వేదికలేదు. హంగామా లేదు హాలు లేదు. ఆసీనులైన ప్రేక్షకులు లేరు. పారితోషికం డిమాండు చేసే కళాకారులు లేరు. అయినా విద్య అదే . సంగీతం అదే. నైపుణ్యం అద్భుతం. ప్రతిభ వెలకట్టలేం. పేరూ ఊరు లేని వేషభాసలు లేని కళాకారులు కటికనేలపై రోడ్డుపక్క. వేళలేదు. టికెట్టుకొన్న ప్రేక్షకులు లేరు. విన్నవారు విని ఆనందించొచ్చు. తృణమో పణమో ఇచ్చినవారు ఇవ్వొచ్చూ లేనివారు లేదు.ధనాశ లేని కళా పిపాసులకు పొట్ట గడిస్తే చాలు వీరి రుణం ఎలా తీర్చుకోగలం?
@@Jayaprakashadelly3221 సోదరభావంతో నా స్పందనలోని భాష చక్కగానూ అద్భుతంగానూ ఉందంటూ పోస్టు చేసిన మీ ప్రశంసకై మీకు ధన్యవాదాలు. అట్టి ప్రశంస నాకు ఎంతో విలువైనది. మరువరానిది. మీలా స్సందించేవారు చాలా అరుదు. మీకు శుభం కలగాలని ఆశిస్తూ...
రోజంతా ఇలా వీధుల్లో హార్మోనియం , తబలా వాయించి అడుక్కొంటే, ఎన్ని రూపాయలు వస్తుంది, దాంతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రజలు, దాతలు ఇలాంటివారిని చేరదీయాలి, సహాయం చేయాలి. మనసుగతి యింతే,, మనిషి బ్రతుకింతే , మనసున్న మనిషికి సుఖములేదంతే . భగవంతుడే రక్షించాలి.
ఎంత కమనీయం... వీరి కళ ..కాల క్రమేణా అంతరించిపోకుండా ప్రభుత్వం ,స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని గుర్తించటం, గౌరవించడం సన్మానించడం, కాపాడుకోవడం మన సంస్కారం వీరికి ధన్యవాదములు
హార్మొనియం లాంటి సంగీత వింటూ వుంటే ఈ లోకాన్నే మరచి పోతుంటాం ఎంత అద్భుతమైన కళ ఈ భూమి ఉన్నంతకాలం ఈ కళ బ్రతకాలి దీనికి దయచేసి ప్రభుత్వాలు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
ఇలా నేర్చుకోవటానికి వాళ్ళు ఎంత కష్టపడి వుంటారో ఇంత చిన్న వయసులో ఆపిల్లాడు ఆ పెద్దయనకు ఎంత సపోర్ట్ ga వున్నాడు ఇలాంటి వారిని encourage చేయలి కూటికోసం కోటి విద్యలు కాని ఆ అబ్బాయి తబల వాయిస్తుంటే చాల బాద వేసింది ఎంత తగ్గించుకున్నాడో ఆ దేవుడు అంత హెచ్చింపు ఇస్తాడు God bless you ra daddy
EXTRAORDINARY SKILLS, VIRIKI UPADI KALPINCHALI. MEDIA VARU. VEERU MUSIC CHEVULU POETATLU LEDU.VINATANIKI YENTHO HAAEGA UNDI. HATSUP TO BROTHERS.GOD BLESS ALL.
