CHITTAGINCHU MAA MATALU/చిత్తగించు మామాటలు/AAV SERIES 05 EP 466/PS RANGANTATH/ C VIJAYALAKSHMI SARMA

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • NARASIMHA VAIBHAVAM - 10
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 466
    ( చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 466 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    ఆలించుము మా మొరలను ,
    బాలించుము చేరదీసి , బలిమినొసగుచున్ ,
    లాలించుము ప్రేమముతో-
    గాలములెల్ల నరసింహ , కరుణానిధివై !
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ లక్ష్మీ నరసింహా !🙏
    మా విన్నపాలను ఆసక్తిచూపి వినుము !
    మమ్మల్ని అక్కరకు చేర్చుకుని ఏలుకొనుము ,
    మాకు బలమును నీవే ఈయవలెను !🙏
    మమ్ములను మురిపెముగా ప్రేమించవయ్యా ,
    ఆన్నికాలములయందు కరుణాసముద్రుడవై ,
    ఓ లక్ష్మీ నారసింహా !!🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారి బాటలోనే , వారి పుత్రుడైన పెదతిరుమలాచార్యుల వారుకూడా అనేకమైన సంకీర్తనలను రచించారు అహోబల నారసింహుని పైన !🙏
    ఇక్కడ స్వామిపై చనువుగా కీర్తిస్తున్నారు , చెలికత్తెలతో కోలాటమాడుచూ ఆనందపారవశ్యములో !
    ఉగ్రరూపములు ఇక వలదు ,ప్రసన్నవదనముతో మమ్ములను ఏలుకోవయ్యా అని పాడుచున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    మా మాటలను కాస్త ఆసక్తితో ఆలకించవయ్యా ఓ నరసింహా !
    నీవు మన్మథుని జనకుడవు ఇది మరువవద్దు ఓ నరసింహ !🙏
    🌹🌹
    నువ్వు ఉగ్రరూపముతో ఆవహించి ఉన్నావెందుకు ఓ నరసింహా !
    నీ చుట్టూ చేరి నీ చెలులమైన మేము నీకే మ్రొక్కుచున్నాము కదా నరసింహా !
    పెదవుల అంచులనుండీ చక్కని చిరునవ్వులు చిందించగలవాడవు నీవు ఓ నరసింహా !
    మా ప్రేమమునంతా నీకే అర్పణము చేసి నీ చిత్తమే మా భగ్యమని ఉన్నాము ఓ నరసింహా !🙏
    🌹🌹
    తాపముతో చెమటలను ధారలుగా చిందించుచున్నావెందుకయ్యా ఓ నరసింహా !
    ఇదిగో నెరజాణయైన ఈమె నీకే చెందినదై ప్రక్కనే ఉన్నది ఓ నరసింహా !
    ఎర్రని కలువరేకుల వలె మెరిసిపోతున్న చక్కని గోళ్లుగల ఓ నరసింహా ,
    మేము అందరమూ ఇక్కడ చిందులు వేస్తూ నీ వైభవమునే పాటలుగా పాడుచున్నాము ఓ నరసింహా !🙏
    🌹🌹
    శ్రీ మహాలక్ష్మిని నీ కౌగిటిలో బంధించుకున్న ఓ శ్రీ నరసింహా ,
    అమూల్యమైన మంగళకరములైన సంపదలు అన్నీ కలిగి ఉన్న ఓ అహోబల నరసింహా ,
    ఇక నీవు చక్కగా నీ మొఖమును పైకెత్తి మమ్ము చూడవయ్యా ఓ వేంకటాద్రి నరసింహా ,
    ఇదిగో నయ్యా మేమందరమూ నీకు బందీలమై ఉన్నామయ్య ఓ శ్రీ నరసింహా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 466 )
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
    చిత్తజజనక వో శ్రీనరసింహ
    ॥చ1॥
    చెలరేఁగి యున్నాఁడవు శ్రీనరసింహ నీకు
    చెలు లెల్లా మొక్కేరు శ్రీనరసింహ
    సెలవుల నవ్వేవిట్టే శ్రీనరసింహ నీకె
    సెలవు మా వలపు శ్రీనారసింహ
    ॥చ2॥
    చిందీని చెమటలు శ్రీనరసింహ నినుఁ
    జెందీ నది కడుజాణ శ్రీనరసింహా
    చెందమ్మిరేకుగోళ్ల శ్రీనరసింహ నీపై
    చిందు లెల్లఁ బాడేము శ్రీనారసింహ
    ॥చ3॥
    సిరి నెరగౌఁగిటి శ్రీనరసింహ మంచి
    సిరుల యహోబల శ్రీనరసింహ
    సిర సెత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ
    చెరబడినవారము శ్రీనారసింహా
    ( చెరలాటాలికనేల శ్రీనరసింహా )
    🌹🙏🌹🙏🌹

