వైజయంతి గారు మన సంస్కృతి వారసుడు అయిన అందునా బొబ్బిలి వారసుడని పరిచయం చేయటం చాలా గొప్ప అనుభూతి బహుధా ధన్య వాదాలు మీకు వారుకూడా ప్రజాదరణ కలిగి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షిన్స్తున్నాము
మా బొబ్బిలి లో బేబి నాయన అంటే ఏవరైనా చెప్తారు ..... బేబి నాయన అంటే .. .దాన కర్ణుడు , కష్టాలలో తోడుండే ఆపద్భాందవుడు , తోడుందే స్నేహితుడు . మనసున్న మహారాజు .. ఆఖరి ఊపిరి ఉన్నంతవరకు ఆయనకే నా ఓటు .
నా చిన్నతనంలో దిబ్బ వీధి జంక్షన్ వద్ద షేక్ నాజర్ గారి బొబ్బిలి యుద్ధం బుర్రకథ వినటం జరిగింది.నిజంగా ఎంతోఆవేశానికి ఆవేదన కు లోనయ్యాను.ఇప్పటికీ తలుచుకుంటే చాలా గర్వంగా ఉంటుంది.బొబ్బిలిని.
బేబీ నాయన గారు మాట్లాడుతుంటే వింటుంటే ఇంకాఇంకా వినాలని అనిపిస్తుంది ముఖ్యంగా బేబీ నాయనగారి నిండు తనం ఆయన వాక్కులో బొబ్బిలి చరిత్ర వింటుంటే చాలా తృప్తి గా అనిపిస్తుంది
🙏🌹ఇంటర్వ్యూ చాలా బాగుంది. మా బేబీ నాయనగారి మూర్తిమత్వం ప్రతిబింభించింది. అమ్మగారు చక్కటి పద్ధతి లో ప్రశ్నలడిగారు. *బొబ్బిలి *వీణ* గురించిన ప్రస్తావన మరింతగా ఉంటే బాగుండేది. జయ్ జయ్ వేణుగోపాలా జయ్ బొబ్బిలి.🙏
ఇంటర్వూ ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగింది. అభినందనలు నమస్సులు 🙏 ఆయన ప్రస్తావించిన 'గుళ్ళ సీతారామపురం గ్రామానికి నేను చాలా కాలం క్రితం ఆఫీసు పని మీద వెళ్ళాను. ఆ సమయంలో శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకొని తరించాను. చాలా పురాతనమైనది, విశాలమైన ప్రాంగణం. ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు ఆసక్తి ఉంటే దర్శించుకోదగిన ఆలయం. (ప్రసిద్ధమైన బొబ్బిలి వీణ గురించి కూడా ఒక చిన్న ప్రస్తావన ఉంటే బాగుండేది)
ఇంకా చాలా విశేషాలను రప్పించలేకపోయారనీ నా భావన.ప్రస్తుతం బొబ్బిలి చరిత్రను తెలిపే గ్రంథాలు లేకపోవడం చాలా బాధాకరం.ఇంటర్వ్యూ ఇద్దరి సంస్కారవంతులమధ్యన జరగడం దీనిలోని ప్రత్యేకత
🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir!మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే మీ వంశం వారు ఎంత గొప్పవారో, ఎంత మంచివారో అర్ధం అవుతుంది sir!మిమ్మల్ని చూడాలని, కలవాలని ఉంది. అవకాశం ఉంటుందా!!?????కల్పితాల వల్ల నిజాలు తెరమరుగవుతాయి!!?????
Respected Baby Nayana Raja gariki! Okappudu nenu mee kota visit chesanu. Adhbutam!.veerochitam! Meeru 24 jan / dasahra ki jarige mee sampradaya formalities video chesi you tubelo pettagalaru.
