మామిడికాయ పప్పు కమ్మగా రుచిరావాలంటే ఇలా చేసి చూడండి😋Mango Dal Recipe👌Mamidikaya Pappu👍Mango Pappu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 504

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 Рік тому +26

    పప్పు సూపర్ బాబాయ్ గారు మీరు ప్రతి వీడియో లో ఏది ఎలా చేయాలి అని వివరించి చెప్తూ ఉంటారు 👌😊

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +182

    మీ వంట తో పాటు మీ ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేయండి బ్రదర్

  • @rameshkumar-gi3fn
    @rameshkumar-gi3fn Рік тому +37

    camera work superb.... visuals of village atmosphere is superb...

  • @tkradha1513
    @tkradha1513 Рік тому +8

    చాలా బాగా ఓపిక గా చేస్తున్నారు అండీ నాకు వంట అంటేనే కష్టం మిమ్మల్ని చూసి చెయ్యాలనుకుంటా మళ్ళీ తెల్లారగానే బద్ధకం

  • @mr.levinho143
    @mr.levinho143 Рік тому +7

    Miru cheppi prathi okkati ala veyyali ani cheppe vidananiki chala hatsup uncle endukante miru cheppe vidhanamlo andharu compulsory nerchukumtaru chala nemmadiga klupthamga vivaristaru🥰👍🙏

  • @tsarada5714
    @tsarada5714 Рік тому +22

    లొకేషన్ అదిరింది,మీ పాట అయితే మరీ బాగుంది అబ్బా... మామిడికాయ పప్పు నోరూరుపోతుంది

    • @gopigoud3000
      @gopigoud3000 2 місяці тому

      మీరు తినే స్టైలు సూపర్ బాబాయ్ గారు

  • @rammohanrao4374
    @rammohanrao4374 Рік тому +6

    ఆహా! ఆ వాతావరణం లో ఆరాధన లో ఘంటసాల వారి నా హృదయం లో నిధురించే చెలి పాట పాడుతూ మామిడికాయ పప్పు వండుతూ, చల్ల మిరపకాయ, పప్పులోమిరపకాయలు తింటూ ఉంటే స్వర్గీయ ANR, సావిత్రి గుర్తుకొచ్చారు బ్రదర్. ఇక నుంచి ప్రతి వీడియో లో ఒక ఘంటసాల వారి మధురమైన పాట, మీ కమ్మని వంట చెయ్యాలి. 👌

  • @venkatanagireddy9974
    @venkatanagireddy9974 11 місяців тому +7

    మామిడికాయ పప్పు ఒకసారి తింటే రోజంతా తినాలనిపిస్తుంది మీరు బాగా చేస్తారు

  • @PushpaLatha-xy2yd
    @PushpaLatha-xy2yd Рік тому +22

    Beautiful scenery 👌👌delicious mamidikaya pappu

  • @chinnikrishnayyabendikrish8290
    @chinnikrishnayyabendikrish8290 3 місяці тому +3

    మీ వంటలు ఫాలో అవుతాను అండి చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు

  • @user-id2uu5co9u
    @user-id2uu5co9u 7 місяців тому +2

    పెద్దయ్య మిమ్మలని కలవాలని వుంది మీ చేతి వంట తినాలని ఉంది పెద్దయ్య

  • @sivalionsivalion1846
    @sivalionsivalion1846 Рік тому +3

    హయ్ బాబాయ్ గారు.మివంటలుచాలాబాగుంటాయి.చాలాఆరోగ్యంగావుంటాయి.మీప్రతీవంటలుచచూసీ ట్యైచెస్తాను.బాబాయ్మివాయిస్ చాలాబాగుంటుంది.మిరుచెప్పెవీధానంబాగుంటుందీ.ధాంక్యూబాబాయ్

  • @ravigeddam2491
    @ravigeddam2491 3 місяці тому +2

    🤤🤤🤤🤤 మీ వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరు తుంది సార్ అద్భుతం మీ వంటలు సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @umasridhar5478
    @umasridhar5478 Рік тому +12

    You seem to be a good singer, I like the way you cook and present it. Keep rocking!!

  • @poojaamavasai1769
    @poojaamavasai1769 Рік тому +4

    I think ur grand children's very lucky to have you.....big fan of ur videos from tamilnadu thatha

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Рік тому +8

    అన్న గారూ మీకూ , కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 Рік тому +2

    చాలా బాగా చూపించారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ అలాగే మీ మీరు పాడే పాట కూడా చాలా బాగుంది బాబాయ్ గారు మేము కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాము అడగగానే చేసి పంపించారు ఎవరి మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి మేము కూడా మామిడికాయ పప్పు టేస్ట్ ను చూస్తాము థాంక్యూ బాబాయ్ గారు థాంక్యూ అలాగే శివ

  • @sukh-wc7er
    @sukh-wc7er Рік тому +8

    Mango Pappu with Toor Dal - I love with Moong Dal and missing new mango crop pickle and mamudi Pandu(it is available in USA - Domica mango )

  • @prabhuy9864
    @prabhuy9864 8 місяців тому +1

    Your so lucky sir you get full fresh vegetables, nature is so good. Atmosphere is super. Excellent.

