బొబ్బిలి రాజుల కాలం నాటి కోటలు.. ఆయుధాలు | Baby Nayana Full Interview | BOBBILI |@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 176

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 9 місяців тому +23

    అద్భుతంగా వుంది సర్ ఆనాటి వైభవం రాజా వారి సంస్థానం బాగా చూపించారు ధన్యవాదాలు

  • @bhagavandas6245
    @bhagavandas6245 9 місяців тому +27

    బేబీ నాయన గారు చాలా మంచి వ్యక్తి అందరికీ సహాయపడే వ్యక్తి

  • @jvneditz4310
    @jvneditz4310 9 місяців тому +22

    ముందుగా బొబ్బిలి రాజా వారికీ కృతజ్ఞతలు నేను చాలాసార్లు బొబ్బిలి కోట వీడియోలు చూసాను కానీ ఈ సారి చాలా అదృష్టవంతుణ్ణి బొబ్బిలి రాజా వారే దగ్గర ఉండి మొత్తం చరిత్ర వివరించటం మరొక్కసారి కృతజ్ఞతభివందనలు బొబ్బిలి రాజవారికి చాలా సంతోషంగా ఉంది

  • @vidyasivaprasad8495
    @vidyasivaprasad8495 7 місяців тому +25

    Sir, ఈ మధ్య కాలం లో నేను ఓపికగా చూసిన ఇంటర్వూ ఇదే sir, dhanyvadhalu bebbuli Raja varu.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 9 місяців тому +15

    ఎన్నో ఎన్నాన్నో తెలియని విశేషాలు చాలా చక్కగా హుందాగా వివరించారు. మంచి ఇంటర్వ్యూ. బొబ్బిలి కోట , గెస్ట్ హౌస్ లోపల దృశ్యాలు చూసే భాగ్యం కలిగింది. అంజలి గారు ఇటీవల చేసిన ఇంటర్వ్యూ లలో ఇదొక చక్కటి సమాచారం తో కూడిన ఇంటర్వ్యూ.

  • @godabaramachandrarao6586
    @godabaramachandrarao6586 7 місяців тому +4

    ఈ వీడియో చూడడం వల్ల, బొబ్బిలి లో ఉంటూ కూడా, తెలియని విషయాలు చాలా తెలుసుకోవడం జరిగింది. Thank you Baby Nayana

  • @gowrilaxmigovindu6580
    @gowrilaxmigovindu6580 9 місяців тому +25

    ముందుగా గౌరవ నీ రోజులైనా బొబ్బిలి మహా రాజు గారు నమస్తే నమస్తే నమస్తే సూపర్ కోట చరిత్ర పూర్వీకులు తరతరాలు పెద్ద లు వారి చరిత్ర లూకాపాడుతూ అన్ని చరిత్ర అంతా మ్యూజియం గా ఉంచినందుకు మీకు ధన్యవాదాలు రా జుగారూఇంత. చరిత్రను కాపాడు తూ సింపుల్గా ప్రజలలో అందరినీ సమానంగా ప్రజలందరూ నా వాళ్ళని వున్న మీరు చాలా గొప్ప విషయం మీకు వందనం శుభాకాంక్షలు సూపర్ సాయి రాం జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జైజై

    • @SanthoshamK-b7k
      @SanthoshamK-b7k 8 місяців тому

      Tajmahal is ever...
      Taj Krishna is never..

  • @gopalrao2098
    @gopalrao2098 9 місяців тому +6

    చాలా గొప్ప ఇంటర్వ్యూ. ఏ భేషజాలు లేకుండ బేబీ నాయన గారు చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు

  • @kishoreBobbili
    @kishoreBobbili 9 місяців тому +9

    బేబీ నాయన గారు చాలా చక్కగా వివరించారు బొబ్బిలి సంస్థానం వివరాలను. ధన్యవాదాలు

  • @taladaramakrishna7435
    @taladaramakrishna7435 9 місяців тому +15

    బొబ్బిలి రాజవంశస్తుల చరిత్రను ప్యాలెస్ లను వారు వాడిన ఆయుధాలను వారు జయించిన అడవి జంతువులను ఉపయోగించిన కార్లను వారు పాల్గొన్న సమావేశాల ఛాయా చిత్రాలతో రూపొందించిన మ్యూజియం ను అద్భుతంగా నిర్మించిన బొబ్బిలి కోటను వివరించిన శ్రీ బేబీ నాయన గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @syam57
    @syam57 8 місяців тому +9

    బొబ్బిలియుద్ధం సినిమా తప్ప మరే జ్ఞానం లేని నాకు ఆ వంశస్థుడు మాట్లాడుతూ వుంటే మైమరచి వింటూ చూసాను. Thank you for this memorable interview.

