Akka u did a great job, it's a ultimate performance. Sri Devi drama company lo edhi best performance. 50% kuda dance raani vaallu Sri Devi drama company lo performance lu esthunnaaru. But ee Akka 100% performance esthundhi. Do encourage this kind of talented people. Akka ur amazing nd phenomenal dancer. Good mother also.
అచ్చ తెలుగు చీర కట్టులో ఇంత అద్బుతం గా డాన్స్ చేసిన మా జాను అక్క నువ్వు సూపర్ అక్క మీ face లో ఆ చిరునవ్వు ఏపుడు అలాగే ఉండాలని ఇంకా మరెన్నో పాటలకి మీ డాన్స్ చెయ్యాలి అనీ కోరుకుంటూ .. మీ అభిమాని రాజ అనిల్ కుమార్
Mattilo maanikyalu Inka endharo unnaru Inka alanti vallanu gurinchi e sridevi drama company program inka avakashalu endhariko ivvalani korukuntunnanu... thank you... thank you so much...
చరణ్ అర్జున్ అన్న మీ మాటల్లో తెలియని స్ఫూర్తి మనసును హత్తుకుని సమాజం పైన మన బాధ్యత ను గుర్తుచేస్తుంటాయి🙏 జాను గారు సూపర్ మీరు మీ బాబు ఎప్పుడు హప్ప్య్ గా ఉండాలి.
Jhaanshi "" née peruloney power undi.. anni kashtaalalo kudaa goppaga chirunvvutho badulu istunnav. Née gunde dhairyaniki Hats up to you. Nuvvu anukunnadi saadistaav... All the best. Both janu&liru
జాను లీరి గారు మీరు అచ్చం నెమళి లా నాట్యం చేస్తున్నారు..మీకు మీరే ఒక అద్భుతం.. మీ గతాన్ని అంతా మరచిపొయి ఆనందంగా ఉండండి. మీరు మీ ప్రతిభ ని నిరూపించుకున్నారు, మీరు గెలిచారు.
Eagerly waiting for this Edo okaroju janulyri akka padina Kastalaki eppudu ETV channel lo Sudheer gari tho dance chesthunte Choodadaniki rendu kallu chalatledhu..... Edi emaina sudheer annayya ante ne Taggedele 😎😎😎😎🤙🤙🤙🤙🤙
Kacchathanga gelichindhi janu thana life lo...she is the best...U r already winner Akka 😘 don't cry ...ur smile is super.. keep smiling Akka .. love you 😘❤️
Hai ReshmiSudheer...............Telangana Folk Song'S Lo Emundo Gane Vinte Chalu Pichhi Ekkipotade.............Janu Perfamence Cheppedemunde Extraordinary Super Song'S..................Guntur Abbai
సుధీర్ అన్న ఇలాంటి కార్యక్రమాలు నా జీవితంలో ఇంకా చూస్తానో , చూడనో నాకైతే తెలియదు.. ఇక చాలు ఈ జన్మకు.. మీకు మరియు మన ఈ టీవీ మల్లెమాల ప్రొడక్షన్ కు శిరస్సు వంచి వేల వేల వందనములు చేస్తున్నాను 🙏🙏
అదే కదా మన తెలంగాణ అంటే మన తెలంగాణలో కళాకారులకు కొదవలేదు కానీ మనం ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు ఇలా ఎవరైనా ఎంకరేజ్ చేసే తెలంగాణలో కూడా చాలామంది కళాకారులు బయటికి వస్తారు
Janu Garu Mi dance super Mi acting super super janu Garu miru inka manchi manchi movie s show s lo cheyali all the best God bless you miru yeppudu elage happy gavundali all the best God bless you ninu miku Big fan of you Janu Garu
ఎంతమందికి అవకాశం కల్పిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదాలు
తెలంగాణ folks సాంగ్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున శ్రీ దేవీ డ్రామా కంపనీ కి 👏👏
Yes Andi
@
@@koduriswamy413 nom
అంతోమందికి అవకాశం ఇస్తున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కి కృతజ్ఞతలు👍🙏
Super
@@nayakapuvijay2571 hbb
🙏🙏🙏🙏
S ,,,,,a, hi@@varalakshmilakshmi7029
@@nayakapuvijay2571 à ♥️♥️♥️♥️
జానుఅమ్మా.నీడ్యాన్సు చూస్తూఉంటే నాకు ధమ్మస్తుందీ! ఎంత బాగాఆడావమ్మ.ధన్యవాదాలు .
