ఏమివ్వగలనయ్యా నిరుపేదను ||2|| నా కొరకు చేసిన త్యాగానికి - నా కొరకు చిందిన రక్తానికి ||2|| ||ఏమి|| 1. విస్తార ధనమును నాకివ్వగా - నీవు నిరుపేదవైనావుగా ||2|| పరలోక గగానాన భువనాలనేలేటి రారాజువు నీవేగా ||2|| రారాజువు నీవేగా - రారాజువు నీవేగా ||2|| ||ఏమి|| 2. నా పాపములకొరకు నా శాపములకొరకు బలియైన నా యేసయ్యా ||2|| ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ||2|| ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్యా ||ఏమి||
Lot's of thanks to you Pavan Raj Babu for uploaded this beautiful amazing exlent owesom meaningful powerful Heart touching song 😭😭🙏🙏🙏🙏🙏🙏.I listened soooooo many times but still more time's to listen.Thanq Nanna Pavan Raj 🙏🙏🙏🙏🙏
Lot's, lot's of thanks, wishes, ❤️ to you our Beloved Spiritual Father Garu for your all Beautiful, owesom, meaningful, powerful, amazing, meaningful, Spiritual Songs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.God bless you Still more and more more than more more Abundant AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న దేవునికి మహిమ కలుగును గాక నా పేరు నా తాను మా కొడుకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను అన్న మొదటిగా అప్పుల సమస్యలు ప్రార్థన చేయమని అడుగుచున్నాను
🙏🙏🙏🙏🙏🙏 Good Morning Sir Praise the Lord 🙏🙏🙏🙏 thanq lot's of with whole heart full to you Beloved spiritual Father Garu and Family members 🙏🙏🙏🙏 All glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏 garu
Good song anna
Na kosam padinatu unnadi anna
Paisd the lord anna
Amen
ఏమివ్వగలనయ్యా నిరుపేదను ||2||
నా కొరకు చేసిన త్యాగానికి - నా కొరకు చిందిన రక్తానికి ||2|| ||ఏమి||
1. విస్తార ధనమును నాకివ్వగా - నీవు నిరుపేదవైనావుగా ||2||
పరలోక గగానాన భువనాలనేలేటి రారాజువు నీవేగా ||2||
రారాజువు నీవేగా - రారాజువు నీవేగా ||2|| ||ఏమి||
2. నా పాపములకొరకు నా శాపములకొరకు బలియైన నా యేసయ్యా ||2||
ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ||2||
ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్యా ||ఏమి||
👌👌👌👌🤝🤝🤝🤝🙏🙏🙏🙏
Tqq
Thank you Jesus 🙏, thank you so much, అన్నయ్య పాడిన పాటలకు లిరిక్స్ ఇచ్చినందుకు . మాకు దూరం ,ఆ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో లేవు,
³
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
Praise the Lord anna🙏🙏🙏🙏 deyuvnikey mahimaa👏👏👏👏🙏🙏🙏👏👏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
అన్నయ్య వందనాలు.ప్రభువు త్యాగం కళ్ళకు కట్టి నట్టు ఉంది. ❤❤❤
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు 🙏. షాలేమ్ అన్నకు దేవదూతల స్వరమునిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు.
వంధనాలు అయ్యగారూ, మీరు పాడే ప్రతీ పాట ఒక మనిషి బ్రతికే జీవిత విలువను తెలుపుతుంది
ప్రైస్ ది లార్డ్ ను ఈ పాట ఎంతో మహిమకరముగా ఉందన్న వాక్యాలు పాటలు ఎంతో మమ్మల్ని బలపరుస్తుంది అన్న వాక్యము కూడా ఎంతో బలపరుస్తుంది అన్న
Maranatha ayyi garu
దేవునికి మహిమ కలుగును గాక👍🙏👍🙏🇮🇳
💔🙏🏻💔😭🙏🏻💔😭
Anna nabharthathagudukubhanisaaenadumakosampreyarcheyandianna
Lot's of thanks to you Pavan Raj Babu for uploaded this beautiful amazing exlent owesom meaningful powerful Heart touching song 😭😭🙏🙏🙏🙏🙏🙏.I listened soooooo many times but still more time's to listen.Thanq Nanna Pavan Raj 🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏 Jesus Amen
Good Morning Sir Praise the Lord 🙏🙏🙏🙏🙏 to our Beloved Spiritual Father Garu and Family members 🙏🙏🙏🙏🙏🙏🙏
Lot's, lot's of thanks, wishes, ❤️ to you our Beloved Spiritual Father Garu for your all Beautiful, owesom, meaningful, powerful, amazing, meaningful, Spiritual Songs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.God bless you Still more and more more than more more Abundant AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న వందనాలు దేవునికే మహిమ కలుగుగాక ఆమేన్ హలేలుయ
Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prize the lord yesaiah na tandri na prebhuva amen
తండ్రి సన్నిధికి వేలాది వందనములు మీ పాటకి మీకు ధన్యవాదములు అయ్యిగారు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the LORD annaya. 🙏🙏
Anna ee song 50 times vinnanu aina inka vinalapisthundhi chala ante chala baga paadaru 💐💐💐💐
Praise the LORD 🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻
Prise the lord 🙏🙏 brother.
Devunike mahima kalugunugaka.