  • @mrslakshmi.y6125
    @mrslakshmi.y6125 8 місяців тому +3

    ఇంత గొప్ప వంశానికి వారసుడు మీ రక్తం అయి ఉండాలి. 11:17

  • @gopikrishna1757
    @gopikrishna1757 9 місяців тому +31

    మాది వెంకటగిరి sir, బొబ్బిలి రాజా లతో వెంకటగిరి రాజాలకు వున్న సంబందం వింటుంటే చాలా ఆనందం వేసింది.... ఇక్కడ కూడా రాజలకు పార్టీ లకు అతీతంగా అంతే గౌరవం ఇస్తారు.... ❤ Ur simplicity

    • @Sureshbabuenglish
      @Sureshbabuenglish 9 місяців тому +1

      Super

    • @ukrishnamurthy
      @ukrishnamurthy 9 місяців тому +2

      Share khan. Name was named as Bobbili ..FRENCH and BRITISH zamindars were illegal children of Muslim British French . Even now you can see churches in these PSUDO RAJUS ..Muslim pharamaana and Meenabazar dances ....

    • @NanajiPunyapu
      @NanajiPunyapu 9 місяців тому +1

      ​@@ukrishnamurthyïjjhúuúuhhhhhhhhúúúúúúúúúhh hu a

    • @sganesh9246
      @sganesh9246 8 місяців тому

      😊😊​@@Sureshbabuenglish

  • @chkrupavaram7388
    @chkrupavaram7388 9 місяців тому +12

    బొబ్బిలి వంశ ఘనకీర్తిని ఇనుమడింప చేసిన విలువైన జ్ఞాపకాలు చూపించారు. నాయన గారి వివరించిన తీరే వారి ఉన్నతికి తార్కాణం

  • @MudiliSobharani
    @MudiliSobharani 6 місяців тому +1

    Being an antiquarian just loved this alot😍 and truly hats off for the great engineers 🫡of ancient time
    Every one should visit this place if you have time 😊Coz I have visited last week it was a great experience 😃 The history of them may inspire most of us🫡
    Finally, what I'm saying is there are so GREAT 😌🙏

  • @sankararaobalaga5618
    @sankararaobalaga5618 9 місяців тому +2

    Awesome inspired ...great to know lot about our mother land thru u raja varu....best wishes for ur upcoming elections....u will sure win...we r with you Raja varu .sree Babay Nayana garu🎉🎉🎉

  • @ramjichilakalapudi5792
    @ramjichilakalapudi5792 9 місяців тому +17

    Sir 🙏
    మీలో హుందాతనం మరియు మాటలో రాజసం ఉట్టి పడుతోంది

  • @rkramky5613
    @rkramky5613 9 місяців тому +4

    What a obedience sir 👏👏👏👏👏

  • @PattapagaluKatamaraju
    @PattapagaluKatamaraju 8 місяців тому

    Chala chakkaga chepparu sir...Jai srimannarayana 🙏🙏🙏

  • @Canikissyou-o1d
    @Canikissyou-o1d 9 місяців тому +6

    Thanks to the channel for showing the greatness of Bobbili Dynasty
    Respect to Baby Nayana Sir for his humbleness and Down to earth Mannerism 👏👏👏

    • @giradalakshmunaidu
      @giradalakshmunaidu 9 місяців тому +1

      Good job pitru దేవతల ఆశీస్సులు kalgLi

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu2272 7 місяців тому +2

    It is very interesting and taken us back to the past.Raja varu narrating the story is good .Rajah of Bobbili was our premier of Madras province.
    While Rajah varu is a man of detail with good memory, I would like to add that Photo of Second Round table conference includes Sri Madan mohan malvia and Sri Rangaswami aiyangar sitting next to Gandhiji. There was neither sri VV Giri Nor S Radhakrishnan.

