జాను, లిరిగాడు.. వాళ్లిద్దరూ నా లైఫ్ లో.. | Folk Dancer Tony Kick Emotional Words About Jaanu

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 219

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 3 місяці тому +510

    మళ్లీ మీరు కలువాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @shekarreddyshekarreddy2401
    @shekarreddyshekarreddy2401 3 місяці тому +46

    సమాజానికి తెలిసినవారు మీరు మీరు మళ్లీ ఇద్దరు ఒకటే అయ్యి సమాజం ఒక ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా మీ ఇద్దరిలో మెమొరీ ఉంది మీరే ఇలా టీవీలలో బాధపడుతుంటే ఒక్కపూట అన్నం తిని సర్దుకుపోయే ఫ్యామిలీ ఉన్నది నాది ఒక పల్లెటూరు నేను రియల్ గా నా కళ్ళతో చూస్తున్నా జాను గారు మీ ఇద్దరు ఒకటిగా చూడాలని కోరుకుంటున్నాను కొత్త కాపు శేఖర్ రెడ్డి బస్వాపూర్ విలేజి దేవరకద్ర మండల్ జిల్లా మహబూబ్నగర్🎉

  • @ravularakesh6698
    @ravularakesh6698 3 місяці тому +48

    నీలాంటి పరిస్థితి మరో వ్యక్తికి రావద్దని కోరుకుంటున్నాను

  • @jkoti9735
    @jkoti9735 2 місяці тому +14

    టోని గారు జాను లీరి గారు కలవాలని వాళ్ల అబ్బాయి లైఫ్ వేరే లెవెల్ లో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @AshokTeluguyoutube
    @AshokTeluguyoutube 3 місяці тому +787

    మీరు వేరే మ్యారేజ్ చేసుకోలేదు మళ్లీ అమ్మాయి దగ్గరకు రిక్వెస్ట్ చేయండి కచ్చితంగా ఆ ప్లేస్ మీకే ఉంటుంది మీరు కూడా అమ్మాయి కోసమే వెయిట్ చేస్తున్నారు గతహం గతః ఇద్దరు మరిచిపోండి జాను మీరు మళ్లీ కలవాలి ఇండస్ట్రీలో ఫోగ్లో ఒక దుమ్ము లేపాలి మీరిద్దరూ కలిసి🤝 బ్రదర్ ఈ మెసేజ్ కు రిప్లై ఇవ్వాలి మీరు 100%

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 місяці тому +23

      Antha ledu bro
      Adi eeemo kathal paddattu.undi
      Maybe manode heart break ayendimo
      😢

    • @rendlalathika9868
      @rendlalathika9868 3 місяці тому +2

      Atlana

    • @farzanafarzana3596
      @farzanafarzana3596 3 місяці тому

      Nuv chusava epudaiena ala matlada vadhu​@@Kavya_Nani899

    • @sureshbabu-tj5tz
      @sureshbabu-tj5tz 3 місяці тому +8

      Yevarandi meru janu mistake cheyadam meru chusara. Chusinattu matladuthunnaru. Adhi idhi yenti boss

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 місяці тому

      Nenu chudatam pakkana pettu.Fst meeku telusa aavida 🤔

  • @rajumudhiraj6947
    @rajumudhiraj6947 3 місяці тому +51

    మీరు కలవాలి బ్రో 🤝

  • @kosuripraveen3230
    @kosuripraveen3230 3 місяці тому +8

    Tony okati gurthupettuko evaru elanti position lo unna nothing NV nila undu NV Ela unna herooo kani prathidhaniki crying anedhi cheyaku niku manchi future undhi love you macha

  • @gangadharp4550
    @gangadharp4550 3 місяці тому +324

    ఈన్ని రోజులు ఎక్కడికి వెళ్ళరా మీరు ఇప్పుడు జాను గారు ఫేమస్ అవగానే గుర్తుకు వచ్చారా వాళ్ళు

    • @umadhavi9063
      @umadhavi9063 3 місяці тому +6

      Kada

    • @bonkurimounika2335
      @bonkurimounika2335 3 місяці тому +4

      Crct andi ame monna chala edchindi adi true edupu ame kasta padtu ame bathuku bathukutudi andari negative cmnts pedtaru but barichi badani anubavistu anni smile cvr chesi ame growth avutudi but miru andi nijame😊 andi

    • @CrazyCrazy222
      @CrazyCrazy222 3 місяці тому +1

      సూపర్ కమెండ్

    • @PavaniChidipalli
      @PavaniChidipalli 3 місяці тому +1

      Famous ayina avvakapoyina prati manisiki samsyalu vachinappudu kontha time padutundi , don't judge