మేము చిన్నతనంలో ఇలాంటి కళాకారులు చూసేవాడు ఇలాంటి సంగీతం తబలా హార్మోనియం మరి ఈనాడు కనుమరుగైపోతున్న వి ప్రభుత్వాలు ఏమి ఆదుకోలేవు కానీ ప్రజలే స్వచ్ఛందంగా ఆదుకొని ఆదరణ కల్పించాలి
వీరి అడ్రెస్స్ ఫోన్ నెంబర్ తెలుపగలరు . ఎంతోకొంత సహాయము చేయాలని అనిపిస్తున్నది
,@sharathbabuvodithal425
Bro veela adress or contact ivvandi
చాలాబాగుంది కుర్రవాడి తబలా వాయించడం కూడ వెరైటీ గా వాయించాడు 👍👌
వేదికలేదు. హంగామా లేదు హాలు లేదు. ఆసీనులైన ప్రేక్షకులు లేరు. పారితోషికం డిమాండు చేసే కళాకారులు లేరు. అయినా విద్య అదే . సంగీతం అదే. నైపుణ్యం అద్భుతం. ప్రతిభ వెలకట్టలేం. పేరూ ఊరు లేని వేషభాసలు లేని కళాకారులు కటికనేలపై రోడ్డుపక్క. వేళలేదు. టికెట్టుకొన్న ప్రేక్షకులు లేరు. విన్నవారు విని ఆనందించొచ్చు. తృణమో పణమో ఇచ్చినవారు ఇవ్వొచ్చూ లేనివారు లేదు.ధనాశ లేని కళా పిపాసులకు పొట్ట గడిస్తే చాలు వీరి రుణం ఎలా తీర్చుకోగలం?
వారి కళనే కాదు మీ భాష కూడా చాలా అద్బుతముగా ఉంది అన్నగారు, చక్కగా తెలుగులోనే మంచి పదములతో వారి కళ గురించి వివరించినారు🤝🙏👍
@@Jayaprakashadelly3221 సోదరభావంతో నా స్పందనలోని భాష చక్కగానూ అద్భుతంగానూ ఉందంటూ పోస్టు చేసిన మీ ప్రశంసకై మీకు ధన్యవాదాలు. అట్టి ప్రశంస నాకు ఎంతో విలువైనది. మరువరానిది. మీలా స్సందించేవారు చాలా అరుదు. మీకు శుభం కలగాలని ఆశిస్తూ...
నిజంగా మీ స్పందన అభినందనీయం అలాంటి వారిని గుర్తించటం, గౌరవించడం ,సన్మానించడం మన సంస్కారం మీకు మరోసారి నమస్కారం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏👍👍
అర్మోని సంగీతం వింటే న మనసు పులకరించే పోతుంది
ఏడుకొండల శ్రీనివాసుడు వీరిని చల్లగా చూడాలి 🙏
రోజంతా ఇలా వీధుల్లో హార్మోనియం , తబలా వాయించి అడుక్కొంటే, ఎన్ని రూపాయలు వస్తుంది, దాంతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రజలు, దాతలు ఇలాంటివారిని చేరదీయాలి, సహాయం చేయాలి.
మనసుగతి యింతే,, మనిషి బ్రతుకింతే , మనసున్న మనిషికి సుఖములేదంతే . భగవంతుడే రక్షించాలి.
కోటి విద్యలు కూటి కొరకే ఇలాంటి వారిని ప్రొచహించాలి 🙏
వీరే కదా...మట్టిలో మాణిక్యాలంటే....వారి కళకి ధన్యవాదములు...
Shabas peddayina and tammudu
ఎంత కమనీయం... వీరి కళ ..కాల క్రమేణా అంతరించిపోకుండా ప్రభుత్వం ,స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని గుర్తించటం, గౌరవించడం సన్మానించడం, కాపాడుకోవడం మన సంస్కారం వీరికి ధన్యవాదములు
It's truth bro
🎉
❤❤❤❤ km I'll uni ok😊
హార్మొనియం లాంటి సంగీత వింటూ వుంటే ఈ లోకాన్నే మరచి పోతుంటాం ఎంత అద్భుతమైన కళ ఈ భూమి ఉన్నంతకాలం ఈ కళ బ్రతకాలి దీనికి దయచేసి ప్రభుత్వాలు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
వీరి కళకు నా యొక్క పాదాభివందనం
ఈలాంటి కళాకారులని ప్రభుత్వం గుర్తించాలి
Defnetly
Gurtinchalisindi prabhutvam kaadu prajalu
అద్భుతమైన ప్రతిభ వీరికి చేతులు జోడించి నమస్కారం కళాభివందనాలు
Very Nice.