నాకు చరిత్ర అభిమాన విషయం. నాకిపుడు డెబ్భైఅయిదు. బొబ్బిలి చరిత్రను, తాండ్ర పాపారాయుడి వీరత్వాన్ని బుఱ్ఱకథలలో విని ఆవేశం ఊగిపోయిన తరంలోనివాడిని. నేను బ్రాహ్మణ కుటుంబం వాడిని. నాది బొబ్బిలి కాదు. నాకు వాళ్ళెవరూ తెలియదు. కానీ ఆ వీరత్వమూ, ఆత్మాభిమానమూ నన్ను పరవశుడిని చేస్తాయి. గొప్ప ఇంటర్వ్యూ. మనస్సు బరువైపోయింది. రాజావారికి వందనాలు. 🙏 వైజయంతి గారికి అభినందనలు.
Babynayana Sir.Respects. Your and Vija nanti madam ideas towards our Andhra History should be ventilated thro'our Education. It is essential to know our history to our future generations.Regards.
Vyjanthigaru excellent interview.....chusara ma abhimanam antaru mee interviews educativega indepth subjective ga vuntayante... Rajavaru kuda ade chepparu... you should accept it... we love you
Such a amazing, humble, genuine interview is exceptional. Hrudayapoorvaka Namaskrutulu iddariki..🙏🌱🙏 Enni saarlu choosamo aaa Bobbli yudham Naatika, cinema, harikadha. Ippatiki goose bumps. JAI BHARAT JAI JAWAN JAI KISAN 🌱🙏🎊🪂 Sincere appreciation and thanks to VYUS for this wonderful video.🦩🎊 having 2 wonderful.. Dr Purana panda Vyjayanthigaru and Baby Nayanagaru of Bobbli Aasthanam. 🎊🙏
రాజా వారు చెప్పినట్టు దురదృష్టమో లేదా విధి వైపరీత్యం తెలియదు కానీ మాకు విజయనగరం మరియు బొబ్బిలి మాకు రెండు కళ్ళు. ఇవి ఎప్పటికీ గొప్ప రాజవంశాలు. ఇది ఎప్పటికీ గొప్ప చరిత్ర.❤❤❤❤❤❤❤❤❤
"నాయన గారు! మా ముత్తాత గారు! శ్రీ .పట్నాయక సూర్యనారాయణ కవి గారు! మీ ఆస్థానంలోనే, సు కవిగా గుర్తింపు పొందారు, ఇప్పటికీ జగన్నాధపురం లో ఉన్న పక్కి వారు, మా బంధువులే, విధి లిఖితం-- బొబ్బిలి యుద్ధం జరగకుండా ఉండి ఉంటే!? ఎంత గొప్పగా ఉండేదో కదా!? అని మా కనిపిస్తూ ఉంటుంది! మా విజయనగర పూసపాటి వంశం వారు, చేసిన సత్కర్మ ఫలాలే! ఆ వంశాన్ని కాపాడుతూ వస్తున్నాయి! ముఖ్యంగా"మా ఉత్తరాంధ్ర జిల్లాల, కల్పవల్లి, మా ముత్త ముత్త ముత్త అమ్మమ్మ గారు (పైడితల్లమ్మ తల్లి), ఆశీస్సులే కాపాడుతూ ఉన్నాయి."ధర్మో రక్షతి రక్షితః"
మాది మచిలీపట్నం. మా ఊర్లో మా వంశన్థుల ఆధ్వర్యంలో కొన్ని తరాలుగా బొబ్బిలి యుద్ధం సందర్భముగా ఇక్కడికి తీసికొని వచ్చిన వేణుగోపాలస్వామి వారు బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం గా పిలవబడే ఆలయం చాలా దృష్టాంతరం కలదిగా వెలిసిల్లుచున్నది. మేము చెప్పుకునే ఆలయ చరిత్ర 54. వపాయింటు నుంచి రాజాగారి నోటి ద్వారా విన్నాము. ఎప్పటినుంచో సరైన సమాధానం కోసం ఇన్నాళ్లు చూస్తున్నా
బేబీ నాయన గారు 🙏 Sir మీ మాటలో మాటల్లో రాజసం కనిపిస్తుంది సాధారణం గా పిల్లలకు పెద్దల అలవాట్లు పోలికలు వస్తాయి అంటారు అలా మీకు ఎవరి పోలికలు వచ్చాయో తెలుపగలరు
ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత బొబ్బిలి రాజా వారికి తలవంచి నమస్కారం చేయాలనిపించింది. దేశ సంస్కృతి కోసం సాంప్రదాయాల మీ కృషి అనన్యం,
ఒక చిన్న సంశయం ఇంత గొప్ప వారసత్వం వ్యక్తిత్వం కల్గిన మీరు వైస్సార్సీపీ లో ఎలా చేరారు రాజు గారు. కానీ త్వరగానే బయటకి వచ్చారు. మీ స్థాయికి అది తగని పార్టీ అని గుర్తించారు. ధన్యవాదాలు.