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Рік тому +5

    బాబాయి గారు మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాగే మీ వంటలతో మా అందరినీ అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Рік тому +5

    Babai gaaru మీరు తలకాయ కూర తెలంగాణ స్టైల్ చేయండి .పొడుగల కళ్ళు నీర సూపర్గ ఉంటది ❤❤

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 Рік тому +4

    లొకేషన్ 👌👌మీ వంట 😍😍

  • @jakkanaanuradha3405
    @jakkanaanuradha3405 Рік тому +5

    మామిడికాయ పప్పు సూపర్ సూపర్

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 7 місяців тому +2

    మామిడికాయ పప్పు చాలా బాగుంది

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 7 місяців тому

    Mamidikay Pappu chala baga chesaru super 👌

  • @devi_1968
    @devi_1968 11 місяців тому +1

    బాబాయ్ గారు మీ వంటలు సూపర్ అండి చూస్తుంటేనే నోరు ఊరతుంది.ఇంకా తింటే ఎలా ఉంటాయో మీకు లాగే ఆ పచ్చని తోటలో ఇలా వంట చేసుకుని తినాలి అని ఉంది.కానీ సాధ్యం కాదు.మీరు నిజంగా అదృష్టవంతులు అండి అంతకు మించిన ఆనందం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు.

  • @talasilapc
    @talasilapc Рік тому +15

    What ever the food which U make it would be delicious for sure! I do re-collect my Grand mother’s recipes!!❤

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Рік тому

    Babai garu Ugadi shubhakamkshalu..meeru vande prati vamtakamu chala chala baguntayi.prakruti vodi low bhojanam chese adrustam devudu meekichadu..choose bhagyam maku ichadu.stay blessed babai garu

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Рік тому +2

    ఉగాది శుభాకాంక్షలు బాబాయ్ గారు and super lokeshan and pappu తో పాటు ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది and 🙏💐💐💐💐💐🌿🤗

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 Рік тому +2

    Super mango pappu very nice receipe. If you can put oil with hinguva super combination.

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel Рік тому +13

    Oh wow ❤❤❤definitely I would like to come taste your food when I come to India next time ❤

    • @FoodonFarm
      @FoodonFarm  Рік тому +5

      Always welcome.. thank you 😊

  • @prakashburra8968
    @prakashburra8968 10 місяців тому +4

    What a peaceful life uncle. You are very lucky.

  • @kandadasai8005
    @kandadasai8005 Рік тому +15

    సూపర్ పెదనాన్న గారు.మీ వంట,మీ పాట🙏🙏🙏👍

  • @vanianil5541
    @vanianil5541 3 місяці тому

    E recipe try chaysa super ga undhi babai tq so much babai

  • @durgavelivala5028
    @durgavelivala5028 Рік тому +8

    I love ur cooking uncle🎉🎉🎉❤

  • @max-2238
    @max-2238 3 місяці тому

    Uncle, mee cooking simple & super. Pls aakukura (menthi, palaku, gongura, thothakura) pappu cheyandi. Drumstick leaves pappu simply superb.

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 Рік тому +1

    సూపర్ combination పప్పు 👌👌👌👌

  • @maheshpadira6134
    @maheshpadira6134 Рік тому +2

    బాబాయ్ గారు మీ వంటల తో పాటు మీ song kuda super

  • @avinashk8585
    @avinashk8585 Рік тому +1

    Ee video photography and deenikantey mundhu video photography super ❤ babai gari vantalagey anni bagunnai ugadhi subhakankshalu 🎉

  • @sureshnaidu.puchakayala2074

    Thanks. Babai garu. Nenu adigina pata padinandhuku. Babai mamidikaya pappu adhurs

  • @swaroop237
    @swaroop237 Рік тому +1

    Super sir photography vere level beautiful climate 👌👌👌

  • @chintanapallisudharshan7299

    Babai gaaru ….meeru thopu anthe and ur recipes 👌👌👌

  • @teju5631
    @teju5631 10 місяців тому

    Babai me pappuuuu adhursssssss ❤ nenu try chesa yesterday 👌🏻kekoooo keka

  • @user-vb7wm9et5p
    @user-vb7wm9et5p 5 місяців тому +1

    Me video లు నైట్ చూస్తాను బాబాయ్ మీరు తిటుంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ❤️ nice వీడియో

  • @reddydallis2516
    @reddydallis2516 9 місяців тому

    మీరు చేసిన ప్రతి కర్రీ మమ్మల్ని చాలా ఆనంద డోలికల్లో ఉంచుతుంది

  • @ydl5499
    @ydl5499 Рік тому

    Photography is very beautiful.
    Mee vedios chala baguntai.

