పంపుము దేవా...పనివారలను పంటను కోయుటకు | Pampumu Deva Panivaralanu |

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024
  • #PampumuDeva_Song #shalemrajusongs #teluguchristiansongs #christiansongs #jesussongs #latestsongs #manofgodwords
    Song Lyrics - పంపుము దేవా పనివారలను - పంటను కోయుటకు
    నేడు పంటను కోయుటకు
    కొంతమందియే శ్రమ పడుచుండగా
    చింతయే లేని క్రైస్తవులందరిన్ ||పంపుము||
    1. నాగలి మీద చేయినివేసి వెనుకకు చూడక సాగెడి వారిని
    భారము గలిగి సువార్త గింజలు
    దున్నిన యెడల చల్లెడివారిని (2) ||పంపుము||
    2. తెల్లవారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి
    ఉల్లము దేవుని ఆత్మతో నిండగ
    ఉల్లాసముతో కూర్చెడి వారిని (2) ||పంపుము||
    3. పరమండలము సంతసమొందగ ధరణిలో ఆత్మల సంపద పండగ
    చిరజీవమును ఒసగెడు యేసుని
    రక్షణ వార్తను చాటెడు వారిని (2) ||పంపుము||

КОМЕНТАРІ •