Akka u did a great job, it's a ultimate performance. Sri Devi drama company lo edhi best performance. 50% kuda dance raani vaallu Sri Devi drama company lo performance lu esthunnaaru. But ee Akka 100% performance esthundhi. Do encourage this kind of talented people. Akka ur amazing nd phenomenal dancer. Good mother also.
అచ్చ తెలుగు చీర కట్టులో ఇంత అద్బుతం గా డాన్స్ చేసిన మా జాను అక్క నువ్వు సూపర్ అక్క మీ face లో ఆ చిరునవ్వు ఏపుడు అలాగే ఉండాలని ఇంకా మరెన్నో పాటలకి మీ డాన్స్ చెయ్యాలి అనీ కోరుకుంటూ ..
మీ అభిమాని
రాజ అనిల్ కుమార్
Keep it up Janu, you are fantastic folk dancer.May God bless you forever.
🙏🙏🙏🙏🙏
నోటమాటలేదు జానులిరి ఎనర్జీ
రాము కొరియోగ్రఫీ అద్భుతం 👌👌👌
😄😄
శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు జాను నీ e show ke తీసుకు వచ్చినందుకు ఆనందంగా వుంది... ❤️❤️
గట్ల ఉంటది తెలంగాణ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వెరపడాలే.తెలంగాణ ఇండస్ట్రీ కావాలీ
Arey Wah thats the beauty of our Telangana Jaanapadham. Avaraina paadeyachu just nadhi la pravahisthaye magical words of Telangana
Lag Ramu is very talented artist.ఆమె Dance చేస్తుంటే సుధీరన్న చిన్న పిల్లాడిలా ఆస్వాదిస్తూ చూసిన విధం అధ్భుతం. Really great 👍 👌 SUDHEER bro.
Sudheer annaya fans
@@smiletv55 emiro ekkuva shesthunnavu gudda pagaladengutham sudigali Sudheer annaya fans mamuluga vundadu
7
🤦
YaxxyY,,.
జాను అక్క మె డాన్స్ సూపర్😍👌 నరసపల్లే సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం సూపర్ సాంగ్🥳🥳
Super smile
జాను అల్ దీ బెస్ట్ నీకు ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నా,,,
జాను అక్క శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి డాన్స్ చేయడం చాలా బాగుంది అలాగే రాము అన్న కూడా సూపర్ 👌👌👌👌
Mana next ram charn cinema lo oka flok dance vasthe sami jaanu lyri anthe Inka theatre gola gola mamulga aslu undhi
😲😯 All the best hansi gaaru
స్టేజ్ దద్దరిల్లింది పో
జై తెలంగాణ
తెలంగాణ కళాకారులకి వందనాలు
aa
aa
aaaaaaaaaaaaaaa1aaaaaaaaa
aaaaaaaaaaaaaa
aaa
రాము బ్రో నీకు కామెడీ షో కన్నా
డాన్సు షో బాగా సెట్ అవుతుంది నీ డాన్స్🔥🔥🔥
అక్క డేన్స్ సూపర్👌👌 చూస్తూ చూడాలి అనిపిస్తుంది ఎక్కడి ఎనర్జీ అక్క నువ్వు సూపర్ 👌👌👌
వేదిక ఏదైనా జాన్ వచ్చిందంటే దద్దరిల్లిసిందే
జాను లిరి మీకు పెద్ద అభిమాని నేను
ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి
ఉంటారు కూడా
సూపర్ సూపర్ సూపర్
ఆడ పులి జానులిరి🥰🥰🥰 తెరచాటు వెనక ఉన్న రాము అన్న నీకో దండం అన్న. ఎం జేసినవ్ అన్న కుమ్మేశావ్🎼🎼🎼🎼👌👌👌👌👌
👍
S
S
Stf
@@bathininaresh1646 ooooppp😊😊lq😊p
ఒక నిండుదనం, పద్ధతి కలిసి స్టేజి ని మొత్తం ఇరగదీసి చితక్కొట్టేసింది. జాను అమ్మాయి అంటే నీ అంత పద్దతిగా ఉండాలి, simply superb
Supper
👌👌👍🙏
Ha avunu all should learn
Akka ni dance super ,fidha
Super dance
సుధీర్ ఎక్కడ ఉంటే... అదే... ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ..