КОМЕНТАРІ • 6

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  21 день тому +2

    NARASIMHA VAIBHAVAM 10
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 466
    ( చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 466 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    ఆలించుము మా మొరలను ,
    బాలించుము చేరదీసి , బలిమినొసగుచున్ ,
    లాలించుము ప్రేమముతో-
    గాలములెల్ల నరసింహ , కరుణానిధివై !
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ లక్ష్మీ నరసింహా !🙏
    మా విన్నపాలను ఆసక్తిచూపి వినుము !
    మమ్మల్ని అక్కరకు చేర్చుకుని ఏలుకొనుము ,
    మాకు బలమును నీవే ఈయవలెను !🙏
    మమ్ములను మురిపెముగా ప్రేమించవయ్యా ,
    ఆన్నికాలములయందు కరుణాసముద్రుడవై ,
    ఓ లక్ష్మీ నారసింహా !!🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారి బాటలోనే , వారి పుత్రుడైన పెదతిరుమలాచార్యుల వారుకూడా అనేకమైన సంకీర్తనలను రచించారు అహోబల నారసింహుని పైన !🙏
    ఇక్కడ స్వామిపై చనువుగా కీర్తిస్తున్నారు , చెలికత్తెలతో కోలాటమాడుచూ ఆనందపారవశ్యములో !
    ఉగ్రరూపములు ఇక వలదు ,ప్రసన్నవదనముతో మమ్ములను ఏలుకోవయ్యా అని పాడుచున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    మా మాటలను కాస్త ఆసక్తితో ఆలకించవయ్యా ఓ నరసింహా !
    నీవు మన్మథుని జనకుడవు ఇది మరువవద్దు ఓ నరసింహ !🙏
    🌹🌹
    నువ్వు ఉగ్రరూపముతో ఆవహించి ఉన్నావెందుకు ఓ నరసింహా !
    నీ చుట్టూ చేరి నీ చెలులమైన మేము నీకే మ్రొక్కుచున్నాము కదా నరసింహా !
    పెదవుల అంచులనుండీ చక్కని చిరునవ్వులు చిందించగలవాడవు నీవు ఓ నరసింహా !
    మా ప్రేమమునంతా నీకే అర్పణము చేసి నీ చిత్తమే మా భగ్యమని ఉన్నాము ఓ నరసింహా !🙏
    🌹🌹
    తాపముతో చెమటలను ధారలుగా చిందించుచున్నావెందుకయ్యా ఓ నరసింహా !
    ఇదిగో నెరజాణయైన ఈమె నీకే చెందినదై ప్రక్కనే ఉన్నది ఓ నరసింహా !
    ఎర్రని కలువరేకుల వలె మెరిసిపోతున్న చక్కని గోళ్లుగల ఓ నరసింహా ,
    మేము అందరమూ ఇక్కడ చిందులు వేస్తూ నీ వైభవమునే పాటలుగా పాడుచున్నాము ఓ నరసింహా !🙏
    🌹🌹
    శ్రీ మహాలక్ష్మిని నీ కౌగిటిలో బంధించుకున్న ఓ శ్రీ నరసింహా ,
    అమూల్యమైన మంగళకరములైన సంపదలు అన్నీ కలిగి ఉన్న ఓ అహోబల నరసింహా ,
    ఇక నీవు చక్కగా నీ మొఖమును పైకెత్తి మమ్ము చూడవయ్యా ఓ వేంకటాద్రి నరసింహా ,
    ఇదిగో నయ్యా మేమందరమూ నీకు బందీలమై ఉన్నామయ్య ఓ శ్రీ నరసింహా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 466 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
    చిత్తజజనక వో శ్రీనరసింహ
    ॥చ1॥
    చెలరేఁగి యున్నాఁడవు శ్రీనరసింహ నీకు
    చెలు లెల్లా మొక్కేరు శ్రీనరసింహ
    సెలవుల నవ్వేవిట్టే శ్రీనరసింహ నీకె
    సెలవు మా వలపు శ్రీనారసింహ
    ॥చ2॥
    చిందీని చెమటలు శ్రీనరసింహ నినుఁ
    జెందీ నది కడుజాణ శ్రీనరసింహా
    చెందమ్మిరేకుగోళ్ల శ్రీనరసింహ నీపై
    చిందు లెల్లఁ బాడేము శ్రీనారసింహ
    ॥చ3॥
    సిరి నెరగౌఁగిటి శ్రీనరసింహ మంచి
    సిరుల యహోబల శ్రీనరసింహ
    సిర సెత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ
    చెరబడినవారము శ్రీనారసింహా
    ( చెరలాటాలికనేల శ్రీనరసింహా )
    🌹🙏🌹🙏🌹

