ERIGINCHA VALAYUNU /ఎఱిగించవలయు / AAV SERIES 05 EP 467 / JOSYABHATLA / SRI VARDHINI / HINDOLAM

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • 🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 467
    ( ఎఱిగించవలయు నిప్పుడిపుడే .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 467 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    పలుకుల కలులే మూగెన్ ,
    లలినీ నడకలకు కేకి లాస్యము మరచెన్ ,
    సెలవిన నవ్వులె వెన్నెల ,
    కలికీ ! సింగారమంత కలబోసితివే !!
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ అలమేలుమంగా !!
    నీ మృదువగు తీయని పలుకులలో ఏ అమృతమున్నదో అని తేనెటీగలన్నీ నీ చుట్టూ గుమిగూడి పోయాయమ్మా ! 🙏
    నీ అందమైన నడకలను గమనించి అదిగో ఆ నెమలి తన నాట్యమునే మర్చిపోయి విస్తుపోయి చూస్తున్నదమ్మా ! 🙏
    నీ పెదవి అంచుల చిరునవ్వులకు వెన్నెలంతా అక్కడే కాసినదా అన్నట్టు ఉన్నది .🙏
    ఓ కలికీ నీవు మొత్తానికి అందములనన్నిటినీ కలపోసితివిగా !🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారి రచనా శైలి లోని విశిష్టతను పొగడుట అసాధ్యము .
    ఆయన ఎంచుకునే ఉపమానాలు , ప్రకృతి సౌందర్యమును ఆయన చూడగలిగే తీరు అసామాన్యమైనవి .🙏
    అమ్మ అలమేలుమంగయే అ పటిమను అన్నమయ్యకు అనుగ్రహించినది అనుటలో అతిశయోక్తి లేదు .🙏
    ఇక్కడ ఈ శృంగార కీర్తనలో అమ్మకు చెలికత్తెగా మారిపోయారు అన్నమయ్య .🙏
    అమ్మ స్వామిపై పాడే పాటలలోనూ , స్వామికై నడిచే నడకలలోనూ , స్వామిని పొందిన కౌగిళ్లలోనూ ,
    ప్రకృతిలోని శ్రేష్టమైన సౌందర్యము కలగలసి పోయినది అని కవితాత్మకముగా వర్ణిస్తున్నారు !🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ అలమేలుమంగా !!
    నీకు ఇప్పుడే , ఇదిగో మరి ఆలస్యము చేయకుండా ఇప్పుడే , తెలియపరచాలి !
    నీవు పంతముతో స్వామిని చేరాలన్న కాంక్షతో ఒలికించుచున్న సింగారములను ఒక్కొక్కటిగా చెపుతాను ! 🙏
    ఇవేవో వింతవింతమాటలనుకుని నన్ను కసిరి పంపించి వేయకు సుమీ ! 🙏
    🌹🌹
    ఓ చెలీ !
    నీ పతినే తలుచుకుంటూ , చిందులువేసి నాట్యమాడుచూ , మరలా మరలా ఆతనిపైననే పాటలు మనసులో కమ్మగా పాడుకుంటూ నీవుండగా ,
    తుమ్మెదలన్నీ అ చక్కని నాదము తమ పిల్లలే చేయుచున్నారని భ్రమించి అన్నీ నీ చుట్టూ ఝుమ్మనుచూ మూగినవి .
    వాటిని చూచి బెదిరిపోకు !
    🙏
    🌹🌹
    ఓ చెలియా !
    తామరపూవు వంటి చక్కని వదనము కలదానా !
    బహు సోయగముగా , నీవు మందగమనముతో , నీ పతిని చేరుటకు నడుచుకుని వెళుతుంటే ,
    ఈ నడకలలోని హొయలు తమదే అన్నట్లుగా హంసలు నీతో కూడి నడుచుటకు గుంపులుగా నీవెనుకనే చేరియున్నవి !
    వాటిని చూచి జడుచుకోకు !🙏
    🌹🌹
    ఓ సఖియా !
    అపజయమన్నది లేక చివరకు నీ పతియైన శ్రీవేంకటేశ్వరుని చేరి ,
    ఆతని గాఢమైన కౌగిలిలో నీవు ఉండగా ,
    నీ స్తనద్వయము పూర్ణకుంభములవలే మెరిసిపోవుచుండగా ,
    వాటిని చక్రవాకపు పక్షులు తమతో పోల్చుకుని ,
    ప్రేమముగా జంటలు జంటలుగా వచ్చి వాలుచున్నవి !
    వాటిని త్రోలివేయకు ! 🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 467 )
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    ఎఱిఁగించవలయు నిప్పుడిపుడే నీ-
    కఱకఱి నిన్నియుఁ గసరకుమీ
    ॥చ1॥
    చెలి నీపతిపై చిందులపాటలు
    పలుమఱు నీలోఁ బాడగను
    అలులివి విని తానటుఁ దమపిల్లల
    పిలుపని మూఁగిన బెదరకుమీ
    ॥చ2॥
    అందపునడపుల నటునీపతికెదు-
    రిందువదన నీవేఁగగను
    కందువనంచలు గతియిది దమదని
    సందడిసేసిన జడియకుమీ
    ॥చ3॥
    వోడక శ్రీవేంకటోత్తముకాఁగిట
    మేడెపుఁగుచములు మెరయఁగను
    యీడను జక్కవలివి తమజాతని
    జోడుగవాలినజోఁపకుమీ
    🌹🙏🌹🙏🌹
    #ERIGINCHAVALAYUNU #ఎఱిగించవలయు #JOSYABHATLA #srivardhini #అన్నమయ్యకీర్తనలు #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyaaksharavedam #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #alamelumangasongs #alamelumanga