    • @pandusmart9729
      @pandusmart9729 3 місяці тому +2

      Arey Anna flock singer raa

  • @Ravikumar-kx2sd
    @Ravikumar-kx2sd 3 місяці тому +25

    అన్నా నమస్తే అన్నా.....ఈ సమాజంలో ఎవడన్నా కరెక్ట్ ఉన్నోడు....ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కానీ..మనం పెద్ద మనసుతో .. అర్థం చేసుకొని కలిసిపోవాలి ఎవడో ఏదో చెప్పిందని మీరు దూరంగా ఉండటం ఏంటి.... ఎవరన్నా ఒక్కరు తగ్గి ఉండాలన్న తగ్గి ఉండకపోతే ఎంత సంగతి... 👍🏻 మేము కామెంట్ రూపంలో జవాబు ఇవ్వగలం అంతేగాని... మీ నిజ లైఫ్ లో నీ మనసుకి ఏది నచ్చితే అది చేయండి బ్రో....

  • @MudamRamya-tc8lq
    @MudamRamya-tc8lq 3 місяці тому +23

    Mee idharu super Tony kick and jhanu pls malli kalawandi liri kosam

  • @bollampallyaugustinsurendr670
    @bollampallyaugustinsurendr670 2 місяці тому +22

    తమ్ముడు జీవితంలో ఒడుదుడుకులు వస్తుంటాయి పోతుంటాయి మీరు మీ బాబు భావిషత్తుకోసం కలువాలి నేను మిమ్మల్ని వరంగల్ లో కలిసిన షూటింగ్ లో ❤ నాది లవ్ మ్యారేజ్ నాకు ఇద్దరు అబ్బాయిలు మేము సంతోషంగా ఉన్నాము❤ లవ్ మ్యారేజ్ ఫెలవుతాయి అంటారు జగమంత, కానీ మనము మ్యారేజ్ కి ముందే ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటామ్ ఇవ్వన్నీ ప్రక్కన పెట్టి లవ్ ❤❤❤ బతికించండి .

  • @singermothilalbanjara4639
    @singermothilalbanjara4639 3 місяці тому +44

    ఇలాంటి బాదని నేను అనుభవిస్తున్న....నరకం చూస్తున్న😢.....వివరించలేని బాధ అన్న అది....అన్న ఓపిక వున్నది మనకు....టైం వస్తది......దేవుడు ఉన్నాడు...అందరి దుల తీరుస్తాడు...మనం ఇప్పుడు బాధని అనుభవిస్తున్నాం..అనుభవిస్తున్నాం కాబట్టి ,మంచి రోజులు మనకి వస్తున్నాం🎉🎉🎉

    • @VerannaGuguloth-z9c
      @VerannaGuguloth-z9c 3 місяці тому

      Hi.biyya

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 2 місяці тому

      కాలం మనది కానప్పుడు మనకు ఏ మార్గం కనబడదు మన అన్ని తలవంచుకుని మన దగ్గరకు వస్తాయి.

  • @mynainnerview3972
    @mynainnerview3972 3 місяці тому +25

    మీ మధ్య ఎంత అగాధం ఉన్నా,మనసు ఉంటే మార్గం ఉంటది. నిజాయితీగా ప్రయత్నం చేసి చూడండి. All the best.

  • @spavankumardv83
    @spavankumardv83 3 місяці тому +60

    జానూ గారి మళ్ళీ కలవండి pls

  • @r.adharshanaidu9967
    @r.adharshanaidu9967 3 місяці тому +50

    అందరూ మగాడు ఎలాగో అలా బతికేస్తాడు అనుకుంటారు ఒక్క మగవాడు బతకాలంటే చాలా కష్టం..💯

  • @deekondarajeshwari4892
    @deekondarajeshwari4892 3 місяці тому +15

    మీరు ఇద్దరు కలిస్తే చాలా బాగుంటది
    మీ బాబు లైఫ్ చాలా బాగుంటది
    కోపాలు తపా లు వొదిలేయండి

  • @gangareddygangareddy9669
    @gangareddygangareddy9669 3 місяці тому +117

    ఏడవడం ఎందుకు మళ్లీ కలుసుకోవచ్చు కదా తప్పులు సహజంగా జరుగుతూనే ఉంటాయి సర్దుకుపోవాలి

