గుమ్మడికాయ పులుసు పాతకాలం నాటి వంటైనా చాలా వేల్యూబుల్ వంట. మన పూర్వికులు గుమ్మడి పండ్లను అటుకులుపైన నిలవవుంచి, చుట్టాలు వచ్చినప్పుడు గుమ్మడి పులుసు వండి పెట్టే వారు. పెద్దల విజ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది. గుమ్మడి కూర తింటూ పెద్దల్ని గుర్తు చేసుకుని వారి పట్ల మీ కున్న గౌరవం, విశ్వాసాన్ని ఈ తరానికి ఆనందంగా చెప్పినందుకు ఎంతో సంతోషంగా అభినందనలు తెలియచేస్తున్నా డియర్ బ్రదర్ 💐
సార్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్ మీ వంట సూపర్ గా ఉంది మేము మీ వంటకాల నుండి నేర్చుకుంటున్నాము. సార్ మీరు వండే ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది, మేము ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చాము, మా స్వయం ఆంధ్రులమని పిలుచుకోవడం మాకు గర్వకారణం👌👌👌👌👌⭐⭐⭐⭐⭐
పూర్వీకులు ఇలా మంచి మంచి ఫుడ్స్ తిని చాలా సంతోషంగా ఉండేవారు మీరు కూడా చాలా అదృష్టవంతులు ఇప్పటి వాళ్లు చాలా వీక్ గా ఉన్నారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ
Namaste uncle... Mimmalni chustunte maa dady la untaru. Ayana railway lo job chesevaru. Amma bank manager. Appudappudu dady vantalu chesi meelage abbabbabba.... Antu oorinchevaru. Ayana ippudu leru.. Mimmalni chustunte same to same ayane... Mee roopu, maata anni.. Memu Delhi lo untamu. Naa husband ki pillaliki kuda mee recipes chupistunnanu.. Super recipes... God bless you with all happiness and good health...
Babai was in tears you're truly blessed to prepare food the most authentic & simple way Yo respect the Boomi Land / veggies & remember all people who contribute for Food Plz continue the good work.. Govinda
Bababi Garu I am a US born and raised girl, I truly adore your cooking andi When I watch you recipes on and off with mom and my sister I get the memories or visiting India and visiting my grandfathers farms. You are so blessed to lead such peacfull life and show us all how our roots are worth it andi. I wish to visit you this time when I come to Andhra to visit my uncles and cousins, mostly I love to visit your farm 🙏🏻
😋😋😋😋ఎమ్మి గుమ్మడికాయ పులుసు చాలా చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇప్పుడే తినాలి అనిపిస్తుంది 👌🏼👌🏼మీము ఇలాగే చేసుకుంటాము గుమ్మడి కాయ పులుసు చాలా చాలా బాగుంటుంది 👌🏼అంకుల్ గారు పులుసు చాలా బాగా వండారు అన్ని రెసిపీస్ చాలా బాగా చేస్తారు మీరు 👌🏼👍
Super andi. You still remember your teacher and his for giving food. Gratefulness is a great quality. By the way, i like Gopi diction, he is straight to the point.
గుమ్మడికాయ పులుసు పాతకాలం నాటి వంటైనా చాలా వేల్యూబుల్ వంట. మన పూర్వికులు గుమ్మడి పండ్లను అటుకులుపైన నిలవవుంచి, చుట్టాలు వచ్చినప్పుడు గుమ్మడి పులుసు వండి పెట్టే వారు. పెద్దల విజ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది. గుమ్మడి కూర తింటూ పెద్దల్ని గుర్తు చేసుకుని వారి పట్ల మీ కున్న గౌరవం, విశ్వాసాన్ని ఈ తరానికి ఆనందంగా చెప్పినందుకు ఎంతో సంతోషంగా అభినందనలు తెలియచేస్తున్నా డియర్ బ్రదర్ 💐
Atukulu kadu atakalu
😊
ATAKALA PAINA...
Avunu ..nijame ..
P
తినేటప్పుడు ఉడిపి కృష్ణుడిని , గురు దంపతులను స్మరించు మీరు ధన్యులు ! 👌👏🙏
Avunandi. Manchi vishayam
సార్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్ మీ వంట సూపర్ గా ఉంది మేము మీ వంటకాల నుండి నేర్చుకుంటున్నాము. సార్ మీరు వండే ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది, మేము ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చాము, మా స్వయం ఆంధ్రులమని పిలుచుకోవడం మాకు గర్వకారణం👌👌👌👌👌⭐⭐⭐⭐⭐
పూర్వీకులు ఇలా మంచి మంచి ఫుడ్స్ తిని చాలా సంతోషంగా ఉండేవారు మీరు కూడా చాలా అదృష్టవంతులు ఇప్పటి వాళ్లు చాలా వీక్ గా ఉన్నారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ
జై మోడీ ❤
గురుదేవుల్ని స్మరించుకున్నారు.. ధన్యులు మీరు..
