మీ పుత్రుడితో మీకు గల అనుబంధాన్ని అలాగే తీపి జ్ఞాపకాలను వీడియో ద్వారా చాలా చక్కగా తెలిపారు. మీలో చాలా ప్రతిభ దాగి ఉంది మీలో ఉన్న ప్రతిభను మీ పరిసరాల్లో ఉన్న వారికి కూడా నేర్పించడం ద్వారా మరెంతో మంది కళాకారులను మీ ద్వారా పరిచయం చేయండి. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Your very inspiration janu medum.. Life lo nenu kuda Love chesi mosa pothunna.. But meeru mee koduku kosam brathakali koduku ku manchi life ivvali ankovdadam manchi aalochana.. నిజం ga lyri meeku దేవుడు ichina oram.. Janu and lyri ఎప్పుడు life Long mee jeevitham బాగుండలి.. Stay god blessings your son And mother brightness feature
జాను గారు నిను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఎందుకండీ అల ఏడుస్తారు ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు చెప్పండి కాబట్టి మీకు మి వారికి ఏం గొడవ జరిగిందో మాకు తెలీదు మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం గురించి కూర్చొని మాట్లాడుకొనిడి మి సమస్య ఏమైనా పరిష్కారం అవుతుంది మి మధ్య లో ఎవరు వుండకుండా మీరు ఇద్దరే ఒకచోట వుండి సమస్యకు పరిష్కారం వెతకండి ప్లీస్ లిరిని తల్లి తండ్రులతో ఉండనివ్వండి ఇద్దరు ముఖ్యమే ఏ ఒక్కరూ లేకున్నా పిల్లలు చాలా బాధపడతారు మీకు చెప్పరు ప్లీస్ మీరు కలవాలని కోరుకుంటున్న
Akka... Lyri gadu lucky aka.... Entha manchithanam.. Ammathanam chala vundhi akka niku.... All thr best for future project akaa... Inka adhagali nuv..... Love you aka
Sooo nice akka nenu me kosam okasare godavarikhani vachanu but meru shots lo busy unde sis ad akka me prati video prati okka video chala manchigha ad u r sooo talent person akka really meku me fan's saport meku apudu untadhi akka e video mathram chala ante chala emotional ad akka e video lo background songs Ave ayete unayoo a songs nijangha akka vere level a songs ❤️❤️
Akka nv milage undandi ni koduku nu happy ga unchu nv happy ga unduuu...lyri name cheppagane mi face lo 1000walts bulb la veligipothadhi be happy akka....love u akka..
When u r talking i observed tears in ur eyes seeing this video i flattered tears anyway all the best thinking that u should come up with success and god bless you nanna lyri nanna. Thinking that u should study well and bring good name to ur mom all the best and God bless you nanna
జానూ కన్నతల్లి ప్రేమ చాలా గొప్పది నేను కూడా నా కొడుకును చాలాబాగా చూసుకున్నాను కాసేపు కన్నీళ్లు తెప్పించావ్ అయితే అమ్మ నాన్నకు తేడా ఏంటంటే తల్లి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి ప్రేమిస్తుంది కానీ తండ్రి ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి ప్రేమిస్తాడు మీ ఆడాళ్ళకు మా మగాళ్లకు ఉన్న తేడా అదే ఖచ్చితంగా లిరి మంచి పొజిషన్ కి వెళ్తాడు అలా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
u guys are not able to forget each other he is also in same condition ..keep all your differences and small egos away and be together ..that can make your health good and happy life..all the best
Akka iam big fan of u akka. Naku meru oka help cheyyali ma husband ki naku diverse ayipoyinadi akka naku eddaru pillalu nenu vallanu marchipoleka potunnanu akka. Pls meru manchi salahalu estaru. Meru last vedio lo chepparu meku duramina vallu guroste adi vadilesi manchi pani meda concentration cheyyandi ani chepparu . Kani na valla kaledu akka yem pani chesina naku Valle gurtostunnaru pls help aakka naku chanipovalanundi. Akka naku meremina dhiryam cheppandi pls metante naku chala estam pls akka helpe 😥😥😥😥😥😥😥😥😥
You r the greatest mother akka lyri is very lucky lyri nvu mummy annatu manchi police avvalani korukuntunna mimmalni kalvalante kudaratle thondarlo kalusta akka nvu ante Naku chala istam I love u akka ❤️🥰🥰🥰🥰
లీరి నీ మీకు దేవుడు ఇవ్వలేదు. మీ హస్బెండ్ ఇచ్చారు.మీకు ఎంత ప్రేమ ఉంటాదో అంతే ప్రేమ.మీ హస్బెండ్ టోనీ కి కూడా ఉంటుంది.అలాగె అందరూ పిల్లలు వల్ల నాన్న లతో అదుకున్నప్పుడు లీరి కి కూడా వల్ల నాన్న గుర్తుకు వస్తాడు.కానీ మీతో చెప్పలేడు. అంతే ఆ బాధ అర్ధం చేసుకుని మీరు మళ్ళీ కలిసి లీరి కి ఒక్క మంచి లైఫ్ ఇవ్వండి. మీరు ఎన్ని ఇచ్చిన లీరి కి తండ్రి అనే లోటు మాత్రం తీర్చలేరు సో ఆ తండ్రి ప్రేమను అందించండి.
