ఇంటి పెరటి చుట్టూ ఆరోగ్య సాగు..రైతు మంతెన రవివర్మ గారి ఇల్లు చూస్తే...
Вставка
- Опубліковано 6 лют 2025
- For everyone who brings this
Healthy food in the backyard.. It is not super power.. Water and environment that have become polluted.. The agriculture that is practiced in it and the food that is produced by it know what diseases there are. That is why now some farmers are focusing on organic farming i.e. nature farming. started Farmers here and there in rural areas are protecting family health by doing this cultivation. One such farmer family, Mantena RaviVerma, a farmer in Elurupadu, Chonamandalam, West Godavari district, is cultivating organically in five acres around the backyard of their building and is achieving good results.
-----------
ఇంటి పెరటి లోనే ఆరోగ్యకరమైన ఆహారం.. ఇది అతిశక్తి కాదు.. కాలుష్య కాసారం గా మారిన నీరు, వాతావరణం.. ఇందులో సాగయ్యే వ్యవసాయం, తద్వారా ఉత్పత్తి జరిగే ఆహార పదార్థాలు ఎటువంటి రోగాలను తెచ్చిపెడుతున్నాయో అందరికీ తెలుసు.. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ సాగు అంటే ప్రకృతి వ్యవసాయంపై కొంతమంది రైతులు దృష్టి పెడుతున్నారు పట్టణాల్లో కూడా ఈ సాగు మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ రైతులు ఈ సాగు చేస్తూ వారి కుటుంబఆరోగ్యాన్నిపరిరక్షించుకుంటున్నారు. అటువంటి ఓ రైతు కుటుంబం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళమండలం ఏలూరుపాడులో మంతెన రవివర్మఅనే రైతు వారి భవనం పెరటి చుట్టూ, ఐదు ఎకరాల్లో ఆర్గానిక్ సాగు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.. వరి పంట నుంచి అన్ని రకాల కూరగాయలు ఆకు పండ్లు సాగు చేసి, వారి కుటుంబాన్ని బంధువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు.#nature #organic #agriculture
Good job
Great Ravi Varma Garu
Me voice and explanation chala bagundi anna
Krutajnatalu sodaraa
Beautiful ! They are lucky to live such a life !
Yes andi.. thanks
Good video
Good video sir
Krutajnatalu sar
Mottam enni acres andi
6 yakars andi