КОМЕНТАРІ • 7

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  4 дні тому +2

    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 467
    ( ఎఱిగించవలయు నిప్పుడిపుడే .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 467 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    పలుకుల కలులే మూగెన్ ,
    లలినీ నడకలకు కేకి లాస్యము మరచెన్ ,
    సెలవిన నవ్వులె వెన్నెల ,
    కలికీ ! సింగారమంత కలబోసితివే !!
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ అలమేలుమంగా !!
    నీ మృదువగు తీయని పలుకులలో ఏ అమృతమున్నదో అని తేనెటీగలన్నీ నీ చుట్టూ గుమిగూడి పోయాయమ్మా ! 🙏
    నీ అందమైన నడకలను గమనించి అదిగో ఆ నెమలి తన నాట్యమునే మర్చిపోయి విస్తుపోయి చూస్తున్నదమ్మా ! 🙏
    నీ పెదవి అంచుల చిరునవ్వులకు వెన్నెలంతా అక్కడే కాసినదా అన్నట్టు ఉన్నది .🙏
    ఓ కలికీ నీవు మొత్తానికి అందములనన్నిటినీ కలపోసితివిగా !🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారి రచనా శైలి లోని విశిష్టతను పొగడుట అసాధ్యము .
    ఆయన ఎంచుకునే ఉపమానాలు , ప్రకృతి సౌందర్యమును ఆయన చూడగలిగే తీరు అసామాన్యమైనవి .🙏
    అమ్మ అలమేలుమంగయే అ పటిమను అన్నమయ్యకు అనుగ్రహించినది అనుటలో అతిశయోక్తి లేదు .🙏
    ఇక్కడ ఈ శృంగార కీర్తనలో అమ్మకు చెలికత్తెగా మారిపోయారు అన్నమయ్య .🙏
    అమ్మ స్వామిపై పాడే పాటలలోనూ , స్వామికై నడిచే నడకలలోనూ , స్వామిని పొందిన కౌగిళ్లలోనూ ,
    ప్రకృతిలోని శ్రేష్టమైన సౌందర్యము కలగలసి పోయినది అని కవితాత్మకముగా వర్ణిస్తున్నారు !🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ అలమేలుమంగా !!
    నీకు ఇప్పుడే , ఇదిగో మరి ఆలస్యము చేయకుండా ఇప్పుడే , తెలియపరచాలి !
    నీవు పంతముతో స్వామిని చేరాలన్న కాంక్షతో ఒలికించుచున్న సింగారములను ఒక్కొక్కటిగా చెపుతాను ! 🙏
    ఇవేవో వింతవింతమాటలనుకుని నన్ను కసిరి పంపించి వేయకు సుమీ ! 🙏
    🌹🌹
    ఓ చెలీ !
    నీ పతినే తలుచుకుంటూ , చిందులువేసి నాట్యమాడుచూ , మరలా మరలా ఆతనిపైననే పాటలు మనసులో కమ్మగా పాడుకుంటూ నీవుండగా ,
    తుమ్మెదలన్నీ అ చక్కని నాదము తమ పిల్లలే చేయుచున్నారని భ్రమించి అన్నీ నీ చుట్టూ ఝుమ్మనుచూ మూగినవి .
    వాటిని చూచి బెదిరిపోకు !
    🙏
    🌹🌹
    ఓ చెలియా !
    తామరపూవు వంటి చక్కని వదనము కలదానా !
    బహు సోయగముగా , నీవు మందగమనముతో , నీ పతిని చేరుటకు నడుచుకుని వెళుతుంటే ,
    ఈ నడకలలోని హొయలు తమదే అన్నట్లుగా హంసలు నీతో కూడి నడుచుటకు గుంపులుగా నీవెనుకనే చేరియున్నవి !
    వాటిని చూచి జడుచుకోకు !🙏
    🌹🌹
    ఓ సఖియా !
    అపజయమన్నది లేక చివరకు నీ పతియైన శ్రీవేంకటేశ్వరుని చేరి ,
    ఆతని గాఢమైన కౌగిలిలో నీవు ఉండగా ,
    నీ స్తనద్వయము పూర్ణకుంభములవలే మెరిసిపోవుచుండగా ,
    వాటిని చక్రవాకపు పక్షులు తమతో పోల్చుకుని ,
    ప్రేమముగా జంటలు జంటలుగా వచ్చి వాలుచున్నవి !
    వాటిని త్రోలివేయకు ! 🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 467 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    ఎఱిఁగించవలయు నిప్పుడిపుడే నీ-
    కఱకఱి నిన్నియుఁ గసరకుమీ
    ॥చ1॥
    చెలి నీపతిపై చిందులపాటలు
    పలుమఱు నీలోఁ బాడగను
    అలులివి విని తానటుఁ దమపిల్లల
    పిలుపని మూఁగిన బెదరకుమీ
    ॥చ2॥
    అందపునడపుల నటునీపతికెదు-
    రిందువదన నీవేఁగగను
    కందువనంచలు గతియిది దమదని
    సందడిసేసిన జడియకుమీ
    ॥చ3॥
    వోడక శ్రీవేంకటోత్తముకాఁగిట
    మేడెపుఁగుచములు మెరయఁగను
    యీడను జక్కవలివి తమజాతని
    జోడుగవాలినజోఁపకుమీ
    🌹🙏🌹🙏🌹