    • @ramschippalapalli2288
      @ramschippalapalli2288 3 місяці тому +3

      Evaru cheppina edi cheppina mi Babu kosam alochinchinchi tanaki chala lotu untundi iddaru Babu ki kavali adi alochinchukovali plz okkasari alochinchandi

    • @ShivaNaga-nw3du
      @ShivaNaga-nw3du 3 місяці тому

      Ha

  • @danderamesh4691
    @danderamesh4691 3 місяці тому +9

    Meeru kaliste baguntadi toni anna

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 2 місяці тому +6

    ఒక్క మగాడు show అంత ఈజీ గా ఎడువారు tony ఎడిచాడు అంటే కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా బాధ బడుతారు ... కొందరు వెదవలు tony గురించి తప్పుడు కామెంట్స్ పెడుతునారు ....

  • @srinuvideos3334
    @srinuvideos3334 3 місяці тому +28

    కలిసి ఉండండి బ్రో సమాజం గురించి పట్టించుకుంటే మీరు ఇలా దూరం ఉండడం జరుగుతుంది

  • @gundaramdevika367
    @gundaramdevika367 3 місяці тому +21

    Janu❤❤❤

  • @rjarja8440
    @rjarja8440 2 місяці тому +2

    1year ago video ఇది ఇప్పుడు అప్లోడ్ చేసారు

  • @dharanianavenaAnavena
    @dharanianavenaAnavena 13 днів тому

    Meeru iddaru kalavaali bro

  • @venkateshwaravenkat8047
    @venkateshwaravenkat8047 3 місяці тому +2

    Miru eddaru malli kaliste fucher bright ga untundi manchi voluve untadi miku janu manchi ammai ame chala bada padutundi

  • @BaddamBhavani
    @BaddamBhavani 3 місяці тому +30

    Tony please 😢 be strong ❤😢......

  • @BaluRenuka-wi6vr
    @BaluRenuka-wi6vr 3 місяці тому +4

    Meeru iddharu malli kalavandi anna mugguru happy ga undandi mimmalni chusi mem happy ga feel avtham

  • @Bhukyaaruna9613
    @Bhukyaaruna9613 3 місяці тому +35

    అసలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితం అంత ఏడవడం తప్ప ఏమి ఊడది నిజాం ఇది ఒక గర్ల్ కి 😢

  • @naveendabbera9476
    @naveendabbera9476 3 місяці тому +5

    Jan lyrini. Kuda okasari interview cheyandi 🥀'

  • @DrKLswamy0412
    @DrKLswamy0412 3 місяці тому +2

    మీ బాధను ఏ ప్రభువు తీర్చలేరు
    జాను మీరు లేరు అందరూ మంచివాళ్లే.
    దయచేసి ఒకరిపై నొకరు
    బ్లేమ్ చేసుకోకండి
    సామాజిక మాధ్యమాలలో

  • @AKKALAPURUSHOTHAM
    @AKKALAPURUSHOTHAM 7 днів тому

    I support tony garu

  • @saigosukonda9815
    @saigosukonda9815 3 місяці тому +2

    Fail until you win 😍

  • @princy8304
    @princy8304 3 місяці тому +69

    Eppudu ame oka range lo vundhi ani eppudu media mundhuku vachadu

    • @sruthikota585
      @sruthikota585 3 місяці тому +2

      Are byya ame range lo vundhi ani kadhu ame ki mundhu nanni oka range lo unde inko vishyam media munduku ame range lo vundhi ani rale media pilchindhi andhuke vchadu samja na😮

