling anni company pay chestundi so valla rules ki taggattu nenu undali nenu wrk chesedi desert lo gas well projects city ki maaku chalaa dooram untundi mana desam lo laa travel cheyadaniki meetups ki kudaradikkada aa time ki manam city velte kalavadame . Free visa persons ki aeite possible untundi .
Uma bro Madinah visit cheyandi (Makkah only muslims ne allow chestaru but Madinah ki vere religions vallani kuda allow chestaru…do visit it) Riyadh & Jeddah chupichandi Inka Al Baik ani Saudi lo most famous food chain adhi kuda try cheyandi Love from Vijayawada ❤
నమస్తే ఉమా గారు 🙏💐 హాయ్ శరణ్య 😍💐 బుజ్జి దుష్యంత్ 😍💐 62వ దేశం ఎయిర్పోర్ట్ అద్భుతంగా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీ ప్రయాణంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా విజయం మీదే అవుతుంది. మీరు ఏ దేశం వెళ్లిన అక్కడ ఉన్న తెలుగు వారు మీకు స్వాగతం పలుకుతూ మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ దేశంలో అద్భుతాలు మీరు చూపిస్తారు మేము చూసి ఆనందించడానికి వెయిట్ చేస్తున్నాము. ధన్యవాదములు 🙏💐
ఉమ అన్న మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను ❤❤కానీ నాకు ఒక లోటు అనిపిస్తుంది ❤❤ ప్రపంచదేశాల గొప్పతనం చెపుతున్నారు ❤❤ కానీ మన భారతదేశం మరియు తెలుగు రాష్ట్రాల గొప్పతనం మీ నుండి ఎప్పడు వస్తాయో చెప్పండి అన్న ❤❤❤
అందగాడు❤ God Bless you Dushyanth thammudu uma gaaru meeru oman vache mundhu tablets tesukunnaaru vesukuntunaaru ga ,,mee AAROGYAM JAAGRATHA ❤❤ from RAJAHMUNDRY
Further Bro the above video is excellent and thanks to God since you have arrived Southy Arebia with a great difficult and the above incident is an experience to you
శుభోదయం 💐🌅"UMA sir 💐👑 మీ విడియో కన్నా"బాబు విడియో చాలా. చాలా బాగుంది God bless your Baby 🐥🍼 with smart and dynamic personality 💎👑🏆🗽🇮🇳 మంచి వాళ్లకు మంచి జరుగు తుంది 👍🙌🙌🙌🎄.
బత్తా మార్కెట్ కి వెళ్ళండి రియాద్ సిటీ ల మన తెలుగు వాళ్ళు మొత్తం అక్కడనే ఉంటారు.మీరు మన ఊరి లో వున్న ఫీల్ వస్తుంది. బత్త మరియు మర్కజ్ మార్కెట్ బాగుంటది
You have to go to Tabuk where you will find natural springs and 70 palm trees of Moses time which is mentioned in Bible very beautiful. You have to also visit Al-Kharj one of the old city which is 100 kms from Riyadh capital it has a fallen star place which us much bigger than What you saw in Oman. Old fort is also good.
Hi nanna Uma my name is laxmi devi wish you all the best . I worked in Saudi Arabia Riyadh 17 years . Try to visit king fahad medical city Emergency department . Try to go also Ulula such a beautiful place . And also take care while taking vedio , some Saudi they don’t like to do video My blessings to Dushanth ❤
దుష్యంత్ గాడు మామూలుగానే అందంగా ఉంటాడు ముస్తాబైన తర్వాత అందగాడు ఏంటి వెరీ వెరీ క్యూట్ బాయ్❤❤❤❤❤❤❤
బ్రదర్ మీ మంచితనానికి మీకు ఎప్పుడు ఎక్కడైనా తోడు ఉంటారు.India no.1 తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్... Love you bro ❤❤❤❤❤
అందగాడు దుష్యంత్... happy భోగి.... happy journey uma Garu..🎉🎉🎉🎉🎉
అందగాడు❤ God Bless you Dushyanth 👌👍
ఉమా గారు,మీ లాంటి బుద్ధిమంతున్ని కన్న,ఆ తల్లి ఇంకెంత గొప్పదో,ఆమె మీ అమ్మ గారు..మీ తల్లి కొడుకుల అభిమానాన్ని కొన్ని రోజులుగా మిస్ అవుతున్నాము.కనుచూపు మేర లో మాకు మీరు ఎప్పటికీ కనపడరు.కనీసం ఇండియా వచ్చినప్పుడైన చూసి అంటే వీడియో లో నైన మాకు నయనానందం.ఆమె మాటలు శ్రవనానందం.జవాబు ఇవ్వండి
దుష్యంత్ looks మిస్సింగ్ his నానమ్మ....
