Gambhiraopet Ramalayam Temple: పిల్లలు లేని వారు ఇక్కడికి వెళ్తే సంవత్సరంలోపు శుభవార్త వింటారు | RTV
Вставка
- Опубліковано 27 вер 2024
- Gambhiraopet Ramalayam Temple: పిల్లలు లేని వారు ఇక్కడికి వెళ్తే సంవత్సరంలోపు శుభవార్త వింటారు | RTV
#gambhiraopet #ramalayam #rtvnews
కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారాముల ఆలయంలో నందా దీపం 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం..
ఏ హిందూ ఆలయంలోనైనా విగ్రహమూర్తులకు నిత్యం దూప, దీప, నైవేద్యాలు జరిపిస్తుండటం సర్వసాధారణ విషయమే. ఆలయాల్లో నిర్వహించే పూజలను బట్టే ఆయా ప్రాంతాలు, ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని పురాణ ఇతిహాసాల్లో ఉంది. అందుకే హిందూ దేవాలయాల్లోనూ నిత్యం దీపారాధన తప్పనిసరిగా చేస్తుంటారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న సీతారామస్వామి ఆలయానికి ఓ విశిష్ఠత ఉంది. ఈ ఆలయంలో సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది.
About Channel:
RTV న్యూస్ నెట్వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్వర్క్లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్మెంట్కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
First like first comment
Temple addres pattagalaru
Temple kapudukoli