  • @praveenkumarj2536
    @praveenkumarj2536 Рік тому

    Supper untai babhai Mee cooking 🍳🍳 supper tastes

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc Рік тому +1

    అబ్బా అబ్బా అబ్బా....👌 మీ ఎక్స్ప్రెస్నన్ కె మా కడుపు ని౦డి పోతుంది......😋😋😋

  • @aryanpillai6395
    @aryanpillai6395 6 місяців тому

    Looking at you and your cooking videos I remember my chinna bapu...thankyou sir delicious food it must be😊

  • @srilalitha6523
    @srilalitha6523 Рік тому

    Babai garu mi mamidikaya pappu adhurs, superb

  • @venkataramanavanapalli3269
    @venkataramanavanapalli3269 18 днів тому

    Pachapachani polamlo, appudu kasina leletha kuragayalatho, Matti pathralalo vandukuni thinthunte chala adbuthamga untadani vindame kani chudaledu. Aa adbuthanni meeru avishkarincharu.Very nice and memu kuda meetho okasaraina ila prakruthi vantalanu aswadinchalani anipisthundi. Thank U sir !

  • @srivally_Yarramsetty
    @srivally_Yarramsetty 4 місяці тому +1

    Babaigaru mamidikayapapu annam merutintunte bojanam ante alaga tinali anipistadi meku dhanyavadalu

  • @lydia9064
    @lydia9064 2 місяці тому

    Tq Sir for the amazing recipe, I tried today and it is delicious 😋.

  • @sureshnagam3720
    @sureshnagam3720 8 місяців тому

    బాబాయ్👏 నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం.

  • @nagamalleswararaodheekonda4270

    బాబాయ్ హలో బాబాయ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యు మీతో పాటు నేను కూడా మీతో కలిసి ఆ పచ్చని పొలాల్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ తినాలి అనిపిస్తుంది

  • @srinivasvemala378
    @srinivasvemala378 Рік тому +9

    నోట్లో నీళ్లు ఊరుతునాయ్ బాబాయ్ 🤤

  • @lavanyachundru
    @lavanyachundru 3 місяці тому

    Wow! Chala bhagundhi Bhabhay garu Mamuki kai pappu. Feel like eating 😋
    Love from California,
    L

  • @maddirajani2591
    @maddirajani2591 Рік тому +2

    Superb uncle.. A climate chuda muchhataga undhi a climate ke inkonchem yekkuva tintam😊
    Hi gopi bro
    Hi teja bro... Uncle pls share amla pickle recepie also pls
    Uncle maku mee family ni chupincharuu pls... ❤

    • @FoodonFarm
      @FoodonFarm  Рік тому +1

      Hi thank you 😊..amla pickle video 👉 ua-cam.com/video/siTUmzaSQFs/v-deo.html

  • @user-sx1ss4fg6m
    @user-sx1ss4fg6m 8 місяців тому +1

    😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్

  • @jayalaxmi4686
    @jayalaxmi4686 Рік тому

    Super sir pappu nenu kuda baga chestha

  • @hemanthkumara5688
    @hemanthkumara5688 Рік тому

    Happy Ugadi babai eroju Pappu chesanu superb ga vachindi 😊❤

  • @rupagaduthula
    @rupagaduthula 4 місяці тому +2

    Super nanna garu me vanta edhaina adhripodhi anthe 👌

  • @srinivasyenumula
    @srinivasyenumula 11 місяців тому

    బాగా వంట చేస్తున్నారు సూపర్

  • @moulalisk5362
    @moulalisk5362 9 місяців тому

    Babai garu chala baga vantalu baga chestunnaru👍

  • @ratnaluarati8937
    @ratnaluarati8937 Рік тому +1

    😃vaaa maudikaya pappu super 🤤👌

  • @bhumanibalakrishna8065
    @bhumanibalakrishna8065 5 місяців тому

    Chala Baga anipisthadhi me videos

  • @rameshparadalam5021
    @rameshparadalam5021 6 місяців тому

    Mero adbutham uncle…… me lifestyle chala baaagundi. Devudu meku vnadella aaayusssu nivvali🙏

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 місяці тому

    Great combination of dried chillies

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 Рік тому +2

    👌👌 అండి మి వంట మి పాట 🎉🎉🎉🎉🎉👍👍

  • @RAMYADASARI-li7ms
    @RAMYADASARI-li7ms Рік тому

    Mee recipes valla nenu vanta nerchukunna babai pls veg curries and non veg curries inka upload cheyyandi babai thanx babai😊😊

