నంద గారి అన్ని వీడియోస్ చూడడం జరిగింది. ప్రతి ఆలయం గురించి పూర్తి వివరాలు ఇవ్వడం లో నంద is best. ఎంతో శ్రమ తీసుకొని సూక్ష్మ వివరాలు మనకి అంద చేస్తున్న నంద ని అందరూ గుర్తించాలి. Hats off నంద
Last 6month lo memu mee videos base chesukuni Chala trips vesam bro, Main ga Mudureswar, Gokarna, Shirdi & Nasiq, Ujjain Trips complete chesaam . Tq si much Anna
ధన్యవాదములు బ్రదర్ ముందుగా. చాలా చక్కగా ఉజ్జయినీ యాత్ర గురించి వీడియో చేశారు, క్షేత్ర వృత్తాంతం తో యాత్ర ఫలవంతమైంది. కెమెరా అనుమతి లేనిచోట ఇమేజ్ ఫోటో తో మాకు దర్శనం కల్పించారు. వీడియో చాలా చక్కగా, కలర్ఫుల్ గా ఉన్నది, మరోసారి ధన్యవాదములు...KSR గుప్తా, మైదుకూరు.
As usual nanda rocks. I feel you’re most underrated UA-camr. Meeru darshanam chesukovadam kaakunda makuda darshanam cheyistunnaru. Next month manali trip velthunnam hyd nundi by road via MH and MP… so MP lo aagi ujjaini chusukuni velthaam. Your information helps a lot. Keep rocking ❤. Stay safe.
@@pbkjayasree I’m taking route through MH MP UP and Delhi bro. Day-1Hyd to narsinghpur (MP) overnight stay. Day-2Narsinghpur to delhi overnight stay. Day-3 Delhi to Manali. Total 3 days. Or else Narsinghpur to Agra taj mahal visit and stay. Agra to delhi. Delhi site seeing two days. Delhi to manali. ✌🏻
చాలా చక్కగా ఉజ్జయిని గురించి విశదీకరించారు. చాలా వివరంగా అన్నిటిని కవర్ చేస్తూ అందంగా చిత్రికరించారు. ఉజ్జయిని చూసినట్లు గానే ఉంది మీకు చాలా చాలా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Nanda garu We are getting a lot of information from you Thank you very much One suggestion from me that is Please mentioned the temple darsanam timming at normal days, weekend Saturday and Sunday and especially during festival days. I think it so helpful for us to plan the tour
सर उज्जैन में हमेशा तीर्थयात्रियों की भीड़ रहती है फिर भी महाकालेश्वर मंदिर में आप रविवार, सोमवार को पूरा दिन छोड़कर, पूरा सावन माह में भीड़ रहती है उसमे केवल दोपहर में 11 से 5 बजे भीड़ कम रहती है शिवरात्रि में तो लाखो केवल लाइन के सहारे ही घंटो में दर्शन होते है, अगर आप को दर्शन शांति से करना हो तो त्यौहारों और खास छुट्टियों को छोड़कर मंगलवार से शनिवार के बीच 11 से 5 बजे ही दर्शन आसानी से कर सकते है बाकी समय में भस्म आरती, दूसरी आरती और श्रृंगार चलता रहता है,
Nice information thank you. Last year I was visited i was traveld temple bus 100rs morning started out side the temple.betal tree another gosala hill road evening Ram ghat aarti every one must visit thank you Har Har Mahadev
మీ విడియో చూసి మేము ధైర్యంగా ప్రయాణం చేస్తున్నాము.స్థల పురాణము చెప్పి చాలా తెలియని విషయాలు మంచి విషయాలు అందిస్తున్నారు.మీకు చాలా చాలా కృతజ్ఞతలు తమ్ముడు.
