ఈ పాటలో ఎన్నో ఉన్నాయి ☀☀ నటీ. నటుడు అద్భుతమైన నటనను చక్కని అర్థవంతమైన పాట సహజ నటన చక్కని వస్త్రధారణ మనస్సు కి నచ్చే సంగీతం ప్రేయసి. ప్రియుడు మద్య కలిగిన మదుర భావనలు ఎంత చక్కగా చూపించారు ☀ ఈ పాట వింటుంటే మనస్సు ప్రశాంతంగా సంతోషము గా ఉంటుంది. Don't miss friends అందరూ చూడండి మనస్సు పూర్తిగా ఆనందించండి ☀☀ శ్రీ
When I was 5 year old boy this movie released and I watched this movie with my father in the year 1967. I could not see full movie as I slept after watching this song, my father waked me up after movie is over. There after this song kept heard in radio very often and reminds me to recall my childhood memories with my father's memory (who is nomore,) also linger in my mind. I would recommend viewers to watch this song in three different levels. First just go by body & eye (jamuna) movements, then goby the musical tones, finally just listen to the inner meaning of each word and you will definitely filled with true love in your heart . This is my heart felt feeling. In my opinion this song is not only great but one of millennium. Many thanks for those who made this possible.
ఇప్పటి హీరోయిన్ లకు తెలుగు కూడా రాదు కానీ తెలుగు సూపర్ స్టార్. తమ వాళ్ళు ఎవ్వరూ గుర్తు పట్టరు కనక బట్టలు కొంచం వుంటే చాలు ( సెన్సార్ పాస్ కోసం). సెన్సార్ నిబంధన లేదంటే ..?
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
చాలా చక్కటి పాట.ఇరువురు చాలా చక్కగా రక్తి కట్టించారు.ఈ చిత్రంలో ఈ జంట గా నటించడం ఈ సినిమా కే పెద్ద హైలెట్.ఎన్ని సార్లు చూసినా పాట విన్నా హాయి గా ఉంటుంది.
Harnath was one of the then handsome hero,but he could not remain as such ,probably due to typical Bollywood habits. Jamuna garu was truly graceful and enticingly glamorous. Romantic song was exburent and hummable.
Jamuna Amma -. I really don't have words to praise your beauty in this picture and especially in this song, ( you have got long nose, big eyes and very beautiful teeth). Hats of to your beauty.
నేను 9 తరగతి, స్కూల్ వదిలారు సాయంత్రం నాకు ముందుగా ఓ అన్న అప్పటి sslc, సైకిల్ ఫై వెళ్తూ తనకు ముందు వెళ్తున్న తన క్లాసు అమ్మాయిని చూస్తూ ఈ పాట పాడుతూ వెళ్తుంటే నాకు కోపం వచ్చింది. ఆ అక్క తిరిగిచూసి నవ్వింది. నాకేమో కోపం. ఆ తర్వాత కొంతకాలానికి తెలిసింది ప్రేమికులు ఇలాగే పలుకరించుకుంటారని. అది 1967.
ఈ చిత్రాన్ని ఏ వి యమ్ వారు కుళందైయుమ్ దైవమ్ పేరిట తమిళంలో కూడా తీసారు. ఆ చిత్రంలో కూడా కథానాయికగా జమున, కథానాయకుడిగా జయశంకర్ నటించారు. ఈ పాటలో గడ్డివాము పైనుంచి కిందకు దొల్లేక్రమంలో జయశంకర్ జమున మెడ మీదకు ప్రమాదవశాత్తు పడ్డారు. అందువల్ల మొదట్లో చిన్న ప్రమాదం భావించినా తదుపరి కాలంలో జమున మెడనరాలు దెబ్బతిని వణకటం ప్రారంభమయి ఆమె ఇప్పటికీ వణుకుతుంటారు.
Evergreen song with eternal melody Childhood memories of this song with every bit of lyric and music I could recollect. Those were the days of Fantabulus scooter with self starter from Royal Enfield company but was a failure vehicle which was picturised in this picture Harnath and Jamuna are beautiful pair Good to hear this song any number of times enjoying with same soul touching feeling
Fantabulus and Enfield was assembled in Thiruvattior not very far from where I grew up. Indeed, Fantabulus was advanced for its time with self starter though it could not compete with Lambretta and Vespa and was discontinued. Enfield tried some simple models like Crusaders and mini Bullet but were all failures. Fury and Silver Plus (Zudapp) failed too. Now Enfield manufactured in India can be seen all over the world. Their sales have surpassed Harvey Davidson.
