అందుకే పెళ్లి ఆర్యసమాజ్ లో చేసుకున్నాము|
Вставка
- Опубліковано 5 лют 2025
- Watch అందుకే పెళ్లి ఆర్యసమాజ్ లో చేసుకున్నాము.. Anchor Sudheer Reddy's Exclusive Interview with Mallika Raghavender. Shares about her family background, relationship, and reason behind becoming a weightlifting woman. Watch the full to know more about Mallika Raghavender's Emotional Story.
#mallikaraghavender #weightlifting #emotionalstory #youtubersinterview #teluguinterviews #interviewsudheermarch2024 #aadhan #aadhantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring filmmakers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe to Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu: / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share, and Comment in the Comment Box
Thank You For Watching
ఇలాంటి అమ్మాయిలు మన భారతదేశానికి వన్నెతెచ్చిన బిడ్డలు ఇలాంటి బిడ్డలు వల్లే మనకు గౌరవం ఉంది ఇంకా సేమ్ కరణం మల్లీశ్వరి లెక్కనే ఉన్నావ్ రా అక్క నువ్వు కూడా భారతదేశానికి మీ ద్వారా కొన్ని మెడల్ వస్తేనే ఆశిస్తున్నాను అక్క
Mallika akka meeru prati okkariki oka inspiration 🙏🙏🙏
Super Malli akka
మళ్ళీ. జన్మ అంటూ ఉంటే మరు జన్మలోను మీరు. ఇలాగే. బార్య బర్థలుగా ఉండాలని. దేవుని. కోరుకొంటున్నాను
రాఘవేందర్ మీరు ఇంత సున్నితం, మీరు చాలా మంచి మనిషి,అక్కా కూడా చాల మంచి వారు, ఆల్ ది బెస్ట్ అక్క.
సుధీర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చాల బాగుంటుంది,ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటు వుంటుంది, మల్లికా రాఘవేంద్ర గారి కి వందనాలు,మీ వల్ల మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు,మీరు భారత దేశం కి అణిముత్యాలు🙏🇮🇳🏋
Good job mallika garu 👍👌
ముందుగా ఆవిడని సపోర్ట్ చేసిన తండ్రికి భర్తకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ఆడపిల్లల్ని తక్కువ చేసి , ఏదైనా చిన్న తప్పు చేస్తే అవమానించే ఈ సమాజంలో, ఇలాంటి తల్లిదండ్రులు భర్త లాంటి వారు ఉండడం చాలా హర్షించదగ్గ విజయం ఆడవాళ్లకు. 🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్ యూ మల్లికా రాఘవేందర్ మీరు ఇలాగే ఉండండి
మీరు లైఫ్ లో చాలా స్ట్రగల్స్ పేస్ చేశారు, కొంచం రిలీఫ్ అవుతున్నారు, తొరగా పూర్తి రిలీఫ్ అవుతారు, మీకు మంచి జరుగుతుంది, ఆలోచన మంచిది ఐతే మనకి మంచి జరుగుతుంది.
నెమ్మధస్తుడు, మంచి మనిషి
Really one of best interview and lovely Couple and more lovely is interviewer Sudheer ... stay Blessed 🪴🌿🌺
Mi interview chusi happy ga feel ayya.....Mallika Raghavendra garu chala manchi manushulu kalla kapatam thaliyani varu❤❤❤❤
Anna meeru super vadina meeru Inka super ammai ai kuda champion aiyyaru
Mallika garu meru chala lucky
Super couple
God bless you
Gabbar garu mee lanti person life patner gaa vunte yenni problems vachina face cheyavachu
Mallika garu meru chala active keepitup
.
Mallika garu me selection baledhu
సార్ మీకు సిస్టర్ జిమ్ము నేర్చుకునేటప్పుడు భయం వేయలేదా ఎందుకంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు మీరు ఒకటే కొడితే సిస్టర్ రెండు కొడుతుంది కదా ఎందుకంటే జిమ్ బాడీ కదా😂
అక్క మీరు అయితే చాలా మంచి మనసున్న వ్యక్తి
Nidra ni control chesukoleka chaala avastapadutunnaru..Mahendar gaaru..Mallika ur Super maa.
Really inspiration to all ladies
సూపర్ ఇంటర్వివ్ 😄.... 👌
రాఘవేందర్ నవ్వు బాగుంది
Mallika is very matured & decent lady, I appreciate her confidence levels, she is a motivation & inspiring personality to many sisters to follow & practice, stay blessed 💐
అమ్మ మీరు చల్లగా ఉండాలి
What a handsome hero anchor
Good job మేడం 🎉🎉🎉 reethu సూపర్
Aka nenu intavaraku avari interview kuda skip cheyakunda chudaledu first time mi interview skip cheyakunda chusanu aka all the best aka
సూపర్ ఇంటర్వ్యూ అండి
Mallika Raghavendra garu happy ga vundale ❤❤❤❤❤
Mallika garu excellent ga matladaru happy ga vundhi mee matalu same proffeshion correct decision. Mee varu good baludu.mentality write ga vunnaru .yenni vunna manchi ga vunnaru good.meeru happy ga vunte chalu.venuka yentha mandhi yem anukunna don't worry. Happy life.
మల్లికా రీతు ని మీ కూతురు అంటారు మ్యారేజ్ ఏమో 21:20 లో ఏం అయింది అంటున్నారు మరి రీతు మీకు రీతు ఏమవుతుంది కూతురు అంటారు రీతు మమ్మీ అంటుంది మాకు కన్ఫ్యూజ్గా ఉంది
Sister valla daughter..