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f 3 дні тому +1

    0m namo venkatesaya Govinda Govinda

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 4 дні тому +1

    🙏🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 4 дні тому +3

    Om Sri Mahalakshmi Devaiy Namaha🙏🙏🙏 Madhuramaina Sankeertananu; Madhuramga Paduthunte; Bhavamunu; beautiful Drusyamulatho; chala Baga present chesaru; Bhaavartham in English and Telugulo chala Chakkaga vivarincharu; beautiful Sweeya Padhyamu Sri Venugopal garu; abhinandanalu🙏 Om Namo Annamayya🙏🙏 🙏 om Sri Alamelu Manga Venkatesa swamy bless you🙏🙏🙏

  • @bandigayathri6141
    @bandigayathri6141 4 дні тому +1

    Chala bagundi song thanks for uploading this beautiful song

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  4 дні тому +1

    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 467
    ( ERIGINCHA VALAYUNU IPPUDIPPUDEY ..)
    🌺☘ ------------☘🌺
    PREFACE :--
    It is impossible to praise the uniqueness of Annamacharya's writing style of poetry .
    The metaphors he chooses and the way he can see the beauty of nature are extraordinary .🙏
    It is no exaggeration to say that , Mother Alamelumanga herself has blessed Annamayya with such poetic fluency.🙏
    Here in this romantic song , Annamayya has turned into an intimate friend to The Mother .
    Annamayya praises that ,
    In the songs Mother singing about The Lord,
    in the walks she takes for The lord ,
    in the hugs she received from The lord ,
    All the best beauty of The nature is mingled along ! 🙏
    Here goes the interesting keertana as below ! 👇
    🌺☘ ------------☘🌺
    🌹🌹
    We Have to Reveal You Everything Now Itself !
    We Will Let You Know All Your Painstaking Gestures To Meet the Lord !
    Do Not Chide us Any More !🙏
    🌹🌹
    Oh Dear Friend !
    When you Are Dancing Merrily ,
    Singing Again And Again In Yourself ,
    The Glory Of The Lord ,
    Hearing To That Silent Melody, All The Black Bees Have
    gathered Thinking It as The Humming Sound Of
    their Kith And Kin ! 🙏
    Do Not Be Frightened About It !
    🌹🌹
    Oh Lotus Faced Lady !
    With An Elegant Gait
    When you are Walking Towards Your Lord ,
    That Mode Of Walk Was Seen by The Swans,
    And they Resembled it as Their Walk ! 🙏
    Do Not Be Afraid !
    🌹🌹
    Without Any failure When you Are
    Embraced By The Lord Sri Venkateswara ,
    While Your Great Breasts Are Excellently Shining in Those Embraces ,
    By Resembling Themselves , The Duo Doves have
    Come Here Flying In Love !🙏
    Do Not Chase Them Away now With Your Hands !
    🌹🙏🌹
    Om Sri Alamelumanga Sametha
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    🌹🙏🌹
    ✍ -- Venu Gopal