What a handsome guy and what a shame, he wasn't meant to be what a sensation he could have been. Whenever I see his old movies wonder how one vice/addiction could destroy a career.
Ee cinema release appudu nenu rendo class chaduvuthunnanu. Nenu naa life lo 100 days poster Chusina first cinema idi. Nellore kanaka Mahal lo appudu chusanu...Ippatiki ...eppatiki...ever green song..
ఇప్పుడెక్కడున్నాయి సర్ అందాల చిలకలు
ఉండేవన్ని తీతువు పిట్టలు,కాకులు, రాబందులు డేగలు ఈగలు. ఆపదాలు ఆపదలో పడ్డాయి.ఇక సంగీతం ఏ సందులోనో దూరి మసకబారింది.
శ్రవణానందకరమీపాట
A
so sad about today's state of Telugu Cinema
Yes
ఏమి చెప్పితివి బ్రదర్ హెట్స్ ఆఫ్ 🙏❤️🌹
Yes baaga chepparu
ఈ పాటలో ఎన్నో ఉన్నాయి ☀☀
నటీ. నటుడు అద్భుతమైన నటనను
చక్కని అర్థవంతమైన పాట
సహజ నటన
చక్కని వస్త్రధారణ
మనస్సు కి నచ్చే సంగీతం
ప్రేయసి. ప్రియుడు మద్య కలిగిన
మదుర భావనలు ఎంత చక్కగా చూపించారు ☀
ఈ పాట వింటుంటే మనస్సు ప్రశాంతంగా
సంతోషము గా ఉంటుంది.
Don't miss friends
అందరూ చూడండి
మనస్సు పూర్తిగా ఆనందించండి ☀☀ శ్రీ
When I was 5 year old boy this movie released and I watched this movie with my father in the year 1967. I could not see full movie as I slept after watching this song, my father waked me up after movie is over. There after this song kept heard in radio very often and reminds me to recall my childhood memories with my father's memory (who is nomore,) also linger in my mind. I would recommend viewers to watch this song in three different levels. First just go by body & eye (jamuna) movements, then goby the musical tones, finally just listen to the inner meaning of each word and you will definitely filled with true love in your heart . This is my heart felt feeling. In my opinion this song is not only great but one of millennium. Many thanks for those who made this possible.
Very beautiful song. I was. much eager to know the release yr. 1967 as mentioned Thanks.
Yours is a wonderful experience of the song.
@@AswathaKangondi thanks❤🙏
అందాల ఓ చిలకా...
అలిగినా మధురమే కదా...
గడచిన క్షణాలన్నీ
గమనమే కదా...
పువ్వుల పొప్పిడి లన్నీ
పరిమళాలే కదా...
తనువులు పొంగిన పరువాలన్నీ
తన్మయమే కదా...
మది లోని కలలన్నీ...
కనుల ముందు నిలచినవే కదా...
Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶
You are great Sir Wonderful.
You are another CNR please make a song in this tune
ఈ పాట ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రస్తుత పాటలు గాని పరిస్థితుల్లో గాని ప్రశాంతత ఏది....
మనసు పెట్టి వినండి ఇప్పటి పాటలూ గొప్పగా ఉన్నాయి 😎
ఉన్నాయి..తపేలా మోతలు.. ఛీ యాక్ ధూ...
ఇప్పటి వాళ్ళకు బొట్టు వుండదు గాజులు వుండవు
చంపిరి జుట్టు ఒక డ్రస్ అది హీరోయిన్
Haa...Ha... You are right bro
ఇప్పటి హీరోయిన్ లకు తెలుగు కూడా రాదు కానీ తెలుగు సూపర్ స్టార్. తమ వాళ్ళు
ఎవ్వరూ గుర్తు పట్టరు కనక బట్టలు కొంచం వుంటే చాలు ( సెన్సార్ పాస్ కోసం).
సెన్సార్ నిబంధన లేదంటే ..?
Ha
@@satyanarayanaganta4650 lm
Harnath was virtually agreat hero across teugu cini but was trampled by inefficient heros hyeneouly.
