Annamacharya Sankeerthana / వెరవకు మనసా. / Pavan Charan / Sai Madhukar

Поділитися
Вставка
  • Опубліковано 24 лип 2022
  • అన్నమాచార్య సంకీర్తనలు
    Song -వెరవకు మనసా
    Produced by
    M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
    S V Temple - Edina
    Minneapolis Minnesota, USA
    Music Composer - Sai Madhukar
    Singer - Pavan Charan
    Keyboard - Chinna S K
    Flute - Dr Ramachandra Murthy
    Veena - Anjani Srinivasan
    Violin - Thyagaraju Peri
    Nadaswaram - Bala
    Indian Rhythms - Anil Robin
    Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
    Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
    Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
    Mixed & Masterered by Raju @ Moksha Studio
    వెరవకు మనసా విష్ణుని అభయము
    నెరవుగా నెదుటనె నిలిచినది
    శ్రీపతి కరుణే జీవరాసులకు దాపును దండై తగిలినదీ
    పై పై దేవుని సంకల్పమే చేపట్టి రక్షింప చెలగేది
    నలినోదరు నిజ నామాంకితమే ఇలపై దాసులనేలేది
    కలిభంజను శంఖచక్ర లాంఛనము అలవడి శుభముల నందించేది
    శ్రీ వేంకటపతి సేసిన చేతలే వేవేలు విధులు వెలసేది
    భూవిభుడీతడు పూచిన మహిమలు కైవశమై మమ్ము గాచేవి

КОМЕНТАРІ • 159

  • @sureshparvatha3196
    @sureshparvatha3196 Рік тому +35

    || వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||
    చ|| శ్రీపతి కరుణ జీవరాసులకు | దాపును దండై తగిలినది |
    పైపై దేవుని సంకల్పమె | చేపట్టి రక్షించ చెలగేది ||
    చ|| నలినోదరు నిజ నామాంకితమే | ఇలపై దాసుల నేలేది |
    కలిభంజను శంఖ చక్ర లాంఛన | మలవడి శుభముల నందించేది ||
    చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలే | వేవేల చందాల వెలసినది |
    భూవిభుడితడు పూనిన మహిమలె | కైవసమై మము గాచేది |

  • @venkatasivareddycibacham4152
    @venkatasivareddycibacham4152 10 місяців тому +11

    భయంతో, భవిష్యత్తు పై బెంగతో, నిరంతర ఆందోళనతో సతమతమయ్యే మానవ జీవితాలకు చక్కని భరోసా, ఓదార్పు, ధైర్యం, ఆ కలియుగ దైవం పైన ఉండవలసిన అచంచల విశ్వాసం యొక్క ఆవశ్యకతను ఈ కీర్తన తెలియచేస్తోంది. గాయకులు పవన్ చరణ్ గాత్రం లోతైన వారి హృదయపు ఆర్ద్రతను ప్రస్ఫుటం చేస్తోంది. అన్నింటికీ మించి అన్నమయ్య గారు రచించిన ఈ కీర్తన ఆందోళన లో ఉన్న మానవ జీవితాలకు విష్ణు దేవుని స్మరణమే ఆలంబన గా తెలియాచేసారు. వింటున్న మానవులకు ఈ కీర్తన లెక్క లేనంత ధైర్యాన్ని ప్రసాదిస్తోంది.

    • @user-ch4kn3vv6g
      @user-ch4kn3vv6g 3 місяці тому

      The human being arises difficulties, at that time we pray Lord Sri Venkateswara, the god Vishnu gives his
      Abhayam and Couragious to us and not to think Treasury. Which is Annamayya excellent keerthan.

  • @thulasikumar6321
    @thulasikumar6321 Рік тому +14

    ఎప్పుడు మనసు బాగాలేకున్న ఈ పాట వింటూనే వుంటాను. వచ్చే జన్మ లో నైనా ఈ విధము గా మేం పాడు కో గలిగితె బాగున్ను

    • @mogalireddy4839
      @mogalireddy4839 10 місяців тому

      Anuburhi chendaru enkem meru adrustavantulu

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 2 роки тому +29

    శ్రీపతి నామమె దిక్కుర ,
    తాపము దీర్చే తెరువిదె , తారక మిదియే !
    పాపవిమోచన మదియే ,
    తాపసులతపః ఫలముయు , దైవబలంబున్ !!
    ( కందము )
    ✍️ వేణుగోపాల్ యెల్లేపెద్ది
    మరో ఆణిముత్యమును అందించారు శ్రీ సాయి మదుకర్ గారు . అనేకానేక అభినందనలు ధన్యవాదములు !💐💐
    పవన్ చరణ్ గాత్రము చక్కగా కుదిరనది ఈ కీర్తనకు ,భావయుక్తముగా పాడారు !💐
    Congratulations to each and every one who participated as a team !
    May all of you be blessed by the lord !!
    Annamayya padasevaka
    ✍️ venugopal yellepeddi

  • @ayyannas4499
    @ayyannas4499 Рік тому +8

    మీ గానము శ్రవణా నందకరము.చెవులలో అమృతము పోసిన విధముగా నున్నది.
    ఇది ఏ రాగములో నున్నదో తెలుపగలరు.
    ధన్యవాదములు.