బొబ్బిలి యుద్ధం తర్వాత అప్పటికే చిన్న పిల్లాడు గా ఉన్న మల్లమదేవి ,రంగారావు ల కుమారుడు ఏమయ్యూడు బొబ్బిలి కి రాజు అయినారా అన్న ప్రశ్న అడిగి ,జవాబు రాబట్టితే బాగుండేది.
సోదరిగారికి నమస్సులు నాపేరు సత్యవతి ఈ చరిత్రలు మసిపోకుండా భావి తరాలకు తెలవాలంటే ఒక్కో తరగతి లో ఒక్కో వంస చరిత్ర పెట్టాలి adi రాజకీయ నాయకులూకాదు విద్యశాఖకి తెలియ చేసుకుని విన్నపాలద్వారా వత్తిడిద్వారా తీసుకురావాలి ఏమైజబా తప్పుగా మాట్లాడితే క్షమించ వలెను
"నాయన గారు!? మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ! చరిత్ర గురించి ప్రయత్నం చేయడంలో తప్పు ఏమాత్రం లేదు! కాకపోతే! స్వల్ప ప్రయోజనాల కోసం! మహాభారత గ్రంధంలో భీష్ముని పాత్ర! పోషించడమే! అత్యంత విచారకరం! మీకు! మీ కులదైవమైన శ్రీ వేణుగోపాలస్వామి! ఆశీస్సులు, అండ దండలు ఉండబట్టే, మీకు గొప్ప సంస్కారం అబ్బింది."ఇది నిజంగా! మీ పూర్వజన్మ సంస్కార ఫలమే!?.
బేబీ నాయన గారి నాయత్వo వర్ధిల్లాలి.
జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం 🎉🎉🎉🎉🎉
బేబీ నాయన గారు దాన గుణము, అడిగిన వారికీ సహాయం చేస్తారని, అంతకంటే మంచి మనిషి అని విన్నాను. ప్రజలతో కలిసిపోతారు. బొబ్బిలి ప్రజల హృదయలలో ఉన్నారు.
వైజయంతి గారు మన సంస్కృతి వారసుడు అయిన అందునా బొబ్బిలి వారసుడని పరిచయం చేయటం చాలా గొప్ప అనుభూతి బహుధా ధన్య వాదాలు మీకు వారుకూడా ప్రజాదరణ కలిగి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షిన్స్తున్నాము
ధన్యవాదాలండీ. ఆయన సహృదయుడు. మృదుభాషి. నిరాబంబరుడు.
మూసబోసిన నిలువెత్తు సంస్కారం ఈయన సొంతం! ఎంత సాత్వికమైన భాష! మీకు, మీ సంస్కారానికి మా నమస్సుమాంజలులు!🙏🙏🙏
అవునండీ
చాలా మర్యాదగా హుందాగా మాట్లాడారు
మా బొబ్బిలి లో బేబి నాయన అంటే ఏవరైనా చెప్తారు .....
బేబి నాయన అంటే ..
.దాన కర్ణుడు ,
కష్టాలలో తోడుండే ఆపద్భాందవుడు ,
తోడుందే స్నేహితుడు .
మనసున్న మహారాజు ..
ఆఖరి ఊపిరి ఉన్నంతవరకు ఆయనకే నా ఓటు .
నాటి చరిత్ర ని నేటికీ సజీవంగా ఉంచడానికి మీరు చేసిన కృషి చాలా abhinanadaneeyam🙏
ఇంటర్వ్యూ చాలా హాయిగా సాగింది.. నిర్మలంగా ఉంది !