ఏదైనా పేలుతుంది... నిలబడుతుంది..
అక్కా... మీరు అద్భుతమైన టాలెంట్ ఉంది..
ఇలాంటి అద్భుతం మాస్టర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇంకా మంచిగా ఉంటూ ఏమని ఇంకా ఉన్నతమైన ఆస్తికరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను 💐👌👌👌👌🙏
Mattilo maanikyalu Inka endharo unnaru Inka alanti vallanu gurinchi e sridevi drama company program inka avakashalu endhariko ivvalani korukuntunnanu... thank you... thank you so much...
Folk songs అంటేనే ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగుతుంది.
చరణ్ అర్జున్ అన్న మీ మాటల్లో తెలియని స్ఫూర్తి మనసును హత్తుకుని సమాజం పైన మన బాధ్యత ను గుర్తుచేస్తుంటాయి🙏 జాను గారు సూపర్ మీరు మీ బాబు ఎప్పుడు హప్ప్య్ గా ఉండాలి.
అబ్బా... ఏం చేసావు జానూ అక్క, ఏం ఎనర్జీ, ఏం డాన్స్.. నీ డాన్స్ కి ఫిదా😍....
Super janu akka God bless you
@@vemulagouri105 l
B
Bambardulu
👍👌 akka
Jhaanshi "" née peruloney power undi..
anni kashtaalalo kudaa goppaga chirunvvutho badulu istunnav.
Née gunde dhairyaniki Hats up to you.
Nuvvu anukunnadi saadistaav... All the best. Both janu&liru
జాను లీరి గారు మీరు అచ్చం నెమళి లా నాట్యం చేస్తున్నారు..మీకు మీరే ఒక అద్భుతం.. మీ గతాన్ని అంతా మరచిపొయి ఆనందంగా ఉండండి. మీరు మీ ప్రతిభ ని నిరూపించుకున్నారు, మీరు గెలిచారు.
జాను అక్క dance నచిన వాల్లు ఒక లైక్ వేయండి
😅😅
0
Eagerly waiting for this
Edo okaroju janulyri akka padina
Kastalaki eppudu ETV channel lo
Sudheer gari tho dance chesthunte
Choodadaniki rendu kallu chalatledhu.....
Edi emaina sudheer annayya ante ne
Taggedele 😎😎😎😎🤙🤙🤙🤙🤙
లాస్ట్ లో చరణ్ అర్జున్ గారి ఎమోషనల్ స్పీచ్ మనసును కదిలించేసింది....
Good luck janu garu
Hats off to your energy levels ma'am
Supper
Me son ki best future evvali ane,pattudhala me dance lo kanipistundhi janulyri gaaru.all the best.
చాలా గ్రేట్ అక్క గారు.. మీకు మంచి జరగాలని కోరుకుంటున్న. 👍👍
CT ni
Iam soo happy to jaanu participate in Sridevi drama company.. Super sis 🥰💃💃💃💃💃💃💃🕺🕺🕺💙💙💙
అబ్బబ జను లిరి అక్క 🔥🔥🔥🔥🔥🔥love from వనపర్తి జిల్లా❤❤❤ iam in వనపర్తి జిల్లా . Best folk singer januliri 🔥🔥🔥🔥🔥
Dancer bro singer kadhu
@@SaiReddy-yc1vs singer kuda brother first song Thanu padinde
తెలంగాణ పాటకు వజ్రోత్సవం, 💐👏👌
What a energy sister!.... next level anthe......keep rocking sis..... all the best
Janu ante The best.. THAGGEDHE LE.. super Akka 😘..emanna cheshnava ..pakka folk 😍😘👏 super amazing 😍🤩
రాము అన్నా ఆధరగొట్టేసాడు డాన్స్
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ETV is best platform to showcase artists talent..