    • @creativeworks1486
      @creativeworks1486 3 місяці тому

      Anthaku kundu kuda vachindu telavakapothe muskoni undu

    • @Dk-bl2xw
      @Dk-bl2xw 2 місяці тому +2

      ఆమె పెద్దగా పొడిచింది ఎం లేదు ఇంకా మొతం ఎం సాదిచలేదు .. great డాన్సర్ ఎం కాదు songs బాగా ఉండడం వలన ఆమెకు కలిసి వస్తుంది ఈమె కు 4 steps వచ్చు అవే అని songs లో repeat చేస్తాది ఈ show లో కూడా దొంగ ఏడుపు ఏడిచింది correct గా చుస్తే అర్థం avtadi..
      ఆమాయి అనే సరికి సొల్లు కార్చే వాలు ఎక్కువ అయారు అందుకు అమెది నడుస్తుంది .. tv show లో వల ఫ్యామిలి ని bad చేస్తూ చాల సార్లు ఏడిచింది అందరు నన్ను great అనాలి అని తప్పన్న అంతే ....... ఆమె ఎప్పుడ great అవుతాది అంటే కొడుకు ప్రేమను తండ్రికి దూరం చేయన్నప్పుడు great అవుతాది ...ఈమె love చేసినప్పుడు కులం మతం అడ్డు రాలేదు ఇప్పుడు రెండు అడ్డువచావి . love చేసి పెళ్లి చేసుకోవడం కాదు ... కొన్ని కష్టాలు వచ్చిన అ ఫ్యామిలీ తో ఉంటూ ఫ్యామిలీ ని పోషించాలి అప్పుడు GREAT MOTHER అవుతుంది.
      అస్సలు ఈమెను tony ఫ్యామిలీ తన్ని తర్మలేదు. ఈమె నే love చేసింది ఈమె నే divoers తీసుకుంది మల్ల tv show లో 100 సార్లు నేను single mother నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని ఏడుపులు ..... తండ్రికి కొడుకు ఎలాంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రాయిoచుకుదంటా...
      janu తన స్వార్థం కోసం తండ్రి బతికి ఉండంగానే lyri కి 7 years నుండి తండ్రి ప్రేమను దూరం చేసిన గొప్ప మహా నట్టి ఈమె కు dance అంటే ఇష్టం అందుకు dance లు చేస్తూ enjoy చేయడానికి ఫ్యామిలీ తో విడిపోయింది ... ఇది వల బందువులకు ఫ్యామిలీ కూడా తెలుసు అందుకు ఆమెకు సపోర్ట్ గా ఎవరు రావడం లెదు ...

    • @kosginavaneetha2292
      @kosginavaneetha2292 2 місяці тому

      Ame am renge lo vundher

  • @creativeworks1486
    @creativeworks1486 3 місяці тому

    Talented artist ❤super

  • @4Ursaidabhai
    @4Ursaidabhai 3 місяці тому +7

    వాడికి ఇపుడు గుర్తుకు వచ్చిందా ఆమె పడ్డ కష్టాలు చూసి ఎలా ఇంకా లైఫ్ లోకి రావాలని ఉంది కొద్దిగా కూడా లేదా ఆమె నీకోసం అలానే ఉంది వర్జీన్ గా నువు ఉన్నవ వర్జిన్ గా చెప్పు దొంగ ఏడుపు అపు ఫుల్ కొట్టి పడుకో మూసుకొని మళ్ళీ తన లైఫ్ లోకి వెళ్లి అనమనిచవు అని నమ్మకం ఏంటి ఇప్పటికే చచ్చినా మనిషి తను నువు దొంగ ఏడుపులు ఏడిచి మళ్ళీ తన లైఫ్ అఘం చేయకు ప్లెజ్ 🎉🎉🎉

    • @gummulasrujan6597
      @gummulasrujan6597 3 місяці тому +2

      Correct 💯 bro

    • @DrKLswamy0412
      @DrKLswamy0412 3 місяці тому +5

      బ్రదర్ నిజానిజాలు తెలియకుండా ఒక ఫ్యామిలీ మధ్యలో నోరు జరగకూడదు
      ఇద్దరిలో స్వార్థం పెరిగిన ఇద్దరిలో ఆవేశం పెరిగిన ఇద్దరిలో అహంకారం పెరిగిన ఇలాంటి సమస్యలు వస్తాయి ఏ రోజు ఏదో ఒక రోజు సర్దుకు పోతాయి
      మనం కేవలం నిమిత్తం మాత్రమే

    • @pravi5895
      @pravi5895 3 місяці тому +1

      వాళ్ల కుటుంబంలో ఏం జరిగిందో నీకేం తెలుసు అన్న మనం ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెట్టడం కరెక్టు కాదు నిజ నిజాలు ఏంటిదో భగవంతుడికి తెలుసు

    • @4Ursaidabhai
      @4Ursaidabhai 2 місяці тому

      @@pravi5895 తెలియదు జాను ఏడుపు చూస్తే అర్ధం కావడం లేదా ఇష్టం ఉన్నవాడు ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పడి అయినా చేసిన తప్పు కి తెలుసుకొని వైఫ్ నీ తెచ్చుకుంటాడు ఇలా టీవీ షో లో ఏడ్వడం కాదు విడాకులు ఇచ్చాడు గా బ్రదర్ ఇపుడు ఆమె గురించి మాట్లాడటం కూడా ఎందుకు వద్దు అనుకొని వెళ్ళినపుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నపుడు నిన్ను నముకొని ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చినపుడు అపుడు గుర్తుకు లేని ప్రేమ ఇపుడు టీవీ షో లో ఏడిస్తే తిరిగి వస్తుందా బ్రదర్ థింక్ చై