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +2

    Super cooking babai garu 👌

  • @Vijji_Thorati
    @Vijji_Thorati Рік тому

    Clement chala bagudi akulu and crry kuda

  • @SunithaAr-kd2qu
    @SunithaAr-kd2qu Рік тому

    V nice u r explanations

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 Рік тому

    very well sung jr ghntasala garu

  • @kirankumarreddy232
    @kirankumarreddy232 7 місяців тому

    We r following ur cooking sir thank u

  • @yanrin1
    @yanrin1 Рік тому

    Babai nee pappu adhurs ❤
    Mimmalni chuste maa peddanaana guruthostunnaru

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Рік тому +16

    Fresh ingredients and beautiful food
    Wow ❤

  • @Ramkatta
    @Ramkatta Рік тому

    Ma go pappu chese asalina thery ide❤❤❤

  • @laxmann4957
    @laxmann4957 Рік тому

    Sir me vantalu super 👏👏👏👏👍👍👍👍✌✌✌✌

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Рік тому

    Babaigaru mii vantalu super a super noru uruthndhi

  • @gopalanayak9697
    @gopalanayak9697 8 місяців тому

    Super andi..thanks

  • @dhonebasha3376
    @dhonebasha3376 Рік тому +1

    సూపర్ కూకింగ్ and క్లైమేట్

  • @ismartrandomraja3963
    @ismartrandomraja3963 Рік тому

    your combination is good

  • @sugunagaikwad3870
    @sugunagaikwad3870 Рік тому

    Meeru polamlo maamidikaya pappu vandi arirakulo tintunte maaku kuuda noru voorutundi tq chaala Baga chesaru

  • @lalithamanchala2955
    @lalithamanchala2955 6 днів тому

    Chala bagunadi mamidikaya papu

  • @nithyavenky9820
    @nithyavenky9820 Рік тому +1

    VvNice Babai Garu 👍👍

  • @rajeshch947
    @rajeshch947 Рік тому +2

    Meeku , meekumbaa sabyulu andariki
    Happy ugadi babai....

  • @vjIna
    @vjIna Рік тому

    Wow mee ooru super. Mee ooru kosam mee videos chusthunna

  • @sanjayprasad3702
    @sanjayprasad3702 Рік тому

    Uncle me vantalu meru chese vidanam a clymate super uncle

  • @bhavani9368
    @bhavani9368 Рік тому

    Super undi meru Chesina mango pappu

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 Рік тому +12

    బాబాయి మీరు వండిన పప్పు సూపర్.

  • @chanduyeturi7778
    @chanduyeturi7778 Рік тому +1

    బాబాయ్ గారు ఇప్పటికి నేను కూడా ఉదయం అన్నం పప్పు తింటాను బాబాయ్ 😍🥰

  • @vickyv4563
    @vickyv4563 Рік тому +14

    Babai........Wishing you and your family an auspicious Ugadi. May you are showered with the divine blessings on Ugadi and enjoy best of success and growth in life

    • @FoodonFarm
      @FoodonFarm  Рік тому +3

      Thank you so much vicky 🙂

    • @kanoorisrinivasrao7764
      @kanoorisrinivasrao7764 Рік тому

      ❤q

    • @saisagartata9464
      @saisagartata9464 Рік тому +1

      ​@@FoodonFarm bro so you the one running this channel definetly not the gentleman whom you see in video? Whats your name?

    • @FoodonFarm
      @FoodonFarm  Рік тому +2

      @@saisagartata9464 hi Sagar..
      I shoot,edit & maintain this channel..I'm his son teja 😉

    • @saisagartata9464
      @saisagartata9464 Рік тому +1

      @@FoodonFarm Thanks for the response "Thank you so much Vicky" the tone represents an younger newer generation ..But great content congrats and your father does great job .. One suggestion if you dnt mind reduce the length of Videos if you see all cooking channels that has great following makes 5 or less than 5 mins videos, Think about it .

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 Рік тому +1

    Babai mamidikaya pappu adurs super ❤❤❤❤

  • @ammacookies7257
    @ammacookies7257 Рік тому

    First happy ugadi babai. Your voice is good babai. My favorite dal recipe babai. Thanks for sharing this video babai.

  • @anushaparese8357
    @anushaparese8357 Рік тому +1

    Mouth watering

  • @snigdeshkolluri0551
    @snigdeshkolluri0551 Рік тому

    Bapu nuvvu super ni video s chusanu chala bagunnaie

  • @shivakumar9834
    @shivakumar9834 Рік тому

    Happy Ugadhi Bhabai.. Nice Pappu

  • @ssfashionsind
    @ssfashionsind Рік тому

    Super recipe

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Рік тому +1

    Mango dal is called Pappu rajam ! Your cooking is very good !