Janu lyri should get choreography chances in movies ..just like anee master 😊
Yes
S
Anni master em chestadhi nakite anthaga nachadu janu different style
సాహిత్యం... సంగీతం... స్వరం.... జాన్ లిరి నృత్యం.....అద్భుత కళాకారుల అమోఘ సమ్మేళనం....
Kacchathanga gelichindhi janu thana life lo...she is the best...U r already winner Akka 😘 don't cry ...ur smile is super.. keep smiling Akka .. love you 😘❤️
Ur going to be Big celebrity janugaru... All the best 🎉🎉🎉
Ramu choreography was superb n Janu energy is awesome
She is a brave women, she deserves more respect and opportunities, and nice choreography ramu anna
మా జాను కి ఇచ్చిన అవకాశానికి థాంక్స్ సో మచ్ లవ్ యూ
జాను సూపర్ ఈమె కు సినిమాలో కూడా మంచి ఛాన్స్ రావాలి
Janu Lyri Sister' Unbelievable Performance 🥰🥰
That is the power of Karimnagar
( Thaggedhe ledhu )..😎
Peddapally ❤️🔥✊
జానూ గారు 🤝రాము గారు సూపర్ డాన్స్
thalli prema ante edi .bangaru thalli janu liri ki 👏👏👏👏👏👃👃👃
Telangana foke dander janu liri .
Janu garu Ramu garu super dance
అమ్మ నువ్వు ని కొడుకు బాగుంటాలి రా
సుధీర్ అన్న సూపర్ రా నువ్వు
జాను... మీరు గ్రేట్ సింగర్, డాన్సర్ ఆధ్వర్య పడవద్దు. Best of luck లిరి
Dee lo kudda chudaledhu Ellanti dance 😍😊😊😍😍😍😍
రాము అన్న సూపర్ ......... 😍😍😍😍
Almost 6 minutes..nonstop dance ..Wow ..what an energy..Our Janu Lyri..Sooo great..A great confidence.. Great respect for you Janu... 🙏🙏🙏🙏
Abba em thelivi brother meedhi??adhi live kadhu.... recorded...enno takes chesthe gani avadhu
May be ,may be not.. but her energy is great,self made lady..we should encourage such people
Lyri 💥
@@jeevankumargodi8019nnnnn😅 I'm😢😢
😮
@@thirushadow .
Folk songs of telangana are more energetic
రాము అన్న మీరు డాన్స్ మాస్టర్ గా కూడా మీకు bright future ఉండాలి 👍🙏
అరచేతిలో వైకుంఠం చూపించారు అక్క..👌👌👌🙏🙏🙏
Hai ReshmiSudheer...............Telangana Folk Song'S Lo Emundo Gane Vinte Chalu Pichhi Ekkipotade.............Janu Perfamence Cheppedemunde Extraordinary Super Song'S..................Guntur Abbai
Baboii full fidaa aipoynaa 😍😍😍😍jaanu akka
Folk songs of Telangana are full energetic
Yentho mandiki avakasham esthunna sridevi drama company ki ❤❤
Sudheer anna, lechi step ayali anipisthundhi.. Uputho chusthunnadu.. 🥰🕺🕺🕺👯
జానులిరి డ్యాన్స్ 👌👌👌
GMC Music చరణ్ అర్జున్ అన్నయ్య, జాను గురించి మాట్లాడిన వాయిస్ ఈ వీడియో లో Add చేయటం బాగుంది.