అక్క నువ్ చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయ్ అక్క తల్లి ప్రేమ😘😘
Ur very inspiration 💐💐woman for every single woman 🥰🥰🥰🥰 keeptup and happy journey 💐💐💐 and god blessings for u and lyri 💐💐💐💐💐💐💐
I got 😢 tears , you are the very great mom akka and God bless you both of u
మీ పుత్రుడితో మీకు గల అనుబంధాన్ని అలాగే తీపి జ్ఞాపకాలను వీడియో ద్వారా చాలా చక్కగా తెలిపారు. మీలో చాలా ప్రతిభ దాగి ఉంది మీలో ఉన్న ప్రతిభను మీ పరిసరాల్లో ఉన్న వారికి కూడా నేర్పించడం ద్వారా మరెంతో మంది కళాకారులను మీ ద్వారా పరిచయం చేయండి.
మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
your are great mother' God bless you all ways my dear sis your dance is super your journey continue Sister ❤️
Superb superb superb My Queen 👑💪🔥✊JANAMMA ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️❤️
You are the wonderful mother super woman god bless you akka ❤️❤️
Really you are superb akka chala manchidanivi I think you wouldn't deceived by God chala goppadanivi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Stay blessed lyri nana........ 😍
సూపర్ సిస్టర్ నీ మాటలో ఎంతో ఆనందము ఉంది... సో లక్కీ చిన్న.... మీ అమ్మ గ్రేట్ చిన్న...
Ur the great mother..... Jaanu akka..... Love u... Lyri.... 😍😍
అమ్మ ప్రేమ ఎంత ఉంది నాన్న ప్రేమ కూడా అంతే ఉంటుంది
తల్లి కి బిడ్డ దూరంగా ఉంటే ఎంత బాధ ఉంటుందో
అంత కంటే ఎక్కువే తండ్రికి బిడ్డపై ఉంటది
Hi
Hlo
@@bhavanajitta3480 hi cheppandi bavana garu
@@bhavanajitta3480 cheppandi
@@bhavanajitta3480 emayindi
You are the wonderful mother akka .& ni life story chepputuntte chala badhaga vundhi akka .
Great mother lyri is so lucky to have a such wonderful mother😍🤗
నీ తల్లి ప్రేమ కు అతనికి దేవుడిచ్చిన కానుక
Janu mam your a great person👏👏
😍
Ur great mother I understand your problem ur great 👍👍👍👍
God bless you Lyri 😍
Your very inspiration janu medum.. Life lo nenu kuda Love chesi mosa pothunna.. But meeru mee koduku kosam brathakali koduku ku manchi life ivvali ankovdadam manchi aalochana.. నిజం ga lyri meeku దేవుడు ichina oram.. Janu and lyri ఎప్పుడు life Long mee jeevitham బాగుండలి.. Stay god blessings your son And mother brightness feature
జాను గారు నిను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఎందుకండీ అల ఏడుస్తారు ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు చెప్పండి కాబట్టి మీకు మి వారికి ఏం గొడవ జరిగిందో మాకు తెలీదు మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం గురించి కూర్చొని మాట్లాడుకొనిడి మి సమస్య ఏమైనా పరిష్కారం అవుతుంది మి మధ్య లో ఎవరు వుండకుండా మీరు ఇద్దరే ఒకచోట వుండి సమస్యకు పరిష్కారం వెతకండి ప్లీస్ లిరిని తల్లి తండ్రులతో ఉండనివ్వండి ఇద్దరు ముఖ్యమే ఏ ఒక్కరూ లేకున్నా పిల్లలు చాలా బాధపడతారు మీకు చెప్పరు ప్లీస్ మీరు కలవాలని కోరుకుంటున్న
Neev super akka..... you are great Janamma....