Absolutely correct
నాన్నమ్మ missing in the frame ఉమా గారు !
"చాలా heart breaking గా ఉంది అన్ని చెప్పలేకపోతున్నాను పెళ్లి అయ్యాక అందరి houses lo అవ్తునట్టే అవ్తునట్టు ఉంది"
Brother nenu saudi lo 12 yrs nundi untunna welcome to saudi 🇸🇦. Bahrain 🇧🇭 nundi saudi ki direct bridge undi sea meeda .
వీలుంటే చూపించండి బ్రదర్ ఉమా బ్రదర్ అడుగుతున్నాడు కదా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు యు ఆర్ గ్రేట్ జాబ్
Yes brother help uma brother
Brother nenu job chesedi company work meeda naaku visa food acombination travelling anni company pay chestundi so valla rules ki taggattu nenu undali nenu wrk chesedi desert lo gas well projects city ki maaku chalaa dooram untundi mana desam lo laa travel cheyadaniki meetups ki kudaradikkada aa time ki manam city velte kalavadame . Free visa persons ki aeite possible untundi .
నేను ప్రతి నెల వెళ్తాను riyadh nundi🤣behrain by car
@@PranithaSuri-f9p mi profession veru naadi veru brother
Uma bro Madinah visit cheyandi (Makkah only muslims ne allow chestaru but Madinah ki vere religions vallani kuda allow chestaru…do visit it)
Riyadh & Jeddah chupichandi
Inka Al Baik ani Saudi lo most famous food chain adhi kuda try cheyandi
Love from Vijayawada ❤
నమస్తే ఉమా గారు 🙏💐
హాయ్ శరణ్య 😍💐
బుజ్జి దుష్యంత్ 😍💐
62వ దేశం ఎయిర్పోర్ట్ అద్భుతంగా ఉంది.
మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
మీ ప్రయాణంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా
విజయం మీదే అవుతుంది.
మీరు ఏ దేశం వెళ్లిన అక్కడ ఉన్న
తెలుగు వారు మీకు స్వాగతం పలుకుతూ మంచి ఆతిథ్యం ఇస్తున్నారు.
ఆ దేశంలో అద్భుతాలు మీరు చూపిస్తారు
మేము చూసి ఆనందించడానికి వెయిట్ చేస్తున్నాము.
ధన్యవాదములు 🙏💐
మీ బాబు చాలా అందగాడు, బాబుకి భోగి పండ్లు చాలా చక్కగా పోశారు, బిలేటెడ్ గా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు🤩🤗👌
Mee son nutokka Jilla andhagadu, anthaku minchi adhrushutta vanthudu. Uma gariki son ga puttadam ante adhrushutta vanthude God bless you dhushyanth
అందగాడు Soo cute ❤❤❤❤❤
Dushyanth is tooo cute ..in her mom's words ...Andagadu....
Dhusyanth Andagaadu, Uma anna monagaadu 🔥😄❤
Mee abbayiki Dristi tiyyamanandi na
Dristi tagilela unnadu dushanth😘😘😍😍😍
yedhi yamaina uma Prasad anna THAGGEDHELE😎
ఉమ అన్న మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను ❤❤కానీ నాకు ఒక లోటు అనిపిస్తుంది ❤❤ ప్రపంచదేశాల గొప్పతనం చెపుతున్నారు ❤❤ కానీ మన భారతదేశం మరియు తెలుగు రాష్ట్రాల గొప్పతనం మీ నుండి ఎప్పడు వస్తాయో చెప్పండి అన్న ❤❤❤
GOD BLESS YOU
DUSHYANTH
ఉమా అన్న మక్కా మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ముస్లిం సోదరుల కోసం నువ్వు మక్కాకుల వీడియో చేసి అప్లోడ్ చేస్తావని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning bro
అందగాడికి హయ్...👋
Nice video.... 💖💙🧡💜
భోగి పళ్ళు వీడియో చాలా బాగుంది
❤❤
దుష్యంత్ కీ Hero
అయ్యే features చాలా ఉన్నాయి...Uma
Hero meterial
So cute 🥰🥰🥰🥰
Andhagadu super,bale cute ga unnadu,dushyanth and his friends are too cute,Saranya akka and aunty beautiful,happy journey uma anna❤❤❤
ఉమా గారూ..you solve any travel problems very tactfully ....interesting
Maa Dushyant andagadu. Love you bachu❤❤❤❤❤
ఆపిల్ కడగ కుండా ఇచ్చారు and దానిమీద స్టిక్కర్ కూడా తీయలేదు అలా చేయకండి😢😢
😂😂😂😂
Just hand ke icharu thindanki kadu..apple peel chesi small pieces cut chesi pedutadi sharanya
@@UmaTeluguTraveller బాబు కు ఉమా గారు
Mee babu sticker notlo pettukonnadu.