    • @4Ursaidabhai
      @4Ursaidabhai 2 місяці тому

      @@DrKLswamy0412 నిజాలు ఏంటి బ్రదర్ మొన్న dhee show lo చూడలేదా తన లైఫ్ story inka antha kanna clear ga em telusukovali vadini nammukoni vachina అమ్మాయి నీ నిండు నెలలు మీద వదిలేసి విడాకులు ఇస్తే అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలి చెప్పు అపుడు లేని ప్రేమ ఇపుడు ఎందుకు వచ్చింది వాడికి మన అక్క నీ కూడా ఎలా తీసుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వదిలేసి వెళ్తే మనం ఏం చేస్తాం నువు చెప్పు బ్రదర్ నాకు వాడు చేసిన మోసం కి ఎదురుగా ఉంటే చెపుతో కొట్టాలని ఉంది తాగుబోతు యాదవ ఈరోజు జాను ఒక రేంజ్ కి వచ్చింది అని ఇపుడు నా జాను నా లిరి అంటున్నాడు 10ఇయర్స్ ఏమైంది వాడి ప్రేమ తగుడు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేసుడు అదే వాడి పని ఒకే నా బ్రదర్

  • @sureshindhu2246
    @sureshindhu2246 2 місяці тому

    అన్న ❤

  • @arunaganga1816
    @arunaganga1816 2 місяці тому +2

    ఎందుకు విడిపోయారు నిజంగానే అడుగుతున్న నాకు తెలియదు చెప్పరు.......

  • @shekhargaddaguti9419
    @shekhargaddaguti9419 Місяць тому

    కలము వేపుడు మనకోశము ఆగది బ్రో బాధపడి ప్రయోజనము లేదు ముందు మీరు కలశప్రయాణము చేయండి తరువాత కలిసివుండమనుకున్న కాలము మనకి శకరించదు

  • @_pk_2002
    @_pk_2002 3 місяці тому +15

    Asaluu ndhkuu vidipoyaruuu miruu 🥺 avarina chpandi

  • @saikatkam1981
    @saikatkam1981 Місяць тому +1

    వదిలేసి మంచి పని చేశావు బ్రో? ఏం బాధపడకు అది ఇప్పుడు ఎంతమంది తోటి ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది మనకు అవసరం లేదు బ్రో లైఫ్ లో నువ్వు కూడా చాలా ఎత్తుకే ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను

  • @kncharientertainment5582
    @kncharientertainment5582 2 місяці тому

    Hi Tony chala manchodu janu ,tony kaluste nenu ekkuva santhosapadutha

  • @Kaarunyacreations
    @Kaarunyacreations 2 місяці тому

    Ishtam unte inni rojulu vadhili ela unnaru

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g Місяць тому

    Meeru mee bharya dhaggariki vellandi sir. Meeru mee bharya malli kalavali anni manusu purthiga korukutunanu.

  • @j.mahesh5144
    @j.mahesh5144 3 місяці тому +26

    Miru kaluvadi anna Vadhina please 🙏🥺

  • @ShaikNazma-j4n
    @ShaikNazma-j4n 3 місяці тому +9

    నన్ను అడిగితే కలవడం ఎస్టం లేదు తప్పుగా అనుకొవొద్దు ఇప్పుడు జాను ఒక స్టేజ్ లో ఉంది అప్పుడు లేని లిరి మీద ఇప్పుడు ఇప్పుడు ఎలా గుర్తుకువస్తుంది చెప్పు

    • @SairamShirdhi
      @SairamShirdhi 3 місяці тому

      Anna super ga adigaru dabbu unte chalu

  • @sathwijashvcreations4169
    @sathwijashvcreations4169 9 днів тому

    What a female voice bro❤

  • @AkkalaMuralimohan
    @AkkalaMuralimohan 25 днів тому

    Meet bro janu

  • @umarani828
    @umarani828 2 місяці тому

    Me x misses ki inka Love vunnattu vundi miru oka amenu love chesanu annaru amenu eppudu chesukuntaru mare late avutondi kada early ga chesukondi ledante mimmalni feel ayyela chestaru

  • @MeghanaReddy-s1y
    @MeghanaReddy-s1y 3 місяці тому

    See in life journey.. everyone have there stories..but janu and u are gud hearted..so leave the stories..see the child and go forward