ధన్యవాదాలు
నా చిన్నతనంలో దిబ్బ వీధి జంక్షన్ వద్ద షేక్ నాజర్ గారి బొబ్బిలి యుద్ధం బుర్రకథ వినటం జరిగింది.నిజంగా ఎంతోఆవేశానికి ఆవేదన కు లోనయ్యాను.ఇప్పటికీ తలుచుకుంటే చాలా గర్వంగా ఉంటుంది.బొబ్బిలిని.
బేబీ నాయన గారు మాట్లాడుతుంటే వింటుంటే ఇంకాఇంకా వినాలని అనిపిస్తుంది ముఖ్యంగా బేబీ నాయనగారి నిండు తనం ఆయన వాక్కులో బొబ్బిలి చరిత్ర వింటుంటే చాలా తృప్తి గా అనిపిస్తుంది
🙏🌹ఇంటర్వ్యూ చాలా బాగుంది. మా బేబీ నాయనగారి మూర్తిమత్వం ప్రతిబింభించింది. అమ్మగారు చక్కటి పద్ధతి లో ప్రశ్నలడిగారు. *బొబ్బిలి *వీణ* గురించిన ప్రస్తావన మరింతగా ఉంటే బాగుండేది. జయ్ జయ్ వేణుగోపాలా జయ్ బొబ్బిలి.🙏
ఇంటర్వూ ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగింది. అభినందనలు నమస్సులు 🙏 ఆయన ప్రస్తావించిన 'గుళ్ళ సీతారామపురం గ్రామానికి నేను చాలా కాలం క్రితం ఆఫీసు పని మీద వెళ్ళాను. ఆ సమయంలో శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకొని తరించాను. చాలా పురాతనమైనది, విశాలమైన ప్రాంగణం. ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు ఆసక్తి ఉంటే దర్శించుకోదగిన ఆలయం. (ప్రసిద్ధమైన బొబ్బిలి వీణ గురించి కూడా ఒక చిన్న ప్రస్తావన ఉంటే బాగుండేది)
సంస్కారముతో మిళి తమైన వ్యక్తిత్వం కదా..👌👍🤝👏🙌
Baby Nayana Garu.Yes Bobbili history should be introduced in the school books as it inspires many young people to salute our history our heritage.🙏
ఇప్పుడే చూడటం మొదలుపెట్టాను. మొదట్లో చూపిన అక్కడి దృశ్యాలు అద్భుతం.
ఇంకా చాలా విశేషాలను రప్పించలేకపోయారనీ నా భావన.ప్రస్తుతం బొబ్బిలి చరిత్రను తెలిపే గ్రంథాలు లేకపోవడం చాలా బాధాకరం.ఇంటర్వ్యూ ఇద్దరి సంస్కారవంతులమధ్యన జరగడం దీనిలోని ప్రత్యేకత
Great personality........u have nayana sir
ఉష శ్రీ గారి గొప్పతనం మీ ద్వారా తెలిసింది. ఉష శ్రీ గారంటే నాకు వీరాభిమానము.
చిలకలపూడి లో వుంది వేణుగోపాలస్వామి దేవాలయం. బొబ్బిలి / సంతాన వేణుగోపాలుడు అంటారు
Babynayana is a great human being 🙏
Thank you Vyjayanthi gaaru for sharing this interview 🙏
Thank you
Humility always wins... your humble words won the hearts of many. Wonderful presentation. Tq
కృష్ణంరాజు గారు చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి అప్పటి లోనే (1986) "Tandrapaaparayudu" దర్శకరత్న దాసరి గారి తో చరిత్ర చాలా చక్కగా చూపించారు ❤
Baby Nayana garu very humble ness and very honest person.Venugopala swamy bless him very much.
మీ మాటలు అద్భుతం
తాండ్ర పాపరాయుడు గారు గురించి,బేబినాయనా గారి మాటలతో,ఓక విడియూ చేయండి
Sure
మంచి వ్యక్తిత్వం నాయన గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir!మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే మీ వంశం వారు ఎంత గొప్పవారో, ఎంత మంచివారో అర్ధం అవుతుంది sir!మిమ్మల్ని చూడాలని, కలవాలని ఉంది. అవకాశం ఉంటుందా!!?????కల్పితాల వల్ల నిజాలు తెరమరుగవుతాయి!!?????
