మీరు చేసిన గోంగూర పప్పు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి.. మీరు అరటిఆకు మిస్ అయ్యారు అరటిఆకులో పప్పు గోంగూర చల్ల మిరపకాయలు తో తింటే అమోఘం అద్భుతం గా వుంటుంది
Super tasty Gongura pappu 👏👏👌👌😋😋😋. Thank you for the tip - whole leaves to be added 🙏. Worth your hard work Sir and to be happy and healthy with blessings of God. Very true what you say 🙏.
Sir You are an inspiration 🙏 Mee farm ekkada undi. The ambiance is so good. Praying for your long healthy life, and keep posting your rocking food videos. 💐 Krishna Vittaldev Bangalore
మీరు ఇంకో 50 సంవత్సరాలు అయినా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ బాబాయ్ గారు సూపర్ గా వండారు 😍
మీరు చేసిన గోంగూర పప్పు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి.. మీరు అరటిఆకు మిస్ అయ్యారు అరటిఆకులో పప్పు గోంగూర చల్ల మిరపకాయలు తో తింటే అమోఘం అద్భుతం గా వుంటుంది
😄😄😄
ఈ గోంగూర తోనే అమ్మ 😊పప్పూ చేసేవారు బాబాయి గారు 👌ఇప్పుడు మీరు చేస్తున్న విధానం అమ్మ గుర్తుకు వచ్చారు 🙏Tqq so much Babai garu
సూపర్ మీరు చెప్పే విదానం చలాబాగుంది అర్దమయ్యె విదంగా ఉంది సార్.
👊q
Memu kuuda vellulli and jeera dhanchi vesthaamu .👌
తాతగారు చాలా బాగా చేసారు గోగురా పప్పు సూపర్ 👌👌😋😋😋😋
Awesome 👍. Mouth watering 😋
Superb uncle chala chakka ga artham ayela cepparu simply suprb
అదృష్టవంతులు బాబాయ్ గారు ఇలా తినాలంటే అదృష్టం ఉండాలి ఎన్ని డబ్బులు ఉంటే ఏం చేస్తావ్
Pp
Meeru chupinche recipes Anni chala bauntayi...Thank you for the videos
Super andi chala baga vandyaru gongura pappu I like it
Super tasty Gongura pappu 👏👏👌👌😋😋😋.
Thank you for the tip - whole leaves to be added 🙏.
Worth your hard work Sir and to be happy and healthy with blessings of God. Very true what you say 🙏.
Chala bagundhi super 🤗😍👌
Superb 👍 video just simply
Gongura pappu kundalo baga chesaru super andi very nice
సూపర్👌👌👌👌
బాబాయ్ గారు🥰💐💐
మీ మాటలు తేనె కన్నా మధురంగా ఉన్నాయి.. ❤❤❤🙏
Meedi happy life gongura pappu baga chesaru memu kuda try chestham thank you sir
మీ వంటలు చాలా బాగుంటాయి సాంప్రదాయంగా ఉన్నాయి
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను సార్
Meeru chesina pappu chaala bavundi it's too tasty and yummy
మీరు చేసిన పప్పు చాలా బాగుంది అన్నయ్య
సార్ నమస్తే మీరు చెప్పిన మాటలు వింటుంటే విలుసంపుగా ఉంటుంది ఎంత కోపం మీద ఉన్న సరే మీ ఛానల్ చూస్తే కోపం తగ్గిపోతుంది థాంక్యూ సార్ 🙏
Very yummy recipe uncle. I tried at home .came very tasty. U are also very kind and joyful. Ur farms are super
Excellent. Meeru cheppe vidhanam, chala bagunnadi. Expression of taste also superb. God bless you.
చాలా 😊 బాగా చూపారు బాబాయ్ గా రు 🎉🎉🎉😮😮
😋 yammi ga vuntudi uncle
Hooo ochesara uncle...me vantala kosam waiting.... Super chesaru uncle 🤝💐
Chesanu super ga vachindhi babai garu❤❤
"గోంగూర"తో ఏమి చేసిన అద్భుతం..... అన్న..
Nice yammi.super 👌
His expression after tasting food is ultimate love from Beharin
Gongura pappu chala baga checharu babay, super.your expressions are adhurs babay.