ఉజ్జయిని మహ కాళేశ్వర స్వామి దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 24:00 to 26:00 చాలా అద్భుతంగా వుంది 👌👌👌👌👌👌👌👌 ఓం నమో మహ కాళేశ్వర స్వామి నమః ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 05/01/2023🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
Nanda garu, mee valla memu ae place kaina dhairyam ga vellagalugutunnam.. Thank you.. Meeriche information tho mem anni places ki happy ga veltunnam.. Once again Thank you..🎉❤
Mee detaing chala baguntundi Nanda garu, Ma Ujjain, Omkareswar trip mee guidance thone ee winter lo veltam Thanks in advance All the best for your future and God Belss u
Hai Anna ,Mee Channel lo icche Guidance valla Maku chala use avtunnay, memu ekkadikina plan chestunte first mee channel lo video chusi daanini batti Ayye days ,Budget plan chesukuntunnam , Tq Tq So much Anna.
I feel, as if I am visiting all the places very leisurely. You are providing every minute details keeping the common man in mind. Try to update the information from time to time, so that the pilgrims/travellers feel very comfortable. Your language and expression reflect your dedication. All the best. Expecting many more. .. Focus your attention on Uttarakhand in view of present calamity in Joshimuth and guide the aspiring pilgrims in the wake of reopening of Chardham Temples
Hello Mr. Manda, your detailed video has been extremely helpful to plan our trip hour by hour in Ujjain. Visited all temples as you suggested. Ganesh arti did give us a divine experience. Thank you for making this wonderful effort to visit great Temples in India. May God bless you with more energy and time. You're creating rich content that will be followed over the years to come.
You have covered the visit in a v good way,i have watched many videos,but i am v impressed the way you have presented all details v neatly and in a appropriate way. It will help everyone if you can dub all your videos in English. 🙏
Nanda you are really a blessing for us . Showing temples that we never dreamed we could see. Can you please describe wheel chair access to these temples
Nanda Anna, memu ee Thursday ujjain ki plan chesam, 1 month mundhe , alage lucky gaa Mee ujjain video 2 days mundu release aindi, eroje choosam, maku chala help avthundi.....Thanks Anna!!! alage omkareshwar jyotirlinga video kosam eduru choosthuna, memu rendu jyotirlinga lu cover chedam anukuntunnam.Take care Anna.....Jai Shree Ram.... Jai Bajrangbali..... 🙏🏻🙏🏻🙏🏻......... 🚩🚩🚩
హలో నందా గారు ఉజ్జయిని మహాకాళేశ్వరం స్వామి దర్శనం అమ్మవారి దర్శనం చివర్లో హరమాత దర్శనం ఆ జ్యోతి దర్శనం చాలా బాగున్నాయండి మీరు మొత్తం ఆ క్షేత్రాన్ని మొత్తం డీటెయిల్ గా చూపించారు చాలా బాగుంది నేను వెళ్లి చూస్తున్నట్టే అనిపించింది. ఉజ్జయినిలోని ప్రతి స్థలము కారిడారు ఇలా అని చెప్పడానికి లేదు అంత బాగున్నాయి. వీడియో తీయడం కూడా ఒక ఆర్ట్. అది మీ దగ్గర ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కాశీ కూడా మీరు ఇలాంటి వీడియో ఒకటి తీసి యూట్యూబ్లో పెట్టండి. కొత్తగా కారిడార్ కట్టారు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి చాలా ఆలయాలు కూడా ఉన్నాయి కదా అదంతా కూడా వివరంగా తీసి వీడియో చేయగలరు మీ వీడియో చూస్తే నాకు వెళ్లి చూసినట్టే ఉంటుంది సుమ. నేను నడవలేను ఏ క్షేత్రాలు చూడలేదు మీ వీడియోలు ద్వారానే చూస్తున్న చాలా సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి మీకు మేము ఏమీ ఇవ్వలేము మీ పుణ్యమే మీకు కాపాడుతుంది. ధన్యవాదాలు
Very useful systematic information. there is flight to Indore airport. Indore is in the middle between Ujjaini and Omkareswar. one can go by flight and stay at Indore and cover ujjain one day and Omkareswar one day.