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷
p
Yes I am also feeling like this.
She really deserves that great award!
అమ్మాయి అందం అభినయం అనిర్వచనీయం..అందాల ఓ చిలకా అందుకో నా లేఖ❤️
ఈ పాట వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.మంచి పాట.హరనాథ్,జమున బాగా నటించారు.
అప్పట్లో హరనాధ్, జమునలు మంచి ప్రేమ జంట. చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఇది ఒక మంచి హృద్యమైన పాట. వింటే ఎప్పటి వినాలని ఉంటుంది.
ఒకప్పటి ప్రేమ మాయమయి పోయి ఆకర్షణ అయింది అదే ఇప్పుడు కోరిక అయింది .
Yes bro aa korikale gurralu ayyayi.
హరినాద్ మీకు సుాపర్ హిట్ పాట 🌹🌹🌹🌹🌹 శుభోదయం జమున గారు శుభోదయం మీస్నేహితుడు పట్నాయక్ హరినాథ్ గారు నమస్కారం 🙏🙏
జమున గారు చాలా అందంగా వున్నారు .Wonderful song ...Long live Jamuna garu.
అందానికి అద్దం మన జమున❤
. తెలుగు అందాల వెలుగే వేరు. కళ్ళ తోనే సినిమా అంతా act చేయగల సామర్థ్యం ఉన్న మహా నటి.
జమున గారు ఎంత అందంగా వున్నారు జమున గారు అంటే నాకు చాల ఇష్టం నా ఫేవరేట్ యాక్టర్
చాలా చక్కటి పాట.ఇరువురు చాలా చక్కగా రక్తి కట్టించారు.ఈ చిత్రంలో ఈ జంట గా నటించడం ఈ సినిమా కే పెద్ద హైలెట్.ఎన్ని సార్లు చూసినా
పాట విన్నా హాయి గా ఉంటుంది.
చాలా అద్భుతమైన పాట. చిలకలాంటి చెలియకి కళ్ళ తోనే ప్రేమలేఖ రాయాలి.
సంక్రాంతి చలి రోజుల్లో, ఫుల్ గా పూసిన జనప చేలల్లో. , ఆంధ్రా లో అప్పుడప్పుడూ.
నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా ఉండే పాటలు ఆనాటి ప్రేమగీతాలు సూపర్
Sùpery
ఇలాంటి మధురమైన పాటలు వినేభాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగాఉంది. ఇలాంటి నటులు నటించిన సినిమాలు ఆనాడు చూసేభాగ్యం నాకు కలిగినందుకు ఇంకా సంతోషంగాఉంది.
నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో వచ్చిన సినిమా. ఇష్టమైన పాట.
👍👍
ఉత్తరాది అందాల్ని చూసీ చూసీ విసుగెత్తిన కళ్ళకి జమున గారు గొప్ప రిలీఫ్...
జమునగారు తెలుగువారే కానీ వారి వంశానిది మహారాష్ట్ర.
Duggirala telugu ancestry she was born in Maharashtra Hampi lo......roots are Andhra
Hampi andaru in Telugu ammayu
@@leelagaddipati3933 entraa mee gola
@@marripoodimahojas993 lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Kada
ఇలాంటి చక్కని గీతాలు వింటుంటే...
అలనాటి ప్రేమలేఖల కాలం గుర్తుకొస్తాయి.
ఎంత చక్కటి పాట...అంత చక్కటి అభినయం...మళ్ళీ దొరకదు.
మీ విలువైన మాటలు
మీ మంచి మనస్సు కి నిదర్శనం ☀
God bless you
My heartfully wishes to you
P.B.Srinivas gaaru ఆ రోజుల్లో ఒక యువకులకు సరిపోయే మధురం గాత్రం.
గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే 👍🎉 1966/67 ఇప్పటికీ అదే విధంగా మనసు దోచు కుంటుంది.
Jamuna superb... exlent... beautiful
Lovely 🌹 ఇంకా ఎన్నో..
జమున గారు మోస్ట్ beautyfully
ఎక్కడా అసభ్యత లేకుండా...ఎంత నీట్ గా...చేశారు.
