థాంక్స్ నందా గారు చాలా మంచి మరియు ముఖ్యమైన సమాచారాన్ని సరళంగా వివరించారు. మా యాత్రలో వచ్చే పుణ్య ఫలం. మీకు లభించాలని ఆ అరుణాచలేశ్వర స్వామి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Prashamtham ki maro Peru thiruvannamalai enni sarli vellina thanivi theeradu always miss that place 😭 eppatikaina settle aipovali thiruvannamalai loop👍
హాయ్ నందా గారు! మీ వీడియో చూచి కడప జిల్లా, మైదుకూరు నుండి బైక్ మీద ఒక్కడినే రెడ్డమ్మ కొండ, తరిగొండ, కాణిపాకం, అరగొండ, కలిగిరి కొండ వేంకటేశ్వరస్వామి, వెళ్లోర్ జలకంతేశ్వరశ్వమి, సిరిపురం, అరుణాచలం,శోల్లింఘర్, కార్వేటినగరం, అప్పలయగుంత, తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ లక్ష్మి నారాయణ గుడి, శ్రీ కోదండరామస్వామి గుడి, కపిల తీర్థం, తిరుమల దర్శించి తిరుగు ప్రయాణంలో ఒంటిమిట్ట దర్శించుకున్నాను, మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఈ tour చేయడానికి ముఖ్యకారణం ఈ వీడియో నే. థాంక్స్ నందా దారు.
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు ఆ శివుడు అలాంటి అవకాశం ఇచ్చాడు *ఓం నమః శివాయ* నేను 1 సంవత్సర నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియట్లేదు మాధి విజయవాడ నుండి ఎలా వెళ్ళాలి అక్కడ వసతి తస్కోవాలి ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు తెలియదు నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నాకు వెళ్ళాలని నా కోరిక మీకు కుదిరితే మి ఫోన్ నంబర్ ఇవగలరు పేరు:- శివ సాయి కార్తీక్ నా ఫోన్ నంబర్:- 7306777239
Nanda garu, arunachalam ki 150 kms radius lo darsinchavalasina punyakshetralu cheppagalaru. Nenu oka 5-8 days trip plan chestunnanu. Hyderabad nunchi start authanu. Travelling by car.
Nenu na friend prathi pournami ki gatha 3years gaa veluthunanu 2days mundu sunday kuda velanu a arunachaleswaruni darsinchukovadam naa adrustam gaa bavistunanu 🙏 om namo arunachaleswaraya namah🙏
Very Useful Information for Arunachala Devotees. Ramana Asramam gurinchi video cheyandi ... Explain its importance and lakshmi ane govu... inkaa ramana maharshi aasramamu yokka praasastyam
చిత్రపౌర్ణమి రోజున వెళ్ళాము. ఇదే మొదటిసారి. చాలా మంది భక్తులు . గొప్ప అనుభూతి.
అయ్యా,
గిరి ప్రదక్షణం చేశాక వేంటనే గుడిలో స్వామి దర్శించుకోవాలా.
లేకపోతే,
రూమ్ కి వెళ్లి స్నానం చేసి మళ్లీ గుడికి రావాలా🙏🏾
@@praveensayana2249 Swamy Miru Giri Pradakshina Chese Mundu Ina swamy varini darshanam chesukovachu lekapote miru giri pradakshina aipoyaka aina sare miru velli directga swamy varini Darshanam chesukovachu. miku opika lekapote marusati roju kuda swamy darshanam chesukovachu yelanti ibbandi vundadu. Om namo arunchaleshwaraya namaha 🙏🏻
అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి చాలా చాలా మంచిగా చెప్పారు మీకు ధన్యవాదాలు🙏
చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మాకు కూడా గిరి ప్రదక్షన చేయాలని కోరిక కలుగుతోంది. మారి అంతా ఆ అరుణాచలం స్వామి దయ.