Nanda gaaru mee videos Chusi ei Madye Madurai ,Rameswaram,Tiruchendur ,Kanyakumari,kovalam Thiruvananthapuram trip successful ga chesam nenu ma father full thanks to you
Chala baaga explain chesaru Nada gaaru... Big fan... 1 recommendation, please consider adding chapters with name in the video so we can easily navigate to the section we want
Hello Brother very nice vlog and I had visited Ujjain in last week of May. Your vlog has helped me a lot for planning and listing all places to visit. Really appreciated your efforts for making this vlog. Thanks a lot🙏🏻🤝
🕉 Sivoham hara hara mahaadeva charanam seranam humble pranaams🙏 Purify our hearts and souls we all need cool blessings 🙌 om sri Mahakaleswara 🔱 🙏 Much needed devotional information thanks you sir 🙏
ఈమధ్యనే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చాను.వెళ్ళే ముందు మీ వీడియో చూశాను. నాకు చాలా ఉపయోగపడింది. ధన్యవాదాలు నందాగారు.
Aayana vigraham(perumal) ela untundho chepthara sir 🙏,entha peddhaga untundi
@@subbuvk1821swami varu 3 rooms lo untaru
🙏🙏
TG 1q QA 1
%
@@subbuvk1821
నంద గారి అన్ని వీడియోస్ చూడడం జరిగింది. ప్రతి ఆలయం గురించి పూర్తి వివరాలు ఇవ్వడం లో నంద is best. ఎంతో శ్రమ తీసుకొని సూక్ష్మ వివరాలు మనకి అంద చేస్తున్న నంద ని అందరూ గుర్తించాలి. Hats off నంద
నందా గారు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు ఉజ్జయిని మహంకాళి స్వరం దర్శన భాగ్యం కలిగి చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏
🙏 నంద గారు మీరు చూపిన ఉజ్జయిని పర్యటన వల్ల చాలా సమాచారం లభించింది ధాన్యవాదములు.. మహాశివుని ఆశీర్వాదము ఎల్లపుడు మీమీద ఉండాలని ప్రార్ధిస్తున్నాను..
Yeppudu yeppudua Ani chustunna right time lo Mee video update vachhindi chala santosha ga undi
Jai maha kaleswar
Nanda garu ఈ video కోసరం నేను waiting చేస్తున్నాను
Last 6month lo memu mee videos base chesukuni Chala trips vesam bro, Main ga Mudureswar, Gokarna, Shirdi & Nasiq, Ujjain Trips complete chesaam . Tq si much Anna
So nice of you brother
ధన్యవాదములు బ్రదర్ ముందుగా. చాలా చక్కగా ఉజ్జయినీ యాత్ర గురించి వీడియో చేశారు, క్షేత్ర వృత్తాంతం తో యాత్ర ఫలవంతమైంది. కెమెరా అనుమతి లేనిచోట ఇమేజ్ ఫోటో తో మాకు దర్శనం కల్పించారు. వీడియో చాలా చక్కగా, కలర్ఫుల్ గా ఉన్నది, మరోసారి ధన్యవాదములు...KSR గుప్తా, మైదుకూరు.
మీరు తీసుకున్న శ్రమకు ధన్యవాదములు. వీడియో నాణ్యత అభ్దుతంగా ఉంది.
Extraordinary , no words to explain Nanda Garu.. చాలా బాగుంది. 🙏🏽🙏🏽👏🏽 Jai Shri Mahaakaal 🕉🕉🔱🙏🏽
మీకు చాలా ధన్యవాదములు అన్ని దేవుళ్ళ ని బాగా చూపిస్తున్నారు యాత్రకి వెళ్లలేని వాళ్ళు చక్కగా ఆనందిస్తున్నారు చూసి
Your videos are very informative. Mee videos help tho memu Karnataka and tamilnadu temples tour easy and budget lo cheyagaligamu. Thanks a lot. 😀
ఎక్స్ల్లెంట్ వీడియో బ్రదర్ హర హర మహాదేవ శంభో శంకర 🙏 🌿☘️🌿🙏
నంద గారు మీ ద్వారక వీడియో చూసి ద్వారక , చార్ ధాం యాత్రలు చేశాము. ప్రస్తుతము ఉజ్జయిని యాత్రలో ఉన్నాము.Thankyou.