🙏🙏🙏🙏🙏
ఇలా నేర్చుకోవటానికి వాళ్ళు ఎంత కష్టపడి వుంటారో ఇంత చిన్న వయసులో ఆపిల్లాడు ఆ పెద్దయనకు ఎంత సపోర్ట్ ga వున్నాడు ఇలాంటి వారిని encourage చేయలి కూటికోసం కోటి విద్యలు కాని ఆ అబ్బాయి తబల వాయిస్తుంటే చాల బాద వేసింది ఎంత తగ్గించుకున్నాడో ఆ దేవుడు అంత హెచ్చింపు ఇస్తాడు God bless you ra daddy
Kasinaidu
చాలా బాగా వినిపించారు మీ లాంటి కళా కారులను ప్రభుత్వం గుర్తించాలి ధన్య వాదములు నమస్తే
వంద శాతం శ్రుతి లయ బద్ధంగా మీ ప్రతిభ కు ధన్యవాదాలు
వారెవ్వా మీకు ఎన్నో అభినందనలు చెప్పినా తక్కువ కళాకారులూ మీకు నా హృయపూర్వక నమస్తే
మీ హార్మోనియం తబలా వాడుతున్నారు పాట కూడా చాలా బాగుంది ధన్య వాదాలు.
👌👌🎧🎶🎵
నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా సార్లు విన్నాను సూపర్
నిజమైన కళాకారులు వీరిని వీరి కలను ప్రభుత్వాలు గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలి.... ఇధి వాస్తవమైన మధుర సంగీతం....
Bu bu
Ilanti peda kalakarulaki prathi okkaru sahayapadali .wonderful song harmonium meeda play chesaru.
@@kantipudiramarao5749 6 is it
@@madhusudanaraoganipineni4244 8
నిజమైన కళాకారులు ❤❤❤❤❤
నిజంగా మీ ప్రదర్శనతో
శ్రోతల మనసులకు సంకెలలు వేసినారు.
మనసులు దోచుకున్నారు!
అంతరంగం లో మధురానుభూతిని, ఆవిష్కరించారు. సంతోషం. 💐
అద్భుతంగా పాడారు,ధన్యవాదాలు,,మరెన్నో మధుర గీతాలు,భజనలు పాడాలని కోరుకుంటున్నాం,,
ನಾನು ಕೋಲಾರ...ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನುಡಿಸಿದ್ದೀರಾ ಇಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು 🤝👌💐🙏
భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటారు వీళ్ళలో భగవంతుడు ఉన్నాడు కళామతల్లి ముద్దుబిడ్డలు వీరికి నా వందనాలు
దయ చీసి ఎలాంటి వాళ్ళను ప్రోత్స హించండి. వీరు నిజమయిన కళాకారులు
ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಮೋಘವಾಗಿದೆ ಇವರಿಬ್ಬಗು
ಹೃದಪೂರಕ ಧನ್ಯವಾದಗಳು
🙏🙏👍
నా బాల్యం గుర్తుకొచ్చింది. దేవుడు నిన్ను దీవించును
మీ టాలెంట్ కు పాదాభివందనం💐
Chala baga ple chesari namaskaram
ನೀವು ನಿಜವಾದ ಸಂಗೀತಗಾರರು.....ನಿಮಗೆ ಪ್ರಣಾಮಗಳು
చాలా అద్భుతం అంతే మధురంగా ఉంది తబలా కొట్టడం సంగీతం వాయంచడం చాలా అద్భుతం 💞
ప్రభుత్వాలు గుర్తించాలి. ఇటువంటి కళా కారులను ప్రోత్సా హించాలి. వీరు ఏవూరు కళాకారులో గాని ఊరు పెరు వ్రాయండి. పాలంకిపాటి శ్రీనివాసరావు, వైజాగ్
తబలా బాగా కొడుతునవ్. బ్రో. 👍👌👌 నైస్. బాగుంది.