Nv 👌mummy lyri daddy Nv always happy ga undali mummy fans support always untadi love you mummy😘😘 keep smile😊😊live long💯 years
ua-cam.com/video/CD-9gm1-Drw/v-deo.html
Ur sooo great akka. Niku yenni badalu vunna yeppude smile face thone vuntav
Akka... Lyri gadu lucky aka.... Entha manchithanam.. Ammathanam chala vundhi akka niku.... All thr best for future project akaa... Inka adhagali nuv..... Love you aka
Oo my god beautiful mother. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Janu mummy ki support chesevalu 👇
తల్లి అవటంలో
తల్లిగా ఉండటంలో ఉండే
ఆ ఫీలింగే వేరసలు.🙏
మాటల్లో వర్ణంచలేం దాన్ని.
ఎంత చెప్పిన తక్కువే...🙏
All the best jaanu gaaru
U Super Janu 👌👌💕💕Janu Lovu You Ra Janu Nani Song Janu
👌👌👌👌👌 janu akka
Great Mother qute son. You r the best mom
So emotional memorys good video inka machi video thiyali ❤️
Great a janu.nuvvvvuuuu
You are the great mother akka 🤗🤗🤗jannamma sir jannamma antey
I supported and I will share all my friends
God bless you both 💞💞
🙌🙌🙌😍😍😍😘😘😘👌👌👌
Lovely moments jaanu sister ❤️❤️❤️
PRAISE the lord 🙏
Mi gole miru sadincharu.great akka.meeru me husbend kakavalani korukuntunnanu.and taniye cheppadam ledu enduku vidipoyaaru,meru chebite vinaalani undi
Awesome akka superb Lyri u r really lucky boy 😎😎❤️❤️
Sooo nice akka nenu me kosam okasare godavarikhani vachanu but meru shots lo busy unde sis ad akka me prati video prati okka video chala manchigha ad u r sooo talent person akka really meku me fan's saport meku apudu untadhi akka e video mathram chala ante chala emotional ad akka e video lo background songs Ave ayete unayoo a songs nijangha akka vere level a songs ❤️❤️
Akka really your amezing 🥺💓💘plz share your life story 💕✨
Your are the strong lady one of the inspiration person akka
U r very talented akka,me dance supper untadhi energy level supper akka,take care of ur health akka ❤️ lyri god bless u
God bless you liry tony
your grace in dance is fabulous ..
Akka nv milage undandi ni koduku nu happy ga unchu nv happy ga unduuu...lyri name cheppagane mi face lo 1000walts bulb la veligipothadhi be happy akka....love u akka..
Ni paina inka respect perigindhi janamma 🤗 Your Great mother😘😘😘lyri gaa masth cute unnav raa😍😍 lvu janamma
Abaddalu anthe sweet ga vuntay
jaanu abadham chepthundana.. me uddesham ..
@@sadikodurupaka6414 అంతే గా
Akka superrrr.....nakuda nilanti drms unnai akka ala dhasavettukovadam chala estam akka kachithanga liry police avuthadu god bless you nani
I will support akka always u all tha best lyrics future😘
Thana babu thana estam
Superb
Keep it up sister.....
Ur great women and great mother akka nv appudu navvuthu aduthu paduthu vundalani manasu purthiga korukunttunanu akka best of luck every moment
God bless you all my dear sister your dance is super mom your journey continues sister 💙🖤❤️
Super super video Janu lyrics👌👌👌👌👌👌👌
When u r talking i observed tears in ur eyes seeing this video i flattered tears anyway all the best thinking that u should come up with success and god bless you nanna lyri nanna. Thinking that u should study well and bring good name to ur mom all the best and God bless you nanna
👌👌👌👌👌👌👌👌
👌🤔🤔
Madam I respect alot.....I am waiting for volgs
జానూ కన్నతల్లి ప్రేమ చాలా గొప్పది నేను కూడా నా కొడుకును చాలాబాగా చూసుకున్నాను కాసేపు కన్నీళ్లు తెప్పించావ్ అయితే అమ్మ నాన్నకు తేడా ఏంటంటే తల్లి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి ప్రేమిస్తుంది కానీ తండ్రి ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి ప్రేమిస్తాడు మీ ఆడాళ్ళకు మా మగాళ్లకు ఉన్న తేడా అదే ఖచ్చితంగా లిరి మంచి పొజిషన్ కి వెళ్తాడు అలా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Don't worry janu lyri is god gift for you
u guys are not able to forget each other he is also in same condition ..keep all your differences and small egos away and be together ..that can make your health good and happy life..all the best
Superb janu garu ur dream of life lyri
Always janamma is the best
Lyri sweet memories super lyri ki big fan ni nenu I love you ❤️❤️❤️ lyri God bless you
Akka iam big fan of u akka. Naku meru oka help cheyyali ma husband ki naku diverse ayipoyinadi akka naku eddaru pillalu nenu vallanu marchipoleka potunnanu akka. Pls meru manchi salahalu estaru. Meru last vedio lo chepparu meku duramina vallu guroste adi vadilesi manchi pani meda concentration cheyyandi ani chepparu . Kani na valla kaledu akka yem pani chesina naku Valle gurtostunnaru pls help aakka naku chanipovalanundi. Akka naku meremina dhiryam cheppandi pls metante naku chala estam pls akka helpe 😥😥😥😥😥😥😥😥😥
Frist comment all the best Jaanu Akka always nanu Naku support cheyesaha akka pls reply me
Super janu all the best
జాను 😍❤️
ఫ్రొం కరీంనగర్
Super emotional video
Great mother❤️❤️
Best mother akka ❤
I will support you akkaa.. Keep doing videos..