Njmga oka teacher kuda intha clear cutga asal evaru chepparu. Really you are the true travel vlogger. Lots of Love. Your videos help me a lot.❤️❤️❤️
As usual nanda rocks. I feel you’re most underrated UA-camr. Meeru darshanam chesukovadam kaakunda makuda darshanam cheyistunnaru. Next month manali trip velthunnam hyd nundi by road via MH and MP… so MP lo aagi ujjaini chusukuni velthaam. Your information helps a lot. Keep rocking ❤. Stay safe.
How many days will it take ? And stays if possible
@@pbkjayasree I’m taking route through MH MP UP and Delhi bro. Day-1Hyd to narsinghpur (MP) overnight stay. Day-2Narsinghpur to delhi overnight stay. Day-3 Delhi to Manali. Total 3 days. Or else Narsinghpur to Agra taj mahal visit and stay. Agra to delhi. Delhi site seeing two days. Delhi to manali. ✌🏻
చాల చాల బాగా వివరంగా చెప్పారు మీరు బాగుండాలి మాకు ఎన్నో తెలియని అత్యంత అరుదైన దేవాలయం చూపించారు మీకు థ్యాంక్స్
చాలా చక్కగా ఉజ్జయిని గురించి విశదీకరించారు. చాలా వివరంగా అన్నిటిని కవర్ చేస్తూ అందంగా చిత్రికరించారు. ఉజ్జయిని చూసినట్లు గానే ఉంది మీకు చాలా చాలా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా.. ప్రతీ విశేషం అద్భుతంగా వివరించి చక్కటి వీడియో అందించిన మీకు కృతజ్ఞతలు.....!💅👌👌👌👌💅🙏
Super nanda garu....goosebumps came...on hearing those drums and chanting at har Siddi matha mandir
Hi Nanda garu
We are getting a lot of information from you Thank you very much
One suggestion from me that is
Please mentioned the temple darsanam timming at normal days, weekend Saturday and Sunday and especially during festival days.
I think it so helpful for us to plan the tour
सर उज्जैन में हमेशा तीर्थयात्रियों की भीड़ रहती है फिर भी महाकालेश्वर मंदिर में आप रविवार, सोमवार को पूरा दिन छोड़कर, पूरा सावन माह में भीड़ रहती है उसमे केवल दोपहर में 11 से 5 बजे भीड़ कम रहती है शिवरात्रि में तो लाखो केवल लाइन के सहारे ही घंटो में दर्शन होते है, अगर आप को दर्शन शांति से करना हो तो त्यौहारों और खास छुट्टियों को छोड़कर मंगलवार से शनिवार के बीच 11 से 5 बजे ही दर्शन आसानी से कर सकते है बाकी समय में भस्म आरती, दूसरी आरती और श्रृंगार चलता रहता है,
We went to ujjain by following your plan and it was fantastic sir .I suggest everyone to follow .
Nice information thank you. Last year I was visited i was traveld temple bus 100rs morning started out side the temple.betal tree another gosala hill road evening Ram ghat aarti every one must visit thank you Har Har Mahadev
Dude have proper English 😂
మీ విడియో చూసి మేము ధైర్యంగా ప్రయాణం చేస్తున్నాము.స్థల పురాణము చెప్పి చాలా తెలియని విషయాలు మంచి విషయాలు అందిస్తున్నారు.మీకు చాలా చాలా కృతజ్ఞతలు తమ్ముడు.
Recent ga Diwali ki memu vellamu. Enka aa trance nunchi bayatiki raledu. Super temple Vibes.
Hello andi... enni days lo vellocharu?? And Basma harathi chusara?? Ela tickets book cheskunaru? Online lo na leda direct ga teskunara akada??