అవును నేను కూడ గమనించాను 👍
Super ma Alludu
Andagadu love you kannaya❤❤❤❤❤❤❤❤❤😊
Nice vlog brother meeku good friends dorukutaru bhalega ✌️👍
Please post more videos with family .....Kid is super cute
So so cute. All our blessings to Dushyanth🎉❤. Cutee ko Nazar na lagey❤
అందగాడు❤ God Bless you Dushyanth thammudu
uma gaaru meeru oman vache mundhu tablets tesukunnaaru vesukuntunaaru ga ,,mee AAROGYAM JAAGRATHA
❤❤ from RAJAHMUNDRY
ఉమా అన్న నీ వీడియో ఈరోజు తీసింది ఈరోజు అప్లోడ్ చేస్తావా లేకుంటే రేపు అప్లోడ్ చేస్తావా చెప్పు కరెక్ట్ గా 😂😂😂
Uma brother Good morning.... God bless you👏..... అక్కడ చాలా వర్షాలు ఉన్నాయని న్యూస్ లో వింటున్నాం జాగ్రత్త బ్రదర్ 👏
జాగ్రత్త బ్రో కొందరు మంచోళ్లు ఉంటారు కొందరు చెద్దోళ్ళు ఉంటారు ❤
ఉమా అన్న రాత్రి పూట నిద్రపోవా కళ్ళలో డార్క్ మార్క్స్ వచ్చినాయి పర్వాలేదులే రాత్రి లోపనుకోకపోతే బాడీ ఉంటుంది 😮
దుష్యంత్ డ్రెస్ సూపర్ 👌 చాలా చక్కగా బోగి పండ్లు పోస్కుకున్నాడు 👌🥰 sharanya బాగా రెడీ అయ్యారు, డెకొరేషన్ సూపర్ 💐🎁 , నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి,,,❤
Uma bro metho okasari oka trip ki vellali ani unde ..big fan of u bro 🎉🎉
Nice vlog uma bro, Dushyanth boghi palla celebrations super❤️👍👌
అందగాడు. సూపర్.❤
మీ అమ్మగారికి కృతజ్ఞతలు
Hii ఉమా అన్న గుడ్ మార్నింగ్
❤❤❤Uma Telugu Traveller
దుష్యంత్ చాలా క్యూట్ గా ఉన్నాడు వీడియో కూడా చాలా బాగుంది ఉమా గారు
dushyanth andagadu❤❤❤ god bless you ❤❤❤
Happy Riyadh trip
Wen you coming Kuwait?
Dushyanth andagadu...god bless u❤
మా అన్న ఎలా ఉన్నావ్ సౌదీ అరేబియా కు వెళ్తున్నాను వీడియో తీయాలని కోరుతున్నాను ❤️❤️❤️❤️❤️
Andhagadu god bless you dhrusyanth ❤️
Uma anna and odina and dushanth happy sankranthi
Congratulations for enter into 62 country bro
andagadamma..chinni krishnayya😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Chala bagunnadu God bless him❤❤
Congrats brother @62❤❤❤❤❤
Andagadu dhushanth ki happy bhogi❤😊
62 దేశానికి స్వాగతం సుస్వాగతం అండి ఈ దేశాన్ని ఎంత మంచిగా కనిపిస్తారో చూద్దామని మీ వెనక మేమైనా మీ వెనక మిత్రులు ఉన్నారు
అందగాడు దుష్యంత్ ❤❤, సూపర్
సౌదీ అరేబియా లో వీడియో లు తీయడం చాలా కష్టం. అక్కడ రూల్స్ ఎక్కువ గా ఉంటాయి. 1998 లో నేను అక్కడ వున్నాను.. అల్ ది బెస్ట్.🎉🎉🎉🎉
Chaala happy
Meeru saudi Arabia veluthunnaru.