  • @d.somesh1380
    @d.somesh1380 5 місяців тому

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు చాలా ఆనందం పొందాను....🙏🏻🙏🏻🙏🏻

  • @rameshkolluri9178
    @rameshkolluri9178 6 місяців тому

    చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు sir మొత్తం బొబ్బిలి సంస్థానం గురించి అన్ని కమర్షియల్ అయిన ఈ రోజుల్లో మీరు ఇంకా ఆ పాత మధురాలు ముందు తరాలకి అందించడానికి చాలా భద్రం గా ఉంచారు sir

  • @sureshgompa7070
    @sureshgompa7070 6 місяців тому

    super sir mam meeru nice interview chesaru baby sir one second kuda miss avakunda chusa sir your so great thanks for the good information

  • @ramaraokoduri9514
    @ramaraokoduri9514 4 дні тому

    Sir e veediyodwara bobbilirajavari charitra mottam
    Teliyachesinanduku hrudayapurvaka namssumajulu
    Chalasantooshamutotteluputnnanu

  • @padmajapamidi7319
    @padmajapamidi7319 9 місяців тому +2

    Very good and interesting interview.Thanks to Baby Nayana garu for explaining the Bobbili dynasty, their fort and museum

  • @teluprasad9904
    @teluprasad9904 2 місяці тому

    Baby nayana great king of Bobbili, India we praise your story and kingdom and your braveness I like simplicity yours great king nenu vacchanu Bobbi liki gani Kota chudaledu

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 9 місяців тому +1

    Great narration of your Honorable family Raja Garu I visited Venkatagiri fort and saw Rajas of Venkatagiri. I personally met Sri VAK Rangarao garu at Chennai had a small chat when I was young around 18 years He explained about many music records of cinema.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivanagarajumerugumala
    @sivanagarajumerugumala 8 місяців тому +3

    అంత గొప్ప ఆస్తిపాస్తులు, పేరు , చరిత్ర కలిగిన మాటామాటా కి అమ్మ అమ్మ అని సంబోధిస్తున్నారు ఎంత గొప్ప వారు మీరు

  • @d.somesh1380
    @d.somesh1380 5 місяців тому

    రాజు గారు 🙏🏻 యెంత సామాన్యంగా మాట్లాడుతున్నారు 🙏🏻 మీ గొంతు సంగీత స్వరం 💝

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 9 місяців тому

    Great video..ప్రతీ వారూ చూడవలసిన చరిత్ర..
    బేబీ నాయన గారు చాలా హుందాగా కనిపించారు.. మాట్లాడారు..❤

  • @galipochaiah7892
    @galipochaiah7892 2 місяці тому

    Thank you BabyNayanaGaru

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 9 місяців тому +3

    Wow great person

  • @srikanthchilakamarri9957
    @srikanthchilakamarri9957 2 місяці тому

    Nice to see his highness explaining about glory of Bobbilli.
    It is welcome to see royal dynasties being active in politics. Since they are ultra rich and humble, they stay away from corruption and serve people. Only the form has changed to democracy but their love for motherland never dies..

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 9 місяців тому +3

    Honest person

  • @bhagavandas6245
    @bhagavandas6245 9 місяців тому +4

    Great leader

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 місяців тому

    Nice interview with Baby Nayana sir madam,nice History explain Baby Nayana garu glory of Bobbili princily state of uttarandhra, Veera Bobbili

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 Місяць тому

    Great Royal History of Bobbili 🙏🙏🙏

  • @anantvani
    @anantvani 9 місяців тому +3

    Great to see the history of Andhra kings. Soon the legacy of kings comes back to glory

  • @badanasuryanarayananaidu4471
    @badanasuryanarayananaidu4471 9 місяців тому +5

    We should respect our great Rajas

  • @vinaybabuvinaybabuyalla2568
    @vinaybabuvinaybabuyalla2568 9 місяців тому +6

    మాటలో సౌమ్యత, భావవ్యక్తీకరణలో పారదర్శకత నన్ను ఎంతో! ఆకట్టుకున్నాయి.
    ( Dr Yalla Vinay Babu MBBS, MAIMS
    Kingdom of Saudi Arabia 🇸🇦)

  • @SRINIVASULUTHUNUGUNTA
    @SRINIVASULUTHUNUGUNTA 8 місяців тому

    It is great to listen in your words, sir. It is exiting to look at the sword of Bobbili war. Thank you sir.

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 9 місяців тому

    Great Great Great
    Grand story of Bobbili.
    Very informative sir. Expecting with
    Many more like this.
    It was my dream to know about Bobbili .now it is fulfilled.
    Thanks for coverage.