Basma harathi ki tickets yela tisukovali
మీరు చేసిన వీడియోలు అన్నీ కూడా ఎంతో భాగ ఉన్నాయి ముఖ్యముగా మీరు చాల మంచి వివరము గా చెబుతారు అందరికీ పోవడానికి ఈ జిగా ఉంటాది
మీ videos అన్ని చాలా సార్లు చూసాను చాలా బాగా వివరించి చెప్తూ పుణ్య క్షేత్రాలను చూపెడుతున్నారు.many many's thanks
I am planning for this month end bro, Ujjain, omkareshwar, dwaraka, somanath by seeing ur videos.
Meeru apload chese prati temple tour maaku chala upayoga padu tundi inta manchi videos chesay meeku chala dhanyavaadalu
Mi videos super, mi videos chusi kashi, ujjain, puri yatra complete chesam, miru icchina information chala use ayyindi, thank you very much 😊
ఉజ్జయిని మహ కాళేశ్వర స్వామి దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 24:00 to 26:00 చాలా అద్భుతంగా వుంది 👌👌👌👌👌👌👌👌 ఓం నమో మహ కాళేశ్వర స్వామి నమః ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 05/01/2023🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼
The information providing by u is clear ....i appreciate ur efforts towards making of tour videos
Thanku annaaa.. nenu 1st time velthunnaanu.. assalemi theliyadhu akkadi gurinchi.. chaalaz baagaa ardham ayyelaa chepparu.. thanku u... God bless you annaaa
Hii Nanda
Nenu yearly twice trips veltanu ,before my trips me vedios naku chala use avutaye
Thank you 🙏
ఉజ్జయిని యాత్రా విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నందూగారు.మీరు చెప్పిన విధానము చూస్తే నేనే స్వయంగా యాత్రా చేసిన అనుభూతి కలిగింది .ధన్యవాదములు నందూగారు.
Kuja dosham Puja chesthara ekkada
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
Nanda garu, mee valla memu ae place kaina dhairyam ga vellagalugutunnam.. Thank you..
Meeriche information tho mem anni places ki happy ga veltunnam..
Once again Thank you..🎉❤
Me videos other states lo vunde punyakshetralaki vellevariki very much useful.. Love you Anna.. God bless you
సర్ చాలా చక్కగా వివరించారు. వీడియో తీయడం కూడా అర్థవంతంగా ఉంది.
Nenu ఉజ్జయినీ vachhanu mee video follow avuthu చూస్తాను tq so much ❤
Thanks Nanda Ji
We successfully planned and completed three trips with your Guidence through YT...😊
Mee detaing chala baguntundi Nanda garu, Ma Ujjain, Omkareswar trip mee guidance thone ee winter lo veltam
Thanks in advance
All the best for your future and God Belss u
శ్రీ మహా కాళేశ్వరాయ నమః
మీరు వివరించిన విధానం బాగుంది.
Hai Anna ,Mee Channel lo icche Guidance valla Maku chala use avtunnay, memu ekkadikina plan chestunte first mee channel lo video chusi daanini batti Ayye days ,Budget plan chesukuntunnam , Tq Tq So much Anna.
Sir Your video's are helpful to all telugu people...👍👍👍
I feel, as if I am visiting all the places very leisurely. You are providing every minute details keeping the common man in mind. Try to update the information from time to time, so that the pilgrims/travellers feel very comfortable. Your language and expression reflect your dedication. All the best. Expecting many more. .. Focus your attention on Uttarakhand in view of present calamity in Joshimuth and guide the aspiring pilgrims in the wake of reopening of Chardham Temples
Great nandaji maku 2019 lo avakasam vachindi again mee valla Darsanam chesukunnamu thank you sir waiting for omkareshwar
Hello Nanda, your videos giving a great guidance to make our outstation plans well. Thanks so much and I really appreciate your efforts.