ప్రభుత్వము ఈ కళాకారులను ప్రోత్సహించాలి శృతి తప్పకుండా తాళం తప్పకుండా చాలా బాగా పాడుతున్నారు
I can't understand the words, but this is music of India and it touches your heart ♥.
SALUTE from Varanasi.
I also bro
39
ua-cam.com/video/e7os6Ru_CuU/v-deo.htmlsi=qMEbiIx7LTNNptY5
కళను బతికించా లనేది వీరి తాపత్రయం...
వీరికి వందనములు
*Excellent 👌👌👏👏🔥*
Excellent 👌👌👌
ತಬಲಾ ವಾದನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಾರಿಸಿದ್ದಾರೆ...... 👍👍🙏🙏
Very good music & done very well
తమిళనాడు బగలూరులోకూడ వీరికి అభిమానులు ఉన్నారు.వీరు ఎంతో మంచి భక్తి పాటలు పాడగలరూ ఈ ఆది దంపతులకు ధన్య వాదములు.
Wonderful Hormonist Master and Thabalist Super
Aaaaam padaru aaaaaam kottaru wah wah wah ❤❤❤❤❤ areee wah wah anurva 👌🏻
Wow, samajh nahi aya but maza aa gaya.... Very nice.....very good voice and tabla great..
అద్భుతం! హార్మోనిస్టుకు తబలిస్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
ఏ నాటిది ఈ బంధం ఎగిరిపోని ......🎵🎵🎵🎵
మహాద్భుతం 👌🙏
ఈ కళాకారులు చాలా great, కళతో అందరికీ సంకెలలు వేసినారు 🙏
Uu7 GL by lo lo 9 in ok ok ok on pm ok. Of 99
Very very nice 👌👌👌 🙏🙏🙏
ఇటువంటి కళాకారులని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి👍
Nice information vlog !!!
EXTRAORDINARY SKILLS, VIRIKI UPADI KALPINCHALI. MEDIA VARU. VEERU MUSIC CHEVULU POETATLU LEDU.VINATANIKI YENTHO HAAEGA UNDI. HATSUP TO BROTHERS.GOD BLESS ALL.
Superb ❤❤
అమోఘం అద్భుతమైన మీ గొంతు హార్మోనియం తో తబల కూడా చాలా బాగా కొట్టాడు
మీకు పాధిభివందనం
సూపర్ పెద్దయన మట్టిలో మాణిక్యం అంటే మీరెనేమో
హార్మోనియం చాలా బాగా వాయిస్తున్నారు తబలా కూడా బాగుంది సూపర్
Great talent worth a recognition from every Telugu soul.. 🎉🎉🎉
Chaalaa rojula tharvaata choosanu ippudu
Chaalaa santhosham gaa undi
Thblistku.danyavadalu
Soukaryamlekunna.sadinchadu.vayinchadu.hats.of.u
సూపర్ 👌👌👍👍👍
కళామతల్లి శాపం, రహదారి వెంట అద్భుత ప్రతిభ.