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 3 місяці тому +6

    మీ ఇంకేం పని పాట ఎమిలేదా ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు జాను ఇప్పుడు ఒక్క పెద్ద షోలో తను సెలెక్ట్ అవ్వి డాన్స్ చేస్తున్నందుకు తనను పొగుడు తున్నారా

  • @BanothSaritha-qc6qd
    @BanothSaritha-qc6qd 3 місяці тому +1

    Jaanu garu ame life lo enni kastaalu padukuntu vasthundi mik telusa bro

  • @AshokTeluguyoutube
    @AshokTeluguyoutube 3 місяці тому +2

    ఇస్సా డేంజర్ పర్సన్ శివ వేల్పూర్ అమ్మ దేవుడా 🙄🙄🙄

  • @nagamanikodepaka9879
    @nagamanikodepaka9879 3 місяці тому +4

    E video chala month's back video..

  • @MarsukolaSrikanth-y1321
    @MarsukolaSrikanth-y1321 5 днів тому

    ఫ్రెండ్ అంటే వారం ఇచ్చేదేవుడు

  • @gopalyadav3930
    @gopalyadav3930 15 днів тому

    Babu Tony neevu ikkada badhapaduthunnav & Jaanu gathanni gurthu chesthu badhapaduthunnav kaani konni vishayalani excuse chesthu mee Babu Lyrii koraku oka understanding vacchi iddharu mee best friends samakshamlo kurchoni parishakarinchukoni kalavalani korukuntunna.Endhukantey Lyrii ippudu 10 yrs.athani 3 rd sense growth & IQ development start koraku Parents guidance chala important.So plz.try to understand& solve the issue.

  • @pravasthidiaryes7599
    @pravasthidiaryes7599 2 місяці тому +2

    జానూ మీ వైఫ్ హ

  • @krishkishor9426
    @krishkishor9426 3 місяці тому

    Miru kaluvandi bro. Mi jodi super👍

  • @RajuBonkuri-c4g
    @RajuBonkuri-c4g 3 місяці тому +2

    E sho lo adesthe amundhe ne barya bidha nu kalusu koni aduvu kadanaru adavallu utte gane karigi potharu akkasari kalushe chachenna vedeporu bro good bles you

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 місяці тому +1

    😂😂😂😂
    జీవితంలో. .
    మంచి. చెడు వుంటవి
    ఆటు.పోటులు వుంటే సర్దుకుని పోవాలి. ..
    ఆ పై మీ ఇష్టం. .
    👍👍👍👍

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 2 місяці тому +5

    ఆమె పెద్దగా పొడిచింది ఎం లేదు ఇంకా మొతం ఎం సాదిచలేదు .. great డాన్సర్ ఎం కాదు songs బాగా ఉండడం వలన ఆమెకు కలిసి వస్తుంది ఈమె కు 4 steps వచ్చు అవే అని songs లో repeat చేస్తాది ఈ show లో కూడా దొంగ ఏడుపు ఏడిచింది correct గా చుస్తే అర్థం avtadi..
    ఆమాయి అనే సరికి సొల్లు కార్చే వాలు ఎక్కువ అయారు అందుకు అమె టైం నడుస్తుంది .. tv show లో వల ఫ్యామిలి ని bad చేస్తూ చాల సార్లు ఏడిచింది అందరు నన్ను great అనాలి అని తప్పన్నసార్థం అంతే ....... ఆమె ఎప్పుడు great అవుతాది అంటే కొడుకు ప్రేమను తండ్రికి దూరం చేయన్నప్పుడు great అవుతాది ...
    ఈమె love చేసినప్పుడు కులం మతం అడ్డు రాలేదు ఇప్పుడు రెండు అడ్డువచావి . love చేసి పెళ్లి చేసుకోవడం కాదు ... కొన్ని కష్టాలు వచ్చిన అ ఫ్యామిలీ తో ఉంటూ ఫ్యామిలీ ని పోషించాలి అప్పుడు GREAT MOTHER అవుతుంది.
    అస్సలు ఈమెను tony ఫ్యామిలీ తన్ని తర్మలేదు. ఈమె నే love చేసింది ఈమె నే devoirs తీసుకుంది.. తనే tv show లోకి వచ్చి 100 సార్లు నేను single mother నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని ఏడుపులు ..... తండ్రికి కొడుకు ఎలాంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రాయిoచుకుదంటా???...
    janu తన స్వార్థం కోసం lyri కి తండ్రి బతికి ఉండగానే 7 years నుండి తండ్రి ప్రేమను దూరం చేసిన గొప్ప మహా నట్టి ఈమె కు dance అంటే ఇష్టం అందుకు dance లు చేస్తూ life ని enjoy చేయడానికి ఫ్యామిలీ తో విడిపోయింది ... ఇది వల బందువులకు ఫ్యామిలీ కూడా తెలుసు... నేను ఏడిచిన అని జేడ్గిలు కూడా ఏడిచారు అని గొప్పలు చేపుకు తిరుగుతుంది బయట .... సింపతి తో ప్రేమను పొందాలి అని చూస్తుంది .....

