Daily once I have been listening this special ghajal which is near to many human lives.and getting tons of relief. Thanks 👍🙏 for this precious ghajal గురువు గారు అండ్ సింగర్ జ్యోతి గారు
అవును తమ్ముడూ. స్వరకల్పన సినారె అని ఉంది వారి వీడియో లో. సంగీతం ఎస్. రాజేశ్వరరావు అని ఉంది. అందుకే ఈ వీడియోలో రచన, స్వరకల్పన : సినారె అనే రాసాను. అద్భుతమైన వారి గానం నచ్చింది కనుకనే అది పాడే ప్రయత్నం చేసాను ఒక శిష్యురాలిగా.
అసలు డా.సినారె వారి ఈ గజల్ ఆయన మధుర గళం లోనే విన్న నాడే , నాకు గజల్ పట్ల ఆసక్తి అంకురించింది . ఇప్పుడు మీ గళం లోనూ వారి గజల్ అంతే అందగించింది. అభినందనలు.
చాలా బాగా పాడారు అక్కయ్య... మీరు ఏ గజల్ ఐనా చక్కగా, శ్రావ్యంగా ఆలపించగలరు.. ఇది సినారే గారు కూర్చిన బాణీనే కదా... ఆయన గంభీరమైన గొంతులో చాలా ఘనంగా పలికిన గజల్ ఇది...భలే వుంటది ఈ గజల్ సారం...
ఎన్ని బాధలు వున్నా ఇలాంటి పాటలు వింటే అన్నీ మరచిపోతాం ,సినారే గారి రచనా బాగుంది నీ గాత్రం బాగుంది
WOW extraordinary👏👏👏
Chala superga alapincharu madam gajal
👏👏👏👏👏👏👏👏🌷
Daily once I have been listening this special ghajal which is near to many human lives.and getting tons of relief.
Thanks 👍🙏 for this precious ghajal గురువు గారు అండ్ సింగర్ జ్యోతి గారు
ఎంత అందంగా పాడారండి.... Beautiful
సినారే గారి గజల్ ను చాలా చక్కగా పాడారండి. అభినందనలు.
సి నా రే గారికి ధన్యవాదాలు,🙏🙏🙏 చాలా చక్కగా ఆర్ధ్రతగా ఆలపించారు గజల్ని అభినందనలు మీకు👏👏👏🌷🌷👍👍
సినారె గారి రచన
దివ్య జ్యోతి వెలుగు జిలుగులు
అద్భుతంగా ఉంది..అభినందనలు
💐💐🌱✍️🎤🙏🙏🙏
అత్యద్భుతమైన సినారే గజల్ కు అత్యద్భుతమైన స్వరకల్పన మరియు గానము జ్యోతిర్మయి గారికి హృదయపూర్వక అభినందనలు
చాలా చక్కగా పాడేరు.
Very good lyrical composition.. good attempt
చాలా సంవత్సరాల క్రితమే Dr. సి.నారాయణరెడ్డి గారు ఈ గజల్ ను స్వయంగా తానే అద్భుతంగా ఆలపించారు. సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు.
అవును తమ్ముడూ. స్వరకల్పన సినారె అని ఉంది వారి వీడియో లో. సంగీతం ఎస్. రాజేశ్వరరావు అని ఉంది. అందుకే ఈ వీడియోలో రచన, స్వరకల్పన : సినారె అనే రాసాను. అద్భుతమైన వారి గానం నచ్చింది కనుకనే అది పాడే ప్రయత్నం చేసాను ఒక శిష్యురాలిగా.
మీ గళం మధురాతి మధురం.
ఎంతో ప్రశాంతంగా ఆ గజల్ కు తగినట్లు మ్రోగింది మీ శ్రావ్యమైన గొంతు👌👌
థాంక్సండీ🙏
అసలు డా.సినారె వారి ఈ గజల్ ఆయన మధుర గళం లోనే విన్న నాడే , నాకు గజల్ పట్ల ఆసక్తి అంకురించింది . ఇప్పుడు మీ గళం లోనూ వారి గజల్ అంతే అందగించింది. అభినందనలు.
థాంక్యూ సో మచ్ వర్ఛస్వి గారు
Super papa
No words akka.. woderful
చాలా బావుందండీ..అభినందనలు
థాంక్సండీ పున్నమరాజు గారు🙏
ఎంత ఆర్ద్రంగా పాడారో!
గుండె గొంతులోకి వచ్చినట్లుంది
ధన్యవాదములు 🙏🙏
Nice composition
చాలా బాగా పాడారు అక్కయ్య... మీరు ఏ గజల్ ఐనా చక్కగా, శ్రావ్యంగా ఆలపించగలరు.. ఇది సినారే గారు కూర్చిన బాణీనే కదా... ఆయన గంభీరమైన గొంతులో చాలా ఘనంగా పలికిన గజల్ ఇది...భలే వుంటది ఈ గజల్ సారం...
అవును తమ్ముడూ. ఈ బాణీ సినారె గారు పాడినదే. ఆ మ్యూజిక్ ట్రాక్ మీదే పాడాను. స్పందన కు ధన్యవాదాలు
Super song
Excellent singing.... Sister...
Akka chala bagundi, thank you
Melody
Who came to do project on this 😅
Attandance here🙋♀️🙋♀️🙋♀️
Inka manchiga paadithey bagundedhi
madam garu, meeru inka videos petali, telugu kavitham sahityam kapadali
Definitely..thank you