🙏👏👏
లేత మనుషులు.చిత్రము.జమున.మరియు
హరనాథ్ నటించిన.చిత్రము.అందాల ఓ
చిలకా ఎందుకో నా ల్లేఖ. ఈ మదిలోన
దాచాను.సూపర్ సాంగ్.
Super song jamuna Harnadh gari di
అప్పట్లో ఇలాంటి సినిమాలు చూసి true గా ప్రేమించుకునేవారు ఈరోజుల్లో temporary ప్రేమించుకుంటూన్నారు ఈరోజుల్లో love కు వాల్యూవు లేదు..
Yes.
Ok
Sridhar Alle
Avunu
Nice
Harnath was one of the then handsome hero,but he could not remain as such ,probably due to typical Bollywood habits. Jamuna garu was truly graceful and enticingly glamorous. Romantic song was exburent and hummable.
ఇప్పుడూ ప్రేమ కురిపించాలంటే
బట్టలన్నీ విప్పుకునీ తిప్పుకుంటే గానీ ఆవడంలేదు
ప్రశాంతతకు మారు పేర్లు ఇటువంటి పాటలు. ఎన్ని సార్లు విన్నా తనివితీరదు.
Jamuna Amma -. I really don't have words to praise your beauty in this picture and especially in this song, ( you have got long nose, big eyes and very beautiful teeth). Hats of to your beauty.
అందనికి నిర్వచనం జమున garu
Haranath was a great artist. This song is ever green.
Old song is so good and the great Jamuna is very cute with her beautiful eyes
Super song 🎉🎉🎉
ఏతరం వాళ్ళు అయినా ఈపాటను ఇష్టపడతారు
Hi
H
ఈ పాట రోజు. చూడకపోతే నాకు ఏదో వెలితిగా ఉంటుంది..daily ఒక్క సారైనా చూస్తాను🎉❤😊
జమున గారు , చాలా సాంప్రదాయంగా వున్నారు,
అందాల రాసి అలనాటి నటి జెమున
Ee movie release ayyetppatiki naa Valasu only 9 years (1966) ennui eerojuki Koda anukunta malli aarojulu thirigi malli thirigi ravalani
Sweet song
Beautiful pair
Mine is also exactly..Your age...I enjoy old songs and old cinemas as like our generation.
నేను 9 తరగతి, స్కూల్ వదిలారు సాయంత్రం నాకు ముందుగా ఓ అన్న అప్పటి sslc, సైకిల్ ఫై వెళ్తూ తనకు ముందు వెళ్తున్న తన క్లాసు అమ్మాయిని చూస్తూ ఈ పాట పాడుతూ వెళ్తుంటే నాకు కోపం వచ్చింది. ఆ అక్క తిరిగిచూసి నవ్వింది. నాకేమో కోపం. ఆ తర్వాత కొంతకాలానికి తెలిసింది ప్రేమికులు ఇలాగే పలుకరించుకుంటారని. అది 1967.
@
రోజు ఈ పాట వుంటాను.
Super song. Jamuna's beautiful actings with Jai Shankar andHaranath in TAMIL AND TELUGU are excellent!Both heroes are very handsome.What a selection!
🥳🥳🥳🥳,....
Hit pair of the yester years Harinath garu nd Jamuna garu, one of the most popular song of the day, Long Live Jamuna garu
Friend nice song to you 🍇 Friend GOOD 👍👍👍 GOOD morning ✌✌💜 Hart broke ing💯💯🔄🔄🔄🔄🕕
very nice pair jamuna's and harinath's, the heart touching songs performed by them in old b&w movies.
Sweet Singer PB Srinivas songs lo Animuthyam Young Youh Jamuna performance awesome
Abba...❤️❤️🙏🏼🙏🏼🙏🏼Heroine ante ela undaali🦋🦋👌👌 expressions..👌👌🙏🏼🙏🏼
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారు హరినాథ్ గారు ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు ఎన్నో వచ్చాయి మదన కామరాజు శర క్షేత్ర అపూర్వ చింతామణి కథ
ప్రశ్నలు జవాబులు రెండు చాలా బాగున్నాయి ఇలా ఉండాలి పాటంటే
an excellent love song of haranath garuand jamuna garu .sweet love song..superb.
పాట సూపర కానీ .