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 20 днів тому +1

    🙏🙏🙏

  • @venkatakutumbaraoullasa8433
    @venkatakutumbaraoullasa8433 20 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 20 днів тому +3

    Om Sri Narasimha Namaha🙏🙏🙏 swamy Vaari Vaibhavamunu; excellentga vivaristhu Ahobala Narasimha Swami Vaarini Chupisthu; Adbhutamaina visulstho chala Baga present chesaru; very nice pradhana; Sri Venugopal Garu Abhinandanalu; excellent singing Aho Bala Narasimha Sri Venkatadri Narasimha Namaha🙏🙏🙏 bless you

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f 19 днів тому +1

    🕉 namo venkatesaya Govinda Govinda

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  20 днів тому +1

    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 466
    ( CHITTAGINCHU MAA MATALU SRI NARASIMHA .. )
    🌺☘ ------------☘🌺
    PREFACE :-- 🌹👇
    In the footsteps of Annamacharya, his son Peda Thirumalacharya also wrote many keertanas on Ahobala Narasimha!🙏
    In this song he is glorifying The Lord, in ecstasy,
    As if dancing with his friends ,
    and pleading The Lord not to have any fierceful form and requesting to
    rule over us with All gladness !🙏
    Here goes the interesting keertana as below !👇
    🌺☘ ------------☘🌺
    🌹🌹
    Please Grant Your Attention To Our Words !
    Oh Lord Sri Narasimaha !🙏
    Oh Father Of Cupid Manmatha !
    Oh Lord Sri Narasimha !🙏
    🌹🌹
    Oh Lord Narasimha Who Is Widely Spread In Excitement ,
    All Our Friends Are Paying Salutations
    To You Oh Lord Sri Narasimha !🙏
    Oh Lord Who Smiles At Ease From The Tips Of Lips
    All Our Love Is At Your Command And
    Discretion Oh Lord Sri Narasimha !🙏
    🙏🙏
    Oh Lord Narasimha Who is in Rage
    Showering Sweat All over Your Body ,
    That Immensely Wise Woman
    Has Possessed You Oh Narasimha !🙏
    Oh Narasimha Who has Beautiful Nails
    like Red Lotus Petals
    We Are Joyfully Dancing
    Singing Your Glory Oh Sri Narasimha !🙏
    🌹🌹
    Embraced With Sri Mahalakshmi
    Oh Auspiciously Wealthy Narasimha Of Ahobala ,
    Raise Your Head Up ! Oh Narasimha
    Of Venkatadri Hills ,
    We Are All Captivated By You
    Oh Lord Sri Narasimha !🙏
    Do Not Hesitate Any More !🙏
    🌹🙏🌹
    Om Sri Alamelumanga Sametha
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    🌹🙏🌹
    ✍ --Venu Gopal