Wow... super.🙏🙏🙏
మేము చిన్నతనంలో ఇలాంటి కళాకారులు చూసేవాడు ఇలాంటి సంగీతం తబలా హార్మోనియం మరి ఈనాడు కనుమరుగైపోతున్న వి ప్రభుత్వాలు ఏమి ఆదుకోలేవు కానీ ప్రజలే స్వచ్ఛందంగా ఆదుకొని ఆదరణ కల్పించాలి
హార్మోనియం తబలా డోలక్ వాయిస్ వింటే నా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తది ఇలాంటి వారికి సహకరించండి
తబలిస్ట్ సూపర్.... మీలో సరస్వతీ మాతకి వందనాలు
చాలా బాగా పాడారు ఇలాంటి వారిని ప్రోత్సహించాలి పాతపాటలతో మనసును రంజింప చేశారు ధన్యవాదములు
ప్రైస్ ద లార్డ్ 🙏 వీరికుటుంబాన్నిదేవుడు దీవించును గాక
ಈ ಕಲಾ ಪ್ರತಿಭೆಗೆ ಒಂದು ವೇದಿಕೆಯ ಅವಶ್ಯಕತೆಯಿದೆ 🙏🙏🙏
నీకు ఆ దేవుని ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి బ్రదర్
వీరే నిజమైన సరస్వతి పుత్రులు....నమస్సులు...
సంగీత సరస్వతి పుత్రులరా మీ పాదాలకు నా నమస్కారములు
చాలా అద్భుతంగా పాడారు....🙏
Super super exllent
Very good combination excellent music
అన్నా మీకు నమస్కారము పిల్ల వాడు చాలా బాగా మనసు పెట్టి tabala వహించారు
సూపర్ అన్న.ఇంత మంచి వీడియో చేయడం. మన కళాకారులూ గొప్ప తనము భావితరాల కు చేరుతాయి 🙏🙏🙏
Chala bagundi guruvu garu
Kalama talli real children's god bless him dommara drama they showing permanence we encourage him tkq
ನಿಮಗೆ ಗೌರವ ವಂದನೆಗಳು ಅಣ್ಣ ಕಲ ತಾಯಿ ಮಕ್ಕಳು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన కళాకారులు..........మిమ్ములను మించిన సంగీతం మరి ఎక్కడ దొరకదు........
🌹❤😂🎉RAA DHAA/ DHA: SAA VAA MII JII 🌹BAHUTBAHUT SUBHAAKAANCHALU 🌹&CHAALAACHAALAA DHANYAVAADAALU 🌹SUBHAADRIRAATRI 🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మనసుకు ప్రశాంతత వీనులకు విందు అద్భుతమైన గానం ఈ కళాకారులను ఆదుకోవాలి
పేదవాని వద్ద కళకి ఒక పవిత్రత ఆద్రత అబ్బుతుంది
భగవంతుడు మీకు తోడు ఉండి మీ కష్టాలు తీరి మీ భార్య బిడ్డలుతో సంతోషంగా ఉండాలని ఆ నూకాలమ్మ తల్లీ ని ప్రారదుస్తున్నాను
मन प्रसन्न हो गया।आपकी दोनों की जयजयकार हो ।
Hamare Uttar Pradesh me ye instrument (Tabla, Harmonium, Dholak) famous hai. But in South can not believe. 👍👍👍🇮🇳
💐💐💐🙏🙏🙏అద్భుతం. మట్టిలో మాణిక్యాలు
😍😍😍 kelta irubeku ansutte astu channagide
Excellent
అద్భుతమైన కళానైపుణ్యం ప్రదర్శన. 👌🙏
వీళ్ళని చూస్తే కళాకారులకు ఆస్తి అంతస్తు అవసరం లేదు అని అనిపిస్తుంది కానీ ఈ కలని వాళ్ళ పొట్ట నింపుతుంది అని అర్థం చేసుకోవచ్చు అంతా కళామతల్లి లీల
Super sirrr.....🎉🎉🎉
Very nice playing Thabala and Hormonium. Thanks
Super
నా మనస్ఫూర్తిగా మీకు కళాభివంద భారత మాత కి జై
Super, Amiti a kala anta anandam kaligindi,God bless you
Oh my god! How good that was! Love and respect for them.
Excellent bro!
👌👌🎼🎵🎶🎸🎹🎙️🎺🎻🎷🎧🎤🎙️👍👍
Although I don't know Telugu but you (both) artist very nice, very nice performance 👍