ఈ రోజు లో అలాంటి ప్రేమ లేదు
ఉదయం చూసి సాయంత్రం వదిలి వేయటం . ఆ రోజులో ప్రేమ నమకం. ఈ రోజులో ప్రేమ అవసరం .
.
Dry
Developments mari....yem cheyalemu
6y😃😈
@@LakshmiDevi-ok8jz I
నాకు ఈ పాట , వింటే ప్రేమ లేఖ రాయాలని అనిపిస్తుంది.
What a beautiful day 👍 BABAR 👌
Yes brother
Very nice song
Babar Sk nice
@@thirupathikammari3661 the f f4Tc
ఇంత మంచి గీతాలు ఇప్పుడు వినగలమా
హరనాథ్ జీవితం ఒక గుణపాఠం.
women and men are equal those who none of one should not song each other,all songs would be on god.
Beautiful Romantic Sweet Song.Hatsep to all legends.
నా చిన్నప్పుడు ఈ పాట పదే పదే వినే వాన్ని, ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు నిండదు.
హట్సఫ్ PB శ్రీనివాస్ గారు
Best song of PBS
పీ.బి.శ్రీనివాస్. గారు.చాలమంచీపాటలు.ఛాలసినీమాలలోపాడినారు.మంచి గా యకుడు..సాయి
ఈ చిత్రాన్ని ఏ వి యమ్ వారు కుళందైయుమ్ దైవమ్ పేరిట తమిళంలో కూడా తీసారు. ఆ చిత్రంలో కూడా కథానాయికగా జమున, కథానాయకుడిగా జయశంకర్ నటించారు. ఈ పాటలో గడ్డివాము పైనుంచి కిందకు దొల్లేక్రమంలో జయశంకర్ జమున మెడ మీదకు ప్రమాదవశాత్తు పడ్డారు. అందువల్ల మొదట్లో చిన్న ప్రమాదం భావించినా తదుపరి కాలంలో జమున మెడనరాలు దెబ్బతిని వణకటం ప్రారంభమయి ఆమె ఇప్పటికీ వణుకుతుంటారు.
అవునా
😅😊😮😮
Harinadh ani ,ibbandi,ramaraoannaru
వారి కాంబినేషన్ చాలాబాగున్ది
All melody old songs r ever unforgettable n heart throbbing.
చిత్రం: లేత మనసులు (1966)
సంగీతం: MS. విశ్వనాథన్
రచన: దాశరథి కృష్ణమాచార్య
గానం: PB. శ్రీనివాస్, సుశీల
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను
మిసమిసలాడేవెందుకని? తళతళలాడేవేమిటని?
కురులు మోముపై వాలెనేలనో? విరులు కురులలో నవ్వెనెందుకో?
అడుగు తడబడే చిలకకేలనో? పెదవి వణికెను చెలియకెందుకో?
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురులు మోముపై మరులుగొనెనులే విరులు కురులలో సిరులు నింపెలే
అడుగు తడబడే సిగ్గు బరువుతో పెదవి వణికెలే వలపు పిలుపుతో
నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయపాఠము వయసు నేర్పులే మధురమార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడిచిపోవుగా
ua-cam.com/video/1e5xcGItZcY/v-deo.html
--------------------------------------------------
గానం: సుశీల, PB. శ్రీనివాస్
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కన్నీట రాసాను ఈ మదిలోన దాచాను
తళతళలాడే నీ కనులు వెలవెలబోయినవెందుకని?
కురులు మోముపై వాలెనేలనో? విరులు కురులలో వాడెనెందుకో?
అడుగు తడబడే చిలకకేలనో? పెదవి వణికెను చెలియకెందుకో?
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని వెతలన్నీ ఇక చేరాలి నీదాకా
వలచినవాడే రానపుడు వెలవెలబోయే నా కనులు
కురులు మోముపై వాలె కలతలో విరులు కురులలో వాడె బాధతో
అడుగు తడబడే గుండె బరువుతో పెదవి వణికెను వలపు పిలుపుతో
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని వెతలన్నీ నా కన్నీట రాసాను
ua-cam.com/video/1e5xcGItZcY/v-deo.html
ఇప్పుడు జమున గారు లేదన్న బాధ ఉంది 😭😭
Oh kala mahima ;; misamisalu levu kalakalalu levu😢😢 chala sunnithamaina havabhavalu❤
So beautiful actors haranath and jamuna garu scene looks very cute couples in reel life!👍 excellent 🙏🙏
Pls upload Haranath gaari Paalamanasulu, Pelliroju nd Chadarangam movies.