Arunachala Shiva🗻🙏, inna night giri pradakshina ki velli vaccham
Thanks for the info
అన్ని దేవస్థానాలు మీరు తిరిగి మాకు చక్కటి సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదములు 🙏
థాంక్స్ నందా గారు చాలా మంచి మరియు ముఖ్యమైన సమాచారాన్ని సరళంగా వివరించారు. మా యాత్రలో వచ్చే పుణ్య ఫలం. మీకు లభించాలని ఆ అరుణాచలేశ్వర స్వామి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు ఆ భగవంతుడు చల్లగా చూడాలి. మమ్మల్ని చల్లగా చూస్తే మేము ఎప్పుడైనా వస్తాం. థాంక్యూ
అరుణాచలేశ్వరా గిరిప్రదక్షణభాగ్యాన్ని,శక్తిభాగ్యాన్ని కలుగచేయుతండ్రీ వయసుమళ్ళినోళ్ళందేవా!
Mi vidos chala baga vuntadhi..
Theliyani enno kottha vishayalu chebutharu..
Om namo arunachalaya namaha..🙏🙏
Yesterday completed giri Pradakshana, ur information helped me, keep going. Shiva blessing always there for u.
Evening giri pradhakshana chesthay temples anni openlo untaya
@@lovarajuallu9690 Ha untai....
@@lovarajuallu9690 Night 9pm varaku panthulu garu available, next gate lo nundi darshanam chesukovachu
@@kirankumar-pd3qy ani temples chudacha giri pradakshana chesthunapudhu
@@manoharreddy8760 8 Lingalu mari chala temples unnai, memu matram 8 Lingas darsanam in 5 hours
🌺🌼ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌼🌺
Chala thanks, Nanda garu! Very helpful. !! Arunachala Shiva !!
This information useful to everyone.
Thank you Brother.
Om Arunachaleswarayanamah
Om Arunachaleswarayanamah
Om Arunachaleswarayanamah
hi vellochhara meeru
Memu first time velutunnam. Me video ye chusam. Temple details kosam .manchiga information echaru
Thanku Bro
Nanda garu Mee travel videos excellent andaraki upayoga padutunayi
ధన్యులు మీరు , ఈ వీడియో చూపించి మాచే మానసికంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయించారు
మంచి విషయాలు చెప్పారు గురువు గారు...ధన్యవాదములు
Giri pradakshinam agneyam nundi start cheyalanta brother chaganti gaaru chepparu
Thanks for the telugu arunachala giri pradakshina video sir 🙏 om arunachala Shiva
Chala bhaga explain chesaru... good work...Sodhilekunda clear ga kavalasina information iccharu....
Well explained bro. You are the best spiritual telugu traveller.
Thanks bro మీకు ఆ అరుణాచలుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి👍👍👍
Please note that every pilgrim should visit and pass through moksha dwaram which is nearer to Kubara lingam.
యమ లింగం దగ్గరి గౌతమ మహర్షి ఆశ్రమం, చంద్రలింగం, పంచశిఖర దర్శనం కూడా కవర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది
Thanks friend
Extraordinary explanation sir
Nenu chala youtubers ni chusanu intha clarity ga explain chesevallanu chulledhu
May shiva blessed u nandaa ji for doing ur job
Thnk.you.baiya.asivaya.elanti.vbiyelu.manbharki.anbincalani.mansupurithiga.korukntnam🤝
🙏👌సూపర్ సార్..👉 విన్నపం అరుణ గిరి ప్రదక్షిణ లో చంద్ర లింగం కూడా ఉన్నది ..
Very use full information bro' life lo okkasaaraina giri pradakshina cheyali
Thank you brother. Your details are very clear. Helped us while doing giri pradakshina
Actually I'm eagerly waiting for this Video...Tnq Sir...
Very clearly explained...
So nice of you
@@vishaliyer9038 3 members
Good explaining, super, am watching ur video s
Very very nice show matchi thankyou friend
Really very great information & efforts Sir. Hats off to you 😍😍😍😍
Thanks A very good information for first time visiting
thank q anna .aruahalam giri pradakshana guruchi detail ga vivarinchinadhuku....🕉🙏
అన్న మీరు చాలా బాగా వివరించారు
ఓం నమఃశివయ
అరుణాచాలా శివ అరుణాచాలా శివ అరుణాచాలా.
Thank you brother..ఓం అరుణాచాలాయ నమాః🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌹🌹🌹🌹
కంచిపురం, అరుణాచలం లో వసతి ఎక్కుడా బాగుంటుంది?