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 9 місяців тому

    రాజా గారికి పాదాభివందనాలు ఇంటర్వ్యూ మొదలు పెట్టిన కానించి అన్ని చూపిస్తూ సెకండ్ గ్యాప్ లేకుండా అన్ని విషయాలు మాకు తెలియపరచినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🌹🌹🌹🌹💘💘💘💐💐💐

  • @janakiramv3705
    @janakiramv3705 9 місяців тому

    Great sir...Very Humble .....🙏

  • @SubbaRaoR-co9qv
    @SubbaRaoR-co9qv 8 місяців тому

    Great
    Good interview
    Tq

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 9 місяців тому

    Sri Baby Nayana gariki ma hrudayapurvaka Namaskaramulu..
    Sada tamanta sukhasantilato vardhillani akankshaa. !!

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 9 місяців тому +2

    ఫీలింగ్ great

  • @kishorereddygurukani
    @kishorereddygurukani 9 місяців тому

    Interviewing the existing Royal families it self is a fabulous idea. Very informative… appreciating anchor for her clean n neat questionerr.

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 Місяць тому

    థాంక్యూ

  • @VenkatavijayakumarTatiraju
    @VenkatavijayakumarTatiraju 8 місяців тому

    World in great historical kingdom my Bobbili. Baby Nayana garu heart full man. Thank u sir, good interview.

  • @mallarajesh9866
    @mallarajesh9866 3 місяці тому

    Sir...Mee matalu Inka Inka vinalanipistundii

  • @mayurnathganti3342
    @mayurnathganti3342 9 місяців тому

    I enjoyed this interview very much. Being born, brought up and educated in Sandur, an erstwhile princely State in Karnataka, I could much appreciate the interview.

  • @friendstutioncenter18
    @friendstutioncenter18 9 місяців тому +3

    Very nice talking sir

  • @ErRam-bs6ih
    @ErRam-bs6ih 9 місяців тому

    ❤he is such a great person,cultured well,
    His talking is very much
    Honourable

  • @263kishore
    @263kishore 9 місяців тому

    i admire your way speaking and kindness, you are Gentleman, i wish you feel full your dreams ❤

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 9 місяців тому

    Its a good thing to telicost the video.. we know so many things about bobbili port and family..keep in the way sir ..we expect more

  • @gopikrishnakotamarthy2517
    @gopikrishnakotamarthy2517 9 місяців тому +3

    super super super

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 9 місяців тому +2

    సూపర్ సూపర్

  • @chchamkrishnamusicacademy2395
    @chchamkrishnamusicacademy2395 9 місяців тому +1

    Very great history

  • @bhagavandas6245
    @bhagavandas6245 9 місяців тому +2

    Very nice man

  • @ImJhaanu
    @ImJhaanu 8 місяців тому

    Baby nayanagaru down to earth❤

  • @gsreenivas3872
    @gsreenivas3872 4 місяці тому

    Nijam ga chala telusu kunnam Raja varu chala simplicity great sir

  • @swarnalathaallu1298
    @swarnalathaallu1298 8 місяців тому

    Mee memory power ki satha koti vandanalu sir

  • @madhusudanrao9268
    @madhusudanrao9268 9 місяців тому

    Superb interview..

  • @rajenderreddygangasani5529
    @rajenderreddygangasani5529 8 місяців тому

    Wonderful great journey

  • @naidubade1118
    @naidubade1118 9 місяців тому

    చాలా బాగుంది నాయన .మి .ఇంటర్వియూ..బొబ్బిలి చరిత్ర తెలుసుకున్నాం.. మీ.. అభిమాన పాత్రుడు.. బి. తిరుపతి నాయుడు.

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 9 місяців тому +1

    Raja garu your very simple and humble sir

  • @chakrid5413
    @chakrid5413 9 місяців тому

    Nice interview ❤👌

  • @hemavermasaiverma3231
    @hemavermasaiverma3231 9 місяців тому

    Good information about bobbili Rajas thanks❤

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w 6 місяців тому

    🙏🙏🙏🙏

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 9 місяців тому +1

    Sir mee matalu ultimate sir mee samskaram na andhanamulu

  • @chelluboinaprasad5861
    @chelluboinaprasad5861 9 місяців тому +1

    Super. Sir

  • @sravankumartungani6883
    @sravankumartungani6883 9 місяців тому

    ONE OF BEST YOU TUBE UPLOADS THESE DAYS...

  • @saikameshwara5831
    @saikameshwara5831 9 місяців тому

    Exlent still great people exist with us

  • @haratraders7969
    @haratraders7969 9 місяців тому

    Madam garu very nice program video presentation by you

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 місяців тому

    The great Royal history of Bobbili, Nice humble personality Baby Nayana garu

  • @mouliparidala4663
    @mouliparidala4663 8 місяців тому

    Jai baby నాయన bobbili ante oo gourvam 🎉

  • @newton1233
    @newton1233 9 місяців тому

    Wish you a great successful future ahead sir.