Respected Baby Nayana Raja gariki!
Okappudu nenu mee kota visit chesanu. Adhbutam!.veerochitam!
Meeru 24 jan / dasahra ki jarige mee sampradaya formalities video chesi you tubelo pettagalaru.
Wonderful programme madam
మా అమ్మమ గారి ఊరు❤🙏👏 నాకు ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇక్కడ ఇల్లు కొంటాను
Such a nice human being ..............Thank You for This Interview Both of You
నాకు చరిత్ర అభిమాన విషయం. నాకిపుడు డెబ్భైఅయిదు. బొబ్బిలి చరిత్రను, తాండ్ర పాపారాయుడి వీరత్వాన్ని బుఱ్ఱకథలలో విని ఆవేశం ఊగిపోయిన తరంలోనివాడిని.
నేను బ్రాహ్మణ కుటుంబం వాడిని. నాది బొబ్బిలి కాదు. నాకు వాళ్ళెవరూ తెలియదు. కానీ ఆ వీరత్వమూ, ఆత్మాభిమానమూ నన్ను పరవశుడిని చేస్తాయి.
గొప్ప ఇంటర్వ్యూ. మనస్సు బరువైపోయింది. రాజావారికి వందనాలు. 🙏
వైజయంతి గారికి అభినందనలు.
ధన్యవాదాలండీ
అమ్మ ప్రశ్నవిదానం చాలబాగుంది
చాలా మంచి ఇంటర్యూ
Babynayana Sir.Respects. Your and Vija nanti madam ideas towards our Andhra History should be ventilated thro'our Education. It is essential to know our history to our future generations.Regards.
Correct and great interview
Vyjanthigaru excellent interview.....chusara ma abhimanam antaru mee interviews educativega indepth subjective ga vuntayante... Rajavaru kuda ade chepparu... you should accept it... we love you
Thank you so much
Great Sir. I am a student of RAJAH R.S.R.K. RANGA RAO COLLEGE.
BOBBILI.
ఆధునిక తెలుగు రచయితలు, సినిమా రంగం చరిత్ర లేని జాతులకు కృత్రిమంగా తయారుచేసే పనిలో ఉన్నారు, ఎంతో ఘనమైన చరిత్రను కలిగి వున్న వెలమలని విస్మరిస్తున్నారు
Such a amazing, humble, genuine interview is exceptional. Hrudayapoorvaka Namaskrutulu iddariki..🙏🌱🙏
Enni saarlu choosamo aaa Bobbli yudham Naatika, cinema, harikadha.
Ippatiki goose bumps.
JAI BHARAT JAI JAWAN JAI KISAN 🌱🙏🎊🪂
Sincere appreciation and thanks to VYUS for this wonderful video.🦩🎊
having 2 wonderful.. Dr Purana panda Vyjayanthigaru and Baby Nayanagaru of Bobbli Aasthanam. 🎊🙏
2024 lo TDP+Janasena government lo maa baby Nayana garu, minister pakka avvutaru....Jai baby Nayana garu
Chala bagundi Anjali garu. వేణుగోపాల స్వామి టెంపుల్ చూపిస్తారు అనుకున్నాము.
Very detailed… and very well explained the facts and interesting aspects of piece of history… by RVSKK RangaRao garu…
రాజా వారు చెప్పినట్టు దురదృష్టమో లేదా విధి వైపరీత్యం తెలియదు కానీ మాకు విజయనగరం మరియు బొబ్బిలి మాకు రెండు కళ్ళు. ఇవి ఎప్పటికీ గొప్ప రాజవంశాలు. ఇది ఎప్పటికీ గొప్ప చరిత్ర.❤❤❤❤❤❤❤❤❤
Baby Ayala very impressive person.🙏🏼🌼🍋💐👍
చాలా మంది యాంకర్ ల ముద్దు ముద్దు మాటలు కాకుండా. హాయి గా హోమ్ ల్లి గా ఉంది మి ఇంటర్వ్యూ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I belong to Jataprole/Kollapur brach of Recherla gotra ,So technically Baby Nayana would be my distant Cousin. Nice..