Thank you we visited we did giri valam as your video
చాల బాగా వివరించారు.. ధన్యవాదాలు...
మీ ప్రతి వీడియో చూస్తాను చాలా బాగా ఉంది అన్న ఇల్లాంటి వీడియోస్ మరి ఎన్నో తీయాలి
Auto lo giri pradishinam cheste entha time paduthundhi bro
Prashamtham ki maro Peru thiruvannamalai enni sarli vellina thanivi theeradu always miss that place 😭 eppatikaina settle aipovali thiruvannamalai loop👍
Nenu prathi pournami ki vellinapudu akkada unnavalanu chusi naku e adrustam ledhe ani badha padedhani🙄
Allow chestunnara giri pradakshina ki e pandemic tym lo..
@@revanuruvijaykumar3113 teliyadhu brother kanukovali
Vilaithe kanukkondi vellalani undii
@@revanuruvijaykumar3113 next month vellamdi allow vumdi next month aithe free ga vuntumdi annimtiki memu kuda velthamu
చాలా బాగా చెప్పారు .మీకు చాలా ధన్యవాదాలు .నాకు ఇంకా తెలుసుకోవాలి అని ఉంది .
👍👌super 💐!!ಓಂ ನಮಃ ಶಿವಾಯ !!💐
💐!! ಓಂ ನಮಃ ಶ್ರೀ ಅರುಣಾಚಲ ಶ್ವೇರಯ ನಮಃ !!💐
Thank you sir manchi vishayalu teliparu
హాయ్ నందా గారు! మీ వీడియో చూచి కడప జిల్లా, మైదుకూరు నుండి బైక్ మీద ఒక్కడినే రెడ్డమ్మ కొండ, తరిగొండ, కాణిపాకం, అరగొండ, కలిగిరి కొండ వేంకటేశ్వరస్వామి, వెళ్లోర్ జలకంతేశ్వరశ్వమి, సిరిపురం, అరుణాచలం,శోల్లింఘర్, కార్వేటినగరం, అప్పలయగుంత, తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ లక్ష్మి నారాయణ గుడి, శ్రీ కోదండరామస్వామి గుడి, కపిల తీర్థం, తిరుమల దర్శించి తిరుగు ప్రయాణంలో ఒంటిమిట్ట దర్శించుకున్నాను, మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఈ tour చేయడానికి ముఖ్యకారణం ఈ వీడియో నే. థాంక్స్ నందా దారు.
so nice of you
మీ వీడియోస్ చాలా క్లుప్థంగా చాలా వివరంగా ఉంటున్నాయి ... చాలా మంచిది నందా గారు
Thank you always for the spiritual videos ... I hope and pray I can make these temple tours one day god willing ... 🙏🏻
Giri prakshaki root map alaga thalusudi bro by walking vali valaki next rapu okavala arunchalam valitha rapu kuda chayacha bro
Use full ❤️❤️good video అన్నయ్య
as usual nice explanation sir...I am planning to do it soon this video is very helpful...
Miru chala Superb Brother. Intha manchi information isthunnaru. Thank You So Much
Snanam cheyali compulsory giripradhakshina ku.leda alagey vellana.koncham cheppandi
Every 2 months ki okasari velta bro
So lucky Shivaya Dhaya🙏OM Namashivaya
@@satyamshilaja384 tq
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు ఆ శివుడు అలాంటి అవకాశం ఇచ్చాడు *ఓం నమః శివాయ* నేను 1 సంవత్సర నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియట్లేదు మాధి విజయవాడ నుండి ఎలా వెళ్ళాలి అక్కడ వసతి తస్కోవాలి ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు తెలియదు నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నాకు వెళ్ళాలని నా కోరిక మీకు కుదిరితే మి ఫోన్ నంబర్ ఇవగలరు
పేరు:- శివ సాయి కార్తీక్
నా ఫోన్ నంబర్:- 7306777239
బ్రదర్ , ఇప్పుడు దర్శనం ఉందా? గిరి ప్రదక్షిణ చేయవచ్చా !!
@@ramsrams4496 cheyyochu
Present temple 3days ‘musaysaru
Hotels entha vuntayi bro akkada?