ఇలాంటి పాటలు చాలా బావుంటాయి
సుధీర్ అన్న ఇలాంటి కార్యక్రమాలు నా జీవితంలో ఇంకా చూస్తానో , చూడనో
నాకైతే తెలియదు.. ఇక చాలు ఈ జన్మకు..
మీకు మరియు మన ఈ టీవీ మల్లెమాల ప్రొడక్షన్ కు శిరస్సు వంచి వేల వేల వందనములు చేస్తున్నాను 🙏🙏
చాలా గొప్ప ప్రదర్శన, ఇంత బాగా డాన్స్ చేసిన జాను వెనుక పెద్ద అగాధం ఉంది అని తెలిసి అయ్యో అనిపించింది, ఏదేమైనా ఆ భగవంతుడు అంత మంచి చేయాలని 🙏
చాలా అద్భుతంగా చేశారు 👌 👌 👌
This an extraordinary performance of Telangana Biddaaa........
లిరి నాటుకోడి నాట్యం ఆడినట్లు ఉంది ...,🤸🧚❤️🧚🌹🎉🎈💃🌼🎻🎸🌺🌸🌻
Pakka telangana mass atluntadi manthoni
Really i am very grateful to sridevi drama company for giving a good life and bringing up many artists on the valuable flatform..
This is best chance to prove ur talent akka All the best of ur bright future u r the osm dancer singer nd best mother akka
ఇప్పుడు ఫోక్ ట్రెండ్ నడుస్తోంది మమా____🎶
ఇది dance అంటే 🔥🔥🔥🔥🤩
అదే కదా మన తెలంగాణ అంటే మన తెలంగాణలో కళాకారులకు కొదవలేదు కానీ మనం ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు ఇలా ఎవరైనా ఎంకరేజ్ చేసే తెలంగాణలో కూడా చాలామంది కళాకారులు బయటికి వస్తారు
Janu Garu Mi dance super Mi acting super super janu Garu miru inka manchi manchi movie s show s lo cheyali all the best God bless you miru yeppudu elage happy gavundali all the best God bless you ninu miku Big fan of you Janu Garu
Ramu master choreography vere level supero superrr
Akka Mamoolga Cheiledhu Assalu...
Naa life lo chusina Oora mass dance needhe akka!🔥....
రాము అన్న సూపర్ డాన్స్ 🙏🤝👏👏👏
Telangana pure talent and no one can beat her in folk dance💃💃💃💃
Hi
కష్టాలు పడ్డావారికే తెలుసు జీవితం విలువ 🙏
Ramu sir super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Ramu bro & janu all team heartly congratulations 👌👌👌👌 super dance
Janulyri Best folk dancer 🔥🔥❤️
Janu gariki male mala and sridevi drama compeny chance evvalani korukuntunnanu....
Entho mandiki chance itharu kanii elanti variki esthe etho manchiga untadi bro's.....
Dont miss her (JANU LYRI),,, give more chances to her,,,, I believe you SUDHEER anna,, am your die hard fan
Hats off👏❤👌chala bhaga dance vesaru👌
షో హైలెట్ కావడానికి కారణం అందరిని సపోర్ట్ చేయడం వల్ల ఇంకోటి షో మొత్తానికి హైలెట్ సుధీర్ గారు ఇంద్రజ madam.. 😍
Naveen also supported well to Janu....his loyalty to Telangana is great..Ramu master super dance and choreography ❤️❤️❤️
Sudheer anna నచ్చని మనిషి అంటూ ఉండడు అల ఉన్నొడేవడైన జెల్ది సచ్చిపోండి
Nathi narsing whistlinhg vesthunnadu while ramu dancing that is friend ship n local feeling
అన్న ఎడిటర్ గారికి 🙏🙏🙏చాలా బావుంది అన్న
Wonderful dance performance..and Ramu also very good కొరియోగ్రఫీ 👍👍
Finally u r on screen sis.. Iam so happy to see ur success after so many struggles u face.. All the best for ur future sis
Super ga chesavu ma
Thankyou to Sri Devi darama company
Raamu Anna...nice choreography
W
A ramu bro jabardast artist a na?
@@klyn7863 avnu