నీ మాట విననిదే విడుదల లేదు నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2) నీతో నడవనిదే నడక సాగదు నీపై ఆననీదే అలసటపోదు ( 2) యేసు మాట చాలును నాకు ఆ యేసు మాట చాలును నీ మాట విననిదే విడుదల లేదు నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2) నీతో నడవనిదే నడక సాగదు నీపై ఆననీదే అలసటపోదు ( 2) యేసు మాట చాలును నాకు ఆ యేసు మాట చాలును ( 2) యేసు పాదాల చెంత మరియను చూడు యేసు మాట శ్రద్ధగా వినెను నాడు ( 2) ఈనాడు ఆ మాటను వినుచున్నావా ఆ మాటపై శ్రద్ధ నీకు ఉందా? (2) యేసు మాట చాలును నాకు ఆ యేసు మాట చాలును ( 2) నీ మాట విననిదే విడుదల లేదు నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2) నీతో నడవనిదే నడక సాగదు నీపై ఆననీదే అలసటపోదు ( 2) యేసు మాట విన్న పౌలును చూడు యేసుకై సాక్షిగా నిలిచెను నాడు ( 2) ఈనాడు ఆ మాటను వినుచున్నావా ఆ మాటకై సాక్షిగా నీవు నిలిచెదవా ( 2) నీ మాట విననిదే విడుదల లేదు నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2) నీతో నడవనిదే నడక సాగదు నీపై ఆననీదే అలసటపోదు ( 2) యేసు మాట చాలును నాకు ఆ యేసు మాట చాలును ( 2)
నీ మాట విననిదే విడుదల లేదు
నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2)
నీతో నడవనిదే నడక సాగదు
నీపై ఆననీదే అలసటపోదు ( 2)
యేసు మాట చాలును
నాకు ఆ యేసు మాట చాలును
నీ మాట విననిదే విడుదల లేదు
నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2)
నీతో నడవనిదే నడక సాగదు
నీపై ఆననీదే అలసటపోదు ( 2)
యేసు మాట చాలును
నాకు ఆ యేసు మాట చాలును ( 2)
యేసు పాదాల చెంత మరియను చూడు
యేసు మాట శ్రద్ధగా వినెను నాడు ( 2)
ఈనాడు ఆ మాటను వినుచున్నావా
ఆ మాటపై శ్రద్ధ నీకు ఉందా? (2)
యేసు మాట చాలును
నాకు ఆ యేసు మాట చాలును ( 2)
నీ మాట విననిదే విడుదల లేదు
నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2)
నీతో నడవనిదే నడక సాగదు
నీపై ఆననీదే అలసటపోదు ( 2)
యేసు మాట విన్న పౌలును చూడు
యేసుకై సాక్షిగా నిలిచెను నాడు ( 2)
ఈనాడు ఆ మాటను వినుచున్నావా
ఆ మాటకై సాక్షిగా నీవు నిలిచెదవా ( 2)
నీ మాట విననిదే విడుదల లేదు
నీ మాట నమ్మనీదే నెమ్మది రాదు (2)
నీతో నడవనిదే నడక సాగదు
నీపై ఆననీదే అలసటపోదు ( 2)
యేసు మాట చాలును
నాకు ఆ యేసు మాట చాలును ( 2)
Thank you
అన్న మీరు చెప్పిన వాక్యాలు youtube లో upload చెయ్యండి అన్న. దేవుని లో మేము ఇంకా బలపడాలీ.మీ సాక్ష్యం తో, మీ వాక్యం తో మేము దేవుని కీ దగ్గర అయ్యాను.
Vandanalu bro kishore.
Wonderfull singing kishor garu 🙂🙂
Praise the lord
Adbhuthamaina pata😢🙏
Wonderful song brother..
Vandanamulu brother 🙏
E songs lyrics pettandi comment lo e song chala bagundi praise the lord annayya
Praise the lord anna Avunu manchi song makandinichinaduku Devunike Mahima Miku Vandanaalu annayaa
Wonderful song brother
All glory to God alone 🙏
Avanu dava nee mathachallu jesus
Amen
Vandanalu
ఈ పాట అక్షరం తో కావాలి
E😭😭😭😭😭😭😭 నిజమే దేవా నా బ్రతుకులు నెమ్మది లేదు
Praise the lord annayya
వందనాలు
Praise the lord brother
ఆమెన్
Heart tuching song bro devuniki mahima kalugunugaka ayna krup meeku undunugaka inka manch songs meru padali🙌
Amen tq brother
అవును.. ప్రభువా నాకూ ఎంతో అలసటగా ఉంది.😭😭😭... కానీ నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను అలసట పోవాలని నీ పైన అనుకుంటే కానీ నాకు అలసట పోదు.....🙏🙏🙏🙏.
Amen Jesus precious Name
Bgm awesome
Amen tq బ్రదర్
Wonderful singing God bless you brother glory to God
God bless you anna
Praise the lord......devunike mahima kaligunu. .. gaka ....amen..
Song link pettadi ayyagaru
Ala chanipoyindi ana aka 😂😢😢
Pata chelabagunndi
Tq