మీ వంటలు అదుర్స్ అన్నగారు, నలభీమ పాకం 🙂👌. పాటలు పాడటం లేదు ఒక్కోసారి. అసంపూర్తిగా ఉంటోంది.సరదాగా ఉంటుంది మీ పాటలు,పొలాలు అంతా నాచురల్👍👍👍
Indakey చేశాను ముద్దపప్పు నెయ్యి దప్పాలం ....అబ్బబ్బా ఏమో అనుకున్నాను గానీ next level...TQ soo much uncle
మాయాబజారసినిమా లోని పాటలో దప్పళం గురించి విన్నాను ఇంత సులభం అనుకోలేదు. రుచి కూడా ఊహించుకోగలం.
Namaste uncle... Mimmalni chustunte maa dady la untaru. Ayana railway lo job chesevaru. Amma bank manager. Appudappudu dady vantalu chesi meelage abbabbabba.... Antu oorinchevaru. Ayana ippudu leru.. Mimmalni chustunte same to same ayane... Mee roopu, maata anni.. Memu Delhi lo untamu. Naa husband ki pillaliki kuda mee recipes chupistunnanu.. Super recipes... God bless you with all happiness and good health...
బాబాయ్ ఈ రెసిపీ try చేసాము చాలా బాగా కుదిరింది. Thank you much ఇంతటి కమ్మని recipe షేర్ చేసినందుకు
నమస్తే బాబాయి గుమ్మడికాయ బాప్పలం టెస్ట్ సూపర్ గా ఉంటాది. చాలా మందికి దప్పలం చేయడం రావడం లేదు
గుమ్మడికాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి సూపర్ సూపర్ గా చేశారు అండి
Babai was in tears you're truly blessed to prepare food the most authentic & simple way
Yo respect the Boomi Land / veggies & remember all people who contribute for Food
Plz continue the good work.. Govinda
😊🙏🙏🙏🙏
Belam unte gummadikai taste next level
Bababi Garu I am a US born and raised girl, I truly adore your cooking andi
When I watch you recipes on and off with mom and my sister I get the memories or visiting India and visiting my grandfathers farms. You are so blessed to lead such peacfull life and show us all how our roots are worth it andi. I wish to visit you this time when I come to Andhra to visit my uncles and cousins, mostly I love to visit your farm 🙏🏻
Can you speak telugu
@@sreenivasaraghavan9608❤
సూపర్ 👌 చాలా బాగా చేసారు నూరురు పోతుంది sir
వెంకటేశ్ గారు సూపర్ ఐటమ్
సూపర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు
అబ్బా నోరూరుతుంది.... పులుసు చల్లారాక చాలా బాగుంటుంది.
😋😋😋😋ఎమ్మి గుమ్మడికాయ పులుసు చాలా చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇప్పుడే తినాలి అనిపిస్తుంది 👌🏼👌🏼మీము ఇలాగే చేసుకుంటాము గుమ్మడి కాయ పులుసు చాలా చాలా బాగుంటుంది 👌🏼అంకుల్ గారు పులుసు చాలా బాగా వండారు అన్ని రెసిపీస్ చాలా బాగా చేస్తారు మీరు 👌🏼👍
Thank you 😄🙏
Delicious
హాయ్ అన్నయ్య గారు మీ దప్ప ళ్లం సూపర్ సూపర్ చాలా బాగా చేశారు ఎప్పుడు శాఖ హారం మంచిది
Guruvu garu namashkaram andi me recipe chala bagundi nenu kuda ilane chestanu
చాలా బాగా చేసారు అంకుల్ గారు మేరు సూపర్ అండి...
Super, healthy, delicious recipe Anna Garu 🙏 👏👌😋.
Babai nenu intlo chesanu first time chala Baga undi teast chala chala thanks children loved it
Pumpkin pulusu chese vidanam. Chala. Bagundhi. Babai
Babai. Mouth watering dappalam. Dappalam ki mudda pappu super combination
Super andi. You still remember your teacher and his for giving food. Gratefulness is a great quality. By the way, i like Gopi diction, he is straight to the point.
Muddapappu dappalam super combination
Super lovely peddhanna
Babai garu evala try chesanu , chala bagundandi.