Valuable information thank u for sharing...Om Arunachala Shiva namaha
చక్కగా వివరించారు, ధన్య వాదా కండి.
Thank you so much valid information
Chala Baga cheperu brother
Do we have any vehicle facilities for old-age devotees
Chaala manchi vidio chesaaru Andi 🙏🙏🙏
Goosebumps at 0:35 seeing the cloud at the top of the hill
😂😂
Never saw a hill 😂😂😂
Thanks for doing video about this place
Sudden ga velthe rooms dorukutaya, advance bookoing chesukovala
1)Munduga Bhuta Narayana temple Ku vellali.
2)Dwanta vinayakulanu puginchali.
3)Annamali & Unnamalai Amman nu Darshinchali.
Travata Girivallam(GiriPradakshina) chayali
Evening giri pradhakshana chesthay templea anni open untaya
Detailed information neatly.done
Thank you so much for information
Well explain sir,thank you
Chalaa vivaramgaa cheptunav tammudu Thankyou 💐💐💐👌👌👌💐
Camera movement is great and info excellent!
Super video most useful video
Which airport is near to arunachalam temple please share details and fare prices brother bro clearly
Super bro..very very nice required information
Mem next month velankntnm bro pls reply me
Auto lo giri pradakshana ki entha time paduthundi
Sir, devudu konda meeda unnara leda konda kinda?!
Nanda garu, arunachalam ki 150 kms radius lo darsinchavalasina punyakshetralu cheppagalaru.
Nenu oka 5-8 days trip plan chestunnanu.
Hyderabad nunchi start authanu.
Travelling by car.
Giri pradarshana chesina ventane darsanam chesukovala ledante next day chesukovacha
Hi anya maku kalabyrava swamy templ gurinchi chpandi plz
అరుణాచలం నుండి హైదరాబాద్ కి trains ఉంటాయా చెప్పండి
Wow ..really wonderfull youtube channel... Hatsup bro... Keep it up... Like ur all videos...
Chala Baga chepparu .meeru evening pradakshana start cheyyamannaru night ayyipothe eeee temples open chesi untaya andi
Sir Namasthe
Giry ప్రదక్షిణ తర్వతనే అరుణాచల main temple దర్శనం చేసుకోవాలా.....??
Good guidance sir thank you so much
Best narration by you sir
Thank you Nanda bro.... for valuable information 🙏🙏💯👈
Please help me temple rooms or accommodation for 12 members family.
2 rooms and 1 days stay
Nenu na friend prathi pournami ki gatha 3years gaa veluthunanu 2days mundu sunday kuda velanu a arunachaleswaruni darsinchukovadam naa adrustam gaa bavistunanu 🙏 om namo arunachaleswaraya namah🙏
Brother ....nenu okkadine single ga arunchalam ki vaddamanukuntuna ... accomodation takkuvu lo entha avtadi ...ekkada istaru or a hotel ???
Very useful information.
Thank u..
Temple loopalaki veladaniki wheelchair udha sir
Socks. Vesukoni giri pradeshanam cheyyocha
Om. Arunachalashiva. Hara. Hara. Mahadev. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌼🌺🍎💐🥀🌸🌷☘🌻🌴🍊🍏🌳🍇🌱🌿🍈🍓🍐🌹🌼🌺🍎💐🥀🌸🌷🌹🌼🌺🍎💐🥀🍏🌸🌷🙏🙏
Me videos matrame chana clear ga vumtayee anna .full information thelusthumdi
Thanks bro.. May shiva bless you.. Thanks for the informations..
Giri ptadakshana chesi na taruvata giri paina sn chesukone available untunna endukante fresh ai temple vellali kada ani.
Thank you sir
Annaya chaka baaga vivarincharu 🙏🏻
Very Useful Information for Arunachala Devotees.
Ramana Asramam gurinchi video cheyandi ... Explain its importance and lakshmi ane govu... inkaa ramana maharshi aasramamu yokka praasastyam
Edaina oka korika teerali Ante emaina mokkukuni Aa korika teeraaka Chellinchala andi.. Emani mokkukovaali
Chandra Lingam , Dakshina murthi, Janta vinayaka lu miss chesaru om namo arunachala shiva,