Anta manche Jara jaragaali
Mr Uma, you are a man of patience who has such unexpected negative experiences .
Wow cute 🥰 🥰 video
Good morning UMA annaya
Have a Nice Day
Take care annaya❤❤😊😊
Jagartha ga velandi😊🙏😊🙏
అన్నా మీరు మా గుంటూరు వల్ల ని కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా గుంటూరు
Hi friends uma anna rest thiskuntunnadu like kotledhani feel avvakandi😊
ఉమా బ్రదర్. దుష్యంత్ కి మీకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు నీ ప్రయాణం మంచిగా జరగాలని కోరుకుంటున్నాను
దుష్యంత్ హీరో ❤
Dushyant is himself a liked by everyone. Then is it necessary to say once again that he is handsome guy.
అందగాడు దుష్యంత్. సో క్యూ ట్ 🎉❤
Further Bro the above video is excellent and thanks to God since you have arrived Southy Arebia with a great difficult and the above incident is an experience to you
Uma bro happy journey to saudi🎉
Maa papa ki kuda bhogi pallu posamu Uma garu 🥰🥰🥰
శుభోదయం 💐🌅"UMA sir 💐👑 మీ విడియో కన్నా"బాబు విడియో చాలా. చాలా బాగుంది God bless your Baby 🐥🍼 with smart and dynamic personality 💎👑🏆🗽🇮🇳 మంచి వాళ్లకు మంచి జరుగు తుంది 👍🙌🙌🙌🎄.
Your Video Always Watching Anna😊😊
Babu chaala cute gah unnadu annaya ❤😍
God bless you and your family, good morning uma🎉🎉🎉🎉🎉
అందగాడు. సూపర్.❤❤❤❤❤🌹💐
Very cute baby andagaadu❤❤❤
Hii anna...sooo cute dushanth..❤❤
Good bless you దుష్యంత్ 💐💐
Anna ne dedication super no1 UA-cam traveller in Telugu ❤
Uma you have a nice places back there and try to enjoy while taking videos. Local people might help you for sure.
I on behalf of mysore people conveying wishes and blessings to Cute Dushyanth
అందగాడు దుశాంత్ 😊❤
అందగాడు 👌👌👌👌👌👌💐💐💐💐
Adagadu. God bless u kiddo
Lots of blesses to your son Uma
uma mother ni functiion lo enduku ledu mari inta darunama
బత్తా మార్కెట్ కి వెళ్ళండి రియాద్ సిటీ ల మన తెలుగు వాళ్ళు మొత్తం అక్కడనే ఉంటారు.మీరు మన ఊరి లో వున్న ఫీల్ వస్తుంది. బత్త మరియు మర్కజ్ మార్కెట్ బాగుంటది
Not only handsome ur son is so cute also 😍.
Dress is also very nice 👌
God bless u tandri. Cutie pie. Beautiful boy.
You have to go to Tabuk where you will find natural springs and 70 palm trees of Moses time which is mentioned in Bible very beautiful. You have to also visit Al-Kharj one of the old city which is 100 kms from Riyadh capital it has a fallen star place which us much bigger than What you saw in Oman.
Old fort is also good.
Dusshanth super English colour, you are so Lucky Uma garu
మీ బాబును మీ వైఫ్ ను చూపించినందుకు Good....
Dushyanth adagadu god bless you super 🎉
Annaya nee health jaagratha annaya nee videos nen daily choosthunta asall meeku hansup annaya❤😊
మా అన్న యువర్ ఈమెయిల్ ఐడి పంపించవా మాట్లాడుకుందాం 😮😮😮
Good morning 🌄 అన్నయ్య , దుష్యంత్ అందగాడు❤😍
Andhagadu umagaru me babu😊❤❤❤❤
Bless you dusyant 💖
Hi nanna Uma my name is laxmi devi
wish you all the best . I worked in Saudi Arabia Riyadh 17 years . Try to visit king fahad medical city Emergency department .
Try to go also Ulula such a beautiful place . And also take care while taking vedio , some Saudi they don’t like to do video
My blessings to Dushanth ❤
God bless you Dusyanth
Your son.... Not అందగాడు ఈజ్ డైమండ్❤
Love from Karnataka Bengaluru ❤