"నాయన గారు! మా ముత్తాత గారు! శ్రీ .పట్నాయక సూర్యనారాయణ కవి గారు! మీ ఆస్థానంలోనే, సు కవిగా గుర్తింపు పొందారు, ఇప్పటికీ జగన్నాధపురం లో ఉన్న పక్కి వారు, మా బంధువులే, విధి లిఖితం-- బొబ్బిలి యుద్ధం జరగకుండా ఉండి ఉంటే!? ఎంత గొప్పగా ఉండేదో కదా!? అని మా కనిపిస్తూ ఉంటుంది! మా విజయనగర పూసపాటి వంశం వారు, చేసిన సత్కర్మ ఫలాలే! ఆ వంశాన్ని కాపాడుతూ వస్తున్నాయి! ముఖ్యంగా"మా ఉత్తరాంధ్ర జిల్లాల, కల్పవల్లి, మా ముత్త ముత్త ముత్త అమ్మమ్మ గారు (పైడితల్లమ్మ తల్లి), ఆశీస్సులే కాపాడుతూ ఉన్నాయి."ధర్మో రక్షతి రక్షితః"
Very nice interview medam thank you 🙏🙏🙏👌👌
SIR CHEPPINA BOBBILI VENUGOPALA SWAMY VAARI TEMPLE MACHILIPATNAM LONI NIZAMPETA LO VUNNADI
Best interview,information.🙏🏼🙏🏼🙏🏼💐👍
అద్భుతమైన, ఎంత విపులమైనది
మీరిచ్చిన చరిత్ర అవగాహన, విషయ పరిజ్ఞానం కు జోహార్లు...
Very nice NANI garu. You have given detailed information about BOBBULI raja RAJA family history .
.
మాది మచిలీపట్నం. మా ఊర్లో మా వంశన్థుల ఆధ్వర్యంలో కొన్ని తరాలుగా బొబ్బిలి యుద్ధం సందర్భముగా ఇక్కడికి తీసికొని వచ్చిన వేణుగోపాలస్వామి వారు బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం గా పిలవబడే ఆలయం చాలా దృష్టాంతరం కలదిగా వెలిసిల్లుచున్నది. మేము చెప్పుకునే ఆలయ చరిత్ర 54. వపాయింటు నుంచి రాజాగారి నోటి ద్వారా విన్నాము. ఎప్పటినుంచో సరైన సమాధానం కోసం ఇన్నాళ్లు చూస్తున్నా
You r great Sir
Manasunna Maharaju Baby Nayana garu
బేబీ నాయన గారు 🙏
Sir మీ మాటలో మాటల్లో రాజసం కనిపిస్తుంది సాధారణం గా పిల్లలకు పెద్దల అలవాట్లు పోలికలు వస్తాయి అంటారు అలా మీకు ఎవరి పోలికలు వచ్చాయో తెలుపగలరు
Emotional.hart touch ing Jai bobbili
Very informative, important interview done in a favourable way
Really great person sir I will meet you soon 🙏🎉👍👌
ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత బొబ్బిలి రాజా వారికి తలవంచి నమస్కారం చేయాలనిపించింది. దేశ సంస్కృతి కోసం సాంప్రదాయాల మీ కృషి అనన్యం,
Excellent interview madam,Raju gariki Namassulu Great leader
Namaskaramulu,vaijayanti gari gari baobbili rajagaritho mukatakamtntho mukhi asakthiga unnadi.andralo putti perigina,andrulamaina meecharitra yentho vivaraalatho unnadi ippudu telusukunnaru.chakkati charitranu ippatikainapusthakalarupena market cheyagaligithe baguntndemo vai jayanti gari matamulo puranapanda deekshithulu marala dhwani vinapadutondi,santhosham..ssrao 85 years guntur...