  • @mallikarjunagurram4342
    @mallikarjunagurram4342 9 місяців тому +2

    Sir Raja varu eppudu tamarini chustunte okkapati rajasam melo kanabadutundi sir. Memmunu bhagavantudu challaga chudali.

  • @Pattivyaparam
    @Pattivyaparam 8 місяців тому +2

    బొబ్బిలి సెరిత్రకే యాంకరమ్మ ఇలా ఐపోతే, మా విజయనగరం రాజా వారి చరిత్ర, ఘనకీర్తి, దానం చేసిన ఆస్తుల వివరాలు, వారి ఠీవి చుస్తే సచ్చిపోద్దేమో...!!

  • @patnanasrinivas4529
    @patnanasrinivas4529 8 місяців тому

    Wonderful journey

  • @ramanjineyuluboddapati6492
    @ramanjineyuluboddapati6492 8 місяців тому

    Great leader. Baby Nayana gaaru

  • @SureshKumarrm
    @SureshKumarrm 7 місяців тому

    Raju gariki Namaskaram 🙏🙏🙏🙏

  • @T2024_1
    @T2024_1 8 місяців тому

    This is Velama Kingdom and the shine ❤

  • @venkytyson3961
    @venkytyson3961 9 місяців тому

    బంగారం ఈయన...జయహో..నాయనా...❤

  • @MgraajaMg
    @MgraajaMg 9 місяців тому

    Jai baby nayanam

  • @krishnakiranpecheeti3956
    @krishnakiranpecheeti3956 8 місяців тому

    Super

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 9 місяців тому

    ఈ జనరేషన్ పిల్లలకు చాలా ఉపయోగ పడే విడియో

  • @mahesha9576
    @mahesha9576 9 місяців тому

    Very nice sir

  • @gootykotavijayabhaskar
    @gootykotavijayabhaskar 9 місяців тому

    Great memories

  • @siddavaramvasudevarao125
    @siddavaramvasudevarao125 9 місяців тому

    Sir, some furniture, walls and flooring needs to be cleaned, dusted, polished and maintained to give more royal look.
    Otherwise it is exceptionally kept. Nice information.

  • @bhemavarapusrihari6927
    @bhemavarapusrihari6927 9 місяців тому

    History ante naku chala estam chala baga baby nayanagaru vivarincharu b. Govinda narayanappabalasa

  • @ApparaoMurumulla-mz4gi
    @ApparaoMurumulla-mz4gi 8 місяців тому

    Great Leader naayana

  • @shyammadhav7535
    @shyammadhav7535 Місяць тому

    ఏమి చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే స్వయంగా రాజా గారే ఈమెకి అన్ని దగ్గరుండి చూపించడం

  • @ismartsrinivasraopalaparth6640
    @ismartsrinivasraopalaparth6640 8 місяців тому

    బొబ్బిలి చరిత్ర తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను కానీ సినిమాలు తప్ప వేరే మార్గం డోరొకలేదు. నేను ఒకేసారి బొబ్బిలి 20 ఇయర్స్ బ్యాక్ వచ్చాను కానీనాకు గైడెన్స్ లేక కోటలోపల చూడలేదు. ఉరి చివర యుద్ధస్తంభం వద్దకు వెళ్లి చూసాను. కానీ ఎప్పుడు వీడియోలో ఎన్నో విషయాలు తెలుసు కున్నాను వీడియో చేసినవారికి అలాగే పూర్తి సమాచారం స్వయంగా వివరించిన బేబీనాయన గార్కి నమస్కారం 🙏🙏🙏🙏

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 9 місяців тому

    నేను భూదన్ పోచంపల్లి vedere ఫ్యామిలీ తెలంగాణా... ఫీలింగ్ గ్రేట్

  • @SpeedLearning-zr7oc
    @SpeedLearning-zr7oc 9 місяців тому

    Nice Explanation but tell the events happening year along with pix...

  • @MrNareshalla
    @MrNareshalla 8 місяців тому

    Is museum open on all days?

  • @srihariraosiripurapu1832
    @srihariraosiripurapu1832 9 місяців тому +1

    నమస్తే సార్, నా పేరు సిరిపురపు శ్రీహరి రావు, గోపాలపురం, పాలకోండ.తెలుగుదేశం జండా పట్టి బొబ్బిలి పులి కదిలినాడు పాట మీకు నేను పాడే అవకాశం నా అద్రుష్టం సార్, ధన్యవాదములు