  • @Minnu81068
    @Minnu81068 3 місяці тому +36

    Please meru kalavachu kadha anna

  • @chiranjeevig1147
    @chiranjeevig1147 3 місяці тому

    అన్న మీరు వదిన కలవండి ఆ సాంగ్ చూసారా అడది ఒంటరిగా ఉంటే ఎలాంటి
    ఇబ్బంధి ఉంటందో

  • @cheguri.mahipalreddy8589
    @cheguri.mahipalreddy8589 2 місяці тому

    ఒక మగాడి దరిద్రం ఏంటి అంటే ఏడిస్తేనీ కానీ మగాడి ఏమోషన్ అర్థం కాదు

  • @srianu5573
    @srianu5573 Місяць тому

    Anna miru malli kalavalani korukuntunna anna

  • @prashanthprash4221
    @prashanthprash4221 Місяць тому +1

    Mounika dimple 100% better than jaanu

  • @NagaRaju-fn9hv
    @NagaRaju-fn9hv 13 днів тому

    మీరు ఇద్దరు కలవండి ప్లీజ్

  • @mvp4467
    @mvp4467 3 місяці тому

    Janu ni kuda interview cheyandi

  • @bhemeshpallikonda12
    @bhemeshpallikonda12 3 місяці тому +2

    90 టి కొట్టు బ్రో సర్వ రోగ నివరిని 😂😂🎉🎉

  • @sudhachintu7999
    @sudhachintu7999 8 днів тому

    What a acting

  • @lalithapriyadubbaka216
    @lalithapriyadubbaka216 19 днів тому

    Sir entha prema vunnappudu kalisipovachu kada sir pillalu entha badapadtharu me iddarimadyalo madam meru manchi artist lu understand chesukoni undandi

  • @RayellasHarish
    @RayellasHarish 3 місяці тому

    Janu akka miru kalvali babu santhoshnga untadu

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 3 місяці тому +8

    కలవండి బ్రో మళ్ళీ మీ కొడుకు కోసం ఎవరో ఒకరు తగ్గండి తప్పేముంది ఇద్దరు మంచి డ్యాన్సర్ కలిసి చేసుకోండి మంచిగ డెవలప్ కావచ్చు ఇగో తగ్గించుకోండి ఇద్దరు మీ బాబు కోసం ఐన

  • @SuryaPrakash-vh8jy
    @SuryaPrakash-vh8jy 13 днів тому

    Meeru malli kalavalani manspurthiga korukuntunna bro

  • @Bujji5754
    @Bujji5754 3 місяці тому +2

    Eppdu miru kalisina...antha love radhu..

  • @saikumarbandi8360
    @saikumarbandi8360 2 місяці тому

    Janulyri nikosam interview okati kuda yivaledhu kada bro

  • @VanthalaNani-r4n
    @VanthalaNani-r4n 26 днів тому

    ఏడవడం ఎందుకు సార్ కలవచ్చు కదా

  • @alajangisubhashini1112
    @alajangisubhashini1112 2 місяці тому

    Tony garu Mee baabu atchch meere..thanani vadaladdu Mee akka ga chepputunnanu..iff u dont think babu..

    • @alajangisubhashini1112
      @alajangisubhashini1112 2 місяці тому

      Jaanu kuda manchi ammaye'kadtapade gunam undi thanaki..Mee 3 tvaraga kalavali..babu kosam..Mee family aanandam kosam..