E episode lo meeru chesina vanta & mee matalu chala superb babayi
You are really lucky and wonderful life enjoy 👍🙏
Chalabagundi😊😊❤
Super uncle mere se vantalu super
Gongura pappu chala baguntunndhi
Super andi babai garu e roju nenu kuda gongura pappu cheyalanukuntunnanu andu kosam mi video follow avutu chestanu
Mouth watering. About your words babay.
Superrr babai gaaru
Super sir mee vantakalu super
Babay garu your diet is very good🎉🎉🎉
పెదనాన్నా నెను నీ వంటలు నేర్చుకోని మా ఇంట్లో చెస్తాను సూపర్ గ వున్నాయి అంటున్నాడు మా husband thankyou పెదనాన్నా
Gongura pappu ki neyyi thagilisthe amruthame 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Super sir stay healthy
అన్న సూపర్ గా చెప్పేరు మీ వంట లు చాలా బాగా చేస్తా రు 🙏🙏👌👌మీ మాటలు చాలా బాగా ఉంటాయి అన్నయ్య
Chala bagundi bro
Best of luck babai garu wish you happy and healthy life.
Very nice uncle mimalini chustuta ma nana Garu gruthukasatharu
Amazing video..
😋😋😋naku fever uncle em thinali ani ledu meru chesina vantalu chustuna ipudu pappu gongora thinali ani undi 🥰🤤🤤🤤
Gongura mutton cheyaru kaani anni vantalu chessaru inka miru tintunte mouth watering yammi pappu nice video
ua-cam.com/video/zuhQKx6SJBQ/v-deo.html chesamu aruna garu
Babai garu manchi organic thotalo vantalu chestu baga kalanni vella bustunnaru. Super ga undi gongura pappu. Adrushtam ilage undaali babai garu.
Super mouth watering babai
Super Babai Garu😋😋
ఊరుకోండి బాబాయ్ మొత్తం నీకే తినేస్తున్నారు మీరు రుచి చెబుతుంటే మేము ఎప్పుడు చేసుకుందామని ఉంది చాలా థాంక్స్ బాబాయ్
Super 👌👌👌yummy😋👌😋
Super babai garu ....
Super taatayya.garu🙏🙏🙏
పల్లెటూరు వాతావరణం మీ సంప్రదాయం మధురమైన వంటలు మీ మాటలు 🙏🌹👍మిమల్ని ఒక సారి కలసి మీతో ఒక ఎపిసోడ్ చేయాలి బాబాయ్ కొల్లూరు వచ్చేముందు చెప్తా ధన్యవాదములు 🙏
Super pappu babai garu
సూపర్ గొంగూర పప్పు
Anna meru super 👍👍
Mèeru undea place super 👌
Sir
You are an inspiration 🙏
Mee farm ekkada undi. The ambiance is so good.
Praying for your long healthy life, and keep posting your rocking food videos.
💐
Krishna Vittaldev Bangalore
🙌God Bless u Alwayas
Super babai...
సూపర్ thaatha
All videos are very Good
🙏🙏🙏👍 super 😋😋
Superro superr
Super babai me matalu
Super 😗😗😗 exlent 👌👌👌
Meru maku inspiration andi
i like your show, s and r fans from albany ny usa
Mmmm.... Super
Babai nvuu keka
Super 🤗
Uncle your food 👍👍👍👍👍👍
Meru ma daddy lane vuntaru babai love you your food 😍😍
bagundhi baby garu meru supar
సూపర్ బాబాయ్
Uppu chapa mukka unnataite bro verea level ga untadi
Meeru super anddi Ankul gaaru
My all time favorite gongura 🎉
Uncle meru super
Super ❤️❤️❤️
Ankul.me.videos.supar
yummy babai 🥰💘💐💐
Super tasty papuu sir
Ma pedanana Bangaram 🥰🥰🥰.super pedanana recipee aa endu mirapakay mudda okati pettu pedanana
Meeru super uncle
Unna cook egg plant n gongura. It's so yummy! Or with taroi...ridged gourd
Super uncle
tella gongura city lo dorakatledu babai but its taste is soo super👌
VvNice Andi
Super 👌
Super Anna
God bless you sir🎉🎉🎉🎉
Superb post