Praise the lord annayya 🙏
దేవునికి స్తోత్రములు ఆమెన్ 🙏❤️
Intha song మాకు andichi నందుకు meku vandanalu
Amen amen amen 🙏 Annaya 🙏🎤👌🙌🙌🙌🤝😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ అన్న దేవునికి మహిమ కలుగును గాక నా పేరు నా తాను మా కొడుకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను అన్న మొదటిగా అప్పుల సమస్యలు ప్రార్థన చేయమని అడుగుచున్నాను
Annayya Vandanalu Ayya 🙏📖🙏
Super singer anna praise the lord 🙏
❤ heart ❤️ touching song shalemu Raj uncle tnqq soo much ❤ eamichinaa aa Thandri runamunu theerchalenu❤❤
praise the lord Anna, wonderful song..all glory to God
Praise the lord Annaya 🙌🙏 hellaluyya Amen 🙏
మా 2 కుటుంబావలను ఒకటిగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 నీ ఆశ రెయిన్సు కి దగ్గు లేకుండా ఆశీర్వదించు తండ్రీ 🙌
😢😮😅😊
0❤
Entha maduramaina gathramo annadi.paatlo atmiyatha,bakthi bavam,hrudayani kadilinche maduramaina paata.devudu meeku manchi swaram echhinanduku devuniki vandanalu.
Prise the lord annya.heart touching song
Super song..superbly sung..Praise the Lord brother🙏🙏
Yes chala baga padtharu with spirit god bless u and family and minstry
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bradar God bless you bradaru 🙏
సుశీ పిల్లలు ఇక్కడ చదువుకున్నట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌🙏❤️
Praise the lord 🙏💐anna
Praise the lord amen 🙏❤️
Prise tha lord brother prathi song hart taching brother
Suthi hallelujahs amin good praise the veladi vandanalu suthi hallelujah
😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 THANQ My LORD 🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN
🙏🙏🙏🙏🙏🙏 Good Morning Sir Praise the Lord 🙏🙏🙏🙏 thanq lot's of with whole heart full to you Beloved spiritual Father Garu and Family members 🙏🙏🙏🙏 All glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏
Really enni ichhina takuve..na Jesus ku..virigi naligina hrudayam istinanu ayya🙏🙏
ఈ పాట వింటుంటే యేసుక్రీస్తు ప్రభువు మానవాళి కొరకు చేసిన ప్రాణ త్యాగం ప్రేమ ఈ పాటలో కనిపిస్తుంది. నిరుపేదను వెతికిన ప్రేమ. యేసయ్య నిజమైన ప్రేమ.
TQ.anna
Praise the lord brother song
prise lord aanna wonderful song
we learn a lot from you bro. tq so much... 🙏🙏🙏
Praise the lord ayyagaru
Praise the lord 🙏 Jesus Christ
Super song అన్న
Praise the Lord Pastor for ur meaningful song
🙏🏾🙏🏾🙏🏾👌🏼♥️
Praise to Lord🙏🙏
Praise the lord brother
🙏🙏🙏🙏🙏🙏🙏❤
Prise the lord annaya❤ 5:29
God bless always annaya Happy journey
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love you Jesus 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤
Vandannslu🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Anna mee gatram athi Madhuram God bless you Anna
🙏🙏👌👌
Nithyamu na jevithantham stuthinchina ne runam tirchalenu na Deva
praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య వందనాలు
వందనములు 🙏అన్న
👏🏻👏🏻👌👌👌🙏🙏
Shalomannayagaru
Supar sona pristha lord
ఏమివ్వగలనయ్య నీప్రేమకూ .....ఏమివ్వగలనయ్య నిరుపేదను
ఆ.....ఆ.......ఆ......ఆ.....ఆ....ఆ ఏమివ్వ
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు
ఏమివ్వగలనయ్యా నిరుపేదను //ఏమివ్వ//
నా కొరకుచేసిన త్యాగానికి నాకొరకుచిందిన రక్తానికి..2నాకొర.//ఏమివ్వ//
1- విస్తార ధనమును నా కివ్వగా నీవు - నిరుపేదవైనావుగా 2సా
పరలోక గఘనాన భువనాలనేలేటి రారాజువునీవెగా2సా
రారాజువు నీవెగా 2సా //ఏమివ్వ//
2-నా పాపములకొరకు నా శాపములకొరకు బలియైన నా యేసయ్యా... 2
ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ..2
ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్యా ./ఏమివ్వ//
నిరుపేదనూ నిరుపేదనూ నిరుపేదనూ
యేసయ్యా నయేసయ్యా యేసయ్యా నయేసయ్యా 2సా //యేసయ్యా యేసయ్యా 2సా
✝
🙏🙏🙏🙏👏👏👏👏
🙏🙏🙏🙏
మది అ కి వి డ్ నా ప్ రు మరి య మ ్మ్ అ య గా రు వ o ద నా లు నా గు రి o సీ పా రి ్డ్ o నా చ్ య o డి నేను చెలా వి బ o ద లు వు నా వి నా కో డు కు
👏👏👏👏💐💐💐💐👌👌👌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandhanalu Anna
❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord 🙏 Annayya 🙏
👏👏👏👏👏
Anointing voice Glory to God 🙌🙏
🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥
amen
Ayyagarumepatalantenakucalaistam
praise God
Vodanalu anna garu makoraku prathana yadukosam anteya nabartha akramasabandalanudi vidudala pondi madirniki vochutaku please prayar
Avunuuu ayyya super song devuniki Mahima kaluugunuu gaka God bless you. Anna na pregnancy confirm avilii ani pary chayadi PlZ REQUEST ANNA 😭😭😭😭😭😭😭
Anna naku manchi arogyamkoraku preyar cheyandi shinyki onbording echhulaguna preyar cheyandi prise the lord anna yesayyaki vandanalu anna
👍👍👍👍👍
👃👃👃👃🌲🙏🙏🙏
⭐⭐⭐⭐⭐
avunu thandri
😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙌
Anna orijinal song pettara please🙏
Love 💖💖💖💖💖💖💖💖💖💖💖💖😢😢😢😢😢😢😢😢😢😢
Tq bro
Anna prayer me anna