  • @alekammagolla5518
    @alekammagolla5518 Рік тому +19

    సంతోషంగా ఉంది ఈ పాట ఏంటంటే నా మనసంతా తిరుమలలో శ్రీనివాసు సన్నిధికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా

  • @amarendrakumarredddy60
    @amarendrakumarredddy60 Рік тому +21

    Exlent మ్యూజిక్, గానం మధురం,ఎడిటింగ్ సూపర్ కీర్తన విన్న మేము దన్యులము.

  • @rameshreddy1951
    @rameshreddy1951 Рік тому +68

    పాడే మీరు దైవ సమానం వినే మేము దన్యులము గురువు గారు సూపర్ లిరిక్స్ మ్యూజిక్ సింగింగ్ ఆ వెంకట రమణ గానం మధురం అన్నమయ్య కీర్తనలు వింటున్న నాకు చాలా చాలా వైరాగ్యం కలుగుతుంది స్వామీ సాక్షాత్కారం పొందిన

  • @gopalkrishnamurthy5850
    @gopalkrishnamurthy5850 Рік тому +9

    HI Pavan Charan and MADHUKARA GARU - very sweet and melodious music song given us. ' OM SRI VENKATESHAYA NAMA:; ''

  • @sachinphatangare4750
    @sachinphatangare4750 Рік тому +11

    🙏🙏🙏పవన్ చరణ్ చాలా చక్కగా పాడారు సంకీర్తన గోవిందా గోవిందా

  • @sambasivaraosambasivaraoke6961
    @sambasivaraosambasivaraoke6961 Рік тому +13

    ఆహా ఎంత మధురముగా పాడారు శ్రీనివాసా

  • @sasilakshmi4627
    @sasilakshmi4627 Рік тому +6

    Excellent sir charan gariki Sai madhukar gariki shubhabinandanalu

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 Рік тому +5

    ఓం నమో వెంకటేశాయ 🙏
    అలసి ఓడిన మనసుకు స్వామి అభయం ఈ కీర్తన 🙏🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 Рік тому +6

    అద్భుతమైన గానం. పవన్ చరణ్ గారి గానం శ్రవణామృతమే

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 10 місяців тому +3

    జై శ్రీరామ్ మనసంతా హాయిగా ఉంటుంది ఈ పాట వింటే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 Рік тому +2

    పై పై దేవుని సంకల్పమే అని పాడారు కానీ దేవుని బలు సంకల్పమే అని పాడాలి

  • @gummulaashok3004
    @gummulaashok3004 Рік тому +3

    కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి

  • @vanithavani4801
    @vanithavani4801 28 днів тому

    Om namo venkatesaya namaha 🙏🙏 maku arogyam prasadinchu thandri 🙏😔😔 mi darashanam ki vache bhagyam maku kaliginchu thandri 🙏🙏

  • @santhiv7404
    @santhiv7404 Рік тому +1

    స్వామిచెంతకు తీసుకువెళ్ళే గళం తమది

  • @lakshmiprabha8685
    @lakshmiprabha8685 2 роки тому +5

    ఓం వేంకటేశయ నమః అద్భుతంగా పాడారు పవన్ గారు 👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @tirumalavijaya2837
    @tirumalavijaya2837 Рік тому +2

    🙏💐 Om namo Venkatesaya 💐🙏

  • @BadriNetha
    @BadriNetha Рік тому +3

    Wow adbhutham sir super song🎵🎵🎵🥁🥁🥁 super singing🎤🎤🎤💞💞💞💞💞🌻🌻🌻 🎺🎧🎶🎻🥁🎸🎼🎹🙏🙏

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 8 місяців тому +3

    Tq for your excellentsog🙏🙏

  • @ayyannas4499
    @ayyannas4499 Рік тому +5

    చాలా చక్కగా పాడినారు

  • @mohanbabu2105
    @mohanbabu2105 Рік тому +3

    Pawan. You are great.I listen the sng daily number of times.You sang well.God bless you.I think you are son of BA.Narayana garu.

  • @kalamgalam7156
    @kalamgalam7156 2 роки тому +5

    Wow it's an amazing Madhukar sir and Pavan sir. Soothing....great composition. Annamacharyulu vaariki paadhabhivandanam🙏

  • @nraju5602
    @nraju5602 28 днів тому

    Aha ,entha madhuramuga unnadi swamy mee gonthu.
    Dhanyavadamulu. Enni sarlu vinna vinalanipisthundhi.