Evergreen song with eternal melody
Childhood memories of this song with every bit of lyric and music I could recollect. Those were the days of Fantabulus scooter with self starter from Royal Enfield company but was a failure vehicle which was picturised in this picture
Harnath and Jamuna are beautiful pair Good to hear this song any number of times enjoying with same soul touching feeling
Fantabulus and Enfield was assembled in Thiruvattior not very far from where I grew up. Indeed, Fantabulus was advanced for its time with self starter though it could not compete with Lambretta and Vespa and was discontinued. Enfield tried some simple models like Crusaders and mini Bullet but were all failures. Fury and Silver Plus (Zudapp) failed too. Now Enfield manufactured in India can be seen all over the world. Their sales have surpassed Harvey Davidson.
AM Raja gari voice chala బాగుంటుంది
ఇదీ నిజమైన ప్రేమ లోకం ఇప్పుడు అంతా మోసపూరిత మైనదీ
Hero haranadh action looks
Like original
వేల కట్టలేని పాటలు/నటన.👌 Yeshwanth naidu Bangalore 14/6/2021🙏
ఎంత అందమైన జంట
ఎంతఅందమైన మనసూ....ఈలాంటి అందమైన సినిమా లు తీస్తే మనమూ ఆనందంగా చూడొచ్చు
You tube వాళ్ల ధర్మ మా అని ఇవైనా చూస్తున్నాము
Ramadevi Gary meeru
Chala andanga tyelipinaru👌
Unforgettable memories with this one song nostalgia.. My childhood memories
సూపర్ హిట్ సాంగ్
What a handsome guy and what a shame, he wasn't meant to be what a sensation he could have been. Whenever I see his old movies wonder how one vice/addiction could destroy a career.
Kharma Phalam andi 🤦💆🙆
@@rampakala8357 chetulara cheskunnde.
Excellent song can hear any number of times
Ee cinema release appudu nenu rendo class chaduvuthunnanu. Nenu naa life lo 100 days poster Chusina first cinema idi. Nellore kanaka Mahal lo appudu chusanu...Ippatiki ...eppatiki...ever green song..
Very Very beautiful Song my childhood Song. Thanks so much 👌👍
,when this movie was released Then I was five years old .
Old is gold natural feelings expressions of eyes aa dressing waaaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏 malli raavu aa beautiful days
Ippudu generation love fake
@@sonushoaib6807 .
I haven't seen such a beautif uldynamic glamourous hero Harinth so far not born.
Beautiful song remembering old days
Old is gold that is g0lden ae
College days at NITW
ஓல்ட் இஸ் கோல்ட் மச்சி சாங்
Ever green song...old is always gold
Yes.
జమున గారి ఎక్సప్రెషన్స్ సూపర్ 2-2-21
అట్లా పాడే గాయనీ గాయకులు ఆ విధంగా నటించే నటీనటులు ఇక రారు. రాలేరు
సూపర్ sang
I like this song
@@balreddy6126 dtole
Ek
Deva
Handsome Haranadh
Butiful Jamuna garu
Wonder full Song
How can we forget olden melodious songs ,best pair in those days
ఒకప్పుడు హీరోయిన్ అంటే తెలుగు సంప్రదాయం చూపించేవాళ్ళు. ఇప్పుడు అర్ధనగ్న ప్రదర్శనలు చూపిస్తున్నారు
Telugu love songs of the movies between 1960s to 1980s were the best !
Beautiful song with good meaning
Evergreen 🌲n ever youthful not only this lyric, song n composition, but also those singers 👩🎤🎤n heri n heroine!
Vry mesmerizing even now!
The best ever romantic song of Tollywood. The male voice was rendered by PB Srinivas.
We should keep in mind the great lyric of Dr.Dasarathi gaaru
Anaatigeetaalul చూస్తుంటే అప్పటి వారుఆధృష్ట వంతులు
Life time memorable song 🌹🌷🙏
Haaaaaaa
Wow ...ఈ సాంగ్స్ లో చాలా మీనింగ్ వుంటుంది