Nenu try chesanu chala Baga ochindhi recipie
Soo nice Babai Garu 🙏👌👌👌👍💕💕Take Care All
I made this at home babai
Super taste- adiripoindi
Chala baga chesaru babai gaaru thank you babai gaaru
గుమ్మడికాయ దప్పళం - నెయ్యి - ఆవకాయ సూపర్ కాంబినేషన్.
Maa intlo ippudu kudaa ee pulusu chestanu.andariki ishtam. Vellulli veyyanu.koddigaa menthi podi vesting.
So nice telegu uncle we r from MH state but like to see telegu food video of u.kheti me khana so nice.
Gummadi kaya pulusu pappu chusthuntene 😋 noru vurutundi
Affectionate... Udupi Krishnudu and guruvugaruu
I too will try to prepare babai
I like the way you eat and enjoy your own cooking
Super undhee thathaaa, Baga kudherindhee
Old traditional recipe ❤ exllent
babai garu chala baga chesaru. One of my favorite one. Thanks for sharing this video babai garu.
నాకు కొత్త వెజ్ వంటకం తెలిసింది బాబాయ్❤
Naku chala chala istam...e curry....
Babaii gaaru😊😋👌🏻👏🏻💎meeru edaina food chesaru ante adiripovalsindhe no doubt in that👍🏻🆒,Gummadikaya tho ee recipe super🤩
Love from meodly mocktail channel
After melody mocktail 😅
😄✌️
Super andi
Very very good health recipes
Super bro
మా రాజముండ్రి పక్క అయితే పచ్చి అరటికాయ మునగకాడ కూడా వేస్తారు సూపర్ గా ఉంటుంది
Lucky person. God bless you
Memu epudu ilage maa amma 60 years naku telisi wow iveeee healthki chalaaaa ..polalu mee ve naaaa babai garu
Gummadikaya curry looks yummy 😋
Meeru.chese.vidhanam.chala.baguntadi.sir.,👌👌
Mee maata..mee aaharyam..choosthunte naaku naa favourite actor SV Ranga Rao garu gurthuku vastharu...
Babai, nuvvu super..nee vantalu entha baavuntaayo..nee energy levels kooda high....nee videos evi miss avanu....ninnu chooste naaku mind fresh anipistundi....oka request...veglo Brahmana special recipes neekemina teliste post chey.....like paalu posina beerakaya, ava pettina aratikaaya, gongura phool makhani, mukkala pulusu etc etc....
Thank u babai Garu for this sharing this recipe
Stay blessed..Uncle Gaaru🎉🎉🌟
Very good information 🎉
After seeing melody mocktail anyone ☝🏻
Thank you for sharing healthy recipe
Super babai 😋👌👌😋
Wooow soooper Babai garu🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
Babai this is my favourite food 😊
Super babai👌
I am impressed your expressions..
Super uncle miru tintu vunty maku noru urutundi 😢😢😢😢👌👌👌
చాలా బాగుంది
Nice Ankul 😂😮😂🙏🙏🙏🙏🔥 yummy 😋😋😋
👌 super
Asalu ma intlo eppudu cheyyaledhu but me video cheska Sunday kuda gummadikaya chesthunna uncle garu thank you 😊
Good program. Benefits well explained.
Meru tinetappudu anna Abba Ane padahm chalandi a curry annaa thineyochu uncule garu
Superb babai
Super babai vanta ranolikuda mi vanta valla vastandi
అంకుల్ గారు గుమ్మడి దప్పలం సూపర్ మీ ఫ్యామిలీ ని ఎప్పుడు చూపించరా
Super Anna,,
Meeru em vanta chesina adhurs babai garu
Sir I am from Nizamabad Telangana
Na pelli ku mimmulanu kachithanga pilusthanu Babai Garu
Your our Special guest
Very nice uncle ❤
Very nice recipee andi
Thank you
Loved your stories too🙏❤️
Melody moctail video chusi vocharaaa
Super uncle thankyou for sharing
Midunm movie lo chudadam e kanni... Ela chestaro... Teliadu... Chala thanx u uncle garu.
Healthy food
So nice recipe
Thank you for incredible recipe, be blessed by devine
వావ్ గుమ్మడి కాయ దప్పలం నాకిష్టం 👍
నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్
Super babai
Yes udipi vallu super ga chestaru
Babhai meerutintunte noru vurutundi andi❤
Healthy recipe.. Thank you uncle ji..
Babai garu. I 💖 u...
Next time kouju pitta curry cheyandi babai mee style loo...
Noru vuri pothundi bayya.👍👌
Ooh I like very much
Chala baga vandutunnaru,,, maku chala baga ardam avtundi, nannagaru,, ala chala video cheyalani korukuntunna,,, tq
Pappu,dappalam vedi vedi annam mida kaachi neyyi kammani pappu,bojaanam vana bojanam😊😊😊