  • @maithriskitchen4144
    @maithriskitchen4144 10 місяців тому +2

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswari.kameswari.8729
    @kameswari.kameswari.8729 2 роки тому +3

    Sammohitam ga unnadi Sai Madhukar Sir. Na abhinandanalu. Fully Bhakthi Bhavan ga Pavan paadaaru.

    • @Aavula979
      @Aavula979 Рік тому

      Daily okasari vintanu manasu chala prashanthanga vuntundi chala bhakthitho padaru

  • @gsr9221
    @gsr9221 Рік тому +5

    Excellent music this devotee song is super

  • @user-zt7no1dm4s
    @user-zt7no1dm4s 11 місяців тому +1

    Sir ! Om Naaraayana Aadhi Naaraayana.Good Evening. Adhbhuthamu. Thankyou. 11.08.2023. FriDay.16.54.🙏🌹

  • @mounasritv2258
    @mounasritv2258 Рік тому +3

    ఓం నమో నారాయణాయ

  • @endlaedukondalu2472
    @endlaedukondalu2472 Рік тому +4

    🕉 NAMO venkatesaya govinda govinda 🙏 🙏 🙏 ✨

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 7 місяців тому +1

    మీరు ధన్యులు మీకు వాక్ సంపద ని ఇచ్చాడు ఆ శ్రీనివాసుడు

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 Рік тому +4

    🕉 Namo Annamayya Om Namo Venkateshaya 🙏

  • @venkatakrishniahkv-gb6ky
    @venkatakrishniahkv-gb6ky Рік тому +3

    Amazing performance for which whom should I should be grateful. The Lord or composer sri annamayya or music composer or the artist or all, accompanying instrumentaliists. Hats off for gems of selections by the entire annamayya pattabhishekam project team, which if possible be widened to present works of sri raamadasu, thyaagaraaja, and daasas(purandhara, kanaka, jagannatha daasa) of karnaataka, and performance of sri vidyabhuushana tiirtha

  • @santhiv7404
    @santhiv7404 Рік тому +1

    నీచరణమేమాకదిక్కు స్వామీ

  • @shivacandy454
    @shivacandy454 Рік тому +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🏻

  • @dupamramakrishna
    @dupamramakrishna Місяць тому

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 Рік тому +3

    My daily must listen song
    🙏🙏🙏

  • @harithatupakula7321
    @harithatupakula7321 Рік тому +2

    ఓం నమో వెంకటేశాయ❤🎉

  • @pashuvignanabadi
    @pashuvignanabadi Рік тому +5

    Congratulations SVMC all the best for ur channel

  • @choppavarapuveena4063
    @choppavarapuveena4063 Рік тому +6

    This song sung so sweet.Hats off Srinivasa garu

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 2 роки тому +5

    Good composition good singing

  • @satyanarayanagude997
    @satyanarayanagude997 Рік тому +6

    Thank you .. to madhukar garu and pavan charan for one more new addition to my favourite songs list. really love u all . no words to say. i always await for more and more to come from u madhukar garu.🙏🙏

  • @sampathcheenuri5090
    @sampathcheenuri5090 8 днів тому

    ఓం నమో venkateshaya

  • @bhattiproluganesh425
    @bhattiproluganesh425 Рік тому +1

    Om namo venkatesaya🙏

  • @madhav1487
    @madhav1487 2 місяці тому

    Very good song . excellent singing, music.god is great

  • @santhiv7404
    @santhiv7404 Рік тому +2

    చాలాఅద్బుతంగాపాడారు మాచరణ్. 👏🏻👏🏻👏🏻

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 8 місяців тому +2

    🙏Sweet song God is Great🙏

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 11 місяців тому +1

    Super lyrics bro..

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 2 роки тому +1

    Song chala bagundi music vinasompuga undi. Charan ki abhinandanalu. Aaseessulu.

  • @venatisridhar5857
    @venatisridhar5857 Рік тому +1

    Namaste❤

  • @CA-Govinda11
    @CA-Govinda11 Рік тому +1

    Manasu kudata paduthumdi Govinda.🙏🙏🙏🌼🌺🌼🌺🌼🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌼🌼🌺