You r the greatest mother akka lyri is very lucky lyri nvu mummy annatu manchi police avvalani korukuntunna mimmalni kalvalante kudaratle thondarlo kalusta akka nvu ante Naku chala istam I love u akka ❤️🥰🥰🥰🥰
All the best akka
I am big big big big fan of ur dance and ur eyes
Very proud of you akka cute lyri God bless you
ua-cam.com/video/CD-9gm1-Drw/v-deo.html
Superb sister meru anete Chala istam me dance superb vuntundi
లీరి నీ మీకు దేవుడు ఇవ్వలేదు. మీ హస్బెండ్ ఇచ్చారు.మీకు ఎంత ప్రేమ ఉంటాదో అంతే ప్రేమ.మీ హస్బెండ్ టోనీ కి కూడా ఉంటుంది.అలాగె అందరూ పిల్లలు వల్ల నాన్న లతో అదుకున్నప్పుడు లీరి కి కూడా వల్ల నాన్న గుర్తుకు వస్తాడు.కానీ మీతో చెప్పలేడు. అంతే ఆ బాధ అర్ధం చేసుకుని మీరు మళ్ళీ కలిసి లీరి కి ఒక్క మంచి లైఫ్ ఇవ్వండి. మీరు ఎన్ని ఇచ్చిన లీరి కి తండ్రి అనే లోటు మాత్రం తీర్చలేరు సో ఆ తండ్రి ప్రేమను అందించండి.
@@shajiyes8457 diverse ayayi
Ho kk
JANU NIVANNI ABADDALE😆💯👍LYRI GOD BLESS U RA♥️
Do more vlogs our support will be always for you
Super ,,,,,,,,,,,,,
All the best akka happy independence day
Jony+Tone=Liriy
Super janu akka👌👌your super mom your great
Super akka god bless you ❤️💯
Super janu..... Lyri will make You to feel proud at him definitely and Your Love Towards Lyri is unconditional ❤️
Vvj
Super Akka
Akka nenu UA-cam lo Chala videos chusthunta kaani nenu subscribe cheskuna first Chanel meedhe..meeru lirygani chusukune padhathi Chala istam
Super akka love you more 💞💞
You are really strong women especially great mother 👍
God bless you జాను
Super akka nv lyri life long undalani ah dhevudini koeukuntunna
Super akka👌👌👌👌❤❤❤❤❤👨❤️👨👨❤️👨👨❤️👨👨❤️👨👨❤️👨
గ్రేట్ అండి... నేను మీ ఫ్యాన్... జస్ట్ ఫ్యాన్... & you are so beautiful.
Super akka...sooo emotional vedio ..akka...chala. Chala chala great akka nuvv..chala mandimi inspiration akka nuvv
Super akka your always great akka🙏🙏🙏🙏🙏
Godhavarikhani singareni hospital
Offfooooo....🤩
Akka neevu eduvothu memmu unnam keep smiling every day akka maa support meeke super akka vlog 👌👌👍
God bless u liri
All the best akka we always support you.. Make daily vlogs plz
Lyri Hairstyle super vuntundhi
వాళ్ళ నాన్న గురించి కూడా కొంచెం
పాత్ర లేనిదే ఎలా ఉన్నారు అబ్బా....🤔🤔🤔
Akka nadi akshara school naku kuda nv dance neripichavu very proud of you ♥️