Sister meeru chala great
super❤
😂కటింగ్ షాప్ నాది... 🙏🙏
కస్టమర్ కటింగ్ చేసుకుంట ఇంటర్వ్యూ మొత్తం విన్న. ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది
కటింగ్ కూడా మంచిగానే చేసిన🙏
Great Love Story ❤ ❤❤❤❤Great lovers ...Great Couples...Great Parenting ❤❤❤❤❤❤ Mallika Gaaru Thallidandrulu leni Mee Akka Koothuru Rithu ni Meeru Raghavender Gaaru sontha biddala koothurilaa choostaru kadaa adi naaku baagaa nacchuthundi... Maa Peddamma Pedananna Baabaay vaalle gurthostaaru...vaallu koodaa nannu mee laage sontha kodukulaa choostaaru ❤❤❤❤❤ God Bless both of you Mallika & Raghavender Couples ❤❤❤❤❤❤ Maa Sudheer Bro interview chooste sontha Brother feeling vacchestundi ...antha aatmeeyamgaa interview chestaadu ❤❤❤❤❤ God bless you Sudheer Bro ❤❤❤❤❤❤ love from Andhra Abbaayi staying in Bangalore ❤❤❤❤❤
Mallika garu...super interview.
Fitness video lu pettandi..pl
Baryani thalli laga chustukuntav neeku shatakoti vandanalu God bless you
God bless you both of you 🎉🎉🎉🎉
Mee interview challa bhagaundi fully enjoyed akka❤ couple super.😂😂
చెప్పొచ్చు కదా రాఘవేందర్ గారు
వదినమ్మ మీ వీడియోలు ప్రతిరోజు చూస్తాను గాడ్ బ్లెస్ యు
Papa ni adept cheskunnaru broo
Madikuda Gollapalli Nuzivid mandal midhiakkada Gollapalli malleswari garu❤❤❤😊😊😊
Shamshabad daggara gollpalli valladhi oka vedios lo Akka cheppindhi
Hole world one side sporting husband one side you are the lucky married woman god bless both of you forever 👍
Congratulations both of you
Nijanga chala innocent GA unaru.e rojullo elanea undali. GOD BLESS YOU 🙌
Hii akka me videos akkuvaga chusanu meru ante Naku chala estam
Such an inspiring couple you’re love you Akka. Hope will see you in better position in terms of fame and health.
Miru super miru bagundali akka😂😂😂😂😂
God bless you sister and brother ❤
medam & sir good fair 🎉
సూపర్ ఇంటర్వ్యూ
Super Jodi god bless you 🎉
Super Jodi...takecare of u Mallika akka
My inspiration & motivation
సూపర్ జోడి అన్న వదిన
Good message from gabbar sir.
Hi akka u r both of you made for each other your hi akka you are made for each other (congratulations) your Jodi super good my dear sweet akka garu.....!
Super amma
Anna garu vadinagaru👌👌👌
వాళ్ళు మంచి క్లారిటీలో ఉన్నరు... ఇంటర్వ్యూ చేసిటోళ్ళు పనికిమాలిన వాళ్ళు అని వాళ్ళకి ఇంటర్వ్యూ కి వచ్చే వరకు తెలియదు అని అనుకుంట..... వచ్చాక తెలిసిన్నట్టుంది వాళ్ళకి.... వాళ్ళకి గౌరవం ఇవ్వడం తెలుసు కాబట్టి ఓపికగా సమాధానం ఇచ్చారు.... వాళ్లు ఒక లక్ష్యంతో ఉన్నారు....పనికిమాలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్లకి...
Edharu 👌 Ela thakkuva matladali annalaga anna nuvu 👌
Very nice couple s❤❤
యు ఆర్ ఎ నైస్ ఫ్యామిలీ 👌👌
All the best
Mallika garu Maadi kothagudemera
Mee videos Anni chustanura
Meerante Naku chala istam chelli
👌👌👌👌👌
Good couple God bless you both
Reethu kosam yenduku cheppatledu
Same question
Adhe anukuntunna nen kuda
Thanu valla akka kuthuru
Good familey
Fav couple❤
మీరు విషయం గురుంచి చెప్పాలి చెప్పక మని శి అనక కొంత కల పోషణ ఉడలే పెట్సనల్ విషయం వర్క్ లవ్ లైఫ్ ఏది చెప్పని వాడు ఖరాదు నాటిబొమ్మ
Super. Jodi Malika❤❤
Anna miru chaala manchi vallu
Super setar bro 👌👌👍❤❤
Nice 👍
Happy life akka
Nenu pedda fan akka miku
యాంకర్ గారు కొంచెం వాళ్ళని మాట్లాడనివ్వండి
😂😅😂
God bless you
👌👌👌🙏బంగారు తల్లి
Happy lik akka
Reetu gurinchi cheppamdi
Interview super bro..
Nice interview 👌
Ma akka ma bava super 🙏🙏🙏
Super akka nuv great akka
Mallika nuvu oka inspiration lady
God bless you amma god jode ❤❤❤🥰🥰🥰
Super akka❤
Nice
మీ కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చెయ్... వాళ్ళ పర్సనల్ అడుగు.. పక్క వాళ్ల పర్సనల్ తెలుసుకోవాలి మీకు చాల ఆసక్తి ఉంది కదా... ముందు మీ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకొని పెడితే.. అప్పుడు తెలుస్తుంది..
Me videos Mee voice anni baguntayi akka
Elaantivaallanni interview cheyyandi bro ❤
Hi Mallika akka Mee videos chala baguntai
Good couple
Good job nice couple
Very good
Sudheer Garu please come to our Andra Pradesh ntr district Mylavaram Mandal. Same to same like power lifters Love marriage Like mallikaraghavendra Gouad.
Sister meeru chala great akka ❤❤❤❤❤
Mee pelliki meeru same reethu laga unnaru😊
Mallikaraghavendra garu minu 👌 👍