  • @DSavitri-tt6vh
    @DSavitri-tt6vh Рік тому +1

    👍👍

  • @bhanu4099
    @bhanu4099 3 місяці тому

    ఓం నమో వేంకటేశాయ నమః 💐🙏

  • @Aary456
    @Aary456 3 місяці тому +1

  • @kamalakarperuvari5085
    @kamalakarperuvari5085 Рік тому +3

    Good Lyrics and Great voice

  • @purnachandraraonarne2927
    @purnachandraraonarne2927 Рік тому +2

    Super song sir I am very very happy

  • @user-he4yo3nr3n
    @user-he4yo3nr3n 11 місяців тому +1

    ఒం న మె నారాయణ

  • @user-lj2ww5vo8u
    @user-lj2ww5vo8u 11 днів тому

    Govinda Govinda Govinda ❤❤❤

  • @santhoshkrp
    @santhoshkrp Рік тому +1

    very nice super ga undi voice wow supb thank you🙏✍

  • @jaibjp8498
    @jaibjp8498 Рік тому +3

    Beautiful rendering 👌🙏

  • @tvbpsarma7708
    @tvbpsarma7708 28 днів тому

    Om namo venkatesaya

  • @g.v.bnaidu8041
    @g.v.bnaidu8041 2 роки тому +1

    Nice Editing Sumi

  • @lramulu
    @lramulu Рік тому +2

    చాల బాగుంది. సంతోషం

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 9 місяців тому

    మీ గొంతు మీ రాగం కీర్తన లో నా అర్థం గుండె కు హత్తుకోనే విధంగా ఉంది

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Si sweet melody sung Sir..Govinda Govinda..

  • @vaddeharitha9156
    @vaddeharitha9156 9 місяців тому +1

    Om

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 2 роки тому

    Mi paata kosam epuda ani edhuru chusthunaamu. Mi kandhariki kruthagnathalu.

  • @rajuvundamatla6023
    @rajuvundamatla6023 Рік тому

    Ee keertana vinte manasuprasantamga vuntundi

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 роки тому +3

    Excellent 🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Veravaku మనసా vishnuni అభయం
    Sree pathi karune jeeva రాసులకు

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 Рік тому +2

    Yedukondala vada venkataramana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @VenkatramReddy-ll6dy
    @VenkatramReddy-ll6dy 3 місяці тому

    elegant ga padaru 🙏🙏🙏🙏🙏

  • @BHARATHIMOYYA-ge2mh
    @BHARATHIMOYYA-ge2mh Рік тому +1

    Haeigavundi

  • @sanyasammagedela9216
    @sanyasammagedela9216 Рік тому

    Chakkaga padaru pavan kallumusukuni vinte srivari sannidhilovunnatlundi

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому +1

    Yelle paddi vari intloo Gunturloo ఉన్నము mee keerthana high light. Kalamraju Radha krishna murthi Markapur prakasam district bharatha desamu om sada siva శంకర mammu broovu..

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 10 місяців тому

    మనసు కు హత్తుకునే విధంగా పాడారు

  • @radhakrishna4544
    @radhakrishna4544 Рік тому

    Veraval. Manisha
    Sree. Venkata. Pathi.
    Kaivasamai. Mamu gache .

  • @sathychary5541
    @sathychary5541 5 місяців тому

    బాగుంది 🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому +1

    వేరవకు మనసా

  • @NageswaraRaoGubbala-uo1mb
    @NageswaraRaoGubbala-uo1mb Рік тому

    Soopar.sar.jai.yedukondalavaada.venkataramana.gobidaa.govinda

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 Рік тому

    అద్భుతః. పూర్తీ ఆల్బమ్ దొరుకుతుందా.

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 7 місяців тому

    🙏🙏🙏🌟🌟🌟🙏🙏🙏

  • @pamalaappaswamy8468
    @pamalaappaswamy8468 Рік тому +1

    Super song I love it

  • @rameshsamba1687
    @rameshsamba1687 5 місяців тому

    Super

  • @sabithatekula4884
    @sabithatekula4884 6 місяців тому

    , amazing voice

  • @mallikarjunaraom5107
    @mallikarjunaraom5107 Рік тому

    జైశ్రీమన్నారాయణ.

  • @gopichandchinthapalli
    @gopichandchinthapalli 2 роки тому +1

    Composing and singing very nice

  • @aanatipata
    @aanatipata Рік тому

    Entha madhuramga undi mee paata 🙏

  • @lvravi2191
    @lvravi2191 3 місяці тому

    ❤❤❤

  • @sudhakarreddypandikunta2586
    @sudhakarreddypandikunta2586 Рік тому +1

    Super singer bro..

  • @Aary456
    @Aary456 11 місяців тому

    ❤❤❤❤❤❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому

    Super Sung Sir..Namo Annamaiah..

  • @raviravi9583
    @raviravi9583 4 місяці тому

    👍

  • @1914Narasimham
    @1914Narasimham Рік тому

    Super ga paadauu charan

  • @kattasairadha1484
    @kattasairadha1484 Рік тому

    Chala manchi song vintunthasepu hayiga undi

  • @bhavanaelamarthi3031
    @bhavanaelamarthi3031 Рік тому

    Chaala baaga paadaru sir