ఒక చిన్న సంశయం ఇంత గొప్ప వారసత్వం వ్యక్తిత్వం కల్గిన మీరు వైస్సార్సీపీ లో ఎలా చేరారు రాజు గారు. కానీ త్వరగానే బయటకి వచ్చారు. మీ స్థాయికి అది తగని పార్టీ అని గుర్తించారు. ధన్యవాదాలు.
Pl show the tombs of historical legends Sri Ranga rayudu raja garu, Thandie paparaydu garu n their original photos
Great memories mam and babi garu
Very good and excellent interview. ❤❤❤
Wonder full interview madam
Very nice programme
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥🙏🙏🙏👌
Happy you are doing very unique interviews. Congratulations
Thank you
Great words by baby sir
We should bring it. Bobbili vijayanagaram pithapuram venkatagiri all
Excellent 👌👌🙏🙏🙏👏👏👏
Nayanagaru Ashok rajugaru what a great man's
super interview
Vai Jayanthi garu chala bavundi
బొబ్బిలి యుద్ధం తర్వాత అప్పటికే చిన్న పిల్లాడు గా ఉన్న మల్లమదేవి ,రంగారావు ల కుమారుడు ఏమయ్యూడు బొబ్బిలి కి రాజు అయినారా అన్న ప్రశ్న అడిగి ,జవాబు రాబట్టితే బాగుండేది.
సార్ రాజు..గారితో కొద్దిగా పరిచయం.. ఎవరు ఏది అడిగినా సహాయం చేయడము.. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజు లు.. గొప్పతనం అది 🙏🙏🙏🙏
Good information. Thanks madam.
Very interesting history..
Wowsuper mom ❤1
Sir CHEPPINA BOBBILI VENUGOPALA SWAMY TEMPLE MACHILIPATNAM LONI NIZAMPETA LO VUNDI
WELL SAID RAJA GARU
Wonderful interview
Thank you
Thank you Babynayana garu
ప్రాంగ్మహల్ అంటే తూర్పు భవనం
Namaste Raja garu.
Na chinnappu nenu bobbili yudha sthambhamu, venu gopala Swamy temple, guest house anni chusanu Naku ippatiki bobbili I like
Jai babynayan next pakka MLA
Good job
అప్పుడు racharikam లో democracy ఉండేది.
ఇప్పుడు democracy లో niyantrtvam ఉంది.
అప్పుడు పాలకులు ప్రజారాజ్యం క్షేమము dhyeyangaa palinche వాళ్లు
True
Enni janmalu ettuna mii runam bobbili prajalu teerchukoleru nayanagaru 🙏🙏🙏
Jai baby nayana
బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవస్థానం నిజాంపేట్ మచిలీపట్నం.
At the instance of Royal family,Bobbili got Sugar factory ,School,College,fire station,ITI, wide roads. Very much fortunate.
సోదరిగారికి నమస్సులు నాపేరు సత్యవతి ఈ చరిత్రలు మసిపోకుండా భావి తరాలకు తెలవాలంటే ఒక్కో తరగతి లో ఒక్కో వంస చరిత్ర పెట్టాలి adi రాజకీయ నాయకులూకాదు విద్యశాఖకి తెలియ చేసుకుని విన్నపాలద్వారా వత్తిడిద్వారా తీసుకురావాలి ఏమైజబా తప్పుగా మాట్లాడితే క్షమించ వలెను
బొబ్బిలివంశం వారంటే వారు తెలియకపోయినా వారంటే నాకు మా కుటుంబానికి చాలా గౌరవం
"నాయన గారు!? మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ! చరిత్ర గురించి ప్రయత్నం చేయడంలో తప్పు ఏమాత్రం లేదు! కాకపోతే! స్వల్ప ప్రయోజనాల కోసం! మహాభారత గ్రంధంలో భీష్ముని పాత్ర! పోషించడమే! అత్యంత విచారకరం! మీకు! మీ కులదైవమైన శ్రీ వేణుగోపాలస్వామి! ఆశీస్సులు, అండ దండలు ఉండబట్టే, మీకు గొప్ప సంస్కారం అబ్బింది."ఇది నిజంగా! మీ పూర్వజన్మ సంస్కార ఫలమే!?.
Bobbili charithra patya pusthakalalo pettinchandi