Sir. We are proud of you for your detailed description of your tours
నేను అడిగిన ఉజ్జయిని వీడియో చేశారు Tnq nanda ji...😊
Wonderful ujjain which has lot of vibrant energy and real feast for eyes
Mee Varanasi video
Naaku chala Baga use eyyindi
Very thankful to you sir
Iam in pathapatnam srikakulam
Hello Mr. Manda, your detailed video has been extremely helpful to plan our trip hour by hour in Ujjain. Visited all temples as you suggested. Ganesh arti did give us a divine experience. Thank you for making this wonderful effort to visit great Temples in India. May God bless you with more energy and time. You're creating rich content that will be followed over the years to come.
Iam planning ujjain...
Help ful your video sir...
Thanku...sir
This video is awesome...in ur entire UA-cam videos... because of real video shooting
నందు గారు నేను మీ వీడియో చూస్తూ ఉంటా మీరు చూపించే విధానం అలాగే మీరు వివరించే విధానం చాలా బాగుంటుంది
Super sir.. Chaala bagunnayi mee videos... Clear n informative
Sir, I am cityzen of ujjain, you explain very nice and true, thank, all places of ujjaini very ancient,
5 years back chusamu meeru carridornew ga kattinadanni chupincharu adbhtham ga vundi velliravalani swamini permission vedukuntunna thank u so much
Thank you for good information.
అద్భుతంగా వర్ణించారు సార్ 🙏🙏🙏
You have covered the visit in a v good way,i have watched many videos,but i am v impressed the way you have presented all details v neatly and in a appropriate way.
It will help everyone if you can dub all your videos in English. 🙏
So nice of you
Nanda you are really a blessing for us . Showing temples that we never dreamed we could see. Can you please describe wheel chair access to these temples
I went to ujjain and omkareshwar
I just followed you sir
Thank you
నందా సర్ ఉజ్జయిని సందర్శన మీరు వివరించిన తీరు అద్భుతం మాకు చాలా ఉపయోగపడింది థాంక్సండీ
Hi Anna ఎలా వున్నారు 🙂
వెనకాల వచ్చే BGM వింటుంటే ఏదో తెలియని body పులకరిస్తుంది 🥲🥲
Nanda Anna, memu ee Thursday ujjain ki plan chesam, 1 month mundhe , alage lucky gaa Mee ujjain video 2 days mundu release aindi, eroje choosam, maku chala help avthundi.....Thanks Anna!!! alage omkareshwar jyotirlinga video kosam eduru choosthuna, memu rendu jyotirlinga lu cover chedam anukuntunnam.Take care Anna.....Jai Shree Ram.... Jai Bajrangbali..... 🙏🏻🙏🏻🙏🏻......... 🚩🚩🚩
Every month adate lo release chestaru chepthara pls
హలో నందా గారు ఉజ్జయిని మహాకాళేశ్వరం స్వామి దర్శనం అమ్మవారి దర్శనం చివర్లో హరమాత దర్శనం ఆ జ్యోతి దర్శనం చాలా బాగున్నాయండి మీరు మొత్తం ఆ క్షేత్రాన్ని మొత్తం డీటెయిల్ గా చూపించారు చాలా బాగుంది నేను వెళ్లి చూస్తున్నట్టే అనిపించింది. ఉజ్జయినిలోని ప్రతి స్థలము కారిడారు ఇలా అని చెప్పడానికి లేదు అంత బాగున్నాయి. వీడియో తీయడం కూడా ఒక ఆర్ట్. అది మీ దగ్గర ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కాశీ కూడా మీరు ఇలాంటి వీడియో ఒకటి తీసి యూట్యూబ్లో పెట్టండి. కొత్తగా కారిడార్ కట్టారు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి చాలా ఆలయాలు కూడా ఉన్నాయి కదా అదంతా కూడా వివరంగా తీసి వీడియో చేయగలరు మీ వీడియో చూస్తే నాకు వెళ్లి చూసినట్టే ఉంటుంది సుమ. నేను నడవలేను ఏ క్షేత్రాలు చూడలేదు మీ వీడియోలు ద్వారానే చూస్తున్న చాలా సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి మీకు మేము ఏమీ ఇవ్వలేము మీ పుణ్యమే మీకు కాపాడుతుంది. ధన్యవాదాలు
Tq so much Nanda garu. Great explaination.
చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది
Most useful video (to us) before visiting Ujjain. It’s a guide and good narration by you and useful information to plan perfectly 🙏👌👍
Very useful systematic information. there is flight to Indore airport. Indore is in the middle between Ujjaini and Omkareswar. one can go by flight and stay at Indore and cover ujjain one day and Omkareswar one day.
Wonderful experience Nanda garu. God bless you 👏. ♥️👍
ఈ ఉజ్జయిని అనుకున్నదానికంటే ఎన్నో టెంపుల్స్ తో పెద్దదిగా మన తిరుపతితో పోటీ పడేటట్లు ఉంది. నిజమా తెలియజేయ గలరు.
Excellent job Mr. Nanda, everything properly covered , Very good presentation . thank you
Fantastic annyya👌👌👌👌👌 . Next video kosam waiting. Anna ❤❤❤❤❤❤❤❤ u
Well explained andi…i m planning to go to ujjain..ur vedio ll surely help me🙏🏼
Nanda gaaru mee videos Chusi ei Madye Madurai ,Rameswaram,Tiruchendur ,Kanyakumari,kovalam Thiruvananthapuram trip successful ga chesam nenu ma father full thanks to you
Chala baaga explain chesaru Nada gaaru... Big fan...
1 recommendation, please consider adding chapters with name in the video so we can easily navigate to the section we want
చాలా బాగా చూపించారు, మాకు అక్కడ ఉన్నట్టు ఉంది
tq అన్న అడగనే మాకోసం ఉజ్జయిని వీడియో టిస్నందుకు
Nanda garu memu Mee video choosi ujjain vellmu chala baaga guide chesaru thanks
Your exploring very nice...i like u r video's..
Suuuuper sir... Nenu ivala ujjaini vacha.. Mee video chala help indi
Hello Brother very nice vlog and I had visited Ujjain in last week of May. Your vlog has helped me a lot for planning and listing all places to visit. Really appreciated your efforts for making this vlog. Thanks a lot🙏🏻🤝
Useful videos with full information, thank you brother.
You are really great brother you have visited all temples
Excellent video. Very good. Now we feel Ujjain as early as possible. Thank u Nandaji.
Your information was very useful 🙏 for my travel. Meeku mari mee kutumbaniki ishvara kripa praptirastu 🙏🙏q
Me videos chusi araku toore sucessful ga complet chesamu🤝
So thanks bro waiting for this temple tour very thanks bro keep it up
🕉 Sivoham hara hara mahaadeva charanam seranam humble pranaams🙏
Purify our hearts and souls we all need cool blessings 🙌 om sri Mahakaleswara 🔱 🙏
Much needed devotional information thanks you sir 🙏
Your video is very much thrilling and tempting! Simple explanation! Thank you!
నందగారు నమస్కారం నేను చూడాలనుకున్న దేవాలయాలను మీ వీడియోస్ చూసి ప్లాన్ చేసుకొని చూసి వస్తున్నాను ధన్యవాదములు.
We have visited many temples in TN. Thanks for videos.
Hi nanda garu v a group of 15 people r going to visit ujjain on 9th March tq for ur information it helps us a lot
So nice
Ur information was very useful during our visit to ujjain tq nandagaru. V have successfully completed ujjain indore n omkareshwar journey
Hi Anna, based on your videos i successfully visited Ujjain and Omkareshwar places. Your videos helped me a lot. Thanks you so much and keep rocking.
Bro basma aarti andharu chudoccha, lekapothe only married ey chudala, age limit emanna untadha basma aarti ki?
@@krishnareddy3522 Andaru chudachu anna, age limit emi ledu.
Unmarried kuda chudoccha bro aythe?
@@krishnareddy3522 chudachu anna ,nenu kuda un married ye
Thanks bro❤️
చాలా అద్భుతంగా చూపించారు
ధన్యవాదాలు చాలా విలువైన సమాచారం
Hello nanda gaaru chaala bagundi video Beautiful lamps