  • @user-gl4g
    @user-gl4g 2 місяці тому

    వద్దు అక్క అలాంటి వాడికి దూరం ఉంటేనే బాగుంటది. నీ success చూసి ఇప్పుడు వచ్చేవాడు వద్దు

    • @PittalaRajinikanth
      @PittalaRajinikanth 13 днів тому

      పిచ్చి జీవితాన్లో డబ్బే ముఖ్యం కాదు ఒక జంట్టాను కలపాలి

  • @Nenu40
    @Nenu40 Місяць тому

    Tony don’t cry

  • @manishasripathi7292
    @manishasripathi7292 3 місяці тому

    Enni days endhuku media ki raledhu mi badha cheppakoledhu epudu janu akka dhee lo chesthundhi thanani bad cheyadanika epudu ela chanles ki vachi adhi edhi ani chepthunava rendu kaninillu karchi evarini pichi cheyalani

  • @Kutti896
    @Kutti896 3 місяці тому

    Interview eppatidho kada malli upload chesaru

  • @Shravani-nw9hz
    @Shravani-nw9hz 3 місяці тому

    Thanu edhuguthundhi. Kabatti veedu ippudu vallamidha prema unnatlu act chestunnadu

  • @shades_of_livya
    @shades_of_livya 3 місяці тому +4

    Eppudu andhaku sodhe chepthunav previous interviews lo emo janu thapu chesindhe ane vaguthunav kadha Mari eppudu janu famous aye sariki kalavali anukuntunava

  • @UmaGuguloth-t5n
    @UmaGuguloth-t5n 3 місяці тому

    💞💞

  • @anusharanimeduri7202
    @anusharanimeduri7202 3 місяці тому

    Please janu meru kalavandi Tony Sir

  • @boddurajesh3647
    @boddurajesh3647 3 місяці тому +7

    నీకు జాను ను హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు బ్రో sorry బ్రో my ఓపిన్యను

  • @RajuDasari-n2h
    @RajuDasari-n2h 3 місяці тому +1

    Uncle

  • @harshiniharshini3514
    @harshiniharshini3514 2 місяці тому

    Lyri ki valla daddy features unnai

  • @madhavikamuni9578
    @madhavikamuni9578 Місяць тому

    2:50 acting 😂😂😂😂

  • @ManoharManu-nd2bi
    @ManoharManu-nd2bi 3 місяці тому

    మీరు కలిసుంటే బాగుంటది Brother

  • @Mallishwari1914
    @Mallishwari1914 3 місяці тому +17

    Kalisipovacchu kada mari babu kosamyna

  • @AshokTeluguyoutube
    @AshokTeluguyoutube 3 місяці тому +5

    బ్రో మీరు మీరే చాలా తప్పులు చేశారు అంట ప్రతి హీరోయిన్ అమ్మాయిని వాడుకుంటారు అంట మీరే నిజమో కాదో నాకు తెలియదు ఆ ఫీల్డ్ గురించి నాకు టచ్ లేదు బయట పుకార్న్ మీ గురించి చాలా వినిపిస్తున్నాయి జాను ని మీరే మోసం చేశారు అని అమ్మాయి దగ్గర చాలా టాలెంట్ ఉంది అడ్వాంటే అమ్మాయిని వదులు కూడా మీ దురదృష్టం

  • @King-t4k
    @King-t4k 15 днів тому +1

    Koduku kosam kalavandi. Babuki meeru iddaru kavali

  • @GangaBhavani-hs7uu
    @GangaBhavani-hs7uu 3 місяці тому +1

    ❤😢

  • @Meghnacreativethoughts
    @Meghnacreativethoughts 3 місяці тому +1

    Miku inni rojulu prema akkadiki poindi.fame vache sariki prema periginda .nijam ani ala nammutaru avarina

  • @MalliMalleswari19
    @MalliMalleswari19 3 місяці тому

    Yenni rojulu yekkada ki vellaru eppudu bayataki vacharu miru

  • @chinthalaprudvi1591
    @chinthalaprudvi1591 3 місяці тому

    Asalu kalvandi anna

  • @Shaikmajju-dc6uw
    @Shaikmajju-dc6uw 3 місяці тому +1

    Enduku vadilesaru andi wife ni love marriage chesukoni

  • @JoduHemalatha
    @JoduHemalatha 3 місяці тому

    Hianna

  • @gaddamsravanthi8700
    @gaddamsravanthi8700 3 місяці тому

    Meku babu meda preme unte ala puttagane vadili velliporu aina meru love cheskoni pelli cheskunnaru evaraina godavalu padatharu malli ardam cheskoni manchiga untaru kani mimmalni nammi vachina ammayini mela vadileyaru vadilesaru ante medi nijamaina love kadu anthega Babu putti enni years avtundi appudu leni prema ippudu vachindi ante ame dancer ga famous aindi ani anthega

  • @SadulaRajini766
    @SadulaRajini766 3 місяці тому

    Oka interview lo a ammayi gurnchi inkosari matladakandi ani cheppadu